PADEDHA STUTI GANAMU ||

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2022
  • PADEDHA STUTI GANAMU ||#joy_sharon || SPCIAL THANK YOU || #hosannaministries

КОМЕНТАРІ • 433

  • @kushil4869
    @kushil4869 Рік тому +92

    పల్లవి: పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము "2"
    నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్టుడా నా యేసయ్య "2"
    " పాడెద "
    1. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే
    నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు "2"
    నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను "2"
    నీ అనుబంధము నాకు ఆనందమే "2"
    " పాడెద "
    2. నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేను నీ రుదీర ధరలే
    నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే"2" నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను "2"
    నీ అభిషేకము పరమానందమే "2"
    "పాడెద"
    3. బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే
    నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి "2"
    యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే "2"
    నీ పరిచర్యలో మహిమానందమే "2"
    " పాడెద "
    Read more at: christianrythmlyrics.blogspot.com/2022/03/padeda-stuti-ganamu.html?m=1
    Copyright ©
    Read more at: christianrythmlyrics.blogspot.com/2022/03/padeda-stuti-ganamu.html?m=1
    Copyright ©

  • @stwgthakkellapadu3162
    @stwgthakkellapadu3162 Рік тому +21

    ఈ పాట పల్లవి పాడేటప్పుడు నీ స్వరం అచ్చం లతా మంగేష్కర్ గారి లా ఉంది తల్లి దేవుడు నీకిచ్చిన తలాంతుని ఆయన పనిలోనే వాడమ్మ భవిషత్తులో నీకు మంచి పేరు రావాలి వస్తుంది అప్పుడు ఎలాంటి గర్వానికి గురి కాకుండా దేవునిని మాత్రమే మహిమ పరచు. దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

  • @jayarajupastor8248
    @jayarajupastor8248 Рік тому +13

    రాబోయే కాలం లో కాబోయే సింగర్ దేవుడు దివించును గాక...

  • @RavinThani
    @RavinThani Рік тому +33

    God bless you తల్లీ,
    ఈ పాట పాడిన ఒరిజినల్ సింగర్కంటే నువ్వు చాలాబాగా పాడావు,
    కాకపోతే ఇలాంటి పాటలు ఎన్ని పాడినా నువ్వు వీది సింగర్ లాగే మిగిలిపోతావు.
    నువ్వు రాగం తాళం పదాల స్పష్టత అక్షరాలు పలకడంలో షార్ప్నెస్ పై నువ్వు ప్రాక్టీస్ చేయాలి.
    తెలుగు రాష్ట్రాలలో నువ్వు గొప్ప సింగర్వి కాకపోతే ప్రాక్టీస్ చాలా అవసరం పాడడంలో కొన్ని మెలకువలు కచ్చితంగా నేర్చుకోవాలి, నీవు వాడే మైక్ మంచిదై ఉండాలి, ముఖ్యంగా నీవు సెలెక్టెడ్ పాటలు మాత్రమే పాడాలి,
    ఇంకో ముఖ్యమైన విషయం
    నువ్వు చిన్నపిల్లవి పెద్దదానివి అవుతున్నావు అంటే బాల్య దశ నుండి కౌమార దశకు ఇంకా చెప్పాలంటే నీవు childhood దశనుండి teenage దశకు పెరుగుతున్నావు ఈ దశలో పిల్లలలో వచ్చే ప్రధాన మార్పు గొంతు మారడం, ఈదశలో ప్రాక్టీస్ చాలా అవసరం మంచి పాటలను తీసుకుని గట్టిగ పడుతూ ప్రాక్టీస్ చేయాలి.
    తెలుగు క్రైస్తవ సమాజం నిన్ను ఇంటర్నేషనల్ సింగర్ గా చూడాలనుకుంటుంది తల్లీ
    God bless you.

