నిత్య పూజలో ఈ నైవేద్యాలను సమర్పిస్తే అదృష్టం ఐశ్వర్యం శీఘ్రంగా మన సొంతం అవుతుంది, ప్రయత్నించండి

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 187

  • @NagaLakshmi-pg1dz
    @NagaLakshmi-pg1dz 7 місяців тому +6

    మీకు చాలా చాలా ధన్యవా దాలు గురువుగారు🙏🙏🙏 మాకు ఎప్పటినుండో ఈ ప్రశ్న వుంది మీ ద్వారా సమాధానం తెలుసుకున్నాము ధన్యవాదాలు🙏🙏🙏

  • @razitharaji2947
    @razitharaji2947 5 днів тому

    Chala tq swami teliyani vishayalu chala cheparu

  • @awcodagudem4747
    @awcodagudem4747 7 місяців тому +14

    ధన్యవాదములు గురువూ గారు ధన్యవాదములు చాల చక్కగా వివరించారు స్వామి మీకు పాదాభివందనాలూ స్వామి మాకు ఎన్నో తెలియనీ విషయాలు చేస్తున్నారు స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @smileyjayavlogs2663
    @smileyjayavlogs2663 7 місяців тому +46

    గురువు గారికి నమస్కారం స్వామి నాదొక సందేహము పూజ మందిరంలో చిన్న లక్ష్మీ గణపతి వెండి విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటాం కదా స్వామి అవి మార్చాలి అనుకున్నప్పుడుఏ ఏం చేయాలి ఆ విగ్రహాలను తిరిగి బంగారం షాప్ లో మార్చుకొని వేరే ఏమైనా తీసుకోవచ్చునా ఎందుకు అడుగుతున్నానుఅంటే రోజు మనం పూజలో పెట్టి పూజించి ఉంటాం కదా ఇలా చేస్తే ఏమైనా దోషాలు కలుగుతాయి దయచేసి నా ఈ సందేహాన్ని తీర్చగలరు. ఈ విషయం మీద ఒక వీడియో చేసి పెట్టండి గురువుగారు 🙏🙏

  • @Chintubandi-ft8zv
    @Chintubandi-ft8zv 7 місяців тому +2

    గురువుగారికి పాదాభివందనాలు ధన్యవాదాలు గురువుగారు

  • @nareshjampala7140
    @nareshjampala7140 7 місяців тому +3

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏

  • @vasajayasri794
    @vasajayasri794 7 місяців тому +5

    శుభోదయం గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు 💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు ధన్యవాదములు

  • @ramatulasichilakala7506
    @ramatulasichilakala7506 7 місяців тому +2

    🙏జై శ్రీ మన్నా రా య ణా య నమహ 🙏

  • @VENKAT2076
    @VENKAT2076 7 місяців тому +1

    చాలా ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా చెప్పారు ఈ సందేహాలు నాకు ఎప్పటినుంచో ఉన్నాయి మీరు చెప్పే ఈ పవిత్రమైన విషయాలతో దేవునికి మరింత దగ్గరగా ఉంటాము

  • @sreevanipinnoij2707
    @sreevanipinnoij2707 2 місяці тому +1

    Chalabaga chepthunaru guruvu gariki namasaram

  • @ravvemekelaravvemela5465
    @ravvemekelaravvemela5465 7 місяців тому +3

    గురువుగారు నమస్కారం మీ పాదాలకు శతకోటి వందనాలు 💐🙏🙏

  • @yesh9019
    @yesh9019 7 місяців тому +3

    సర్వ చైతన్య రూపాం తాం ఆధ్యాం విద్యాం చ ధీ మహీ బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్

