ఏపీ కి పోటెత్తిన ఓటర్లు | Public Talk On AP Elections 2024 | YSRCP VS TDP | Chandrababu | CM Jagan

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2024
  • ఏపీ కి పోటెత్తిన ఓటర్లు | #PublicTalk On #APElections2024 | #YSRCP VS #TDP | #Chandrababu | #CMJagan
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews
  • Розваги

КОМЕНТАРІ • 669

  • @bandinagarajubandinagaraju1059
    @bandinagarajubandinagaraju1059 11 днів тому +136

    టిడిపి... జనసేన.. బీజేపీ కి ఓటు వేసే వారికి నా తరుపున మి కుటుంబాలు సంతోషాలు గా ఉండాలి ❤❤❤

  • @krish-zh3lc
    @krish-zh3lc 11 днів тому +388

    ఇచ్చిన పథకాలు కంటే పెంచిన పన్నులు,తెచ్చిన అప్పులే ఎక్కువ.

    • @satishkumar_sk
      @satishkumar_sk 11 днів тому +1

      Chandra babu time lo inka ekkuva ayya,

    • @krish-zh3lc
      @krish-zh3lc 11 днів тому +10

      @@satishkumar_sk పెట్రోల్ డీజిల్ ధరలు ఇండియాలోనే హైయెస్ట్.
      విద్యుత్ ఎన్ని సార్లు పెంచారు,
      3 లక్షల అప్పు ఇప్పుడు 12 లక్షలు అంటున్నారు.
      పైగా ఎంప్లాయిమెంట్ లేనేలేదు.
      ఇలా చాలానే ఉన్నాయి , చెప్పుకుంటూ పోతే.

    • @satishkumar_sk
      @satishkumar_sk 11 днів тому +1

      @@krish-zh3lc Bro Nuvvu eppudu aina Govt exams rasava, Crude oil rates fix chesedhi Central government, global market lo Crude Oils ante petrol,diesel rates chala takkuva infact chala taggayi. Mkdi gadu endhuku rates penchutunnadu?
      Gas endhuku penchutunnadu?
      Grocery rates kuda 3 types categories untayi. Private, Public and 3rd party.
      Private ante TATA, Patanjali, Lays branded and Pedda peru shops Reliance fresh comes Private
      2. Public products antey Raitu Bazar, inka government shops lo amme Grocery products
      3rd party antey ooru, peru leni antey loose lo ammutaru chudu.
      Chandra babu kuda pencharu anna.
      Oka politician chupinchu electrical bills, local taxes penchukunda. Nuvvu chupinchav. Inflation concept ardham avuthe telustundhi le bro
      Debts antava RBI,NITI AAYOG and Minister of Finance Nirmala Sitharaman said that last Government kanna 10% ekkuva chesindhi current government. Rastram dhivala tese range lo ledhu ani RBI, NITI Aayog, CoC and Finance Minister Nirmala Sitharaman chepparu and Report luda official website lo untayi.
      Bro Media political news oka propaganda type. Anni sources lo news gather cheyi and analysis cheyi appidu nikke okka clarity vastundhi. I hope you got me right way.

    • @adhinarayanaagriculture
      @adhinarayanaagriculture 11 днів тому

      Jok😂😂😂

    • @satishkumar_sk
      @satishkumar_sk 11 днів тому

      Prapacham lo Naked truth are always Like joke.
      But if witness it, You'll be in trauma

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 11 днів тому +355

    ఈ రాష్ట్రం ఇంత సర్వనాశనం అయినాక కూడా ఇంకా కొంతమంది ఈ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు అంటే సిగ్గుచేటు

    • @vijaykumarpydi3579
      @vijaykumarpydi3579 11 днів тому +3

      Enduku ante TDP manipisto chusi ala మాట్లాడుతున్నారు

    • @meeravali8946
      @meeravali8946 11 днів тому

      ekkada cheppu

    • @rajasekharreddy6154
      @rajasekharreddy6154 11 днів тому

      Andukanna manifesto....pani isthey chalu kada​@@vijaykumarpydi3579

    • @vijaykumarpydi3579
      @vijaykumarpydi3579 11 днів тому

      @@meeravali8946 ఎక్కడ ఎంటి ఎక్కడైనా

    • @Satya_revu
      @Satya_revu 11 днів тому +6

      @@vijaykumarpydi3579 appulu techi button nokkadam ma developmentantey tdp manifesto one of the best manifesto and cbn have capability to generate income balanced welfare schemes let us wait june 4th

