Chenchu Ramaiah About Land Kabza Act Telugu | How To Get Your Land Back If It Is Illegally Occupied

Поділитися
Вставка
  • Опубліковано 9 гру 2024

КОМЕНТАРІ • 163

  • @rameshbusetty
    @rameshbusetty Рік тому +21

    మీరు చెప్పింది వందశాతం నిజమే సార్ !
    మీరు నిజాలు నిర్భయంగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు.
    మరియు నమస్కారములు.

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 2 роки тому +35

    సార్ ...మీరు చాల మంచిగా చెప్పారు ..లాయ్యర్లు వెంటనే మారాలి..బాధితుని సత్వర న్యాయం చెయ్యాలి ..అప్పుడే పేదలకు న్యాయం జారుతుంది...సార్..కోర్టు ఆలస్యం వల్లనే చాల మంది తమ ఆస్తులను రక్షించు కోలేక పోతున్నారు...సార్..కోర్టుల్లో ,, జడ్జిలు , లాయర్లు ...సత్వర న్యాయం చేస్తేనే ,, కోర్టు లకు ....విలువ పెరుగుతుంది...పేదలకు న్యాయం జరుగుతుంది...సార్లు....

    • @niranjannani1232
      @niranjannani1232 5 місяців тому

      Sir Meeru super,meelanti vallu chala thakkuve Dabhule chustunnaru prathi department lo Yevvadu Nithi nijayathi tho umdadam le ,meerannattu political vallu police vallu lawyer s Andaru ante thayarayyaru yekkado Kondaru unnaru meela state forward ga matlade vallu nenu bhadithunne Sir

    • @sudharshanyadavyadav978
      @sudharshanyadavyadav978 3 місяці тому

      asalu Nyayam vunda. Chala Daridrapu vyavastha yedaina vundhi ante adhi judiciary ne

  • @kandisreeramachandrudu3910
    @kandisreeramachandrudu3910 2 роки тому +35

    కోర్టులను మీరు చాలా మంచిగా అర్థం చేసుకున్నారు. ఈ దేశం లో ఇటువంటి కోర్టులు వున్నందుకు ప్రజలు అనుభవించాల్సిందే.

  • @sureshkumardonthula9038
    @sureshkumardonthula9038 2 роки тому +14

    అడవికెట్ గారికి ధన్యవాదములు.

  • @jojibabujoji4452
    @jojibabujoji4452 Рік тому +8

    Good speech...నిజంగా ఇదే జరిగింది

  • @anilbandakoli2822
    @anilbandakoli2822 10 місяців тому +3

    Chala manchiga vivarincharu sir..

  • @srilaxmipadakanti9
    @srilaxmipadakanti9 2 роки тому +6

    సర్ మిమ్మల్ని చూస్తుంటే మంచి లాయరు లా... అనిపిస్తున్నారు. బాగా చెప్పారు.మీరు ఎక్కడ వుంటారు. మీ నంబర్ ఇవ్వండి,మీతో మాట్లాడాలి.

  • @Telugu-Tech-suport
    @Telugu-Tech-suport 2 роки тому +11

    Nuvvu inkaa noorellu challaga vundu🙏 anna anni 100%correct

  • @umamaheswari9499
    @umamaheswari9499 4 місяці тому

    Very genuine without any diplomatic ga matladaru sir really good…. Melantivallu rare me lanti vallaki appreciate cheyatam valla mela matlade versions ni ee tharam nerchukuntaru melanti value ivvali

  • @durganeelam9122
    @durganeelam9122 Рік тому +3

    Right strong Lawyer sir...ya 4times next year comes...Great lawyer...righly said...justice word we not finding...justice...fast justice yes...yes ...Great words ...with heart with dare said ..this is our India..fast justice needed...Thank you ...

