విజయవాడ స్థాయి సంఘం ఎన్నికల్లో విపక్ష వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్

Поділитися
Вставка
  • Опубліковано 26 лип 2024

КОМЕНТАРІ • 429

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 17 днів тому +298

    అసెంబ్లీలో గెలిచింది నిజానికి వైసీపీ, ఏవీఎంలు మార్చి గెలిచింది తెలుగు దేశం

    • @suneethat4323
      @suneethat4323 17 днів тому +13

      Corect

    • @snnnnn777
      @snnnnn777 17 днів тому +11

      Evm pawala garu

    • @suneethat4323
      @suneethat4323 17 днів тому

      @@snnnnn777 999 బుడ్డి

    • @Sasi838
      @Sasi838 17 днів тому

      Manam gelichinappudu evm levu kadaa😊 stai Sangam ennikalante already ennukunnavallu ennukuntaaru.

    • @prasadrao7343
      @prasadrao7343 16 днів тому

      ​@@snnnnn777nee family reta adi.arey burra takkuva yadava akkada votes prajalu veyarra poramboku,neeku guddalodammunte nee anna resign chesi mp ga poti chestaanu antunnadu kada appudu gelisthe matlaadube bavku

  • @venkataramanareddy2661
    @venkataramanareddy2661 17 днів тому +361

    అక్కడ EVM లు లేవు అందుకే గేలిచారు లేక పోతేనా
    మా బాంబు EVM లు హేక్ చేయ [గ ]...
    లేడా

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 17 днів тому +252

    కచ్చితంగా వైఎస్ఆర్సిపి విజయ విజయ పదంలో ముందుకెళ్లాలిాలి

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 17 днів тому +366

    ఒక నెల రోజులు తిరగక ముందే టీడీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది.వాళ్లకు ప్రజల గోడు పట్టడం లేదు.జై వైఎస్ఆర్సీపీ.జై జగన్.

    • @ashokposhala7219
      @ashokposhala7219 17 днів тому +16

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      జై విజయవాడ
      ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్ జరిగినా బ్యాలెట్ పెట్టండి
      కూటమి గువ్వకు ఏమంటుంది

    • @aravindaravind3487
      @aravindaravind3487 17 днів тому +7

    • @angelmani2854
      @angelmani2854 17 днів тому +6

      God is Great 👍

    • @rathnaxyz
      @rathnaxyz 17 днів тому +7

      😅😅😅 అది ఎలక్షన్ కార్పొరేటర్ లది రా జనాలు ఓటు వేసేది కాదు.

    • @mbunny129
      @mbunny129 17 днів тому +3

      Vyathirekatha elections Mundu nunche undi bro but EVM kaadu kada frod chyadaniki nijayithi ga jarigay kada elections anduke manum Gelicham😊

  • @anandragala306
    @anandragala306 17 днів тому +378

    రేపు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుంది

  • @srinivasyadav4603
    @srinivasyadav4603 17 днів тому +261

    EVM కాక పోతే ఆ పార్టీ బతుకు ఇది

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 17 днів тому +249

    అరేరేరే.... EVM లు లేక పెద్ద సమస్య వచ్చి పడిందే! 😀😀😀

    • @Gopinathd9
      @Gopinathd9 17 днів тому +8

      Please ec needs to conduct election's with only evms sir😅

    • @sriniiJSP
      @sriniiJSP 17 днів тому

      @@Gopinathd9papam ycp valla yedupu bagundhi 😂😂😂😂

    • @khk6318
      @khk6318 17 днів тому

      Mem kdu raaa meelanti pawla kukkalu , pacha kukkalu eddusthunai evm leva anni ee election lo​@@sriniiJSP

    • @Troubleshoot01
      @Troubleshoot01 17 днів тому

      @@sriniiJSPycp Vala ki edupu enduku …place ma Jagan gelichina odina Mata tappal memu jagan ni proud ga vunam poyi free isuka amuko

    • @sriniiJSP
      @sriniiJSP 17 днів тому

      @@Troubleshoot01 govt eche freebies nenu emi tesukonu.. naku avasaram ledu .. ma nanna kastapadi chadivinchaaru ... YSR jagan edhina okka rupee tesukoledu ... Melaga chillara kosam chudanu... Ycp chillara party ni decided prajalu anduke 151 to 11

  • @ranaprathapreddy6420
    @ranaprathapreddy6420 17 днів тому +176

    బ్యాలెట్ పేపర్ అయితే క్లిన్ స్పీప్ పక్కా

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 17 днів тому +355

    వైఎస్ఆర్ సీపీ కి మంచి రోజులు రాబోతున్నాయి అయిన గరవపడకూడదు

  • @rstar3397
    @rstar3397 17 днів тому +155

    ప్రతి ఎన్నిక ఇలాగే జరగాలి...