  • @prabhavathichamala7214
    @prabhavathichamala7214 5 місяців тому +1

    కోటి దండాలు గురువుగారు చాలా బాగా చెప్పారు మీరు

  • @nagalaxmin7578
    @nagalaxmin7578 2 місяці тому +1

    Thank you guruvu garu 🙏🙏🙏

  • @bhanuvakada1079
    @bhanuvakada1079 7 місяців тому +5

    శ్రీ మాత్రే నమః 🙏

  • @poketalk7575
    @poketalk7575 7 місяців тому +1

    🙏🙏Gurugariki namaskaram
    🌻🌻Shubhodayam 🌻🌻
    Manchi vishayalu theliya chesina meeku🙏 DHANYAVADHALU 🙏

  • @GaddamSammaraju
    @GaddamSammaraju 7 місяців тому +1

    గురువు గారికి నమస్కారం వీడియో చాలా బాగుంది ధన్యవాదాలు గురూజీ🙏🙏

  • @kalalichandana9389
    @kalalichandana9389 7 місяців тому +2

    🙏 namaskaram guruvugaru chala baga chepthunaru ma doubts clear chesthunaru chala thanks guruvugaru

  • @sumachandu1177
    @sumachandu1177 7 місяців тому +1

    ధన్యవాదాలు తమ్ముడు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @itzkeerti6291
    @itzkeerti6291 7 місяців тому +1

    Chala Baga Anni douts clear chesaru thank you gurugaru 🙏🙏

  • @balaiaha9074
    @balaiaha9074 7 місяців тому +2

    Thank you sir manchi vishayalu chepparu

  • @ganeshkota6783
    @ganeshkota6783 7 місяців тому +1

    Guruvu Gari Ki Shatha Koti Padhabhi
    Vandhanalu

  • @varalaxmichinthapalli3335
    @varalaxmichinthapalli3335 7 місяців тому +2

    Dhanyavadalu guruvu garu

  • @SaiShilpa-e4u
    @SaiShilpa-e4u 7 місяців тому +1

    Good morning.... guruji.... Namaskaram guruji garu......🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @janakimanchala
    @janakimanchala 7 місяців тому +1

    All good information 🙏🏼

  • @CH.KrishnaVeni-r8t
    @CH.KrishnaVeni-r8t 7 місяців тому +1

    Hi guruvu garu Dhanyavaadalu Elaunnaru namaskaram guruvu garu 🙏🙏🙏💐💐💐💐💐💐

  • @satyaakula1723
    @satyaakula1723 7 місяців тому +2

    Chala Baga cheeru guruvugaru

  • @yerrasirisha8169
    @yerrasirisha8169 7 місяців тому +1

    ధన్యవాదాలు గురువు గారు.

  • @RajendarRajendar-bt6xl
    @RajendarRajendar-bt6xl 7 місяців тому +1

    Guruvugariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏me nunchi anno vishayalu thelusukuntunam gurugi 🙏🙏🙏🙏

  • @lakshmikumari9987
    @lakshmikumari9987 7 місяців тому +1

    Namaskarm Guruvu garu chala chakkaga vivarana ehharu ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @jhansilakshmiyalavarthi5050
    @jhansilakshmiyalavarthi5050 7 місяців тому +2

    Guruji ki namaskarmchala mamje veshyalu chaputurnaru danyavadlu

  • @G.Haritha-ok9jl
    @G.Haritha-ok9jl 7 місяців тому +2

    🕉 sri mathre namaha 🙏

  • @karumunigasudharani5361
    @karumunigasudharani5361 7 місяців тому +2

    Guruvu gariki🙏

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 7 місяців тому +2

    నమస్తే గురువు గారు. మంచి విషయాలు చెప్పారుధన్యవాదాలు అండి

  • @madhuyerroju1405
    @madhuyerroju1405 Місяць тому

    Namaskaram guruvugaru naivedyam pettinappudu kachitanga kobbarikaya kottala teliyacheyandi

  • @UmaVinod-ok8ot
    @UmaVinod-ok8ot 7 місяців тому +2

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @Geetha_adabala
    @Geetha_adabala 3 місяці тому +1

