NCOF WDC ద్రావణం తో సేంద్రీయ సూక్ష్మ పోషక ద్రావణం తయారీ - Preparation of Organic Micro Nutrition

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • #Padala Goutham*
    🌜 రాత్రి 08.30 నుండి 09.30 మధ్యన మాత్రమే ఫోన్ చేయగలరు 🌛
    ముందుగా ఛానల్ subscribe బటన్ నొక్కండి
    Dr Krishan Chandra Director NCOF Ghaziabad గారు తెలిపిన ప్రకారం తయారైన వేస్ట్ డికంపోసర్ ద్రావణం లో మక్క జొన్న , పెసలు, కందులు, నువ్వులు, ఆవాలు, పల్లిగింజలు పిండి పట్టించి కలుపాలి. వీటితోపాటు ఒక ఇనుప ముక్క, రాగి ముక్క, జింక్ ఒక కిలో, ఆవు పేడ లేదా కర్ర కాల్చిన బూడిద వేయాలి దీనితో పాటుగా 1 కిలో జాజు ( పల్లెల్లో గోడలకు ఎర్ర రంగు అలుకుతారు ) వేయాలి. 10 రోజుల్లో విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్స్ తో నిండిన సేంద్రియ సూక్ష్మ పోషక ద్రావణం తయారు అవుతుంది. ఈ OMNS అనగా ఆర్గానిక్ మైక్రో న్యూట్రీషన్ సొల్యూషన్ 5 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలుపుకొని అన్ని రకాల పంటలపై పూత పిందె సమయంలో పిచికారి చేసినట్లైతే పంటచేలకు అవసరమైన అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అంది ఆరోగ్యంగా ఎదుగుతాయి.
    ఈ OMNS సేంద్రీయ సూక్ష్మ పోషక ద్రావణం తయారీకి ఎకరాకు 100/- రూపాయల ఖర్చు మాత్రమే. ఈ ద్రావణం ఆరు నెలల వరకు వాడుకోవచ్చు.
    • NCOF Waste Decomposer ...
    WDC వేస్ట్ డికంపోసర్ తయారీ విధానం
    • Prepare of NCOF Waste ...
    సూక్ష్మ పోషక ద్రావణం తయారీ విధానం
    • NCOF WDC ద్రావణం తో సే...
    ఫిష్ అమీనో ఆసిడ్ తయారీ విధానం
    • NCOF WDC+ FAA వేస్ట్ డ...
    CVR పధ్ధతి ద్వారా మిరపలో ముడత వైరస్ మాయం
    • CVR పధ్ధతిలో మిరపలో ము...
    వేస్ట్ డికంపోసర్ అడ్రస్ ఫోన్ నంబర్
    • NCOF Waste Decomposer ...
    WDC అడ్రస్ ఫోన్ నంబర్
    • NCOF WASTE DECOMPOSER ...

КОМЕНТАРІ • 228

  • @vanrayudhmtv9765
    @vanrayudhmtv9765 6 років тому +8

    రైతులకు మీ వీడియోస్ చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి.

  • @lakshminarayanareddygillel6704
    @lakshminarayanareddygillel6704 6 років тому

    Good information and very good goutham garden farmers ku easy&cheap method

  • @rajeshchilukuri5206
    @rajeshchilukuri5206 6 років тому

    Thanks you sir I called you regarding WDC ..1yr back.i I will try this sir

  • @immenseme
    @immenseme 3 роки тому

    Please mention all ingredients for micro nutrients In English.
    We can note and use it proper quantity.

  • @rythuravierythuravie9558
    @rythuravierythuravie9558 6 років тому

    Chala abutham gaa chaparu sir edi chala upoygapadunde

  • @satyanarayanamendu6231
    @satyanarayanamendu6231 3 роки тому

    Excellent. You did a good job sir

    • @padala100
      @padala100  3 роки тому

      ధన్యవాదములు

  • @RAJAJIINDIA9082
    @RAJAJIINDIA9082 6 років тому

    Copper and Iron also available. No need to use copper and Iron.

  • @hydmaama2370
    @hydmaama2370 6 років тому +4

    waste decomposer ni mix cheyataaniki metal gante lu ledaa metal drums vaada vaddu annaaru kadandi, mari meeru deentlo metals vestunnaaru ??

    • @padala100
      @padala100  5 років тому

      hyd maama
      కాపర్, ఐరన్ గురించి డాక్టర్ కృష్ణ చందర్ గారు చెప్పిన విధానం పాటించిము

    • @isaikrishna6862
      @isaikrishna6862 4 роки тому

      metal drum waste decomposer bacteria react avtai .bacteria mottam iron ni copper ni karigistadi.

  • @paletisasikumar2765
    @paletisasikumar2765 3 роки тому

    Nice information sir thank you

    • @padala100
      @padala100  3 роки тому

      ధన్యవాదములు

  • @naturalfarmingshashidara721
    @naturalfarmingshashidara721 6 років тому +1

    Sir how to prepare fungicide by using WDC

  • @My_Journey_to_Innerpeace
    @My_Journey_to_Innerpeace 4 роки тому

    Namasthe Goutham garu, సూక్ష్మ పోషక ద్రావణం drip lo ela vadaladaniki 200 Lt water lo entha ద్రావణం kalapali drip lo vadalali

