ఈ VAM-DKC మైకోరైజ 1సారి తయారీ - ఎన్ని సంవత్సరాలైనా వాడవచ్చును

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 53

  • @chittibabukallepu2034
    @chittibabukallepu2034 6 місяців тому +1

    Nice Gautam garu. May God bless you for your service to farmers.
    Chitti babu, Addl SP Retd, now organic farmer Ummadi Karimnager District. ( Peddapalli District.)

    • @padala100
      @padala100  6 місяців тому +1

      ధన్యవాదాలు సర్ 🙏

  • @chundruprasad7779
    @chundruprasad7779 6 місяців тому +6

    చాలా మంచి విషయం సర్. Vam తయారీ తర్వాత ఆ నీటిలో ఎంత count micoriza ఉన్నదో ఒకసారి test ఏమైనా చేయిస్తే ఎలా develope అయ్యిందో దాని ఖచ్చితత్వం తెలుస్తుంది. దాని వల్ల రైతులందరికీ వాటి వినియోగం పై intrest పెరుగుతుంది.

    • @padala100
      @padala100  6 місяців тому +1

      ua-cam.com/video/u57AFF2-lFs/v-deo.htmlsi=0HwdwBjCzv7fryyU
      మైక్రోబ్స్ కౌంట్ గురించి
      పై వీడియో చూడండి

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u 6 місяців тому

    Useful information sir.Thanks for the awareness your creating

    • @padala100
      @padala100  6 місяців тому

      ధన్యవాదములు 🙏

  • @padala100
    @padala100  6 місяців тому

    VAM -DKC మైకోరైజ గురించి
    SVR BHUSEVA AGRI SOLUTIONS
    7650888877

  • @crazy_garden_2354
    @crazy_garden_2354 6 місяців тому

    Sir namaste e liquid terrace garden ki yela vadali nilva vuntunda ye ratio lo vadali sir

    • @padala100
      @padala100  6 місяців тому

      టెర్రస్ గార్డెన్ లో కూడా ఇదే పద్ధతిలో వాడాలి.
      టెర్రస్ గార్డెన్ లో తక్కువ మొత్తంలో అవసరం ఉంటుంది కాబట్టి 50 గ్రాముల వ్యామ్ బదులుగా 10 గ్రాముల VAM-DKC, 200 గ్రాముల బెల్లం, 200ml OWDC ద్రావణంతో 20 లీటర్ల నీటిలో తయారు చేసుకుని వాడండి.
      తయారు చేసుకునే పద్ధతి మరియు వాడే పద్ధతి అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది
      ఒక లీటరు VAM -DKC ద్రావణానికి 10 లీటర్ల నీళ్లు కలిపి దీనిని కుండీలలో నీటితో పాటు అర లీటర్ చొప్పున కలిపి ఇవ్వండి మరియు దీనిని ప్రతి వారానికి ఒకసారి చొప్పున ఒక నాలుగు వారాలు ఇస్తే సరిపోతుంది.
      తిరిగి మళ్లీ రెండు నెలల తర్వాత వాడండి నేలలో ఉన్న మొక్కలకు వాడినప్పుడు వేర్లు ఎక్కువ పొడవుగా పెరుగుతాయి కాని టెర్రస్ గార్డెన్ లో ఒకే చోట కుండీలలో లేదా చిన్నచిన్న కృత్రిమంగా తయారు చేసిన మడులలో ఉంటాయి కాబట్టి వేర్లు గుబురుగా పెరుగుతాయి అదే మట్టిలో ఏమైనా పోషకాలు ఉంటే దానిని తీసుకొని మొక్కలకు అందిస్తాయి ఇది నేలలో వాడినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి టెర్రస్ గార్డెన్ లో కూడా వాడి చూడండి ఫలితాలు మీరు కూడా మాకు తెలియజేయండి.
      దీనిని నీడలో ఉంచినట్లయితే నిలువ ఉంటుంది కాకపోతే దీనిలో మధ్య మధ్య ఇందులో కొద్దిగా బెల్లం కలపండి

