బహు విస్తారమైన భవనము, అద్భుతమయిన నిర్మాణం. ఆనాడు ఇంత చక్కగా నిర్మించారంటే వారెంత సమర్దులో మనకర్థమవుతోంది. వనపర్తి గడిని చారిత్రక సంపదగా గుర్తించి అభివృద్ధి పరచినయెడల పర్యాటక కేంద్రంగా మారగలదు.
I studied in this college.. And I feel proud 💪💪.. By the way am a 99-2002 batch mechanical Student.. As a Project lead Now working in Cyient limited..... This college is given life... 🙏🙏🙏
1868లో ఈ కోట నిర్మాణం గురించి నిర్ణయించుకొంటే ఈశాన్య దిశలో ఉండే పాతకోట మాటేమిటి ? అది ఈ వంశస్తులదేనా ? అది పూర్తిగా మట్టితో నిర్మితమైవుంది . చుట్టూ లోతైన కందకం ఉండింది . 1960 ల వరకు కోట , సగభాగం కందకం ఉండేది . నీళ్లు లేకపోయినా బయటినుండి కోటవైపు దాటటం కష్టంగానే ఉండేది . విశాలమైన మట్టికోటలో అప్పటికి కొన్నినిర్మాణాలు వాడుకలో ఉండేవి . జైలుకూడా అందులోనే అప్పుడు ఉండేది . ఎంతపెద్దవర్షాలు , ఎన్నిరోజులు కురిసినా ఆ మట్టిగోడలు కనీసం తడిచేవికావు ! ప్రస్తుతమున్న కోటవెనక భాగంలో ఒక భావనసముదాయం ఉండేది . దాన్ని redfort అని పిలిచేవాళ్ళు . వెంకటేశ్వర్రావు గారనే హైస్కూల్ హెడ్మాస్టర్ గారు అక్కడినుండి 1956 లో బదిలీ అయ్యేవరకు వారినివాసంగా ఉండేది . పదులమంది స్కూలుపిల్లల వారికుటుంబంతో పాటు ఉండేవాళ్ళు !స్వతంత్రం తర్వాత వనపర్తి హైస్కూల్కు అది స్వర్ణయుగం . ఆ జ్ఞాపకం ఇప్పటికీ ఉద్వేగపరుస్తుంది .
WANAPARTHY MAHAL BUILT BY RAJA RAMESHWAR RAO 2 FATHER OF MY NAINAMMMA RANI JANAMMA MARRIED TO RAJA RAMLINGA REDDY OF SAMASTHAN SIRNAPALLY SON OF MAHARANI CHILAM JANAKI BAI
ఇలాంటి భవనాలు ప్రభుత్వం జాగ్రత్త గా కాపాడి ముందు తరాలకు ఇన్స్పిరేషన్ గా ఉంచాలి 👌👌👌👏👏👏
మీ వాఖ్యానము అద్భుతం గా ఉంది. మా నాయన గారు ఈ గఢి చూపించినారు. మీరు కొన్ని విషయాలు చెప్పినారు కాని చూపించలేదు
Beautiful building but why not maintaining this building not have this type of building in my district
బహు విస్తారమైన భవనము, అద్భుతమయిన నిర్మాణం. ఆనాడు ఇంత చక్కగా నిర్మించారంటే వారెంత సమర్దులో మనకర్థమవుతోంది.
వనపర్తి గడిని చారిత్రక సంపదగా గుర్తించి అభివృద్ధి పరచినయెడల పర్యాటక కేంద్రంగా మారగలదు.
my father was lecturer in polytechnic college,wanaparthy feel very happy to watch
I studied in this college.. And I feel proud 💪💪.. By the way am a 99-2002 batch mechanical Student..
As a Project lead Now working in Cyient limited.....
This college is given life... 🙏🙏🙏
Great great 👍
Great bro
Iam student of K D R G P T, C-00 Batch... I'm from Warangal...I love K D R G P T...