    Saraswati Deviki a nivedyam pettali guruvu garu

  • @prasanthireddym7729
    @prasanthireddym7729 7 місяців тому +1

    Om sreematrenamaha 🙏

  • @vanirapuri2987
    @vanirapuri2987 7 місяців тому +2

    Rathri samayamlo devuni samanlu clean chesukovacha

  • @adepunarender7463
    @adepunarender7463 7 місяців тому +1

    గురువు గారు నమస్కారం 🙏🙏🙏🙏👏👏👏

  • @divyabalagam4623
    @divyabalagam4623 5 місяців тому +2

    గురువు గారికి నమస్కారం 🙏🏻
    ఓం నమో వెంకటేశాయ గురువుగారు ఇ వీడియో లో సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం చెప్పారు స్వామి మిగతా రోజులు అంటే
    బుధవారం, గురువారం, ఆదివారం కూడా చెప్పండి స్వామి

  • @Sowdamini-i5s
    @Sowdamini-i5s 4 місяці тому +1

    Swami meeru chala manchi vishayalu cheputaru danyavadalu.ma abbayi 7th class chaduthunnadu Baga chadivevadu kani ippudu dull avuthunnadu teachers nunchi complaints vastunnayi .Adina pariharam cheppandi swami

  • @VentrapragadaPamarru-xp1uj
    @VentrapragadaPamarru-xp1uj 6 місяців тому +1

    Guruvugari ki padabi vandanalu Swami.
    Vudayamu , sayamtram kuda nivedyam
    Pettala? Vudayam okay sari petite saripotumda daya chesi teliyacheya galaru.namaste 🙏

  • @ravinakka4553
    @ravinakka4553 7 місяців тому +1

    నమస్కారం గురువు గారు

  • @madhavilatha1744
    @madhavilatha1744 2 місяці тому +1

    Swamy,devudiki nivedinchina venna vantaki vaadukovacha swamy,venna emi cheyyali.
    Kartika masam.lo nuvvulu,usiri tinakudadu ani kondarantaru,tinali ani kondarantaru.
    Please tell swamy

  • @ramadevinuggu7106
    @ramadevinuggu7106 7 місяців тому +1

    Namaskaramulu swamy

  • @KARNEKOTAASHWINIAshwini
    @KARNEKOTAASHWINIAshwini 7 місяців тому +3

    Guruvu Garu ma papa baga maram chestudi chala debalu tintundi prati roju okosari chanipovalanipistudi ame vipulo sudi undi swami pls pariharam chapandi swami pls pls pls🙏🙏🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  7 місяців тому +3

      చిన్న పిల్లలు అల్లరి చెయ్యక పెద్ద వాళ్ళు చేస్తారా తల్లి! ఒకసారి కృష్ణ లీలలు ని గుర్తు తెచ్చుకోండి! శ్రీకృష్ణుడు ఎన్ని చిలిపి పనులు చేశాడు! యశోదాదేవి కూడా కొట్టింది! రోలుకు కట్టి వేసింది. కదా మీ పాప అంటే పెద్దదైన తర్వాత అన్నీ వదిలేసి మంచి జ్ఞానవంతురాలు అవుతుంది. భయపడవలసిన అవసరం లేదు. కొట్టకుండా మంచి మాటలు తో మంచి జ్ఞానాన్ని బోధించండి

  • @munduruuma
    @munduruuma 6 місяців тому +1

    Guruvu garu nenu Venkateswara Swami yedu varala vratamu chesthunnanu manamu devudiki pettina chimmili undalu sanivarame roje naivedyamga tisukivala....leka marusati roju tisukivala...alage e poojalo manam vandina prasadanni nyvedyam devuniki pettina taravata Danni bhativariki ivvachha...leka e poojalo pettina prasadamulu Anni manane tinala....

