KR TV జాన్ పాల్ అన్నయ్య ఇంటర్వ్యూ లో రాంగ్ స్టెప్స్

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024
  • KR TV జాన్ పాల్ అన్నయ్య ఇంటర్వ్యూ లో రాంగ్ స్టెప్స్ #krtv #jhonpoul #pjames #vijayaprasadreddy #ammateja #obcc #obcc_short_flim #

КОМЕНТАРІ • 84

  • @bg.pullamrajraj5603
    @bg.pullamrajraj5603 Місяць тому +2

    Anna జేమ్స్ అన్నా కి వీడియో పంపండి జేమ్స్ అన్నా ఏమి చెపుతాడో ఒక వీడియో పంపండి

  • @dineshkumarjangam898
    @dineshkumarjangam898 Місяць тому

    సూపర్ అన్న సూపర్ గా చెప్పారు యందుకంటే డిబేట్స్ పెట్టడం వల్ల క్రిస్ట్యానిటీఅన్యులు దగ్గర లోకువ అవ్వడం తప్ప ఉపయోగం లేదు వాక్యం తప్ప మరొకటి లేదు మనకి వాక్య బాగా చదివి ద్యానిస్తే ఆటోమాటిక్ గా దేవుడు మాట్లాతాడు అన్న చెప్పింది చాలా కరెక్ట్ అర్ధం చేసుకుంటే

  • @vinodkumarmessages8370
    @vinodkumarmessages8370 Місяць тому +10

    ఏంటి బ్రదర్ ఎప్పుడు వాళ్ళ మీద వీల మీద పడటమేన Vp రెడ్డి తో పోలిస్తే ఈ ఇంటర్వ్యూ వందరెట్లు మేలు

  • @vk1931
    @vk1931 Місяць тому

    Good Analysis

  • @GJoelChristopher
    @GJoelChristopher Місяць тому +4

    Vp రెడ్డి మీద వందరెట్లు బెటర్ johnpaul గారు మాట్లాడరు.

  • @vijaydokka
    @vijaydokka Місяць тому +19

    ఎంత తిక్కోడివి అన్న....జాన్ పాల్ అన్న ఎంత బాగా చెప్పాడో సరిగ్గా చూడు

  • @yesu37
    @yesu37 Місяць тому +1

    సూపర్ ❤❤❤❤

  • @sudharanibethereddy7716
    @sudharanibethereddy7716 Місяць тому +1

    Baga Cheppu thammudugaru
    God blessed you ❤❤❤❤🙌🙌🙌🙌🙏🙏👌👌

  • @iforgodstudents7065
    @iforgodstudents7065 Місяць тому

    Good message brother God bless you 💐

  • @pikkitataji983
    @pikkitataji983 Місяць тому +3

    Super Anna

  • @MissionoftheChrist
    @MissionoftheChrist Місяць тому +11

    నీకు అర్దం కాలేదు బ్రదర్ ఆయనా నమ్మకం జీసస్ దేవుడిలాంటి దేవుడు ఇంకో దేవుడు లేడు అని అర్థం ... నికు అర్థం కాలేదు...ఆయన మాట ... మీకు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ఏదో ఒక వీడియో కావాలి అంతే ...... జాన్ పాల్ అన్న మాటలే అర్థం చేసుకోలేవు ...ఇంకా బైబిల్ నీ m. అర్థం చేసుకుంటారు మీరు ..... జీసస్ లాంటి దేవుడు ఉంటే తీసుకొని రా ఇ దేవుడి కంటే గొప్ప వాడు ఇ దేవుడి కంటే నీతిమంతుడు తీసుకొని రా ఆ దేవుడు తన రక్తం వలన నా పాపములు కడగాలి ... అలాంటి దేవుడుని తీసుకొని రా అని .... జీసస్ కంటే గొప్ప దేవుడు లేదు కాబట్టి అల అన్నాడు ....మీరు అది కూడా అర్థం చేసుకోలేరా... ఎం బుర్ర బాబు నిది ....

