AAG Ponnavolu Sudhakar Reddy Strong Counter to YS Sharmila Comments |

Поділитися
Вставка
  • Опубліковано 30 кві 2024
  • AAG Ponnavolu Sudhakar Reddy Strong Counter to YS Sharmila Comments | @SakshiTVLIVE
    #PonnavoluSudhakarReddy #yssharmila #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 167

  • @narreddymaheswarareddy2600
    @narreddymaheswarareddy2600 Місяць тому +57

    పూటకో మాట మాట్లాడే షర్మిల ను జగన్ అభిమానులు ఎవ్వరూ నమ్మరు జై జగన్.

  • @Bhaskar1948
    @Bhaskar1948 Місяць тому +56

    ఈమెకన్నా దుర్మార్గురాలు ఎవరూవుండరు

  • @Think-mama
    @Think-mama Місяць тому +29

    చెడబుట్టటం అంటే ఇదేనెమో....!

  • @syedhussain5509
    @syedhussain5509 Місяць тому +13

    అజ్ఞానులు. ప్రజలకు ఉన్న జ్ఞానం లేదు.
    5 పార్టీలు 5 నాలుకలు. మన ప్రశ్నకు సమాధానం మన దగ్ఢరే ఉన్నది అని తెలుసు.
    ఇది ప్రజల ఖర్మ.

  • @sonttlramu3696
    @sonttlramu3696 Місяць тому +48

    షర్మిల చంద్రబాబు చెత్లులోకి వెళ్లుపోయింది

  • @narreddymaheswarareddy2600
    @narreddymaheswarareddy2600 Місяць тому +36

    షర్మిల చేసిన ఏవో పెద్ద తప్పులు బాబు చేతిలో ఉన్నట్లున్నాయి. అందుకే బాబు చెప్పినట్లు చేస్తాఉంది. షర్మిల రిమోట్ బాబు చేతిలో ఉంది.

    • @sivaramcuddapah9414
      @sivaramcuddapah9414 Місяць тому

      PACKAGE MAHIMNA ? EMOOOOOO

    • @Anonymous19475
      @Anonymous19475 Місяць тому

      Only package brother. There is no other reason. Only money from CBN

  • @mshaik8645
    @mshaik8645 Місяць тому +9

    ఆమె మొరుసుపల్లి షర్మిల సార్, వైయస్ ఇంటి పేరు అర్హత లేదు.

  • @Djd77739
    @Djd77739 Місяць тому +6

    Super duper sir meru….. my favourite lawyer sir Meru….

  • @mskyoutube3639
    @mskyoutube3639 Місяць тому +30

    ఈమె YSR కూతురేనా ? ఒక pastor కి భార్యనా ? క్రీస్తు విశ్వాసురాలా ? ఘన చరిత్రకలిగిన కాంగ్రెస్ పార్టీ ని represent చేయడానికి అర్హురాలా ?

  • @vidhur2115
    @vidhur2115 Місяць тому +5

    నీ గుండె లో ఎలా భరిస్తూ ఉన్నావు జగనయ్యా ఈ రాజకీయ రాబందు(వు)ల కిరాతకాలను, వ్యవస్థలు అనే తోడేళ్ళ గుంపుల యొక్క ఘోరమైన కుట్రలను, నీ చుట్టూ మోహరించి ఉన్న నీతి లేని ఘోరమైన మీడియా విషపు సుడిగుండాలను, నిన్న అడుగడుగునా కాటేయాలని చూసే అధికార,ధన ధాహ ఉన్మాదపు పిపాసులు సృష్టించే అవధులు లేని అగాధాలను, మోసాలను , దుర్మార్గాలను,కిరాతకాను నీ గుండెల్లో భరిస్తూ... చిరునవ్వుతో ఎలా ముందుకు సాగిపోతూ ఉన్నావు జగనయ్యా... ఎలా భరిస్తూ ఉన్నావు ...

