ద రైజ్ ఆఫ్ జగన్ | THE CM FACTOR - The Story Of Jagan | Episode 2 - TV9 Docu-Series

Поділитися
Вставка
  • Опубліковано 3 тра 2024
  • ద రైజ్ ఆఫ్ జగన్ | THE CM FACTOR - The Story Of Jagan | Episode 2 - TV9 Docu-Series
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #THECMFACTOR #TheStoryOfJagan #TheRiseOfJagan #CMJagan #YSRCP #tv9telugu

КОМЕНТАРІ • 506

  • @Madhu-ht7dl
    @Madhu-ht7dl Місяць тому +444

    జగన్ ఊరికే సీఎం అవ్వలేదు... ఎంతో కస్టపడి ఈ స్థాయి కి వచ్చారు 🙌🎉❤🙏

    • @try2bReasonable
      @try2bReasonable Місяць тому +4

      అవును అన్నా కదిరి నుంచి గొడ్డలి తేవాల్సి వచ్చింది 🪓🪓🪓🪓😟😟

    • @jjjkkl922cvhh
      @jjjkkl922cvhh Місяць тому

      Ne g lo podichkoo ra pooka

    • @Dastagiri12
      @Dastagiri12 Місяць тому

      ​@@try2bReasonableareea velli pacha media chusuku inka anni ollu e abbadaluu tho bathukutaru

    • @vyshanavisomalaraju5225
      @vyshanavisomalaraju5225 Місяць тому

      Vagaku ​@@try2bReasonable

    • @Kkokogff
      @Kkokogff Місяць тому +2

      @@try2bReasonable venkupotu rayudu

  • @nanimolli1173
    @nanimolli1173 Місяць тому +259

    ఎంత మంది కలిసి వచ్చిన అన్న గెలుపు పక్క జై జగన్ అన్న ❤❤❤❤❤

  • @ananddoppala820
    @ananddoppala820 Місяць тому +263

    దైర్యం.. అంతులేని దైర్యం.... జగన్ అదే మా బలం...
    గుండెల్లో ఉన్న మా రాజన్న న్ని మళ్ళీ మాకు చూపిన Tv9రజనీకాంత్ గారికి చాలా ధన్యవాదములు...

    • @try2bReasonable
      @try2bReasonable Місяць тому

      మరి అంత ధైర్యం ఐతే పరదాలు ఎందుకు రాజా ??? ఉచ్చ ప్రజలంటే ఉచ్చ, షెల్లీ అంటే ఉచ్చ, బాబాయ్ ఫోటో చుస్తే ఉచ్చ మన పులి రాజాకి 😆😆😆😆

    • @ajaykarthik8577
      @ajaykarthik8577 Місяць тому

      Na dhayryam tho neekem vasthadhi ra luchaa

    • @vyshanavisomalaraju5225
      @vyshanavisomalaraju5225 Місяць тому

      ​@navvean3200 aapu ma jagan medha me cbn dhadi cheyyadaniki kanipettukuni vuntadu jagan oka cm chala jagratha vundali ayannu nammukuni konni kotla mandhi pedha prajalu vunnaru me cbn kante kamma pethandarlu vunnaru inkosari paradhalu ante bavundadhu vote veyyi fan ki ne antharathmanu adugu jagan badha oka thandrini kolpoyi e sthaiki vachsdu aa lokesh padhyatra cheyyaleka madhyalo apesadu

    • @bevarasankaru7418
      @bevarasankaru7418 Місяць тому

      పచ్చ నా కొడుకులు కు పుచ్చ పగిలిపోతుంది ​@@try2bReasonable

  • @padmanabhamnepakula9650
    @padmanabhamnepakula9650 Місяць тому +168

    రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి ఏ ఆధారాలు లేకుండా జగన్ గారిని జైల్లో పెట్టారు. అది చూసి నాకు చాలా బాధ కలిగింది. అది చూసి నేను జగన్ గారికి ఫ్యాన్ గా మారిపోయాను. జగన్ మోహన్ రెడ్డి గారిది ఒక చరిత్ర. అప్పుడు ఆ చరిత్ర చూసి నేను చలించిపోయాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి జగన్ మీద తప్పుడు కేసులు పెట్టీ ఏ ఆధారాలు లేకుండా 16 నెలలు జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు ఎంత నీచుడో అంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అర్ధం చేసుకున్నారు. చెప్పుకొంటూ పోతే జగన్ గారిది ఒక పెద్ద హిస్టరీ. జై జగన్ జై వైఎస్సార్సీపీ. Vote for FAN ☢️☢️☢️