  • @pavankumararavapalli7130
    @pavankumararavapalli7130 2 роки тому +4

    Entho experience tho superb ga chepparu sir nyaya vyavastha maarali

  • @chantiroy5324
    @chantiroy5324 2 роки тому +2

    Super sir 🙏me lanti advocate lu unte ea Desam eppudo bagu padedi sir mana karma sir emi chestam but meru super advocate sir 🙏🙏🙏🙏🙏

  • @RajisTeluguvlogs
    @RajisTeluguvlogs 2 роки тому +8

    Well said sir..every word you told is true

  • @noorghiyas5159
    @noorghiyas5159 2 роки тому +1

    నమస్తే లాయరు గారు. చక్కగా చెప్పారు. మనిషి అన్నాడు అన్న తినేవాడైతే కష్టపడి బతుకుతాడు.తన కొంపలో నుండి బయటికి వెల్తే వేరొకడు దూరితే చూసి తనఇల్లు కాదని వాడికే వదిలి వెళ్తాడా.
    భూమిని ఆక్రమించడం, దుర్మార్గులకు సహకరించడం. తనవాల్లను తనే సమర్పించడం. లాంటిది. మనిషన్న వాడు ఇలాంటి నీచపు పనులు చేయడు.భూ ఆక్రమణే తప్పు .భూమి తన అంటాం.అంటే భూమి అమ్మ లాంటిది.గౌరవించడం మనిషి ధర్మం.భూముల విషయాల్లో తప్పుదోవ పెట్టించి సంపాదించే కొందరు పోలీసులు మొదటి నీచులు , ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా సహకరించే మనుషులు అధముల బతుకు దుర్భరము.. భూదేవి శాపానికి గురికాక తప్పదు.
    వేలకొద్దీ జీతాలు తీసుకొని భూ దేవుని ఆగం చేసే హీనులు విలువ లేని జీవితాన్ని బతుకుతారు.అమ్మను గౌరవించాలి పూజించాలి. ఆక్రమించవద్దు. దుర్మార్గులకు అమ్మ గురించి ఏం తెలుసు.

  • @Venky1919k
    @Venky1919k 14 днів тому

    Excellent sir, baga cheparu, naked truth

  • @durganeelam9122
    @durganeelam9122 Рік тому +1

    Tooo delay courts.....you rightly said......Politician...police...Revenue ..Andhra Pradesh also...we faced facing ...thank you brother....thank you ..rightly said you one Advocate....thank you.....

  • @punreddyvenkat
    @punreddyvenkat 3 місяці тому

    What you said is 200 percent practical and this is the reason for real estate is down in Telangana.

  • @srinivasuluk1057
    @srinivasuluk1057 3 місяці тому

    Sir, way of your telling method daring &dashing . Such type of vedioes should do sir .

  • @mdbhaskarrao7231
    @mdbhaskarrao7231 Рік тому +2

    Very nice and clear explanation sir 💯 percent exactly correct statement in present situation sir thank you

  • @chennaiahallam9855
    @chennaiahallam9855 Рік тому +1

    Corect ga chepparu sir Very very thank you

  • @ramasreenukarnasula9512
    @ramasreenukarnasula9512 2 роки тому +5

    Baga cheparu sir

  • @edunurisrinivas.75azadikaa42
    @edunurisrinivas.75azadikaa42 2 роки тому +4

    Good evening sir.. nice msg....

  • @ramanareddymunagala896
    @ramanareddymunagala896 2 роки тому +1

    Excellent chenchuramaiah. Ramanareddy sir. Kng.

  • @gundavenaswamy7770
    @gundavenaswamy7770 2 роки тому +3

    సార్ చాలా బాగా చెప్పారు సార్ మి నంబర్ కావాలి సార్ బు బాధితులు చాలామంది ఉన్నారు సార్ మా దగ్గర

  • @RAMESHBABU-cb7ix
    @RAMESHBABU-cb7ix 2 роки тому +5

    Good explanation sir

  • @durganeelam9122
    @durganeelam9122 Рік тому +1

    100%right your words...Thank you

  • @pillutlasrinivasarao7027
    @pillutlasrinivasarao7027 2 роки тому +4

    Excellent sir.