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 Місяць тому +6

    Good explanation AAG Sudhakar Reddy Sir💐👏👏👏👏👏

  • @Uday_76
    @Uday_76 Місяць тому +9

    ఇంతదాకా వచ్చింది అంటే అసలు తగ్గదు

  • @prasadvarad1330
    @prasadvarad1330 Місяць тому +4

    Resound.. problem

  • @vidhur2115
    @vidhur2115 Місяць тому +8

    తండ్రి YSR గారు మరణించినప్పుడు పావురాల గుట్ట సభలోనే జగన్ అన్న నిర్ణయించుకున్నాడు "ఈ జీవితం,ఈ శరీరం ప్రజలకు అంకితం" అని. ప్రజా సేవే వ్యసనంగా పాలన చేస్తూ ఉన్న జగన్ అన్నకు ప్రజల కంటే, దురాశ ఉండే కుటుంబ సభ్యులు కూడా జగన్ అన్నకు ఎక్కువ కాదు అనేది సత్యము.
    YSR గారు మరణించి కూడా YS జగన్ అనే అద్భుతమైన ప్రజా సేవకుడు మరియు ప్రజల సంరక్షకుడును అందిస్తే, మోసకారి బిల్డప్ చంద్రం మాత్రం చవట, శుంఠ, బుద్ధి మాంద్యపు సుపుత్రున్ని ప్రజల నెత్తిన రుద్దుతూ ఉన్నాడు.

  • @alajangimanibhushana4822
    @alajangimanibhushana4822 Місяць тому +5

    Good explanation sir jaijagan

  • @hm4808
    @hm4808 Місяць тому +8

    కడప పజలు తగిన విధంగా బుద్ధి చెబుతారు

  • @ramareddy7525
    @ramareddy7525 Місяць тому +4

    Well spoken. Better ignore that lady. She is greedy for money . Any one can offer money she will surrender. In media she took money from Naidu. Cheap dialogue. Waste guys.

  • @skt39
    @skt39 Місяць тому +2

    We understand you sir, when some one blames without any base and lots of jealousy , Dwesham asahanam kindly ignore.

  • @albertraj2891
    @albertraj2891 Місяць тому

    Nijalu epudaina meru chepparu sir. Very great attempt.

  • @aruna6059
    @aruna6059 Місяць тому

    Super

  • @saibabuyellapragada3215
    @saibabuyellapragada3215 Місяць тому

    Good sir

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Місяць тому +6

    దీని బాధ ఏమిటో అర్థం కావడం లేదు. Main దీనికి, వదిన కు పడటం లేదు. ఇంట్లో గొడవను రాజకీయం పేరుతో వీధిలోకి వచ్చి dance చేస్తుంది.

  • @SrinuKallepalli-bl6tt
    @SrinuKallepalli-bl6tt Місяць тому

    అంతా అయోమయంగా చూస్తూ ఉంటారు ఈ లాయరు అంత అబద్ధం చెప్పాను 😮😮😮😮😮

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Місяць тому +3

    AP tho nikem pani sharmila siggundaali 😮
    Telangana prajalu tharimaru AP prajalu tharumutharu 💯

  • @somarjusinger4983
    @somarjusinger4983 Місяць тому

    👌🙏🌹

  • @svrraju8673
    @svrraju8673 Місяць тому

    Just a question:Reliance relative ki Rajya Sabha member ga enduku ticket icharu? oosaravelli evaro?

  • @PePrasad-xb3jq
    @PePrasad-xb3jq Місяць тому +4

    File a defamation case against sister Sharmila since you have evidences to prove your stand .

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 Місяць тому +1

    Dialogues vallvesi cheptondi

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 Місяць тому +1

    Ituvanti aame ee intlonu vundakodadu.