    • @padala100
      @padala100  4 роки тому

      15 లీటర్ల నుండి 20 లీటర్ల వరకు కూడా బాగా వడగట్టి డ్రిప్ ద్వారా ఇవ్వండి

  • @malachandrasekhar4626
    @malachandrasekhar4626 4 роки тому

    Super video sir thank you sir

  • @balakrishnatanguturi31
    @balakrishnatanguturi31 4 роки тому

    sir Groundnut crop ki yenni rojula dashalo spray cheyyali.spraying ki spraying enirojula gap ,total enni sarlu spray cheyyali.cheppagalaru

    • @padala100
      @padala100  4 роки тому

      మొక్క పెరిగినా పది రోజుల తర్వాత నుండి పిచికారి చేయండి ప్రతి వారానికి ఒకసారి తప్పని సరి చేయండి మీకు వీలైతే నాలుగు రోజులకు ఒకసారి కూడా పిచికారి చేయవచ్చు పిచికారీ చేసే టప్పుడు తక్కువ మోతాదు అనగా 10 శాతం నుండి ప్రారంభించి ప్రతి పిచికారి కి తిరిగి 10 శాతం చొప్పున మోతాదు పెంచుతూ పిచికారి చేయండి ప్రతి పది రోజులు లేదా వారం రోజులకు రెండు వందల నుంచి నాలుగు వందల లీటర్ల వరకు వేస్ట్ డీకంపోజర్ డ్రిప్ ద్వారా లేదా కాలువ ద్వారా వదలవచ్చు

  • @acr7888
    @acr7888 8 місяців тому

    సార్ ధన్యోస్మి నా చిన్న విన్నపం మికందుబాటులో వుంటే మనం ప్రకృతి సేంద్రియ పద్ధతుల్లో వాడుమొక్కవ్యర్త్తాలు,గింజ, పప్పుపడార్థలు, పంట,జంతు వ్యర్థాలు,etc లలో పోషక, విలువలు,పట్టిక pdf అందించ మనవి యందులకంటే వాటిని తగు మతాడు,పద్దతులలో వాడు వీలుకోసం దయతో

    • @padala100
      @padala100  7 місяців тому

      నా వద్ద లేదు.
      గూగుల్ లో చూడండి లభిస్తాయి

    • @acr7888
      @acr7888 7 місяців тому

      @@padala100 ఎందులకు కొరానో సార్
      మనన్వాడుజంతు,పంట, విలు వలు తెలియక గుడ్డి గా వాడు ట వలన అందరికీ తగు ఫలితాలకు దూ రంగా వున్నారు, తెలిసిన వాటి నితగు రీతిలో వాదు వీలు, మనకు ఎంత ఫవర్, ఏనిష్పత్తికవాలో , వాటి విరుగుడులు, రసాయనవిదానము ల విలు
      కొందరు శాస్త్రవేత్తల ప్రశ్న కూడ సార్ వీలుంటే తెలుప మనవి నేను కొన్ని సేకరణచేసాను

  • @prabhukumarbolleddula3423
    @prabhukumarbolleddula3423 5 років тому +1

    Sir ఈ 6 రకాలు పిండి చేసే బదులు మొలకెత్తి ఇచ్చి గ్రైండర్లో రుబ్బుకుని 100 లీటర్లు waste decomposer లో కలుపుకోవచ్చా ? Sir

    • @padala100
      @padala100  5 років тому +1

      Molakala dravanam aite rubbina ventane waste decomposer lo kalipi spray chesukovachhu

  • @seenamarisetty313
    @seenamarisetty313 6 років тому

    Very very Good sir,

  • @eppasampath
    @eppasampath 5 років тому

    Excellent...

  • @sangeethc2103
    @sangeethc2103 6 років тому +1

    Shall we use it in fish culture

  • @rameshsunlight9684
    @rameshsunlight9684 6 років тому

    Chala Tnx for your information sir

  • @kunchamsupriya6460
    @kunchamsupriya6460 5 років тому

    Super. Sir

  • @chunty143
    @chunty143 2 роки тому

    Pappu dinusulu organic ga konala leka edaina veyyochha..

    • @padala100
      @padala100  2 роки тому

      మనకు ఇన్ని రకాల ఆర్గానిక్ పప్పు దినుసులు లభించవు కాబట్టి మార్కెట్లో లభించే పప్పులే వాడండి

  • @tadimarrichennareddychenna9911
    @tadimarrichennareddychenna9911 6 років тому

    Thanks you sir

  • @nadakuditigopikrishna6587
    @nadakuditigopikrishna6587 Рік тому

    Danyavadaalu sir! idi enni rojulu niluva untundi?

    • @padala100
      @padala100  Рік тому

      దీనిని సక్రమంగా నిలువ చేసుకున్నట్లయితే దాదాపు 8 నెలల వరకు కూడా వాడుకోవచ్చును

  • @gundeboinanagaiah8175
    @gundeboinanagaiah8175 Рік тому

    400 liter water paduthudhi spring bhathai tota decomcer entha thisukoli pappulu vakkati enni kg lu thisukoli sir