  • @lakshmim5221
    @lakshmim5221 2 роки тому +1

    Correct ga cheparusir 45years kritham oke sarvey no lo bhumi 2 annadhammulavadda okaridhi ammithe konnavallu 2baganni kabza chesi pass books chepichukunnaru maddaggara patta undhi pass books,1b Ledu ela MAA land menu dakkinchukovali pls reply sir

  • @niranjannani1232
    @niranjannani1232 5 місяців тому +1

    Meeru super Sir Eerojullo

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 9 місяців тому

    Yes correct explanation sir 🎉🎉🎉🎉

  • @jaipalreddyb-rg8zx
    @jaipalreddyb-rg8zx Рік тому +1

    ధన్యవాదాలు సర్

  • @snapupvlogs70
    @snapupvlogs70 5 місяців тому

    మీరు చెప్పిన వన్నీ ఇప్పుడు నేను అనుభవిస్తున్న.mro.serveyer.rdo. అంతా కుమ్మక్కయ్యరు.కోర్టకు వెళ్లే స్థోమత నాకు లేదు.దేవుడు కూడా డబ్బున్న వాళ్ళ వైపు ఉన్నాడు.ప్రజలకు ఓపిక నశించి.విలువలు మరిచి అందరు దుర్మార్గపు బాటలో వెళ్తున్నారు.ఈ సమాజాన్ని నాశనం చేసేది లంచగొండి అధికారులు.ఎవరికీ నీతి నిజాయితీ విశ్వసనీయత విలువ లేదు.బీదవాడు కోర్టు.పోలీసుల.భయంతో ఎంతో మంది గుండె పోటు తో చనిపోయారు.వారి కుటుంబ పరిస్థితి చూడలేనిది చెప్పుకో లేనిది.

  • @parvathik5166
    @parvathik5166 2 роки тому +4

    You are right sir

  • @RAJA1984ism
    @RAJA1984ism 4 місяці тому +1

    Intha dairyam ga public lo courts gurunchi cheppina advocates evaru leru....

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 2 роки тому +1

    Good lawyer.

  • @msireesha135
    @msireesha135 8 місяців тому

    Chala baga cheparu sar

  • @sri195
    @sri195 Рік тому

    Super ga chepparu sir

  • @19rameshtirlangi34
    @19rameshtirlangi34 Рік тому +2

    Super sir…

  • @venkateshkaranam8243
    @venkateshkaranam8243 Рік тому +1

    Super sir

  • @gowrishankarseela9530
    @gowrishankarseela9530 2 роки тому +5

    u r right sir police stations become settlement adda

  • @MojeshAvula.
    @MojeshAvula. Рік тому

    Good good Sir 👍🙏.

  • @Nbikshapathi
    @Nbikshapathi Місяць тому

    సార్ నాదొక విన్నపం మా తాతల ఆస్తి మా నాన్న ఇద్దరూ మా నాన్నలు ఇద్దరు వాళ్ళిద్దరికీ సిరి సగం భూమి ఎక్కింది ప్లస్ ఒక ఒక ఆయన ఒక దగ్గర కబ్జాలు ఉన్నాడు కొన్ని రోజులు ఒకాయన ఒక దగ్గరకి పంపియండి కాకపోతే ఇక్కడ ఎక్కడెక్కడ చేయండి పట్టాలు ఉన్నాయి ఆయన రోడ్డు కొన్నాడు నేను లోపలికి ఉన్న లోపల ఉన్న దానిలో ఆయనకు సగం ఉంది రోడ్డు కొనాల నాకు సగం ఉన్నది ఇప్పుడు ఆయన ఏమంటుండు నేను ఇన్ని రోజుల నుంచి నేను ఎన్ని దున్నుతున్న రోడ్ కే ఉంటా నేను లోపలికి రాను అంటుంది అది ఎట్లా న్యాయమో చెప్పండి సార్

