లైవ్ లో కన్నీళ్లు పెట్టిన గౌతమీ | Jay Chandra & Gowthami Emotional Words | FOFAFUN FACTORY | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 190

  • @srajjarapu
    @srajjarapu 16 днів тому +46

    మీ కుటుంబం చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా సరే మీ దారిలో మీరు పయనించండి. మీ వీడియోల ద్వారా ఒక్కరు మారినా చాలు మీకు అదే పెద్ద గొప్ప విషయం. మీకు చాలా కృతజ్ఞతలు. మీఅందరికి ఆశీస్సులు సుఖీభవ.

  • @pattabhiramam8204
    @pattabhiramam8204 17 днів тому +110

    అమ్మా!
    మీలో సంస్కారము ఉంది.చదువుఉంది.రత్నాల్లాంటి సంతానం.పూర్వజన్మసుకృతం.అణకువగాఉండేమీమాటలూ సంఘానికి నాణ్యమైన..నీతి నిచ్చే మీసందేశాలు చూస్తూ ఉంటాను.మీఅదరికీ. మనఃపూర్వక ఆశీస్సులు తల్లీ నిండు నూరేళ్ళు పసుపు కుంకుమ లతోవంశాభివృధ్ధిగాఉండాలనిదైవాన్నికోరుతూ.....

  • @sriramasarma9965
    @sriramasarma9965 9 днів тому +15

    సనాతన ధర్మం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీకు పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని అందాలని ఆకాంక్షిస్తూ.....

  • @Radheshyam0606
    @Radheshyam0606 12 днів тому +9

    వీడియోలన్నీ కచ్చితంగా చూస్తూ ఉంటాను ఈమధ్య ఎందుకో సరిగా రావట్లేదు మెసేజ్ లు ఇచ్చే విధానం చాలా బాగుంటుంది బెంగళూరులో కాలనీకి సంబంధించి ఓ గ్రూప్ ఉంటే దాంట్లో కూడా పోస్ట్ చేశారు అండి కన్నడ వాళ్ళు.. దేశభక్తి సందేశాన్ని.... చాలా హ్యాపీగా ఫీలయ్యాను

  • @venuyadav-un3zt
    @venuyadav-un3zt 17 днів тому +51

    మీ వీడియోస్ అన్ని బాగుంటాయి.... చూడాలనిపిస్తుంది ఏ వీడియో పెట్టిన❤❤❤

  • @srinuranga4317
    @srinuranga4317 13 днів тому +5

    సూపర్ ఫ్యామిలీ అందరికీ ఆదర్శ ఫ్యామిలీ అందరికీ మంచి చెప్పాలన్న సంకల్పంతో మీరు సాగిస్తున్న ఈ ప్రయాణం ఆ పార్వతీ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు

  • @premsagarmuravanijulious6567
    @premsagarmuravanijulious6567 15 днів тому +21

    మీరు మంచి వీడియోస్ చేస్తారు సమాజానికి ఉపయోగపడే లా ఉంటాయి,మీ ఇద్దరికి all the best

  • @bhimaraot
    @bhimaraot 19 днів тому +21

    Dear couple !
    I felt emotional by seeing & hearing you.
    Very happy. God bless you all.

  • @kandagatlabharathkumar7380
    @kandagatlabharathkumar7380 12 днів тому +10

    సమాజానికి ఉపయోగపడే మంచి సందేశం ఇచ్చే వీడియోస్ చేస్తారు మీరు.stay blessed and have happy life.

  • @mahenderkumarsara357
    @mahenderkumarsara357 4 дні тому +1

    సమాజం లో మార్పు కోరడం
    చాలా మంచి ఆలోచన
    మీరు పెద్ద పెద్ద సెట్టింగ్ లలో
    కాకుండా
    సహజంగా ఇంటి ఆవరణలో
    చెయ్యడం
    చాలా గొప్ప విషయం

  • @sujathanampally959
    @sujathanampally959 18 днів тому +11

    Gowthami garu first time me interview I am very happy Me videos chala baguntaey Alagey Cheyandhi All the best andi

  • @BLSJyoti
    @BLSJyoti 16 днів тому +7

    Very Good Life partner,Very Good family,every family ki meeru chala important family,I Like you Gowthami sister