    • @padala100
      @padala100  Рік тому

      వేస్ట్ డీకంపోజర్ తో తయారైన సూక్ష్మ పోషక ద్రావణాన్ని ప్రతి వంద లీటర్లకు ఐదు లీటర్ల వరకు కలిపి అన్ని పంటల పైన పిచికారి చేయవచ్చు
      ఒకవేళ డ్రిప్పు ద్వారా ఇవ్వాలి అనుకుంటే ఎకరాకు 15 లీటర్లు డ్రిప్పు ద్వారా ఇవ్వండి
      ఒకవేళ వేస్ట్ డీకంపోజర్ మాత్రమే స్ప్రే చేసుకోవాలి అనుకుంటే మొక్కలు చిన్నవి అయితే 10 నుండి 15% వాడండి అంటే వంద లీటర్ల నీటిలో పది పదిహేను లీటర్లు కలపండి.
      ఒకవేళ పెద్దవి అయితే 100కు 25 లీటర్ల నుండి 50 లీటర్ల వరకు వేస్ట్ డీకంపోజర్ కలిపి స్ప్రే చేయవచ్చు దీనిని మోతాదు మెల్లమెల్లగా పెంచుతూ మాత్రమే స్ప్రే చేయాలి అనగా 10 20 30 40 50 60 ఇలా మెల్లమెల్లగా మోతాదు పెంచుతూ స్ప్రే చేసుకోవాలి

  • @marikantiramakrishna
    @marikantiramakrishna 5 років тому

    పామ్ ఆయిల్ కి ఏ విధంగా వాడుకోవాలి..

  • @sudhakarreddy1860
    @sudhakarreddy1860 5 років тому +1

    Can I use neem powder for this?? Please answer

    • @padala100
      @padala100  5 років тому

      వేప గింజల పొడి వాడవచ్చు ఇంకా మంచిది

    • @sudhakarreddy1860
      @sudhakarreddy1860 5 років тому

      Thank you sir

  • @prashanthyadav65
    @prashanthyadav65 6 років тому

    wdc no sugarcain pi spray chayadaniki watar entails parentage vadali

    • @sreedharm7438
      @sreedharm7438 6 років тому

      yes you can give waste decomposer in drips irrigation also

  • @husainkhanm3250
    @husainkhanm3250 2 роки тому

    Will you supply original waste decomposer

    • @padala100
      @padala100  2 роки тому

      WDC
      Waste Decomposer
      Hyderabad
      7893798555
      OWDC
      Amit Mahala
      Haryana
      9991477775

  • @satyatsdipatri933
    @satyatsdipatri933 3 роки тому

    Namasthey sir deenini yenni rojulu puliyabettali yenni rojulu nilva cheyavachu.

    • @padala100
      @padala100  3 роки тому

      ముందుగా వేస్ట్ డీకంపోజర్ ను తయారు చేసుకోవాలి
      వేస్ట్ డీకంపోజర్ కలిపిన 10 రోజుల తర్వాత అన్ని రకాల పప్పుల పిండినీ ఇందులో కలపాలి.
      దీనిని పదిహేను రోజుల తర్వాత నుండీ ఒక సంవత్సరం వరకు అన్ని రకాల పంటల పైన వాడుకోవచ్చు

    • @satyatsdipatri933
      @satyatsdipatri933 3 роки тому

      Thanks you sir

  • @agriculturetonextlevel1382
    @agriculturetonextlevel1382 6 років тому

    very good result.

  • @sivaprasadch8822
    @sivaprasadch8822 3 роки тому

    sar AA pindi anta conditilo vadali chepagalru plesse

    • @padala100
      @padala100  3 роки тому

      100 లీటర్ల తయారైన వేస్ట్ డీకంపోజర్ లో అన్ని కూడా రెండు కిలోల చొప్పున పిండి గా తయారుచేసుకుని కలపండి
      14వ రోజు నుండి ఒక సంవత్సరం వరకు ఈ ద్రావణాన్ని వాడుకోవచ్చు.
      పైన మూతపెట్టి దీనిని ఏదైనా నీడలో ఉంచగలరు
      ఇలా తయారైన సూక్ష్మ పోషకాల ద్రావణాన్ని ఈ క్రింద తెలిపిన విధంగా వాడండి
      ఒక లీటరు సూక్ష్మ పోషకాల ద్రావణం
      5 లీటర్లు వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం
      14 లీటర్లు నీటిలో కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున పంటకాలంలో పూత సమయంలో, బఠాణీ గింజ పరిమాణంలో, నిమ్మకాయ సైజు లో దీనిని వాడుకోవచ్చు

  • @yasamvenkat5778
    @yasamvenkat5778 6 років тому

    Fertilisers vyavasayam chesevallu vaddocha sir.i do cotton cultivation in chemical.

    • @padala100
      @padala100  5 років тому

      Yasam Venkat వాడవచ్చు

  • @harishsankala7035
    @harishsankala7035 2 роки тому

    5 aceraki yenni kejilu vadavachu
    Okkakkatiga

    • @padala100
      @padala100  2 роки тому

      నేను వీడియోలో తెలిపిన ప్రకారంగా అదే మోతాదులో సూక్ష్మ పోషకాల ద్రావణాన్ని తయారు చేసుకోవాలి.
      ఇది 20 లీటర్ల నీటిలో ఒక లీటర్ సూక్ష్మ పోషకాల ద్రావణాన్ని కలిపి పిచికారీ చేసుకోండి. ఎకరానికి దాదాపు పంట వయసును బట్టి వంద లీటర్ల నుండి 200 లీటర్ల వరకు సరిపోతుంది అంటే ఐదు నుండి పది లీటర్ల సూక్ష్యం పోషకాల ద్రావణం ఒక ఎకరానికి అవసరం ఉంటుంది

  • @rythuravierythuravie9558
    @rythuravierythuravie9558 6 років тому

    Waste decompoesr akdadorukutunde sir ?? Shops lo untaya .. ???? My distc kadapa ...