  • @jaihind11
    @jaihind11 11 днів тому +216

    ఈ యువతీ,యువకుల ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తోంది.సినిమా అభిమానమే కాకుండా అన్ని విషయాల్లో వీరు చొరవ తీసుకుంటే దేశం చాలా అభివృద్ధి చెందుతుంది.👍✊🌾🇮🇳

  • @mynameisdon6460
    @mynameisdon6460 11 днів тому +15

    నేను కూడా 2019 లో తుగ్లక్ గాడు రావాలి అని కోరుకున్న కాని ఈ దరిద్రం ఇప్పుడు వద్దు అని కోరుకుంటున్న 🙏🏾🙏🏾🙏🏾

    • @Dvr9
      @Dvr9 11 днів тому

      Bolligadu ni gelipinchi daridranni ne nethena vesokavaddu

    • @akkk820
      @akkk820 9 днів тому

      Jai TDP​@@Dvr9

  • @anilkalluri6670
    @anilkalluri6670 11 днів тому +34

    దీన్నే WAVE & FULL SWING అంటారు! మన AP పరువు నిలిపారు ఈ YOUTH!❤

  • @darlingshafivlogs1990
    @darlingshafivlogs1990 11 днів тому +144

    బయట రాష్ట్రాలు,బయట దేశాలు లో పని చేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరికి ఓటు వేయాలి అనేది ఆ బాధ వాళ్ళకి మాత్రమే తెలుసు😭....ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రావాలి అందరి జీవితాలు మారాలి❤❤❤❤

    • @krishnaRam6863
      @krishnaRam6863 11 днів тому +5

      Mana AP state lo vuntunna gorrelaku thappa 😢

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 11 днів тому +2

      Don't worry bro 🤜 ap, prejalalamdaru waiting vote 🗳️tho psycho party ne tari mi kottadsniki amdharu siddam ✌🙏✊

  • @prabhaprasanth4535
    @prabhaprasanth4535 11 днів тому +61

    మెగా డీఎస్సీ అభ్యర్థులందరూ కూటమికి ఓటు వేసి గెలిపించాలనిమన ఇంట్లో వాళ్లతో కూడా కూటమికి ఓటు వేయించాలి అప్పుడు మెగా డీఎస్సీ ని సాధించగలం కోరుకుంటున్నాము డీఎస్సీ అభ్యర్థులు గుద్దితే బ్యాలెట్ బాక్సులు బద్దలై పోవాలి జగన్ కి ఈ ఐదు సంవత్సరాలు డీఎస్సీ మనం ఎందుకు వేయలేదు రా బాబు అని వేయకుండా తప్పు చేశాను అని తలుచుకోవాలి

    • @vadlamudiumamahesh452
      @vadlamudiumamahesh452 11 днів тому +2

      Kachhitam ga

    • @purnamotamarri1201
      @purnamotamarri1201 10 днів тому +1

      ఉద్యోగులు అంటే ఏంటో వారు చూపించారు ఇక నిరుద్యోగుల వంతు సచివాలయం ఉద్యోగాలు ఇచ్చి అవే డీఎస్సీ అంటున్నారు నిరుద్యోగులే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా ఆలోచించాలి అంతే కాని సంవత్సరానికి 20000/_ లేదా 40000/_ వచ్చాయనో వేస్తే ఇక వాటి పైనే బతకాలి అదే మనకు జాబ్ వస్తే అలాంటి డబ్బులు మనం నెలకు సంపాదించవచ్చు

  • @ravitalabathula3105
    @ravitalabathula3105 11 днів тому +78

    పాపం ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ అభిమానంతో వస్తున్నారు ఎన్నో ప్రయాసలు పడి వస్తున్న ఓటు వేయడానికి అందరికీ నా ధన్యవాదములు

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs 11 днів тому +10

    Educated's అంతా కూటమి panparag batch అంతా ycp 😅

  • @mynameisdon6460
    @mynameisdon6460 11 днів тому +13

    పక్క రాష్ట్రము వెళ్ళిపోయి మంచి పని చేశారు... ఈ దరిద్రాన్ని వదిలించడానికి వచ్చిన వారికీ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 11 днів тому +63