  • @mskyoutube3639
    @mskyoutube3639 Місяць тому +1

    అయ్యా ఊసరవెల్లి కి రంగులుమార్చుకోవడం defence mechanism , being an animal it has to protect itself from enemies by attaining the colour of surroundings , but in human beings it is not neccessary , it is double tongued nature to get some personal benefit out of it ,

  • @purnachandrareddy1153
    @purnachandrareddy1153 Місяць тому +1

    Ys sharmila meda case book avtade elagey pichi ga matladte

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 Місяць тому +1

    Sir Reddy garu YS Sharmila enti sir ame oka intinkodalu YS Peru vucharinchadaniki kuda anahrvuralu pichi lesi vaguthundi

  • @vidhur2115
    @vidhur2115 Місяць тому +1

    ఈ కాలంలో కూడా YS జగన్ అన్న లాంటి నీతి, నిజాయితీ, సత్యం , న్యాయం, ధర్మం గల నాయకుడు, పాలకుడు ఉంటారా!?.
    మొగుడికి ప్రజాధనం దోచి పెట్టలేదని సొంత చెల్లి మొరుసుపల్లి షర్మిల జగన్ అన్నకు వ్యతిరేకంగా బరితెగించింది. ఉన్నట్టుండి, అత్యల్ప కాలంలో పతనమైన వారి జాబితాలోకి ఈ "మూర్ఖపు మొరుసుపల్లి షర్మిలమ్మ" చేరింది.
    నాన్నను చంపిన మొగుడును కాపాడలేదని వరసకు చెల్లి అయిన నర్రేడ్డి సునీత, వివేకానంద రెడ్డిని నేనే అతి క్రూరంగా, కిరాతకంగా చంపినాను అని చెప్పే దస్తగిరికి రక్షణ గా, జగన్ అన్నకు వ్యతిరేకంగా బరితెగించింది.
    అధికార-ధన దాహం లేకుండా, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే వారు మాత్రమే జగన్ అన్నకు పార్టీ లో తోడుగా ఉండాలి. మోసకారులు, నీతి లేని, స్వార్థపూరిత అవినీతి పరులు, ప్రజా ద్రోహులు జగన్ అన్న పార్టీకి అవసరం లేదు. సొంత కుటుంబ సభ్యులు అయినా కూడా ప్రజల కంటే ఎక్కువ కాదు జగన్ అన్నకు.

    • @vidhur2115
      @vidhur2115 Місяць тому

      నయవంచక భర్త అనిల్ కుమార్, దుర్మార్గపు చంద్రం, కాంగ్రెస్ , విషపు ఎల్లో మీడియా అందరూ కలిసి మూర్ఖపు షర్మిలమ్మ ను "పోలేరమ్మ కు బలిచ్చే దున్నపోతు" లాగా తయారు చేస్తున్నారు.
      "వినాశకాలే విపరీత బుద్ధిః" గా M షర్మిల అనబడే ఈ అభినవ "రాజకీయ దుష్టురాలు" AP కి పెద్ద వినాశకురాలుగా దాపురించింది అపద్దాల బిల్డప్ చంద్రం, మూర్ఖపు లోకేష్ , సైకో పవన్, ETV, ABN కు తోడుగా.
      YSRTP ప్రారంభం లో 90° లో ఉన్న షర్మిలమ్మ గ్రాఫ్, స్వయంకృతాపరాధం 50%, జగన్ అన్న మద్దతు లేదనే కారణంతో 50% తగ్గి,ఈ అమ్మడు యొక్క గ్రాఫ్ "సున్న" కి చేరుకునింది అనే విషయం తెలియడం లేదు ఈ "మూర్ఖపు షర్మిలమ్"కి.
      తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు చేతకాని షర్మిలమ్మను తోలువలిచి, పాతాళానికి తొక్కినారు. జగన్ అన్న అయితే జాలిగా ఉంటాడు, కర్కశంకాదు అని AP లో అదృష్టం పరీక్షించి కోవాలి అని ప్లాన్ చేసింది ఈ దురాశ షర్మిలమ్మ.

