గుడికి వెళ్లొచ్చి కాళ్ళు కడుక్కుంటారా..? ఎవరు చెప్పారు మీకు..? | Sri Garikipati Narasimha Rao | DT

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 233

  • @gvrrao3225
    @gvrrao3225 Місяць тому +5

    కేవలం విమర్శలు చేయడం కాదు, పరిష్కారం చూపడంలో సమయం వెచ్చించి నప్పుడు మాత్రమే సత్ఫలితం ఉంటుంది.
    విమర్శల కన్నా బోధనల వలననే సామాన్యులకు జ్ఞానం లభిస్తుంది.

  • @shasimaram
    @shasimaram Рік тому +42

    నిజంగా మీ వల్ల, మీ ప్రవచనాల వల్ల ఎవరైనా మారారు అంటే ఫస్ట్ ప్లేస్ లో నేను వుంటాను గురువు గారు thanku

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac 4 місяці тому +2

      ఉంటాను కాదు ఉన్నాను అనండి,
      ఉంటానూ అంటే చాలా దూరం.

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 4 місяці тому +6

    నేనే బ్రాహ్మణుడను గురువు గారు. కానీ మీరు చెప్పే మాటలను ప్రసాదంగా భావించి సాధ్యమైనంత వరకు అమలు పరచుటకు ప్రయత్నం చేస్తున్నాను. మీలాంటి గురువులు బోధనలు, కొంతవరకైనా అందరూ ఆర్థిక బాధలనుండి విముక్తి పొంది, మూఢ నమ్మకాలు, జాతకాలు, రంగురాళ్ల , పిచ్చి భ్రమలు తొలగించుకోవాలని నా కోరిక. 🙏

  • @telugutvchanel2917
    @telugutvchanel2917 2 роки тому +326

    గరికపాటి వారి ప్రవచనాలు వినటం వల్ల సొసైటీ మారుతుంది అని కొంత ఐనా నమ్మకం ఉంది 👏

    • @kedasumahesh928
      @kedasumahesh928 2 роки тому +11

      Follow ayithe maruthundi

    • @ramgopalrao1182
      @ramgopalrao1182 Рік тому +2

      ​@@kedasumahesh928 😊😊😊😊😊😊😊😊

    • @venkatesh_175
      @venkatesh_175 Рік тому +1

      ​@@kedasumahesh928😂.😅

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      Maha పద్మశ్రీ గరిక పాటి నరసింహ రావు గారికి.సహస్ర ప్రణామాలు.

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 Рік тому

      సొసైటి మారడము కాదు మనుషులో మనుసు మార్చు రావాలి తనకు తాను ప్రేమించుకో గల్గి ఎదుటిని వాడిని ప్రేమించే గుణము వచ్చినప్పుడు మార్పు వస్తుంది

  • @edaboinakarnakar5494
    @edaboinakarnakar5494 Рік тому +13

    గురువు గారికి శతకోటి వందనాలు🌹🙏🌹

  • @reddyrajashekar1172
    @reddyrajashekar1172 Рік тому +37

    మీ మాటలో మంచి వుంది ఎన్నో ఇబ్బందులు వున్నా బ్రతకాలి బ్రతికి సాధించికోవాలి సాధిస్తాం అనే నమ్మకం జై శ్రీ గరికిపాటి గారు 🙏🌹❤️🙏

  • @meenakumari4212
    @meenakumari4212 2 роки тому +83

    ఇలా చెప్పగలిగే ధైర్యం తత్వవిదానంద స్వామి వారికి,....గురువు గారికే వుంది.. సమాజాన్ని ప్రక్షాళన చేయండి...

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 роки тому +57

    గురువు గారికి శతకోటి నమస్కారాలు ధన్యవాదములు

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 2 роки тому +17

    Long live garikapati narasimha rao garu

  • @lakshmimadan7883
    @lakshmimadan7883 2 роки тому +115

    శివ కేశవులకు భేదం పెట్టే వారు ఈ విషయం గ్రహించాలి.గరికపాటి వారి వల్ల సమాజం బాగు పడుతుంది

  • @Pinakinireddy2565
    @Pinakinireddy2565 Рік тому +10

    శివాయ విష్ణు రూపాయ🙏🙏🙏

  • @Mallesh_Thumpeti
    @Mallesh_Thumpeti 2 роки тому +20

    ఇవి వినడానికే బాగుంటాయి... మల్లి మామూలే. మనం నిజాయితీ గ ఉండాలి అంకున్నా పరిస్థితులు నిన్ను మరుస్తునే ఉంటాయి... చాలా కష్టం.

