జగన్ లండన్ కేనా? | Top Story Debate With Sambasiva Rao | YS Jagan | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • జగన్ లండన్ కేనా? | Top Story Debate With Sambasiva Rao | YS Jagan | TV5 News
    #chandrababu #pawankalyan #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 206

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 20 днів тому +38

    జగన్ గారు లండన్ వెళుతున్నారంటే ఇక్కడెవరికో అత్యంత ప్రముఖ వ్యక్తికి ప్రాణాపాయం తలపెట్టి ఉండొచ్చు.ఏదో ప్లాన్ అమలౌతున్నట్టు అనుమానం

  • @user-iz8xl5df9z
    @user-iz8xl5df9z 20 днів тому +41

    జగన్. గారు. లండన్. పోతున్నాడు. అంటే. వైసీపీ.. ప్లానింగ్. ఉండే. ఉంటుంది.. జగన్. గారి. మీద. రాకుండా. ఉండటానికి. లండన్. పోతున్నాడు.. ఈవీఎం. లు. చేంజ్. చేసే.. అవకాశం. ఉంటుంది. టీడీపీ. జనసేన. బీజేపీ. పార్టీ. వారు. ఈవీఎం. లను. జాగ్రత్త. గా. చూడండి. వైసీపీ. వారు. మాయ. చేయవచ్చు..

  • @purnaeluri1724
    @purnaeluri1724 20 днів тому +23

    వీడు అందరం వెళ్తున్నాడు అంటే ఇక్కడ ఏదో అరాచకాలు సృష్టించి వెళ్తున్నాడు తర్వాత నాకేం తెలీదు అంటారు

    • @sudhakard1411
      @sudhakard1411 20 днів тому

      ఎస్

    • @kalpana4388
      @kalpana4388 20 днів тому

      This time he cannot as Modi is with TDP/Janasena. Last time they werent. Jagan does not have guts to do. If he does he and his company will go to jail even before June 4th

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 20 днів тому +25

    సాంబ శివ రావు గారు మీ విశ్లేషణ ,టాప్ స్టోరీలో చాలా బాగుంది సార్.మీ ఛానల్ కీ జై.

  • @ramalakshmirama6114
    @ramalakshmirama6114 20 днів тому +28

    అంటే అక్రమాలు చేసిన వాళ్ళు వేరే దేశానికి పోవచ్చా,అంటే వీఐపీ కి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా,ఇవేమీ చట్టలండ్డి

  • @sekharmc4553
    @sekharmc4553 20 днів тому +20

    ..... దేశం వీడుతున్నారు అంటే ఇక్కడ ఏదో కార్యాచరణ అమలు చేయ బోతున్నారేమో... ప్రతి పక్షాలు EVMs జాగ్రత్త బాధ్యతను భుజాన వేసుకోవాలి, మోడీ గారు సెంట్రల్ బలగాలను మొహరించడం మరియు స్ట్రాంగ్ రూం లను అనుక్షణం పర్యవేక్షణ లొ ఉంచడం చెయ్యాలి.
    అధికారం కోసం ఆఖరి క్షణం వరకూ ప్రయత్నం చేస్తారు - ఈ పర్యాయం "ఓటమి = మరణం" కాబట్టి ఇక మిగిలింది "విజయమా.. వీర స్వర్గమా".

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru6365 20 днів тому +35

    నాకు ఓటు వేయడానికి 3 1/2 గంటలు టైమ్ పట్టింది. ఇది vizianagaram లో జరిగింది.

    • @omsaisfhdgh3400
      @omsaisfhdgh3400 20 днів тому

      సహస్ర
      .. . .శ
      . . .. ఙఞఞఙఙఙ😊ఙఞఞణడఙఘఙఙఙఙఝఝఝఝఝఝ

    • @omsaisfhdgh3400
      @omsaisfhdgh3400 20 днів тому +1

      శ ఆ రోజు ఘఝగగఖఖఘగఘఝఝఢ😊😊😊😊ఙ😊😅😊😊ఙ్ఞాపకాలయితే ణఙ

    • @balagangadhartilakkunchapu5808
      @balagangadhartilakkunchapu5808 19 днів тому

      Q❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤q❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​

    • @infinityphantomstudios2758
      @infinityphantomstudios2758 18 днів тому

      ​8

  • @likamusicchannel
    @likamusicchannel 20 днів тому +14

    ఒక సామాన్యుడు ఏదైనా పోలీస్ కేసు ఉంటే వాడికి దేశం, ఊరు కూడా వదల కూడదు అని నిబంధనలు పెడతారు. అలాంటిది 30 క్రిమినల్ కేసులు ఉన్న ఈ జగన్ రెడ్డి కి మాత్రం పర్మిషన్ ఇస్తుంది న్యాయస్థానం. అలాంటప్పుడు సామాన్యుడుకు కూడా అలాంటి న్యాయమే జరగాలి కదా. ఎం వ్యవస్థలో ఏంటో. ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం పోతోంది.

