Paadi Pantalu Channel
Paadi Pantalu Channel
  • 2 084
  • 6 333 145
నేల ద్వారా తెగుళ్లు సోకకుండా వేరుశనగ విత్తనశుద్ధి చేసి విత్తుతున్నాం | Groundnut Seed Treatment
నేల ద్వారా తెగుళ్లు సోకకుండా వేరుశనగ విత్తనశుద్ధి చేసి విత్తుతున్నాం | Groundnut Seed Treatment
Переглядів: 395

Відео

పత్తి లో రసం పీల్చే పురుగుల నివారణలో కాండంపై మందు పూత విధానం || శ్రీ సుద్దపల్లి నాగరాజు
Переглядів 2752 години тому
పత్తి లో రసం పీల్చే పురుగుల నివారణలో కాండంపై మందు పూత విధానం || శ్రీ సుద్దపల్లి నాగరాజు, పినపాక గ్రామం, జి.కొండూరు మండలం, యన్ టి ఆర్ జిల్లా
ఆముదము పంట సాగులో తెగుళ్ల యాజమాన్యం || డా.వై .పవన్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్త ( సేద్య విభాగము)
ఆముదము పంట సాగులో తెగుళ్ల యాజమాన్యం || డా.వై .పవన్ కుమార్ రెడ్డి,శాస్త్రవేత్త ( సేద్య విభాగము)అఖిల భారత ఆముదము సమన్వయ పరిశోధనా పథకమువ్యవసాయ పరిశోధనా స్థానము, అనంతపురము , ఆచార్య యన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
ఆముదము పంటలో పురుగుల యాజమాన్యం || డా.వై .పవన్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్త
Переглядів 1952 години тому
ఆముదము పంటలో పురుగుల యాజమాన్యం || డా.వై .పవన్ కుమార్ రెడ్డి,శాస్త్రవేత్త ( సేద్య విభాగము)అఖిల భారత ఆముదము సమన్వయ పరిశోధనా పథకమువ్యవసాయ పరిశోధనా స్థానము, అనంతపురము , ఆచార్య యన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
చామంతి పూల సాగులో లైట్ల ఏర్పాటుతో దిగుబడి పెంపు || శ్రీ మునిరత్నం షణ్ముగన్, చిత్తూరు జిల్లా
Переглядів 2124 години тому
చామంతి పూల సాగులో లైట్ల ఏర్పాటుతో దిగుబడి పెంపు || శ్రీ మునిరత్నం షణ్ముగన్, పైపాల్యం గ్రామం, కుప్పం మండలం, చిత్తూరు జిల్లా
వంగలో మేలైన యాజమాన్య పద్ధతులు || డా. యమ్. రవీంద్ర బాబు, సీనియర్ శాస్త్రవేత్త
Переглядів 3624 години тому
వంగలో మేలైన యాజమాన్య పద్ధతులు || డా. యమ్. రవీంద్ర బాబు, సీనియర్ శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం, వెంకటరామన్నగూడెం
వర్షాకాలంలో మంచినీటి చేపలకు తరచుగా వచ్చు వ్యాధులు - నివారణ || చెల్పురి గణపతి, FDO, గన్నవరం.
Переглядів 1809 годин тому
వర్షాకాలంలో మంచినీటి చేపలకు తరచుగా వచ్చు వ్యాధులు - నివారణ || చెల్పురి గణపతి, (M.F.s.c.,)మత్స్యశా అభివృద్ధి అధికారి, సమీకృత రైతు సమాచార కేంద్రం, గన్నవరం.
కేజ్ కల్చర్ లో పండుగప్ప చేప పిల్లల పెంపకం | Pandugappa | Cage Culture | Sea Bass Fish
Переглядів 1,3 тис.9 годин тому
కేజ్ కల్చర్ లో పండుగప్ప చేప పిల్లల పెంపకం | Pandugappa | Cage Culture | Sea Bass Fish
పొట్లకాయ సాగు - యాజమాన్యము || శ్రీ మాదాసు లక్ష్మయ్య, పిచ్చుకల గుడిపాడు, కొరిశపాడు, బాపట్ల
Переглядів 37312 годин тому
Snake guard cultivation/పొట్లకాయ సాగు - యాజమాన్యము || శ్రీ మాదాసు లక్ష్మయ్య, పిచ్చుకల గుడిపాడు, కొరిశపాడు, బాపట్ల
మిరపలో రకాల ఎంపిక || డా. జె. ఫణి కుమార్, శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం, లాం ఫామ్, గుంటూరు.
Переглядів 36612 годин тому
మిరపలో రకాల ఎంపిక || డా. జె. ఫణి కుమార్, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), ఉద్యాన పరిశోధనా స్థానం, లాం ఫామ్, గుంటూరు.
తక్కువ విత్తన మోతాదు, మేలైన యాజమాన్య పద్ధతులతో వరి సాగు || శ్రీ కసిందుల రమేష్ బాబు
Переглядів 39514 годин тому
తక్కువ విత్తన మోతాదు, మేలైన యాజమాన్య పద్ధతులతో వరి సాగు || శ్రీ కసిందుల రమేష్ బాబు,పెదరెడ్డి పాలెం గ్రామం, నర్సరావుపేట మండలం, పల్నాడు జిల్లా
అధిక మరియు అల్ప వర్షాలు-పంటల యాజమాన్యం || డా. సహజ దేవ, శాస్త్రవేత్త, తిరుపతి
Переглядів 26114 годин тому
అధిక మరియు అల్ప వర్షాలు-పంటల యాజమాన్యం || డా. సహజ దేవశాస్త్రవేత్త (సేద్య విభాగం)ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, తిరుపతి
సహజ రంగుని ఇచ్చే సింధూర మొక్క |Annatto plant | Jafra plant
Переглядів 31516 годин тому
సహజ రంగుని ఇచ్చే సింధూర మొక్క |Annatto plant | Jafra plant
సేంద్రీయ వరి సాగులో ఎరువుల వాడకం మరియు సస్యరక్షణ విధానాలు || శ్రీ షేక్ ఆడమ్, బాపట్ల
Переглядів 33319 годин тому