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u 6 місяців тому

    Good information sir

  • @badrinath6059
    @badrinath6059 6 місяців тому

    Nice video sir,fym ela store cheyali koncham scientific ga explain cheyyandi🙏

    • @padala100
      @padala100  6 місяців тому

      అలాగే తప్పనిసరిగా చేస్తాను

  • @joolakantireddy3076
    @joolakantireddy3076 6 місяців тому

    Good evening sir,
    VAM-DKC bathayi plants ye vidhanga vadalo cheppandi sir

    • @padala100
      @padala100  6 місяців тому

      బత్తాయి తోటల్లో ఎకరాకు 50 నుండి 100 లీటర్లు ద్రావణాన్ని డ్రిప్పు లేదా కాలువ ద్వారా ఇవ్వండి.
      ఇలా సంవత్సరంలో నాలుగు లేదా ఐదు సార్లు ఇవ్వండి.
      రెండు సంవత్సరాలు ఇలా ఇవ్వడం వలన భూమిలో మైకోరైజ బాగా పెరుగుతుంది.
      ఒకవేళ మీరు రసాయన ఎరువులు భూమిలో వేయనట్లయితే మళ్లీ మళ్లీ మైకోరైజ నెలకు ఇవ్వాల్సిన పని లేదు

    • @joolakantireddy3076
      @joolakantireddy3076 5 місяців тому

      Thanq sir

    • @joolakantireddy3076
      @joolakantireddy3076 5 місяців тому

      Sir,
      Bathayi thota 8 acres undi, daaniki okesaari 800ltrs ki (1) Bellam-8kgs (2) VAM DKC 8packets (3) OWDC liquid - 8ltrs (4) 800 ltrs water vaadi ready chesukovacha sir.
      Cheppagalaru sir.
      Thanq sir.

  • @vivekreddy9481
    @vivekreddy9481 2 місяці тому

    Trycodarma cheyandi sir plz

    • @padala100
      @padala100  2 місяці тому +1

      త్వరలో చేస్తాను

  • @KrishanChandraNCOF
    @KrishanChandraNCOF 5 місяців тому

    VAM or mycorrhiza one pouch for life time

  • @indicestradinggwithcpr7638
    @indicestradinggwithcpr7638 Місяць тому

    VAM ఉపయోగించిన చెట్టు వేర్లు ఉపయోగించని చెట్టు వేర్లు సమానమైన వయసు ఉన్న మొక్కలని వీడియో లో తేడా చూపించండి సర్.

    • @padala100
      @padala100  Місяць тому +2

      ఓకే మీ సూచన బాగుంది
      ప్రయత్నిస్తాను

  • @venkatp4150
    @venkatp4150 6 місяців тому +2

    How much cost This product

    • @padala100
      @padala100  6 місяців тому +1

      50 గ్రాముల ఒక పాకెట్ ధర రూ. 680/-
      7650 8888 77 లో సంప్రదించండి

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 5 місяців тому

    Thank you sir

  • @jagadesh4364
    @jagadesh4364 4 місяці тому

    200liters ki oka packet vam vadocha sir

    • @padala100
      @padala100  4 місяці тому

      డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా 100 లీటర్లకు ఒక ప్యాకెట్ మాత్రమే కలపాలని చెప్పారు ఇది తయారు అయిన తర్వాత మల్టీప్లై చేసుకుని వాడుకోండి.
      ఇంకొక ముఖ్య విషయం VAM 10 రోజుల్లోనే తయారవుతుందని డాక్టర్ గారు ఈ మధ్యనే చెప్పారు. అదేవిధంగా పది రోజుల తర్వాత దీనిని మనం వాడుకోవచ్చును

