మేము house ఖాళీ చేస్తున్నాం

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024
  • మేము house ఖాళీ చేస్తున్నాం #house shifting

КОМЕНТАРІ • 147

  • @satyasanthivemuri2970
    @satyasanthivemuri2970 22 дні тому +5

    అమ్మా,ఇప్పుడు మీరు చెప్పిన ,చూపిస్తున్న,మారిపోతున్న ఇల్లు ఎక్కడ ,యేవూరులో, ఏ వీధిలో,ఇంకా ఏ ఏరియాలో ఉంది అన్నది క్లియర్ గా చెప్తే వేరేవాళ్ళు ఎవరైనా ఖర్మ కాలి ఆ ఇల్లు దిగాలనుకుంటే వెంటనే వాళ్ళ నిర్ణయం మార్చుకుంటారు కదా. 👍

  • @srijanani5124
    @srijanani5124 Місяць тому +7

    తల్లి ఆ మహానుబావురాలు ఎవరామ్మ తల్లి 🙏🙏

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 11 днів тому +3

    Ownera, psychona, inta nuisance chestundante tenentsga mee rights meeku vuntayi, by the way, rentskosam owners kontavaraku adjust avvalsinde!!! Rented independent housekante Apartment chinnadaina better ani naa opinion!!! 😊

  • @PriyaAmbati-td9di
    @PriyaAmbati-td9di 11 днів тому +1

    Nenu kuda ilanti situation face chesanu.hydarabad lo window s tudavali daily.Water chaala takkuva vaadali .naakemo baaga chinnapillalu vaallatone saripoyedi . Roju morning suprabhatam ame godavatho rent ki undevallani maha visiginchedi

  • @Ushttgshs.dyydhs
    @Ushttgshs.dyydhs 25 днів тому +6

    U have done great job ila video chesi manchi pani chesaaaru👏👏👏👏👏

  • @kpravallikak8661
    @kpravallikak8661 Місяць тому +2

    Hello sister nenu first time chustunanu.memu kuda rent ki echamu two houses but ela kadu .vallu month ki okasari rent estaru.two months ki okasari check cheyadaniki ante .valla personal visayalu maku enduku memu vallu batalu chella cheduruga vunna nenu patichukonu naku .vatito avasaram ledu.ela matram vundanu epatiki

  • @Sriram_Divya
    @Sriram_Divya 24 дні тому +1

    నేను ముగ్గురు అమ్మాయిలతో 27 yers elanti బాధలు అనుభవించాము, మా పిల్లలు నేను ఇళ్లు ఖాళీ చేయాలంటే యేడిచేవాళ్ళము, 6 నెలలు అవుతోంది ఇళ్ళు తీసుకున్నాము ప్రశాంతంగా ఉన్నాము

    • @Kavyamrutha
      @Kavyamrutha  24 дні тому

      Congratulations new house తీసుకున్నారుగా

  • @sudheepsss427
    @sudheepsss427 13 днів тому +1

    but im lucky, ma inti owners nannu valla kodukula anukunevaru, ma abbai ni baga chusko ani ma aavidaki cheppevaru... memu illu maraka mammalni chuddanki vacharu, aa tarvata inti owner kuda nannu tammudu la chuskunedi.. aa new apartment lo first nene rent ki diganu, so next vachina migatha flat owners rent penchamani ma owner ki chepparu, but aame eppudu maku favour ga undedi... even chennai lo kuda ma house owner baamma, valla intlo kodukulu kodallu manavallu nannu ontlo manishila chusevaru, appudu nenu bachelor ni, okkosari nenu office ki velpothe nenu aaresina battalu varsham vasthundani teesi fold chesi maree ichevaru... antha manchollu...

  • @padmavathi5579
    @padmavathi5579 17 днів тому +1

    Memu Hyd lo vnamu 12 Members ma plot lo ma onars 2 nd flour lo vntaru. Chala manchi varu .maku emi problem ledhu.

