ఉంగరం ధరించేవాళ్లు, గాజులు ధరించేటువంటి వాళ్ళు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి!!

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 302

  • @dhanalakshmi4497
    @dhanalakshmi4497 Рік тому +23

    గురువు గారు మీ వల్ల చాల సందేహాలు నివృత్తి చాల మానసిక ధైర్యం కలుగుతుంది అందుకు గాను మీకు కృతజ్ఞతలు.

  • @kothapellykarthikeya4741
    @kothapellykarthikeya4741 10 місяців тому +14

    అదేంటి గురువుగారు,ఇంతకుముందు నల్లటి మట్టి గాజులు ధరించవచ్చు అని చెప్పారు ఇప్పుడేమో ఇలా అంటున్నారు.ఇంతకీ వేసుకోవాల లేదా...గురువుగారు దయచేసి తెలుపగలరు...

  • @jami.niceramakrishna4208
    @jami.niceramakrishna4208 Рік тому +24

    గురువుగారు చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీకు పాదాభివందనాలు సుత్తి లేకుండా మంచి విషయాలు తెలియజేస్తున్నారు

  • @srama7328
    @srama7328 2 місяці тому

    ఈ రోజు ఉదయం నా మనసు లో కలిగిన సందేహం మీ ఉపదేశం వల్ల నివృత్తి అయ్యింది గురువు గారు 🙏 మీకు ధన్యవాదాలు 🙏

  • @anithavantepaka404
    @anithavantepaka404 Рік тому +5

    ధన్యవాదములు గురువుగారు 🙏 ఇలాంటి విషయాలు మాకు చెప్పేవారు ఎవరూ లేరండి తెలియక ఎన్నో తప్పులు చేస్తున్నాం ఇప్పుడు సరిదిద్దు కొంటాం

  • @saradavanapatri3617
    @saradavanapatri3617 Рік тому +4

    గురువు గారు మీవల్ల ఏన్నో తెలియని విషయాలు తెలిపి సహకరిస్తున్న మహానుభావులుమీరు మీకు శతకోటి వందనాలు

  • @SaiChaithra3568
    @SaiChaithra3568 8 місяців тому

    గురువుగారు నమస్తే అండి నేను ఎవరిని అయినా ఈ సందేహాలు అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం నాకు అంతగా నచ్చేవి కాదు కాని మీరు చాలా అర్ధం అయ్యేలా వివరంగా చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి

  • @GaddamSammaraju
    @GaddamSammaraju 9 місяців тому

    గురువు గారికి నమస్కారాలు మంచి మంచి విషయాలు ఇంకా కొన్ని విషయాలు చెప్పగలరని మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @PonnaAnanyasree
    @PonnaAnanyasree Рік тому +3

    నమస్కారం గురూజీ చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాద ఆలు గురువు గారు 💐💐

  • @NagaLakshmi-pg1dz
    @NagaLakshmi-pg1dz Рік тому +4

    గురువుగారికి ధన్యవాదాలు🙏🙏 మా కున్న అనుమానాలకు సమాధానాలు తెలియచేశారు🙏🙏🙏🙏

  • @brawlstat7903
    @brawlstat7903 11 місяців тому

    Me videos chala bavuntindhi gurugharu pariharam kani. Poojalu vishayamu gani chakkaga arthamayatelu chapptarandi chala chala vandaneli🙏🙏🙏

  • @BharathiLokanatham-qg9cn
    @BharathiLokanatham-qg9cn Рік тому +1

    హరే కృష్ణ 🙏 శ్రీ గురుభ్యోన్నమః🙇‍♀️ చాలా చక్కని విషయాలు తెలియచేశారు గురువుగారు మరి కైవారం వెళ్ళినప్పుడు ఇచ్చే గాజులు వేసుకోవచ్చా వేసుకోకూడదా చెప్పనే లేదు కదండీ దయచేసి సమాధానం ఇవ్వండి గురువు గారు🙏 అలా దేవాలయాల్లో ఇచ్చే నీలిరంగు,నలుపు రంగు గాజులు ధరించవచ్చా చెప్పండి గురువు గారు

  • @manishi662
    @manishi662 Рік тому +7

    గురువు గారు నాకు ఎప్పటినుంచో ఒక సందేహం ఉంది. మేము దేవుడికి పూలు వారానికి ఒకసారి కొనుక్కుంటాము. ఒక్కోసారి రజస్వల అయినప్పుడు పూలు మిగిలిపోతున్నాయి. వాటిని మళ్ళీ రజస్వల పూర్తి అయిన తర్వాత దేవుడికి పెట్టుకోవచ్చా? దయచేసి చెప్పగలరు.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +2

