ll Penugonda Village ll west Godavari ll A village with old buildings ll

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2022
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన పెనుగొండ అనే గ్రామంలో పాత కాలం నాటి పొడవైన భవనాలు ఎక్కువగా వుంటాయి... అలాగే ఈ గ్రామములో ఇనుప రేకులతో వస్తువులను యెక్కువగా తయారు చేస్తూ వుంటారు..
    .. ఈ గ్రామంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం ,90 అడుగుల పంచ లోహా విగ్రహం.... భక్తులను యెక్కువగా ఆకర్షిస్తుంది...
    #village #godavari #konaseema #harshasriram77 #westgodavari #eaat godavari#tanuku #penugonda

КОМЕНТАРІ • 271

  • @surendrakumarmadhula7310
    @surendrakumarmadhula7310 Рік тому +49

    పెనుగొండ అంటే శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం తముడు ఆ పుణ్యక్షేత్రం వదిలేసి డప్పులు డాబాలు చూపించావు ఎంటి బ్రో ఆ గుడి చాలా మహిమ గల క్షేత్రం

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +12

      రేపటి విడియో లో పెడతాను అండి.... విడియో length ఎక్కువ అయ్యింది

    • @getgsrinivas
      @getgsrinivas Рік тому

      full video chudu bro

  • @ramanareddy017
    @ramanareddy017 Рік тому +14

    భవనం రెడ్డి గారిది బాగుంది.
    ఆ రోజుల్లో బర్మా నుంచి కలప తెచ్చి
    ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు.
    Great.

  • @venu3840
    @venu3840 Рік тому +4

    My study in svkp & Dr. Ksraju College....both Jr. Inter & degree..best days...

  • @anuanu612
    @anuanu612 Рік тому +2

    Maa peddamma valla vuru penugonda super vinayaka sweet shop lo kajjikayalu super

  • @srinivaspenugonda2713
    @srinivaspenugonda2713 Рік тому +12

    ఏంటి బ్రదర్ అమ్మవారి దేవాలయం చూపెడతావేమోని చూశా . గుడి టచ్ కూడా చేయలేదు. మా ఇంటి పేరు మా కుల దైవం. మొత్తం పెనుగొండ చూపెట్టావ్ . కానీ పాత భవనాలు మనం చూడాలని అదృష్టం ఉంది. కేవలం భవనాలు చాలా మట్టి రాళ్ళ తోనే అందంగా కట్టారు . వాటిని రక్షించడం మనం చూడడం అదృష్టమే

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      గుడి కూడా పెట్టాను చూడండి..next video lo

  • @rameshbabu175
    @rameshbabu175 Рік тому +6

    బ్రో పెనుగొండ మా గ్రామం చాలా బాగా చూపించావు

  • @gdnaresh9290
    @gdnaresh9290 Рік тому +2

    అతి ముఖ్యమైన వాసవీ కన్యకా పరమేశ్వరి మాత గుడులు, పెనుగొండ జమిందార్ జవ్వాది రంగనాయకులు గారి ఇల్లు, కూలిపోయిన పాత కోటలు చూపించలేదు మీరు
    పెనుగొండ పట్టణంలో మార్కెట్ యార్డ్,బస్ స్టాండ్, ఆలయాలకు భూములు వారే ఇచ్చారు

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Temple పెట్టాను చూడండి,. next video lo... thank you so much for your valuable feedback

  • @engilirajanna8644
    @engilirajanna8644 Рік тому +5

    Very nice video ❤❤❤

  • @lalithadurga3258
    @lalithadurga3258 Рік тому +2

    Inka chala pracheykathalu unnayi

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 Рік тому +4

    చాలా బాగుంది.అలనాటి భవన నిర్మాణ విశేషాలు తెలియజేస్తూ ఆ భవనాలు చూపించారు.ఆయా ఊళ్ళ పేర్లు వినడమే గానీ ప్రత్యేకించి వెళ్ళి చూడలేదు.చూడలేం కూడా.వందేళ్శనాటి నిర్మాణాలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగింది.ఆ ఇంట్లో ఉన్న వారి పెద్దల తైలవర్ణ చిత్రాలు ఇంకా బాగున్నాయి.ఉంచినందుకు ఆ ఇంట్లో ఉన్న వారి కి ప్రత్యేకించి ధన్యవాదాలు.దారిలో ఓ పార్క్ లో సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహం ఉంది దాటి వచ్చారు.అపర భగీరథుడు.ఆలుబిడ్డలు ని కూడా పట్టించుకోకుండా ఆనకట్ట మరియు అనుసంధాన పంట కాలువలు లాకులు నిర్మాణం చేయించాడు.ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం కావడానికి కారణమైన వ్యక్తి మహాశక్తి కాటన్ దొర.🙏 .మంచి కెమెరా తో చక్కని సహకారం తో మంచి క్వాలిటీ క్లారిటీ తో వీడియో చేశారు.గుడ్.కీపిటప్.👍