  • @mahalakshmi694
    @mahalakshmi694 6 днів тому

    Baboi u r great for tolerating three years

  • @AmmasFoodWishes
    @AmmasFoodWishes Місяць тому +1

    All the best sister fully waatched thanks for sharing

  • @Suji85SVS
    @Suji85SVS Місяць тому +3

    చాలామంది ఉన్నారు అలా మేము కూడా పడ్డాము ఆగస్టు

  • @saihrudhya6096
    @saihrudhya6096 Місяць тому +2

    Same na situation kuda enthe sis 5 years torcher chesaru ma owners eppatiki kappuud house shift avudham ante transfer avuthundhi ani agevallam 24/7 house gates ki lock veyali first floor nundi dhigi vellali asalu entha torcher undedho
    But recently new and manchi house ki shift ayyam 😊

    • @Kavyamrutha
      @Kavyamrutha  Місяць тому

      మంచి పని చేశారు, i know that pain

    • @saradhaakka
      @saradhaakka Місяць тому +1

      God bless ur family with lots of happy ma jai durga🙏

  • @narraumamaheswari3717
    @narraumamaheswari3717 22 дні тому +1

    8000 kattali malli maintenance kattali door pettukuni intlo undali

  • @Aksharateluguvlogs
    @Aksharateluguvlogs 8 днів тому

    Memu beeramguda lo untam ... starting em cheppaledu rules epudu vastu undedi intloki l8 teskunam after somedays cooker use cheyodu,mixi vadadu,bayatki velladu,pillalu bayatki velladdu....gattiga mothukuntadi....kali chedam ante school dagarlo undi ani untunam

  • @kommojuaruna5719
    @kommojuaruna5719 22 дні тому +2

    Eelanti vaalu chala Mandi owners untaru

  • @renusareekonguladesigns6049
    @renusareekonguladesigns6049 18 днів тому +3

    Shadist munda🤱

  • @san-89-y
    @san-89-y Місяць тому +6

    Ilanti vishiyalu mana ladys ki only ardham avuthayi husband ki cheppina ardham chesukoru 😢

    • @Kavyamrutha
      @Kavyamrutha  Місяць тому +2

      Ha avunu andi

    • @saradhaakka
      @saradhaakka Місяць тому

      Elaa wife and husband unna valaki lokuve

  • @narraumamaheswari3717
    @narraumamaheswari3717 22 дні тому +1

    Veela tarcher thattukolaymu

  • @sakhifashiondailyvolgs
    @sakhifashiondailyvolgs Місяць тому +2

    Yes అలాంటోళ్లకి దూరంగా ఉండటమే మంచిది సిస్టర్

  • @narraumamaheswari3717
    @narraumamaheswari3717 22 дні тому +2

    Same nenu kuda face chysa e problem

  • @sadashivanivlogs6009
    @sadashivanivlogs6009 Місяць тому +2

    Owners anthe ekkado kmchm matrame manchiga untaaru.mostly mana mida adhikaaram chelayistaaru

  • @uttirama2117
    @uttirama2117 22 дні тому

    Same to same maku elage jarigindandi maku kuda advance venakki evvaledu pints veyinchukuntam Ani evvaledandi hyd lo maku melage jarigindandi

  • @ishanvi14213
    @ishanvi14213 Місяць тому +2

    Oh some of ur problem related to me. మేము kavali లో ఉంటున్నాం. Vizag లో ఉండేటప్పుడు అసలు ఏమి ప్రాబ్లెమ్ లేకుండా చాలా happy గా ఉన్న. ఇపుడు అయితే ఏమి చేయడానికి కూడా భయం వేస్తుంది. మెంటల్ టార్చర్. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది మళ్ళీ phd స్కాలర్స్ రిటైర్డ్ లెక్చరర్స్. ఓహ్ మై గాడ్ చదువు అంట వేస్ట్ ఇలాంటి వాళ్ళకి అనిపిస్తుంది