  • @VALLEPUGOPAIAH
    @VALLEPUGOPAIAH Місяць тому

    ,👏👏👏👍👍

  • @rajusadhikavasam7593
    @rajusadhikavasam7593 Місяць тому

    supar anna ❤❤❤

  • @MesaRavikumar
    @MesaRavikumar Місяць тому

    దేవుడు మంచివాడు దేవుడు రోగాలు యివాడు దేవుడు మనారోగాలు సిలువలో తీసుకున్నాడు యెషయా 53:5 మన రోగాలు సిలువలో యేసయా తీసుకున్నాడు గలతి3:13

  • @indhuindhu9903
    @indhuindhu9903 Місяць тому +1

    🙏🙏🙏♥️♥️♥️🎉🎉🎉

  • @Ravikiran0412
    @Ravikiran0412 Місяць тому

    Vandanalu Annaya Excellent🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YokebeduKalasham
    @YokebeduKalasham Місяць тому

    Tqq annya

  • @bheemappabheemappa7899
    @bheemappabheemappa7899 Місяць тому

    👍👍👍🙏🙏

  • @MesaRavikumar
    @MesaRavikumar Місяць тому

    మీకు మీరే జ్ఞానులు దేవుని వాక్యం ప్రకన పెట్టారు విశ్వాసం లేకుండా దేవునికి యిస్ట్టులే వుండుట అసాధ్యం వాక్యం దేవుడు వాక్యం నమ్మితే ఆరోగ్యముగా జీవిస్తావు పాపపు జీవితం అవిశ్వసపు మాటలు మనుష్యులకు గాక మన్లకు వస్తాయా అని బ్రతుకే జవితలకు రోగాలే ఆరోగ్యం వుండదు దేవుడు మంచివాడు దేవుడు కీడు cheyadu రోగాలు yivadu నీ నమకం చెపున నీకు కలుగును దేవుడు ఎవరిని చంపడు ధర్మ శాస్త్రం కింద మనము లేము వాక్యం. చెప్పింది నమాలి నమి నవారు ఆరోగ్యవంతులు నమని వారు మధ్యవయసులో పోతారు అంతే రోమా 4:21 1: పేతురు 2:24 మార్కు 9:23 ❤❤❤గాడ్ blas bradrs

  • @mythrinatural333
    @mythrinatural333 Місяць тому

    Good explanation Brother 🙏🙏🙏🙏

  • @jesuschrist.turakandona
    @jesuschrist.turakandona Місяць тому

    Whatever you say, all clarity❤

  • @mythrinatural333
    @mythrinatural333 Місяць тому

    Annayya chala Prematho chepparu Brother 🙏🙏🙏🙏🙏Meeru👏👏👏

  • @prabhukumar1049
    @prabhukumar1049 Місяць тому +1

    వీడెవడ్రా... నీ సుటు ఏంటి.. నీ యాక్షన్ ఏంటి.. నోరు ముయ్

  • @pikkitataji983
    @pikkitataji983 Місяць тому +1

    ❤❤❤❤

  • @Christian_answer
    @Christian_answer Місяць тому +5

    Meeru wrong matladuthunnaru.. mottham interview chudu...ante meeku edho okati nindha.. veyaali kadha.. Vijay Prasad Reddy ni support cheyadaaniki

    • @babugoud6795
      @babugoud6795 Місяць тому +1

      You are 💯% RIGHT Sir 👌👍

  • @gopikiranmallipudi44
    @gopikiranmallipudi44 Місяць тому

    🙏🙏

  • @anilkumargudivada1213
    @anilkumargudivada1213 Місяць тому +2

    Okasari meeru velli spot valu adige questions ansr cheste bagunnu johnpaul anna nen chelasarlu tidutu comment petta but e interview lo matram anna baga matladadu no doubt