      పెట్టకూడదు తల్లి, కావాలంటే గడపలకు పెట్టవచ్చు, దేవుడికి మాత్రం కొత్తవి తెచ్చుకుని దాన్ని పూజకు వినియోగించుకోవాలి😊

    • @manishi662
      @manishi662 Рік тому

      @@vinayreddyharikathalu6658 ధన్యవాదాలు గురువు గారు

  • @munugurijyothi1197
    @munugurijyothi1197 Рік тому +4

    Guruvu gaaru chala baga. Chepparu🙏🙏

  • @kubireddikrishnaveni3782
    @kubireddikrishnaveni3782 Рік тому +5

    గురువు గారు చాలా చక్కగా మంచి విషయాలు చెప్పారు 🙏🙏🙏

  • @vsrinivas9003
    @vsrinivas9003 Рік тому +2

    నమస్తే గురువుగారు మాకు తెలియని విషయాలు ఎన్నో చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @KondruAruna-pd5ek
    @KondruAruna-pd5ek Рік тому +1

    Chaala chaala manchi vishayaalu cheptunnaru guruv gaaru meeku sathakoti namaskaramulu guruv gaaru

  • @ramanaatchi2958
    @ramanaatchi2958 Рік тому +5

    ధన్య వాదాలు గురువు గారు

  • @KotaniAruna
    @KotaniAruna Рік тому +3

    ధన్యవాదములు గురువు గారు 🙏

  • @sagarytgaming137
    @sagarytgaming137 Рік тому +1

    Guru garu 🙏🙏🙏🙏maku theliyani vishayalu anno theliyachesthunnru Tq Swamy

  • @gowriB-rt1ww
    @gowriB-rt1ww Рік тому +1

    Namaste, guruvu, garu, tourtoise, ringveaskovaccha, cheappandi, please

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +1

      తప్పకుండా దాని గురించి ఒక వీడియో చేసుకుందాం

  • @dhanalakshmi4497
    @dhanalakshmi4497 Рік тому +4

    Namaskaram guruvu garu. Ekagratha gnapaka Shakthi peragalante em cheyali.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +2

      సరస్వతి లేహ్యం తినండి దక్షిణామూర్తి మంత్రాన్ని జపించడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది పాలలో తేనె కలుపుకుని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది

  • @prasadesampally4952
    @prasadesampally4952 Рік тому +2

    ధన్యవాదాలు గురువు గారు

  • @MamathaBogam
    @MamathaBogam Рік тому +1

    ధన్యవాదాలు గురువు గారు . మాకు తెలియని విషయాలను తెలియపరిచారు. గురువు గారు . ఒక సందేహం కాలలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ కాలలో వేస్తే . దేనికి సంకేతం. తెలియపరచండి . గురువు గారు.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +1

      సత్యనారాయణ స్వామి మిమ్మల్ని వ్రతం చేయమని ఆజ్ఞాపించినట్లు ఎక్కువ ఖర్చు లేకుండా సాధారణంగా వ్రతం చేయండి తప్పకుండా స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు

  • @shivsenaandhrapradesh-io8mc
    @shivsenaandhrapradesh-io8mc Рік тому +1

    గురువుగారు కనకదుర్గ స్తోత్రం

  • @devikumaric
    @devikumaric Рік тому

    Namaskaram guruvu garu chalabaga cheparu.we must follow this vedeio 🙏🙏🙏

  • @adilakshmi7229
    @adilakshmi7229 Рік тому +1

    Chalabaga cheparu svami garu

  • @dasarishanthishanthi5795
    @dasarishanthishanthi5795 Рік тому +3

    Chala manchi vishayaalu chepparu guruvu garu🙏🙏

  • @padmasri9238
    @padmasri9238 Рік тому +2

    నలుపు గాజులు వేసుకోమ్మన్నారు ఇప్పుడు వద్దు అనిచెబుతున్నారు గురూజీ మీరు చెప్పరని నల్లగాజులు వేసుకున్నాను గురూజీ

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +3

      మేము వద్దు అని చెప్పలేదు తల్లి కొంతమంది నల్ల గాజులు నీలిరంగు గాజులు వేసుకోకూడదు అని చెబుతారు కొన్ని సంప్రదాయాల్లో వేసుకుంటారు అది మీ అభిప్రాయం అని చెప్పడం జరిగింది ఒక ప్రాంతంలో ఒక ఒక పద్ధతి ఉంటుంది కదా😊