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 Місяць тому +16

    ఏ ఊరు బంగారం ఆ వానర అమ్మది అలాంటి ఓనర్లు కూడా ఉంటారా బంగారం ఆమె రెంట్ అడగాలా టైం కి అంతే మన గురించి మనకు అనవసరం బంగారం

    • @Kavyamrutha
      @Kavyamrutha  Місяць тому

      Ha avunu andi

    • @VijayaLakshmi-qt9cg
      @VijayaLakshmi-qt9cg Місяць тому

      Unaru

    • @VijayaLakshmi-qt9cg
      @VijayaLakshmi-qt9cg Місяць тому +1

      Ame just house owner me owner kadu house shift avadame best

    • @saradhaakka
      @saradhaakka Місяць тому +1

      అలాంటి ఓనర్ యో ఉంటారు హైదారాబాద్ లో కొంత మంది వల్ల కో🙏

    • @saradhaakka
      @saradhaakka Місяць тому +1

      ​@@VijayaLakshmi-qt9cgకానీ వాళ్ళు లైఫెలో సంతోషాలు లేక బాగుందే వారిని చూసి డిప్రెషన్ లో ఉంది ఎలా బిహైవ్ చేస్తుంటారు ఏమో

  • @SM_S
    @SM_S 14 днів тому

    Maku memu una inti owner tho elage ebandi padanu intlo ki vachi check chestharu.ala check chesina no problem kani bayata ki akadiki velina valaki chepe valali.even movie kuda velakudadu.naku thogs pelli iyinapudu husband tho movie ki velali anukuntamu byt avidaki akadiki bayata ki velakunda intlone undali

  • @a...k.16127
    @a...k.16127 22 дні тому

    Same nenu face చేశాను అడ్డరోడ్డు లో...near కొండపల్లి

    • @Kavyamrutha
      @Kavyamrutha  22 дні тому +1

      Oh avuna andi

    • @a...k.16127
      @a...k.16127 22 дні тому +1

      @@Kavyamrutha ha..ఇంట్లో కూర ఎం వండాలి అని కూడా chepthundhi..లాక్ డౌన్ టైం..పరిస్థితి బాగాలేక త్రీ years వుండాల్సి వచ్చింది..

  • @SM_S
    @SM_S 14 днів тому

    Next ma amma vala intlo rent ki una valatho ma amma valaki tourcher.akadiki velina ani aralu kavali prathidi chepAli valaki ma amma ki volu mandipoyindi .memu mimalini emina enquiry chesthunama mamalini aduguthunaru ani titesindi.