  • @gmercygorle2514
    @gmercygorle2514 Рік тому +28

    చాలా బాగా పాడావు తల్లి గాడ్ బ్లెస్స్ యు దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు

  • @jesusisalmightygod5139
    @jesusisalmightygod5139 Рік тому +14

    మంచి తలాంతు నిచ్చాడు దేవుడు. God bless you chinna

  • @paulmelangi4767
    @paulmelangi4767 Рік тому +42

    ఇప్పటి వరకు ఎవరికీ లేని స్వరము దేవుడు నీకు ఇచ్చాడు అమ్మా
    దేవుడు ఇచ్చిన స్వరాన్ని దేవుని మహిమ పర్చటానికే వూపయోగించు తల్లి , God bless you

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 Рік тому +129

    దేవుడు మంచి స్వరం ఇచ్చాడమ్మా నీకు రాబోయే కాలంలో నీ పాటలతో లక్షల మంది దేవునిలోకి వస్తారు ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @suribabuk165
    @suribabuk165 Рік тому +14

    Amazing voice sharon.దేవుడు నీకు ఎంతో మధురమైన మంచి స్వరం ఇచ్చాడు తల్లీ. క్రైస్తవ గాయనీ మణిల్లో నీవొక ద్రువటారగా వెలిగే ఆశీర్వాదం ఆదేవాది దేవుడు నీకు అనుగ్రహించాడు చిన్నవయసు నుండే. Glory to Jesus chirst. ఆమెన్, ఆమెన్, ఆమెన్.

  • @muthennanagam4162
    @muthennanagam4162 Рік тому +8

    దేవుడు దీవించునుగాక ఆమెన్

  • @srinukamen3923
    @srinukamen3923 Рік тому +19

    పాటలు పాడడం లో మనం
    ముందుకు వెళతాం చాలావరకు
    చాలామంచిది దేవునికి మహిమా తెస్తున్నాము చాలా మంచిది
    ఐతే ప్రతి వారు చేయవలసిన
    వీ ఇంకా వున్నాయి పార్థన చేయము
    వాక్యం చదవమ్ దేవుని మాట
    అస్సలు వినం పేరుకు దేవుని నమ్ముకున్నాం మనలో మార్పు లేదు
    🙏😊🥰ఏంప్రయోజనము

  • @user-lu3yl8vf2e
    @user-lu3yl8vf2e Рік тому +2

    అతి చిన్న వయసులో చాలా బాగా పడుతుందమ్మ పాట నువ్వు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు దీవెనలు నీకు చూడటానికి గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @glorificationofficial83
    @glorificationofficial83 Рік тому +24

    మీరు పాడిన సాంగ్ ని హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్.. అబ్రాహం అన్న కచ్చితంగా చూస్తారు...మీకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవున్ని స్తుతిస్తారు..అన్న మనసు ఎలాంటిది అంటే ఎవరు పాట పాడిన అలా లీనమై ఆస్వాధీస్తారు దేవుని సన్నిధిని....

    • @yudaykumar4421
      @yudaykumar4421 Рік тому +1

      Abraham Annagaru padina pata ..... Meeru kuda chala bagapadaru Amma god bless u All the best ....

  • @siddabattulagangajalam6922
    @siddabattulagangajalam6922 Рік тому +14

    ఆత్మీయంగా ఎంతో మధురముగా పాడుతున్న తల్లి దేవుడు నిన్ను దీ వించును గాక!

    • @danduobaiah9734
      @danduobaiah9734 Рік тому

      చాలా చక్కగా మంచి వాయిస్ తో పాడుతున్నావు
      తల్లి నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక

  • @ludhiyagp1972
    @ludhiyagp1972 Рік тому +5

    paadedha stuti gaanamu - koniyaadedha nee naamamu
    neeve naa premaanuraagam - kshanamaina viduvani sneham
    athi sreshtudaa naa yesayyaa
    ila naakevvaru leranukonagaa naa dhari cherithive
    ne namminavaare nanu marachinanu maruvani devudavu
    nee aasale naalo chigurinchenu
    nee vaakyame nannu brathikinchenu
    nee anubhandhamu naakaanandhame
    naa prathi anuvunu parishuddha parachenu nee rudhira dhaarale
    nee dharsaname nanu nilipinadhi dharanilo nee korake
    nee chethule nanu nirminchenu
    nee roopame naalo kaligenu
    nee abhishekamu paramaanandhame
    balaheenathalo nanu balaparachi dhairyamu nimpithive
    naa kaaryamulu saphalamu chesi aathmatho nadipithivi
    yudhaa gothrapu kodhama simhamaa
    neetho nithyamu vijayahaasame
    nee paricharyalo mahimaanandhame

  • @relamgiannavaram4351
    @relamgiannavaram4351 Рік тому +6

    నిండు నూరేళ్ళు దేవుని పాటలు పాడుతూ

  • @vijaypardhan1211
    @vijaypardhan1211 Рік тому +12

    చాలా బాగా పాడుతున్నారు మంచి స్వరం దేవుడు దీవించును గాక ఆమేన్

  • @shanthiraju8843
    @shanthiraju8843 Рік тому +32

    దేవుడు నీకు చాలా మంచి స్వరం తలంతుగా ఇచ్చాడు. సహోదరీ God bless you.