  • @goginenibrahmeswararao8191
    @goginenibrahmeswararao8191 25 днів тому +215

    నాకు ఒక్క కొడుకు జాబ్ కోసం ఫారెన్ వెళ్ళాడు అక్కడ చనిపోయాడు వెళ్లిన నెల రోజులకే,నేను చాల నష్టపోయాను,నాకు విరక్తి వచ్చింది,తెలుగులో ఒక చక్కని మాట ఉంది నువ్వు పడిపోయిన చోట తిరిగి నిలబడి ఈ జీవితం మీద తిరగబడి ఎదురిస్తే అదే విజయం,కల్లా కపటం లేని వాళ్ళకి ఈ పరీక్షలు,హిందీలో ఒక సామెత ఉంది జిందగీ హై బెవాఫా అంటే నీ జీవితం కాలం అనే దాని ప్రేమలో పడి మన్ని దెబ్బ కొడతంది,మనం రేపు అయిన మంచి జరుగుతుంది అనే ఆశతో జీవించడమే ..శుభదీపావళి

    • @bharathipriya7614
      @bharathipriya7614 25 днів тому +1

      💔💔

    • @lokkich487
      @lokkich487 25 днів тому +26

      మాకు ఒక కుమార్తె .. ఆమె ఫారెన్లో ఆత్మహత్యతో మరణించింది. పిల్లలు చనిపోతే తల్లిదండ్రులకు తీరని బాధ

    • @Raj_traveller23
      @Raj_traveller23 25 днів тому +5

      అద్భుతంగా చెప్పారు సర్..

    • @Village97
      @Village97 24 дні тому +3

      S avunu

    • @saraswathivudarapu9769
      @saraswathivudarapu9769 24 дні тому +3

      👍😥

  • @abhiram8893
    @abhiram8893 16 днів тому +47

    నాకు కూడా అదే ఆశ ఎక్కడైనా చిన్న ల్యాండ్ కట్టుకుని సొంతంగా అన్ని పూల మొక్కలు అన్ని వెజిటేబుల్స్ అన్ని అదే ప్రపంచంగా అదే లోకంగా ఉండాలని నా ఆశ మీ ఆశ తీరాలని నా ఆశ తీరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @jayareddy5973
    @jayareddy5973 24 дні тому +13

    Nice couple jessi garu mee vidios chala enaformative ga untai thankyou so much

  • @suma-16
    @suma-16 День тому

    Mee videos konni chusaanu....sir
    Chala baguntaayee.....
    Meeru .....mee children chala baga videos chestaaru 🎉🎉🎉🎉

  • @SeshakumariBhogaraju
    @SeshakumariBhogaraju 24 дні тому +24

    Mee family ni chusthe chala happy feel Avvuthamu Gowthamigaru

  • @jayalakshmirapalli8170
    @jayalakshmirapalli8170 23 дні тому +19

    E generation kachinthanga me message chala avasaram. 🙏

  • @deepuv
    @deepuv 2 дні тому

    Mee videos chala baguntayi andi, chala meaningful ga vuntayi, keep it up goswami garu👍

  • @varalaxmi1544
    @varalaxmi1544 3 дні тому

    గౌతమి గారు మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అండి ❤

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 24 дні тому +7

    Miru matram videos ni apavaddu miku manchi bowshat vundi Goutami chelli all the best ❤❤❤🎉🎉🎉

  • @VinodaP-ny1xh
    @VinodaP-ny1xh 24 дні тому +8

    Super sir and Madam nijam meru chese videos chalabagunnayi sir manchi msg estunnaru

  • @kgjnmurthy
    @kgjnmurthy 8 днів тому +2

    Your videos - message oriented, morals, values, Sanatana dharma are awesome. Please keep doing them irrespective of comments from the viewers. My god bless you both and the children.

  • @anithapotlapati786
    @anithapotlapati786 6 днів тому

    Jason and a great family good and great family. Thank you so much inspire

  • @manasamahesh8709
    @manasamahesh8709 2 дні тому

    U will get great success and money in ur life ... stay blessed happy .