  • @saradhaakka
    @saradhaakka Місяць тому +6

    అందుకే మా చిన్నదిన పురిగుడిస అయినా ఉండాలి సమే మా పాప వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు రెంట్ కి అది కూడా మీరు చెప్పినట్టే గ్రూప్ హౌస్ ఓనర్ పైన ఉంటారు ఆ ఇల్లు ఫుల్ నెగిటివ్ గా ఉంది మా పాపకి అలుడు గారు ఫుల్ సిక్ అయ్యారు అసలు మా అల్లుడు
    గారికి 105 ఫీవర్ 4 days రాత్రీ పగలూ ఫుల్ ఫీవర్ తో పడుకున్నారు అప్పటికే కలి చేస్తాము అని చెప్పారు ఒక రోజు ఓనర్ వచ్చి లేపండి మీ ఆలుడు నీ అని అన్నారు నేను లేదు అంది చాలా నీరసం గా ఉన్నారు మూసిన కన్ను తెరవలేదు అంది అని చెపితే ఇంక స్టార్ట్ చేశారు 2nd ki కాలి చేయక పోతే సామానులు బయట పడేస్త అని ఒకటే అరుపులు నేను ఇంకా ఏమిటీ మీరు బాబు కి హెల్త్ బాగోలేదు అని చెపితే తము ఎవరి కి రాదు ఫీవర్ లేపండి మాకు ఎక్కడ నాన్సెన్స్ మీ వల్ల అంటూ అరుపులు పెట్టింది మా పాప చెప్పిందే ప్లీజ్ అంది ఈవెనింగ్ మాటలడుతం పడుకో నువ్వందే అని కానీ ఓనర్ లేడీ అరుస్తూనే ఉంది ఇంక అరుపకు మా అల్లుడు గారు లేచి ఏమీ అని ఆయనకు ఏమీ అర్ధం కాలేదు మీరు మకన్న ఎల్డర్స్ పూజలు ఎక్కువ చేస్తారు 2 nd నా అమావాస్య ఆ రోజు ఎలా ఏళ్లు కలి చేస్తాము అని అందుకు మీ వైఫ్ నీ కంట్రోల్ లో పెట్టు అని అంది ఎపుడు నేను అన్నాను మీరు ఎడ్యుకేటెడ్ అండ్ జాబ్ హోల్డర్ అయ్ ఇలా మాటలడం ఏం బాగోలేదు అన్నా సరే నువు ఎవరు మాటలాడ దానికి అని అసలు రోడ్డు మీద ఎవరి నో తెచ్చి ఇంటిలో ఎందుకు పెట్టారు అని ఇంక మా పాప పర్సనల్ లైఫ్ గురించి చెత్త చెత్త గా మాట్లాడారు ఇంక కొని మాటలు నేను ఎక్కడ రాయలేను అసలు హైడ్ లో ఉండే ఓనర్ ఆల్ మోస్ట్ ఆల్ ఇలానే ఉండేలా ఉన్నారు ఎక్కడో మనవతం కలిగే ఉండే వాళ్ళు ఒకరు ఎడారు తప్ప మిగిలిన ఓనర్ అందరూ ఎంతే నేమో మేము ఓన్ హౌస్ లోనే ఉన్నాము మా పిల్లలు పుట్టిన నుంచే ఎలాంటి గొడవలు మాకు తెలియదు అసలు ఇంక ఒకటే అనుకున్నాము శూన్య మాసం అన్నా ఏళ్లు కలి చేయచ్చు అది అంత మన మెడ ఎఫెక్ట్ ఉండదేమో ఈ ఓనర్ కన్న అని వెంటనే ఏకాదశి ఉంటే ఆ రోజు కలి చేసి వలని సెట్ చేసి మా ఇంటికి వచ్చా తీరా ఎపుడు ఉన్న న్యూ హౌస్ చాలా బాగుంది బట్ వాలు కూడా అలానే హింస మాటలతో ఏమిటీ ఈ లైఫ్ అనిపేస్తుంది డే అంత ఆఫీసు లో కష్టం ఇంటికొస్తే అత్త ఆడ పడుచు పోరు లేదు గానీ ఈ ఓనర్ల బాధ భరించలేరు హైదారాబాద్ లో వలకి ఇక 🙏🙏🙏🙏

    • @Kavyamrutha
      @Kavyamrutha  Місяць тому +1

      వామ్మో ఇంత సడిస్ట

    • @saradhaakka
      @saradhaakka Місяць тому

      ​Aa peru kuda thakkuve maa inka chala matalu annaru avi chepukolemu elaa chesthe velipotharu ani anukoni elaa chestharemo mari manchi valam yeppudubyevarini kalalo kuda nopincha kudadu ani think chese maku elanti vaalatho mata padam chala badha anipenchende but I belive in my durgamma sure she will be punished for what she did ani aa thalli ke vadilesamu​@@Kavyamrutha

  • @GSKVlogs3003
    @GSKVlogs3003 15 днів тому +1

    ఆఖరికి మా హస్బెండ్ కి నా గురించి తప్పు గా చెప్తుంది . వాళ్ళ ఇంట్లిలో కూర్చో పెట్టుకుని మరి చెప్తుంది . నేను ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని నేను కిందకి దిగుతూ విని షాక్ ఐన . మామూలు గొడవ కాదు నాకు ఆవిడకి . మల్ల నెల ముందే చెప్పాలి కాళీ చేసే తప్పుడు .