  • @balusuramarao6162
    @balusuramarao6162 Рік тому +3

    గురువు గారు ... పాద నమస్కారములతో

  • @ravikumarjakkampudi624
    @ravikumarjakkampudi624 Рік тому +2

    మీలా నిజం మాట్లాడే వాళ్ళు మాకు దొరకడం మా అదృష్టం

  • @samabala6348
    @samabala6348 2 роки тому +23

    Modern guru with ancient knowledge 🙏

  • @GaddamMahesh-zk1ku
    @GaddamMahesh-zk1ku Місяць тому +1

    నిన్ను మించిన గురువు లేదు అని చెప్పలేం కానీ నువ్ చాలా బెటర్ 🙏🙏

  • @KrshnaveniNaidana
    @KrshnaveniNaidana Рік тому +3

    చాలా బాగా చెప్పారు గురువు గారు.

  • @tenalisunitha3182
    @tenalisunitha3182 Рік тому +1

    🙏🌹 నమస్కారము. గురువుగారు మూర్ఖుల గురించి మీలాంటి వారే చెప్పాలి కొంచెమయినా మార్పు వస్తుంది.🌹🙏

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 2 роки тому +11

    I am proud of this type of Dare and Dash Guruji......🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿

  • @karthikburra7624
    @karthikburra7624 16 днів тому

    Garkipati varu miru chala gopa valu chala manchi matalu cheparu andi sir

  • @harikishore7968
    @harikishore7968 Рік тому +2

    Garikapati Garu super

  • @rajujhansi1940
    @rajujhansi1940 2 місяці тому +2

    Very good information sir. Thanks you sir.

  • @SRamakrishna-x3f
    @SRamakrishna-x3f 4 місяці тому +1

    గురువు గారికి నమస్కారం.

  • @sabithavundila8390
    @sabithavundila8390 Місяць тому

    Gurugi padhabi vandanalu❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @anjeshbhuvan
    @anjeshbhuvan Рік тому +1

    Meekunna Anantha gnanam maku panchuthunnandhu mem dhanyulame ..Jai hanuman.

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 2 роки тому +40

    🌹🙏ముజ్జగాలు గాసే ముక్కంటుడా
    కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
    🌹అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి………
    🌹ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం…
    అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం…
    శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం…
    🌹🙏జగజ్జనని ~జగన్మాత శ్రీపార్వతి సమేత శ్రీ ఉమామహేశ్వర శివ జ్యోతిర్లింగ్ స్వరూప హర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఓం శివాయ నమః 🌹🙏ఓం శ్రీ సతియే నమః~శ్రీ నాగరాజా రక్షమాం నాగదేవతా పాహిమాం 🌹🙏🏻~చెరుకూరి. మురళీ కృష్ణ, BSNL VRS TELECOM OFFICER విజయవాడ

  • @maahis1611
    @maahis1611 3 місяці тому +1

    Excellent guru garu excellent

  • @arunaraj4050
    @arunaraj4050 Місяць тому

    Garikapati varu chaganti varu idharu sivakasjavulu valaku shathakoti vandanalu

  • @gharibabu5352
    @gharibabu5352 2 місяці тому +1

    గరికపాటి ప్రసంగము వలనదేవుని జ్ఞానం ఒక్క ముక్క తెలియదు

  • @prasadaraokuppilivenkatasa1643

    Guruvu Garu excellent speech

  • @chowdaryvasu7439
    @chowdaryvasu7439 Рік тому +2

    Hats off... We are proud to have you sir. My way of think has been changed some of my thoughts are exactly matching with you guruvu garu

  • @humungous09
    @humungous09 2 роки тому +11

    Powerful speech!
    Nijame guruvu garu, Sivaya Vishnu rupaya, Siva rupaya Vishnave.. Sivude Vishnuvu, Vishnuve Sivudu. Kevalam konthamandi moorkhulu matrame bedham patistunnaru. Sivudu mangala svaroopudu, Aiswarya pradata. Om namassivaya!

