Dharmavarapu Subramanyam Open Heart With RK | Season:1 - Episode:157 | 28.10.2012 |

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 323

  • @narenderjt
    @narenderjt Рік тому +94

    నా జీవితం లో నాకు సరిపోయిన ఇంటర్వ్యూ....
    ఒక మరిచిపోలేని ప్రశాంతమైన సంభాషణ...🎉🎉🎉🎉🎉🙏🙏🙏

  • @kumarb4827
    @kumarb4827 2 роки тому +143

    ధర్మవరపు గారు అద్భుత హాస్య నటులు. సమకాలీనులలో నాకు ఎంతో ప్రీతి పాత్రులు. వారికి రావాల్సిన గుర్తింపు రాలేదని నా అభిప్రాయం.

  • @KrishnaMangaRao
    @KrishnaMangaRao 2 роки тому +46

    49:00 Sir... I'm surprised to know that you are a great singer too... Very glad to hear your divine vocals 🙏
    మన్మధుడు లో సీక్రెట్ మైక్ కామెడీ సూపర్బ్ సర్... 👌👌👌

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 роки тому +102

    మన తెలుగు భాషను మన ఆచారాలను
    మన దేశ భక్తిని గురించి చెప్పిన ధర్మవరపు సుబ్రమణ్యం అన్న గారిక ిపాదనమస్కార ములు.

  • @letsgetstartedvp
    @letsgetstartedvp 4 місяці тому +62

    2024 lo chuse vallu oka like veskondi friends 👍

  • @sulemankotaparthi834
    @sulemankotaparthi834 Рік тому +26

    RK గారు.సుబ్రమణ్యం గారు. మిద్దరి సంభాషణ చాలా మృదువుగా ఉన్నది.మరియు మంచి విలువైన మాటలు విన్నాము.ధన్యవాదములు

  • @sivaraju6884
    @sivaraju6884 Рік тому +19

    సుబ్రహ్మణ్యం గారు.. మీరు. పాడిన. రెండు. పాఠలు చాలా బాగా వున్నా యు. సార్. మీరు ఏ లోకాన. యున్నా రో మీకు టు మ్బమ్ సంతోషం గా యుండా లి

  • @rankurichandrasekhar6092
    @rankurichandrasekhar6092 Рік тому +15

    Subrahmanyam గారు చాల గొప్ప ప్రావీణ్యం కలవారు. ఇంత గొప్ప వారని ఇది చూస్తే తెలుస్తుంది

  • @srinivasrao7673
    @srinivasrao7673 2 роки тому +25

    చాలా అద్భుతమైన వ్యక్తి 🙏🙏💐

  • @sridevibandikallu3517
    @sridevibandikallu3517 8 місяців тому +8

    ఇటువంటి నటులు ఈ రోజులలో లేరు , వారి విజ్ఞానం , గంభీరత , చక్కని , తియ్యని భాష , వారిమీద గౌరవాన్ని పెంచుతాయి, ఇంటర్ వ్యూ చేసేవారికి కూడ ,ఆయన మీద ఎటువంటి సెటైర్ వేయటానికి అవకాశం కానీ, ధైర్యం కానీ లేదు. 🙏🏻🙏🏻💐

  • @im_neeru4u
    @im_neeru4u 3 місяці тому +12

    దురదృష్టవశాత్తు ఈ సమావేశం జరిగిన సంవత్సరం లోనే ఆయన స్వర్గస్థులు అయ్యారు...లేదంటే మరెన్నో గొప్ప చిత్రాల్లో నటించివుండేవారు మరియు తెలుగు భాష కోసం కూడా పాటుపడేవారు...😢

    • @srikanthch836
      @srikanthch836 3 місяці тому +2

      అదృష్టం కొద్దీ ఈ ఇంటర్వ్యూ జరిగింది... లేకపోతే చాలా విషయాలు మనకి తెలిసి ఉండేవి కాదు

  • @SS-ek8xb
    @SS-ek8xb 3 місяці тому +2

    What an interview. As a Telugu language lover - so happy I watched. Never knew Sri. Dharmavarapu Subramanyam has this much of sahiti side🙏🙏🙏 heard his casual singing in a movie and knew his singing abilities.
    Great interview to bringing the best out🙏 hope to help save the language 🙏🙏🙏

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 6 місяців тому +4

    ధర్మ వరపు సుబ్రహ్మణ్యం గారు.... ఒక మంచి హాస్య నటుడు..
    తెలుగులో ఇతని హాస్యం.... అద్భుతం..