  • @nagamanimunagavalasa1640
    @nagamanimunagavalasa1640 29 днів тому

    Em badha padakandi sister okaru manalni badha pettaru ante adhi vaddi tho saha thirigi veltundi.memu kuda rent house lo untunnam ma husband teacher transfer karananga house change avvalsi vastundi tappadu konthamandi owners alane untaru .

  • @jpvasa7182
    @jpvasa7182 26 днів тому +1

    Tenents nae enthaa torcher peduthudhi antae papam avida husband,son ala baristhunaroe. Address petandi enka avaruu ah house loe digakunda jagartha padatharu.

  • @vemasrikunchangi9060
    @vemasrikunchangi9060 21 день тому +2

    Me owner ki oka 🙏

  • @sowmyatetali311
    @sowmyatetali311 Місяць тому +3

    Me address ento kali chesesaka pettandi better next evaru sufferavaru me videos chuse valu

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 23 дні тому +1

    వామ్మో అవునా నస బ్రాండ్. నేను మొదటి సారి వింటున్నాను 🤦‍♀🤦‍♀🤦‍♀

  • @rajeswarilakkakula3047
    @rajeswarilakkakula3047 Місяць тому +2

    Naynu ma renters ani anthabaaga chusumuthano kaani na machithannani alusuga tisukono nannu tarcharpaydutunnaru 6years ayidhi okasaari lopaliki vaylli chudalaydu atleast vaala intimudu parking antha vudustha ponilayani kaani viswasam laydu maythakathanam vunthay anthay adistharo inka chaala vundi 😢

    • @Kavyamrutha
      @Kavyamrutha  Місяць тому +1

      Meeru nijam ga great meeku chala patience undi

    • @sridevimulinti9475
      @sridevimulinti9475 Місяць тому

      Owner ayyi meeru udiste chulakana kada maintainence charge chesi panivallatho clean cheyinchandi maintaincharges ivamu ante valle ne atha pettukomani cheppandi intha methaka undaradu andi

    • @rajeswarilakkakula3047
      @rajeswarilakkakula3047 Місяць тому

      @@sridevimulinti9475 e madya health ishuy valla pani amanu paythadu ma ayana amay raanapudu kuda naynay vudavaali adayti anthay mana illu kada mari kidha vallu vudavaali kada anthay dhhaniki nannay tidhathaadu atleast maintenance paytuu antay aduku isthharu atthadu ayana support laydu mental dhhani ayipotunna nadoka paydha problem tq your consun

    • @rajeswarilakkakula3047
      @rajeswarilakkakula3047 Місяць тому

      Sridevi gaaru mi intipayru naku thaylusu ma orlo vunnaru

    • @saradhaakka
      @saradhaakka Місяць тому

      Meru Naku yedurocharu memu alane rent ki unde valatho padaleka 2 years lock vesi unchamu chepithe nammaru 10k rent vachedi per month ala kali ga unchina cleaning chesthu undali anduke manaku yentha ellu need undo anthe kattukovali hushhh edekafi badalo krishna🙏

  • @pravalikavlogs6917
    @pravalikavlogs6917 Місяць тому +2

    Ayyo paint ki dabbulu teesukuntaru 😢 memu kooda alane bada paduthunamu

  • @sowjanyareddy760
    @sowjanyareddy760 Місяць тому +1

    Nijame ilanti vallu unnaru

  • @narraumamaheswari3717
    @narraumamaheswari3717 22 дні тому +1

    Vallki manam freega anni panulu chyyali

  • @revathi-w7k
    @revathi-w7k 29 днів тому

    Ameni family ela bear chestundo

  • @RamadeviBoddu-w5k
    @RamadeviBoddu-w5k 27 днів тому +1

    Same problem nene fase chesanu sister

  • @asmathabasum
    @asmathabasum 22 дні тому

    Aaka maa house lo tanki water nedinaa kendaku rakudadu 😢 maa house owner chapendi laka potai nu teress pynaa kuchooo chudu antundi 🫢house rent vachi 5000 😏

  • @prathibhashok9158
    @prathibhashok9158 22 дні тому +2

    Konchem related nenu. Ma owner aunty first lo bagundedhi, valla kodallu separate ayyaru ippudu ma pakkana kodalu vallu untaru ippudu. vallatho matladutunte orchukovatledu, baboiiii😂

  • @M.S-g7y
    @M.S-g7y Місяць тому +2

    4:46 it's saree or bedsheet akka?