    • @ravisiddas
      @ravisiddas 2 роки тому

      I wanna add few more words along with garikipaati gari words.... Siva = Vishnu = Ammavaaru = paramathmudu. Yehova = Yesu = Allah = parishuddhathmudu. Paramathmudu = parishuddhathmudu....

    • @humungous09
      @humungous09 2 роки тому

      @@ravisiddas మనం అనుకుంటే సరిపోతుందా? వాళ్ళు కూడా అనుకోవాలి కదా. మన మతం మతమే కాదు, మన దేవుడు దేవుడే కాదు. మనం పాపాత్ములం అని కదా వాళ్ళ ఉద్దేశ్యం.
      మనం మెత్తగా ఊరుకోబట్టే వాళ్ళు మనల్ని చంపడానికి ధైర్యం చేస్తున్నారు. మనం తిరగబడితే ఒక్కడైనా మిగుల్తాడా?

    • @ravisiddas
      @ravisiddas 2 роки тому

      @@humungous09 even I am a believer of Jesus brother ....matham anedhi manam devidini poorthiga thelusukovataniki ayana Guna ganalu thelusukovataniki upayogapadey oka saadhanam...dhanni evadu edho antunnadani nuvvu vadi meedha ukrosam penchukuntey...nuvvu baghavanthudini poorthiga thelusukoledhani ardham...valla Hinduthvanni ela dweshisthunnaro poorthiga thelusukokunda...alagey nuvvu Christianity ni...Inka Islam ni vatini aacharinchey manushula pravarthanni batti dweshisthunnav...so vallaki neeku Theda yemuntundhi cheppu...vallu cheppedhi okatey ...vigrahanni pujinchadam thappu ani..adhi chesthunnollu papathmulu ani..same is there in Hindu Vedas...baghavanthudu okatey roopam adhi paramathmudu ani..kakapothey ayanni/ameni(aathma swarupam kadha..linga bedhalundavu) mathramey pujinchali ani...but Christianity/Islam lo idhi must....so vallu idhi balam ga nammaru kabatti adhey chrpthunnaru...nuvvu kuda adhi correct anipisthey nammu...ledhantey ledhu..indhulo ala cheppevallani dweshinchalsina avasaram ledhu...Bible/Quran laga manaki kuda prathi Hindhuvu chadhivukoni easy ga Bhagavanthuni gurinchi clear ga thelusukuney oka comprehensive book untey bagundedhi...ila matha marpillu jaragakapovunemo....ina antha aah eeswareccha annattu..antha aah baghavanthudiki thelikundaney ee matha marpillu jaruguthunnai antava...?naaku ardhamainantha varaku brother...nuvvu ye matham lo unna..dharmanni aacharinchi..manchiga naduchukuntey...aah paramathmudey/parishuddhathmudey nee manasulo undi..nuvvu chesey manchi panulani pujalaga ..nuvvu chesey dhanalani abhishekaaluga andhukuntadu...

  • @sudhareddy5776
    @sudhareddy5776 2 роки тому +5

    Guruvugaru chala bagacheparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @iamwithyou382
      @iamwithyou382 2 роки тому

      Hi Sudha..

    • @sudhareddy5776
      @sudhareddy5776 2 роки тому +1

      @@iamwithyou382 yevaru nv

    • @iamwithyou382
      @iamwithyou382 2 роки тому

      @@sudhareddy5776 mi comment mi msg pettanu anthe....I'm Rahul from hyd and meeru..

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 роки тому +45

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 роки тому +11

    గురువు గారు చెప్పిన అక్షరాల సత్యం
    భక్తి సత్యం భగవంతుడు సత్యం మీ సాహిత్యం సత్యం మీ మాట సత్యం
    మూఢనమ్మకాలు కాదు

  • @keshavaChintha
    @keshavaChintha Місяць тому

    Om namaha sivaya om namo narayanaya

  • @vkrishnachariachari7909
    @vkrishnachariachari7909 Рік тому +2

    MAANAVA ROOPAMLO DHIGI VACHINA DHEVDA 🙏🙏🙏

  • @smraghupathy99
    @smraghupathy99 2 роки тому +12

    Om namah shivaya 🙏🙏🙏👌👌👌❤️❤️❤️

  • @dasarathareddy7934
    @dasarathareddy7934 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 DHANYOSMI GURUVUGAARU, DHANYOSMI. ABHISHEKAM , NU GURINCHI YETHA BAGAA VARNINCHARU. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 SATHAKOTI VANDHANALU.