  • @harishsankala7035
    @harishsankala7035 2 роки тому

    Matti dravanamulo kalapavacha

    • @padala100
      @padala100  2 роки тому

      100 లీటర్ల ఇంటిలో ఐదు లీటర్ల పోషక ద్రావణాన్ని కలిపి పాడవుతుంది దీనిని వేస్ట్ డీకంపోజర్ తో గాని మట్టి ద్రావణంతో కలిపి లేదా విడిగా గాని వాడవచ్చును

  • @mahadev3620
    @mahadev3620 6 років тому

    Maku nimma thotalu vunnayi WDC no yela vadali

  • @yelleshteakulapally450
    @yelleshteakulapally450 6 років тому

    sir oka 1acard ki yeantha spray cheayali

  • @venkatreddybeerala5719
    @venkatreddybeerala5719 3 роки тому

    Bathai ki vadavacha sir

    • @padala100
      @padala100  3 роки тому

      బత్తాయి తోట ఒక్కదానికే కాదు ప్రతి పంట లో కూడా వాడవచ్చు

  • @sweetysandhy627
    @sweetysandhy627 5 років тому

    Goutham garu zinc kosam em veyyali battery lo unde podi aa leka paina unde reku Aa

    • @padala100
      @padala100  5 років тому

      Sweety Sandhy
      రెండు కిలోల పాలీష్ తవుడు వాడవచ్చు లేదా బ్యాటరీ లోపల ఉన్న రాడు వాడవచ్చు

  • @perusiva456
    @perusiva456 4 роки тому +1

    ఏనీ రోజుల పాటు నిలువ ఉంటుంది

    • @padala100
      @padala100  4 роки тому

      నీడలో పెట్టి పైన ఏదైనా ఒక గుడ్డ లేదా మూతపెట్టి ఉంచితే ఒక సంవత్సరం పాటు కూడా వాడుకోవచ్చు

  • @malachandrasekhar4626
    @malachandrasekhar4626 4 роки тому

    Elanti mandhulu miru Thayar chesina mandhulu kavali please ppp

    • @padala100
      @padala100  4 роки тому

      వీటిని మా సొంత వ్యవసాయం గురించి తయారు చేసుకున్నాము
      ఇట్టి ద్రావణాలు కొద్దిగా శ్రమ తీసుకుంటే ఎవరికి వారే ఇంటివద్ద తయారుచేసుకోవచ్చు

  • @satyanarayanaksn791
    @satyanarayanaksn791 5 років тому

    Sir pindini jallinchala leka alage veya vacha wdc lo vepa nune 1500ppm kalipi mirchi ki spray cheyya vacha sir please

    • @padala100
      @padala100  4 роки тому

      పిండి పట్టించిన తర్వాత దానిని అలాగే కలపండి జల్లెడ పట్టరాదు

    • @padala100
      @padala100  4 роки тому

      పిచికారీ చేసే ముందు వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం లో వేప నూనె కలపండి ముందుగా డ్రమ్ లో కలపకండి

  • @narenderreddynadimpally4602
    @narenderreddynadimpally4602 4 роки тому

    Wastedecomposer entha teesukovali

    • @padala100
      @padala100  4 роки тому +1

      150 లీటర్లు

    • @mekalavijaykumar560
      @mekalavijaykumar560 4 роки тому

      వెంటనే... వాడు కోవచ.....ఎంత టెమ్ లో వాడు కోవాలి

  • @samshettynarisetty1617
    @samshettynarisetty1617 9 місяців тому

    Real ratio not told clearly! Please explain clearly the ingredients clearly and it's contains purpose ! How much
    Waste decomposition liquid and how how water should be added to spray !
    Please speak loudly to hear and understand the farmers !

    • @padala100
      @padala100  8 місяців тому

      వేస్ట్ డీకంపోజర్ తయారు చేసుకున్న తర్వాత 150 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ లో కనీసం (10 రోజుల పాతది అయి ఉండాలి ఇంకా ఎక్కువ ఎంత పాతది అయితే అంత మంచిది )అందులో పప్పుధాన్యాలు నూనె ధాన్యాలు అన్నీ కూడా రెండు కిలోలతో తీసుకోండి చిరుధాన్యాలు కూడా రెండు కిలోలు, రెండు కిలోలు బూడిద రెండు కిలోల తవుడు . రాగి ఇనుము కొద్ది మోతాదులో అందులో కొన్ని రాడ్స్ వేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా పుట్టమన్ను కూడా రెండు కిలోలు తీసుకొని కలిపితే సరిపోతుంది అన్ని పూర్తిగా తయారైన తర్వాత 20 లీటర్ల నీటికి ఒక లీటర్ నుండి రెండు లీటర్ల వరకు కూడా కలుపుకునే వాడుకోవచ్చు డిప్ ద్వారా ఇవ్వవచ్చును లేదా పంటల పైన స్ప్రే కూడా చేయవచ్చు

  • @asisridharreddy1507
    @asisridharreddy1507 5 років тому

    Sir tayari date nunchi enni rojula varaku vacdukovachu Plzz cheppa galaru

    • @padala100
      @padala100  5 років тому

      ఒక సంవత్సరం వరకు వాడుకోవచ్చు. ఒక వేల తెల్లపురుగులు పడితే కూడా వడబోసుకుని వాడవచ్చు