  • @madhuvlogsnagisetti3204
    @madhuvlogsnagisetti3204 23 дні тому +1

    vizag lo Ekkada sis

    • @Kavyamrutha
      @Kavyamrutha  23 дні тому +1

      Ma native place gajuwaka andi present untundi dwaraka tirumala

    • @madhuvlogsnagisetti3204
      @madhuvlogsnagisetti3204 23 дні тому +1

      @@Kavyamrutha Gud sis rent house owner vala house ekkada sis,madhi kooda born nd brought up in Gwk ne ,opp to Zinc co.

  • @kommojuaruna5719
    @kommojuaruna5719 22 дні тому +2

    Siser next bumper offer evarakoo😂😂😂

  • @shriharidra
    @shriharidra Місяць тому

    ఇప్పటికయినా మంచి పని చేశారు 👌

  • @kavithakoduru1859
    @kavithakoduru1859 21 день тому

    Meeru mee version chepparu kani naaku ardam avuthundi neelo problem vundi neeku ippudu theliyadu illu illu pattukoni thiruguthavu ne mindset correct chesuko .

    • @Kavyamrutha
      @Kavyamrutha  21 день тому +2

      Ha sare

    • @Ssv778
      @Ssv778 21 день тому +5

      Ame barinchindhi a badha vallaku thelusu, niku endhuku ,same problem nenu kuda face chesthunaa mari maku thelusthundhi.

    • @anjaligangineni9362
      @anjaligangineni9362 20 днів тому +5

      పడవలకి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో, నీకు ఎమన్నా ప్రాబ్లెమ్ ఉందేమో ఒకసారి డాటర్కీ సూపించండి కవితక్క.😂

    • @GSKVlogs3003
      @GSKVlogs3003 15 днів тому +1

      ఎవరతల్లి నువ్వు ముందు నీ మైండ్ సెట్ మార్చు కొండి అలంటి ఓనర్ నీకు ఉంటె తెలిసేది .. ఆ బాధ .

    • @sudheepsss427
      @sudheepsss427 13 днів тому +2

      @@Kavyamrutha ee kavitha ena mi inti owner?

  • @kothaparvathi5445
    @kothaparvathi5445 15 днів тому +1

    Innalu barichadam avasaram ledu ilantivallani. Nee voicelone thelusthundi aame entha struggle pettindi.

  • @sujaajus267
    @sujaajus267 10 днів тому

    Yemandi Ani matladavachhu kada

  • @narraumamaheswari3717
    @narraumamaheswari3717 22 дні тому

    Water ivvaru 2 times shanam chyyakudhadu

  • @shriharidra
    @shriharidra Місяць тому +2

    ఆమ్మో em టార్చర్ రా బాబో 😊

  • @san-89-y
    @san-89-y Місяць тому +1

    Ma owner kuda 😢

  • @sreenikap9492
    @sreenikap9492 25 днів тому

    Memu paddam elanti owners after 2009 ekkuvayyaru

  • @hymareddy7810
    @hymareddy7810 27 днів тому +1

    Alanti varu chalaa untaru

  • @trishimoon
    @trishimoon Місяць тому

    Mi husband' ki am job sis.. Maa Bro ki kuda transfer iendi

    • @Kavyamrutha
      @Kavyamrutha  Місяць тому

      Maku aindi kakapote maku manager pampinchatle

  • @rapetianusha9935
    @rapetianusha9935 Місяць тому +1

    Chadastham baaga ekkuva ga unattu undi

  • @ishanvi14213
    @ishanvi14213 Місяць тому

    ఎక్కడ మీరు ఉండేది

  • @GSKVlogs3003
    @GSKVlogs3003 15 днів тому +1

    మాది తిరుపతి మా ఓనర్ కూడా అంతే . పక్కన వాళ్ళ తో యిక్కన వాళ్ళతో మాట్లాడకూడతంట . గొడవ గొడవ .