    మనసులో చాలా భాద వుంది యువకుల్లో. రాష్ట్రం కానీ రాష్ట్రం రావాల్సి వచ్చింది అని

  • @luvi1350
    @luvi1350 11 днів тому +24

    100 members lo 1 person vesthe ycp gelavadhu ok na pls vote for TDP friends

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 11 днів тому +53

    పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో వున్న వాళ్ళు మెజారిటీ సిబిఎన్ కే వేస్తారు

  • @suryanarayana8775
    @suryanarayana8775 11 днів тому +59

    చెత్త పన్ను వేసిన వారికీ ఓట్లు చేయద్దు స్వార్థపరులు అందురూ ఆలోచన చేయండి

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 11 днів тому +95

    కూటమి గెలుపు ఖాయం

  • @SudhaSudhakar-ru5ji
    @SudhaSudhakar-ru5ji 11 днів тому +74

    రాజ దానిని కట్టడం వల్ల ఇన్కమ్ వస్తుందని గొర్రెలకు తెలియదు

    • @AndukuriSubbarao
      @AndukuriSubbarao 11 днів тому +1

      Mari chandRababu emduku katta ledu appudu

    • @AndukuriSubbarao
      @AndukuriSubbarao 11 днів тому +1

      Chandra babu unnappudu miru andaru jobs ap lo chesara

    • @nareshbabuuppala2694
      @nareshbabuuppala2694 11 днів тому +1

      Nothing will happen over the night

    • @Vijay130cs
      @Vijay130cs 11 днів тому

      😅

    • @muraharirameshbabu5940
      @muraharirameshbabu5940 11 днів тому +2

      రాజధానిగా ఎటువంటి ఖర్చు లేకుండా విశాఖపట్నం చేస్తా అన్నాడు కదా.....

  • @venukrishna2247
    @venukrishna2247 11 днів тому +98

    Already gvt employees 99 percent voted kutami ❤❤

    • @suryabhai1530
      @suryabhai1530 11 днів тому

      Are ashalaku poku vunnadhi odutundhi, CBN only,chethallo yemi vundadu, AP,Telangana vidipokunda chudalsindhi,new AP koncham tisukuntundhi ,opika vundali,

    • @venukrishna2247
      @venukrishna2247 11 днів тому

      @@suryabhai1530 orei I know about that anduke cheptunna musko ika

    • @user-rs3km3bh1n
      @user-rs3km3bh1n 11 днів тому +1

      Pls vote for kutami

  • @sivakrishna-rq8rq
    @sivakrishna-rq8rq 11 днів тому +27

    All educated people and employees are supporting CBN

  • @bharadwajpatibanda3037
    @bharadwajpatibanda3037 11 днів тому +11

    ఓటు విప్లవం చూడ బొతున్నారు . సునామీ లాగా 90% పైగా ఓట్ ఉంటుంది

  • @ashokreddy4962
    @ashokreddy4962 11 днів тому +77

    Jai TDP

  • @VejarlaParvathi
    @VejarlaParvathi 11 днів тому +6

    నేను. కూడా. కూటమి. జై

  • @prasad40745
    @prasad40745 11 днів тому +53

    మన రాష్ట్రం నుంచి ఓట్లు వేయడానికి పక్క రాష్ట్రాలకు వెళ్లే రోజు ఎప్పుడు వస్తుందో అది నిజమైన సౌభాగ్యం. మన యువకులు మన రాష్ట్రంలోనే పనిచేయాలి మనది యువత ఆంధ్రప్రదేశ్ అవ్వాలి తప్ప ముసలి ఆంధ్రప్రదేశ్లో మిగిలి పోకూడదు

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz 11 днів тому +23

    Jai TDP Jai CBN ✌️💐💐💐💐💐💐

  • @prakashrao6804
    @prakashrao6804 11 днів тому +43

    Ji,tdp

  • @nareshbabuuppala2694
    @nareshbabuuppala2694 11 днів тому +3

    Jai TDP Jai Jai JSP

  • @thotasudheerbabu3553
    @thotasudheerbabu3553 11 днів тому +27

    సూపర్ గా చెప్పారు బ్రో

  • @srinivasmanikanta1244
    @srinivasmanikanta1244 11 днів тому +40

    ❤❤❤ కూటమి

  • @Itsmeroja143
    @Itsmeroja143 11 днів тому +14

    Jai tdp jai jai tdp

  • @sreenivasrao3596
    @sreenivasrao3596 11 днів тому +64

    Jai cbn jai tdp jai Pavan Kalyan

  • @dhalliyedukondalu5176
    @dhalliyedukondalu5176 11 днів тому +24

    jai.tdp..

