చంద్రబాబు అబద్దాలపై సెటైర్లతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 220

  • @Bhaskar1948
    @Bhaskar1948 2 місяці тому +161

    జగన్ ,బుగ్గన మర్యాదలసరిహద్దు దాటకుండావాయించిపడేసారు.

    • @malliatsee4931
      @malliatsee4931 2 місяці тому

      మళ్ళీ బెంగళూరు పాలెస్ కి పారిపోయిన కుక్క.. అసెంబ్లీ అంటే కింద కారుతుంది తుగ్లక్ గాడికి.. ప్రజా సమస్యలు చర్చించలేనప్పుడు వాడికి ఎం ఎల్ ఏ పదవి మాత్రం ఎందుకు?? జీతం దొబ్బటానికా?? ,,,,,,,,,

  • @bethalababurao4824
    @bethalababurao4824 2 місяці тому +75

    బుగ్గన చక్కని ఉపన్యాసకుడు అసెంబ్లీ లో చూశాం. 😅😅😅😅😅

  • @OverTheMoon09
    @OverTheMoon09 2 місяці тому +133

    ఈయన బాటింగ్ మాములుగా ఉండదు...
    ఈయన బయటికి రావాలి కదా... రెగ్యులర్ గ.

  • @Lakshmaikhant
    @Lakshmaikhant 2 місяці тому +171

    రాజు ఎక్కడ ఉన్నా రాజే అది అధికారం ఉన్న లేక పోయినా🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿

    • @AnjiHasanapuram
      @AnjiHasanapuram 2 місяці тому +7

      జై జగన్ అన్న ❤

    • @malliatsee4931
      @malliatsee4931 2 місяці тому

      మళ్ళీ బెంగళూరు పాలెస్ కి పారిపోయిన కుక్క.. అసెంబ్లీ అంటే కింద కారుతుంది తుగ్లక్ గాడికి.. ప్రజా సమస్యలు చర్చించలేనప్పుడు వాడికి ఎం ఎల్ ఏ పదవి మాత్రం ఎందుకు?? జీతం దొబ్బటానికా?? ,,,,,,,,,,

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 2 місяці тому +40

    అమీర్ గారూ ఎన్ని రోజులకు ఎన్ని రోజులకు మీ ఆహ్లాదకరమైన నవ్వు చూసాము మనస్ఫూర్తిగా నవ్వినట్టు ఉన్నారు

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 2 місяці тому +222

    బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అదిరిపోయింది. ఇలా వదలకుండా వైసిపి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వరుస పెట్టి బ్యాటింగ్ చేయాలి అని కోరుకుంటున్నా. అప్పుడైనా జనాలకి ఒకసారి కాకపోతే ఇంకొకసారి ఎక్కుతుంది మైండ్లో కి.

    • @Jayam567
      @Jayam567 2 місяці тому +8

      S

    • @anjeneyaraeddykr7548
      @anjeneyaraeddykr7548 2 місяці тому +7

      Super bro

    • @G.RG.R-lo1th
      @G.RG.R-lo1th 2 місяці тому +7

      Yes, it is Correct.

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 2 місяці тому +5

      Rajendra naadh Reddy interview was good, tight slap to TDP

    • @malliatsee4931
      @malliatsee4931 2 місяці тому

      మళ్ళీ బెంగళూరు పాలెస్ కి పారిపోయిన కుక్క.. అసెంబ్లీ అంటే కింద కారుతుంది తుగ్లక్ గాడికి.. ప్రజా సమస్యలు చర్చించలేనప్పుడు వాడికి ఎం ఎల్ ఏ పదవి మాత్రం ఎందుకు?? జీతం దొబ్బటానికా?? ,,,,,,

  • @rstar3397
    @rstar3397 2 місяці тому +94

    జగనన్న ఎప్పుడు అయినా బాబు లాంటి బీద ఏడుపులు ఏడ్చాడా.. ..అందరికీ ఇంటి దగ్గర కి పాలన చేశాడు...బాబు వంద కోట్ల ఖజానా లో పెడితే..జగనన్న 7500కోట్లు పెట్టించాడు....అంటే 70 ఇంతలు ఎక్కువ ఎవడురా విజనరీ ఇప్పుడు...