  • @బాగున్నావా
    @బాగున్నావా 17 днів тому +338

    😎ఉచిత ఇసుక తెచ్చుకుందామని ఎడ్ల బండి మీద పోతే,నాకు హెల్మెట్ లేదని, ఎడ్ల బండికి నెంబర్ ప్లేట్ లేదని 🙄ఇసుక ఇవ్వకుండా వెనక్కి పంపించారు.😥😎👌

    • @VijayaDurga-rs8sr
      @VijayaDurga-rs8sr 17 днів тому +56

      పచ్చ బిళ్ళ వేసుకుని ధైర్యంగా వెళ్ళు. ఇసుక ఆటోమేటిక్ గా ఎడ్ల బండి కి చేరుకుంటుంది.

    • @anandaraokundavaram7926
      @anandaraokundavaram7926 17 днів тому +19

      Do you have driving licence to drive Bullock Cart?

    • @VenuGopal-jo6fn
      @VenuGopal-jo6fn 17 днів тому +9

      😜

    • @sivaprasadsingaraju3770
      @sivaprasadsingaraju3770 17 днів тому +14

      How about seat belt

    • @parvathiganesh4094
      @parvathiganesh4094 17 днів тому +14

      Supar jok hilet navvu agaledu

  • @jyothialapati1103
    @jyothialapati1103 17 днів тому +193

    ఇక్కడ ఈ. సి లేదుకదా..e.c తో పొత్తు పెట్టుకోలేదా ఈ.v.m lu టపరింగ్ kii అవకాశం లేదు కదా..

  • @shahulshaik6169
    @shahulshaik6169 17 днів тому +184

    అక్కడ ఈవీఎం లేదు కదా భాయ్..

    • @siddiqshaik1589
      @siddiqshaik1589 17 днів тому +4

      నా ఒపీని కూడా అదే బ్రో ఈవీఎంలు లేవు కదా అందుకోసం గెలిచారుఈవిఎంలో నుండి కచ్చితంగా రివ్యూ చేసిన వాళ్ళు లేకపోతే మార్చుకునేవాళ్ళుుఏదైనా జై జగన్

  • @nenu_inthe
    @nenu_inthe 17 днів тому +66

    జై జగన్ జై జై జగన్,ఎన్నికైన స్ధాయి సంఘం సభ్యులకు అభినందనలు

  • @sivasankar2743
    @sivasankar2743 17 днів тому +98

    ఈ ఎన్నికల్లో evm లు లేవు గా

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 17 днів тому +77

    జగన్ అటిట్యూడ్ మార్చుకోవాలి. ప్రెస్ మీట్ లు నెల నెలా పెట్టాలి. ప్రజలతో ఎప్పుడు ఉండాలి. కార్యకర్తలు, నాయకులతో కలిసిపోయి వుండాలి, వైస్సార్ గారిలా. అప్పుడే తిరిగి మంచి రోజులు వస్తాయి.

    • @raghuramaraju1249
      @raghuramaraju1249 16 днів тому

      అధికారం లో ఉన్నప్పుడే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు..వీడిని మళ్లీ ప్రెస్ మీట్ అంటే ఎలా...?

    • @vinayakyrc5497
      @vinayakyrc5497 14 днів тому

      @@raghuramaraju1249 ఏపని చేయకపోయినా డప్పుకొట్టుకునేవాడు వున్నాడు కదా, వాడిని చూసి కొంతైనా డప్పుకోవడం నేర్చుకోమని సలహా, అంతే.