    • @aparnapagadala5768
      @aparnapagadala5768 20 днів тому

      Appudu prati saamanyudu veedi case reference thone nyayam teerpu adagali. Anthe. Appugu gaani courts ki judge ki buddiradu

  • @SckandSiva
    @SckandSiva 20 днів тому +3

    ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ తరువాత ఘటన బాధాకరం తిరుపతి లో అవమానం

  • @ramadevikatta9089
    @ramadevikatta9089 20 днів тому +27

    మీరు యదార్ధం చెప్పారు.పోలీస్ గురించి

  • @sv2200
    @sv2200 20 днів тому +32

    తనను తన వాళ్ళను రక్షించుకుందుకే పీఠము ఎక్కేసాడు గానీ , పాలన అంటే ఏదో తెలిసి కాదు , అలా రక్షించుకోవాలి అంటే ఏపీని భక్షించుకోవాలి అని డిసైడ్ అయాడు , అబద్ధాల తో అగాధాలు ( గోతులు ) త్రవ్వుకుని ఆ అగాధంలో తానే పడిపోతూ ఉన్నాడు చివరకు కదా👍👍👌👌

  • @jagadeeswararaoippili3732
    @jagadeeswararaoippili3732 20 днів тому +3

    ఇలాంటి ఎలక్షన్ నేను ఎప్పుడు చుడలేదు, ఎలక్షన్ ప్రశాంతంగా జరిగింది, పోలీస్ సిబ్బంది వారి విధులు సక్రమంగా నిర్వహించారు. ఓటర్లు చైతన్యం చాలా బాగుంది.
    టిడిపి గెలుపు ఖాయం.
    జై ఓటరు మహాసయా 🙏

  • @aparnapagadala5768
    @aparnapagadala5768 20 днів тому +8

    Jagan tirigi rakapote court or cbi will take responsibility??

  • @xxxxxxxx8215
    @xxxxxxxx8215 20 днів тому +18

    ఎవరికైనా స్కెచ్ పెట్టరా? "నేను లండన్ లో వున్నప్పుడు చంద్రబాబుని పోలీసులు ఎత్తరు", ఆ విధంగా ఏమైనా వుండి వుండవచ్చు.

  • @VVSSRaju
    @VVSSRaju 20 днів тому +42

    కోర్టు నీ గౌర వ్వించాలి, కానీ ఇలా యేల పర్మిషన్ ఇస్తారు ఆర్థలో కావడం లేదు. తిరిగి రాక పోతే ఎవరు జవాబు దారిగా వుంటారు.

    • @srinivasreddy5340
      @srinivasreddy5340 20 днів тому +1

      Kojjanaakodaka

    • @Srinivasa9326
      @Srinivasa9326 20 днів тому

      ​@@srinivasreddy5340జగన్ కు సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన ఉసురు కచ్చితంగా తగుల్తుంది

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 20 днів тому +1

      😭😭🕺

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 20 днів тому +2

      Sutukesulu

    • @subbameka1890
      @subbameka1890 20 днів тому +1

      CBI, MODI

  • @jagadeeswararaoippili3732
    @jagadeeswararaoippili3732 20 днів тому +10

    మీ విశ్లేషణ బాగుంది

  • @user-ly2wj2yd1b
    @user-ly2wj2yd1b 20 днів тому +5

    Meerugreatsir

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 20 днів тому +15

    EVM లు యూనివర్సిటీ ల లో పెట్టాలి అనే ఆలోచన ఎవడిది??
    అన్ని యూనివర్సిటీ ల కి రెడ్ల నీ VC లు గా పెట్టాడు సైకో....
    అంటే EVM ల నీ తీసుకెళ్ళి ycp చేతిలో పెట్టినట్టు.......
    అయిపొయింది scene రివర్స్...

  • @samuelpadal2317
    @samuelpadal2317 20 днів тому +11

    పరదాల మాటున తిరిగినవాడు.ఆ పరదలతో ప్రజలు కప్పీసినారు.