    • @theteacher1070
      @theteacher1070 2 місяці тому +3

      7500 crores bro

    • @rstar3397
      @rstar3397 2 місяці тому +2

      ​@@theteacher1070yes,correct చేస్తా...

    • @malliatsee4931
      @malliatsee4931 2 місяці тому

      మళ్ళీ బెంగళూరు పాలెస్ కి పారిపోయిన కుక్క.. అసెంబ్లీ అంటే కింద కారుతుంది తుగ్లక్ గాడికి.. ప్రజా సమస్యలు చర్చించలేనప్పుడు వాడికి ఎం ఎల్ ఏ పదవి మాత్రం ఎందుకు?? జీతం దొబ్బటానికా?? ,,,,,,,,,,,,,,,

  • @Bhaskar1948
    @Bhaskar1948 2 місяці тому +161

    తెలుగుదేశంవాళ్ళగోచీలువూడదీసారు బుగ్గన రాజేంద్రనాద్.

  • @suryanadella2327
    @suryanadella2327 2 місяці тому +68

    బుగ్గన గొప్ప leader

  • @RajasekharVJA
    @RajasekharVJA 2 місяці тому +245

    చాలా రోజుల తరువాత నీ మొఖం లో ఇంత నవ్వు చూస్తున్నాం, be happy 😀

    • @torlapatiravi6336
      @torlapatiravi6336 2 місяці тому +13

      Yes, అమీర్ సర్ ఎప్పుడు ఇలాగే ఉండాలి

    • @sriram-mp7cv
      @sriram-mp7cv 2 місяці тому +14

      సత్యం, న్యాయం, ధర్మం ఓడిపోయినప్పుడు 🤔మంచివాళ్లకు బాధగానే ఉంటుంది,, అమీర్ పరిస్థితి, మనలాంటి వాళ్ళ పరిస్థితి కూడా అదేగా 🙏

    • @joelvijayraj559
      @joelvijayraj559 2 місяці тому +6

      Buggana makes things easy to understand in a simple language, when a joke is cut others, listening should laugh. Buggana is serious but his jokes provoke laughter. He too lost this election, otherwise, Buggana would have answered all swethapathras. Buggana, is good at maths I remember Buggana telling one joke on CBN Domala Nirmoolana. A big cut out where CBN holding a sword killing Doma

    • @malliatsee4931
      @malliatsee4931 2 місяці тому

      మళ్ళీ బెంగళూరు పాలెస్ కి పారిపోయిన కుక్క.. అసెంబ్లీ అంటే కింద కారుతుంది తుగ్లక్ గాడికి.. ప్రజా సమస్యలు చర్చించలేనప్పుడు వాడికి ఎం ఎల్ ఏ పదవి మాత్రం ఎందుకు?? జీతం దొబ్బటానికా?? ,,,,,,,,,,,,,,,,,,,

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 2 місяці тому +17

    మీ స్పీచ్ కోసం చాలా రోజుల నుంచి wait చేసాం సర్. జై వైస్సార్, జై జగన్, జై బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి గారికి ❤

  • @rstar3397
    @rstar3397 2 місяці тому +107

    అలా రాస్తే బాబు వాళ్ళకి ప్యాకేజీ కట్ చేస్తాడు..

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 місяці тому +52

    బుగ్గన గారు మాములుగానే ఛలోక్తు లు విసురుతాడు.
    ఇప్పుడు సందర్భం వచ్చిందిగా ఉరుముంతాడా..
    టీడీపీ వారికి ఊసకోత కోశాడు...

  • @reddennakuppala842
    @reddennakuppala842 2 місяці тому +81

    జనాలను మభ్యపెట్టేందుకు ఉన్నాయికదా,వినాశకర పత్రికలు,డబ్బాలు వారికి ఉన్నాయికదా.అవే వారిని కాపాడు తాయి.