    • @kumarsuresh-em5ge
      @kumarsuresh-em5ge Місяць тому +2

      అంతే గాని తండ్రి చనిపోతే ఎంత మంది సీనియర్స్ వున్నా ఎంపీ గా 1 సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు కాని సీఎం పదవి మాత్రం ఇచ్చేయాలి అది కనపడలేదా ??? వైస్సార్ ఎక్కడో ప్రమాదం లో చనిపోతే వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు అనే అబద్దాలు కనపడలేదా...!! తండ్రి ఎక్కడో ప్రమాదం లో చనిపోతే పెద్దాయన...!! పెద్దాయన...!! సాంగ్ కాని సొంత ఊర్లో సొంత చిన్నాని నరికి నరికి చంపితే మాత్రం సానుభూతి మీకే ఉండదు సునీత కీ మాత్రం న్యాయం చెయ్యరు, మీకు వెంటనే 1 సంవత్సరo అవ్వక ముందే సీఎం ఇవ్వాలి మీరు మాత్రం సొంత చెల్లమ్మ కు కనీసం రాజ్యసభ ఇవ్వరు

    • @mistery1110
      @mistery1110 Місяць тому

      ​@@kumarsuresh-em5geపదవి ఇవ్వాలని ఆయన చెప్పలేదుసాయణకి ఇస్తే రాజశేఖరరెడ్డి momentum continue అయ్యేది, పైగా జగన్ నీ రాజశేఖర రెడ్డి దేవుడు అయ్యాడు, సోనియాను, రాహుల్ గాంధీ ను తలచుకొనేవాడు లేడు అనే కోపంతోనే పొమ్మనలేక పొగబెట్టారు.
      దానికి చంద్రబాబు తోడై అనుకూల అధికారిని వేసుకొని కేసులు పెట్టారు, జైలు పాలు చేశారు.
      చివరికి ధర్మం, న్యాయం గెలిచింది.
      జై జగన్ 💪✊

    • @try2bReasonable
      @try2bReasonable Місяць тому

      జలగ అన్న మీ అందరిని బాగా ఎక్కాడు అంట గ iPAC meeting లో? అందుకేనా ఈ ఓవర్ ఆక్షన్ మన టీం ?

  • @rayalstorys
    @rayalstorys Місяць тому +157

    దేవుణ్ణి చూడలేదు,,,,జగన్ నీ చూసాను,,,ఈ జన్మకి ఇది చాలు,,,,నేను నాగార్జున నేను జగనన్న భక్తుడని

  • @gopinadhreddy2710
    @gopinadhreddy2710 Місяць тому +233

    ప్రజలకు ఏదో మంచి చెయ్యాలని అని నీ ఆశ ఎ నిన్నూ గెలిపిస్తుంది ఆన్న

    • @Ravindra.G
      @Ravindra.G Місяць тому

      Babai ni champi, kodi kathhi drama lu aadi ayyadu😂

    • @AB-oq7lv
      @AB-oq7lv Місяць тому +9

      Sr ntr laughing from viceroy 😂​@@Ravindra.G

    • @T.nagamani1367
      @T.nagamani1367 Місяць тому +6

      ​@@Ravindra.G nuvvera daggara undi chusavura pacha syko gopinath Reddy

    • @yampallakiran9202
      @yampallakiran9202 Місяць тому +3

      ​@@Ravindra.G niyamma

    • @Ravindra.G
      @Ravindra.G Місяць тому

      @@AB-oq7lv YSR laughing from Pavurala gutta 😆

  • @thammisettihari5105
    @thammisettihari5105 Місяць тому +146

    నా జన్మలో ఇంత మంచి CM ని చూడలేదు జగన్ పెదల CM 🙏🙏🙏

  • @Statesman760
    @Statesman760 Місяць тому +132

    2024 లో నిప్పు ఆరిపోతుంది
    పప్పు ఉడికిపోతుంది
    పావలా పారిపోతుంది
    హల్లో ఏపీ మళ్లీ వైసిపి 🇱🇸🇱🇸