  • @saibhavana6752
    @saibhavana6752 20 днів тому +15

    లండన్😮.... నా.... పాపం ఆ దేశం ప్రజలు.....

  • @sv2200
    @sv2200 20 днів тому +9

    రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్ సాంబశివరావు గారూ ,, ఇప్పటికి అయినా ఓటర్ కళ్ళు తెరిచి చూసాడు ,, వేరీ వేరీ హ్యాపీ ఇక 👍 ఇక్కడి ఓటర్ లు ప్రబుద్ధుల ప్రలోభాలకు లొంగకుండా ఉండలేరు ఎలాగూ అని తెలిసి , విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం వచ్చి మన ఏపీని కాపాడుకునే ప్రయత్నం అనేది చూస్తే నిజంగా ఇది మరపురాని మహాసంగ్రామమే సర్, ఏపీని రక్కసుని కోరల నుండి రక్షించే ప్రయత్నం చేసే వారికి అందరికీ కృతజ్ఞతాభి వందనములు & ధన్యవాదములు 👍👌💐💐

    • @murthy2722
      @murthy2722 20 днів тому +1

      విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి అని ఓటు వెయ్యడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు 😅😅😅😅😅😅😅😅

  • @sammingaraju4920
    @sammingaraju4920 20 днів тому +12

    Ramana Reddy Garu, Minimum 160 seats NDA alliance winning Sir, No doubt about it, Jai Telugu Desam Johar Anna NTR 🙏

    • @andhraperson
      @andhraperson 20 днів тому +1

      What is the reason NDA will win 160 plus seats? 😂

    • @gsgs8185
      @gsgs8185 20 днів тому

      ​@@andhrapersonbye Bye kojja jagan 👋

  • @janakichimpudi5103
    @janakichimpudi5103 20 днів тому +3

    polotical analysis Krishna Kumari garini kuda invite cheyyandi she is nice goood analysist

  • @ramanap8385
    @ramanap8385 19 днів тому

    Reddy garu, Baga explain chesaru.

  • @borramohanraopatibandla8160
    @borramohanraopatibandla8160 20 днів тому +6

    It's central game .Not only amaravati total India but it's not good our feature all Indians .

  • @koteswaraonunna3739
    @koteswaraonunna3739 20 днів тому +10

    బ్రదర్ ..రిజల్టు రాకముందు ఒటమి గురించి మనం మాటలాడకూడదు.

  • @user-sy5uo3po1f
    @user-sy5uo3po1f 20 днів тому +1

    Court కూడా పర్మిషన్ ఎలా ఇస్తున్నారో

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 20 днів тому +1

    గతం లో జంప్ అయినవారికి ఎవరూ బాధ్యులు కాలేదు. మరి ఇతను జంప్ అయ్యితే ఇందుకు పర్మిషన్లు ఇచ్చినవారు భాడ్యులు అవుతారా? ఇది నా సందేహం మాత్రమే.

  • @profpbssarma5214
    @profpbssarma5214 20 днів тому +1

    He will join the ranks of Vijay Malya, Nirav Modi etc. Why will he come back? To be imprisoned gor life ?

  • @vittalravuru9619
    @vittalravuru9619 20 днів тому +1

    Well explained AVReddy garu

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi1384 20 днів тому +4

    Land taitling act very danger

  • @user-ww5ly6rn9d
    @user-ww5ly6rn9d 20 днів тому +1

    Post election care is required.
    Also we should evaluate the value of good society

  • @dhavalarajusampadarao3731
    @dhavalarajusampadarao3731 20 днів тому +4

    Court is objecting. Otherwise he is already ready to move

  • @gundasrinivasrao2889
    @gundasrinivasrao2889 20 днів тому +2

    జగన్ లండన్ వెళ్ళుట లో పెద్ద స్కాం వుంది దానిని బయట పెట్టుటకు ఇండియా లో దమ్ము ధైర్యం లేదు జగన్కు అందరూ బానిసలు మోడీ తో సహా😂😂😂

  • @abhiram9122
    @abhiram9122 19 днів тому +1

    ఏపీ ఓటర్లు ఈసారి కసి కసిగా ఓట్లు వేశారు. చాలా వ్యతిరేఖత ఉన్నది జనాల్లో. 2024లో ఎన్డీయే కూటమికి 165 సీట్లు CBN CM పక్కా.