  • @balaramarajukonduru4512
    @balaramarajukonduru4512 5 років тому

    Anni gijalu kalipi okesari kottacha

    • @padala100
      @padala100  5 років тому

      anni rakaala dhanyala vidi vidiga pindi pattinchi drumlo kalupukoni vaadali

  • @sampathpatel9729
    @sampathpatel9729 5 років тому

    2 kg lu thappani sara thakkuva dravananiki thakkuva podi vadaradha

    • @padala100
      @padala100  5 років тому

      Uppu Sampath
      మీరు తయారు చేసుకొనే మోతాదు ప్రకారం పప్పుల పిండి కలపండి

  • @krishnamohanaravi7540
    @krishnamohanaravi7540 6 років тому

    Veti that patu vaka gingalu kanugakingalu kobbari pindi. Oills pindi2kgs chppunakalapavachha

    • @padala100
      @padala100  6 років тому +1

      krishnamohana ravi వీటి బదులు వేరే నూనె గింజలు కూడా కలుపుకోవచ్చు

    • @padala100
      @padala100  6 років тому

      కలుపుకోవచ్చు అవి కూడా మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నవే కదా
      కాకపొతే ఇవన్నీ కలుపుతూ పొతే ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఏవైనా ఆరు రకాలు చాలు

  • @sivaprasadch8822
    @sivaprasadch8822 3 роки тому

    sar AA pindi anta conditilo vadali chepagalri

    • @padala100
      @padala100  3 роки тому

      అన్నీ కూడా రెండు కిలోల చొప్పున వాడండి

  • @gerrichandrabhanu7801
    @gerrichandrabhanu7801 3 роки тому

    ఇలా dilute చేసిన ద్రావానాన్ని పక్షులు కోళ్ళు తాగితే ఏమన్నా అవుతుందా sir

    • @padala100
      @padala100  3 роки тому +1

      ఎలాంటి ప్రమాదం లేదు

  • @durgamsathyanarayana5243
    @durgamsathyanarayana5243 6 років тому

    Pasupulo vadavaccha

  • @villegefarmers
    @villegefarmers 6 років тому +1

    6 నెలు

  • @ckrishna5654
    @ckrishna5654 4 роки тому

    Ani rojulu niluva untundhi sir

    • @padala100
      @padala100  4 роки тому

      ఒక సంవత్సరం వరకు వాడుకోవచ్చు

  • @mdavid2826
    @mdavid2826 4 роки тому

    Ede entt kalupukovli

    • @padala100
      @padala100  4 роки тому

      ఈ సూక్ష్మ పోషక ద్రావణాన్ని 20 లీటర్ల నీటిలో ఒక లీటర్ కలుపుకొని 15 రోజులకు ఒకసారి spray చేయండి

  • @venkatramreddy9518
    @venkatramreddy9518 6 років тому

    WDC + oils kalipi vadukovachuna cheppandi pls sir

    • @isaikrishna6862
      @isaikrishna6862 4 роки тому

      naku kuda ade doubt vachindi sir

    • @isaikrishna6862
      @isaikrishna6862 4 роки тому

      gautham gariki evening call chesi adagali

    • @isaikrishna6862
      @isaikrishna6862 4 роки тому

      Assalu vadakudadu anna endukante oil layer waste decomposer liquid top layer paina form ayi liquid lopala unna bacteria ki oxygen supply avvadka chanipotadi.appudu foul smell vastadi,dani valla chetlu kuda endipotai.

  • @rsragrifarm8443
    @rsragrifarm8443 2 роки тому

    Sir namaste, tayaraina dravaanam enni days nilva chesukovachu

    • @padala100
      @padala100  2 роки тому

      ఎనిమిది నెలల నుండి ఒక సంత్సరంపాటు నిలువ ఉంటుంది

    • @rsragrifarm8443
      @rsragrifarm8443 2 роки тому

      @@padala100very very thanks for reply sir

  • @lavanyavadlapudi8782
    @lavanyavadlapudi8782 4 роки тому

    Sir naku pcod and thyroid pro undhi plz solution siva shankar sir chocolate cyest undhi

    • @padala100
      @padala100  4 роки тому

      మీరు అడిగిన దాని గురించి నాకు అవగాహన లేదు శివ శంకర్ గారిని అడగండి

    • @lavanyavadlapudi8782
      @lavanyavadlapudi8782 4 роки тому

      @@padala100 ayanaki msg ela cheyali andi

  • @akbarsaleem2825
    @akbarsaleem2825 6 років тому +1

    drip dwara ivvacha ee liquid ni

    • @sreedharm7438
      @sreedharm7438 6 років тому

      ivvavachu

    • @laxmanreddy9190
      @laxmanreddy9190 5 років тому

      డ్రిఫ్ లో వెళ్ళదు. ఫిల్టర్ బ్లాక్ అవుతుంది.

    • @ramalingappaaralalli3437
      @ramalingappaaralalli3437 5 років тому

      Good

    • @p.satishguptha6304
      @p.satishguptha6304 4 роки тому

      @@laxmanreddy9190 ala evvali sir.

    • @laxmanreddy9190
      @laxmanreddy9190 4 роки тому

      @@p.satishguptha6304 డ్రిప్లో ఇవ్వాలంటే మనం ప్రిపేర్ చేసే గింజలు నానపెట్టి గ్రైండర్ ఆడించి తయారు చేసుకోవాలి.తయారైన ద్రావణాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు వడపోసుకొని ప్రతీ 2లీటర్ల ద్రావణాన్ని 50లీటర్ల నీటితో కలిపి ఇవ్వాలి.

  • @mekalavijaykumar560
    @mekalavijaykumar560 4 роки тому

    దశ పర్ణకాషాయం ఎన్ని రోజులు కు తయారు అవుతుంది....

