Vaikunta Dwara Darshan at Tirumala 2023 | Vaikunta Ekadasi Celebrations In Tirumala |

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Vaikunta Dwara Darshan at Tirumala 2023 | Vaikunta Ekadasi Celebrations In Tirumala |
    వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల తిరుపతిని చక్కగా ముస్తాబు చేశారు అది మాత్రమే కాదు చాలామంది జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.. ఒకటో తారీకు మధ్యాహ్నం నుంచి టికెట్లను ఇవ్వటం మొదలుపెట్టారు.. అన్ని ఇతర రికమండేషన్ లెటర్స్ ను యాక్సెప్ట్ చేయడం లేదు.. no vip darshan ... also.. సరియైన ప్లానింగ్ లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు.. టికెట్ ఉన్నవారికి మాత్రమే అకామడేషన్ ఇస్తున్నారు జాగ్రత్తలు పాటించండి టికెట్ లేని వారికి కనీసం దర్శనం కూడా ఇవ్వటం లేదు...
    #tirumala #vaikuntaekadasi2023 #vaikuntaekadashi #bestteluguvlogs #sriragasriraga
    #tirumalaaccommodation #tirumala_updates #tirumalatirupatidevasthanams

КОМЕНТАРІ • 5

  • @maheshev7959
    @maheshev7959 Рік тому +1

    TTD varu emaina tvarita darshan kalpinchali with out waiting in queue lines

    • @bestteluguvlogs
      @bestteluguvlogs  Рік тому

      ఏర్పాట్లు బాగా చేశారు అండి... వచ్చిన వారికి tickets ఇస్తూనే ఉన్నారు... దాదాపు 9 రోజులు భక్తులకూ.. వైకుంఠ ద్వార దర్శనం ఇస్తున్నారు.. vip break రద్దు చేశారు... పర్లేదు అండి

  • @rangaraovoruganti7500
    @rangaraovoruganti7500 Рік тому

    Govinda Govinda Govinda

  • @maheshev7959
    @maheshev7959 Рік тому +1

    TTD varu

    • @bestteluguvlogs
      @bestteluguvlogs  Рік тому

      బాగానే చేస్తున్నారు