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi1384 20 днів тому +2

    Jaganki Manchin aalochanalu yekkadunnayi

  • @dineshchakram9074
    @dineshchakram9074 18 днів тому

    Journlisam Garu Ane word yala use Chestharu sir

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 20 днів тому +1

    కొడాలి నానీ సంగతేమిటీ సార్. రోజా కంటే నానీ చాలా అసభ్యంగా మాట్లాడాడు. CBN ని చాలా తేలిగ్గా మాటాడాడు.

  • @narasimharaokommineni9194
    @narasimharaokommineni9194 20 днів тому +1

    లా అండ్ అర్డర్. ఏ ప్రభుత్యము. వచ్చినా. పై నుంచి. క్రింది వరకు. ఉన్న పోలీస్ వ్వవస్తలన్నీ ,తమవిధులను. నిర్వర్తించాలి. మీకుటుబము. ఇందులో భాగమేకదా ,ప్రజాస్వాము లోపూర్తి బాధ్యత పోలెసులదే,ప్రజలు స్వేచ్ఛగా. ఉన్నారంటే నాయకులు కాదు. నాయకులు వస్తారు పోతారు పార్టీలు మారతారు లా అండ్ ఆర్డర్ కాపాడండి. మీరు బాగమే సమాజములో. వాస్తవాలు. మీకు తెలుసు

  • @rangaabuchirivella4870
    @rangaabuchirivella4870 20 днів тому +7

    420 jail

  • @gedeladevaraju4269
    @gedeladevaraju4269 19 днів тому

    ప్రజా..విశ్వాసాన్ని...నమ్మకాన్ని......రాజకీయ.. అధిపతులు....నిలబెడతారని.....ఓటు.వేశం

  • @allurusainagandrasingh997
    @allurusainagandrasingh997 20 днів тому

    మూర్తి సార్ మీడియా,యెన్నికల అధికారి కన్నా చాలా ఎక్కువ గా ఓటర్లకు, మీడియా చాలా సపోర్ట్ గా నిలబడి యప్పటికప్పుడు రిలే ఇస్తూ ప్రజలకు చాలా అండగా నిలిచినందుకు చాలా సంతోషం సార్,జగన్ లండన్ వెళ్లిన ఆపార్టీ దేసప్రజల సొమ్మంతా తిరిగి అంద్రాప్రభుత్వ ప్రజలకు తిరిగి చెల్లించే విదమ్ గా మీరు మీ మీడియా ఆదుకోవాలి మూర్తి గారు,మీవల్లె న్యాయం జరుగుతుంది 🙏🙏🙏🙏🙏 మూర్తి గారు.

  • @venkateswarlumadhavarapu3377
    @venkateswarlumadhavarapu3377 20 днів тому +2

    Excellent 🎉

  • @krishnasykam760
    @krishnasykam760 19 днів тому

    Kleen speap kuda 100'/, chance undi sir

  • @user-ez5pj3iy5x
    @user-ez5pj3iy5x 20 днів тому +1

    Sir live lo okka avakasam

  • @janakichimpudi5103
    @janakichimpudi5103 20 днів тому +1

    roja said same dialogue use when she is in TDP

  • @priyachaturvedi1631
    @priyachaturvedi1631 20 днів тому +5

    Dochina dabbu Swiss bankli veyýya taniki

  • @user-sy5uo3po1f
    @user-sy5uo3po1f 20 днів тому +2

    వాణ్ణి ఎందుకు వెళ్ళానిస్తున్నారు

  • @bijjureddy6279
    @bijjureddy6279 20 днів тому +1

    Enti antha confidence...meku rmiyna telusa gelustharu ani...pakka news na...please confirm

  • @user-wj5mr3oy3v
    @user-wj5mr3oy3v 20 днів тому +1

    Jagan Doonaga Excape other countries court pls international visa Emergency stopped namaste 🙏

  • @ramanap8385
    @ramanap8385 19 днів тому

    People need to known about vote value.

  • @user-sq8go5cv5m
    @user-sq8go5cv5m 14 днів тому

    Eppudu londonki tharuvatha jailki atharuvatha sudagatiki.

  • @satyanarayanagaraga7358
    @satyanarayanagaraga7358 19 днів тому

    Why not explain the hindupuram MLA constitution.

  • @lakshmimamidi4723
    @lakshmimamidi4723 14 днів тому

    😊

  • @govindkandula7791
    @govindkandula7791 20 днів тому +4

    Sambashiv rao congratulations TDP win advance and venkataramana congratulations TDP win advance wait and see on 4 th June and also CBN garu congratulations advance

  • @PrasadraoKotha
    @PrasadraoKotha 20 днів тому +2

    Police. lu. Ycp. Ki. Anukulamuga. EvM. la ni change. Chestaru.