  • @sridevivudimudi1410
    @sridevivudimudi1410 Рік тому +1

    Namasta guruu garu
    Super. Ga chaputaru

  • @sujjieesala
    @sujjieesala Рік тому +1

    swami venkateswara swami vaari lacket ammailu medalo darinchavacha cheppandi swami pls

  • @keertanaega6454
    @keertanaega6454 11 місяців тому +1

    Anaroya samasyalaku pariharam cheppandi

  • @poojithanalabolu5411
    @poojithanalabolu5411 Рік тому +1

    Guruvu garu ma kosam oka video cheyandi plz
    Kontha mandi murkatvam tho vintaga matladutaru
    Kothaga Edina Pooja chesukunte maku kalisiraledu
    Ma intlo e poojalu levu memu cheyaledu
    Tulasi mokka kothaga vesukunnam maku kalisiraledu ela etc...vintu untanu e lanti valla kosam oka video cheyandi plz ...🙏🙏🙏🙏🙏

  • @Shanvithaaraga
    @Shanvithaaraga Рік тому

    Baga chepparu swamy tqusoomuch guruvugaru 🎉🎉🎉🎉🎉🎉

  • @shirishabondi
    @shirishabondi Рік тому +1

    Mangala gouri vratam shotram chappandi plz pelli kani ammayilu Ela pooja chasukovali chappandi

  • @harshithadosuri1471
    @harshithadosuri1471 11 місяців тому

    Guruvugaru namaskaram
    Vivaham twaraga jaragalante parihaaram cheppandi

  • @Manojradhakrishnabharadwaja
    @Manojradhakrishnabharadwaja Рік тому +1

    Wow baga chaparru 🎉

  • @KodiboinaRajeshwari
    @KodiboinaRajeshwari Рік тому +3

    Pranamlu guruvu garu

  • @ashamchintu370
    @ashamchintu370 Рік тому +2

    Thanksguruvugaru🎉🙏🙏🌹

  • @sharadadasari9881
    @sharadadasari9881 Рік тому +1

    Guruvu gariki namaskaram vanta chsudaga nelasari vaste snanam chese a annam tenavachuna plz cheppandi

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +1

      స్నానం చేసి తినవచ్చు తల్లి కానీ ఆ అన్నం దేవుడికి నివేదన చేయకూడదు

  • @kavitharaniparlapally865
    @kavitharaniparlapally865 Рік тому

    Guruvu garu thali medalo vesi nuduti meeda bottu pedithe a sri sumangali avuthunda. Adi pelli antara daya ch3si answer cheppandi swamy
    8:58

  • @vallirangoli2166
    @vallirangoli2166 Рік тому +1

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @suhasinikaranraj622
    @suhasinikaranraj622 Рік тому +1

    Anukulam ga chapparu😊

  • @lavanyavaida1950
    @lavanyavaida1950 Рік тому +2

    Guruvugaru chala Santhosham ee information teliyachesaru. Eppudu botu stickers ki emayana niywmalu unaya..chalamandi eppudu stickers use chesatamu.. kumkum daristamu.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +2

      స్టిక్కర్ మీద కాస్త కుంకుమ ధరిస్తే సత్ఫలితాలు ఉంటాయి

    • @lavanyavaida1950
      @lavanyavaida1950 Рік тому

      @@vinayreddyharikathalu6658 thank you Guruvugaru

    • @sudhakarreddy6217
      @sudhakarreddy6217 Рік тому

      @@lavanyavaida1950 #

  • @venkateshayyagarla7624
    @venkateshayyagarla7624 Рік тому +1

    🙏స్వామి.. సౌందర్య లహరి లో శ్లోకాలు చదవాలంటే కష్టం గా ఉంది స్వామి.... బావం చదువుకుటే సరిపోతుదా స్వామి

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +1

      శ్లోకాలు చదవాలి తల్లి అవి బీజాక్షర పురి తూములు

  • @srixyz4321
    @srixyz4321 Рік тому +3

    Stones unna necklace and bangles water lo pettaru kadandee Swami. Navaratnala ring gurinchi niyamalu cheppandi