  • @burrayesuratnam1892
    @burrayesuratnam1892 2 місяці тому +21

    ఈనాడు,టీవీ 5 ఏబీన్ వాళ్ళకు ఇప్పుడు చంద్రబాబు మీద ప్రేమ

  • @kotakondareddy1322
    @kotakondareddy1322 2 місяці тому +39

    సంపద ఓన్లీ అమరావతి

  • @dondetivenkataramireddy2714
    @dondetivenkataramireddy2714 2 місяці тому +26

    చంద్రస్వామి మోసాలు... మాములుగా ఉండవు. వాడి బతుకే.. మోసపుబతుకు.

  • @praveenkumar-lw7ko
    @praveenkumar-lw7ko 2 місяці тому +21

    బ్లీచింగ్ పౌడర్ కు డబ్బుల్లేవు అని చెపి చెత్త పను వేయాలి అని చేపిన ఉపముఖ్యమంత్రి గురించి కాస్త చెపి ఉంటే బాగా ఉందే.

  • @rstar3397
    @rstar3397 2 місяці тому +111

    ఇకనైనా ఒక్కొల్లు బయటకి వచ్చి బాబు,పికె గాళ్ళు చెప్పిన అబద్ధాలను ఎండ కట్టండి..

    • @sujathakalabathula6711
      @sujathakalabathula6711 2 місяці тому +5

      Yes

    • @malliatsee4931
      @malliatsee4931 2 місяці тому

      మళ్ళీ బెంగళూరు పాలెస్ కి పారిపోయిన కుక్క.. అసెంబ్లీ అంటే కింద కారుతుంది తుగ్లక్ గాడికి.. ప్రజా సమస్యలు చర్చించలేనప్పుడు వాడికి ఎం ఎల్ ఏ పదవి మాత్రం ఎందుకు?? జీతం దొబ్బటానికా?? ,,,,,,,,,,,,,,,

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 місяці тому +23

    నేను ఆ ప్రెస్ మీట్ రెండు సారులు.. వెంట వెంటనే చూసా బ్రో.. దీనిని బట్టి చూస్తే చంబా పరిపాలన లో ఎంత అసమర్థుడో.. జగన్ ఎంత సమర్థుడో అందరికీ అర్ధమయ్యేటట్టు చెప్పారు..

  • @nagendranakka5070
    @nagendranakka5070 2 місяці тому +10

    సూపర్ గా చెప్పొవు బ్రదర్.‌‌...రాబోయే రోజుల్లో YCP మరింత యాక్టివేట్ అవుతుంది....

  • @Satyanarayanacherukubilli
    @Satyanarayanacherukubilli 2 місяці тому +41

    ఆగండి ఆగండి••• AP ప్రభుత్వం తెల్లకాగితాలు విడుదల చేస్తోంది పథకాలకు బదులుగా white papers అందరిచేతులో పెడతారు

  • @rstar3397
    @rstar3397 2 місяці тому +64

    జగనన్న వారానికి ఒక సారి ప్రేస్మీట్ పెట్టీ . నిన్న చెప్పిన విషయాలు అన్నీ ఒక్కోటి ..విడి విడి గా మాట్లాడు..అప్పుడు ఎక్కువ రోజులు ప్రజల్లో వుంటుంది....