  • @vasudevamurthyrajujampana6206
    @vasudevamurthyrajujampana6206 11 днів тому +38

    Shabash madam🌹💯✅🙌🙌🙌🌹

  • @sheefumaster
    @sheefumaster 11 днів тому +29

    Superb welcome brothers and sisters

  • @vinayaka5144
    @vinayaka5144 11 днів тому +36

    KUTAMI WIN PAKKA ❤

  • @keukeka
    @keukeka 11 днів тому +26

    వీడియో మొత్తం బాగుంది లాస్ట్ లో మాట్లాడిన అతను బిహేవియర్ చుడండి

  • @dathasthavam7419
    @dathasthavam7419 11 днів тому +20

    Youth is correct, not supporting corrupted. ప్రజలు కళ్లు తెరిచి vote vesthaaru

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 11 днів тому +11

    Super. SAR. Jai. AP

  • @Rowby00564
    @Rowby00564 11 днів тому +43

    Jai TDP , war one side

  • @KhanKhan-vd5hb
    @KhanKhan-vd5hb 11 днів тому +17

    E Sare Prate Vakkaru TDP ke vote vayende plz Plz plz plz Mana Ap change Aitade sisters And Brothers

  • @akellauma4538
    @akellauma4538 11 днів тому +9

    Land titling Ani property originals C.m దగ్గర పెట్టుకుని, ఈ సారి గెలిపిస్తే, సంక్షేమ పథకాలకు తాకట్టు పెట్టేస్తే, స్టేట్ ఆస్తులను ఎవడబ్బ సొమ్ము అని తాకట్టు పెట్టారు.
    A.P. యువత మేల్కొన్నారు🎉🎉

  • @vsrinivasu4447
    @vsrinivasu4447 11 днів тому +2

    Jai tdp⭐🚲⭐

  • @gandhariprasadgandharipras9858
    @gandhariprasadgandharipras9858 11 днів тому +25

    Tdp

  • @NarsaGoudAnnam-dx7mv
    @NarsaGoudAnnam-dx7mv 11 днів тому +6

    Jai CBN

  • @automationchat9853
    @automationchat9853 11 днів тому +31

    Pawan Kalyan is a good honest leader and he has a good political future ahead

  • @pnr5702
    @pnr5702 10 днів тому +3

    YCP వస్తుంది అని చెప్పిన వాళ్ళు. AP లోనే వుండమని చెప్పండి. ఇక్కడ vote వేసి 5000 తీసుకొని Hyd వెళ్ళేవాళ్ళు pls AP DEVELOPMENT కి help చేయండి

  • @veerbramham8081
    @veerbramham8081 11 днів тому +11

    జై టీడీపీ ✌️✌️

  • @BinduChirravuri
    @BinduChirravuri 11 днів тому +19

    TDP ❤

  • @huliputta8043
    @huliputta8043 11 днів тому +12

    Jai janasena party

  • @nageswararaovunnam3669
    @nageswararaovunnam3669 11 днів тому +16

    Jai tdp Jai cbn 🎉🎉 Jai kutami 🎉🎉

    • @seeramvihasrockz7802
      @seeramvihasrockz7802 11 днів тому

      I think ycp will win this time also. But it will get 130 seats

  • @saikiran1376
    @saikiran1376 11 днів тому +15

    Jai janasena 💪

  • @Gamaa6174
    @Gamaa6174 11 днів тому +3

    ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు,
    ఇచ్చారు.
    అమాయక జనం ఇప్పుడు అనుభవిస్తున్నారు.
    ఇక్కడితో కథ ఆగిపోలా. దరిద్ర దోపిడీ కారణంగా,
    వీడు చేసిన నిర్వాకం పరిణామంగా, మన రాష్ట్రాన్ని రానున్న 25 సంవత్సరాల కాలం అభివృద్ధికి నోచుకోలేదు.
    ప్రతి ఒక్కరూ అనుభవించాలి.
    మళ్ళీ 2024 లో కూడా జగన్ కే ఓటు వెయ్యండి, పరమనెంట్ గా మీ సమాధి కడతాడు సైకోగాడు.