సేంద్రీయ వరి సాగులో ఎరువుల వాడకం మరియు సస్యరక్షణ విధానాలు || శ్రీ షేక్ ఆడమ్, బాపట్ల
అధిక వర్షాలు-పంటల యాజమాన్యం(ప్రత్తి, వరి) || డా. సహజ దేవ, శాస్త్రవేత్త
Переглядів 43919 годин тому
అధిక వర్షాలు-పంటల యాజమాన్యం(ప్రత్తి, వరి) || డా. సహజ దేవ, శాస్త్రవేత్త
ఆయిల్ పామ్ పంట కోత మరియు యాజమాన్యం || శ్రీ ఆలపాటి చంద్ర శేఖర్, కొర్లగుంట, ముసునూరు, ఏలూరు జిల్లా
Переглядів 20021 годину тому
ఆయిల్ పామ్ పంట కోత మరియు యాజమాన్యం || శ్రీ ఆలపాటి చంద్ర శేఖర్, కొర్లగుంట, ముసునూరు, ఏలూరు జిల్లా
చీని, నిమ్మ తోటల్లో మేలైన యాజమాన్య పద్దతులు || డా. డి. తిరుపాల్
Переглядів 56921 годину тому
చీని, నిమ్మ తోటల్లో మేలైన యాజమాన్య పద్దతులు || డా. డి. తిరుపాల్
పశువులలో గాలికుంటు వ్యాధి - ప్రాముఖ్యత, నివారణా చర్యలు || డా. మోహనరావు తివనాన, M.V.Sc, VAS.
Переглядів 528День тому
పశువులలో గాలికుంటు వ్యాధి - ప్రాముఖ్యత, నివారణా చర్యలు || డా. మోహనరావు తివనాన, M.V.Sc, VAS.
ఒకే కాన్పులో మూడు దూడలు | అధిక సంతానోత్పత్తికి దోహదం
Переглядів 2 тис.День тому
ఒకే కాన్పులో మూడు దూడలు | అధిక సంతానోత్పత్తికి దోహదం
మునగ పంట సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీ వివరాలు మరియు సూచనలు || శ్రీ బండ్ల రామ్మోహన్ రావు
Переглядів 481День тому
మునగ పంట సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీ వివరాలు మరియు సూచనలు || శ్రీ బండ్ల రామ్మోహన్ రావు
చిక్కుడు పంటలో సస్యరక్షణా చర్యలు || డా. యమ్. రవీంద్ర బాబు, సీనియర్ శాస్త్రవేత్త
Переглядів 309День тому
చిక్కుడు పంటలో సస్యరక్షణా చర్యలు || డా. యమ్. రవీంద్ర బాబు, సీనియర్ శాస్త్రవేత్త
వినూత్నమైన యాజమాన్య పద్ధతులతో వరి సాగు || శ్రీ కల్లం మహేశ్వర రెడ్డి,
Переглядів 644День тому
వినూత్నమైన యాజమాన్య పద్ధతులతో వరి సాగు || శ్రీ కల్లం మహేశ్వర రెడ్డి,
ఆముదము పంటలో సాగు యాజమాన్యం || డా.వై .పవన్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్త అనంతపురము
Переглядів 294День тому
ఆముదము పంటలో సాగు యాజమాన్యం || డా.వై .పవన్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్త అనంతపురము
బెంగాలీ వరి నాట్లతో దిగుబడి అధికం - రైతు మాటల్లో || శ్రీ కొర్రాయి తవిటి నాయుడు, కూర్మారాజు పేట
Переглядів 72314 днів тому
బెంగాలీ వరి నాట్లతో దిగుబడి అధికం - రైతు మాటల్లో || శ్రీ కొర్రాయి తవిటి నాయుడు, కూర్మారాజు పేట
చెరకులో అంతరకృషి మరియు నీటి యాజమాన్యం || డా. యు. విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, ఉయ్యూరు
Переглядів 38014 днів тому
చెరకులో అంతరకృషి మరియు నీటి యాజమాన్యం || డా. యు. విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, ఉయ్యూరు
బీర పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు || శ్రీ బండి వీరయ్య, కొటికలపూడి, ఇబ్రహీంపట్నం, యన్ టి ఆర్ జిల్లా
Переглядів 35614 днів тому
బీర పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు || శ్రీ బండి వీరయ్య, కొటికలపూడి, ఇబ్రహీంపట్నం, యన్ టి ఆర్ జిల్లా
అల్లం పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు || శ్రీమతి చెట్టి. బిందు, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం)
Переглядів 57414 днів тому
అల్లం పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు || శ్రీమతి చెట్టి. బిందు, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం)
కోకోలో ఎరువుల యాజమాన్యం || శ్రీ ఉండ్రు భీమా రావు అంబేద్కర్, తాళ్ళ గోకవరం గ్రామం, పెదవేగి, ఏలూరు
Переглядів 28114 днів тому
కోకోలో ఎరువుల యాజమాన్యం || శ్రీ ఉండ్రు భీమా రావు అంబేద్కర్, తాళ్ళ గోకవరం గ్రామం, పెదవేగి, ఏలూరు
దానిమ్మలో సమగ్ర యాజమాన్యం - కొమ్మ కత్తిరింపులు మరియు ఎరువుల యాజమాన్యం (పార్ట్-2)
Переглядів 66314 днів тому
దానిమ్మలో సమగ్ర యాజమాన్యం - కొమ్మ కత్తిరింపులు మరియు ఎరువుల యాజమాన్యం (పార్ట్-2)
పచ్చి రొట్ట పైర్లతో భూసారం మెరుగు || శ్రీ చిలుకూరి వెంకటేశ్వర రావు, చక్కపల్లి, ముసునూరు, ఏలూరు
Переглядів 58614 днів тому
పచ్చి రొట్ట పైర్లతో భూసారం మెరుగు || శ్రీ చిలుకూరి వెంకటేశ్వర రావు, చక్కపల్లి, ముసునూరు, ఏలూరు