  • @mattampadma1381
    @mattampadma1381 2 роки тому +5

    Om shree gurubhyoo namah 🙏🙏🙏. namashkaram guruvu gaaru 🙏🙏

  • @thakurprakash4225
    @thakurprakash4225 Місяць тому +1

    🙏 Om namah shivaya 🙏

  • @PK19407
    @PK19407 2 роки тому +3

    Super gurugar

  • @SatyaveniSaladi-fn6is
    @SatyaveniSaladi-fn6is 11 місяців тому +1

    Om namah shivaya

  • @balatripura3015
    @balatripura3015 Рік тому +6

    listening the pravachanams heart me❤

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 2 роки тому +16

    Guruvugaru, your speech is always excellent, inspiring and humorous, thank you for one more interesting speech 🙏💐

  • @gudlakameswar4227
    @gudlakameswar4227 Рік тому

    Super,guru,deva,vakayanam

  • @kolusuhoney3916
    @kolusuhoney3916 2 роки тому +5

    Guruvugaru khe atham Oranamaulu Guruvugaru🙏🙏🙏🙏💐

  • @darshu2082
    @darshu2082 Рік тому +1

    vetakaram tho... gnanodayam cheyyalante meeku meere saati guruvu gaaru... mee prati maatalo edo antaryam untundhi.... jai sree ram d universal king... hare krishna d universal guru❤👌🔥💯🙏

  • @rav8149
    @rav8149 2 роки тому +2

    Layakaarudu shivudu... when something was being taken away from me i felt it... that entity is shivudu... he is powerful. Unnadi potundi . Ready ga lekapothe taapatriam undipotundi...adi kuda povali...poniyi danni....అభీః! అభీః! అభీః!

  • @shyammkrao9540
    @shyammkrao9540 2 роки тому +10

    దేవునికి వందనములు 🎉🙏🌺
    అయ్యా గారు, నేను కన్వర్ట్ క్రిస్టియన్,
    మీకు నా హృదయపూర్వక వందనములు🙏

  • @Nanda-ss1pd
    @Nanda-ss1pd 2 роки тому +2

    guruvu garu correct ga matladaru

  • @sivaramireddyom2326
    @sivaramireddyom2326 2 роки тому +6

    నమస్తే గురువుగారు🙏🙏🙏

  • @suryanarayanaregana4781
    @suryanarayanaregana4781 Рік тому +2

    Om namasivayaa

  • @pallapubalaswamyp.balu.4827
    @pallapubalaswamyp.balu.4827 2 роки тому +4

    om namah shivaya

  • @jangamvenkanna9249
    @jangamvenkanna9249 Рік тому +2

    Guruvugaru sollecheppi errijokes vesekante nasa valli sastralu cheppandi

  • @vijaykumarsaini4454
    @vijaykumarsaini4454 2 роки тому +6

    Jai Sri krishnaya namah

  • @VenkateshM-jt1zv
    @VenkateshM-jt1zv Рік тому +1

    Garikapati gaaru cheppevanni nijale ...but ippudunna janam nammaru ...but anthe lokam theeru anthe vaasthavaalu yeppudu nammaru

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 роки тому +3

    నమస్కారములు: నా వృతాత్పాతకం పరం"
    అసత్యమునకు మించిన పాతకం లేదు.
    నిజం నిప్పు లాంటిది.సత్యమేవ జయతే.
    సత్యం శివం సుందరం. సూక్ష్మంలో మోక్ష్మం.
    కావలసినది జీవితం సార్ధకం. కోరవలసినది.
    శ్రీ గరికపాటి గారు మొహమాటం లేకుండా
    ఉన్నది ఉన్నట్లు ముఖసూటిగా వివరిస్తారు.
    ధన్యులు.
    " గమనిస్తే ఏదో ఆశించడానికి పొగడ్తలకు
    పాలు పడుతారు.ఆత్మవంచనే అవుతుంది"
    ఓం తత్ సత్ .