  • @iskasreedharreddy5441
    @iskasreedharreddy5441 20 днів тому

    Hat's off to the anchors confidense
    Be in touch on fourth june and analyse the results in reference to your view's

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 19 днів тому

    మానసిక వ్యాధికి మందే లేదు. అని అందరూ గ్రహించాలి. ఇటువంటి రోగులను పాలకులుగానూ నాయకులు ప్రతిపక్ష నాయకులుగానూ కూడా పనికిరారు ఇలాటి చరిత్ర హీనులు ప్యాష్టనిష్టులకు ఏ విధమై యోగ్యత లు కూడా ఉండవు వారికున్నదల్లా అహంకారం పొగరు విలాసంగా జీవించటం దాడులు హత్యలు చేయించటం వాటిని చట్టానికి దొరకకుండా మాఫి చేయించడం వంటివాటిలో నిష్టాతులు ఇలాంటి మానసిక రోగులను నాయకులుగా మరలా ఎన్నుకుంటే మన గొయ్యిని మనమే తవ్వుకున్నట్లే అని అందరూ గ్రహించాలి.

  • @s.s377
    @s.s377 20 днів тому

    MAA FAMILY NUMBERS VOTE VEYADANIKI 3hr time pattindhi 8:42am ki Q Loki vellamu 11:58am ki VOTE Vesi bayata ki vachamu gaali raka oopiri aadaka Q lo andharu votes vesaru

  • @grskumar2023
    @grskumar2023 20 днів тому

    London endhuku veltharu, akramanga dhochuku thinnadi aragaka Vachchina Loose Motions valla 😊

  • @rajanigummadi9339
    @rajanigummadi9339 18 днів тому

    Let us wait for results. Don't comment on results sir

  • @dharmavarapuramanarao1202
    @dharmavarapuramanarao1202 20 днів тому +1

    Dustudu ekkadiki povalanukunna court veedi VISA raddu cheyyali kada. Murder caselo involve I vunnavadu, ardika neragadu, 32 casululo involove GA unna dustuduni yela London vellagaladu.

  • @murthydsn8865
    @murthydsn8865 20 днів тому +2

    An excellent and intelligent action by villagers jaisriram

  • @sandyp4869
    @sandyp4869 20 днів тому +1

    Ippudu kuda vadini jail lo veyyakapote next time tdp party cadre kuda vote veyyaru. Punish the criminals.

  • @vrkmurthy8662
    @vrkmurthy8662 19 днів тому

    We all know that, there is a great Saing--or- maxim- " Tit for Tat
    . So, this should be applied and used soon, without fail. So,.remember this.

  • @KuwaitKuwait-lj8om
    @KuwaitKuwait-lj8om 19 днів тому

    🙏🙏👌👌👌👌💐💐💐💐

  • @krishnamohan3332
    @krishnamohan3332 19 днів тому +1

    మీ రిలా మాట్లాడుకొoడి.evm లు తారుమారు అయ్యేసూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆపుడు ysrbcp దే గెలుపు కావచ్చు.

  • @Srikanth-qq3lq
    @Srikanth-qq3lq 20 днів тому +2

    chembu theesukellada ? marchipoyada ? 😂😂😂 London ki ...

  • @rsa6855
    @rsa6855 18 днів тому

    Going to Africa too

  • @ramanap8385
    @ramanap8385 19 днів тому

    Roudy leaders ki vote veyyaru prajalu.

  • @venkataramana-tz4fh
    @venkataramana-tz4fh 20 днів тому +2

    హలో సాంబశివరావు గారు అమరావతి రైతుల కన్నీటి లో వైసిపి పార్టీ కోటుకు పోతుంది సార్ ఇది పక్కా చుడండి

  • @ujithendranaidu-wj8hz
    @ujithendranaidu-wj8hz 19 днів тому +1

    Evmlu jageratha

  • @chandhram4125
    @chandhram4125 День тому

    దొబ్బితిన్నదంతా కక్కాలి ఒక చేత్తో కర్ర ఒక చేత్తో చెప్పు

  • @VamsiSir-AlphaMale
    @VamsiSir-AlphaMale 20 днів тому +1

    silent ga bane leak chesaru exit polls😂😂 140 kutami

  • @xxxxxxxx8215
    @xxxxxxxx8215 20 днів тому +5

    London లో కూతురులని డ్రాప్ చేయడానికి వెళ్ళాలి, తరువాత అయితే స్పెషల్ ఫ్లైట్ కి సొంత డబ్బు పెట్టాలి