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 Місяць тому +143

    మనం వ్యక్తిగతంగా.... నిశించి నప్పుడు..ఈ డాక్యుమెంటరీ చూస్తే....ఒక పోరాటం.ఆవేశం...ఉత్సాహం..ఒక్క సారిగా... పొంగుతుంది.......ఒక.....పోరాట యోధుని ....సాహసం..మా అందరి ముందుకూ.తెచ్చిన టీవీ9 యాజమాన్యం.సిబ్బంది ..రజినీ కాంత్ గారికి.నా పాదభి వందనం❤❤❤❤❤❤

    • @venkateshpotabathula1308
      @venkateshpotabathula1308 Місяць тому +3

      మనం వ్యక్తిగతంగా.... నిశించి నప్పుడు..ఈ డాక్యుమెంటరీ చూస్తే....ఒక పోరాటం.ఆవేశం...ఉత్సాహం..ఒక్క సారిగా... పొంగుతుంది.. 100%

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e Місяць тому +3

      Super 👍

  • @babubandela6731
    @babubandela6731 Місяць тому +43

    జరిగిన వాస్తవ సంఘటనలు మళ్లీ ప్రజలకు తెలియజేసిన టీవీ9 వారికి ధన్యవాదములు

  • @MeePrabhu
    @MeePrabhu Місяць тому +96

    🔥🔥 ద రేస్ ఆఫ్ రియల్ జర్నలిజం... హాండ్స్ ఆఫ్ @TV9TeluguLive

  • @KevinjustinMedidi
    @KevinjustinMedidi Місяць тому +119

    ప్రజల మనిషి జగన్ sir అది ప్రజలకు మాత్రమే తెలుసు ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారు వ్యతిరేకించే వాళ్ళను కూడా మంచిగా పలకరించే మనసు గలవాడు జగన్ sir

  • @kiranvthu
    @kiranvthu Місяць тому +64

    జగన్ ని కొట్టాలి అంటే అవతల కూడా జగనే అయ్యి ఉండాలి.

  • @user-ol1hp8ql1y
    @user-ol1hp8ql1y Місяць тому +68

    రాజశేఖరరెడ్డి గారు అతికించిన రెక్కలను కత్తిరించుకుని ఎగురుతూ రెక్కలు పెంచుకుని ఈ రోజు వంటరిగా చంద్రబాబు నాయుడు ను ఉచ్చ పోయిస్తూ ఉన్న డేగ 🦅 రా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు
    ఆయన ని పతనం చేయడం ఎవడి వల్ల కాదు
    ఆయనకు ఆయనే ఆగిపోవాలి తప్ప ఆయనను ఆపే మోగోడు ఈ భూమి పై పుట్టలేదు ప్రస్తుతం

  • @Jaganannaconnects123
    @Jaganannaconnects123 Місяць тому +33

    మా దీరుడు మా దేవుడు కోసం మీరు చేస్తున్న ప్రోగ్రామ్ చాలా బాగుంది మా జగనన్న తరుపున మీకు ధన్యవాదములు

  • @user-vd7tz9xc1v
    @user-vd7tz9xc1v Місяць тому +11

    లైఫ్ లో ఒక్క సెకన్ కూడా స్కిప్ చెయ్యకుండా చూసిన వీడియో జై భీమ్ జై జగన్ అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జగన్ అంటే జనం లవ్ యు జగన్ అన్న

  • @rkr130
    @rkr130 Місяць тому +94

    ఆంధ్రప్రదేశ్‌లో నిజమైన పోరాటయోధుడు, నిజమైన హీరో జగన్

  • @madusrinivas4124
    @madusrinivas4124 Місяць тому +13

    2ఎపిసోడ్స్ చూసాను నిజంగా జగన్ అన్న లైఫ్ యువత కి స్ఫూర్తి దాయకం, అన్న ప్రతి ఒక్కరికి ఆదర్శం, చూస్తున్నాటసేపు రోమాలు లేచి నిలబడే ఉన్నాయి, జగన్ అన్న బై బర్త్ గోల్డెన్ స్పూన్ కాని ఎన్నో కష్టాలు పడ్డారు, అయన కి ఉన్నా ఓర్పు సహనం లో 10శాంతం మనకి ఉన్నా మనం కూడా ప్రతి ఫీల్డ్ లో విజయం సాధిస్తాము, జై జగన్ అన్న 🙏