  • @VijayaLakshmi-dm8jt
    @VijayaLakshmi-dm8jt Місяць тому

    ఒక దుర్మార్గుడు ఒక వ్యక్తిని హత్య చేశాడు ఆ వ్యక్తి పశ్చాత్తాప పడ్డాడు ఏసుప్రభువును క్షమించమని అడిగాడు ఏసుప్రభు క్షమించాడు ఇప్పుడు హత్య చేయబడ్డ వ్యక్తిని కోల్పోయిన కుటుంబ పరిస్థితి ఏంటి
    ఇది హిందూ సహోదరులు అడుగుతున్న ప్రశ్న

  • @paramjyothikola569
    @paramjyothikola569 Місяць тому +5

    మణికంటుడ్ని బలే పట్టావ్ అన్నా❤❤❤

  • @AnumannaSande
    @AnumannaSande Місяць тому

    ద్వితీయో 32:39 ఒక సారి చదవండి పాస్టర్ గారు.

  • @venkeykatakam5157
    @venkeykatakam5157 Місяць тому

    Super Annaya

  • @PotruRambabu
    @PotruRambabu Місяць тому

    అన్నా మనం మనుషులం జాన్ పాల్ అన్నగారు చాలా వరకు కరెక్ట్ గానే మాట్లాడారు . ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు ఏదైనా మాట తొట్రిళ్లారంటే అది మనం మానవమాత్రులు కాబట్టి అది సహజమే కానీ ఆయన ఆ మాట ఎందుకని మాట్లాడారు అంటే నా ఉద్దేశం ప్రకారం అక్కడ దేవుడు లేడు అనే మాట కచ్చితంగా ఆయన నమ్ముతున్నారు కాబట్టి అది జరగని పని అనే విశ్వాసంతో ఆ అలాగే మారతనని అన్నారు కానీ ఆయన ఎందుకు నమ్ముతారు ఎందుకంటే అక్కడ దేవుడు లేడు విగ్రహాలో దేవుడు లేడు అనేది తెలుసు. దాన్ని ఇంకా వాళ్ళు ఎలా నిరూపిస్తారు అనే ధైర్యం తోటి ఆ మాట అన్నారు కాబోలు. అయినా దైవజనులు తప్పు చేస్తే వారికి రెండింతల శిక్ష దేవుడు విధిస్తాడు కదా. ప్రతి దాన్ని వక్ర కోణంలో చూడకుండా కొన్నిసార్లు మనం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు అట్లా కూడా ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరిని మనం విమర్శించుకుంటూ పోతే ఇది దేవుని పరిచర్య ఎలా అవుతుంది. మన విమర్శలు చూసి అన్య జనులు ఎలా మారతారు. చూసే వాళ్ళు ఇంకా మారేది ఎప్పుడు వాళ్లు వాక్యాన్ని విని అర్థం చేసుకునేది ఎప్పుడు. ఎంతవరకు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం కాదు జనాలకు వాక్యాన్ని పంచండి అన్న......

  • @venkeykatakam5157
    @venkeykatakam5157 Місяць тому

    Good MSG Annaya

  • @MBShalemsbr2012
    @MBShalemsbr2012 Місяць тому +2

    జాన్ పాల్ గారిని విమర్శిస్తే నీకు వ్యూవర్స్ పెరుగుతారని వీడియో చేస్తున్నవని అందరు అర్థమవుతుంది. ఈ డిబేట్లో దేవుడు మహిమ పరచబడ్డాడు బ్రదర్.
    ఆ డిబేట్ ని ఒకటి రెండు సార్లు చూసి అర్థం చేసుకుంటే తప్ప మీకు ఆ డిబేట్ అర్థం కాదు...