  • @user-zp3bq3iw9i
    @user-zp3bq3iw9i Місяць тому

    Vivekananda Reddy also Same to sharmila in 2009

  • @vidhur2115
    @vidhur2115 Місяць тому +4

    నయవంచక భర్త అనిల్ కుమార్, దుర్మార్గపు చంద్రం, కాంగ్రెస్ , విషపు ఎల్లో మీడియా అందరూ కలిసి మూర్ఖపు షర్మిలమ్మ ను "పోలేరమ్మ కు బలిచ్చే దున్నపోతు" లాగా తయారు చేస్తున్నారు.
    "వినాశకాలే విపరీత బుద్ధిః" గా M షర్మిల అనబడే ఈ అభినవ "రాజకీయ దుష్టురాలు" AP కి పెద్ద వినాశకురాలుగా దాపురించింది అపద్దాల బిల్డప్ చంద్రం, మూర్ఖపు లోకేష్ , సైకో పవన్, ETV, ABN కు తోడుగా.
    YSRTP ప్రారంభం లో 90° లో ఉన్న షర్మిలమ్మ గ్రాఫ్, స్వయంకృతాపరాధం 50%, జగన్ అన్న మద్దతు లేదనే కారణంతో 50% తగ్గి,ఈ అమ్మడు యొక్క గ్రాఫ్ "సున్న" కి చేరుకునింది అనే విషయం తెలియడం లేదు ఈ "మూర్ఖపు షర్మిలమ్"కి.
    తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు చేతకాని షర్మిలమ్మను తోలువలిచి, పాతాళానికి తొక్కినారు. జగన్ అన్న అయితే జాలిగా ఉంటాడు, కర్కశంకాదు అని AP లో అదృష్టం పరీక్షించి కోవాలి అని ప్లాన్ చేసింది ఈ దురాశ షర్మిలమ్మ.