  • @sekharministry3018
    @sekharministry3018 Рік тому +10

    Sister God bless you దేవుడు మంచి స్వరం ఇచ్చాడు మీ పాటలు ద్వారా ఎంతో మంది అన్యులు మారాలని కోరుతున్నాను

  • @frgasparraja5835
    @frgasparraja5835 4 місяці тому +1

    I have downloaded all your songs and have treasured them in laptop and listen to it day and night. You are a tremendous singer. God bless you dear Joy Sharon

  • @yellaiahalgunoori7284
    @yellaiahalgunoori7284 Рік тому +3

    చాలా బాగా పడుతున్నావు తల్లి నిన్ను దేవుడు దీవించును గాక

  • @Murarji1979
    @Murarji1979 Рік тому +5

    హల్లెలూయా 🙏

  • @sravaniperikala9630
    @sravaniperikala9630 Рік тому +5

    God bless you thalli manchi ichadu prabhuvu praise the God

  • @siroorswamidas8506
    @siroorswamidas8506 Рік тому +5

    Praise the Lord Amen hallelujah

  • @amithajampana146
    @amithajampana146 Рік тому +9

    Nice singing Joy Sharon ❤️ 👏👏🙌👌👌neeku Devudu manchi voice ichhadu 👍GOD bless you Joy 🙌😊

  • @AnilKumar-bf3ke
    @AnilKumar-bf3ke Рік тому +5

    God bless you chellemma
    U have great future
    In jesus

  • @MK-iq4pw
    @MK-iq4pw Рік тому +10

    Praise the Lord

  • @arunamuga9242
    @arunamuga9242 Рік тому +12

    All glory to the living God 🙏...
    God bless you sister.

  • @venkatakrishnaprasadketha5831
    @venkatakrishnaprasadketha5831 Рік тому +6

    God bless joy sharon praise the lord

  • @my...hero...jesus......3434
    @my...hero...jesus......3434 Рік тому +6

    చాలా బాగా పాడారు సహోదరి

  • @rameshbontha4999
    @rameshbontha4999 Рік тому +4

    Amen praise the lord 🙏🌹

  • @rajalingamrajesh4558
    @rajalingamrajesh4558 Рік тому +10

    Praise the Lord, God bless you🙏🙌

  • @MBG_SRIKANTH9668
    @MBG_SRIKANTH9668 Рік тому +3

    Aamuluya rakthamu dwara..song padandi plz ...mi voice chala bavundi.. God bless you.. 🙌✝️🛐

  • @jayababunjam9295
    @jayababunjam9295 Рік тому +5

    God bless you ma

  • @rayappagude22
    @rayappagude22 Рік тому +5

    God has used you thalli to glorify HIS name may God bless you maaa

  • @irugulabhargavi9717
    @irugulabhargavi9717 Рік тому +7

    Super song and super singing God bless you joy Sharon 👌 and aankul price the lord 🙏🙏🙏

  • @sudhaabhi
    @sudhaabhi Рік тому +6

    Ya it's truly Jesus ....God gifted voice

  • @guttikondavijay7521
    @guttikondavijay7521 Рік тому +6

    Simply superb Extremely extraordinary Excellently Sang

  • @bhagavanakula231
    @bhagavanakula231 Рік тому +6

    Sweet voice, god bless you proceed

  • @babyjahnavisikhile8084
    @babyjahnavisikhile8084 Рік тому +6

    Praise the lord
    God bless you

  • @panabakabalu1975
    @panabakabalu1975 Рік тому +3

    My God Bless You చిట్టితల్లి .