  • @arunatallam519
    @arunatallam519 7 місяців тому +2

    Daily Ganapathi aem pettali swamy kudumulu daily cheyalemu Kada swamy please reply guruvugaru

  • @sandeepreddy4515
    @sandeepreddy4515 7 місяців тому +1

    Sri chakram entlo pettukovacha. Sri chakaram entlo unna vallu elanti niyamalu patinchali teliyajeyandi guruvu garuu please.. thank you

  • @VijayareddyY-c1r
    @VijayareddyY-c1r Місяць тому

    Atukulu pachi paalalo nanapettalaa leka kachina paalalo nanapettalaa

  • @KokiVenkatakalpana
    @KokiVenkatakalpana 7 місяців тому +1

    నమస్కారం గురువుగారు నేను తిరుపతి నుండి ma aannaya tho వెంకటేశ్వరస్వామి విగ్రహం లక్ష్మి దేవి విగ్రహాలు కొనమని చెప్పాను ma anna vigrahalu koni thana room ki velli rest theeskoni సాయంత్రం దర్శనానికి వెళ్దామని నిద్ర లేస్తుంటే లేగవలేక పోయాడంట వొళ్ళంతా నొప్పులుగా తన బాడీ సహకరించక దర్శనానికి కూడా వెళ్లకుండా తిరిగి ఇంటికి vachesadanta వెంటనే నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి విగ్రహాలు పెట్టి పూజ చేయాలనుకుంటున్నావ్ జాగ్రత్త అని గుంటూరు వచ్చి విగ్రహాలని తీసుకెళ్ళమని అన్యడు .ma annaya guntur lo వుంటాడు ,నేను బాపట్ల లో వుంటాను .ఈ విషయం విన్నాక na మనసంతా గిలి గిలి ga వుండగా ఎక్కడ ఇంకో problem vachindhi maaku సూతకాలు ఎక్కువ గురుగారు ma intperu koki నెలకి ఒకళ్ళు రెండు నెలలకి ఒకళ్ళు చనిపోతూ వుంటారు. పక్కుర్లో ma inti peru gala manishi చనిపోతే కూడా ఇక్కడ మేము కంపోల్సరీ ga సూతకం పట్టాలి అది నా పొజిషన్ ప్రజెంట్ పక్కుర్లో ఒక మనిషి చనిపోయాడు మళ్ళీ ఒక 4 డేస్ కి ma mavaya vaala తమ్ముడు వాళ్ళ కొడుకు నాకు మరిది అవుతాడు తను కూడా చనిపోయాడు తనకి పెళ్లి కూడా అవ్వలేదు 24-05 -2024 అంటే ఎల్లుండి శుక్రవారం ఆ అబ్బైది దినం పెట్టుకున్నారు eee పరిస్థితిలో నేను ఏం చేయాలి గురువుగారు చెప్పండి. విగ్రహాలు కొన్న తర్వాత మా అన్నయ్యకి దర్శన భాగ్యం కలగలేదు పైగా మాకు సూతకం వచ్చింది ఇది ఎలా జరగడం మంచా,చెడ. శుక్రవారం దినం ఐపోయాక ఆ విగ్రహాలని చెచ్చుకొని పూజ చేసుకొన ఐతే ఎప్పుడు ఏ రోజు విగ్రహాలని na intiki చెచ్చుకోవాలి ye roju nundi వాటికి పూజ చేయాలి చెప్పండి .ప్లీజ్ ప్లీజ్ గురువుగారు నాకు ఈ problem ki solution చెప్పండి me reply kosam nenu koti కళ్ళతో ఎదురుచూస్తూ వుంటాను.ప్లీస నాకు reply evvandi please...

    • @KokiVenkatakalpana
      @KokiVenkatakalpana 7 місяців тому

      గురువుగారు pls కిందా నేను పెట్టిన msg ki రిప్లై ఇవ్వండి గురువుగారు pls ,pls,pls,pls

  • @loukischannel5185
    @loukischannel5185 7 місяців тому +1

    Namaskaram gurujii🙏🙏🙏

  • @RatnaKoti-h6d
    @RatnaKoti-h6d 7 місяців тому +1

    Guru ji durgatalli ki aa prasadm pattali cheppa ladu

  • @KavithaMacharla-vg2dr
    @KavithaMacharla-vg2dr Місяць тому

    Guruvu garu gedhe neiee tho deepan pettocha

  • @sunandav9519
    @sunandav9519 7 місяців тому +2

    Swami thulasi chettaku akadasi adivaram povrnami amavasya rojullo nillu poyakudadu ani konni videos chepthunaru nijamena swami