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 3 роки тому +58

    గొప్ప విజ్ఞాని పరిపూర్ణ నటుడు తెలుగు భాష పై పటు త్వ మున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం మన మధ్యలో లేక పోవటం సినిమా పరిశ్రమ కి ప్రాక్ష కులు కు తీరని లోటు.

  • @sp..788
    @sp..788 3 роки тому +10

    The only interview felt lighthearted 🙂🙂🙂 Dharmavaram garu real life essence teliyajesaaru🙏🙏🙏🙏

  • @telugusahithyam_velugulu
    @telugusahithyam_velugulu Рік тому +6

    Chala bagundi Sir interview.. Worth watching... Telugu goppathanam chepe melantivala Valle ee generation next generations valaki teliayali sir.. 🙏... Subramanyam garu lanti vala interviews tiskunnanduku chaala thanks RK garu.

  • @vamshichakilam3258
    @vamshichakilam3258 Рік тому +20

    సరైన గుర్తింపు రాని సహజ నటుడు శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి నివాళులు

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 роки тому +50

    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    హాస్యంలో ఈయన ఒక శిఖరం

  • @janakiramarao6396
    @janakiramarao6396 4 місяці тому +2

    గ్రేట్ సర్...పూర్తిగా అచ్చ తెలుగులో మాట్లాడారు....మీరు లేకున్నా అనేకులకు మార్గదర్శనం...మీ ప్రతిమాటా ఆణిముత్యం

  • @nukarajukomarapuri3103
    @nukarajukomarapuri3103 3 роки тому +38

    అద్భుతమైన, అభిమాన సహజ నటుడు ఆయన నటన ఎంతో ఈజ్ గా ఉంటుంది

  • @raghuvaran3505
    @raghuvaran3505 3 роки тому +108

    ఆ పద్యం వింటుంటే.. ఒళ్ళు పులకించింది సార్.
    గాంధీ పుట్టిన దేశమా ఇది .. ఎంత గొప్ప పాట సార్.
    🙏ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు🙏

  • @repudi9581
    @repudi9581 2 роки тому +19

    ఇంటర్వ్యూ మొత్తం తెలుగు లో మాట్లాడిన తెలుగు తేజం 🙏🙏🙏

  • @sanjayk7579
    @sanjayk7579 2 роки тому +11

    Dharamavarapu dominating RK ... Excellent 👌👌👌👌👌

  • @gangadhargaddam5661
    @gangadhargaddam5661 Рік тому +2

    Chaala manchi interview... Dharmavarapu gaarini yeppudoo marchipolem

  • @shaikirfan9675
    @shaikirfan9675 2 роки тому +28

    Legend subramanyam garu... 🙏🙏We miss you sir😭😭

  • @Sudheerkumar-fd1nw
    @Sudheerkumar-fd1nw Рік тому +6

    🤣🤣🤣 love you sir... interview iyyaka nuvvu peekedi enti bodi.....❤❤❤ Sir my favourite comedian ever

  • @reachspring2067
    @reachspring2067 2 роки тому +14

    26:46 this one song and it’s full appreciation and articulation n feel is enough to introduce greatness of dharmavarapu multi talented personality.. Telugu is better because of him..

  • @user-nj6zl8yx9w
    @user-nj6zl8yx9w 3 роки тому +38

    Dharmavarapu Subramanyam was Excellent actor

  • @mansurbaig
    @mansurbaig Рік тому +3

    Such a fine talent of Tollywood.,huge fan of Dharma garu.