  • @Srilogs-k4k
    @Srilogs-k4k Місяць тому

    Same ma mentl oner di kali chesam

  • @rapetianusha9935
    @rapetianusha9935 Місяць тому

    Evre babu antha laaga marii

  • @AJeevakirubai
    @AJeevakirubai Місяць тому

    Sa me Idhilaga nenukuda anubhavinchanu

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 23 дні тому

    ఇంతకీ మీదేవూరో చెప్పలేదు

    • @Kavyamrutha
      @Kavyamrutha  23 дні тому

      Vizag

    • @padmapriyarajavarapu514
      @padmapriyarajavarapu514 23 дні тому

      @@Kavyamrutha మీరు owner గురించి చెప్పారే అది ఏ ఊరు అని. మీ పుట్టిల్లు వైజాగ్ అన్నారు తెలుసు

  • @sujaajus267
    @sujaajus267 10 днів тому +1

    Owner ki padanappudu matladakoodadu.

  • @settijhansi7448
    @settijhansi7448 Місяць тому

    Over possesive avida anukunta

  • @konasemabangaram
    @konasemabangaram Місяць тому

    Akka nuv kabatti urukunnav nenaithe na assalu urukonu maku kuda elanti situations edurayyayi memu ventane kali chesese vallam money loss stress full work

    • @Kavyamrutha
      @Kavyamrutha  Місяць тому +1

      Ha avunu ra maku option leka undalsi vachindi but ranu ranu ala mentally distrub ayanu

    • @konasemabangaram
      @konasemabangaram Місяць тому

      @@Kavyamrutha mental valla nundi entha duram vunty antha manchidhi akka

    • @saradhaakka
      @saradhaakka Місяць тому +1

      Well said 👍​@@konasemabangaram

  • @Lavanya_Vlogs2023
    @Lavanya_Vlogs2023 Місяць тому +2

    Manchi pani chesav

  • @nagamanimunagavalasa1640
    @nagamanimunagavalasa1640 29 днів тому +2

    Me house owner e video chudadha ...😅😅😅

    • @Kavyamrutha
      @Kavyamrutha  29 днів тому +4

      Chustaru but avida chesinde nenu chepanu kada so avida inka em antaru

    • @ManjulaGogikar-g8c
      @ManjulaGogikar-g8c 25 днів тому +2

      Chusi marutundemo mari

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 10 днів тому +1

    అమ్మో..మీరేంటమ్మా..ఇంత అమాయకంగా వున్నారు..ఇలా వుంటే ముందు ముందు మీకు ఇబ్బందే..ఇలాంటి రాక్షసముండలు మళ్ళీ ఎదురుపడొచ్చు..

  • @kavithakoduru1859
    @kavithakoduru1859 21 день тому +1

    Avunu meeru aunty ani ela antaru

    • @Kavyamrutha
      @Kavyamrutha  21 день тому

      ఆవిడ age మా అమ్మ age same kavitha garu

    • @anjaligangineni9362
      @anjaligangineni9362 20 днів тому +2

      ​@@Kavyamruthaమీరు ఎందుకు ఆమెకి అంత గౌరవం ఇస్తున్నారు. Hights of stupidity.😮

    • @ramyachowdary8775
      @ramyachowdary8775 20 днів тому +5

      ​@@anjaligangineni9362 ఆ ఆంటీ ఈవిడే ఏమో 🤣

  • @sridevi6040
    @sridevi6040 20 днів тому

    Amma meeru ekkada untaru