    • @padala100
      @padala100  4 роки тому +1

      పదిహేను రోజుల తర్వాత నుండి వాడవచ్చు

  • @Ammarajkumar5276
    @Ammarajkumar5276 5 років тому

    ఒక ఎకరానికి ఎన్ని నీళ్ల కి ఎంత పిండి వేసుకోవాలి సార్

    • @padala100
      @padala100  3 роки тому

      100 లీటర్లకు అన్నీ కూడా రెండు కిలోల చొప్పున తీసుకోవాలి

  • @sethubhavana8852
    @sethubhavana8852 6 років тому

    waste decomposer bottle ekkada dorukutundi

  • @madhanmohanmadhanmohan6287
    @madhanmohanmadhanmohan6287 5 років тому

    Sir idi dripdwara vadulukovacha.

    • @padala100
      @padala100  5 років тому +1

      సూక్ష్మ పోషకాల ధ్రావణం బాగా చిక్కగా ఉంటుంది. కావున దీనిని బాగా వడగట్టి నీళ్లు కలిపి డ్రిప్ ద్వారా ఇవ్వండి

    • @madhanmohanmadhanmohan6287
      @madhanmohanmadhanmohan6287 5 років тому

      @@padala100 Thank you sir.

  • @prabhukumarbolleddula3423
    @prabhukumarbolleddula3423 5 років тому +1

    Sir Validity ani months Sir ?

  • @anjaneyulu.k803
    @anjaneyulu.k803 6 років тому

    Deecomposer maadiri rooju kalapala

    • @padala100
      @padala100  6 років тому

      Kankanala Anjaneyulu క

    • @padala100
      @padala100  6 років тому

      Kankanala Anjaneyulu కలిపితే ఇంకా మంచిది

  • @balakrishna6174
    @balakrishna6174 6 років тому +1

    50 లీటర్ల నీటికి ఒక్కొక్క కేజీ తీసుకోవచ్చా

  • @manikantakaruturi3701
    @manikantakaruturi3701 4 роки тому

    Entha kalam nilva untundi ee dravanam

    • @padala100
      @padala100  4 роки тому

      జాగ్రత్తగా పైన కవర్ తో మూత పెడుతూ ఒక సంవత్సరం వరకు వాడుకోవచ్చు

    • @padala100
      @padala100  4 роки тому

      సంవత్సరం వరకు వాడుకోవచ్చు పైన ఏదైనా కవర్ తో లేదా క్లాత్తో కట్టి ఉంచండి

  • @sarveshnayak8978
    @sarveshnayak8978 6 років тому

    Lemon crop pi WDC sray cheyucha

    • @padala100
      @padala100  5 років тому

      sarvesha nayak
      వాడవచ్చు.
      దీనిని అన్ని పంటలపైన కూడా వాడవచ్చు

  • @mdrdhoomdhamchrist7115
    @mdrdhoomdhamchrist7115 4 роки тому

    Please tell me wast composer

    • @padala100
      @padala100  4 роки тому

      ua-cam.com/video/8sBtqFEzKBQ/v-deo.html
      వేస్ట్ డీకంపోజర్ అడ్రస్ ల గురించి ఈ లింకు లోని వీడియో చూడండి

  • @janardhanmangadudla8114
    @janardhanmangadudla8114 3 роки тому

    Paddy lo vadocha sir

    • @padala100
      @padala100  3 роки тому

      వాడవచ్చు
      అన్ని రకాల పంటలలో కూడా వాడవచ్చును

  • @rajasekhar9749
    @rajasekhar9749 5 років тому

    5 liters wdc ke each one two kilos tesukovala avalu or nuvulu or etc

    • @padala100
      @padala100  5 років тому +1

      20 లిటర్ల నీటిలొ ఒక లీటర్ మాత్రమె సుక్ష్మ పొషక ద్రావనం కలపాలి

  • @lokesh.plokesh8849
    @lokesh.plokesh8849 6 років тому +1

    15 rojulu mokkalaki kottavaccha tamota ki

  • @sivaanamalagundam1300
    @sivaanamalagundam1300 5 років тому

    Sir 10 days roju kaluputu undalala

    • @padala100
      @padala100  5 років тому +2

      ప్రతి రోజు కలిపితే త్వరగా మరియు తొందరగా తయారవుతుంది
      కలుపకపోయిపా తయారవుతుంది కానీ కొద్ది రోజులు ఆలస్యంగా అంతే

  • @rajeshbabu9179
    @rajeshbabu9179 6 років тому

    madi guntur mamu cotton vastamu mamu decompose ela vadalie

    • @padala100
      @padala100  6 років тому

      వేస్ట్ డెకంపోజర్ అన్ని రకాల పంటలపైనా నిరభ్యరంతంగా వాడవచ్చు . కూరగాయలు, పండ్ల తోటలు, వరి, మక్క, పత్తి మొదలగు అన్ని పంటలలో ప్రతి పది రోజులకొకసారి నేలలో ఎకరాకు 200 లీటర్ల డ్రిప్ లేదా కాలువ ద్వారా పారించాలి మరియు కూరగాయల తోటలలో ఐదు రోజులకొకసారి ఇతర పంటలలో వారానికొకసారి పిచికారీ చేయాలి. మొదటి సారి పిచికారీలో 25 % ద్రావణం 75 % నీళ్లు రెండవసారి 50 % ద్రావణం 50 % నీళ్లు మూడవసారి 75 % ద్రావణం 25 % నీళ్లు నాలుగవ పిచికారీ నుండి 100 % ద్రావణం పిచికారీలో వాడవచ్చు
      కూరగాయలకు 40 % నుండి 50 % ద్రావణం , పండ్ల తోటలలో 60 % ద్రావణం మిగతా పంటలలో 100 % క్రమము తప్పకుండ పిచికారీ చేసుకుంటే సాగులో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండానే అనుకున్న దిగుబడులు సాధించవచ్చు