  • @nagarajubandela2560
    @nagarajubandela2560 Рік тому +5

    PRAISE THE LORD AMMA GLORY TO GOD HALLELUJAH AMEN 🙏

  • @joshithawilson
    @joshithawilson Рік тому +5

    very good and perfect singing sister god bless you 🙏

  • @rameshkudumula7770
    @rameshkudumula7770 Рік тому +5

    Praise the lord

  • @ankannakaluri9988
    @ankannakaluri9988 Рік тому +8

    Marvelous rendition Sharon. Praise the Lord! Love you maa ❤️❤️❤️

  • @mandalokesh9185
    @mandalokesh9185 Рік тому +5

    Praise the lord Sharon sweet voice Jesus songs

  • @tummalakrishnarao513
    @tummalakrishnarao513 Рік тому +7

    Praise the Lord Amenhalleluiah

  • @nagalakshmithota4170
    @nagalakshmithota4170 Рік тому +1

    చిన్న పాప వు చిట్టి తల్లి నీకు మధురమైన స్వరం ఇచ్చిన దేవాది దేవునికే మహిమ
    నిన్ను యేసయ్య దీవించు ను గాక

  • @yesuyeluchunnadu3113
    @yesuyeluchunnadu3113 Рік тому +7

    Praise the lord amen🙏👍👌

  • @kgskumari
    @kgskumari Рік тому +1

    ఎంత బాగా పాడావురా బంగారు తల్లీ. మంచి గొంతు ఇచ్చాడు యేసయ్య నీకు. అనేక పాటలు నీ గొంతునుండి మేము వినాలి రా. గాడ్ బ్లెస్స్ యూ రా. 🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁

  • @arunab8855
    @arunab8855 11 місяців тому +1

    Praise the lord chitti papa od bless you

  • @babuputti5033
    @babuputti5033 Рік тому +2

    Chala baga padav sister God bless you 👍

  • @sssindhu1685
    @sssindhu1685 Рік тому +3

    Praise the lord sis.... Devuniki mahimakaram ga pade swaram yesayya mikicharu... Ayanake samastha mahima kalugunu gaka

  • @supreranap9831
    @supreranap9831 Рік тому +6

    God bless you god's gift your voice

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 Рік тому +5

    Good singing 👌 God bless you maa😇

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 Рік тому +6

    Praise the Lord amin Deva

    • @kprasadrao
      @kprasadrao Рік тому

      Praise the lord :Devudu neeku manchii swara monu eachiyunnadu enkanu Devudu nennu vadukonunu gaaka God bless you ) Amen :

  • @jaganabburi893
    @jaganabburi893 Рік тому +4

    May GOD bless you. You are blessed with a good voice.

  • @dasarijayaprakash4170
    @dasarijayaprakash4170 Рік тому +2

    Respect Paster peetor (man of God) of JHA menistres spesel tanks baby sharon wondar full singar 🇮🇳of india Jesus songs God bleas to all teem Bhimavaram kopalli Paris Ludharan charch

  • @godisgreat7860
    @godisgreat7860 Рік тому +7

    Nice voice sister God bless you🙏

  • @allurimahesh248
    @allurimahesh248 Рік тому +3

    God bless u sister,super voice.meeru Baga deevinchabadudurugaka amen

  • @dayamro787
    @dayamro787 Рік тому +4

    Super singing and voice

  • @guttikondavijay7521
    @guttikondavijay7521 Рік тому +7

    You will be top among all Gospel Singers

  • @akumarthibalu5592
    @akumarthibalu5592 Рік тому +8

    Wonderful singing sister 👏👌.God bless you 🙌🙏

  • @abishekkhara943
    @abishekkhara943 Рік тому +1

    Nice song God bless you 🙏🙏🙏🙏🙏🙏 Pray heart touching

  • @sujatha0966
    @sujatha0966 Рік тому +6

    glory to God Nana joy God bless you

  • @lbalaraju8515
    @lbalaraju8515 2 місяці тому

    Super super nuv padinanthasepu...yentho haiga vundi thalli...manchi swaram thalli...devudu goppa karyam chesadu ne yandu

  • @samuel.nameofjesus4238
    @samuel.nameofjesus4238 Рік тому +4

    Nice singing Raa 👏👏👏👌🏾👌🏾👌🏾

  • @vamsivardhan237
    @vamsivardhan237 Рік тому +3

    Praise the Lord 🙏

  • @Durgaprasadyytgrffx
    @Durgaprasadyytgrffx Рік тому +3

    Praise the lord 🙏

  • @ravikumarsuru7938
    @ravikumarsuru7938 Рік тому +7

    No doubt, you are having melodious voice. It is better to take training in sangeetham in lyrical institutions for some time so that you sing any type of song with out feeling any un easy. May God bless you.