    • @servantofchristddk7134
      @servantofchristddk7134 Місяць тому

      విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న గూర్చి చాలా మాట్లాడాడు రివ్యూ గుర్చా

    • @SamuielBuditi
      @SamuielBuditi Місяць тому

      బ్రదర్ వ్యక్త కి అభిమానులు కాకండా క్రీస్తు కు అబిమానులు కండీ ఈ బోధకులను నమ్మక బైబిల్ ను నమ్మండి సార్ అందరూ ఏదో ఒక విచయమయలొ తప్పు బోధిస్రున్నారుఅన్ని ఒకేలాగ బొదచలేకపోతున్‌అరు

  • @BabunaikNunsavath-np9oj
    @BabunaikNunsavath-np9oj Місяць тому

    బ్రదర్ మీ no పెట్టండి మాట్లాడుదాం పురాణాలూ అంటే ఏమిటి పురాణాలలో దేవుడు ఉండడు నిరూపించలేరు.

  • @indhuindhu9903
    @indhuindhu9903 Місяць тому

    🙏🙏🙏♥️♥️♥️♥️💯💯💯💯

  • @KollatiYakoburaju
    @KollatiYakoburaju Місяць тому

    అన్నయ్య మీకు వందనాలు.
    మీరు ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి. ఆ ఇంటర్వ్యూలో దేవుడు ఉన్నాడని నిరూపిస్తే నేను మారత! అంటే దేవుడు లేడనే గా అర్థం. రాముడు దేవుడు ఉన్నాడని నిరూపించడం ఈ ప్రజలకు అసాధ్యం. కాబట్టి జాన్ పాల్ అన్నయ్య అది సాధ్యం కాదు కాబట్టి మరత అని చెప్పాడు
    2. జాన్ పాల్ అన్నయ్య ఆ ఇంటర్వ్యూ లో కరాఖండిగా దేవుడు ఒక్కడే అది సృష్టికర్త అయిన ఏసుప్రభు వారు అని చాలాసార్లు చెప్పారు. ఆ మాట మీద మీరు వీడియో తీయొచ్చు గా. ఒక వీడియో తీశాం అంటే ఆ వీడియోలో ఉన్న అర్థం ముందు మనకు తెలియాలి.
    Thank you ❤❤❤❤

  • @balakumarchiruguri1242
    @balakumarchiruguri1242 Місяць тому +5

    జాన్ paal🙁ఏదో పెద్ద తోపు లాగా వెళ్లి తప్పు మాట్లాడటం చూసాం, ఇ అన్న కరెక్ట్ గా పట్టుకున్నాడు, వెరీ గుడ్ అన్నా,

  • @AshokKumar-nc9qq
    @AshokKumar-nc9qq Місяць тому +1

    బైబిల్ తప్ప మరి దేని గురించి answers చెప్పలేదు

  • @Christianmuzicc
    @Christianmuzicc Місяць тому

    John paul spelling correct ga rayandi brother

  • @msrinivassrinu4172
    @msrinivassrinu4172 Місяць тому

    జేపీ గారు బైబిలు బాగా చదవాలి

    • @CHINNU0510
      @CHINNU0510 Місяць тому

      అన్నగారు JP తమ్మునికి కి బైబిల్ బాగానే తెలుసు.VP కి పైన వీడియో మాట్లాడిన PP కి అసలు బైబిల్ తెలియదు వారికి చెబితే బాగుంటుంది.

  • @JohnweslyVurla-t4u
    @JohnweslyVurla-t4u Місяць тому

    Pd bach vp batch james batch healings nammaru me bodha follow ayyevallu udrekam oka question la undipotharu narakaniki povatam katchitam

  • @swamynadhamv4087
    @swamynadhamv4087 Місяць тому +1

    విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు

  • @VijayaLakshmi-dm8jt
    @VijayaLakshmi-dm8jt Місяць тому

    జాన్ పాల్ ఇంటర్వ్యూలు ప్రపంచానికి ఏసుప్రభు అవసరం ఏంటి అనే విషయం మాట్లాడలేదు తన విశ్వాసాన్ని మాత్రమే దృఢ పరుచుకున్నాడు