  • @madhavilatha1744
    @madhavilatha1744 2 місяці тому +1

    Kartika madam.lo devudiki pettina tambulam tinavacha
    Kartika madam lo tambulam vesukovacha swamy.
    Dayachesi telupagalaru swamy

  • @rajendraprasadposham4472
    @rajendraprasadposham4472 7 місяців тому +1

    Namaskaram guruvu garu

  • @archanatalari1015
    @archanatalari1015 7 місяців тому +1

    Guruvu garu navagrahalla gurinchi teliyajeyandee 🙏

  • @PrudhviLingala-rk1wk
    @PrudhviLingala-rk1wk 7 місяців тому +1

    Narasimha jayanthi gurunchi oka video cheyandi guruvugaru

  • @PallaviVarma-z8c
    @PallaviVarma-z8c 2 місяці тому +1

    Pooja chesina taruvata non veg tinavacha

  • @7th_hokage26
    @7th_hokage26 7 місяців тому +1

    😊

  • @Chintubandi-ft8zv
    @Chintubandi-ft8zv 7 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @PrudhviLingala-rk1wk
    @PrudhviLingala-rk1wk 7 місяців тому +1

    Guruvugaru namaskaram narasimha Jayanthi eppudu jarupokovali may 21 or may 22 please reply evvagalaru

  • @balasaniannapurna7148
    @balasaniannapurna7148 7 місяців тому +1

    German silver pooja items vadavacha guruvu garu

  • @AmmuluAmmu-z6o
    @AmmuluAmmu-z6o 7 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami

  • @KotaDevi-l2z
    @KotaDevi-l2z 20 днів тому

    Devuudu dhagara Pooja chese timelo kaalaki devuude chuttu vuuna things taguputu vuunataye amm cheyale

  • @indirab4259
    @indirab4259 Місяць тому

    కళసం లో పెట్టిన కొబ్బరికాయను ఎం చేయాలి గురువు గారు వివరించడి

  • @nulutanuja7936
    @nulutanuja7936 7 місяців тому +1

    Namaskaram guruvu garu chala Baga chepparu pingani bowls lo prasadam pettavacha guruvugaru dayachesi cheppandi guruvugaru..

  • @Orcaorcaorca155
    @Orcaorcaorca155 7 місяців тому +1

    Sundarakanda nitya paraynaa vidhnam and niymalu cheppandi guru garu

  • @pagadalavijaya-q9v
    @pagadalavijaya-q9v 7 місяців тому +1

    Padabivandanalu guruvugaru

  • @vanisrikanth5505
    @vanisrikanth5505 7 місяців тому +1

    Swami budemandyam pillala ku Edina pujalu cheppande please 🙏🙏🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  7 місяців тому

      హయగ్రీవ మంత్రం. మరియు దక్షిణామూర్తి మంత్రం దీని గురించి ఇంతకు ముందే వీడియో చేసాము చూడండి

  • @chaithrapradeep1677
    @chaithrapradeep1677 7 місяців тому +1

    Swami give the details of Satyanarayana Swamy Pooja when we should do the Satyanarayana Swamy Pooja and we can do the in pournami give the clarity Swami 🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  7 місяців тому

      సత్యనారాయణ వ్రతం బ్రాహ్మణుల చేత మాత్రమే చేయించుకోవాలి మనం సొంతంగా చేసుకోకూడదు

  • @kanuriumamaheswari9868
    @kanuriumamaheswari9868 7 місяців тому +1

    Namaskaram guruvugaru naku china sandeham guruvugaru devudu mandhiremlo goriraye petukovacha pujacheyavach teliyajeyandi🙏🙏

