Jamun Neredu Cultivation / అల్లనేరేడు సాగులో రకాలు ఎంపిక వాటి లక్షణాలు

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • అల్లనేరేడు సాగులో రకాలు ఎంపిక వాటి లక్షణాలు ll డాװ సి మధుమతి, ప్రధాన శాస్త్రవేత్త, నిమ్మ చీని పరిశోధన స్థానం, పెట్లూరు, SPSR నెల్లూరు

КОМЕНТАРІ • 21

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Рік тому +4

    Madam.. రైతులు తక్కువ కాలంలో పంటనిచ్చే నాణ్యమైన, ఎత్తు తక్కువగా ఉండే (కోతలో ఇబ్బందులు అంతగా ఉండకపోవచ్చు) రకాలవైపే మొగ్గుచూపుతారు. చెట్లు రెండు మూడేండ్లనుండే మంచి రుచిగల కాపును అందించేవిగానూ; కాయలలో గుజ్జుశాతం, పండ్ల నిల్వకాలం ఎక్కువ ఉండేవైతే అవి రైతుల ఆదరణను పొందటం తథ్యం. రవాణాలో త్వరగా చెడిపోని రకాలైతే మరీమంచిది కదా. ఈ లక్షణాలు గల రకాల అభివృద్ధి కొరకై వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషిసలపడం అభిళషనీయం అని నా అభిప్రాయం.

  • @manjureddygbd1836
    @manjureddygbd1836 Рік тому +1

    Nice information mam

  • @lokanathreddy8352
    @lokanathreddy8352 Рік тому

    Very good medam

  • @AshokaAAshokaA-db8us
    @AshokaAAshokaA-db8us 5 місяців тому

    Medam allu neredu medium size lo unnyi size ravalante emcheyyali

  • @ayubkhanpatan7059
    @ayubkhanpatan7059 Рік тому +1

    Dharma kranti plants where can i get mam
    Can you please inform
    I need about 250 plants

  • @suman_gautam07
    @suman_gautam07 2 роки тому

    Seeing is believing. So more field oriented videos are requested from RBK Channel. 5 min videos are enough.

    • @PaadipantaluLive
      @PaadipantaluLive  2 роки тому

      Thank You for your Valuable Suggestion Sir. we will plan do that kind of Field Oriented Videos with Progressive Farmers.

  • @srk6641
    @srk6641 2 роки тому +2

    మొక్కలు కావాలి అంటే ఎక్కడ ఎవరిని సంప్రదించాలి? మీరు ఏమో tecnology ni ఉపయోగించుకొని బుక్ లో ఉన్న విషయాల్ని చిత్తశుద్దిగా చదివి వినిపించారు.
    మొక్కల లభ్యత వాటి సస్యరక్షణ మొదలైన వివరాలు కూడా తెలపండి

    • @PaadipantaluLive
      @PaadipantaluLive  2 роки тому

      మీ యొక్క అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు. మీకు మరింత సమాచారం కొరకు సంప్రదించండి . సమీకృత రైతు సమాచార కేంద్రం - 155251

  • @mohancheruvu2320
    @mohancheruvu2320 6 місяців тому

    Medam maa intlo nerudu mokka vesam 6years paine ayyindi kani kayalu ravatamledu kayalu ravalante yemi cheyalo suchincha galaru

    • @-R-Mahesh
      @-R-Mahesh 2 місяці тому

      Same problem madam

  • @annamsriramulu4415
    @annamsriramulu4415 Рік тому

    సిఐహెచ్ఎస్ 37 నేరేడు మొక్కలు ఎక్కడ దొరుకుతాయి ఒక్కో మొక్క ఖరీదు ఎంత 150 ముక్కలు కావాలి మాది తాడిపత్రి

  • @suman_gautam07
    @suman_gautam07 2 роки тому +1

    Plz discourage text reading. Book Knowledge not useful for Farmers
    More practical issues need to be discussed. Like where to get good plants, market scope, exports etc need to be discussed.

    • @PaadipantaluLive
      @PaadipantaluLive  2 роки тому

      Thank You for your Valuable Suggestion Sir. we will plan do that kind of Field Oriented Videos with Progressive Farmers.

  • @manjureddygbd1836
    @manjureddygbd1836 Рік тому

    Details about doopdal mam

  • @pattanismailkhan8791
    @pattanismailkhan8791 Рік тому

    Dharma kranti plants where can I get maidum,please inform I need 1000 plants

  • @devendrareddy1374
    @devendrareddy1374 2 роки тому

    నమ్మకం గా మొక్కలు ఎక్కడ దొరుకుతాయో తెలపవలెను

    • @PaadipantaluLive
      @PaadipantaluLive  2 роки тому

      మీ యొక్క అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు. మీకు మరింత సమాచారం కొరకు సంప్రదించండి . సమీకృత రైతు సమాచార కేంద్రం - 155251