అందరికీ నమస్కారం...... వీడియో మొదట్లో షాప్ నేమ్ బోర్డు అలాగే,, ఓనర్ నేమ్,, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి...... ఒకసారి ఆ బోర్డు చూసి వాళ్ళతో సంప్రదించ గలరు....ఎక్కవ మంది కాల్ చేయడం కాల్ ఆన్సర్ చేయలేక పోతున్నారు అని చెప్పడం జరిగింది..... మీరు బోర్డు మీద ఉన్న నంబర్స్ కీ వాట్సాప్ లో మెసేజ్ చేయగలరు.... లేట్ అయిన వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు..... డైరెక్ట్ కావలిసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని... కాకినాడ జిల్లాలో ని యానాo కీ 5 km ల దూరంలో ఉన్న తాళ్లరేవు గ్రామం చేరుకొని తీసుకోవొచ్చు..... Online కావలిసిన వాళ్ళు... వాట్సాప్ చేసి సంప్రదించండి......మీ హర్ష శ్రీరామ్.... ఇది ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే...... ప్రమోషన్ కాదు... గమనించగలరు....
I visited this store with my friends, and I'm so glad we did! The fabric and quality of the clothes are excellent, and they feel very durable. The prices are also very reasonable. I highly recommend this place to everyone!
హర్ష bro ..గోదావరి....సముద్రం.... మండువా ఇళ్ళు.....స్వీట్స్.......బహుబలి తాడు ..... ఇప్పుడు క్లాత్ గురించి...... డిఫరెంట్ వీడియోS చేస్తున్నారు ....ఇలాగే కొనసాగితే UA-camr గా మీకు లైఫ్ ఉంటుంది....మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది 🎉🎉🎉🎉
అంతా బూస్ట్, నేను ఎంతో సమయాన్ని వెచ్చించి ప్రయాసతో వెళ్లాను తీరా చూస్తే అంతా డోళ్ళే, లెనిన్ లేదు బొంగు లేదు మాములు మన షాప్ లోనే తక్కువతో వస్తాయి ఇదంతా వేస్ట్ పంచాయితీ
అంత తక్కువ రేట్ కి ఇన్ని డిసైన్స్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్.. అన్ని డిజైన్స్ లో సెలెక్ట్ చేసుకోవడం అంటేనే చాలా కష్టం... నిజంగా చాలా మంచి వీడియో పోస్ట్ చేశారు హర్ష గారు. ❤👏
Kuwait lo 55°c lo pani chesthunnam sir e shirts chala baguntai ee sari India ki vachinappudu kachitham ga theesukuntanu thank you very much teacher garu
It was really great to purchase the material over here,because I have contacted the person through this video and visited this place, They were providing a number of varieties of materials with good quality with less price value, It is very useful for textile purchasers. I hope everyone should visit.
Harsha Garu... Talla Revu Thukam Battalu is quiet differenr to your routine video's. It is very useful video to bulk Textile purchasers. Thank you for sharing such a useful video.
నేను రీసెంట్ గా వెళ్ళాను బ్రో స్టోర్ లో స్టాక్ ఫుల్ గా ఉంది చాలా జనం online లో అమ్మకాలు కూడా ఉన్నాయి phone లు సమాధానం ఇస్తూ కస్టమర్ రిసీవ్ కూడా బాగుంది బ్రో నేను 3kgs కొన్న velvet కూడా 1kg తీసుకున్న .Best Quality Of Products for reasonable Rates.చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్న.
అన్న నమస్తే, కొంచెం మైక్స్ మంచివి చూడు అన్న, ఎదుటి పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు బాగా నాయిస్ వస్తుంది అన్న.... నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ దొరుకుతాయి చూడు అన్న.. నాది చిన్న సలహా... మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న
Harsha Sir.... after seeing your Videos... i bought Ayurvedic Medicine from Chintalooru , Pootarekulu from Manchili.... let me check on these clothes now....