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 17 днів тому +26

    ఇప్పటికైనా తెలిసిందా చంద్రబాబు EVM ల మహిమ అని.. జై జగన్

  • @nageswararaokonduru3919
    @nageswararaokonduru3919 17 днів тому +122

    అప్పుడే మొదలైనది ప్రభుత్వం పై వ్యతిరేకత.

  • @suneethat4323
    @suneethat4323 17 днів тому +23

    మన రాష్ట్రంలో కూటమివాళ్లు పక్కా ఈవీఎం టాపరింగ్ చేసి గెలిచారు

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n 17 днів тому +23

    EVM tamprimg లేకపోతే జగన్ అన్నCM అయే వారు❤❤❤❤❤❤ జగన్ అన్న చేసిన మంచి ఎవరూ చేయరు

  • @venkyvijey716
    @venkyvijey716 17 днів тому +39

    రేపు జరగబోయే అన్ని ఎలక్షన్ లో వైసీపీ దే విజయం..ఏదో నిజమైన విజయం

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 17 днів тому +62

    ఈవీఎం కాదు ప్రజాభిమానం

  • @RafiKuwait-rv4jy
    @RafiKuwait-rv4jy 17 днів тому +14

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదన్నా ఇండియా మొత్తం తెలుసు జగనన్న ఓటమికి కారణం ఈవీఎంలు అని ప్రజలు ఓట్లు వేసినారు ఇది పక్కా

  • @Lakshmaikhant
    @Lakshmaikhant 17 днів тому +51

    🇺🇿సూపర్ ❤️సార్ 🇺🇿🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿

  • @sitaramreddy9659
    @sitaramreddy9659 17 днів тому +26

    EVM లేవుకబట్టి వైసీపీ గెలించింది

  • @rstar3397
    @rstar3397 17 днів тому +42

    2029 లో ballot paper ఎలక్షన్ కోసం పట్టు పట్టండి...అఖిలేష్...కూడా అడుగుతున్నాడు...

  • @krishnas237
    @krishnas237 17 днів тому +116

    Good sign for YSRCP

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw 17 днів тому +14

    Evm లు లేవుకదా అందుకనే,
    జై జగనన్న 🙏

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 17 днів тому +38

    Y S. R. C. P. కి ప్రజా బలం ఉంది వ్వాళ్లకు E V M ల మ్యానేజ్ చేస్తారు

  • @krishnachaitanyaramaraju1950
    @krishnachaitanyaramaraju1950 17 днів тому +24

    అక్కడ EVM లు వాడరు కదా....అందుకే వైసీపీ గెలిచింది

  • @SekharJajjara
    @SekharJajjara 17 днів тому +50

    కేంద్ర ఎన్నికల సంగం రాలేద,, EVM లు ఉపయోగం లేదా 🥰🥰🥰

  • @avulasree2079
    @avulasree2079 17 днів тому +95

    జై జగన్ 💙💙 జై జై జగన్ 💙💙💙💙

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 17 днів тому +11

    దేవుడు నీ పక్షం న్యాయం నీ పక్షం, ప్రజలు నీ పక్షం జగన్సార్ వైసీపీ జిందాబాద్

  • @Suma138
    @Suma138 17 днів тому +14

    AP లో ఎక్కడ స్థానిక ఎన్నికలు
    జరిగిన YSRCP దే ఘన విజయం సాధిస్తుంది

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 17 днів тому +27

    EVM రహిత ఎన్నికలు ఎన్ని వచ్చిన కూటమి గెలవటం దుర్లభం.

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 16 днів тому

      @@ananthakrishnacv6213ballot voting in USA because they know the truth of EVMs mystery

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237 17 днів тому +21

    సూపర్6 అమలును పక్కదారి పట్టించడానికి అనేక విషయాలను తెరమీదకు తీసుకుని వస్తున్నారు.

  • @PSathishReddy
    @PSathishReddy 17 днів тому +10

    టిడిపి ఓట్ షేర్ 35 శాతం జన సేన 12 శాతం బీజేపీ 3 శాతం వైసీపీ 41 శాతం ఎవరికి వారు విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ ఈజీగా గెలుస్తుంది.