  • @rajeshpappu4562
    @rajeshpappu4562 10 днів тому +2

    No doubt ma babu garu happy returns next month cm sign so is happy

  • @subbaramaraju1280
    @subbaramaraju1280 11 днів тому +6

    కరెక్ట్ గా చెప్పారు

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 11 днів тому +28

    Jaicbn

  • @prasantkumar8289
    @prasantkumar8289 11 днів тому +6

    Jai tdp jai janesena

  • @RambabuUppara
    @RambabuUppara 11 днів тому +5

    JIA TDP JIA JIACBN

  • @aasamravikumarreddy4962
    @aasamravikumarreddy4962 11 днів тому +6

    Jia tdp

  • @jeerukamaraju2252
    @jeerukamaraju2252 11 днів тому +5

    Super Super Super madam chala Baga chepparu

  • @vakacharlaramakrishna8344
    @vakacharlaramakrishna8344 11 днів тому +7

    Jai Amaravathi

  • @mahitharani2607
    @mahitharani2607 11 днів тому +2

    వెద్దము అనుకుంటున్న కాదు అది వేస్తాను sure baby ok TDP ki jai కొట్టండి . All the best మంచిగా పోయే రాండి .లేకపోతే....

  • @khajavali8983
    @khajavali8983 10 днів тому +1

    Jai tdp povali jagan ravali CBN Sir next cm CBN Sir

  • @chandrakorada
    @chandrakorada 11 днів тому +22

    Bye Bye YCheaP Mentals 😂😂

  • @jdevendrappa5459
    @jdevendrappa5459 11 днів тому +5

    Jai Tdp and Bjp&Janaseena 💐💐💐💐💐💐

  • @hemanthgade125
    @hemanthgade125 10 днів тому +2

    Jai Jagan chief minister of Andhra Pradesh 💯 years

  • @krishnagudala919
    @krishnagudala919 11 днів тому +6

    The great visionary leader cbn

  • @govindch7899
    @govindch7899 11 днів тому +1

    AP లోనే ఉన్నా గొర్రెలకు ఇది తెలియడం లేదు. అప్పులు తెచ్చి పంచి పెట్టుతున్నాడు. వాడి డబ్బులు పంచి పెట్టడం లేదు కదా...

  • @user-qm7ch8ft4e
    @user-qm7ch8ft4e 11 днів тому +4

    .jai.tdp

  • @mkmega1441
    @mkmega1441 11 днів тому +5

    ఏ ఊరు వెళ్తున్నావు అంటే మా ఊరు వెళ్తున్నాను అంట😂😂😂😂

  • @user-uk7hg2ov6b
    @user-uk7hg2ov6b 11 днів тому +29

    ఈ చివర్లో మాట్లాడిన వాళ్ళు కాస్త తిక్క తిక్క గా ఉన్నారు

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 11 днів тому +5

    విలేఖరి బాగా నస గాడు. ఒకటి రెండు ప్రశ్నలతో వదిలేయాలి.

  • @Flxmazik
    @Flxmazik 11 днів тому +4

    Highlight dialogue 😂😂😂
    “Amma vadi annadu nana baddi ki pampinchadu “😂😂😂😂😂😂😂😂😂 8:13

  • @upparamallikarjuna424
    @upparamallikarjuna424 11 днів тому +4

    Good decision

  • @santoshkumar-rq7lw
    @santoshkumar-rq7lw 11 днів тому +3

    Super Super

  • @542sampathsquad5
    @542sampathsquad5 11 днів тому +2

    Alliance pakka ❤❤🎉

  • @narrunagarjuna3960
    @narrunagarjuna3960 11 днів тому +2

    జై జనసేన aaaaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nawabs8416
    @nawabs8416 11 днів тому +5

    Yes that is cbn sir🎉🎉🎉

  • @y.a.r.a.channel3385
    @y.a.r.a.channel3385 8 днів тому

    కూటమికి ఓట్లు వేసి మెజారిటీ తో గెలిపించుకుంటారు జై జనసేన జైజై జనసేన మీ రమేష్ హైదరాబాద్