  • @knsrsastry76
    @knsrsastry76 5 місяців тому +2

    దివిజ కవి వరుల గుండియల్ దిగ్గురనగ.. అరగు చున్నాడు శ్రీ నాధుడమరపురికి ❤

  • @sivareddypeddireddy464
    @sivareddypeddireddy464 Місяць тому

    One of the best interview in my life, great inspiration Dharmavarapu subhramanyam garu

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub Рік тому +3

    I salute, salute, salute sri subramanyam sir ku .

  • @mansionhouselovers619
    @mansionhouselovers619 6 місяців тому +3

    ధర్మవరం సుబ్రమణ్యంగారు గొప్ప నటులు అంత కంట గొప్ప మంచి మనిషి❤

  • @PV_RAMANA
    @PV_RAMANA 2 місяці тому

    RK గారు.సుబ్రమణ్యం గారు. మిద్దరి సంభాషణ చాలా మృదువుగా ఉన్నది.మరియు మంచి విలువైన మాటలు విన్నాము.ధన్యవాదములు నాకు సరిపోయిన ఇంటర్వ్యూ....
    ఒక మరిచిపోలేని ప్రశాంతమైన సంభాషణ...🎉🎉🎉🎉🎉🙏🙏🙏

  • @narendraluther3589
    @narendraluther3589 3 роки тому +40

    My favorite actor

  • @v.kumaraswamychary1942
    @v.kumaraswamychary1942 10 місяців тому +6

    భావి భారత పౌరులందరికీ ధర్మవరపు సుబ్రమణ్యం మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం తెలుగు కాపాడాలని ఆంధ్రజ్యోతికి, రాధాకృష్ణ గారికి నా పాదాభివందనం

    • @VijayammaTelajala
      @VijayammaTelajala 7 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤1❤❤❤1❤❤❤❤❤❤1❤❤❤❤❤❤1❤1❤11❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤qa1❤❤111q1❤11q1qq1q qarz qqqqqqq111qqqqqqq1qqqqq bbye❤

  • @aham_brahmasmi973
    @aham_brahmasmi973 Рік тому +5

    Yemi ra balaraju dialogue ayithey next level🤘🔥🔥

  • @bhanugopal7132
    @bhanugopal7132 2 роки тому +47

    One of the BEST interviews in a long time. What a talent, what an artist and what grip he has on Telugu language. Simply superb Sir! Thank you for posting this and Thanks to RK garu

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 2 місяці тому

    ఇది కదా పరిచయ కార్యక్రమం అంటే 🎉🎉🎉
    మీ ఇద్దరికి అభివాదములు🎉🎉🎉🙏💐

  • @v.kumaraswamychary1942
    @v.kumaraswamychary1942 2 місяці тому +1

    What a great interview. I miss you sir❤u.......

  • @sreenivasaraju1085
    @sreenivasaraju1085 2 роки тому +5

    Ee mahanubhavunitho interiew super sir👌👌👌🙏🙏

  • @mkrishna561
    @mkrishna561 Місяць тому

    E ఇంటర్య్వూ నాకు నా లైఫ్ కి చాల కనట్ అయ్యింది సూపర్ sir మీరూ.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 роки тому +4

    ఎంఫుకు అట్లా తాగేవాళ్ళు
    చాలా గొప్ప వ్యక్తి. అంతా చిన్న ఊర్లో పుట్టి ఎంత ఏదిగారో.
    మంచి భావాలు ఉన్నాయి.

  • @subhashcroyal556
    @subhashcroyal556 3 роки тому +11

    Nice talking subramanyam Garu... We loss u and we miss ur good comedy sir.... We love our great "Telugu"

  • @Kpr-kl3ld
    @Kpr-kl3ld 7 місяців тому +2

    Young generation please watch this interview. Don’t miss it.🙏

  • @srip7331
    @srip7331 2 роки тому +4

    I wish Dharmavarapu Subramanyam is my telugu teacher

  • @vnrsbhakthi9366
    @vnrsbhakthi9366 3 роки тому +8

    ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మీరు చాలా మంచి నటులు ..