  • @sureshmatcha9742
    @sureshmatcha9742 17 днів тому +10

    అసెంబ్లీ ఎలక్షన్స్ ఈవీఎం మహిమ

  • @Trust26-x4o
    @Trust26-x4o 17 днів тому +44

    This is originality.....
    God bless jagan garu.❤❤❤❤

  • @kanapalarambabu4854
    @kanapalarambabu4854 17 днів тому +37

    Best example. Ycp win🎉

  • @polukondamurali7893
    @polukondamurali7893 17 днів тому +49

    శాసన సభ కు కూడా బ్యాలెట్ వుండి వుంటేనా, ఇప్పుడు అర్థమైందా తమ్ముళ్లు😂😂😂😂😂😂😂

  • @medikonda4616
    @medikonda4616 17 днів тому +10

    రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలానే ఉంటుంది.

  • @polirajumarupilli1796
    @polirajumarupilli1796 17 днів тому +12

    2024 ఎలక్షన్ లో కూడా ఇదే జరిగింది

  • @surisettyvenkatabadarinadh7138
    @surisettyvenkatabadarinadh7138 17 днів тому +15

    అక్కడ డబ్బాలు ఉంటే అది కూడా వాళ్లకే వచ్చును

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 17 днів тому +27

    Evm లు హాకింగ్ చేసారు geiicharu, బ్యాలెట్ nu marchaleka పోయారు.అయినా అనేక ప్రలోభాల nu ఎర గా వేశారని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.

  • @danagpudevi1338
    @danagpudevi1338 17 днів тому +12

    అన్నా ఈ ఎలక్షన్ కు ysrcp గెలిచేది.
    మోడీ,చంద్ర, కూటమి ఈవీఎం టెంపరింగ్.
    ఈవీఎం పీఎం.....
    ఈవీఎం సీఎం.😂😂😂😂

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t 17 днів тому +28

    Evm లా లేకపోతే బెలేట్ పేపర్ల?ఈవీఎం లు ఐతే వైసీపీ కి డిపజిట్లు కూడా రావండి ఇది పక్కా

  • @sravanpammi3469
    @sravanpammi3469 17 днів тому +7

    ఈవీఎం సీఎం సీబీన్

  • @user-ch6ls8wr1e
    @user-ch6ls8wr1e 17 днів тому +35

    Super 🎉

  • @garbhapubalu2269
    @garbhapubalu2269 17 днів тому +10

    వేచి చూడాలి మన టైం కోసం .....

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 17 днів тому +6

    ఇచట EVM లు లేవోమో

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 17 днів тому +31

    Great 👍

  • @SasiAnnam
    @SasiAnnam 17 днів тому +30

    Anna epudu ballot election pedithey 100% jagan bumper majority tho gelustharu, EVM's vunty Inka aemi cheyalemu , already people realised!! God is there ,wait for his timing!

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 17 днів тому +2

    Ballot papers కాబట్టి నెగ్గరు దమ్ముంటే EVM తో గెలవండి

  • @RJARTS786
    @RJARTS786 17 днів тому +4

    Congrats ycp jai jagananna God bless you anna ❤❤❤❤❤❤❤

  • @ashokkumar-hu1xd
    @ashokkumar-hu1xd 17 днів тому +5

    శభాష్

  • @user-ge7rq5sz6s
    @user-ge7rq5sz6s 17 днів тому +1

    రాబోయే పంచాయితీ ఎన్నికల్లో కూడా జగన్ గారు గెలుస్తారు వైఎస్ఆర్ సీపీ సర్పంచులు అందరు ఇలాగే గెలవాలి

  • @arkoti9145
    @arkoti9145 17 днів тому +4

    Ameer bhai, God gave excellent judgment. Very great of EVM's CM bollinaidu

  • @nirmalammamatam4839
    @nirmalammamatam4839 17 днів тому +6

    Praise the lord

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 17 днів тому +3

    చంబడిని ముందు పెట్టి ఆ వంతన ఆ ఇండియా కూటమి తనని పిచ్చ కొట్టుడు కొడుతుంటే,ఆ నియంత ఖచ్చితంగా తట్టుకోలేడు. ఈ మధ్యనే జమిలీ ఎన్నికల ప్రతిపాదనపై ఫైనల్ రిపోర్టు వచ్చింది & మెజారిటీ రాష్ట్ర(బీజేపీ) ప్రభుత్వాలు ఆల్రెడీ తమ సమ్మతి తెలియచేసున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఎప్పటిలా ఏదో ఒకటి చేసి & అనుకూల సమయం సృష్టించుకొని, జమిలీ ఎన్నికలకు వెళ్ళిపోతాడు & చెంబాని ముంచేస్తాడు