    • @sv2200
      @sv2200 20 днів тому

      😅😂😅😂

    • @Sairam30722
      @Sairam30722 20 днів тому

      Cbn time lo Japan Singapore pettubadulu kosam velle vadu ipdu family kosan veltunna ru

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 18 днів тому

    Do u know what happend to phillipens presedent n his wife. Arround. 1978 n 1984 i think. This jaggan need same treatment what happend to him

  • @FactX16
    @FactX16 20 днів тому

    Nenu morning ae velli bacha London😂😂😂😂😂😂😂

  • @sanjanatrinidad
    @sanjanatrinidad 20 днів тому

    Adira democracy.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 20 днів тому

    కాదు పెట్రోల్ బంక్ కి

  • @satyanarayanapampana6515
    @satyanarayanapampana6515 20 днів тому

    If he would not be returned,who will be the responsible?.😊

  • @ramanap8385
    @ramanap8385 19 днів тому

    Criminal Leaders ki vote veyyakudadhu eppudaina.

  • @gopikrishnakasarapu5891
    @gopikrishnakasarapu5891 20 днів тому

    Hats Off Pawan Kalyan Garu...

  • @user-vg7ml4qz2j
    @user-vg7ml4qz2j 20 днів тому +3

    Hats Of Pawan Kalyan Garu

  • @bhanuprasadkakarala3528
    @bhanuprasadkakarala3528 19 днів тому

    No

  • @rathnammarathna7951
    @rathnammarathna7951 20 днів тому +1

    👌👌👌✊✊✊✊👍👍🙏🙏🙏🙏🙏🙌🙌

  • @jaganmunuswamy1588
    @jaganmunuswamy1588 19 днів тому

    Sambanna😂😂😂😂😂

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 20 днів тому

    కుండబద్దలు గురువు గారు. చెప్పింది100% నిజం. లేండ్ టైట్లింగ్ వల్ల మరింత జగన్ మీద వ్యతిరేకత బాగా ఏర్పడ్డాది.

  • @Rado2024
    @Rado2024 20 днів тому +1

    Biased reporting

  • @murthy2722
    @murthy2722 20 днів тому

    silent voting 😅

  • @user-dx6py3nq2h
    @user-dx6py3nq2h 20 днів тому +4

    మీరు ఎవరో ఒకరిని చంపేస్తాడు

  • @NagarajuMadireddy-od4yf
    @NagarajuMadireddy-od4yf 20 днів тому

    Bhimavaram bride🥚🐤 avelabul mtm🙏🙏🙏🙏

  • @pulicalsuresh9991
    @pulicalsuresh9991 20 днів тому

    Request all departments in government to do their duty not to allow this corrupt outgoing CM to leave the country ,he must face the consequencesof his wrong doings for 5yrs.

  • @kokkolashiva
    @kokkolashiva 20 днів тому

    Ni 3

  • @ADITHYA36999
    @ADITHYA36999 17 днів тому

    Maa Jagan anna ekkadi kaina velathadu. Evadura aapedhi?

  • @murthy2722
    @murthy2722 20 днів тому

    అమ్మా మీకు నమస్కారం మీలాంటి వారు సైతం ధైర్యంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను మీ ధైర్యానికి దన్యవాదాలు మీరు ఖచ్చితంగా ఇదే థైర్యం, స్పూర్తితో మీరు మరింత మంది మహిళా యువతని రాజకీయంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించేందుకు కృషి చేయండి థన్యవాదాలు 🎉🎉🎉🎉🎉🎉

  • @subbaraotalluri9712
    @subbaraotalluri9712 20 днів тому

    Gurtukostunnayee

  • @aravindg7245
    @aravindg7245 20 днів тому

    If the person londen toor why because ap stilling some persons take to so words ok but londen also safe and any work in ap exzy ok that is consupt on londan ok people says

  • @jagadeeshbodanki6988
    @jagadeeshbodanki6988 20 днів тому

    100,%టీడీపీ విన్

  • @VijayKumar-sl5uq
    @VijayKumar-sl5uq 19 днів тому

    Results raakunda yetuvellakudadu aayana adhi naayakudu.Ambethkar raakshasa paalana emmanamani vrayaledu.

  • @jayarao2394
    @jayarao2394 20 днів тому +1

    Mentalreddy

    • @srinivasreddy5340
      @srinivasreddy5340 20 днів тому

      నీ. పెళ్ళాం. Flower. లో... 100. సూదులు. దించారా.