  • @sulemankotaparthi834
    @sulemankotaparthi834 Рік тому +4

    అమోఘం అద్భుతం.సుబ్రమణ్యం గారు

  • @prathizna97
    @prathizna97 Рік тому +10

    మంచి అనుభూతి కలిగింది ఈ ఇంటర్వ్యు తో RK గారికి కృతజఞతలు.

  • @sureshaluvala2853
    @sureshaluvala2853 3 роки тому +15

    Throughout episode with great comedian good and his memories was extremely nice..

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 Рік тому +5

    Good interview. Both have discussed thoroughly. Thanks to R.K.

  • @prince3956
    @prince3956 2 роки тому +12

    I never forget Leela Mahal centre comedy😄😀😂😂😃 U r super sir

    • @srikanthch836
      @srikanthch836 3 місяці тому

      అన్ని బాగానే ఉంటాయి

  • @nv_thalia
    @nv_thalia 2 роки тому +12

    Really miss these kind of actors now,ippudu yekkuva telugu lo basha raani Hindi valley unnaru

  • @RameshK-vq6tm
    @RameshK-vq6tm Рік тому +5

    Great legend best comedian I liked.

  • @venkateshwararaokolli9329
    @venkateshwararaokolli9329 3 роки тому +5

    ABN Vaarika 👏👏🙏🙏 Chala Manchi Video 🌸🌼🌺🌹👨‍👩‍👧‍👦

  • @srip7331
    @srip7331 3 роки тому +29

    This is one episode which ended abruptly. The end part is so good when Dharmavarapu started speaking about Srinadha, Potana and etc.....

  • @gopikrishnaswarna6205
    @gopikrishnaswarna6205 3 роки тому +8

    49:00 chaalaa adbhutamgaa padaru dharmavarapu subrahmanyam gaaru...

  • @manoharkrishna62
    @manoharkrishna62 28 днів тому +1

    True human being ❤

  • @senatorofutah
    @senatorofutah 2 роки тому +6

    I took award from this great legend for best sports man of the year in 1996
    Viswashanthi residential colleage dundigal telgana

  • @srimaestro
    @srimaestro Рік тому +2

    Great interview!! Was smiling all along....!!

  • @manojpradeep4816
    @manojpradeep4816 Рік тому +5

    He should be alive even today also.We lost such a good actor.Really I admire and miss you so much sir

  • @krishnareddyboilla3790
    @krishnareddyboilla3790 2 роки тому +9

    We miss u prof.Dharmavarapu Subramanyam garu.Hatsoff to his literary proficiency.Thanks to RK.

  • @rambabureddi7679
    @rambabureddi7679 Рік тому +4

    Prapancham antha tirigina... Maa uru, Ma illu, Maa Godavari...Ippatiki 90's puttinavallaki uru ante emotion.

  • @j.srianjaneyuluanji8413
    @j.srianjaneyuluanji8413 3 місяці тому +3

    Open with RK programs lo one of the best episode

  • @raghuram1292
    @raghuram1292 3 роки тому +14

    బహుముఖ ప్రజ్ఞాశాలి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు

  • @ssrinivas9446
    @ssrinivas9446 2 роки тому +3

    Pattu pattu kaaka pattu... dialogue super

  • @shameerkhan4924
    @shameerkhan4924 3 роки тому +12

    Miss subramanyam garu great actor

  • @tennetimurty1848
    @tennetimurty1848 2 роки тому +4

    What a great balance in way of talking 🙏

  • @foodbadgersnew
    @foodbadgersnew Рік тому +3

    great actor great words

  • @thirupathikummari7071
    @thirupathikummari7071 3 місяці тому

    చాలమంచి నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు❤

  • @accelerateproductions8117
    @accelerateproductions8117 3 роки тому +51

    He is my all time legendary actor

  • @TheVasu570
    @TheVasu570 2 роки тому +5

    Thank you RK garu. What a best ever interview

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 Рік тому +2

    the way he speaks brilliant

  • @pnr-zk8kj
    @pnr-zk8kj 3 роки тому +8

    చాలా చక్కటి హాస్య నటులు

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 роки тому +3

    మీరు ఈయన ఇ ఇంటిత్వ్యూ చేసి చాలా నెల సీగేసారు. చాలా గొప్ప వ్యక్తి

  • @MsUsa2003
    @MsUsa2003 8 місяців тому +4

    నిజమే సార్.... ఏ జాతి భాష ఆ జాతి మాట్లాడకపోతే ఆ జాతి నశించినట్టే

  • @Chakradhar649
    @Chakradhar649 2 роки тому +4

    great actor Dhramavarapu Subramanyam garu...