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 17 днів тому +6

    Jai jagan Jayaho Jagan Jai Jai Jagan

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 17 днів тому +2

    😭😭😭ఈదే కదా మేము కోరుకునే ది god is great Amen జై YSRCP జై జగన్ అన్నా 💐💐🌹❤️❤️😍😘👌💪

  • @venkatasubbareddybijjam5143
    @venkatasubbareddybijjam5143 17 днів тому +4

    ఈ ఎన్నికలు చెల్లవని కోర్టులో లంచ్ మోషన్ వేస్తారేమో?

  • @user-jy2tm8nz9d
    @user-jy2tm8nz9d 17 днів тому +4

    Good News 🗞️

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 17 днів тому +4

    Jaijagan 💪 💪 💪 💪 💪 💪 💪

  • @pvjohnjoseph4513
    @pvjohnjoseph4513 17 днів тому +4

    Dinni batti chooste vadu nijangane EVM.... CM

  • @babunani82
    @babunani82 17 днів тому +3

    గుడ్

  • @mastanvali255
    @mastanvali255 17 днів тому +2

    జై జగన్ జై జగన్🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🐅🐅🐅🐅

  • @kalyanv2462
    @kalyanv2462 17 днів тому +15

    Are not there EVM machines?

  • @garalamunormal5316
    @garalamunormal5316 17 днів тому +3

    ఆ ఏడుకొండల్లో మూడున్నర కొండలు తీసుకుని క్రొత్త ఈవీఎం దేవుణ్ణి ప్రతిష్టించడానికి రవ్వంత గడ్డితో చెంబు తయారయ్యింది ఈ సంఘటనలు ఇలాంటి రిజల్ట్స్ జరగకుండా ఉండడానికేనేమో

  • @SRINIVASARAODAMARASINGU
    @SRINIVASARAODAMARASINGU 17 днів тому +6

    అమీరగారు సూపర్ సూపర్

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 17 днів тому +1

    ఇప్పుడు అర్థమయింటుంది ఈవీఎం లు సీబీన్ కూటమి ని అధికారంలోకి తీసికొచ్చింది

  • @prabhudas.p1619
    @prabhudas.p1619 17 днів тому +1

    దీన్ని బట్టి చూస్తే అసంబ్లీ ఎన్నికల్లో ఏమి జరిగి ఉండవచ్చు.

  • @247DR
    @247DR 17 днів тому +2

    Good news 😂👏👏👏👏

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 17 днів тому +6

    Next future only ysrcp

  • @kanumurivikramadevavarma2457
    @kanumurivikramadevavarma2457 17 днів тому +3

    No we will not accept.we need evms

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS1978 17 днів тому +5

    జై జగన్ 💙🇱🇸💙

  • @user-jy2tm8nz9d
    @user-jy2tm8nz9d 17 днів тому +3

    EKADA Evm ledhu 😂😂😂

  • @vijaybabu5439
    @vijaybabu5439 17 днів тому +5

    NOW EVERY BODY UNDERSTAND
    YSRCP IS THE PERFECT POLITICS
    TDP HAS GAINED EVM TAMPERING
    BAN EVM SYSTEM
    SAVE DEMOCRACY COUNTRY

