ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చెవిటి మూగ వారితో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చెవిటి మూగ వారితో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
    పాడేరు 15/8/2024: స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 78 స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ మండలాలనుండి 40 మందికి పైగా చెవిటి మూగ వ్యక్తులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. అల్లూరి జిల్లా జనసేన ఇంచార్జ్ గంగులయ్య పాల్గొని జెండా ఎగురావేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాడేరు శాఖ కోఆర్డినేటర్ లోహితా తాస్ మరియు రెడ్ క్రాస్ సభ్యులు, జనసేన మహిళా జిల్లా అధ్యక్షురాలు పద్మ,చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల యన్ ఎస్ ఎస్ కొఆర్డినేటర్ యన్ రమేష్, మంగయ్య, కృపాకర్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
    అల్లూరి సీతా రామరాజు జిల్లా
    #paderu #independenceday #ptvindia #dailynews #news #celebration #andra #telugustates #telugu #telugunews #asr #andrapradesh #trendingnews #viralnews

КОМЕНТАРІ •