  • @KPRKONIREDDY
    @KPRKONIREDDY 6 місяців тому +1

    Bio enzyme gurichi ok video cheyadi sir

    • @padala100
      @padala100  6 місяців тому

      అలాగేనండి

  • @acr7888
    @acr7888 6 місяців тому

    పండ్లతోటలు, ఎలా ఎంత మొత్తం,వాడాలి,నిల్వకాలంలో ద్రవనానికి బెల్లం కళాపాల సార్

    • @padala100
      @padala100  6 місяців тому +1

      ఒక ఎకరాకు అది పండ్ల తోటల లేదా మరి ఏ ఇతర తోటలైనను 50 లీటర్ల నుండి 100 లీ. ద్రావణాన్ని డ్రిప్పు లేదా కాలువ ద్వారా ఇవ్వండి. పంట కాలంలో మూడు లేదా నాలుగు సార్లు ఇస్తే సరిపోతుంది పండ్ల తోటల లాంటి వాటికి మాత్రం సంవత్సరంలో నాలుగు లేదా ఐదు సార్లు తప్పనిసరిగా ఇవ్వండి
      తయారైన ద్రావణాన్ని మదర్ కల్చర్ గా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే మధ్య మధ్యలో అందులో కొద్ది మొత్తంలో బెల్లం ద్రావనం కలపండి

  • @JaganMohan-v2e
    @JaganMohan-v2e 2 місяці тому

    సిమెంటుకుండీలోకలపవచ్చా

    • @padala100
      @padala100  2 місяці тому

      @@JaganMohan-v2e కలపవచ్చును

  • @nandareddy3876
    @nandareddy3876 6 місяців тому +3

    పొలానికి ఏ విధంగా వాడాలి? ఎన్ని రోజులకు ఒకసారి వాడాలి ఏ పంట దశలో వాడవచ్చు ఏ పంట దశలో వాడకూడదు ఒకసారి తెలియజేయగలరు సార్

    • @padala100
      @padala100  6 місяців тому +1

      నారుమడి తయారు చేసిన తర్వాత ఒకసారి ఇవ్వండి. మరియు విత్తన శుద్ధి చేయండి నారు నాటేటప్పుడు వేర్లు మునిగేలాగా మైకోరైజ లో ఒక ఐదు నిమిషాలు నారును ముంచి నాటు వేయండి. నాటు వేసిన 20 రోజులకు మళ్లీ ఒకసారి కాలువ ద్వారా ఇవ్వండి ఇలా మూడు నాలుగు సార్లు చేస్తే సరిపోతుంది

    • @acr7888
      @acr7888 6 місяців тому

      పాండ్లతోట లకుయేలా ,ఎంత ఎంతాడు పంతకాలములో వాడాలి, కల్చర్ నిల్వకాలం,జాగ్రత్తలు తెల్పమనవి సార్,మరి
      నిల్వసమయంలో బెల్లం కలపాల సార్

  • @venkatp4150
    @venkatp4150 6 місяців тому +1

    Iam interested

    • @padala100
      @padala100  6 місяців тому +1

      ధన్యవాదాలు.
      మీరు ప్రొడక్ట్ గురించి 7650 8888 77 సంప్రదించండి

  • @bhaskarreddy3362
    @bhaskarreddy3362 4 дні тому

    Owdc ముందే తయారు చేసిపెట్టి బ్యారేలో పోసినరా ఒక లీటర్ అంటున్నారు. పూర్తి వివరాలు తెలపండి.