  • @krishyash830
    @krishyash830 7 місяців тому +1

    Namaskaaram guruvu garu chala mandi intlo laxi nilavalante and intlo ardikaam ga bavundalante uppu pariskaram ani chepthunnaru. nijam ga ala jaruthuda.. maku teliyanivi Anni me dwara telusukuni follow avthuntam. me matallo vinalani undi cheppandi guruvu gaaru🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  7 місяців тому

      తప్పకుండా దాని గురించి వీడియో చేసుకుందాం

  • @lavanyavaida1950
    @lavanyavaida1950 7 місяців тому +1

    Guruvugaru nityam prasadalu, like fruits, bellam, milk appudu kuda slokam chepala. Emaina china mantram chepandi.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  7 місяців тому

      హరే రామ హరే కృష్ణ మంత్రం చెప్పుకోండి

    • @lavanyavaida1950
      @lavanyavaida1950 7 місяців тому

      @@vinayreddyharikathalu6658 thank you

    • @lavanyavaida1950
      @lavanyavaida1950 7 місяців тому

      @@vinayreddyharikathalu6658 Guruvugaru Mangala Chandi stotram gurunchi chepandi.

  • @vihaas
    @vihaas 7 місяців тому +3

    Guruvu garu థమలపాకులో ప్రసాదం pettacha pls chepandi🙏🙏

  • @sunandav9519
    @sunandav9519 7 місяців тому +1

    Swami kalalo ishta padina vyakthito pelli ayinattu kala vaste nijangane vallatho ne pelli jaraguthunda swami

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  7 місяців тому

      తెల్లవారి జామున గనక వస్తే తప్పకుండా అవుతుంది

  • @srimahalakshmi7018
    @srimahalakshmi7018 7 місяців тому +1

    Ladies ayite yela nivedana cheyaali Gayathri mantram chadavavachha cheppandi

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  7 місяців тому +1

      చదవకూడదు. సర్వ గాయత్రి మంత్రం ఈ వీడియోలో చెప్పినటువంటి మంత్రం స్త్రీలు చెప్పవచ్చు లేదా హరే రామ హరే కృష్ణ మంత్రం చెప్పుకోండి

  • @rameshvalugonda6479
    @rameshvalugonda6479 7 місяців тому

    గురువు gaaru

  • @shivashankar5517
    @shivashankar5517 7 місяців тому +1

    Guruvugaru patika panchadara pedutunnanu kani nalla kanda cheemalu tinestunnai parleda andi

  • @vigneshpanudu8121
    @vigneshpanudu8121 7 місяців тому +1

    Guruvugaru🙏 nenu ma intlo gaju shival ingam undhi alagy gaju bwolo nenu prathi roju a gaju bwolo petti abhishekam cheysthanu a water prathi roju marusthanu ala gaju bwolo pettavacha guruvugaru

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  7 місяців тому

      ఇత్తడి గిన్నె లేకపోతే. రాగి గిన్నెలో పెట్టుకోవడం మంచిది తల్లి

    • @vigneshpanudu8121
      @vigneshpanudu8121 7 місяців тому

      Tq guruvugaru

  • @sunandav9519
    @sunandav9519 7 місяців тому +1

    Namaskaram guruvugaru kalalo chimmi poola thota kanapadite artham emiti swami

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  7 місяців тому

      తొందరలో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని అర్థం

  • @lakshmi3981
    @lakshmi3981 7 місяців тому +1

    TQ 👌 wonderful information TQ very much sir 🙏

  • @srimahalakshmi7018
    @srimahalakshmi7018 7 місяців тому +1

    Ee mantraalu raani vaallu yela nivedana cheyaali yela malli prasaadam akkadi nundi teeyaali cheppandi sir

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  7 місяців тому +1

      హరే రామ హరే కృష్ణ మంత్రంతో సమర్పించి తెలుగు భాషలోనే చెప్పండి స్వామి నీకు నైవేద్యం పెడుతున్నాను తిను. ఆ తర్వాత ఆశీర్వదించు స్వామి అని నమస్కారం చేసుకొని. ప్రసాదాన్ని తినవచ్చు. దేవుడు సర్వాంతర్యామి ఆయనకు అన్ని భాషలు వస్తాయి. కాబట్టి భక్తితో సమర్పించండి