  • @nunnavenkanna9185
    @nunnavenkanna9185 Місяць тому +1

    ముందు మీరు మీ భాష సరిచేసుకకొండి తరువాత విమర్శించుకొండి

  • @JoeSiri-ce9nn
    @JoeSiri-ce9nn Місяць тому

    Manchi tesukoru nuvu Mee vp gang

  • @Christianmuzicc
    @Christianmuzicc Місяць тому

    మంచివాడు ఏ ఆక్సిడెంట్ లో చనిపోతే ఏవరు కారణం చెప్పగలరు
    మనం కరెక్ట్ గా వెళ్లిన ప్రక్కవాడు తప్పుగా గుద్దితే ఎవరిది తప్పు
    చెప్పండి

  • @Christianmuzicc
    @Christianmuzicc Місяць тому

    గొప్ప తప్పు పట్టుకున్నారు మీరు
    జరగనివి అవవ్వు కాబట్టి అలా అన్నారు

  • @asraju2051
    @asraju2051 Місяць тому +1

    బ్రదర్ బాగా విను కట్ చేయామకు

  • @Udayakhil2012
    @Udayakhil2012 Місяць тому

    మద్యమ్ము తాగేది తప్ప రైట్ట్ తగేధి తాపు అన్తే మరణము వస్తుంధి హోకేనా మరణము వంచింది అంటే దేవుని ప్రాణాయాము లేకుంటేనా వస్తుందా అన్న మర్రి మిర్రె ఆలోచించాలి

  • @రాంబాబురాంబాబు-హ7ఠ

    జాన్ పాల్ నేనె తెలివిగల వాడను అనుకుంటాడు

  • @servantofchristddk7134
    @servantofchristddk7134 Місяць тому

    జాన్ పాల్ తమ్ముడు చెప్పేది తప్పు

  • @Chantikilda
    @Chantikilda Місяць тому

    Mani kanta undadu....bro aa nammakam thone ...atanu...ala annaru bro.

  • @gowthamnandan7148
    @gowthamnandan7148 Місяць тому

    కొండని తవ్వి ఎలుకను పట్టడం అంటారు దీన్ని.... బ్రదర్ మీ పేరు ఏమిటో తెలియదు కానీ మీరు జాన్ పాల్ గారి కంటే అర్థవంతంగా ప్రభువైన యేసు క్రీస్తుని గురించి ప్రకటించండి... మీరు దేవుడు నిజంగా ఎన్నుకున్న సేవకుని విమర్శిస్తే ఒకవేళ దేవుని చేతిలో పడటం మహా శ్రమ మీకు... జాగ్రత్త బ్రదర్.. ఇప్పుడు వాక్యం ఎలా ఉందంటే.,జాన్ పాల్ రాకముందు వాక్య వివరణ,,, జాన్ పాల్ వచ్చిన తర్వాత వాక్య వివరణగా మారిపోయింది పరిస్థితి....గమనించాలి.. ఎక్కడ ఉన్నారు బ్రదర్ ఇన్నాళ్లు... ఇకనైనా వాక్య వివరణలో ముందుండాలి అని కోరుకుంటూ ఉన్నాను.

  • @kristuprema100truelove6
    @kristuprema100truelove6 Місяць тому +2

    వాక్యము అర్థం అవుతుందా నీకు

  • @kaladanasani6298
    @kaladanasani6298 Місяць тому

    ఒకరి gurinchi ఒకరి hechinchu కోవడం కోసం bhodinchakandi వాక్యం మాత్రం bhoodinchandi craistavulanu chellacheduru cheyyakandi భాలహీనం aipotunnaru అది grahinchandi ముందు సేవకులు అందరు ఒకరి వెనకాల valle గొప్ప ani cheppadam kadu వాక్యం bhodinchadam రకపోతే మనేయండి