  • @NenuNaaDesami
    @NenuNaaDesami Місяць тому

    ✍️ప్రపంచ ప్రజలకు ఒక అభ్యర్ధన 🙏
    ✍️ ఈ మధ్యకాలంలో కొన్నిదేశాలలో ప్రభుత్వ విధులలో వున్న కొంతమంది, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, MP లు, MLA లు, ప్రజా ప్రతినిధులు, మరియు, దేశ ప్రధాన,న్యాయమూర్తులు, IAS, IPS, ఇలా ఎందరో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఇచ్చే జీతంతో సంతృప్తి చెందక అత్యాశతో ప్రజలను ఇబ్బంది పెట్టి వారినుండి లంచాలకు బానిసలుగా మారిపోయారు. ఇటువంటి అవినీతి పరులవలన మన ప్రపంచంలో సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఇటువంటి అవినీతి పరులు జీవించి వున్నా మరణించిన వారితో సమానం.
    ✍️ప్రపంచ ప్రజలారా! అసలు ఈ అవినీతి ప్రాణం పోసింది ఎవరు? కొంతమంది ప్రజలే ఈ అవినీతికి ప్రాణం పోశారు అనేది సత్యం. కొంతమంది అవినీతికి ప్రాణం పోయటం వలన, కేవలం వారి ఒక్క కుటుంబం కోసం చూసుకుంటున్నారు, ఈ అవినీతిపరుల, వలన, ప్రజలు ఆర్ధికంగా, శారీరకంగా నష్టపోవటమే కాకుండా, ప్రపంచ పౌరులలో వున్న మేధస్సు వారిలోనే అంతం అయిపోతుంది. ఇదే ప్రపంచ మానవాళికి చాలా పెను ముప్పుకు మార్గం అవుతుంది. ఇది నిజం. ఈ కారణాల వలన ప్రపంచ ప్రజలు చాలా నష్టపోతున్నారు ఇదే సత్యం.
    ✍️ప్రపంచ ప్రజలారా! యావత్ ప్రపంచ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది సత్యం.అందుకే ప్రపంచ ప్రజలందరం ఐకమత్యంగా ఉండి స్వార్థం వీడితే కానీ అవినీతిని అంతం చేయలేము.
    ✍️ప్రపంచ ప్రజలారా! అవినీతి అనేది కరోనా కన్నా చాలా ప్రమాదం.
    ✍️ ఎందుకంటే? అవినీతి అనేది మానవ మృగం. ఈ మానవ మృగాన్ని మనం ఐకమత్యంతో అంతం చేయకపోతే, ప్రపంచ పౌరులలో మేధస్సు అంతం అయిపోతుంది. పౌరులలో మేధస్సు అంతం అయిపోతే ఇక ప్రపంచ ప్రజలు జీవించి వున్నా, జీవం లేని మనుగడ సాగించాలి ఇదే సత్యం.
    ✍️ ప్రపంచ ప్రజలారా! చివరిగా
    ఒక ప్రార్ధన 🙏👇
    ✍️ ఒక అవినీతి పరుడు చేసే తప్పు వలన ఒక వ్యక్తికి మాత్రమే నష్టం కలుగుతుంది అని మనం అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఒక వ్యక్తి అవినీతి వలన యావత్ ప్రపంచ ప్రజలకు నష్టం కలుగుతుంది ఇది సత్యం.
    👉 మనకు సాధ్యం కానిది మనం సాధించలేక పోయాము అని మనం అనుకుని మనం అడ్డదారులలో మనం ఈ రోజు సాధ్యం చేసుకున్నాము అని సంతృప్తి చెందటం కన్నా, మనకు సాధ్యం కానిది ప్రపంచంలో వున్న ఏ ఒక్క పౌరుడికైనా అది సాధ్యమే అనే సత్యాన్ని మరిచి మనం అధర్మ మార్గంలో సాధ్యం చేసుకోవాలనే ఆలోచనకు ఇక స్వస్తి పలుకుదాం రండి. ప్రపంచ ప్రజలారా! రండి ఇదే మనం భవిష్యత్ పౌరులకు ఇచ్చే గొప్ప కానుక. సమ సమాజ స్థాపనే ప్రపంచ ప్రజల ఆకాంక్ష. ధన్యవాదములు 🙏
    ఇట్లు
    మీ ప్రపంచ పౌరుడు

  • @anilr850
    @anilr850 Місяць тому +2

    Jai Jagan 2024 CM Sir Cong, Tdp. Jsp. Bjp will go underground after elections

  • @vinayaka1284
    @vinayaka1284 Місяць тому

    File the defamation in the court

  • @ronny5904
    @ronny5904 Місяць тому +1

    Sir, ys sharmila kadu sir. Murasapalli sharmila sasthri

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Місяць тому

    పొన్నవోలు గారు ఈసారి తప్పక YCP పార్టీ రాజ్యసభ ఎంపీగా ఎన్నిక చేస్తారు. సార్ అలాగే A1 పై 16 క్విడ్ ప్రోకో కేసులు ఉన్నాయి కదా వాటిని వివరించండి సార్.