КОМЕНТАРІ

  • @puneetareddy5628
    @puneetareddy5628 16 годин тому

    Can I get contact of farmer

  • @MrHarikrishna1001
    @MrHarikrishna1001 День тому

    మంచి వివరణ ఇచ్చారు సార్,,

  • @praveene7158
    @praveene7158 День тому

    Phone number send

  • @eswareswar3262
    @eswareswar3262 2 дні тому

    హలో సార్ ఇదంతా పేక్ ఒకవేల ఇచ్చిన సామాన్య ప్రజలకు ఇవ్వరు

  • @burraanandudu3555
    @burraanandudu3555 3 дні тому

    Thankyou mam

  • @avndhan3305
    @avndhan3305 3 дні тому

    ధన్య వాదములు సర్

  • @KumarNimmala-i5d
    @KumarNimmala-i5d 3 дні тому

    Contact number please

  • @kvsrksaikumar6066
    @kvsrksaikumar6066 4 дні тому

    Super sir good impermasion

  • @pandurangaraodivi1159
    @pandurangaraodivi1159 4 дні тому

    Madam memu kuda training kavali

  • @IrfanRoyal-ud2ek
    @IrfanRoyal-ud2ek 5 днів тому

    Anna please aa bro contact chepadi nenu business start chedam anukutuna please chepadi