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks Рік тому +1

    So nice🙏😊 thanks🙏 for the sharing

  • @vijayalaxmikaniganti8481
    @vijayalaxmikaniganti8481 Рік тому

    nadi lo cheru lo veya kudadani chepandi snanam ki vellinapudu kallki kuchukunty

  • @lavanyabepala5665
    @lavanyabepala5665 Рік тому

    Guruvu garu intlo elanti salagramam petti poojinchali dayachesi cheppandi please

  • @deviarji9003
    @deviarji9003 Рік тому +2

    Guruvu garu , morning lechina ventane perati talugu tiyala lekapote simhadwarum tiyala chepagalaru

  • @subbusubash5681
    @subbusubash5681 11 місяців тому

    Guruvugaru chalabaga chepthunnaru ma intilo akkuva problamsh tho 3 years nunchi sathamathamavuthunnam maku samashyalnundi bayatapade margam cheppandi

  • @saravananbalakrishnan9832
    @saravananbalakrishnan9832 Рік тому +1

    Menses date time aina taruvatha vesukunna gajulu marachala swami

  • @Vijayawada2818
    @Vijayawada2818 Рік тому +1

    Guruvu garu chala manchi vishyalu thealiyacheasaru. Guruvu garu matti ganulanu Tuesday Friday konakudadhu antarau nijaneana guruvu garu

  • @lakshmikumari9987
    @lakshmikumari9987 Рік тому

    Chala baga chepperu guruvu garu,Danyavadamulu

  • @pushpalathapushpa9957
    @pushpalathapushpa9957 10 місяців тому

    Guruvu garu yellammathalli ki kalasham pettukocha please naku reply evvandi Guruvu garu

  • @suvakatam9577
    @suvakatam9577 Рік тому +1

    Meeru chepthunnavu manchi vishayaalandi
    Kaani Munula kaalam lo ,glass bangles ekkada unnaayandi
    Loham tho chesina manchi gaajulu dharinchi undavachuu

    • @vinayreddy9153
      @vinayreddy9153 Рік тому +1

      ఋషుల కాలంలో గ్లాస్ బ్యాంగిల్స్ కాదు తల్లి.మట్టి గాజులు మట్టితో కంకణాల లాగా చేసేవాళ్లు సన్నగా కాదు తల్లి కాస్త పెద్ద సైజులో కంకణం లాగా ఉండేవి, మీకు దీని గురించి పెద్దగా తెలియదు, కుమ్మరి వాళ్ళు చేస్తారు వాటిని కుమ్మరి భీమన్న చరిత్ర చదవండి తెలుస్తుంది

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 Рік тому +1

    నమస్తే గురువు గారు ఎన్నో తెలియని విషయాలు చెప్పారు ధన్యవాదాలు గురువుగారు

  • @yamunasrinivas-jo4ud
    @yamunasrinivas-jo4ud Рік тому

    Guru garu tulasi mokka pettanu aa plant nidrapoindi malli koni a roju natali sir please tell about this topic

  • @rudraunmeshkrishna9270
    @rudraunmeshkrishna9270 Рік тому

    Sri gurubyo namaha........om namahashivayaaaa............guru garu maa ammagaru sri chakram mantra upadesham teskundhi andi nenu maa ammagari deggar nundi mantra upadesham teskovachaa gurugaru plz plz plz plz plz plz reply iyyandi gurugaru

  • @tejashpinninti966
    @tejashpinninti966 Рік тому +23

    తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోవడానికి ఏదైనా మంచి పరిహారం చెప్పండి, గురువుగారు, 10 years అవ్తుంది ఇంట్రెస్ట్లు కడుతున్నం గానీ vidipinchukolekapotinnam , నాకు ఒక పాప వుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా కొనలేము కదా అందుకే భాదగా వుంది,😭😭🙏

    • @SantoshiHalikhed
      @SantoshiHalikhed Рік тому +8

      ప్రతీ మంగళవారం red colour దారాన్ని తొమ్మిది పోగులు వేసి తొమ్మిది కానీ పదకొండు కానీ తమలపాకులు గుమ్మానికి కట్టండి ఫలితముంటుంది నేను చేసే మీకు చెపుతున్నాను

    • @tejashpinninti966
      @tejashpinninti966 Рік тому +1

      Dhanyavadamulu

    • @tejashpinninti966
      @tejashpinninti966 Рік тому +4

      Enni Tuesday చెయ్యాలి

    • @SantoshiHalikhed
      @SantoshiHalikhed Рік тому

      @@tejashpinninti966 మీ యిష్టం అండి ఓ 11వారాలు చేయండి యెన్ని వారాలైన చేయొచ్చు తోరణమే కదండీ