  • @NenuNaaDesami
    @NenuNaaDesami Місяць тому +4

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక హెచ్చరిక 👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సమయంలో కొన్ని పార్టీల వ్యస్థాపకులు ( అధినేతలు ) ప్రజా అభిప్రాయం తమ పార్టీకే అనుకూలంగా ఉండాలి అనే దురాలోచనతో, పార్టీ అధినేతలు ,ఈ మధ్య కాలంలో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు, అవినీతి సంపదను, సంపాదించటం కోసం, కొన్ని పార్టీల అధినేతలు, నాయకులు, అడ్డదారులు తొక్కటమే కాకుండా,సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తూ, కులాల, మతాల మధ్య, ప్రజలలో,తార, తమ్యాలు చూపించి, వీరిద్దరి మధ్య ఐక్యమత్యం దూరం చేసి, ప్రజలలో విద్వేషాలు రెచ్చకొట్టి, విజయం సాధించాలని నికృష్టమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దు ఇదే నా ప్రార్ధన 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! అవినీతి సంపద కోసం కొంతమంది నాయకులు (నీచులు) అడ్డదారులలో జీవిస్తుంటే, దేశం మీద ప్రేమ, గౌరవంతో, ప్రజలు 70 సంవత్సరాలు వయసు పైపడినవారు కూడా మన ప్రపంచంలో స్వయంగా సంపాదించుకుని అవినీతి నాయకులకన్నా చాలా ఆనందంగా జీవిస్తున్నారు.దేశ పౌరులకు ఆదర్శం అయినారు.
    ✍️ప్రజల సంపదను దోచుకొని జీవించటం కన్నా సంపద సృష్టించి జీవిస్తేనే ఆనందంగా ఉంటాము అని వృద్దులే అనుకుంటుంటే, వయసులో వున్న నీచమైన రాజకీయ నాయకులు, ప్రపంచ పౌరులు, వృద్ధులకన్నా, బలహీనులా? అని ప్రపంచ ప్రజలు అనుకుంటున్నారు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! 2024 ఎన్నికలలో మీ ఆత్మ విశ్వాశానికి ఎవరు అండగా ఉంటారో, అటువంటి నాయకులను ఎన్నుకోండి, అప్పుడే దేశ భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుటుంది ఇదే సత్యం. ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు

    • @bulbul6011
      @bulbul6011 Місяць тому

      libvpx was released as free software by Google on May 19, 2010, after the acquisition of On2 Technologies for an estimate of over 120 million US dollars.[2][4]

    • @bulbul6011
      @bulbul6011 Місяць тому

      libvpx originates from the video codec company On2 Technologies that sold its first software codec in mid-90s.

    • @bulbul6011
      @bulbul6011 Місяць тому

      Preliminary support for VP9 was added to libvpx on June 17, 2013. It was officially introduced with the release of version 1.3 on December 2, which also supports lossless compression.[12]

    • @bulbul6011
      @bulbul6011 Місяць тому

      In April 2015, Google released a significant update to its libvpx library, with version 1.4.0 adding support for encoding VP9 with 10-bit and 12-bit bit depth, 4:2:2 and 4:4:4 chroma subsampling (VP9 profiles 1, 2, and 3), and VP9 multithreaded decoding/encoding.[13]

    • @bulbul6011
      @bulbul6011 Місяць тому

      libvpx offers an asymmetric codec - with encoding taking much longer than decoding - and options for configuring encoding expense independently from decoding complexity. A lookahead of up to 25 frames can be configured, which improves compression efficiency but introduces latency and thereby hurts real-time performance.

  • @jagannadhveluvarti1303
    @jagannadhveluvarti1303 Місяць тому +1

    YOU MEAN SHARMILA DAILY BRUSH CHESUKODAA ??

  • @bajivali302
    @bajivali302 Місяць тому +1

    జై జగన్ 🎉

  • @sasidharannapareddy2149
    @sasidharannapareddy2149 Місяць тому

    UK meridian Algood pardon sar

  • @venkatreddy4537
    @venkatreddy4537 Місяць тому +1

    Sharmila She need publicity only I don't give more publicity don't put that more preference

  • @kamalam8709
    @kamalam8709 Місяць тому

    అసత్య కధనాలు, అభూతకల్పనలు అది కూడా కోర్టు కేసు గురించి, మాట్లాడుతుంటే, మీరు పిటీషన్ వేయకూడదా? ఎందుకు ఈ వివరణలు? ఉపయోగం లేనివి. ముల్లును ముల్లుతోనే తీయాలి.

  • @Anonymous19475
    @Anonymous19475 Місяць тому

    అయ్యా వైస్సార్సీపీ నాయకులారా, మీరు ఈ విడియోలను ప్రతి గ్రామంలోనూ ప్రతిచోటా ప్రదర్శించాలి. లేకపోతే పచ్చ పత్రికలు టీవీ లను చూసి చాలామంది అమాయకులు ఆ ఊసరవెల్లి నీచ నికృష్ట స్త్రీ మాటలను నమ్మే అవకాశం ఉంది. సత్యమేవ జయతే. దుర్మార్గులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. జై జగన్

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 Місяць тому +5

    Ys sharmila kaadhu,M.sharmila anandi.