  • @venkatasivaramaiah4197
    @venkatasivaramaiah4197 5 днів тому

    మా తాటలో కొబ్బరి చెట్లకు పూత నిలబడట్లేదు పోత మొత్తం రాలిపోతుంది చిన్న కాయగా తయారయ్యి అది కూడా ఎండిపోతుంది దీనికి తగిన మందేదో తెలియచేయాల్సిన కోరుచున్నాము

  • @uyyalavenkat6368
    @uyyalavenkat6368 5 днів тому

    Super raja

  • @renukababuankam
    @renukababuankam 6 днів тому

    Thank you so much madam

  • @chiranjeevikollannagari2586
    @chiranjeevikollannagari2586 7 днів тому

    dabbulu.lekundevallu.

  • @user-bi1ss6lv7l
    @user-bi1ss6lv7l 7 днів тому

    Medam telugulo baaga artham ayyelaga chepparu welcome

  • @satishkelerao3695
    @satishkelerao3695 7 днів тому

    Thank you sir....

  • @gcsuresh2109
    @gcsuresh2109 9 днів тому

    Cheemalu chinnathotalo nimma mokkalo ekkuvaga vunnayi nivarana cheppagalaru

    • @PaadipantaluLive
      @PaadipantaluLive 9 днів тому

      దయచేసి 155251 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @praveenthorati
    @praveenthorati 11 днів тому

    మాది MTU 7029 మా చేను నాట్లు వేసి రెండు వారాలు అవుతుంది నీట మునిగి 4రోజులు అవుతుంది

  • @katragaddasripathi7742
    @katragaddasripathi7742 11 днів тому

    👍🏿👍🏿👍🏿

  • @biologyisinmygenes.4890
    @biologyisinmygenes.4890 11 днів тому

    Good...

  • @acr7888
    @acr7888 12 днів тому

    సార్ నమస్తే చాలామంచి విషయాలు చెప్పారు ధన్యోస్మి కానీ రసాయన వైద్య విధానంలో చెప్పారు కానీ ముందు చర్య అవసరం ముఖ్యంగడా అందులకు మూలికా,పెరటి,ఆయుర్వేద, ఔషధాలు మరి హోమియో లో విధానంలో కూడా 1_2,,, ప్రధమ చికిత్స లు సూచన ఇచ్చిన మంచిగా వుండుండును గదా(ఆయుర్వేద,హోమియోలో చక్కని అవకాశం ఉంటుంది)

  • @mohammadarif8892
    @mohammadarif8892 12 днів тому

    Sir emi appati nunchi pay cheyalsi untundi

  • @sivakumarkollapu4245
    @sivakumarkollapu4245 13 днів тому

    గుడ్ మెస్సేజ్ మేడం గారు 🙏

  • @balrajboddupally7134
    @balrajboddupally7134 14 днів тому

    రైతు సోదరులకు big alert. పత్తి పంటలో మొదటి spray కోసం నేను bayer కంపెనీ confidor పురుగు మందు కల్వకుర్తి లోని ప్రముఖ ఫర్టిలైజర్ షాప్ లొ (500 ml =1550 రూపాయలకి )కొనడం జరిగింది. అది నకిలి మందు అని గూగుల్ లొ సెర్చ్ చేస్తే కానీ తెలియలేదు. అధిక రేట్ అయినా సరే మంచి మందు కొట్టాలని అనుకొని మంచి కంపెనీ అయిన bayer confidor తీసుకున్నాము. కానీ అది నకిలీ మందు అని నా సెర్చింగ్ లొ తెలింది. దయచేసి రైతులు ఈ పురుగుమందులు ఏవీ ఒరిజినల్ ఏవీ నకిలీ అని తెలుసుకొని మందులు స్ప్రే చెయ్యండి.మంచి కంపెనీ అని రైతులు నమ్ముతున్న చాలా పురుగు మందులు కల్తీ తయారు చేసి అమ్ముతున్నారు.

  • @NaveenN-wr6ji
    @NaveenN-wr6ji 14 днів тому

    👌👌👌👌

  • @hajarathpulluru5833
    @hajarathpulluru5833 15 днів тому

    2.4 D సాల్ట్ సోడియం వాడితే మా వరి చనిపోయింది

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 14 днів тому

      40 ml కంటె ఎక్కువ వెయ్యకూడదు బ్రో.

  • @bikashbehera8516
    @bikashbehera8516 15 днів тому

    Contact number.