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @nagrajunagraju8606
    @nagrajunagraju8606 Рік тому +10

    God bless you brother Harsha Sriram beautiful location

  • @koppisettivenkanna5825
    @koppisettivenkanna5825 Рік тому +4

    థాంక్స్ హర్ష గారు పెనుగొండ సూపునందుకు

  • @mohanakrishnag
    @mohanakrishnag Рік тому +5

    Born and brought up at Penugonda, used to see this buildings everyday while going to school etc but never knew about the history of this. Thank you Harsha Garu

  • @krishnasekhar2884
    @krishnasekhar2884 Рік тому

    super madhi penugonda

  • @ilovegodavaridistrict7189
    @ilovegodavaridistrict7189 Рік тому +5

    Next video kosam waiting.... ❤️

  • @gopamohanrao2658
    @gopamohanrao2658 Рік тому +5

    Very very beautiful 👌👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much for your valuable feedback

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Рік тому

    Penugonda village super👌👌

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 Рік тому

    Nice video.. శ్రీరామ్ గారు...

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 Рік тому +4

    Chala bavndii..housee👌👌👌👌👌❤❤❤❤❤

  • @radha3895
    @radha3895 Рік тому +6

    Old is gold నిజమే అంటారు beautiful house

  • @srisrinivasaenterprises4781
    @srisrinivasaenterprises4781 Рік тому +2

    మీరు చేసిన ఈ పని చాలా బాగుంది
    ఈ భవనాలకు చదపురుగు పటలేదు
    దీని వెనుక ఉన్న రహస్య నీ తెలుసు కోవడానికి
    ప్రయత్నము చేసి తెలియ జేయగలరు అండి

  • @ilovegodavaridistrict7189
    @ilovegodavaridistrict7189 Рік тому +5

    I am waiting for your videos ❤️

  • @nayanikamaths1563
    @nayanikamaths1563 Рік тому +5

    na clg memories anni penugonda lone unnai
    thank u for sharing this video
    i really thank to u for recollecting my memories ..

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 Рік тому

    Penugonda madalam villege super Harsha wow nice video

  • @kusumivijaya4384
    @kusumivijaya4384 Рік тому +3

    Madhi penugoda ilove my village❤️❤️❤️

  • @madhavareddy9730
    @madhavareddy9730 Рік тому +1

    Chala manchi video chesaru very very thanks

  • @azzuanu314
    @azzuanu314 Рік тому

    Madhi penugonda i love my village chala bagaa cover chesaru video very nice

  • @ushareddy8800
    @ushareddy8800 9 місяців тому +2

    ఇది మా ఊరు చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఊరు మొత్తం చాలా సంతోషం నా పేరు ఉషా రెడ్డి థాంక్యూ థాంక్యూ 👌👌👍😂🥰🥰

    • @harshasriram77
      @harshasriram77  9 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @venub7250
    @venub7250 Рік тому

    Good 👍

  • @krameshnandananda1382
    @krameshnandananda1382 Рік тому

    Tq so much annaya I'm in Kuwait in 3 years but I miss you my village tq so much annaya love you Annaya 💚💜💜

  • @chagantiyedukondalu7075
    @chagantiyedukondalu7075 Рік тому +5

    చాలా సుందర దృశ్యం వీడియో అందించి నందుకు ప్రత్యేక శుభా కాంక్షలు ధన్య వాదాలు సార్ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం గురించి వీడియో చేయండి sir 🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      పెట్టాను చూడండి ...

  • @venkateshu9305
    @venkateshu9305 Рік тому +1

    SUPER, అన్న,👌👌👍👍❤️❤️🌹🌹🙏🙏

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 Рік тому +2

    Very nice video Harsha Garu superb 😊💚🌾🌴❤️👌

  • @nandinivasamsetti7348
    @nandinivasamsetti7348 Рік тому

    Tq my student life gurthukuvachindi

  • @pathyprabhakarrao169
    @pathyprabhakarrao169 Рік тому +2

    Nice to see the Vasavi birth place

  • @iSmartVihari
    @iSmartVihari Рік тому +3

    Very nice buildings

  • @munnaprasanna876
    @munnaprasanna876 Рік тому +1

    S wonderful brother

  • @chittichitturi6875
    @chittichitturi6875 Рік тому

    Maa penugonda 🥰

  • @bobbyabobby9823
    @bobbyabobby9823 8 місяців тому +1

    పెనుగొండలో పాతకాలం అతి పెద్ద బిల్డింగు ఒకటి ఉంది అది శ్రీ జవ్వది రాంగ నాయకులు గారి భవనం