Iam also c-00 batch what is ur name bro
చిత్రీకరణ, వాఖ్యనం, వాయిస్ బాగుంది. కాలేజ్ వారి అనుమతితో లోపల కూడా చూపిస్తే బావుండేది.
వివరణ చాలా బాగుంది వా
Thank u sir elanti historical videos upload chestunanduku
I'm కొత్తకోట our Great రాజభవనం our వనపర్తి district
Yes great Mahal, I studied in this collage, 92-96 , I recalled my sweet memories, thank you
It's my pleasure
చక్కటి వివరణ
I am student of this college during 1978-81. Happy to know the facts
Excellent explanation.... Chala baaaga chepparu... 👏👏👏👌👌👌👌
Nice video and ur intention neraveralani asisthunna 🙂❤🌹🌹
KCR garu please save this Mahal for our Telangana heritage 🙏🙏
చాలా బాగా చెప్పారు
💥
🟣 రంగ్ మహల్ !
🟢 వనముల కారణంగా పేరు వనపర్తి
🟡 చెక్కు చెదరని చెక్క మెట్లు
🔵 డంగు సున్నం
🟠
sir, chala baga chepparu
Thank you and share this video to others🙋♂️
తెలంగాణ లోని వివిధ సంస్థానాలు, గడీల గురించి ఇలా ఒక్కోటి చెయ్యండి.
My birth place, mission hospital Wanaparthy. 🙏🌹
Nicely explained but inner side view to be included for full details about this historical monument .
Telangana Government should maintain these buildings for future generations.
Yes👍
అరుంధతి..గద్వాల్ కోటలా ఉంది.. same architecture building
👌👏🙏kota vaibhavanni kannulavinduga kanchukantam to chakkani telugubhasha lo andinchinanduku dhanyavadamulu👏 ee vedeo enno lakshala views datalani manasara korukuntunnam🙏
Thank you Akka🙏
Super 🙏
Thank you! Cheers!
Thank you sir Histarikal please present good
Always welcome
Very nice post
Many many thanks
This is like Art's college in Osmania University, Hyderabad
🔥WNP🔥
Good presentation
Glad you think so!
Nice post thanks
Welcome and share this video to others🙏
Excellent
Thank you so much 😀
Good presentation.
Thank you!
I studied in this college C-09 batch
Tq sir naadhi kuda wanaparthy
Farm house kuda agriculture college ki dhanamivvali manchi peru vasthadhi
E goppa kalathmakatha nu mana vallu pattinchukoru..
Mana daggara unnavi vadilesi lenivatikosam vethukutharu..
Super
Thanks
Mi voice super bro
Chala thanks sir
Welcome
Mana paalakulu veetini kkaapade vishayam meeda drushti pettaru.usa podama kotla dabbu Ela dochala Ela daachala inthe.antunnarandi
Eppati prajasvamyam palanalo pandlu viharisthunnayi. Nati Nizam palanalo pandlu ooriki chala duramlo vundevani peddalu chebitharu.
I'm also student kdr govt polytechnic d pharmacy 2006-08 batch
I studied in KDR polytechnic
మ ఊరు పక్క నే vanaparteఉంటుంది
Sir is that roof a concrete one
E fort ni present avaraina kannu vadaniki villu vunntadha brother???
Please add English commentary. We can approach INTACH for renovation.