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 2 роки тому +1

    Correct. Sir. Court. Cases. Delayiing

  • @gangishettyshivakumar9758
    @gangishettyshivakumar9758 Рік тому +2

    Land of recovery position case vesthe gelavadam kastam Naaku telisi

  • @rajmiriyala3023
    @rajmiriyala3023 2 роки тому +1

    super sir

  • @gundlasrisilamyadav5395
    @gundlasrisilamyadav5395 2 роки тому +1

    Super.sir

  • @erajulu7880
    @erajulu7880 Рік тому

    సర్ నమస్కారం ఫోన్ నెంబర్ పెట్టింది

  • @venkateshappikonda1818
    @venkateshappikonda1818 2 роки тому

    Very usrful content

  • @samathareddy549
    @samathareddy549 Рік тому

    Very nice sir

  • @ratnaraogandla4001
    @ratnaraogandla4001 2 роки тому +3

    True and facts

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 роки тому +1

    Very good information and analysis

  • @Soujanyatadikonda
    @Soujanyatadikonda 2 роки тому +2

    Hatts off sir

  • @signsaipmc
    @signsaipmc 2 роки тому +1

    Court vaaru prethi case 8 hours lo oke sari complete cheyali...4 hours each . Final desicion same day.

  • @buddollaprathapkumar6402
    @buddollaprathapkumar6402 Рік тому

    Namasthe sir na bhumi kuda kabja i 30 years avuthundhi nenu vankanu na polam anukoni chusthunnanu na polam D patta vere vallu akramincharu nenu chusthunna polam chelladanta na polam naku radha sir

  • @pjayaprakashreddy
    @pjayaprakashreddy 3 місяці тому

    1967 lo regiter boomi. Patta lo bondalu petti bayapettina gramasthulatho Ela cheyyali

  • @RCNEWSINDIA
    @RCNEWSINDIA 2 роки тому +3

    మీరు టైటిల్ (thumbnail) కు వీడియో conclude కు క్లారిటీ ఇవ్వండి కోరుతున్నాం

  • @Kurmas-h2p
    @Kurmas-h2p Рік тому +2

    My civil lawyer is intentionally asking dates i e.favouring to opposite party what I hav to do sir for this ? Injection order taken ten years over,Decre came. They became exparte but they again one more case kept on us.can i take any action on our lawyer? Thank you!

  • @sarathreddy7602
    @sarathreddy7602 2 місяці тому

    నిజం sir

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 2 роки тому +1

    Is it necessary to point out our site in case advocate commission is appointed ?? Gram panchayats are not giving any documents or any information .

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 Рік тому +1

    Any case to be settled with in 3 months

  • @bayikadimasannamasanna6465
    @bayikadimasannamasanna6465 Рік тому

    Super anna

  • @moveworld7856
    @moveworld7856 2 роки тому

    Cort order ni dikkarinchi mro vere vallaki passbook issue cheste..am chayyali

  • @verramassbhaskar2769
    @verramassbhaskar2769 Рік тому

    Thankyou sir

  • @reubenhussain8308
    @reubenhussain8308 2 роки тому

    Sir plz naku ee vishayam chepandi 15 years krithamu me nanna maku 1 kunta sthalamu ma thammudiki ammyadu ani oka agreement chupistunaru adi kuda variamma peruna idi oka palleturu inti stalam eppudu varu court ki vallyaru.. Sir dini pariskarmu amiti?

  • @josephbegary8606
    @josephbegary8606 5 місяців тому

    100%నిజం

  • @beguddogud8211
    @beguddogud8211 Рік тому +1

    Nijam sir police one side matladuthunaru sir

  • @Geotv5
    @Geotv5 Місяць тому

    Don't invest in land if you are not taking proper care on it after buying.. it's more than a share market...
    If you want more details please comment here ..