  • @SeshuereddyDalli
    @SeshuereddyDalli 2 місяці тому +11

    ఫస్ట్ నువ్వు నవ్వుతుంటేనే నవ్వు వస్తుంది భాయ్ చాలా రోజులు అయింది carion 😂😂😂👍🤜

  • @freebird4522
    @freebird4522 2 місяці тому +34

    జనాలకు పెట్టవలసిన డబ్బులు మొత్తం అమరావతి కి మళ్లించి, అయ్య గారికి సంబందించిన బీనామిలకు, మాయల పకీరు వేషాలు వేసిన సినిమా వాళ్లకు, వ్యవస్థలలో ఉన్న పెద్ద పాములకు, మేదావుల కు పోగా మిగిలిన చిల్లర గ్రామాలలో ఉండే అమ్మ భూమి కమిటీలకు బొక్కడానికి మళ్లిస్తారు. చదువుకొన్న మూర్ఖులు ఉన్న సమాజంలో ఇంతకంటే మంచి రాజకీయ నాయకులను ఆశించడం అమాయకత్వమే అవుతుంది. 😊 2029 లో దిగి పోయే నాటికి డెవలప్మెంటు పేరుతో జనాల డబ్బుతో నిర్మించిన కొన్ని ప్రయివేటు బిల్డింగులు, ఆస్తులు చూపించి మేము డెవలప్మెంటు చేశాము, జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేవలం జనాలకు పంచి దేశాన్ని నాశనం చేశాడు అని ప్రచారం చేయిస్తారు. అందుకు వాళ్లు మేదావుల ముసుగులో కొంత మంది సొంత మనుషులను రంగంలోకి దించుతారు 😂😂

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 2 місяці тому +16

    టిడిపి పార్టీ లో జ్ఞాన వంతు లు ఎవరైనా ఉన్నారా నిజం గా అడుగుతున్నా ఇప్పటి వరకు నేను విన్న టిడిపి వాళ్ళ ప్రసంగ లలో నాకూ ఎవరూ కనిపించలేదు ycp వాళ్ళ కుటుంబ సభ్యులు పై అవమానం గా అవహేళన గా మానసికంగా వాళ్ళ ను చంపు తున్న ప్రసంగాలు మాత్రమే చూశాను రాజకీయ ప్రసంగాలు లీవ్ YSRCP party కీ దేవుడు ఇచ్చిన జ్ఞానం తొ పేదలు కు తృప్తి గా పరిపాలన అందించారు YSRCP party మంత్రులు కు MLA ల కు దేవుని దీవెనలు ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి 🙏🙏👌😘💐🌹❤️💪👏👌

  • @akhilnishi2339
    @akhilnishi2339 2 місяці тому +31

    EVM CM EVM DCM

  • @Srinivas-fk7qr
    @Srinivas-fk7qr 2 місяці тому +10

    వైసిపి లో వున్న పెద్ద లోపం ఈ విషయాలు అన్నీ ప్రజల దగ్గరికి సరిగ్గా తీసుకు వెళ్ళలేకపోయింది, కనీసం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇదే లెక్కన రోజు వివిధ మధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 2 місяці тому +26

    శ్వేత పత్రాలు not రోత పత్రల్

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 2 місяці тому +12

    AP ప్రజలకు ఇవన్నీ ఏవి పట్టవు
    మాకు మత్తు కావాలి అంతే
    ఇప్పుడు చంద్రబాబు ఒకటి పోసిన మాకు బాగా మత్తుగా వుంటది
    ఇలాంటి మత్తులో వున్న వాళ్లకు ఇవేమి పట్టవు

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 2 місяці тому +6

    Super sir 👌👌🙏🙏 maanchega chaparu sir 👏👏🙏🙏

  • @dharmaraokadambala5812
    @dharmaraokadambala5812 2 місяці тому +13

    బాబు వస్తే జాబ్ అన్నారు! ఎక్కడ కంపెనీస్ లేవు వచ్చింది పోయి,జగన్ ఉన్నప్పుడు రోజు జగన్ పైన ఏడుపు,స్టేటకు ఏమి రాకుండ పైకు letter రాయడం ఆ లెటర్స్ వాళ్ళ దగ్గర ఉంటది,...? ఇప్పుడు

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 2 місяці тому +5

    వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి తరువాతలెక్కలు క్లియర్ కట్గా చెప్పాలంటేేబుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆర్థిక మంత్రి గత ప్రభుత్వంలోనివైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిరాక్స్ కాపీన పాయింట్కరెక్ట్ గా చెప్తారు పిచ్చ జనాలుగా అర్థం అవ్వాలని పిచ్చజనాలకిటిడిపి నాయకులకు అర్థం అవ్వాలని క్లియర్ కట్ గా చెప్తారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు దట్ ఇస్సూపర్ బ్యాటింగ్ సర్జై జగన్ జై వైసిపి

  • @madhumaddali7597
    @madhumaddali7597 2 місяці тому +10

    బుగ్గన ba...bat....bating...superb.