  • @venkatratnam6748
    @venkatratnam6748 Рік тому +2

    మన హిందూ సాంప్రదాయం లోనే ఎన్నో శాఖలు, విధివిధానాలు వేరు వేరు. ఈ విధానం వలన కూడా మనకు కొంత విభేదాలు కులాలు,జాతులు జోలికి వెళ్లకూడదు. అందరిదీ సనాతన ధర్మం అని భావించాలి.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +3

    Shree Gurubyo Namaha.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      నేను మాట్లాడుతుంది.సత్యము. నేను మాట్లాడుతుంది.ధర్మము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      నేను ఆ దేవుడు ఒక్కటే.కాకపోతే నాకు తెలియదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      నందీశ్వరుడు మీద పత్రి వేయాలి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      శివలింగము మీద ఏది పోసినా జారిపోతుంది.లింగము మీద తేనె.పెరుగు.పాలు. పోసినా ప్రతి సారి నీరు పోస్తారు.వచ్చింది.ప్రతీది జారీ పోతుంది.

  • @balasubrahmanyamp7269
    @balasubrahmanyamp7269 2 роки тому +20

    I salute in reverence to Shri. Garikipati varu for his candid and outspoken analysis of precedents of our culture... In particular, how easily he explains issues which can be easily understood by a comman man is worth appreciable... Deep regards to him 🙏🙏🙏🙏

  • @kasikasi1130
    @kasikasi1130 Місяць тому

    ఆడంబరం బాగా కనిపిస్తుంది మీలో

  • @shiridiP
    @shiridiP Рік тому +1

    ananyah ku baga ardam chepparu.anyamainadhi kadu okkate

  • @arunadevi9736
    @arunadevi9736 2 роки тому +2

    Guruvu garu meku padhabhivandanalu meru chala baga cheputharu

  • @prasunareddy389
    @prasunareddy389 2 роки тому +1

    Anni.bale.baga.chepparu.me.pravachanalu.vini.intlo.depam.kuda.pettanivvatledu

  • @shahanazbegum2383
    @shahanazbegum2383 2 роки тому +2

    Jeevithantham meeku runapadi untamu sir

  • @jyothiv5028
    @jyothiv5028 2 роки тому +9

    Good speech sir🙏🙏

  • @shivamadhumadhu8076
    @shivamadhumadhu8076 2 роки тому +1

    Supar guruvugaru

  • @RAJU81790
    @RAJU81790 2 роки тому +1

    Chala baga chepparu sir

  • @venkatachalapathi5174
    @venkatachalapathi5174 Рік тому

    Good spech sir

  • @anithamarri2693
    @anithamarri2693 2 роки тому +17

    Thank you very much guru garu for explaining🙏

  • @talesofaashri9579
    @talesofaashri9579 2 роки тому +3

    Stay blessed andi, Sairam🙏

  • @keerthanachennabatny5233
    @keerthanachennabatny5233 2 роки тому +7

    Yes I too heard about this rumor 5years back. You have cleared my doubt gurugaru. Thank you 🙏🙏🙏

  • @venkateshwarraokonduri4793
    @venkateshwarraokonduri4793 Рік тому

    Excellent well said

  • @sudhasurya8150
    @sudhasurya8150 Рік тому

    గురువుగారు శివకేశవుల గురించి ఎంత బాగా చెప్పారో విని ఆచరించండి అందరూ 🙏🙏🙏🙏

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 2 роки тому +6

    🙏Guruvugaraiki pranamamuluu🛐

  • @rameshbabu513
    @rameshbabu513 2 роки тому +13

    Excellently explained what "Ananya bhavana / chinthana"....(only chanting Krishna etc., ) means..... Pranams to Garikapati garu

  • @jeevamitra3779
    @jeevamitra3779 Рік тому +1

    జారిపోవునదే యనిచెప్పుటకు అభిషేకమే చేయవలెనా?
    అయ్యా,
    క్షీరాభిషేకం మొదలైనవి ఆగమప్రోక్తములు. వ్యర్థము చేయుటగా భావించరాదు.
    నా అభిప్రాయము మాత్రమే.