Iam c -03 mechanical batch from this college
This is my town
bro wanaparthy loo akada bro
Deniki cm garu punar vibhavam thevali
Mundhu Telangana governament ki cheppi a paatha gurthuni migilinchandi
How did a private property became government did government buyed it or they occupied it during war
After independence donated to government
Okappatti sayanthram puta maa adda polytechinc college ground,appatlo phn levu kani pojulu ichevallam simham bommaladagara
1868లో ఈ కోట నిర్మాణం గురించి నిర్ణయించుకొంటే ఈశాన్య దిశలో ఉండే పాతకోట మాటేమిటి ? అది ఈ వంశస్తులదేనా ? అది పూర్తిగా మట్టితో నిర్మితమైవుంది . చుట్టూ లోతైన కందకం ఉండింది . 1960 ల వరకు కోట , సగభాగం కందకం ఉండేది . నీళ్లు లేకపోయినా బయటినుండి కోటవైపు దాటటం కష్టంగానే ఉండేది . విశాలమైన మట్టికోటలో అప్పటికి కొన్నినిర్మాణాలు వాడుకలో ఉండేవి . జైలుకూడా అందులోనే అప్పుడు ఉండేది . ఎంతపెద్దవర్షాలు , ఎన్నిరోజులు కురిసినా ఆ మట్టిగోడలు కనీసం తడిచేవికావు ! ప్రస్తుతమున్న కోటవెనక భాగంలో ఒక భావనసముదాయం ఉండేది . దాన్ని redfort అని పిలిచేవాళ్ళు . వెంకటేశ్వర్రావు గారనే హైస్కూల్ హెడ్మాస్టర్ గారు అక్కడినుండి 1956 లో బదిలీ అయ్యేవరకు వారినివాసంగా ఉండేది . పదులమంది స్కూలుపిల్లల వారికుటుంబంతో పాటు ఉండేవాళ్ళు !స్వతంత్రం తర్వాత వనపర్తి హైస్కూల్కు అది స్వర్ణయుగం . ఆ జ్ఞాపకం ఇప్పటికీ ఉద్వేగపరుస్తుంది .
Yes sir, మాకు కూడా అదే డౌట్ గా ఉంది సార్ పాతకోట నుండి పాలన సాగించింది ఎవరండి
3:08 anna.. e anni samsthanalu Nizam prabuvula kinda undevi .. Nizam prabhuvu adhinam lo undevi.. wanaparty kuda nizam sarkar de
Avaranalo oka moola Guptha nidhulu unnayi.
Kcr Anna garu ee Bhavan Anni kapadali
Kcr sir drusti pettali
Hii
This wanarparthy samasthan ruled by Motati Reddy family
😂😂😂😂😂😂😊😊😊😊😊
Bro lopala motham chupinchavachuga rooms anni ala motham
లోపలికి మనకు పర్మిషన్ లేదు
My village bro
😍😍😍
Worst maintenance govt
This is ruled by Velama Dhoralu or Reddy’s?
reddys
రాజా రామేశ్వర రావు గాారు వారు ప్రజా ప్రతినిధి గా పని చేసినారట
Chennkesvaredy movie house
రాజసం ఉట్టిపడేలా ఉన్నది
👌👌🙋♂️
వారసులు ఉన్నారా తమ్ముడు.
Ntr aadhi movie lo undhi
Paint eyandi rang mahal ki rang e ledhu
WANAPARTHY MAHAL BUILT BY RAJA RAMESHWAR RAO 2 FATHER OF MY NAINAMMMA RANI JANAMMA MARRIED TO RAJA RAMLINGA REDDY OF SAMASTHAN SIRNAPALLY SON OF MAHARANI CHILAM JANAKI BAI
Wanaparthy వనపర్తి నందు గల పాతకోట కోట ఎవరు అంటారు అక్కడి నుండి వనపర్తి ని ఎవరు పాలించారు
Colors applay buityfull ga untundhi
Mahesh babu. Dookudu Move. Loo. Vundi
Not maintained properly.
మన వెధవ cm ల కి అంత జ్ఞానం లేదు...
Mama, Nv kota venaka unde rani baavi miss ainav . Adi last lo nuv choopichina baavi kante 5times bavuntadi
Oh... Really😀👍
Maa mu thatha akkada panichesevaaru anta......
great great👍
Voice over O. K, Camera picturization is bad, Rajulu Boojulu,, Nenu Indian Hindhu caste (s. T)!