  • @munnaprasanna876
    @munnaprasanna876 Рік тому +1

    Very nice house's

  • @gamidisiva2084
    @gamidisiva2084 Рік тому +1

    Harsha your videos good 👍👍👍

  • @shantiborabanda1977
    @shantiborabanda1977 Рік тому

    Ma ఊరు ❤️

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Рік тому

    Nice video super 👌

  • @nandu4259
    @nandu4259 Рік тому +1

    Chala manchi videos sir bagundi👌👌👌👌👌👌👌 tq

  • @jayapradeep470
    @jayapradeep470 Рік тому +1

    Super harsha garu ma vuru penugonda super ga chupincharu

  • @grkr7842
    @grkr7842 Рік тому +2

    Very simple & pleasant feel to watch..😍💐👍🇮🇳

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank u so much for your valuable feedback

    • @grkr7842
      @grkr7842 Рік тому

      @@harshasriram77 Welcome...💐👍😊

  • @ilovegodavaridistrict7189
    @ilovegodavaridistrict7189 Рік тому +6

    Bro thwaralo ekkuva subscribes sadhanchali ekkuva views ravali and comments ravali dabbulu Baga sampadichali Inka marienno videos cheyali maa kosam i love you bro ❤️😍😘

  • @vin9041
    @vin9041 Рік тому +1

    sir chala thanks andi maa uru chupinchinanduku

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 Рік тому +3

    మా అమ్మమ్మ గారి ఊరు. నా చిన్నప్పుడు చాలా సార్లు అమ్మ నాన్న లతో వెళ్ళే వాడిని. పండితకేసరి వీది మా ముత్తాత గారి పేరు పెట్టారు అని అంటారు.. 2 సినిమా టాకీస్ లు ఉండేవి. . గతం గుర్తు చేశారు. Thank you so much. Sriram garu.

  • @trivikram2079
    @trivikram2079 Рік тому +1

    Super Video Harsha Sir....

  • @pathyprabhakarrao169
    @pathyprabhakarrao169 Рік тому +1

    Lucky to see angle Vasavi video

  • @ilovegodavaridistrict7189
    @ilovegodavaridistrict7189 Рік тому +4

    Naa phone ki Nee channel notification vasthundi ante chala happyness vasthundi bro nee channel top lo Vundali bro

  • @pratyushapavuluri830
    @pratyushapavuluri830 Рік тому +1

    My childhood days and schooling was at penugonda

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Рік тому +1

    Nice vidieo. U did a great job.

  • @nagaprasad4313
    @nagaprasad4313 Рік тому +1

    Nise video Anna

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 Рік тому +2

    శ్రీ వాసవీ మాత ను 3సార్లు దర్శించుకున్నాము. కె.జి. టు పి.జి వరకూ ఉంది. ఇనుప పెట్టెలు, మెటీరియల్ కార్మికులు ఎక్కువ మంది వుంటారు. రోడ్డు ప్రక్క యిల్లులు చాలా డస్ట్ గా ఉంటాయి. మద్రాస్ టెర్రస్ భవన్, రంగూన్ బిల్డింగ్ ఆధరహో.

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @nagrajchundi5291
    @nagrajchundi5291 Рік тому

    Nice village

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 Рік тому +1

    Nice video

  • @manipavanchatradi821
    @manipavanchatradi821 Рік тому

    Ma ure🥰❤

  • @naidupaddu6031
    @naidupaddu6031 Рік тому +1

    Super video bro

  • @ramareddy7304
    @ramareddy7304 Рік тому +3

    My fev channel: Harsha sriram77 ❤️

  • @rajudusanapudi3379
    @rajudusanapudi3379 Рік тому

    This is my village thank u bro

  • @ramlovily
    @ramlovily Рік тому +1

    Super

  • @Redd553
    @Redd553 Рік тому +1

    Nice bro ,maa village ne chala baga chupincharu

  • @pvr5387
    @pvr5387 Рік тому +1

    good video

  • @kch9966
    @kch9966 Рік тому +1

    Super bro madi penugonda

  • @RamuRamu-bn8wo
    @RamuRamu-bn8wo Рік тому +2

    I love ❤ this house

  • @ramuraju3300
    @ramuraju3300 Рік тому +1

    Gud morning bro
    Nice village & house

  • @rnvlogs1621
    @rnvlogs1621 Рік тому +1

    Nice video bro

  • @SureshS12345
    @SureshS12345 Рік тому +1

    Super anna

  • @durgarani2965
    @durgarani2965 Рік тому +2

    Maa pinni valla uru penugonda 👌👌🥰🥰 naku Vinayaka sweets lo gulab jaamun ante chala istam and temples superb 🥰