Endhulo best part enti ante branded showrooms like rare rabbit arvind cotton us polo reymond lo dhorikey designs same pattern same quality ekkada dhorikuthunayi
అందరికీ నమస్కారం...... వీడియో మొదట్లో షాప్ నేమ్ బోర్డు అలాగే,, ఓనర్ నేమ్,, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి...... ఒకసారి ఆ బోర్డు చూసి వాళ్ళతో సంప్రదించ గలరు....ఎక్కవ మంది కాల్ చేయడం కాల్ ఆన్సర్ చేయలేక పోతున్నారు అని చెప్పడం జరిగింది..... మీరు బోర్డు మీద ఉన్న నంబర్స్ కీ వాట్సాప్ లో మెసేజ్ చేయగలరు.... లేట్ అయిన వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు..... డైరెక్ట్ కావలిసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని... కాకినాడ జిల్లాలో ని యానాo కీ 5 km ల దూరంలో ఉన్న తాళ్లరేవు గ్రామం చేరుకొని తీసుకోవొచ్చు..... Online కావలిసిన వాళ్ళు... వాట్సాప్ చేసి సంప్రదించండి......మీ హర్ష శ్రీరామ్.... ఇది ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే...... ప్రమోషన్ కాదు... గమనించగలరు....
Number ఇవ్వండ్రా నాయన
Bord lo number kanipinchatam ledhu
No please
@@KotireddyThatiparthi పెట్టాను చుడండి
@@venkateswararaochalla5514 ఇప్పుడే పెట్టాను చుడండి
Super video సూపర్ వీడియో జనాలకు బాగా ఉపయోగపడుతుంది వీడియో చెప్తేనే ఉండాలి
Thamk you so much andi
@@harshasriram77 thallarevu address cheppandi sir
@@mendisatyanaryana2569 ఇప్పుడే పెట్టాను చుడండి
Thanks for sharing this video.very useful
So nice of you
I visited this store with my friends, and I'm so glad we did! The fabric and quality of the clothes are excellent, and they feel very durable. The prices are also very reasonable. I highly recommend this place to everyone!
Totally agree!
హర్ష bro ..గోదావరి....సముద్రం.... మండువా ఇళ్ళు.....స్వీట్స్.......బహుబలి తాడు ..... ఇప్పుడు క్లాత్ గురించి...... డిఫరెంట్ వీడియోS చేస్తున్నారు ....ఇలాగే కొనసాగితే UA-camr గా మీకు లైఫ్ ఉంటుంది....మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది 🎉🎉🎉🎉
Thank you so much andi
Sir mee moble number pettandi
Good video informatics use full.video
So nice of you
Super video andi chala thakkuva retuke esthunnaru ante chala great good information video andi❤❤ thank you harsha garu ❤❤❤
Thank you so much
Beautiful video covering Brother God blessings to you
Thank you kindly
Very nice and good video meny peoples to useful Tq sir
So nice of you
Veediochasuparbro. Battalukudachalabagunni. Harhhagaru.. Godblsyour. Vedios.
Good video nenu complasary velthanu shap ki elanti video chesindhuku TQ andi
Thank you so much andi
అంతా బూస్ట్, నేను ఎంతో సమయాన్ని వెచ్చించి ప్రయాసతో వెళ్లాను తీరా చూస్తే అంతా డోళ్ళే, లెనిన్ లేదు బొంగు లేదు మాములు మన షాప్ లోనే తక్కువతో వస్తాయి ఇదంతా వేస్ట్ పంచాయితీ
@lakkineniprakash naku telisi miku cloths gurinchi antha avagahana ledhu anukuntunaa endhuku ante cloths gurinchi telisina valaki evarikina nachuthayi first miru eyy cloth ela untadho telusukuni velithey best ani na abhiprayam nenu akkada chala cloths Konnamu and memu akkadey cloths thisukuni Stiching ani chayinchi bayataku kuda pamputhunam maku epudu e cloths gurinchi negitive feedback raledhu sooo please first miru cloths gurinchi telusukuni apudu velli chudamdi
చాలా సింపుల్ గా బొంగు, భోషాణం అనకు సామీ.!