  • @Worlstour
    @Worlstour Місяць тому +30

    Jagan Anna ni CM cheyataniki entha mandi vote vestunaro like cheyandi

  • @nagsrik3180
    @nagsrik3180 Місяць тому +14

    థాంక్యూ రజనీకాంత్ గారు అద్భుతం డాక్యుమెంటరీ.❤❤🎉🎉 కళ్ళల్లో ఆనందం తో కన్నీళ్లు వచ్చాయి.

  • @Ramu30news
    @Ramu30news Місяць тому +17

    గ్రేట్ సీఎం ఇటు వంటి సీఎం ఎక్కడ లేడు రాడు కూడా, దేవుడు దీవించి దిర్గయుష్షు echunugaka సీఎం గా ఆశీర్వాదించునుగా

  • @dasvangepuram8010
    @dasvangepuram8010 Місяць тому +30

    జగనన్న మళ్ళీ సీఎం అవుతాడు ఎస్ ❤️❤️❤️❤️❤️❤️

  • @srinupallipamu47
    @srinupallipamu47 Місяць тому +17

    ఇప్పుడు 2024 లో 175నియోజకవర్గల లో నిలబడేది నేనే అని చెప్పటం చుస్తే జగన్ దమ్ము ఏంటో అర్ధం కావటం లేదు

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x Місяць тому +39

    గ్రేట్ జగన్ అన్నయ్య 🇸🇱🇸🇱🇸🇱🙏🙏🙏 నీకు ప్రజలు ఆశీస్సులు ఎప్పుడు వుంటాయి 👋👋👋🚩

  • @udayfm
    @udayfm Місяць тому +23

    ఏ పార్టీ లో వున్నా , ఎవరికైనా , కష్టాలను ఎలా ఎదుర్కొని గెలవొచ్చో జగన్ జీవితం ఒక ప్రతీక ,, తాను యుద్ధం చేసాడు ,గెలిచాడు ,,, యుద్ధం చేస్తున్నాడు .. గెలుస్తాడు .. ఆ నడక ఆగదు .. ఆ గెలుపు ఆగదు .. తానొక యోధుడు .... అది కొంతమంది కి అర్ధం కాదు ...

    • @gsrinivas6054
      @gsrinivas6054 Місяць тому +1

      Absolutely right. Only few people who has human values will understand not everyone will understand.

  • @DevarakondaVenkat.
    @DevarakondaVenkat. Місяць тому +9

    ఇప్పుడు జగన్ అన్న గెలవకపోతే, ఇంకా ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు మంచి చేయకూడదు అని అనుకుంటారు. ఇంకా ఎన్నికల ముందు మాత్రమే తాయిలాలు ప్రకటిస్తారు.

  • @ckeseva6898
    @ckeseva6898 Місяць тому +46

    One and only masterpiece YS Jagan ❤❤

  • @Jagancultfan
    @Jagancultfan Місяць тому +73

    జగన్ అన్న మళ్ళీ సీఎం ❤❤❤

  • @samsungreddy629
    @samsungreddy629 Місяць тому +20

    జగన్ అనే వ్యక్తి దేవుడు పంపించిన సేవకుడు అని ప్రతి పేదవాడు గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచ దేశంలో గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా పేదల పాలిట దేవుడు జై జగన్ జై జగన్🙏🙏🙏🙏🙏🙏🙏

  • @wordsofgod.shalom2292
    @wordsofgod.shalom2292 Місяць тому +14

    అది ఒక యోధుని కథ... ఒక పరాక్రమ శాలుని కథ... అధి తెరపై కనిపించే 2 గ|| కథ కాదు పేదోడి పక్షాన రొమ్ము విప్పి నిలబడిన...The real hero...