  • @rajapolmera3817
    @rajapolmera3817 Місяць тому +2

    Congress tho chekati opandhamu tho anna ni jail ku pampi party asthi ni dhobedhamu anukundhi
    epudu musugu tesesindhi anthe.

  • @ramum439
    @ramum439 Місяць тому

    Upgrade manefesto

  • @user-tj4ip6qr1u
    @user-tj4ip6qr1u Місяць тому

    Please don't say YS SHARIMALA, PLEASE SAY M SHARIMALA

  • @chandrareddy7652
    @chandrareddy7652 Місяць тому

    HI.SUDHAKAR REDDY REDDYRAJULU GARU. MESSAGES TO THE WORLD IS.

  • @SWEETYLUCKYMILKY
    @SWEETYLUCKYMILKY Місяць тому

    జై షర్మిళ

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t Місяць тому

    Morusupalli sharmila sasthry anil bava kallalo aanandamu kosamu aaraata paduthondi.

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Місяць тому +1

    Telangana prajalu nu mosam chesindi 😮
    AP prajala nu mosam cheyyadaniki vachindi rajakiya vyabhichari sharmila 💯
    YSR kadupuna chedaputtaoo sharmila 💯

  • @user-vw4mu2rp6k
    @user-vw4mu2rp6k Місяць тому

    Sir ys sharmila kaadhu Murusupalli

  • @AhmedsCorner
    @AhmedsCorner Місяць тому

    Sakshi asalu YSRCP ki anti naa ani doubt vastundi konni saarlu.

  • @csr3856
    @csr3856 Місяць тому

    జై జై జగన్ అన్న

  • @seshunarayana6345
    @seshunarayana6345 Місяць тому

    ysr familie mayabazar vrma cinema chestey super hit

  • @MsVenkatakumar
    @MsVenkatakumar Місяць тому

    అమ్మ మీరు ysr కూతురా. ఇవి వింటే ysr ఆత్మ ఘోసిస్తుంది

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 Місяць тому

    Sharmila package matalalu nammedi eavaru leru amma chee...chee...

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 Місяць тому

    M sharemela sastry emaina leder chetar don't care ponavolugaru

  • @ramum439
    @ramum439 Місяць тому +1

    Add schemes like free bus,4000 pension,3 cylinder immediately

  • @ananthareddykalam2827
    @ananthareddykalam2827 Місяць тому

    Sharmila papi devudu kshaminchu gaka

  • @Hdjxjndn
    @Hdjxjndn Місяць тому

    Ippatinunchi maatalu marche vallani oosarqvelli anadam manesi sharmilasastri ante apt ga untundemo

  • @kumard3622
    @kumard3622 Місяць тому

    Hats off to your support to Mr. Jagan.we know that you will not get perturbed by such senseless and baseless allegations. we request you to keep supporting come what may happen. people don't believe in her baseless statements

  • @chandraakula9459
    @chandraakula9459 Місяць тому +4

    పిచ్చిదాని మాటలు ఎవరు పట్టించుకోరు - పాపం ఆవిడ మానాన ఆవిడను వదిలేయండి. ఇంకొక రెండు వారాలు ఆగితే ఆవిడే సర్దుకుని పోతుంది తెలంగాణాకు.