  • @bvs4uhyd
    @bvs4uhyd 2 роки тому +6

    OpenHeart with RK is excellent program

  • @vaniminasuresh3653
    @vaniminasuresh3653 3 роки тому +20

    Appatilone jabrdasth chesaru meeru hatsof sir

  • @vvramanareddy4069
    @vvramanareddy4069 Рік тому +3

    నా అభిమాన కామెడియన్ నటుడు కీ"శే ధర్మా వరపు సుబ్రహ్మణ్యం గారు..........

  • @DiamondMohan
    @DiamondMohan 3 місяці тому

    What a words
    Really we should know many facts through subramanyam garu words
    Excellent sir.......❤

  • @sathyah7
    @sathyah7 3 місяці тому

    An excellent article to see . This is one of the best programs in this field. Hearty congratulations RK garu 💐👍

  • @rajshekar2775
    @rajshekar2775 3 роки тому +7

    27 : 40 salute sir...we mis u guruvu garu..... really superb

  • @chittibabupv447
    @chittibabupv447 2 роки тому +3

    Super sir. You are great Subrahmanyam garu. Unfortunately ,we miss you .

  • @kiransrihari1052
    @kiransrihari1052 2 роки тому +10

    We miss u prof.Dharmavarapu Subramanyam garu....Hatsoff to his literary proficiency....

  • @hanumanthreddy9209
    @hanumanthreddy9209 3 роки тому +13

    సహజ సిద్ధమైన హాస్యనటుడు

  • @asunilkumar493
    @asunilkumar493 Місяць тому

    E episode chusina tharuvatha dharmavarapu subramanyam ok devudu anipicharu

  • @Venkymamavideos
    @Venkymamavideos Рік тому +2

    సూపర్

  • @ManjuThakur-u8s
    @ManjuThakur-u8s Рік тому +1

    Really his good perphomens I like 🎉🎉🎉🎉

  • @prashanthkonda5855
    @prashanthkonda5855 3 роки тому +10

    My favourite comedian

  • @RamBabu-vt7vm
    @RamBabu-vt7vm 28 днів тому

    Natural comedian, no over action 🎉❤🎉🎉

  • @karthikgolagani6844
    @karthikgolagani6844 3 місяці тому

    Pure telugu interview

  • @ganapavaramaeemp9457
    @ganapavaramaeemp9457 Рік тому +1

    What an excellent artist you are sir

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 роки тому +2

    ఆ రోజుల్లో మా స్టార్ల వేరు . చాలా సిన్సియర్ గా ఉండేవారు

  • @aswanialavala5657
    @aswanialavala5657 3 роки тому +5

    I miss you sir..... 😭😭😭😭😭

  • @ajayambadikumar9942
    @ajayambadikumar9942 3 місяці тому

    Super interview subramanyam sir

  • @dhavalakameswarapatris1959
    @dhavalakameswarapatris1959 10 місяців тому

    Nenu ee programme chala saarlu vinnanu Sir.nameste

  • @nageshyadav582
    @nageshyadav582 3 роки тому +156

    నేను నా చిన్నప్పటి నుండీ ఇప్పటివరకూ మీ సినిమాలు మీ జోకులు వింటూ చూస్తూ పెరిగిన వాడిని...మీరెప్పుడు మలోనే ఉంటారు...

  • @venkateswarababu4923
    @venkateswarababu4923 5 місяців тому +1

    వసంతం సినిమాలో జంబా రే జంబకి జంబ సీన్ బాగుంటుంది. Great actor.

  • @anjiandhoju5268
    @anjiandhoju5268 3 роки тому +9

    🙏😭 miss you sir