  • @D.YESURATHNAM
    @D.YESURATHNAM Місяць тому

    Jhon paul thodra padadu

  • @krishnaiahkrishna1659
    @krishnaiahkrishna1659 Місяць тому

    Buradha chalatam thappa yemi ledhu indhulo

  • @balakumarchiruguri1242
    @balakumarchiruguri1242 Місяць тому

    ఈ మణికంఠ కంట్టం పట్టుకొని అడిగాడు అన్నా

  • @Udayakhil2012
    @Udayakhil2012 Місяць тому

    అన్నా నీవు చెప్పిందీ చూపించి తపుగా చూపు చునరు మేము చూసాము లోకా ప్రజలు చూశారు అన్న ఇంకా నీవు తిధేది యేంటి మీరూ

  • @sudharanikoyye8038
    @sudharanikoyye8038 Місяць тому

    Jananamu maranamu ayana chithamuthone garuguthayi. adi a rakanganina kavachu. Meeku sariga ardham kavatledu.samasthamu devuni vasamu.

  • @HopeEffortStudios
    @HopeEffortStudios Місяць тому

    😂😂😂 కొంపదీసి బైబిల్ కూడా నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇలాగే బోధిస్తున్నవా ఏంటి బ్రదర్...
    వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి...
    జాన్ పాల్ గారి ఉద్దేశం అది కాదు....
    అనవసరంగా పబ్లిసిటీ కోసం పాకులాడుతూ ఇలాంటి వీడియోలు చేయొద్దు....

  • @Believer7638
    @Believer7638 Місяць тому

    Nuvu velli cheppu nee UA-cam channel lo sollu kottadam kadu switchwation demands

  • @CHINNU0510
    @CHINNU0510 Місяць тому

    తమ్ముడు మొదట నీకు బుద్ది లేదు. బైబిల్ జ్ఞానం అసలు లేదు. ఎందుకంటే వీడియో బిట్ బిట్ పెడుతున్నావు. పూర్తి వీడియో చూస్తే అర్థం అవుతుంది.ఇంకా నీవు VP కి soffter VP ని JP బైబిల్ ప్రకారం వ్యతిరేకించాడని ఇలా మాట్లాడుతున్నావు.నేను కానుకలు తీసుకునే ఏ పాస్టర్ కి సఫోర్ట్ కాదు.నేను KR TV ఇంటర్వ్యూ అంతా చూచాను. JP తమ్ముడు బాగా చెప్పాడు.ఇక నీ గురించి అయితే నీకు JP విమర్శించడానికి ఈ విమర్శ చేస్తున్నావు నీకు బైబిల్ పరిజ్ఞానము ఏ మాత్రం లేదు.అయిన VP ని అంటే VP మాట్లాడాలి కానీ, PP (PP అంటే పసి పిల్లవాడు వాక్యములో అని అర్థం) అయిన నీవు మాట్లాడం ఏమో అర్థం కావడం లేదు.నీ వీడియో, KR వీడియో చూసి మాట్లడుచున్నాను.దయచేసి బైబిల్ నీ నమ్ము.VP నో KP నో నమ్మద్దు.బైబిల్ నీ బాగా ధ్యానించు సందర్భాన్ని గుర్తించు బైబిల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి నీకు మేలు కలుగుతుంది.నీవు ఆలోచించు ఆలోచించు అన్నావు.నీ అసలు బుద్ది లేదు అని నా ఆలోచనలో తేలింది.తప్పు మాట్లాడిన VP నీ కరెక్ట్ అంటున్నావు.JP నీ తప్పు పట్టినది నీవే JP కరెక్ట్ అని చెప్పావు. నీ వీడియో చివర్లో చూడు.VP సాతాను బుద్దు బిడ్డ.VP నీ సఫోర్ట్ చేస్తున్న నీవు సాతాను చిన్న బిడ్డవు.