  • @ramareddypadala2226
    @ramareddypadala2226 Рік тому +2

    Nee videos chusaka big fan iyipoyanu bro waiting next video Harsha sriram ❤️

  • @ashokp5805
    @ashokp5805 Рік тому +1

    super bro

  • @user-rs7vc6ub2z
    @user-rs7vc6ub2z Рік тому +1

    Super exlente bro

  • @pravalli2813
    @pravalli2813 Рік тому +1

    Madhi penugunda ☺️

  • @pradeepkumar_89
    @pradeepkumar_89 Рік тому +1

    పెనుగొండ........💓

  • @ilovegodavaridistrict7189
    @ilovegodavaridistrict7189 Рік тому +4

    Nee kastaniki palitham twaralone dhakkutundhi bro

  • @samjad7191
    @samjad7191 Рік тому +1

    Mee videos super thanks my friend love from chittoor dist punganur

  • @bhagyalakshimiisukapatla2407

    Meru super Harsha real chudakapiyena video lo chustunam 🍫🍫🍫🍫🍫🍫

  • @bulganingorthi481
    @bulganingorthi481 Рік тому +1

    👍👌👌👌👌👍

  • @chamakurisrinivas8011
    @chamakurisrinivas8011 Рік тому +1

    మీ వీడియోలు చాలా బాగుంటాయి తమ్మీ . తెలంగాణ సూర్యాపేట జిల్లా . గ్రామం మండలం గరిడేపల్లి.

  • @skalfauz629
    @skalfauz629 Рік тому

    Sir actually ma nannama garidi ragoon (rangam)ani chepthuvuntundi..nearly 90+ippudu inka ma intlo rangam pettelu..inka some house hold things chala vunnai...

  • @neethusaisreeb6239
    @neethusaisreeb6239 Рік тому

    Wow amazing place 77 garu really miku elanti villages wkada dorukutay
    Miru bale telusukuni ma kosam vedio tistaru miru e video shoot kosam enta kastapadi vuntaro .really hatsoff sir .andukey mi vedios pratidi naku chala estam🍀🌵🌿💐

  • @seethavissamraju4610
    @seethavissamraju4610 Рік тому +1

    Chala baga cheppavu Thammudu videsi jadilu iran boxlu purathana iliu chala bagunnayi mavaru neggipudi SBI lo Manager chesavaru devuduni chusi vachesavallamu mavadu penugonda college lo inter chedevevadu meru chupinchina natha Rameswaram kuda chala bagundi god bless you

  • @pathyprabhakarrao169
    @pathyprabhakarrao169 Рік тому +1

    Godess Vasavi penugonda is good

  • @karunalaxmanna7114
    @karunalaxmanna7114 Рік тому +2

    Chala bagudi sir 😂

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 Рік тому +1

    Thanks anna

  • @Skumarsweb
    @Skumarsweb Рік тому +1

    Nice..hey ur voice resembles like Sri Vishnu.. right? U know that before ?

  • @savarnik8350
    @savarnik8350 Рік тому +1

    Hy kottabattalu new look adurs

  • @mannenaveenreddy1417
    @mannenaveenreddy1417 Рік тому

    Hi annaya good morning

  • @eravathi7769
    @eravathi7769 10 місяців тому

    Sweet called kajjikaya is famous at vinayaka sweets.not sure if that is covered in2nd video.this video is very nice,goodeffort harsha.I am like whit you videos ❤❤❤❤

  • @mounikam5238
    @mounikam5238 Рік тому

    Its my village

  • @revathigeddada2731
    @revathigeddada2731 Рік тому +1

    Tq bro

  • @MurthyMurthy-wb7nx
    @MurthyMurthy-wb7nx 3 місяці тому +1

    Check dams please on Krishna and godavari

  • @j.jyothijyothi6225
    @j.jyothijyothi6225 Рік тому

    E village prakkane maa village

  • @tvcgupta
    @tvcgupta Рік тому +8

    Sweet called Kajjikaya is very famous at Vinayaka sweets. Not sure if that is covered in 2nd video. This video is very nice, good effort Harsha. I am from this village, felt happy to see this.

  • @srinivasaraosikhakolli3596
    @srinivasaraosikhakolli3596 Рік тому +2

    అసలు విషయానికంటే సుత్తి ఎక్కువుంది.

  • @user-kp8vs4jy3z
    @user-kp8vs4jy3z 11 місяців тому +1

    Hi.Harsha

  • @Pulihara
    @Pulihara Рік тому +2

    Your videos are good. But please reduce driving footage

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Ok andi..,Thank u so much for your valuable feedback

  • @boyinaramakrishna8253
    @boyinaramakrishna8253 Рік тому

    పెనుగొండలో దగ్గుల డాక్టర్ ఫేమస్ నేను ఒకసారి వెళ్ళాను