  • @abhisaya4011
    @abhisaya4011 Місяць тому +6

    టీవీ9 అంటే కోపం వున్నవాళ్ళు కూడా ఈ ఒక్క వీడియోకు మనసు పడేసుకొని వుంటారు....సూపర్బ్

  • @simplemurthy3777
    @simplemurthy3777 Місяць тому +16

    బ్రేకింగ్ news కాకావికలం అవుతున్న టీడీపీ శ్రేణులు ఇప్పటినుంచే బీజేపీ గూటికి చేరుతున్న గ్రేడ్ 2 నాయకులు 👍

  • @sureshyedla3799
    @sureshyedla3799 Місяць тому +10

    అన్న ని కష్టం ఎప్పుడు బయటకి చూపించావు. కష్టం ఎంత ఉన్న చిరునవ్వు మాత్రం నీ మొహంలో ఉంటది.ని జర్నీ ఒక ఇన్స్పిరేషన్,ఒక్కడివే నిలబడి తలబడి నిలచిన నాయకుడివి,ని లాంటి మనిషిని నా జీవితం లో చూడలేదు అన్న❤

  • @maheshreddydurgempudi5385
    @maheshreddydurgempudi5385 Місяць тому +20

    టీవీ9 వారికీ నా సెల్యూట్ 👏

  • @gopinadhreddy2710
    @gopinadhreddy2710 Місяць тому +70

    Anna Nvea maku CM ga kavali anna plz Vote on Fan

  • @peddannaangadi8108
    @peddannaangadi8108 Місяць тому +18

    అన్న లవ్ యు అన్న. కళ్ళలో నీళ్లు వొస్తున్నాయి. మా ప్రాణం అన్న నువ్. నీకు ఏమైనా అయితే తట్టుకునే శక్తి లేదు అన్న. 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @narsiparsha8327
    @narsiparsha8327 Місяць тому +55

    one and only జగనన్న

  • @ravikotireddysomu1912
    @ravikotireddysomu1912 Місяць тому +6

    గర్వంగా ఉంది సార్ జగన్ అన్న కి అభిమానం అవ్వడం. నీ జన్మ ని సార్ధకం చేసుకున్నావు జగన్ అన్న.

  • @syedfurqanali3240
    @syedfurqanali3240 Місяць тому +32

    చాలా మంది యేడ్చే శారు ysr చనిపోయిన తర్వాత

  • @kavureddysrinivasarao725
    @kavureddysrinivasarao725 Місяць тому +11

    వీడియో చూస్తుంటే నాకు కనీళ్లు వస్తున్నాయి jei జగన్ అన్న

  • @nkrishnarao3479
    @nkrishnarao3479 Місяць тому +54

    That sounds ys Jagan Mohan Reddy literally tears on my eyes 😢😢

    • @akhilreddy777.
      @akhilreddy777. Місяць тому

      Goddali potu appudu kannilelu raaledhu.😢

  • @user-lu3fu2ft1e
    @user-lu3fu2ft1e Місяць тому +8

    చదువు సంస్కారం..
    కుటుంబం బాధ్యత..
    పిల్లల భవిష్యత్ కోసం ఆలోచన..
    వృదుల మీద దయ..
    వున్నవాళ్ళు ఎవరైనా వైసీపీ కే ఓట్ వేస్తారు..

  • @sudheercreations4360
    @sudheercreations4360 Місяць тому +29

    Who likes this 'The CM Factor' ? Waiting for more episodes

  • @jarpalakirankumarnaik8250
    @jarpalakirankumarnaik8250 Місяць тому +47

    He was a Real Hero
    Jai Jaganmohan Reddy garu

  • @user-my1jn5fb4u
    @user-my1jn5fb4u Місяць тому +81

    2024cm JAGAN Anna

  • @Tryalways
    @Tryalways Місяць тому +44

    God Bless You Jagan Anna 🙏

  • @DemuduBoni
    @DemuduBoni Місяць тому +33

    Tv..9..variki.chala.thanks.andi..jagan.gari.to.interview.conuct.cheyyndi.sir.tq.so.muvch

  • @mujahidmulla9546
    @mujahidmulla9546 Місяць тому +49

    People leader

  • @shirishareddyvlogskurnool6605
    @shirishareddyvlogskurnool6605 Місяць тому +30

    Hard to accept opppinent, but YSR and legacy is excellent 👌 👍 👏 😀

  • @nageswararao5351
    @nageswararao5351 Місяць тому +38

    The man of masses and king of social welfare schemes.
    Super episode and super editing. .