  • @venkatgunje9198
    @venkatgunje9198 Рік тому +6

    Glory to God....God bless you amma

  • @venkatakrishnaprasadketha5831
    @venkatakrishnaprasadketha5831 Рік тому +3

    Praise the lord joy sharon God bless you

  • @ramyarummy
    @ramyarummy Рік тому

    Very excellentsininjsister song,very, very 😊😊😊🎉😊😊❤

  • @majjidaniel1920
    @majjidaniel1920 Рік тому +7

    PRAISE THE LORD

  • @vasumoses8400
    @vasumoses8400 Рік тому +6

    PRAISE THE LORD GOD BLESS YOU MA

  • @rajusidra4176
    @rajusidra4176 Рік тому +2

    Excellent voice God has given to you keep it up beta, God bless you amen

  • @rabtaxes9800
    @rabtaxes9800 Рік тому +6

    Wow...... Praise God. God bless you sister

  • @venkatratnam9757
    @venkatratnam9757 Рік тому +1

    Praise God🙏🙏🙏దేవుని చిత్తము లో దేవుని సేవలో వాడబడాలని ఆకాంక్షిస్తూ... మీఅన్న రాధా gospel singer

  • @vishalpatla1730
    @vishalpatla1730 Рік тому +1

    Super singing God bless you Joy I like you're song's

  • @guttikondavijay7521
    @guttikondavijay7521 Рік тому +6

    Sweet and melodious voice and strong soft vocals

  • @manikankipati8289
    @manikankipati8289 Рік тому +8

    Praise the Lord sister

  • @sjy9436
    @sjy9436 Рік тому +1

    God bless you Amma👏👏🙏

  • @Revchsanthilakshmi
    @Revchsanthilakshmi Рік тому +1

    GOD BLESS YOU MY DEAR DAUGHTER 🙌🙌🙌

  • @nagedupulapati8816
    @nagedupulapati8816 Рік тому +4

    Sister iam waiting for your next song.good voice.

  • @sangulasatish170
    @sangulasatish170 Рік тому +1

    చక్కగ పాడుతుంనవు తల్లి చక్కటి స్వరం నీది అమ్మ దేవుడు నీకు తోడుగవుండునుగాక నువు పాడే పాటలు లో

  • @prasadtuppada2435
    @prasadtuppada2435 Рік тому +1

    దేవుడుయేలపుడుదేవించునుగాక ఆమెన్

  • @gudapatinarayana5147
    @gudapatinarayana5147 10 місяців тому

    దేవుడు మంచి తలాంతు ఇచ్చాడు తల్లి.. ప్రభు కె మహిమ

  • @M.ravichandra9263
    @M.ravichandra9263 Рік тому +5

    Praise God 🙏

  • @prasaddadu9708
    @prasaddadu9708 Рік тому +1

    Prabhuvudevnchunugaka

  • @lbalaraju8515
    @lbalaraju8515 2 місяці тому

    Chala Baga paadav thalli. God grace always in your life...god bless you thalli

  • @varsfacts7372
    @varsfacts7372 Рік тому +2

    Nice Fantastic voice Amma
    Thanks for your wonderful song I wish you price the lord
    Veri good chitti thalli
    God bless you
    God bless you

  • @sudhakumari1040
    @sudhakumari1040 Рік тому +1

    అమ్మ బా గా ప డా వు

  • @beerageetha2035
    @beerageetha2035 Рік тому +3

    Very good singing sister Joy sharon

  • @nageswarrao2936
    @nageswarrao2936 Рік тому +1

    Sangeeta laya gnanam to padina pata chala bagundamma.thank you God bless you.

  • @sandhyasangem8499
    @sandhyasangem8499 Рік тому +1

    Excellent singing.god bless you

  • @kantharajuraju9744
    @kantharajuraju9744 Рік тому +1

    Very melodies song and the singer voice is very good.. May God bless the singer abundetly.

  • @josephkumar5449
    @josephkumar5449 5 місяців тому

    May God bless you
    May God be with you
    May God leade you
    May God gaid youmay God give you very nice voice.

  • @chandupilli1316
    @chandupilli1316 Рік тому +1

    Super singing super song ❤️

  • @praveenbathula5599
    @praveenbathula5599 Рік тому +4

    Praise the lord akka

  • @pastorkommuhosannaofficial1850

    God bless you తల్లి