  • @v-tejhotel1976
    @v-tejhotel1976 13 днів тому +3

    పిల్లలని సక్రమంగా పెంచడమే అసలైన గోల్

  • @arunakumari3750
    @arunakumari3750 24 дні тому +21

    మీ వీడియోస్ చూస్తామండి చాలా బాగుంటాయి మీ విజయవాడ ఎక్కడండి మాది విజయవాడ నుండి నీ యూట్యూబ్ చాలా చాలా చాలా బాగుంటది అండి

  • @medhavathiv8694
    @medhavathiv8694 19 днів тому +14

    మీ లాగానే మా కుటుంబం కూడా ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు ఈ తరం పిల్లలకు పెద్దలకు మీలాంటివారు మాలాంటి వారు నచ్చరు

  • @NewJjj-v9z
    @NewJjj-v9z 16 днів тому +3

    Samajam Thelusukovalani Kosam Annaru Great Sir

  • @ShivakumarArelli
    @ShivakumarArelli 19 днів тому +2

    Meru em badha paddadu ammagaru me video s super andi chala bagauntai me kodukulu meru me husband super amma garu

  • @sbtsundari276
    @sbtsundari276 14 днів тому +2

    Meebabulu. Meefamly. Very good machi. Ga. Nerputhunnaru life .lo. Ala. Kundali. Anea. Morls. Chunaru Chala. Baguntai andi nenu. Time. Unta. Avi Chuustanu. Ma babul ki farwad cheastanu andi. Ela. Countunu. Cheayandi. Best of luck. Andi

  • @abhilashGPTpharmatech
    @abhilashGPTpharmatech 9 днів тому

    Mee videos chaala heartwarming laga anipistay

  • @balakrishna4049
    @balakrishna4049 17 днів тому +18

    వీడియో thumbnail లో పెట్టిన ఫోటోలు, వీడియో టైటిల్ కి , వీడియో లో చెప్పిన విషయాలకి సంబంధం ఉందా ???

  • @anuradhayabaluri6909
    @anuradhayabaluri6909 24 дні тому +7

    Beautiful family mam ❤
    God bless u nd ur family 🎉🎉

  • @jeevanamanaswinikrosure8626
    @jeevanamanaswinikrosure8626 8 днів тому

    Me videos chala message gaa untaae moral. 👏👏

  • @suryakalagandam5505
    @suryakalagandam5505 День тому

    Amma,evvaraina ,thana pillalu bhagundalane goal tho vuntaramma🎉

  • @Ram4entertain
    @Ram4entertain 9 днів тому

    Miru inka inka inka manchi videos chestune undali. Maku mee videos chala chala istam, na kids 6y, 4y kuda chupistanu mee videos, please alane continue cheyyandi. Ippudu chala fake contents e chustunnam you tube lo monetization kosam em aiyna chestunnaru youtubers, miru ala kadu.. Ade valued, quality content continue cheyyandi please.

  • @nagasujana7708
    @nagasujana7708 20 днів тому +2

    mother role lo chala sarlu ade pedda acheivement anipistundi pillalu manchi citizens ga unte manchi jobs lo unte adi great life ki anipistundi , professional ga goals una anni videos lo interviews lo chepaleru

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 17 днів тому +5

    Good family cute couples all the best i like your videos👌🤝💐💐

  • @geethanataraj1581
    @geethanataraj1581 3 дні тому

    I like your videos make more such in future ❤

  • @BunnySunnyavinash
    @BunnySunnyavinash 18 днів тому +4

    Mi family chala baguntundi👌

  • @umalala163
    @umalala163 24 дні тому +4

    Naku mee saree style chala istam...

  • @khanumanchowdary357
    @khanumanchowdary357 11 днів тому

    Nice couple, take into forwarding good messages to this society, we
    are glad to have such a nice family all the best for your future endeavours.

  • @ramanaak8579
    @ramanaak8579 25 днів тому +10

    Wonderful couple God made them 🙌
    My blessings to the Wonderful couple

  • @kolavaralakshmi325
    @kolavaralakshmi325 15 днів тому

    Gowthami garu me videos super andi neti pillalaku avasarm andi mana sampradhayalu chepthunnaru nice videos andi

  • @SivaKannuru
    @SivaKannuru 16 днів тому

    Super sir meru pedda goal emi ledu chinna house kattukuni happy ga unte chalu annaru life ante adhe sir sukhamga bratakadam kante santhoshamga bratakali sir me alochana bagundi

  • @ArunaThappeta
    @ArunaThappeta 24 дні тому +5

    Aruna Meru ate Naku chala estamu chala ❤❤

  • @hemamalinip6055
    @hemamalinip6055 6 днів тому

    Good pair for good messages❤❤❤❤

  • @gaganamissileandchaitra7634
    @gaganamissileandchaitra7634 15 днів тому

    Miru ante naku chala estam andi mi videos chala chala baguntae.