  • @ramsunny143
    @ramsunny143 Місяць тому +19

    Ni journey oka adbutham, oka lesson, oka inspiration, oka reality... Idanta konthamandiki nachadu.... U r true leader bro...

  • @user-xm6zi2qh4y
    @user-xm6zi2qh4y Місяць тому +30

    Super documentry

  • @estherranistar
    @estherranistar Місяць тому +67

    Devuni dayatho, prajalu devenalatho malli CM avvali jagan anna... prajala kosam ,nyayam kosam poradey True person ... jagan anna god always with you jagan anna...

  • @phanisankar1040
    @phanisankar1040 Місяць тому +26

    Wow .. goosebumps vachayiiii. Kannababu examples awesome… I like this video.

    • @gsrinivas6054
      @gsrinivas6054 Місяць тому +1

      Yes. Even vasireddy examples. It's all learning for every human being how to treat other human.

  • @mujahidmulla9546
    @mujahidmulla9546 Місяць тому +41

    Rise of jagan

  • @chandub9102
    @chandub9102 Місяць тому +23

    Excellent documentary

  • @jvmedia2023
    @jvmedia2023 Місяць тому +30

    Wating for Rajanis interview with CM Jagan ❤❤❤❤

  • @venkat7860
    @venkat7860 Місяць тому +26

    Jagan journey is motivation for who are set goal to achieve success at any cost.

  • @Infradbr77
    @Infradbr77 Місяць тому +17

    It's a real facts, Jagan Anna always be honest political hero in the country politics.....❤

  • @shaikarfath1738
    @shaikarfath1738 Місяць тому +14

    జై జగనన్న ❤❤❤🙏🏻🙏🏻🙏🏻

  • @86udayam
    @86udayam Місяць тому +31

    Jagan is King once again

  • @sundarakanda9
    @sundarakanda9 Місяць тому +30

    rajini kanth garu interview cheyandi jagan garini 🙏 please

  • @nagaphanindrareddy7902
    @nagaphanindrareddy7902 Місяць тому +44

    Jagan Anna is inspiration to Present Generation

  • @user-jv9he7uh8e
    @user-jv9he7uh8e Місяць тому +19

    God bless you nd your family always All the best jagan anna

  • @yamalakonda
    @yamalakonda Місяць тому +14

    Goose bumps ❤

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 Місяць тому +20

    జై జగన్ 🇸🇱🙏

  • @thotakuraapparao8960
    @thotakuraapparao8960 Місяць тому +27

    Great man jagan sir.

  • @yamalakonda
    @yamalakonda Місяць тому +16

    I wish have an option to like a million times

  • @tdpntr159
    @tdpntr159 Місяць тому +18

    True leader 👏😊🎉

  • @selienaedurujermiah3148
    @selienaedurujermiah3148 Місяць тому +9

    Very nice tx for sweet memories to give to people

  • @user-jv9he7uh8e
    @user-jv9he7uh8e Місяць тому +21

    Onennd only dynamic leader jagan gaaru

  • @yvkumar3834
    @yvkumar3834 Місяць тому +12

    Really superb......

  • @user-cy3yo3gv5s
    @user-cy3yo3gv5s Місяць тому +15

    Goosebumps 👏

  • @hhh0110vlogs
    @hhh0110vlogs Місяць тому +9

    The real hero , motivation to all the youth.

  • @nageswararao5351
    @nageswararao5351 Місяць тому +29

    Ooh chandra-mukhi 2029 lo raa. The man of masses going to be rule the AP. JAGAN V. 2.0 will begin from june 2024

  • @YSRCongress_ap
    @YSRCongress_ap Місяць тому +14

    ❤❤❤❤❤❤

  • @rajasekhargopu863
    @rajasekhargopu863 Місяць тому +4

    His story is a great inspiration…
    What I like in jagan is his determination to fight against the situations of life…
    His belief in god…
    I always a strong desire in him to help people and uplift poor people..
    Today the investment in education bears long term benefits…
    After 15 to 20 years the present students will bring transformation…
    He is a great inspiration for many young people like me…
    Jeevitham lo paristitulu baga lenappudu poradali… edo oka roju tappanisariga gelupu manade avutundi…
    I salute jagan I fell in love with his character, his fighting spirit, his determination, and his love for people..:

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 Місяць тому +13

    Very good 👍

  • @applekiran495
    @applekiran495 Місяць тому +12

    Super program...