    • @padala100
      @padala100  8 годин тому

      అవును
      VAM తయారు చేసే ప్రతిసారి కూడా ఒక లీటరు ఓడబ్ల్యుడిసి కలపాలి

  • @Rani-cu4sb
    @Rani-cu4sb 3 місяці тому

    2.27

  • @krishnaravi6776
    @krishnaravi6776 6 місяців тому

    VAM test reports ua-cam.com/video/u57AFF2-lFs/v-deo.htmlsi=gUq3nw5R9Neqdjv9

  • @sudhakar-l8t
    @sudhakar-l8t 6 місяців тому

    waste decomposer ledu o w DC Kalpa vacha

    • @padala100
      @padala100  6 місяців тому +1

      OWDC కలుపవచ్చును.
      వేస్ట్ డీకంపోజర్ ను మెరుగుపరచి OWDC తయారు చేశారు. వేస్ట్ డీకంపోజర్ రావడం లేదు దాని బదులుగా OWDC నే వస్తున్నది గమనించగలరు

  • @simhapurinaturals
    @simhapurinaturals 2 місяці тому

    Price ఎంత సార్ ఇది vam-dkc మరియు tricho-dkc మధ్య తేడా ఏంటి

    • @padala100
      @padala100  2 місяці тому +1

      ధర గురించి ఎస్ వి ఆర్ అగ్రి సొల్యూషన్ వారికి ఫోన్ చేయండి వారి ఫోన్ నెంబర్ వీడియోలో ఇచ్చాను
      VAM వాడినట్లయితే మొక్కల వేర్లు బాగా పెరిగి భూమిలో నిక్షిప్తమై ఉన్న పోషకాలను వేర్ల ద్వారా మొక్కకు అందించి మొక్క బలంగా ఆరోగ్యంగా ఎదగడానికి మంచి దిగుబడులు ఇవ్వడానికి సహకరిస్తుంది ట్రైకో వాడటం వలన నేల నుండి వచ్చే తెగుళ్లు వేరుకుల్లు దుంప కుళ్ళు నెమటోడ్స్ ఎండు తెగులు ఇలాంటివి రాకుండా నిరోధిస్తుంది పైన స్ప్రే చేసినట్లయితే పైన వచ్చే బూడిద తెగులు మచ్చ తెగులు రాకుండా చూస్తుంది

  • @vvjltquotes
    @vvjltquotes 6 місяців тому

    Sir cvr phone no kavali

  • @padala100
    @padala100  6 місяців тому +4

    VAM -DKC మైకోరైజ గురించి
    SVR BHUSEVA AGRI SOLUTIONS
    7650888877
    VAM -DKC మైకోరైజ ఒక కోటి జీవాణువులు
    ua-cam.com/video/HRaISOiyQq8/v-deo.htmlsi=k5pV2UfYe8bTmguE
    ua-cam.com/video/TucUNmTnt88/v-deo.html
    కవచ్
    ua-cam.com/video/L31HmqFlPWg/v-deo.html
    NWDC కవచ్
    ua-cam.com/video/ihNuGEiCsj0/v-deo.html
    OWDC కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా
    ua-cam.com/video/cY9IgYHvy84/v-deo.html
    OWDC లో 80 రకాల బ్యాక్టీరియాలు
    ua-cam.com/video/viptz_k08tg/v-deo.html
    ENHANCER వాడకం ద్వారా 75% రసాయనాలు ఎరువుల వాడకం తగ్గించవచ్చు
    ua-cam.com/video/qwyvqhgV6CE/v-deo.html
    ఘాడా గోమూత్రు ENHANCER
    ua-cam.com/video/UjTxcnBg5n8/v-deo.html
    OWDC ఎలా వాడాలి
    ua-cam.com/video/w1IT1mqixPc/v-deo.html
    వేస్ట్ డీకంపోజర్ తయారీ రెండు రోజుల్లోనే
    ua-cam.com/video/kbSrz_0btW0/v-deo.html
    వేస్ట్ డీకంపోజర్ తో సూక్ష్మ పోషకాల ద్రావణం తయారీ పద్ధతి
    ua-cam.com/video/aBJF7WDnhSs/v-deo.html
    చీడపీడల నివారణకు వేస్ట్ డీకంపోజర్తో ఆకుల కషాయం
    ua-cam.com/video/UgVE_Ievhjg/v-deo.html
    వేస్ట్ డీకంపోజర్ తో ఫిష్ అమీనో ఆసిడ్ తయారీ