    • @padala100
      @padala100  6 років тому +1

      ఇతర పంటలకు ఎలా వాడుతామో అదే విధంగా పత్తిలో కూడా వాడాలి
      ఇతర వివరాలకు యూట్యూబ్ లో వీడియోలు చూడండి

  • @kakarlavisweswarareddy7666
    @kakarlavisweswarareddy7666 5 років тому

    4 సంవత్సరాల బత్తాయి తోటలో జింక్ లోపంకి ఎం వాడాలి సార్

    • @padala100
      @padala100  5 років тому

      ఎకరాకు ఒక లీటరు రైస్ బ్రాన్ ఆయిల్ పిచికారి చేయండి. నూనె నీటిలో కరగడానికి నాలుగు కోడిగుడ్లను కలపండి
      క్రమం తప్పకుండా 15 రోజులకు ఒకసారి NCOF WDC సూక్ష్మ పోషక ద్రావణం వాడండి

    • @kakarlavisweswarareddy7666
      @kakarlavisweswarareddy7666 5 років тому

      @@padala100
      సర్ లీటరు నీటిలో ఎంత వేయాలి చెప్పండి

  • @kallurireddy2477
    @kallurireddy2477 4 роки тому

    Drip certification ki entha evvali sir

    • @padala100
      @padala100  4 роки тому

      డ్రిప్ ద్వారా ఎకరాకు 10 లీటర్లు ఇవ్వాలి
      దీనిని బాగా వడపోసుకొని మాత్రమే డ్రిప్ ద్వారా వదలండి

  • @appalaraju5924
    @appalaraju5924 4 роки тому

    Sir oil amtha kalapa lo telupagalaru thank you sir

    • @padala100
      @padala100  4 роки тому

      20 లీటర్ల ట్యాంక్ లో ఒక లీటర్ ద్రావణం కలపండి

  • @jopwarumakanth2882
    @jopwarumakanth2882 4 роки тому

    Enni rojulu niluva untundhi sir

    • @padala100
      @padala100  4 роки тому

      One year varaku vadukovachhu

    • @jopwarumakanth2882
      @jopwarumakanth2882 4 роки тому

      @@padala100 meeru thayaru chesina dasaparni kashayam mokkalaki vaadithe aakulu maadipothay ani comments vasthunnay sir... Ala jarguthundhaa?

  • @rajeshbabu9179
    @rajeshbabu9179 6 років тому +1

    Sir please all videos ela na translation chapandi please

    • @padala100
      @padala100  6 років тому +1

      rajesh babu మంచిదండి

  • @ramanarajan9890
    @ramanarajan9890 6 років тому

    Where we get this WDC in telangana

    • @padala100
      @padala100  3 роки тому

      Babukhan estate
      First floor
      Room number 115
      Near Lalbahadur stadium
      Basheerbagh
      Hyderabad

  • @BalrajuMudhiraj
    @BalrajuMudhiraj 4 роки тому

    10 days kalapaala Sir ee draavanaani

    • @padala100
      @padala100  4 роки тому

      Padi rojulu kalapandi
      11th or 15th day nundi 20ltsneetilo oka ltr kalipi spray cheyandi

    • @BalrajuMudhiraj
      @BalrajuMudhiraj 4 роки тому

      @@padala100 Thank you Sir

  • @surapaneninaveen3560
    @surapaneninaveen3560 6 років тому +1

    WDC antaa quantity kiii eviii mix chayaliii

    • @padala100
      @padala100  6 років тому +1

      surapaneni naveen 100 లీటర్ల తయారైన వేస్ట్ డికంపోసర్ ద్రావణంలో అన్ని కూడా 2 కిలోల చొప్పున కలుపుకోవాలి

    • @psnreddy8499
      @psnreddy8499 6 років тому

      mee phone number please

  • @ma1he2sh
    @ma1he2sh 8 місяців тому

    Sir waste decomposer ekkada dorukuthundi phone number pls

    • @padala100
      @padala100  8 місяців тому

      +919840336518
      మీరు పై నెంబర్కు ఫోన్ చేయండి వారి వద్ద OWDC, NWDC, ENHANCER కూడా లభిస్తాయి

  • @sivaborpointchannel5575
    @sivaborpointchannel5575 6 років тому

    HELO SAR MADI BANNA UNDI YELA VADALI SAR YOUR NAMBER PLAGE.....

  • @lambamahesh9561
    @lambamahesh9561 5 років тому

    సర్ బెల్లం వేయవధ

    • @padala100
      @padala100  5 років тому

      ఇందులో బెల్లం వేయాల్సిన పని లేదు ఎందుకంటే తయారైన వేస్ట్ డికంపోసర్ ద్రావణంలోనే పప్పు ధాన్యాలు నూనె ధాన్యాలు కలుపుతున్నాం

  • @govindarajulajagan4615
    @govindarajulajagan4615 6 років тому

    Dear sir , how much is total cost of all flours

    • @padala100
      @padala100  6 років тому

      1000 రూపాయల లోపే ఖర్చు ఉంటుంది

    • @padala100
      @padala100  6 років тому

      ఎనిమిది వందల రూపాయల ఖర్చు ఐనది

    • @sooryaraj6685
      @sooryaraj6685 6 років тому

      padala goutham sir, solution 100 litre neeti lo kalipi polam lo paarinchala. Leka direct ga polam lo parincha vaccha

    • @sooryaraj6685
      @sooryaraj6685 6 років тому

      padala goutham padala goutham sir, solution 100 litre neeti lo kalipi polam lo paarinchala. Leka direct ga polam lo parincha vaccha

    • @sreedharm7438
      @sreedharm7438 6 років тому +1

      Soorya raj direct ga polamlo vadalandi appude better results vasthay

  • @prabhukumarbolleddula3423
    @prabhukumarbolleddula3423 5 років тому

    10 days varaku strick tho thepala Sir ?