నీ పోస్ట్ తప్పా...ఎవ్వరు బొంగు... బూస్ట్ అని పెట్టలేదు కారణం ఏమిటి...!?
మాది ఆళ్లగడ్డ, రాయలసీమ, తెప్పించుకున్నాను చాలా బాగున్నాయండి
హర్ష గారు. నేను మీ వీడియోలు అన్ని చూస్తాను. ఈ bgm కి నేను big fan. 😍🤩😍🤩👍👍
thankyou so much andi
విడియో చూసిన తరువాత నేను తీసుకున్నాను....kg 300 తీసుకున్నారు.... చాలా బాగున్నాయి
Thank you so much for your valuable feedback
Shirt piece sizes?
@@sreenivasu_143 ...naaku full hands ayyindhi ( two shirts)
లెనిన్ తీసుకున్నారా బ్రో 300కి
@@manmadhafashions5528 different two shirts
Good response by shop owner and clothing quality is good
Thank you so much andi
అంత తక్కువ రేట్ కి ఇన్ని డిసైన్స్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్.. అన్ని డిజైన్స్ లో సెలెక్ట్ చేసుకోవడం అంటేనే చాలా కష్టం... నిజంగా చాలా మంచి వీడియో పోస్ట్ చేశారు హర్ష గారు. ❤👏
Thank you so much andi
Kuwait lo 55°c lo pani chesthunnam sir e shirts chala baguntai ee sari India ki vachinappudu kachitham ga theesukuntanu thank you very much teacher garu
Chala manchi information cheparu anna garu
Thank you so much andi
Evaraina ne best UA-cam channel edi Ani adigite,.. Harsha anna channel ani chepta..best content untundi brother me channel lo
thank you so much bro
వీడియో లో name board కనిపిస్తుంది... దానిలో షాప్ name కాంటాక్ట్ డీటెయిల్స్ వున్నాయి గమనించగలరు
Super pis
Nomber pettandi shop valladi
Number pettandi thondaraga
Give me the shop number kindly
No clarity ga lydu
Good information 🙏
So nice of you
It was really great to purchase the material over here,because I have contacted the person through this video and visited this place, They were providing a number of varieties of materials with good quality with less price value,
It is very useful for textile purchasers.
I hope everyone should visit.
Thank you so much andi
harsh bro super vedeo s
good information
thanks
Thank you so much
Memu ee roju vijayawada nundi visit chesamu. Quality vishayam lo kani amount vishayam lo kani anni reasonable gaa vunnayi. Thappakunda andaru visit chesi theesukovachu.
Thank you so much andi
Chala manchi video 😅
Thank you so much andi
Harsha Garu... Talla Revu Thukam Battalu is quiet differenr to your routine video's. It is very useful video to bulk Textile purchasers. Thank you for sharing such a useful video.
Thank you so much 🙂
చాలా చాలా బాగున్నాయి క్లాత్స్
Thank you so much
Your videos always genuine brother 🥰🤩
Thank you so much 😀
Worth Content varma❤❤❤❤ Nice brooo for different video's
Thank you so much 😀
Good information talarevu ante ma pakane i will try
thank you so much andi
Excellent
Thank you so much andi
సూపర్ 👍👍👍👍
thank యు so much
Suppar quality best prise
Thank you so much
Veri veri NICE nice vedio HARSHA GARU😮😊
Thank you so much
Nice video harsha sir
So nice of you
నేను రీసెంట్ గా వెళ్ళాను బ్రో స్టోర్ లో స్టాక్ ఫుల్ గా ఉంది చాలా జనం online లో అమ్మకాలు కూడా ఉన్నాయి phone లు సమాధానం ఇస్తూ కస్టమర్ రిసీవ్ కూడా బాగుంది బ్రో నేను 3kgs కొన్న velvet కూడా 1kg తీసుకున్న .Best Quality Of Products for reasonable Rates.చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్న.
Thank you so much
నెంబర్ పెట్టండి కొంచెం బట్టలు షాప్ అంతనిది
@@rameshpawankumar2737 ఇప్పుడే పెట్టాను చుడండి
Anna phone number pattu.