  • @lavanyavaida1950
    @lavanyavaida1950 7 місяців тому +1

    Guruvugaru , Chillmi undala Saturday tinavacha? Nuvvulu tinakudadu ani antunaru.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  7 місяців тому

      దేవుడికి నివేదన చేసిన తర్వాత దోషం ఉండదు కాబట్టి తినవచ్చు

  • @shivashankar5517
    @shivashankar5517 7 місяців тому +1

    Guruvugaru chinna sandeham
    roju water rakapotey devudiki panchapatraloni water Ela tesukovali mundu roju water vadocha andi

  • @undatimanjula251
    @undatimanjula251 7 місяців тому +2

    Gurvu garu coffee tea thagi depam velligichavacha chepagalaru

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 7 місяців тому

    🙏🙏

  • @BommidiDevi-d8m
    @BommidiDevi-d8m 7 місяців тому +1

    Guruvu garu Nadi oka vinnapam
    Pls cheppandi
    Nenu repu sapta sanivar pooja cheddam anukuntunna
    Repu tidi ala vundo cheppandi pls guruvu garu repu modalu pettacha cheppandi pls

  • @sanjaykumar-sz1hi
    @sanjaykumar-sz1hi 7 місяців тому +1

    గురువు గారు ఇంట్లో అభిషేకం విగ్రహాలను చేయవచ్చా శివుని కి కూడా😊

  • @KokiVenkatakalpana
    @KokiVenkatakalpana 7 місяців тому +1

    గురువుగారు ప్లీజ్ నేను పెట్టిన msg ki రిప్లై ఇవ్వండి నా problem ki oka solution చెప్పండి ప్లీజ్ గురువుగారు

  • @cnu7661
    @cnu7661 7 місяців тому +2

    Namaskaram Guruvu garu ma intlo tulasi chetu one side vadipoindi and one side pachaga undi vadipoindi teseya vacha and teseyali ante e roju teseyavachu andi,reply ivagalaru

    • @sunilrevathi4069
      @sunilrevathi4069 7 місяців тому

      e roju tiyyakudadu andi.repu tisukondi

    • @cnu7661
      @cnu7661 7 місяців тому

      @@sunilrevathi4069 ok andi thank you

    • @lavanyavaida1950
      @lavanyavaida1950 7 місяців тому

      @@sunilrevathi4069Saturday andi?

  • @preethipreethi8159
    @preethipreethi8159 7 місяців тому +2

    Swamy mitho matladali swamy pls

  • @arunatallam519
    @arunatallam519 7 місяців тому +1

    Dry dates daily prasadam pettacha guruvugaru

  • @annapoornag9163
    @annapoornag9163 Місяць тому

    స్వామి, మేము రోజు, పాలు, బెల్లం వేసి, పెడతాను, పెట్టవచ్చు నా, తెలుపగలరు?

  • @arunakumari9597
    @arunakumari9597 7 місяців тому +1

    Pallu gaju glass lo nivedana chaiyyakudada guruvu garu

  • @JarjapuJagadesh
    @JarjapuJagadesh 7 місяців тому +1

    🙏🙏🙏🙏🙏 నమస్కారం గురువుగారు తమలపాకు పైన నైవేద్యం పెట్టవచ్చునా

  • @n.ananthalakshmi6049
    @n.ananthalakshmi6049 7 місяців тому

    🙏🙏🙏🙏🙏swamee

  • @harshithadosuri1471
    @harshithadosuri1471 7 місяців тому +1

    Guruji naragosha povalante emi cheyali

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  7 місяців тому

      తొమ్మిది రోజులు నవగ్రహ దేవాలయానికి వెళ్లి. తొమ్మిది ప్రదక్షణలు చేసి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ మంత్రాన్ని 9 సార్లు ప్రదక్షణ చేసేటప్పుడు చెప్పుకొని చివరి రోజు నవధాన్యాలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకుని వస్తే దోషాలు తొలగిపోతాయి