  • @joelbabuvlogsandfamily3342
    @joelbabuvlogsandfamily3342 15 днів тому

    మాకు బంతి నారు కావాలి అంటే మిమ్మల్ని ఎలా కలవాలి సర్

    • @PaadipantaluLive
      @PaadipantaluLive 15 днів тому

      దయచేసి 155251 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @joelbabuvlogsandfamily3342
    @joelbabuvlogsandfamily3342 16 днів тому

    నేను గమనించిన విషయం ఏమిటంటే ప్రతి రైతు కూడ ఏప్రిల్ నెలలో మొదటి వారం నుంచి మరియు ఆగస్టు నెలలో మొదటి వారం నుంచి పంటలు ( కూరగాయలు ) వేసుకొంటే రేట్లు బావుంటాయి

  • @dr.appalarajukonni551
    @dr.appalarajukonni551 16 днів тому

    Thank you madam !

  • @chehbbdhehh558
    @chehbbdhehh558 17 днів тому

    Chala baaga chepparu medam

  • @dadigovind4027
    @dadigovind4027 19 днів тому

    Good బాపన్న దొర గారు

  • @HarichinniOrganics
    @HarichinniOrganics 19 днів тому

    One day training 5000 anta omg 😮

  • @singampallimadhavi9658
    @singampallimadhavi9658 19 днів тому

    Tq sir

  • @ashasanimalfeedvlogs
    @ashasanimalfeedvlogs 19 днів тому

    బీరు పొట్టు అమ్మబడును

  • @rulesravi3463
    @rulesravi3463 20 днів тому

    చాలా బాగా వివరించారు అన్న గారు👍

  • @acr7888
    @acr7888 20 днів тому

    రావుగారు మంచిసూచనలు పాడిపంటలసిబ్బండి సహకారం తో అంచారు దన్యవాదములు కానీ మిరు పచ్చిరొట్ట కోసం జిలుగు,జనుము25కేజీచల్లుచున్నారు విత్తు మోతాదు తగించమనవి దీనివలన . NPK మిపోలానికి హెక్టార్క్కి 90కేజ్ఞత్రజని60కేజీ పాస్పృస్,60కేజీపొటాష్ మరి23*6%ఆర్గానిక్కర్బనం. లభిస్తుందిమరిదినికి తొడుకొళ్లయేరువు తన్నులుతొలుతమన్నారుడినిలోnpk 15:15:8%(శాతం)వుంది .ఇమోతాడు చాలక మరల యూరియా,+dap kattalu కట్టలు అవసరమా? వరి పంటకుహెక్టార్కుకు పంతకాలములోకావలసినnpk 120_150కేజీ+60కేజీ+20'_40,కేజీమాత్రమే ఇదికూడా90శాతం భూమిలోని సూక్ష్మజీవుల ద్వారా లభ్యం,మిగతా10సాతమత్రమే మనద్వార దయతో గమనిచమనవి ఒరైతుగా సూచన

  • @raajprateek815
    @raajprateek815 20 днів тому

    Great thoughts

  • @honeybeeashok
    @honeybeeashok 20 днів тому

  • @shaikallabakshu86
    @shaikallabakshu86 21 день тому

    Good information thank you Sir VD Vidyanagar kota mandal tirupati dt

  • @yuvakishore209
    @yuvakishore209 21 день тому

    Brother mee contact nmbr pettandi

  • @rameshmedabalimi8552
    @rameshmedabalimi8552 21 день тому

    Rsk,-solman centre,chirala

  • @gujjiravana7616
    @gujjiravana7616 22 дні тому

    మీ నెంబర్ కావాలి సార్

  • @MLM.RANI7
    @MLM.RANI7 22 дні тому

    Buyers information please

  • @srk6641
    @srk6641 23 дні тому

    Yenni sarlu cheptara ee content.

  • @raajprateek815
    @raajprateek815 23 дні тому

    Exllent

  • @pinjarisharmila228
    @pinjarisharmila228 24 дні тому

    Good mohan garu 🎉

  • @mmttc7612
    @mmttc7612 24 дні тому

    వీటి నీ పెట్టడం వల్ల ఎలకలు, పంది కొక్కులు కోతులు పెరిగిపోయి పంటను నాశనం చెయ్యవండి. నాకు పామాయిల్ అండి. నేను ఫెన్సింగ్ గా వెయ్యొచ్చ అండి. ప్లీజ్ advice madam

  • @ganapathichelpuri5760
    @ganapathichelpuri5760 25 днів тому

    very nice

  • @ntr79269
    @ntr79269 26 днів тому

    Num ardham kaledhu