  • @honeyisthebest7851
    @honeyisthebest7851 25 днів тому +8

    Naku kuda sonthanga kuragayalu pandinchukovalani andamayna illu manchi car inti chutti garden happy ga healthy ga prashanthanga vundalani vundi adevudu yeppudu karunusthado yenni kashtalu paddano nake theliyadu ippudu pillala bhavishyathu kosam poraduthunnamani😢

  • @swamygoud9163
    @swamygoud9163 13 днів тому

    Very motivational video's i like you both of you sir

  • @narenthetraveler
    @narenthetraveler 13 днів тому

    You people make Nice family reals .

  • @umasuresh5320
    @umasuresh5320 12 днів тому

    Chala manchi msg iccharu public ki

  • @gurumurthyvemula577
    @gurumurthyvemula577 2 дні тому

    Excellent sir

  • @nagamanimadamshetty7127
    @nagamanimadamshetty7127 24 дні тому +2

    Mee videos chaala baguntai mimmalni kalavaalani undi
    Chooda muchhataina janta ❤ 10:18

  • @chinthanurikarthik
    @chinthanurikarthik 25 днів тому +3

    Nice interview ❤I like this couple vedio

  • @arunasri9135
    @arunasri9135 25 днів тому +4

    చాలా బాగుంది

  • @visalakshis2033
    @visalakshis2033 24 дні тому +2

    Nice couple. All videos will be very good and informative also

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 23 дні тому +2

    Lovely family, nice pair, super thoughts, financial lossvalla Covid taravata hundreds of families roadmidaku vacchayi, konni families pranalu teesukunnayi, still chalamandi BPL linekindaku vellipoyaru!!! By the way, Telanganalo kanisam rojukoka rythu yenno reasonsvalla pranalu kolpotunnadu, we are far better than them!!!

  • @T.LakshmiBramaramba
    @T.LakshmiBramaramba 25 днів тому +11

    Society ki they are giving good messages

    • @Sailaja073
      @Sailaja073 17 днів тому

      తప్పకుండా చూస్తారు మీ వీడియోస్ ముఖ్యంగా మనసుకు హత్తు కుంటాయి పిల్ల పెంపకం గురించి బాగా చెప్పారు మిమ్మల్ని ఆదర్శం గా అందరూ తీసుకోవాలి మీ పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయి కి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను జై శ్రీరామ్🙏🙏🙏🙏

  • @SanjanaSanjusweety-rx2oy
    @SanjanaSanjusweety-rx2oy 14 днів тому

    అమ్మా చాలా బాగా చెప్పారు. 🙏🙏🙏

  • @nagamani6612
    @nagamani6612 18 днів тому +2

    Mee msgs బాగుంటాయి

  • @plakshmi8800
    @plakshmi8800 25 днів тому +2

    Very nice manchi dampathulu iddarini chusthuntey kadupu nindipoindi mee pillalatho kalsi manchi videos chesthunnaru manushulaku kastha buddhi jhanamu alochinche avasarsmu neruputhunnaru keep it up all the best good couple god bless u n family

  • @greystrokes2639
    @greystrokes2639 10 днів тому

    Nice interview❤❤

  • @vadapallyjanaki6839
    @vadapallyjanaki6839 15 днів тому

    Good video ❤❤❤ Excellent messages 🎉🎉

  • @puttusideas449
    @puttusideas449 17 днів тому +3

    All the best andi

  • @yushakiran5567
    @yushakiran5567 10 днів тому

    Both are excellent 🎉

  • @YagnikaAnkepalli
    @YagnikaAnkepalli 23 дні тому +2

    Sister meeru super 👌
    My brother kekaaa👍👌

  • @akulavani1750
    @akulavani1750 25 днів тому +6

    Actrss pragatilaga untaru both couple beautiful

  • @dasarineeraja9188
    @dasarineeraja9188 25 днів тому +1

    Mee vedio's chala baguntayi.Namaste.God bless you to both and ur children.