  • @mohammdsamiuddin928
    @mohammdsamiuddin928 Рік тому +2

    సార్ మాభూమి లో అక్రమంగా ఇంజక్షన్ ఆర్డర్ తెప్పించి మా యొక్క భూమిని కబ్జా చేస్తున్నారు SC వారు కదా సార్ ఏం చేయలేం కదా సార్ ఇలాంటివారిని కి ఎస్సీ అట్రాసిటీ కేసు మంచి ఉపయోగించుచున్నారు మాలాంటి వారిని నాశనం చేయడానికి ప్రభుత్వాలు ఈ భూమిలో వ్యవహారాలు ఇక 200 సంవత్సరాలైనా బాధలు తీర్చలేవు

    • @bharanikp
      @bharanikp Рік тому +1

      Exactly naaku k9da aende brother

    • @rambabukummajella2114
      @rambabukummajella2114 5 місяців тому

      ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటే వారికి పట్టా/రికార్డ్స్ ఉంటేనే ఇస్తారు

  • @kareemshaik2773
    @kareemshaik2773 Рік тому +1

    అంటే రెండో వైపు ఒక లాయర్..దొంగకు సపోర్ట్ చేసేది కూడా లాయర్. కదా

  • @GENUINE9832
    @GENUINE9832 Рік тому

    Naku urlo 3 plots unnai,vatini ma relatives tho kalisi ma thammudu akka kali kabza cheyataniki chustunnaru,plots chuttu fencing vesi board pettanu,aina vallemaina chesthe nenem cheyyali

  • @maramanuradha2684
    @maramanuradha2684 Рік тому

    అవును సర్ మాకు ఇలానే జరుగుతుంది మా మామయ్య వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఎప్పుడో పంచుకున్నారు 40 years అయింది వాటికి documents లేవు అప్పటిలో నువు అది తీసుకో నేను ఇది తీసుకుంటా అని పంచుకున్నారు వాళ్ళు స్థలంలో హోస్ కట్టుకున్నారు వాళ్ళు కట్టుకొని 26 years అయింది ఇప్పుడు మేము కట్టుకుట్

  • @vasamsettipadmavathi8974
    @vasamsettipadmavathi8974 Рік тому

    Tq sir

  • @RAJA1984ism
    @RAJA1984ism Рік тому

    Hi justice jaragali antey Court's ki All Saturday's, Sunday's ,local bandh,voting time's, festivals, holis, Christmas, ramzan, Pongal, jallikattu,ganesh festival, Ugadi, national holidays,govt holidays floods, summer holidays heavy rains annitiki judges leave tisukoni family tho tour ki vellandi sir vellandi....nyayam cheyoddu leaves enjoy chesukondi

  • @nagarajkatrapalli538
    @nagarajkatrapalli538 2 роки тому

    Ur correct sir

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 2 роки тому

    Thanks .sir

  • @Sankaraiah-e1s
    @Sankaraiah-e1s 10 місяців тому

    Sir,ecadiginaduku,oruruppaayalansamteekunnadu
    kadu1000

  • @babanazeeruddin9220
    @babanazeeruddin9220 Рік тому

    Yes sir 100 righti

  • @ramaprasadaravapalli9204
    @ramaprasadaravapalli9204 2 роки тому

    Government agri land 25 years pantasisthu chellinchamu inka 5years sisthu accept cheyatam ledu ippudu nenu emicheyali

  • @NabiMohammad-fy3oe
    @NabiMohammad-fy3oe Рік тому

    మా ఇంటికి అడ్డంగా రోడ్డుపై బస్సెల్టర్ 20 సంవత్సరాల క్రితము కట్టినారు ఇప్పుడు శిథిలం ఐనాధి దాన్ని తొలగించడం సాధ్యమేనా

  • @sahadevareddyoram6384
    @sahadevareddyoram6384 2 роки тому +2

    పోలీసులతో ఏమి కాదు వాళ్ళు ఇది సివిల్ మేటర్ కోర్ట్ కు పో అంటారు కోర్ట్ లే గతి.

  • @mohammedyakubkhan5283
    @mohammedyakubkhan5283 5 місяців тому +1

    Anni.chebutaru.gani.59.g.o.impliment.koraku.matladaru.badakaram

  • @Geotv5
    @Geotv5 Місяць тому

    Their are shortcuts to move case more fast in courts to get right law...
    Only genuine cases comment here for more information..

  • @battusujatha4817
    @battusujatha4817 2 роки тому +3

    Courts many times not give justice to poor.poor people can not pay the lawyer fees n they have no hope in their life time

    • @Krishways55
      @Krishways55 2 роки тому +1

      Bitter truth 🧘‍♂️

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 2 роки тому +1

    IN AP POLICE ARE THRESTEMING MOST OF THE LAND VICTIMS

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 2 роки тому +1

    When people who occupied lands govt regilarising why not assigned lands

  • @RAJA1984ism
    @RAJA1984ism 4 місяці тому

    Court meeda evariki nammakam ledu 10-15 years time kuda padutundi konni cases lo

  • @rockygaming6094
    @rockygaming6094 6 місяців тому

    నా జీవితం ఇలా గే 20సం west అయింది అప్పులు కి ఆస్తికి సరిపోతుంది

  • @bommarasmallesh703
    @bommarasmallesh703 Рік тому

    Sir I am Bomaras mallesh chenchu sir our fields are also taken by some big politicians of telangana we are facing so many problems some are dying of hunger in our village ie chenchupaly vill pudur mandle vkb dist sir please help us to get back our lands

  • @6t9-g4i
    @6t9-g4i 2 роки тому +2

    E desha nyaya vyavasta oka chethakuppa kanna darunam

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 Рік тому

    Gali sampada vyaparam bagunda !!!!?????

  • @hariprasad1302
    @hariprasad1302 2 роки тому

    Police leeder evadanna manchide dharmam kosam pranam esta

  • @mz905
    @mz905 2 роки тому +4

    సార్ నమస్తే సార్ మా యొక్క భూమి ఫెన్సింగ్ చేశారు కబ్జా చేశారు మా ఊరి నుంచి వేరొక ఊరిలో ఉంటున్నాము ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ కోసం కోర్టులో అప్లోడ్ చేయను ఫైల్ నెంబర్ కూడా వచ్చింది రెండుసార్లు కూడా నోటీసులు వెళ్లాయి దీని తర్వాత పరిస్థితి ఎలా సార్ చెప్పండి ప్లీజ్ దయచేసి నేనేం చేయాలి

  • @josephbegary8606
    @josephbegary8606 5 місяців тому

    కబ్జా దారులకే పూల్ సపోర్ట్

  • @signsaipmc
    @signsaipmc 2 роки тому

    Kavalisina valla kuda kabja chestaru sir.

  • @KommuNani-nu1fn
    @KommuNani-nu1fn 4 дні тому +1

    Sarunaku.temervrionjkationvanchindi.6.89/enperuanichaputhnru.orderumathrueaharu.nanueluyantaladu

  • @punreddyvenkat
    @punreddyvenkat 3 місяці тому

    No body is caring or honoring court orders especially government employees

  • @jangaravinderreddy8733
    @jangaravinderreddy8733 2 роки тому +1

    జడ్జిమెంట్ వచ్చిన పోలీస్ ఫోర్స్ లేట్ ఎందుకు అవుతుంది

    • @ashokmacho1932
      @ashokmacho1932 Рік тому

      Vallu sakkaga pani chetshe aaa landlu kabza ndhuku avvuthai

  • @krismk5816
    @krismk5816 2 роки тому +4

    Sir, మీ num ఉంటే..దయచేసి ఇవ్వగలరా?

  • @punreddyvenkat
    @punreddyvenkat 3 місяці тому

    What is the use of judiciary in Telangana when there is no timebound solving of problem, sheer useless

  • @s4sunshine01
    @s4sunshine01 6 місяців тому

    vote to parties who solves these problems. otherwise vote for NOTA