  • @jayachandranaik6679
    @jayachandranaik6679 Місяць тому

    Shakeela shameless.CBN .paytm😂😂

  • @jairajdiyya8587
    @jairajdiyya8587 Місяць тому

    She has spoiled the name of YSR....she is chesting YSR family and she is deceiving herself....shame on her part.
    She should be expelled from YSR family

  • @agathaagu1404
    @agathaagu1404 Місяць тому

    Adi naluka etu thirigithe atu matladunnave...evaru dabbu Este vallaki vatthasu palukuthundi

  • @krishnarjunaraokoppisetti2035
    @krishnarjunaraokoppisetti2035 Місяць тому

    Pachi abaddhalu matladuthu m. Sharmila sadyty y. S paruvunu gangaplu chesthunnadhi.

  • @ramayyapaidi4969
    @ramayyapaidi4969 Місяць тому +2

    Amma dream actor

  • @batteryoutfit9289
    @batteryoutfit9289 Місяць тому

    Adhi Nora that Matta chi ela puttau YSR greate leader ku . Neku dhndam Amma murusupalli.ma (ap) life lo me lanti , mimmalni memu accept cheyam thalli.

  • @bobtino6832
    @bobtino6832 Місяць тому

    YSR family drama ....diverting people attention

  • @bharath5167
    @bharath5167 Місяць тому

    Pastor laga unnaru meru

  • @mademanoranjini6698
    @mademanoranjini6698 Місяць тому +1

    ప్రతీ గుండె చప్పుడే జగన్

  • @madhuguda5088
    @madhuguda5088 Місяць тому

    Ysr ni jagan champinchadu ani antundhi future lo

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 Місяць тому

    Mimmalni nammatam ledu dora...mee reputation janallo very bad

  • @jagannadhveluvarti1303
    @jagannadhveluvarti1303 Місяць тому

    "SHARAM-ILLE KI ENNI COU TERS ITCHHINAA WASTE. ENDUKANTE PACKAGE THEESUKUNNA THARWATHA SCRIPT ENNISAARLU CHADAVAALO VALLU CHEBUTHAARU. SO ANNI SAARLU AA SCRIPT CHADAVAALSINDEA

  • @manjuhpolukonda8386
    @manjuhpolukonda8386 Місяць тому

    Veellu siggu lekunda deudini gurinchi chepputaru eeme valla c deuniki avamanam

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Місяць тому

    4 thannali vedava mundani😮

  • @pranavraghavphy2471
    @pranavraghavphy2471 Місяць тому

    Bogam maatalu

  • @venkataramireddy3605
    @venkataramireddy3605 Місяць тому

    Ee vedios chusi nanka aevariki sigguledo maku ardhamynadi

  • @NagenderRaoChakilam
    @NagenderRaoChakilam Місяць тому

    Enni maarlu enni matalu matladutha vu thallee neeku oka vyakthithwam antu lenatlunnadiga.

  • @reddyrama9195
    @reddyrama9195 Місяць тому

    Sharmila YSR kadupuna chedaputtavu nivu y.s.r Peru matladaku oommi veyali Nimida anttunnaru A.P prajalu

  • @SWEETYLUCKYMILKY
    @SWEETYLUCKYMILKY Місяць тому

    వన్ ఆఫ్ ది డైనమిక్ లీడర్ ys షర్మిళ

  • @padmayennapupadma-uy1ik
    @padmayennapupadma-uy1ik Місяць тому +1

    She's verst felo 🥵

  • @rajasekharreddy3676
    @rajasekharreddy3676 Місяць тому

    She is........... Thuuuuuuuuuu

  • @sudhakarreddynayini4469
    @sudhakarreddynayini4469 Місяць тому

    Brathiki onna nee medha Mee astham ommi,entha nichanga matamarchey nevu ysr kuthurivemo khani ,ayina ashyalaku nevu eppudu ysr kuthuru khadu nee medha ommi vestharu

  • @narreddymaheswarareddy2600
    @narreddymaheswarareddy2600 Місяць тому +3

    షర్మిల చేసిన ఏవో పెద్ద తప్పులు బాబు చేతిలో ఉన్నట్లున్నాయి. అందుకే బాబు చెప్పినట్లు చేస్తాఉంది. షర్మిల రిమోట్ బాబు చేతిలో ఉంది.