    • @durgadevi2669
      @durgadevi2669 Рік тому

      Nadi kuda same problem Andi two years nunchi vaddi kadutunnam

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Рік тому +2

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @janardhanchityala9047
    @janardhanchityala9047 Рік тому +1

    ధన్యవాదములు 🙏🙏🙏

  • @arunagandla2015
    @arunagandla2015 Рік тому

    Thanku prabhuji 💐🙏🙏🙏🙏

  • @KollimarlaGhost
    @KollimarlaGhost Рік тому +2

    Gurugariki namaskaram Swami nenu roju okapoddu upavasam untunnanu date vachinappudu kuda undala cheppandi swami

  • @2.0hemishgarvitha42
    @2.0hemishgarvitha42 Рік тому +1

    Danyavadalu swamy🙏🙏🙏

  • @k.m.gamanak.m.gamana935
    @k.m.gamanak.m.gamana935 Рік тому +1

    Good morning guruvu gaaru swami nenu yemi anukona a pani cheyalanukona adi aalasyam avuthundi deniki yemina parishkaram cheppagalaru

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +1

      హనుమాన్ చాలీసా పారాయణము చేయవలెను 21 శనివారాలు అప్పుడు మీ అన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి

    • @k.m.gamanak.m.gamana935
      @k.m.gamanak.m.gamana935 Рік тому

      @@vinayreddyharikathalu6658 thanks guruvu gaaru

  • @adepukavitha9786
    @adepukavitha9786 Рік тому

    🙏🙏chaalla baaga chepparu guruvu gaaru TQ so much 🙏🙏👍👌👌👌

  • @keerthibandi392
    @keerthibandi392 8 місяців тому

    Guruvugaru Naku nalupu colour kalisiradu nenu nalupu rangu gajulu vesukovachha

  • @rajithakasula2194
    @rajithakasula2194 Рік тому +2

    Swami purva suvasinilu ,gajulu vesukovacha,vesukunte enni vesukovali, kumkuma darinchavacha,telapandi swsmi

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +1

      ua-cam.com/video/qhVPeog5PRg/v-deo.htmlsi=Rv-7tuxTb7Gqofmp

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +1

      ఈ వీడియో చూడండి మీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది

  • @MKumari-or6mv
    @MKumari-or6mv Рік тому

    Challa Baga cpnaru guruvugaru meku padhabivandhanallu

  • @satyakudupuri9814
    @satyakudupuri9814 Рік тому +2

    Guruvugaru entilo manam vesukunna sarees ,pillalu battalu avarikaina evvali ante a roju evvali patinchavalasina niyamalu teliya cheyyandi .🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +1

      బాగా ఉతికి ఆరవేసిన వస్త్రాలను సోమవారం గాని శనివారం గాని ఇస్తే చాలా మంచిది😊

  • @medidhaanusha6653
    @medidhaanusha6653 Рік тому

    Guruvvu garu please chepandhi mannam intlo. Uuppu dhipam pedhamu kadha uppu ni varaaniki tiyavacha leka Friday petti Saturday toje tiyalla please chepandhi

  • @durgasunkara8075
    @durgasunkara8075 3 місяці тому

    Patha gajulu em chayali guruvu garu

  • @swathiannam
    @swathiannam Рік тому +1

    Guruvugaru ma ayyagaru chepparu ring cheychusthe vighraham Manali chudali annaru ,meremo kindiki antunnaru ,edhi correct,manam edaina mokkukovantle amma anali chusetattu untalanaru, give reply

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +1

      నేను చెప్పింది ప్రామాణికము దేవుడిని తలకిందులుగా వేసుకోకూడదు

  • @lalithavinay2241
    @lalithavinay2241 Рік тому

    Guruvu garu nelasari tharvatha mattigajulu marchukovala. kothavi vesukovala.teliyacheyagalaru.

  • @gajjalalaasya4329
    @gajjalalaasya4329 Рік тому +2

    Namaskaram guruvu garu.. Dhanyavadamulu guruvu garu chakkaga chepparu...