  • @alwayshemanth6818
    @alwayshemanth6818 11 днів тому +3

    Suuper anna pavan ni gelipinchandi meeru adrstavantulu

  • @vakacharlaramakrishna8344
    @vakacharlaramakrishna8344 11 днів тому +2

    Jai tdp

  • @bangarayyasanku1975
    @bangarayyasanku1975 11 днів тому +1

    Jai janasana Jai Pawan Kalyan vote for Glass

  • @ashokcgl
    @ashokcgl 11 днів тому +5

    Pavan Kalyan is undoubtedly an honest and clean politician. He should win and the AP people should send such a person to the Legislative assembly to fight for the right cause. CBN is a visionary and it's proven many times. We all should wish he wins this time to safeguard the AP state. Jagan always operated with a destructive mindset and manipulated people with freebies, as if he gave from his pocket. He clearly lacks the emotional intelligence to be a leader. Let the state give him rest to rekindle and reinvent himself in the next 5 years.

  • @pullaiahachari3454
    @pullaiahachari3454 11 днів тому +2

    Jai tdp 🎉🎉🎉🎉🎉🎉

  • @vlnaiduyadav1357
    @vlnaiduyadav1357 11 днів тому +2

    ఆ తెలకపిల్లి గాడు , నాగేశ్వర్ గాడుకి చూపెట్టాండి. ఊరేసుకొని చేస్తారు.

  • @GopisettyVenkateswarlu
    @GopisettyVenkateswarlu 10 днів тому +1

    Very.good.talli

  • @ciaranmaccann1192
    @ciaranmaccann1192 10 днів тому

    God bless the families who will be supporting Janasena+TDP

  • @sunithajee3881
    @sunithajee3881 11 днів тому +14

    Malli thappu chestunnaru.. Chandra babu Naidu gariki unna rajakeeya anubhavam… palana dakshata….
    Anubhavam lenivari chethiki…Stateni appagincha kandi please… Five years back ide thappu chesam

    • @sunithajee3881
      @sunithajee3881 11 днів тому

      Nenu Jagan palaNaku bhadithu ralanu… 66 years old lady. ye adharam ledu unna okka polam lakkovalani chusaru.. VRO MRO lu chelaregi poyaru…. Lancham iste red flag yettaru ( navaratnalu padhakam kinda veellu chesina akramalu… anni inni kadu… Yentha Mandi pedala.. ara yekaram kooda lakkonnaru… PADHAKAM veella perlu photo lu

  • @jyothidove2185
    @jyothidove2185 11 днів тому +3

    Jaitdp🎉🎉

  • @Chiru286
    @Chiru286 11 днів тому +2

    Tdp & jsp 115 + 🔥

  • @Jaijanasena1981
    @Jaijanasena1981 11 днів тому +2

    జై జనసేన

  • @chirub5455
    @chirub5455 11 днів тому +4

    Anukunna marpu techav anna ... Last time vote veyyadaniki em veltam le ani entlone undipoyaru chalamandi .... Kani esari tirigi dabbu karchupetti mari vote veyyadaniki vastunnaru ante nee Valle anna hats off Pawan Kalyan

  • @mahaboobalishaik9355
    @mahaboobalishaik9355 11 днів тому +3

    Good comment

  • @vsrinivasu4447
    @vsrinivasu4447 11 днів тому +2

    Thankyou amma

  • @dheerajreddy2302
    @dheerajreddy2302 10 днів тому

    All the best janasena from Telangana ❤

  • @poojacheruku8938
    @poojacheruku8938 10 днів тому

    Jagan Anna NEXT CM 💯💯💯💯

  • @thimmareddypatel6623
    @thimmareddypatel6623 10 днів тому

    Tq brothers and sisters for going home town to vote pl vote for kutami candidates N.D.A. and save Our A.P

  • @bhuvanesh1294
    @bhuvanesh1294 11 днів тому

    Super madam ❤❤ correct gaa chepparu

  • @mjhansirani1594
    @mjhansirani1594 10 днів тому +1

    Jai TDP ✌️✌️✌️

  • @naveenrock7824
    @naveenrock7824 9 днів тому

    ఇప్పుడు బాబు గారు వస్తే అభివృద్ధి అవుతుందా ఏపీ

  • @psanshyaranipsandhya1769
    @psanshyaranipsandhya1769 11 днів тому +5

    Save amaravati

  • @Blr24382
    @Blr24382 10 днів тому

    JAI TDP JAI TDP 🙏 ❤