హర్ష గారు మీరు చాలా చక్కని వీడియోలు చేస్తున్నారు. కానీ వీడియో సమయాన్ని బాగా తగ్గిస్తే ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి.
ఇప్పుడు క్లాత్ కొనటం ఈజీ కానీ కుట్టించుకోవటమే కష్టం, జత బట్టలకు కుట్టడానికి వెయ్యి రూపాయలు అడుగుతున్నారు
Nice informative video 👌👌👍linen fabric collection chala chala bagunnayee thank you for sharing🙏…
Thank you so much andi
Ok
@harshasriram77 ur no
మీ వీడియో చూసి వెళ్లినము కొన్ని Clothes బాగానే వున్నాయి కొన్ని చాలా old stock ఇచ్చినారు.టైలరు వద్దనే విడిపోయినవి.
Stitching arrangement కూడా వుంటే బావుంటుంది
Thank you so much
, సూపర్ అన్నయ్య వీడియో
Thank you so much andi
Sharthharu. Harhaharu. Bros. Lagunavunnaru. Sem. Godblsyoutookambatyalu
❤superb superb cast bro, I will visit soon.
Always welcome
Good useful information brother thank you🙏🙏🙏
So nice of you
Very good bro, informative video i am from nellore
Thanks and welcome
Number pettu
First like and first comment ❤❤
You're the best!
2,150/-,5 shirts 2 pants, super
Thank you so much andi
Online vunda andi
బాగుంది ❤❤
Thank you so much andi Thank you so much andi
Harsha, excellent video, thank you
Thank you so much
Nice video
Very nice
Nice colection👌👌👌👌❤❤❤❤
Thanks for liking
Giza cotton undhaa
Nice wholesale clothes
Thanks for liking
Nice information.
So nice of you
సూపర్ సార్ 🎉
Thank you so much
Aden urulo inka vere shops kuda cheyandi sir chala bagundhi ee video
Alage andi
Super Harsha
Thank you so much andi
Supar bro.
Thank you so much
Super super
Thank you so much andi
Thank you
Are nenu konukovachu chalabagundi and sir 🙏🙏🙏🙏🙏🙏
Thank you so much andi
చాలా బాగున్నాయి గుడ్ మాకు వాళ్ళ నెంబర్స్ కావాలి ప్లీజ్ 🙏🙏🙏🙏
ఇప్పుడే పెట్టాను చుడండి
🚁🤝
Thank you so much andi
Memu vellamu vedio ki akkada chepinadaniki sambandameledu
Adress యానాం కి 4KM దూరం లో కార్తికేయ తూకం బట్టలు షాప్ . Nomber One Collection Good Quality And Low price . Super 👌👌👌👌👍👍👍
Yes
Thank you so much
Thank you so much
Number send chaindi
Karthikeya shop number
హలో హర్ష గారు. బాగుందండి వీడియో షట్లేనా సారీస్ కూడా నండి. సో నైస్ వీడియో
Sarees లేవండి
Super bro
Thank you so much
Good quality cloths.
I know about this shop
Thank you so much
Contact number cheppandi
Super ga unei
Thank you so much andi
ఇది ఏజిల్లా ఏ మండలం?
ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టాను చుడండి
God bless bro
Thank you so much
Linen brand ani rasi vuntundhaa bro..shirt medhaa..?
లెనిన్ లో పర్సంటేజ్ ఉంటది అది కూడా చెప్తే చాలా బాగుండేది వీడియో మీరు చూపించిన ఈ షర్ట్ బిట్ చాలా బాగున్నవి
ఆ time లో ఆ థాట్ రాలేదు sir
NOT LENIN. LINEN❤
అంత బూస్ట్
చిత్తూరు పలమనరు మధ్యలో బంగారు పల్లెం ఇలాంటిది ఉండాది మాకు లొకల్ గా బాగుంది
Thank you so much andi
చిత్తూరుకు పలమనేరుకు మధ్యలో ఉన్నది బంగారుపాలెం venkatagirikota ఆ ఊర్లో ఇలాంటి చిన్న షాప్ పెట్టుకొని నడిపిస్తున్నాడు ఒక పెద్దాయన
Anna parleda shop lo bagunaya?