    • @padala100
      @padala100  5 років тому

      avunu padi rojulavaraku prati roju kalapaali

  • @nettamjoseph6841
    @nettamjoseph6841 6 років тому +1

    ఇలా తయారు చేసుకున్నది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది

    • @padala100
      @padala100  6 років тому +1

      Nettem Joseph జాగ్రత్తగా నిలువ చేస్తే సంవత్సరం వరకు వాడవచ్చు

    • @padala100
      @padala100  6 років тому +1

      ఒక సంవత్సరం వరకు వాడుకోవచ్చు

    • @sambasiva231
      @sambasiva231 5 років тому

      Vedio Lo 6months varaku ani rasaru nilva vundedi

    • @balireddysiddamreddy2299
      @balireddysiddamreddy2299 5 років тому

      Nettem Joseph

    • @padala100
      @padala100  5 років тому

      @@sambasiva231 avunu taruvata Dr Krishan chandra garu one year varaku kuda vaadavachhu ani teliparu

  • @padmareddy5743
    @padmareddy5743 5 років тому

    సార్ ఎన్ని రోజులు నిలువ ఉంటుంది

    • @padala100
      @padala100  5 років тому

      aaru nundi enimidi nelalu niluva untundi

  • @snrnagulmeera189
    @snrnagulmeera189 5 років тому

    నమస్తే సార్ యి ద్రావణం ద్రిపులో ఇవ్వవచ మీ ఫోన్ నెంబర్ ఇవండి సార్

    • @padala100
      @padala100  3 роки тому

      డ్రిప్లో జామ్ అవుతుంది

  • @shaiksyedpashah6191
    @shaiksyedpashah6191 5 років тому

    Evvanni konalantey 1000/-rs kavalanu kuntaa?

    • @sambasiva231
      @sambasiva231 5 років тому +1

      100ltrs liquid prepare avutundi 1000rs ki,
      Per acre we use 5ltrs only,

    • @sreenivassreenivas5288
      @sreenivassreenivas5288 5 років тому

      @@sambasiva231 ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది

    • @padala100
      @padala100  3 роки тому

      ఒక సంవత్సరం

  • @nettamjoseph6841
    @nettamjoseph6841 6 років тому +3

    వేస్ట్ డెకపోసెర్ మీరు వాడారు కదా దీని మీద మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పగలరు ఇది ప్రత్తి లో శనగ పచ్చ పురుగు నివారణకు వడవచ్చా వాడితే ఎలా వాడాలో చెప్పగలరు
    అలాగే ఈ వయసులో మీరు చాలా active గా వున్నారు సేంద్రీయ వ్యవసాయo గురించి ఇంకా చాలా మంది రైతులు ని మీరు ప్రోత్సాహకరంగ ఉండాలి అని కోరుతున్నా

    • @padala100
      @padala100  6 років тому

      మనం వేస్ట్ డెకంపోజర్ ను మొక్క దశ నుండి వాడినప్పుడు సెనగపచ్చ పురుగు రాదు
      పంట మధ్యలో wdc వాడుతున్నట్లైతే పురుగు నివారణ కాదు కాబట్టి మట్టి ద్రావణం వాడాలి

    • @patibandlaarlaiah601
      @patibandlaarlaiah601 6 років тому

      మట్టి ద్రవనం అంటే ఏమిటి?ఏలా

    • @padala100
      @padala100  5 років тому

      patibandla arlaiah
      CVR పధ్ధతి గురించి యూట్యూబ్ లో చూడండి

  • @ChandpashaCm
    @ChandpashaCm 5 років тому

    వెస్ట్ ఢీకంపోసర్ లేకుండా మాములు వాటర్ లో చెయ్యుచ సార్ మరియు వాటర్ ఎంత వరకు తిసుకోవాలి

    • @padala100
      @padala100  5 років тому

      Chandpasha 313313Cm
      తప్పనిసరిగా వేస్ట్ డికంపోసర్ లోనే తయారు చేసుకోవాలి

    • @ChandpashaCm
      @ChandpashaCm 5 років тому

      Thank you sir

  • @keshamallikarjun9064
    @keshamallikarjun9064 6 років тому

    Kalupu Mandy

  • @katteboinasrinivas1867
    @katteboinasrinivas1867 2 роки тому

    సారు.దినీనీ.నీలవా.ఏనెరొజులవుంటునదీ

    • @padala100
      @padala100  2 роки тому

      ఒక సంవత్సరం వరకు నిలువ ఉంటుంది

  • @anbuitsme
    @anbuitsme 6 років тому

    English pls

  • @MrNagu8
    @MrNagu8 6 років тому

    Mi num ivvandi sir

  • @yelleshteakulapally450
    @yelleshteakulapally450 6 років тому

    sir please me nbr kavali evvagalara

  • @RameshBabu-jt8rx
    @RameshBabu-jt8rx 5 років тому

    BESTU
    KHAMMAM DT
    863950672+