  • @anushamellala97
    @anushamellala97 Місяць тому +16

    Lots of love n long live Anna

  • @vinodkumar-tn2bv
    @vinodkumar-tn2bv Місяць тому +10

    I love ❤ CM sir.

  • @gemshive9900
    @gemshive9900 Місяць тому +13

    Mass leader and political superstar

  • @mymathsworld4109
    @mymathsworld4109 Місяць тому +13

    No one matchless you jagan anna

  • @lingalasivanandhareddy1667
    @lingalasivanandhareddy1667 Місяць тому +12

    Jagan hardwork andariki inspiration....

  • @pesi7585
    @pesi7585 Місяць тому +14

    🙏🙏🙏🙏🙏🙏

  • @premkumar-yu1ix
    @premkumar-yu1ix Місяць тому +10

    One interview with rajnikant gaaru before the elections please.

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 Місяць тому +18

    2024 175-175 Mla 25-25 Mp Jai CM Jagan Sir Jai Ysrcp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @tambibetala6026
    @tambibetala6026 Місяць тому +17

    God Bless You JAGAN ANNA

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 Місяць тому +20

    శ్రీ రామ జయం జగన్ దే విజయం

  • @mahammadaslamusmani7647
    @mahammadaslamusmani7647 Місяць тому +21

    Kanna Babu gari vivarana, chaala goppaga undi

    • @sarandtzk9356
      @sarandtzk9356 Місяць тому +1

      Correct. Kannababu voice adhurs

  • @harshitareddy7715
    @harshitareddy7715 Місяць тому +6

    He is the only politician and leader who believes divinity is in humanity 🎉awesome Anna you are true inspiration.

  • @ntrannafansclub4781
    @ntrannafansclub4781 Місяць тому +21

    Nenu tdp kane na vote jagan

  • @kovvurivenkatalaxmanreddy2211
    @kovvurivenkatalaxmanreddy2211 Місяць тому +12

    Super

  • @estherranistar
    @estherranistar Місяць тому +41

    Mi intlo manchi jarigi umteney otu veyandi aney TRUE person ni akkada chudaledu... devuni dhayatho malli CM ga raavalani devuni ki prardhisthunam jagan anna...

  • @WelcomeBuddy777
    @WelcomeBuddy777 Місяць тому +15

    Jagan is my Hero ❤

  • @madhusudhan9369
    @madhusudhan9369 Місяць тому +12

    Good show 💯

  • @user-mn1nk9qp3f
    @user-mn1nk9qp3f Місяць тому +9

    Super the Lion of AP

  • @ramadevibadugu975
    @ramadevibadugu975 Місяць тому +7

    Goose bumps❤❤❤

  • @user-gm7qq9yu4d
    @user-gm7qq9yu4d Місяць тому +2

    ఆకలితో ఉన్న పసి పాప ఏడవగా కన్న తల్లి ని చూడగానే సంతోషం ఆనందం ఎలానో ఉంటాదో ,,,❤ కష్టాల్లో వున్నా కటిక పేదవాడు జగన్ అన్న ను చూడగానే సంతోషం ఆ నవ్వు ఆ నమ్మకం ,,🎉, 🌹, ఎవరైనా కొనగలరా 🌹🌹🙏🎉🎉పేదవాడి కంటి చూపు,,🎉ఆయనే 🌹కనిపించని పేద వాడి గుండె చప్పుడు జగన్ 🌹🙏అన్న అనీ అర్హత ఉన్న cm జగన్ అన్న 🎉🎉🎉ప్రతీ ఇంటి కుటుంబ సభ్యుడు 🌹జగన్ అన్న 🎉🎉🎉🌹🌹god bless you 📖🙏అన్న

  • @chandraakula9459
    @chandraakula9459 Місяць тому +14

    Jai ho Jagan.