  • @pravallikadongara2304
    @pravallikadongara2304 Рік тому

    Guruvugaru memu santhanam kalagaka chala ibbadhi paduthunnam chala hospitals thirigamu problem em ledhu ani chepthunnaru enni pujalu chesina no use pls edhina remidies unte oka video cheyandi mathopatuga chala mandhiki use avuthundhi pls😢🙏

  • @UmaUma-ux5pi
    @UmaUma-ux5pi Рік тому +1

    Thanks guruvu garu

  • @malleshs5220
    @malleshs5220 Рік тому +2

    Great Swami 🎉🎉🎉🎉🙏🙏🙏🙏

  • @mogilirajeshwari6441
    @mogilirajeshwari6441 Рік тому +1

    Swami Friday Satoshi Mata puja gurechi chapati kadha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.s.kalyan4638
    @p.s.kalyan4638 Рік тому +2

    Om Nama Sivaya 🙏

  • @ishannandhanreddy6367
    @ishannandhanreddy6367 Рік тому

    Panchaloham mattelu pettukovacha andi, silver mattelu ekkada dhachukovali

  • @sarithasabbani8010
    @sarithasabbani8010 Рік тому

    Guruvu gaaru morning pooja chesi deepalu veliginchinavi evening time lo deepam pette samyam lo okati kondekkuthundi ledante koddiga kondekkataniki vuntundi appudu deepam lo oil poyavacha dayachesi sandeshani thirchandi

  • @awcodagudem4747
    @awcodagudem4747 Рік тому +1

    Good morning guruvu garu chala baga chepparu dhanyavadhamulu guruvu garu dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @p.nagaramya4823
    @p.nagaramya4823 Рік тому +1

    Tnqq. Very much sir

  • @Nandhini-je2he
    @Nandhini-je2he Рік тому

    varalaxmi vratham roju na kada unna gold Laxmi Devi photo ki vesina..aa gold edhi aina avasam vasthe malli thakattu kani ammadam lani cheya kudadha, cheppandi

  • @supriyaidhu5610
    @supriyaidhu5610 Рік тому +1

    Laxmidevi ring ye veliki pettukovali swamiji

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому

      కుడి చేతి ఉంగరం వేలు లేదా మధ్య వేలుకి ధరించండి

  • @vijayarani8965
    @vijayarani8965 6 місяців тому

    Swami ma intlo negitiv vundi daniki pariskaram cheputhara

  • @tejasreevempati264
    @tejasreevempati264 Рік тому +1

    Gud information

  • @gandhamsatya1934
    @gandhamsatya1934 Рік тому +1

    Guruvugaru namaskaram swami

  • @Lucky_laddu_
    @Lucky_laddu_ 11 місяців тому

    Thabalu ungaram gurunchi cheppandiguruvugaru

  • @vijayalaxmivydhya1467
    @vijayalaxmivydhya1467 Рік тому

    🙏గురువుగారు

  • @srimahalakshmi7018
    @srimahalakshmi7018 Рік тому +1

    Andaru ippudu Lakshmi deevi roopu vunnavi medalo , cheetulaku chevulaku, pedutunnaaru ala cheyavachha blouse ki Lakshmi roopam vunnavi petukuntunnaaru idi ammavaarini agowravaparachinattuga avutunda dayacheesi cheppandi

  • @vijaykumar-lt1kx
    @vijaykumar-lt1kx Рік тому +2

    Supar 🙏

  • @lavanyabepala5665
    @lavanyabepala5665 Рік тому +2

    Guruvu garu namaste 365 vattula deepam intlo pooja mandiram lo veligincha vacha please cheppandi guruvu garu

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Рік тому +1

      తులసి కోట దగ్గర వెలిగించవచ్చు ఇంట్లో సాలగ్రామం ఉంటే వెలిగించు కోవచ్చు

    • @lavanyabepala5665
      @lavanyabepala5665 Рік тому

      Guruvu garu intlo elanti salagramam petti poojinchali dayachesi rply ivvandi

  • @bhavanisheramshetty8208
    @bhavanisheramshetty8208 Рік тому

    Guruvugaru adavaru navarathnala vungaram dharinchavacha

  • @satyanamburi6551
    @satyanamburi6551 7 місяців тому

    Swami , stones to una gold Manam ala water lo , milk lo munchalemu kada, alanti apudu am ceyali .. please taliya ceyandi

  • @UmaBhavaniRamagiri
    @UmaBhavaniRamagiri Рік тому

    Garanty gajulu vuntaee kada guruvu garu matti gajulatho patu vatini darincha vachaa gold colourlo vuntaee

  • @shivashankar5517
    @shivashankar5517 Рік тому +1

    Dhanyawadalu guruvugaru 🙏

  • @sameeral6711
    @sameeral6711 Рік тому

    Guruvu gaaru Daya chesi nadullo veyamani cheppakandi endukante neeru ala andaru padavesi neeru kalushitham avuthundi tokkani chota matrame veyyamani cheppandi Meeku neetilo veyyakandi ani cheppagalaru mana paryavaran anni maname kapadukovali