  • @kishorekumarkollabathula4396
    @kishorekumarkollabathula4396 2 місяці тому +10

    ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని వారిని public గా అడగవలసి ఉంది. మరియు యెటువంటి elections లో కూడ పోటీ చేయకుండా చట్టం చేయాలి

  • @mittapallinagendrababu4016
    @mittapallinagendrababu4016 2 місяці тому +21

    Ammer garu ycp ki me videos big boost meeru elanti videos cheyandi

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 2 місяці тому +16

    చె ప్పు చెప్పు చెప్పు దెబ్బలు

  • @knagendra7727
    @knagendra7727 2 місяці тому +8

    Before elections ela subject vunna vallu press ni address chesi vundi Vunte bagundedi

  • @raghavreddy847
    @raghavreddy847 2 місяці тому +17

    Cbn 420

  • @sudheeramere
    @sudheeramere 2 місяці тому +2

    ఏదీ ఆపుకోలేవు భయ్యా నువ్వు. నవ్వు, ఆవేశం ఏదైనా. God bless you dear genuine soul

  • @k.sanjaysujin9409
    @k.sanjaysujin9409 2 місяці тому +9

    భాయ్ చాలా రోజుల తరువాత నేను మీ హృదయ పూర్వక నవ్వు చూసా

  • @udayarejeti4584
    @udayarejeti4584 2 місяці тому +17

    BuggN karnool buruju story super 😂😂😂😂

  • @anithareddy2317
    @anithareddy2317 2 місяці тому +17

    Buggana garu pittakathalu cheppadam lo super

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 2 місяці тому +2

    సంపద సృష్టించే బాబు... కి భయం ఏమిటి? జనాలు వెర్రివాళ్ళు.. బాబు బీద అరుపులు జనాలు కొత్త గా వింటున్నారా?

  • @prasadpantangi
    @prasadpantangi 2 місяці тому +3

    అధికారం లో వున్నపుడు వీలు ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్న ఈ రోజు ఈ పరిస్తితి వచ్చేది కాదు వాళ్ళు తపు చెపుతున్నపుడు ఖండించి వుంటే నా..

  • @salisusan780
    @salisusan780 2 місяці тому +3

    Super super super Sir 👌 👍 what a beautiful smile's Ameer garu after many months.. we all very happy to hear the bathing of Baggana garu..we too happy to see the joke's of Our Baggana garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉God bless you Sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SaanviReddy-ix9jq
    @SaanviReddy-ix9jq 2 місяці тому +10

    Brother supper

  • @jhansilakshmibathula5118
    @jhansilakshmibathula5118 2 місяці тому +8

    It’s nice to see you smiling after a long time keep it up 👍

  • @singireddyanjaneyulu8922
    @singireddyanjaneyulu8922 2 місяці тому +1

    MLA గా గెలిచి ఉంటే అతను బాగుండేది

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 місяці тому +8

    స్వత పత్రాలు ముందు వవైపు...
    వెనుకకు తిప్పితే నాగు పాములు బుసలు కొడతాయే...

  • @subrahmanyamadari852
    @subrahmanyamadari852 2 місяці тому +3

    హమ్మయ్య ఇప్పటికి అధికార దర్పం వదిలింది అనుకుంటాను😅😅😅😅😅

  • @kvsnreddy7510
    @kvsnreddy7510 2 місяці тому +7

    Super ❣️❣️❣️❣️❣️❣️❣️

  • @mohiddinshaik8475
    @mohiddinshaik8475 2 місяці тому +3

    Excellent spoke person.. buggana

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj 2 місяці тому +3

    రోజుకు ఒక వైసీపీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టె. ఉతికి ఆరెయ్యాలి వాళ్ళను. ఉక్కిరి బిక్కిరి. చెయ్యాలి ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి .

  • @prasadsv1527
    @prasadsv1527 2 місяці тому +4

    They should have done this before election

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 2 місяці тому +3

    Rajendra naadh Reddy interview was good, tight slap to TDP

  • @nageswarraogandham1329
    @nageswarraogandham1329 2 місяці тому +2

    బుగ్గన్న గొప్ప నాయకుడు. టీడీపీ లో అలాంటివాడు ఒక్కడున్నాడా? అతన్ని ఓడించారంటే అంతకంటే దరిద్రం లేదు ఏపీ లో.

  • @krishnasuragani4352
    @krishnasuragani4352 2 місяці тому

    You arevsuper Ameer garu

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 місяці тому +10

    చంద్రబాబు కి తెలుసు ప్రజలు గొర్రెలు అని

  • @SkbaziVali
    @SkbaziVali 2 місяці тому +5

    జై జగన్

  • @chandra.8755
    @chandra.8755 2 місяці тому +1

    మన రాష్ట్రం లో చదువుకున్నా మూర్ఖులు చాలా మంది ఉన్నారు

  • @Jayam567
    @Jayam567 2 місяці тому +8

    ఇంత క్లియర్ గా చెప్పిన కూడా జగన్ ని తిట్టారంటే వాడు కచ్చితంగా జన్మభూమి కమిటీ లో బాత్రూమ్ బిల్స్ నొక్కెసిన వాడై ఉండాలి

    • @theteacher1070
      @theteacher1070 2 місяці тому

      Alantodu nee aathu tho kuda samanam kaadu bro

  • @venuthurlaananthareddy4255
    @venuthurlaananthareddy4255 2 місяці тому +1

    EXCELLENT.... BUGGANA

  • @shaiqfarooq336
    @shaiqfarooq336 2 місяці тому +2

    Ammer anna smile pedda fine ikkada ...

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 2 місяці тому +3

    Ayya Ameer gaaru... Miru navvutu modalu pettante interestinge.,.😂

  • @udayarejeti4584
    @udayarejeti4584 2 місяці тому +6

    Buggana karnnool buruju story super😂😂

  • @ramakrishnareddy5073
    @ramakrishnareddy5073 2 місяці тому

    ఆంధ్ర ప్రజలు ఎన్ని సార్లు అయినా మోసపోగలరు, చేతికి అందిన ముద్దను కాలితో తన్నుకున్నారు.

  • @gunneswararaov7228
    @gunneswararaov7228 2 місяці тому +6

    Ekanunchi state sampadha antha CBN, PK, Lokesh Hyderabad velli raavadaanike saripothu.

  • @VijayaVodur
    @VijayaVodur 2 місяці тому

    After a long time I saw your laughing face l am very happy keep smiling Ameer

  • @davidrajsobhanapalli3299
    @davidrajsobhanapalli3299 2 місяці тому +3

    Ameer Bhai me happyness chusthuty nenu kuda chusi happy ga fell avalani undhi chustha bugaba batting TDP ball ni ela chitkitado ani

  • @babunani82
    @babunani82 2 місяці тому

    వాళ్ళు అంత పచ్చిగా అబద్దాలు చెబుతుంటే ఎలా

  • @dadalayaswanth5061
    @dadalayaswanth5061 2 місяці тому +1

    ❤❤❤❤

  • @SObulapathi
    @SObulapathi 2 місяці тому

    ఫుల్ కామెడీ సార్

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 2 місяці тому +1

    Jagan Anna&Buggana bating is super

  • @BharathReddy-kx2rp
    @BharathReddy-kx2rp 2 місяці тому

    Always with u after long time full happy all

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 2 місяці тому

    అమీర్ ఆనందం 👌

  • @mrn1412
    @mrn1412 2 місяці тому

    ఏంత కాలం అయింది... ఇలా చూసి

  • @jithendrayadav5534
    @jithendrayadav5534 2 місяці тому +1

    Meeru ilaage navvitu vindaali anna...edi emainaa meeru navvutuu vundaali...bhaai mee nundi nenu chalaa dhairyangaa elaa vindaaloo nerchukunnammm.....