  • @panendranathsunkesula8592
    @panendranathsunkesula8592 14 днів тому

    Me vedios chalabhaguntai

  • @DanthurthiRamaDevi
    @DanthurthiRamaDevi 2 дні тому

    Chala chakkani videos chestharandi meeru Mee pillalatho manchi gaa incfrection vuntundi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bvrrao8876
    @bvrrao8876 13 днів тому

    God bless you both madam/sir🙏

  • @srinuranga4317
    @srinuranga4317 13 днів тому

    చాలా రోజుల తర్వాత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు

  • @Vikram-md8qv
    @Vikram-md8qv 13 днів тому

    Akka simplysity very nice

  • @shiv245
    @shiv245 7 днів тому

    Very Very Good.

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 24 дні тому +1

    Miru pette video's anni kuda nenu stutas lo pedutuvuntanu 🎉🎉🎉

  • @yellaiahyeliya6404
    @yellaiahyeliya6404 13 днів тому +1

    మీరు చెప్పే మోరల్ వాల్యూస్ సమాజానికి బాగా ఉంటాయండి

  • @narayanaprasaddandamudi8665
    @narayanaprasaddandamudi8665 25 днів тому +3

    Aftera long time seeing youboth

  • @vijayalaxmi908
    @vijayalaxmi908 24 дні тому +2

    Altimate ur videos superrrrrrr bro🎉🎉🎉🎉🎉🎉🎉

  • @VenkatReddy-hz7dl
    @VenkatReddy-hz7dl 13 днів тому

    Akka namaste 🙏

  • @shriharidra
    @shriharidra 26 днів тому +3

    సూపర్ వీడియో 👌

  • @mahimahindra9721
    @mahimahindra9721 22 дні тому +2

    Super jode 👌🥰🥰🥰🙏🙏🙏

  • @sirisha4478
    @sirisha4478 17 днів тому +1

    Dear Goutami gaaru Please try to visit Kanha santivanam wt Ur family

  • @naveenkumarmajji2004
    @naveenkumarmajji2004 14 днів тому

    Most inspirational story

  • @ChiranjeeviC-k8o
    @ChiranjeeviC-k8o 26 днів тому +4

    Golden words sir .

  • @nagaseethalakshmighattamar682
    @nagaseethalakshmighattamar682 15 днів тому

    God bless u couple always.

  • @ThalikkalSarala
    @ThalikkalSarala 26 днів тому +6

    Nice Jodi ❤❤❤❤❤❤❤❤❤

  • @lakshminarayana7525
    @lakshminarayana7525 8 днів тому

    ఇప్పుడు చాలా web series లు వస్తున్నాయి. మీరు కూడా ట్రై చెయ్యచ్చు కదా.

  • @arunapalukuru2326
    @arunapalukuru2326 6 днів тому

    Loving couple

  • @SriDevi-ok5zk
    @SriDevi-ok5zk 17 днів тому +1

    Annayya, vadina, ❤❤❤❤❤❤❤u

  • @MANYAMLAKSHMIKANTHAM
    @MANYAMLAKSHMIKANTHAM 4 дні тому

    Nice

  • @karrinageswaraokarrinagesw1890
    @karrinageswaraokarrinagesw1890 15 днів тому

    Good madam🙏🏾🙏🏾🙏🏾💐💐👍🏾

  • @gangabhavaniponamala2323
    @gangabhavaniponamala2323 8 днів тому

    super couple

  • @mahimahindra9721
    @mahimahindra9721 22 дні тому +2

    Miru sasnavani nanuu tatasu padtanu andaru sustaru miru ipdu padtaladu patandi mamu ❤❤❤❤❤

  • @thadoorimamatha9478
    @thadoorimamatha9478 25 днів тому +4

    Nice couple🎉

  • @keshavenauma1356
    @keshavenauma1356 13 днів тому

    Super 🎉🎉

  • @SwarnaVanga-x7y
    @SwarnaVanga-x7y 6 днів тому

  • @SleepyBobsleigh-sp9ky
    @SleepyBobsleigh-sp9ky 13 днів тому

    Good family,

  • @Babardast
    @Babardast 15 днів тому

    Nice family.