ఏముందినాలో కొంతైనా మంచి పిలిచావు నన్ను నీ పరిచర్యకు "2" ప్రేముంది నాపై నన్ను ఘనపరిచావు "2" 1.సరిపోగలన నీ పనిచేయుటకు - యే పాటివాడను నియమించావు "2" ప్రత్యేకించి వరమిచ్చావు -కావలసిన సామర్థ్యంతో నింపావు "2" ప్రేమించినావు నన్ను హెచ్చించావు "2" 2.అనుకోలేదు నీ పనిచేతునని -నీ అనాది సంకల్పం నెరవేర్చావు "2" ప్రజలందరి ఎదుటే నిలిపి జరిగించుచున్నావు నీ కార్యములు "2" ప్రేమించినావు నన్ను పోషించావు "2" 3.విడిపోగలనా నీ సహవాసన్ని -ఏ నాటి ఫలితమో నిన్ను చేరాను "2" వాక్యము ద్వారా బ్రతికించావు -బుద్ధి జ్ఞానమునిచ్చి వెలిగించావు "2" ప్రేమించినావు నను దీవించావు "2"
మంచి సాహిత్యం మరియు రాగము, ఈ పాట ఎందరినో ప్రభు పనిలో బలపరచు సాధన మవును గాక!
ప్రభు కృప మీకు తోడై యుండును గాక!
Nice Song Anna ❤🤝👌God bless you forever nd ever.....❤
Lyrics...
పల్లవి
"ఏముంది నాలో కొంతైన మంచి
పిలిచావు నన్ను నీ పరిచర్యకు " (2)
"ప్రేముంది నాపై నన్ను ఘనపరిచావు" (2)
||ఏముంది నాలో||
చరణం: 1
"సరిపోగలనా నీ పనిచేయుటకు
ఏపాటివాడను నియమించావు" (2)
"ప్రత్యేకించి వరమిచ్చావు
కావలసిన సామర్థ్యముతో నింపావు" (2)
"ప్రేమించినావు నన్ను హెచ్చించావు" (2)
||ఏముంది నాలో||
చరణం: 2
"అనుకోలేదు నీ పని చేతునని
నీ అనాది సంకల్పం నెరవేర్చావు" (2)
"ప్రజలందరి యెదుటే నిలిపి
జరిగించుచున్నావు నీ కార్యములు" (2)
"ప్రేమించినావు నన్ను పోషించావు" (2)
||ఏముంది నాలో||
చరణం: 3
"విడిపోగలనా నీ సహవాసాన్ని
ఏనాటి ఫలితమో నిన్ను చేరాను" (2)
"వాక్యము ద్వారా బ్రతికించావు
బుద్ధి జ్ఞానముఇచ్చి వెలిగించావు" (2)
"ప్రేమించినావు నన్ను దీవించావు" (2)
||ఏముంది నాలో||
3:20 3:20
Lyrics bagunnai anna.e song lo chala artham vundi
Symphony thammudu harmony , love to see you both, మీరేం తక్కువ తినలేదు, చాలా ప్రొఫెషనల్ వోకల్ brother, God bless you dear❤🎉🙏👏
👌👌👌👌👌🤝 super Ananya ..may God bless u all 🙏
Praise the lord jesus bro.very super song iam happy
Very good song annaye mana prabuvuke mahima kalugunu gaka amen
దేవునికి మహిమ కరంగా ఎలాంటి పాటలు వైఎన్నో పడలని కోరుకుంటూ, దేవుడూ మిమల్ని వడుకునెలగ కోరుకుంటున్నా
Super wonderful song brother thank you
Wonderful anna🙏
అన్నా నైస్ సాంగ్
Praise the Lord Anna
చాలా బాగుంది🎉🎉
Super Anna
Praise the Lord
Hallelujah 🙌🙌🙌🙌🙌
Praise the lord 🙏
Praise the lord good song
మంచి సాహిత్యంతో నిండిన పాటగా మధురమైన స్వరాలాపనలో మరో అద్భుతమైన గీతాన్ని అందించారు.
Praise God
Nice singing brother.super lyrics and music.glory to God 🙏🙌💐 congratulations
God bless you thammudu
Mi lyrics ki fida ayyam singer garu very meaning full words in this song at the same time your voice and singing awesome 🙏🙏God bless u
👍🙏👌
Praise the lord anna..chala bagundi anna song
Very nice song annaya lyrics super ❤❤❤❤
Praise the lord brother Bala parichay padaalu ❤❤❤❤
Super annaya
జ్ఞ్యానులను సిగ్గు పరుచుటకు లోకములో వున్న వెర్రి వారిని ఏర్పరచుకొని యున్నాడు
very good ,God bless you and your family
Praise God 🙌
Good lyrics & good tune nice music
Wonderful singing anna❤
చాలా బాగా పాడవు అన్నయ్య మంచి గాత్రం, సంగీతం సూపర్ దేవునికి మహిమ కలుగును గాక 👌👌👌🙏🙏🙏💐💐💐
Praise the lord Anna song chala bagundi anna
సూపర్ 🎉అన్న
Your words are very meaningful. God bless you and your family. He wants to write good songs in the days to come. Anna
Good 😊❤🎉😇👍💯😀🌛💍
దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక ఆమెన్
Heartfelt lyrics anna ...one of the best song from you ... awaiting more songs from you ...God bless you and God be with you🎉
ఏముందినాలో కొంతైనా మంచి పిలిచావు నన్ను నీ పరిచర్యకు "2"
ప్రేముంది నాపై నన్ను ఘనపరిచావు "2"
1.సరిపోగలన నీ పనిచేయుటకు - యే పాటివాడను నియమించావు "2"
ప్రత్యేకించి వరమిచ్చావు -కావలసిన సామర్థ్యంతో నింపావు "2"
ప్రేమించినావు నన్ను హెచ్చించావు "2"
2.అనుకోలేదు నీ పనిచేతునని -నీ అనాది సంకల్పం నెరవేర్చావు "2"
ప్రజలందరి ఎదుటే నిలిపి జరిగించుచున్నావు నీ కార్యములు "2"
ప్రేమించినావు నన్ను పోషించావు "2"
3.విడిపోగలనా నీ సహవాసన్ని -ఏ నాటి ఫలితమో నిన్ను చేరాను "2"
వాక్యము ద్వారా బ్రతికించావు -బుద్ధి జ్ఞానమునిచ్చి వెలిగించావు "2"
ప్రేమించినావు నను దీవించావు "2"
All Glory to God 🙏 May our Almighty bless and use u mightily in His ministry.
Wonderful anna
God bless you
Glory to God🙏 brother
😇🌛🎉❤💯⭐😊 good
Praise the lord🙏annayya🙏🙏
Good ,exlent
GOD BLESS YOU
Good 👍🎉💯,💓🌈🧸🌠❤️
Anna chakkani paata
🎉🎉🎉praise tha lord brother 🙏🙏🙏
Nice anna. Glory to God
దేవునికే మహిమ కలుగును గాక
Track upload cheindi brother
Glory to God... 🙏🏻🙏🏻