  • @nagaramesh9353
    @nagaramesh9353 Місяць тому

    అయితే, ప్రభువైన యేసు క్రీస్తు దేవునిగా నిరూపించే వ్యక్తి ఇప్పటివరకు పుట్టలేదు పుట్టబోడు అన్నాడు. ఇది చూపించలేదేందుకు మీ వీడియోలో.
    పాత నిబంధనలో చాలా చోట్ల చూస్తాం తెగుళ్ళు/రోగాలు మీ మీదకు రప్పిస్తానని దేవుడు అన్నాడు, అట్లా చేసాడు కూడా వారి పాపాన్ని బట్టి . అవిధేయతతో బళ్ళలో చేయివేస్తే అనేక మంది రోగాల పాలయ్యారు అని NT లో కూడా ఉంది. ఈ తెగుళ్ళు/ రోగాలు మానవుడు కనిపెట్టినవా లేక దేవుడే వారి మీదకు రప్పించాడా. మీరన్నట్టు AIDS or other deceases తో బాధపడుతున్నోళ్లు వాళ్ళే వాటిని కనిపెట్టుకుని, వారి ఒంటి మీదకు రప్పించుకుంటున్నారా.
    యేసు పడవలో ప్రయాణిస్తునపుడు, తూఫాన్ ను గద్ధిస్తే నెమ్మలించింది. దీనిని బట్టి పకృతి ఆయనుకు లోబడుతుంది అని అర్ధమవ్వడమే కాదు దాన్ని control చేసేది కూడా ఆయనే అని అర్ధమవుతుంది కదా. పకృతి వైపారీత్యాలు అనేవి లోకం వాడే పదం.
    Accidents లో మనుషులు చనిపోతున్నారు అన్నారు. దేవుడు మనిషి యొక్క సృష్టి, స్థితి, లయ కారకుడు అని ఉంది. లేకుంటే ఆయన సార్వ బౌమాధికారి ఎలా అవుతాడు.
    క్షమాపణ దేవుడ్ని అడగాలి, మనిషిని అడగాలి అన్నాడు. NT లో జెక్కయ్య ప్రభువుని విశ్వశించి క్షమాపణ పొందుకున్నాక తాను ఎంత మంది దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో దానికి రెట్టింపు ఇచ్చాడు అన్నాడు. ఏ, ప్రభువు క్షమించేసాడు కదా, మరి అన్యాయంగా తీస్కున్నది తిరిగి చెల్లించ్చాడెందుకు. ఎందుకంటే అది విశ్వాస మూలంగా కలిగిన క్రియ కాబట్టి. అంతేగాని పరలోకం పొందుకునేందుకు కాదు. అది ప్రభువుని క్షమాపణ అడిగినపుడే పొందుకున్నాడు.

  • @bhanubhanu-4015
    @bhanubhanu-4015 Місяць тому

    Brother miru mundu baga video chusi ardam chesuko

  • @harimugada8149
    @harimugada8149 Місяць тому

    Anna meku bible meda avagahana ledu anduke John Paul anna matalu artham kaledu meku artham kadhu kuda ela thappudu videos pettoddhu

  • @JayapaulNalladhi
    @JayapaulNalladhi Місяць тому +1

    జాన్ పాల్,ఈ,ఇంటర్యూలోచెపెసమాదానములుచాలచాలాతపు

  • @KathiBabuAnna-chinnacumbum
    @KathiBabuAnna-chinnacumbum Місяць тому

    time waste

  • @KangalaMashes
    @KangalaMashes Місяць тому

    అన్నయ్య నువ్వు సూపర్ కరెక్టుగా సెపావు

  • @krishnarao8309
    @krishnarao8309 Місяць тому +1

    నిజమే ఇంట్రవైయూ లో ఎవరు కరెక్ట్గా చెప్పలేరు

  • @D.sureshD.suresh-z9d
    @D.sureshD.suresh-z9d Місяць тому +1

    బ్రదర్ వందానలు జాన్ పాల్ గారికి వాక్యం తేలిదు ఆయన ఎవరూ నైనా విమర్శచడం ఇష్టం

  • @Talktelugutv
    @Talktelugutv Місяць тому

    అరె మీలో మీరే ఒకడు చెప్పింది ఒకడు తప్పు అంటాడు ఏంట్రా ఇది