  • @krishnavulisi960
    @krishnavulisi960 2 роки тому +2

    1000%%%% correct sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍

  • @shanmukharaokondaveeti4565
    @shanmukharaokondaveeti4565 Рік тому

    Jai gurudava

  • @socialdhunia8441
    @socialdhunia8441 2 роки тому +1

    నాది కూడా same feeling🙏

  • @bsubashini3389
    @bsubashini3389 2 роки тому +8

    Superb speech and descriptions god bless you sir

  • @chaitanyachaitu18
    @chaitanyachaitu18 2 роки тому +4

    Nenu emi korukonu...naku denni aina edurkone dhairyam ni okkati ivvamani korukuntanu

  • @mahendragopi3883
    @mahendragopi3883 2 роки тому +9

    🙏good speech

  • @lakshmisarvani4968
    @lakshmisarvani4968 2 роки тому +1

    chanipoinatharvatha thala daggara pettae deepam kodaekkithae emana papama chepandi pls

  • @kamalalluri5639
    @kamalalluri5639 2 роки тому +4

    గురువు గారికి ఏకలవ్య శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. కర్మ సిద్ధాంతం నమ్మాలి. జరిగేది జరగక మానదు. ఈ వాస్తులు, జ్యోతిష్కులు అంతా మోసం ఇదో పెద్ద వ్యాపారం అయ్యింది

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 2 роки тому +5

    అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే అంటే వేరు దేవుళ్ళు లేకుండా అని అర్థం కాదు. వేరు విషయముల చింతన ఆలోచన లేకుండా అని అర్థం. అన్యేషాం విషయానాం చింతా నాస్తి యేషామ్ తే అనన్యాః బహువ్రీహి. వేరే దేవతల్ని పూజించే వారు కూడా నన్ను యజిస్తున్నట్లే అని ఇదే భగవద్గీతలో చెప్పి ఉన్నాడు కాబట్టి వేరే దేవతల చింతన లేకుండా అనేది పొసగదు.

  • @krishnajirekapalli1613
    @krishnajirekapalli1613 Рік тому

    GOD IS GRATE

  • @Twenty-rl5lc
    @Twenty-rl5lc 2 роки тому +7

    5:29 starts

  • @vedulavinodam2.060
    @vedulavinodam2.060 Рік тому

    ఈ 2023 లో అవినీతికి బంగారు పాత్ర.
    నమ్మక ద్రోహనికి వెండి పాత్ర.
    మంచి తాననికి ఉప్పు పాత్ర.
    ( మంచి చేదు గాను, చెడ్డ తీయగాను,
    ఉంటాయి, కలియుగం లో అంతే

  • @skguntur
    @skguntur 2 роки тому +3

    PRANAMALU

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 роки тому +11

    🙏 దేవుని కోర్కెలతో పూజా చెయ్యకండి 🙏

  • @ramanaprasad9052
    @ramanaprasad9052 2 роки тому +2

    గుడికి వెళ్ళి వచ్చినా సరే కాసేపు కూర్చుని కాళ్ళు కడుక్కోవాలి. బయటకు వెళ్లి వచ్చాక కాళ్ళు కడుక్కోవాలి కదా.

  • @ramanamurty2854
    @ramanamurty2854 2 роки тому +1

    bayatakelli kalukadikite manchidi kada thanks guruji

  • @grijalajayarajugrijalajaya9662

    Earni gurchi teleste cheppandi sir

  • @sunithanaidu6328
    @sunithanaidu6328 Рік тому

    Danaya, vadalu sir

  • @kamal1983able
    @kamal1983able 2 роки тому +1

    Hari om

  • @venkateshvs2115
    @venkateshvs2115 Рік тому

    7:47 to 9:41 maanava jeevitha sathyam

  • @sagarranichavva
    @sagarranichavva 10 місяців тому

    Alage periods time lo pooja cheyyocha and 3days complete ayyaka temples ki vellocha ledha ani kida cheppara guruvugaru please

  • @mohanranga8431
    @mohanranga8431 2 роки тому +4

    Daiva anugraham tho janminchina Varu garikapati varu