  • @shakriyadharavathu1219
    @shakriyadharavathu1219 16 днів тому +1

    EVM లు లేవుకాబట్టి గెలిచారు
    అదే EVM లు ఉంటే ఖచ్చితంగా కూటమి గెలిచేది

  • @mohammadrafi-iz5zg
    @mohammadrafi-iz5zg 17 днів тому +6

    Jayamu Jayamu chandranna Jayamu neeku chandranna

  • @nirmalanirmala6788
    @nirmalanirmala6788 17 днів тому +3

    JAI JAGAN BABU GOD BLESS YOU 👍👍👍👍👍

  • @Suresh560-vb5xs
    @Suresh560-vb5xs 17 днів тому +7

    Evm lu kaadu kadaa....janam mataa vini undaru paapam

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 17 днів тому +2

    Good

  • @lucky_284
    @lucky_284 17 днів тому +2

    Ballot paper dwaara jarigivuntaayi

  • @papatlaprasad
    @papatlaprasad 17 днів тому +1

    అబ్బే , మేం దీనికి ఒప్పుకోము, ఇక్కడ కూడా ఎన్నికలు ఈవీఎం లతోనే జరిపించాలి, ఓట్ల లెక్కింపునకు ఒక నెల సమయం తీసుకోవాలి, మా పనులన్నీ చక్కబెట్టుకున్నాక , అప్పుడు ఈవీఎం లు చూపించినవే నిజమైన ఫలితాలు, తూచ్.. తొండాట. .

  • @venkataapparao5600
    @venkataapparao5600 17 днів тому +2

    Nijamga chepputunnanu Ameer slahalu teesukunte maname gelichevallam brother 🎉🎉🎉

  • @srikanthmovva9099
    @srikanthmovva9099 16 днів тому +1

    Rey paytm’s సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ చెప్పుకునే స్థాయి నుండి మునిసిపల్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ చెప్పుకొనే స్థాయికి 👌, great CBN

  • @seshareddy1513
    @seshareddy1513 17 днів тому +2

    Evm levukadha andukee😅😅😅😅

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 17 днів тому +1

    Ballot paper system vasthe baagundu

  • @samsungreddy629
    @samsungreddy629 17 днів тому

    Superb jai jagan ఇక్కడ నుంచి రాబోయే ఎన్నికలు ఎన్ని ఉన్నా మండల స్థాయి ఎన్నికలు గాని పంచాయతీ ఎన్నికలు గాని ఎన్ని ఎన్నికలు ఉన్న ఎలాంటివి ఉన్న అన్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంటారు క్లీన్ షిప్ చేయబోతుంది ఇది మాత్రం పక్కా

  • @user-jy2tm8nz9d
    @user-jy2tm8nz9d 17 днів тому +1

    Super 6

  • @jtv2799
    @jtv2799 17 днів тому +3

    వాడికి వాడి పార్టీ నాయకులకు ప్రజా బలం ఎక్కడ ఉంది sir....
    వాడు ఒక EVM Tampering CM....

  • @k4k4always
    @k4k4always 17 днів тому +1

    ఇక్కడ కామెంట్ బాక్సులో EVM వల్ల వాళ్లు గెలిచారు అంటూనే మాకు 40%ఓట్లు వచ్చాయి అని చెప్పే నిరారక్షిత Paytm బ్యాచ్ ను చూస్తుంటె జాలేస్తుంది 😂😂😂😂

    • @user-gu4rv4sb2k
      @user-gu4rv4sb2k 16 днів тому

      Innini paytm comments madhyalo Manam enduku bayya valledho teesukunna money Ki comment lu peduthunnaru

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 17 днів тому

    Sir 🙏🙏 super 👌👌 thank you sir 🙏🙏👍👍

  • @chinnadora5705
    @chinnadora5705 17 днів тому

    ఇంక ఎన్ని గెలిచినా ఐదు ఏండ్లు వాళ్ళును ఏమి చేయలేము...

  • @lakkireddyrajagopalreddy823
    @lakkireddyrajagopalreddy823 16 днів тому

    It has became a hot topic in India on YCP defeat in recent elections.

  • @prameelauba1347
    @prameelauba1347 17 днів тому

    అక్కడ ఈవీఎంలు లేవు కాబట్టి అమీర్ గారు , లేకపోతే అక్కడ కూడా కూటమినే వచ్చేది ,,,, ఈవీయంల వల్లే కూటమి అధికారంలో ఉంది లేకపోతే కూటమికి అంత సీన్ లేదు సార్

  • @pushpayeddu8966
    @pushpayeddu8966 17 днів тому

    ఇది వై ఎస్ ఆర్ అంటే ఇంకా ముందుంది జై జగన్

  • @boyinasatyayadav1914
    @boyinasatyayadav1914 17 днів тому +2

    Jai ho cm jagan