  • @dattaayodhya8579
    @dattaayodhya8579 2 місяці тому +4

    When AP will get Olympics?

  • @siddusiddusiddu6778
    @siddusiddusiddu6778 2 місяці тому +1

    Hi ameer Anna jai Jagan 🎉❤❤❤❤

  • @bmr5787
    @bmr5787 2 місяці тому +5

    Maa kammavaru taluchukunte,ap appulanni theerchestharu.

  • @latha495
    @latha495 2 місяці тому

    After a longtime u r looking happy Ameer Bhai 😂😂

  • @rajyalakshmikristipati8102
    @rajyalakshmikristipati8102 2 місяці тому +1

    Buggana garu super 😂

  • @janakivemuri6117
    @janakivemuri6117 2 місяці тому +1

    Good

  • @YourCookie9
    @YourCookie9 2 місяці тому +1

    !!!గోరంట్ల మాధవ్ 'దాని' మీద కొడాలి నాని మాట్లాడినపుడు చూశా నీ నవ్వు...మల్లి ఇప్పుడు ...
    నువ్వు ఎల్లపుడు ఇలా నవ్వుతూనే వుండాలి అమీర్ !!!🤣🤣🤣

  • @chinnamarlothu7225
    @chinnamarlothu7225 2 місяці тому

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 місяці тому +1

    Ameer anna nuvu Eppudu navvuthu vundu anna memu maa badha kuda marchipothamu 😂😂😂

  • @cvgaming5074
    @cvgaming5074 Місяць тому

    AP people what does this government need

  • @N_Shasank
    @N_Shasank 2 місяці тому

    Super buggana rajendra sir

  • @lalitaakella3434
    @lalitaakella3434 2 місяці тому

    Be happy

  • @Appolitics2420
    @Appolitics2420 2 місяці тому

    కమ్మ మీడియా ఆంధ్ర కి మెయిన్ విలన్

  • @kagithayesubabu4337
    @kagithayesubabu4337 26 днів тому

    😂😂😂😂😂😂😂

  • @rajeshkumarelluri
    @rajeshkumarelluri 2 місяці тому +1

    Bugganna RRR treatment isthe anni correct lekalu vasthai...

  • @venuvegesana8477
    @venuvegesana8477 2 місяці тому +1

    Ycp social media ami iyyipoyindi Ameer bhai nuv thappa ycp ki plot falm lekunda poyindi

  • @pinkypriyanka4897
    @pinkypriyanka4897 2 місяці тому

    😂😂😂😅😅

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 2 місяці тому

    సంపద సృష్టించే బాబు... కి భయం ఏమిటి? జనాలు వెర్రివాళ్ళు.. బాబు బీద అరుపులు జనాలు కొత్త గా వింటున్నారా?పాపం ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వదు.. అమరావతి కి జోలీ పడితే చందా రాదు

  • @ramanenikrishnamoorthy4700
    @ramanenikrishnamoorthy4700 2 місяці тому +2

    Super six shot but caught at boundary ,cbn is out.pk is telling catch is crossed boundary line.Umpire Modi given the decision in their favor.Survived temporarily.in the next match team will be out of race.

  • @mogiliveeru392
    @mogiliveeru392 2 місяці тому +1

    Ha haaaaaaaaa

  • @prasadganti9111
    @prasadganti9111 2 місяці тому +1

    Jai Jagan Anna 🙏

  • @sagamings386
    @sagamings386 2 місяці тому

    Ammer bhai Babu 420 trend