@@Ramubodagala Yes Bagaunnai rates kuda reasonable
Anna present shop Unda? Nen chittooor lo Una clear ga address chepagalara
అన్న నమస్తే, కొంచెం మైక్స్ మంచివి చూడు అన్న, ఎదుటి పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు బాగా నాయిస్ వస్తుంది అన్న.... నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ దొరుకుతాయి చూడు అన్న.. నాది చిన్న సలహా... మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న
Rode mic... ఇదే best mic... Bro.... తప్పు కుండా
సూపర్ వీడియో చేశారు బ్రో
Thank you so much for your valuable feedback
Useful video idi. Why you've put on goggles when indoors brother??
👌
Thank you so much andi
Super
Thank you so much andi
పెన్నాడ అగ్రహారం రామనామసుజ్ఞాన పూజా మందిరం మంచి మంచి ఆలయాలు ఉన్నాయి మీరు వీడియో చేస్తే బాగుంటుంది
అలాగే andi
Hai Harsha gaaru .
Memu purchase ki vaddamu anukumtunnamu next week planning lo vunnamu memu
Cal chesi vellandi
Hi dear nice ❤❤❤❤❤❤❤❤❤❤
Thanks for visiting
Superb anna.kakinada ku eni kilometres because am from Hyderabad.......🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
10 km
Shorts or short cloth
❤❤
Thank you so much andi
Epudu Stiching cost tattuko lekapotunnam, nwely tailors leru, antha Old mans mana mata vinatam ldu, So readymade better anipistundi.
Thank you so much
Chala sarlu tisukuna atm back side sshop akkada cloth chalabavutundi
Thank you so much
హర్ష అన్నయ్య చాలా మంచి మనిషి నాది కుడా తాళ్లరేవు...
Thank you so much bro
A district sir yala ravali akkadaki
Which district
Super sir .. excellent 👌👌 ap Telangana lo akkadikaina send chesthara ?? Shop vallu .. i want lenin shirts
వీడియో మొదట్లో వాళ్ళ నెంబర్ స్ వున్నాయి కాంటాక్ట్ అవ్వండి
@@harshasriram77 ok sir
Lenin cloth ok..lenin lo count batti rate untundhi..100count anedhi pure & best lenin cloth..meeru cheppedi a count ani cheppandi plz
ఆ time లో ఆ thoght రాలేదు... Thank you so much
Good Morning Harsha Sir.......
Good morning
Harsha Sir.... after seeing your Videos... i bought Ayurvedic Medicine from Chintalooru , Pootarekulu from Manchili.... let me check on these clothes now....
Thank you so much andi
మంచి షాప్ చూపించారు బాబు
Thank you so much andi
Supar. Bro. Manchi. Shop. Chupincharu. Nsr. Tailor. Nelluru.
Thank you so much andi
అవి లెనిన్ కాదు
అవి అన్ని కూడా మోసం వాటికి లైఫ్ ఉండదు
Only Clouth matramena, Redy made Shorts unnaya
annaya Malikipuram lo kooda undhe inka thakkuva pricelone venkata narayana theater opp
Avunu... విన్న
Soooo nice very useful video Harsha Garu super 😊
Thank you so much 🙂
Endhulo best part enti ante branded showrooms like rare rabbit arvind cotton us polo reymond lo dhorikey designs same pattern same quality ekkada dhorikuthunayi
Thank you so much andi
ఇలాంటి షాపే మాది విజయవాడ లో since 2010
@@prasadindupalli8070Ashok Nagar,opp.time hospital road
Thank you so much andi
Your number
Location send cheyandi
Please send details.. Name n location of shop
Ships lo vachhinavi.
Used ( once ) velampata lo
Kontaara ?
Packing mootalu .
Baaga ledu.
Doubt arise ?
I found in vizag.
No used
Can we get online purchase. Pls give details.
వీడియో లో షాప్ name, దగ్గర 2 నంబర్స్ వున్నాయి.... వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి