నమస్తే గురువు గారు మీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు అయ్యా తమరికి నాగురించి అంతా తెలుసు దయ వుంచి నాకు కమలాత్మిక అమ్మవారి వామచార పద్దతి తెలియ చేయండి నేను ప్రస్తుతం చేస్తున్న మంత్రం సరిపోతుందా మంత్రం మారు తుందా మంత్రం మారితే మంత్ర ఇవ్వండి గురువు గారు మీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు
Guruvgaaru chaala thanks andee..e vedio chesinanduku..cheppe vaallu yevaru leka inni rojulu doubtfulga japaalu cheskovala vadda,ani chaala confuse ayyevaallam..meru chesina e help ki life long runapadi vuntaamu Andi..mantra maargamlo velladaaniki chaala useful ayye vedio chesaaru sir.. especially for ladies...chaala chaala thanks guruvgaaru .namaskaram sir
Namaskaram swami Naku oka sandeham undhi Naku teliyaka miku poorthi vivarana tho cheppukuntunnanu ammavariki Dasara navaratru lu nuchi kadgamala chesthuvasthunnanu navaratrula lo amma variki Pooja chesthunnapudu nidra vachinatuga vachi oka kala vachidhi appadu memu baik prayam chesetapu pramadham undhi ani kala vachidhi konni rojula ku nenu ma amma nana pranam chesetapu baik pramadham nuchi pranalatho bayata padamu Naku debbalu tagilanapatiki amma vari stotram parayana cheyatam manaledhu mari ammavaru Naku kallao kanipincharu అగ్ని roopam lo darshana micharu oka varam rojula ki nenu చెంది హోమం లో palgonnanu ammavariki Homan lo ki vayanam sarpinchukunna nu mari konni rojula ki amma kalalo poorthiga అమ్మవారు అభయముద్ర వరధముద్ర త్రిశూలం అమ్మవారు అడ్డ నామాలు వాటి పై కుకుమా తో అమ్మసింహ వా హానం.పై కూర్చోని నాతో చెప్తుంది నన్ను కొలిచే వారికి తోడు నీడ గా ఉంటూ నన్ను కొలిచే వారికి కొంగు బంగారమై ఉంటూ వారిని నేను రక్షిస్తాను నన్ను నమ్ముకున్న వారి యేప్పుడు మోసపోరు అని వారికి రక్షక కవచ మై కాపాడుతాను అని పెద్ద వాక్కుతోటి నాకు అమ్మవారు మాటాలి వినిపించ యీ swami Naku konni kala u kuda jaraga boye telusthunna e Naku kala lo jarigina kadha vasthavanga jaruguthunapudu e kala Naku paridhi ani vasthavam lo ki gurthuka vasthundhi swami dhini ki artham amito Naku teliyadhu eppatiki dhurga kadgamala parayana chesthunna nu durga ammavari mantram kuda appudapudu chekuntanu dhayachesi na sandeham tirchagalau amma na esta devata kuda swami
Ila manchi kalalu vacchinappudu Amma ki dhannam petkoni krutagnathatho undandi Chedu kalalu vacchinappudu, tallli nuv andharki ammavu naaku ammavu... Pramadham ni tappinchu tallli. Ani dhannam petkoni konchem ekkuva puja/ stotram/japam cheyandi. Amma kacchithanga aa pramadham ni tappistharu/ chala normal and chinna ga theesestharu Amma ni gattiga mokkondi chedubkalalu vacchinappudu Needhe bharam talli Nuvve gattekkinchali ani cheppandi Kalalu mundhubchupistondhi aa talli eh kabatti... Aa thalle chuskuntundhi. This is my experience andi. Srimathre namaha
@@omkalabhairavayanamahsadha2502 guruvu garu mi padha padmamulaku vandanamulu.🙏🙏 Swamy memu chala kashtallo vunnamu.okasari mitho phone matladali swamy. Parents evvaru leru.dayachesi mi phone no evvandi swamy. Ma problems ki oka solution evvandi swamy.mi phone no evvandi swamy pls...
గురువుగారి పాదాలకు నమస్సులు లలితా దేవి షోడశి ఉపాసన చేసే పురుషులు వారి ఇంట్లో మహిళలు రుతుక్రమం సమయం లో సాధన ఆపాల లేక వేరే గది ఉంటే చేసుకువాచ్ఛా వారి చేతివంట తినకుండా ఆ ఐదు రోజులు ప్రతేక గది ఉంటే అమ్మవారి సహస్ర నామ పారాయణం మరియు షోడశి మంత్రం జపం చేయవచ్చా దయచేసి చెప్పగలరు
@@kchandrasekhar5104 u can observe in ur behaviour before and after mantra deeksha and fulfillment of ur wishes,and some divine experiences during japam or meditation.
గురువు గారు ఎన్నాళ్ల నుండో ఎవరిని అడగలేని అనుమాన నివృత్తి చేయండి please భహిస్టు సమయం లో దుర్గా మంత్రం చేయవచ్చా? భహిస్టు సమయంలో ఏదో ప్రకృతి లోని శక్తి ఆ ఐదు రోజు లు రక్షిస్తూ ఉన్నట్లు , ఐదవ రోజు సాయంత్రం నుండి ఆ రక్షణ కోల్పోతున్న ట్లు తెలుస్తుంది చాలా సంవత్సారాల నుండి .ఆ ఐదు రోజులు ఉండే శారీరక బాధ నుండి ఏదో ప్రొటెక్షన్ సెల్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది నిజమా? ప్లీజ్ నివృత్తి చేయండి
అయ్యా నేను సిద్దేశ్వరణందా భారతి స్వామి వారి దగ్గర శివ మంత్రం తీసుకున్నను శివుడు సాత్విక గుణమ రజసా గునమ తమసా గునమా నేను ఏ విధంగా జపం చేస్తే శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది తెలియచేయండి
గురువు గారు మా ఇంటి దైవం మలైనూర్ అంకాలమ్మ... ఆమెకి నైవేద్యం చాపలు, మద్యం పెట్టాలి... నేను ఇంట్లో శ్రీ చక్రం శివుడిని పెట్టుకొని పూజిస్తున్నాను దుర్గమ్మని కూడా లోపల దుర్గమ్మ నీసు వదంటారు.. కాని ఇంటి దైవాన్ని వదలలేము నీసు అలవాటు అయింది ఎం చేయాలో అర్థం కావడం లేదు... మీ email id ఇస్తారా... ఈ మధ్య దశమహా విద్యలు కాళీ సాధన తెలిసి తెలియకుండా మొదలు పెట్టి ఇబ్బందులు పడ్డాను. ప్రాణ భయమే వచ్చింది కాని శివ దుర్గమ్మలు కాపాడారు..అవి ఒకసారి మీతో చెప్పుకోవాలని ఉంది
చాలా చక్కగా వివరించారు గుర్వు గారు, మీకు శతకోటి ప్రణామాలు
గురుదేవుల పాదాలకు నమస్కారం
Sri gurubyo namaha
Best spiritual information channel.
ధన్యోస్మి అండి
స్వామి నమస్కారం. స్వామి మిమ్మల్ని సంప్రదించాలి ఎలా?
@@gudimallasavitha4483 satyahyd2013@gmail.com
ధన్యవాదములు గురువుగారు 🙏🙏ఉగాది శుభాకాంక్షలు 🙏🙏
Om sri mathre namaha 🙏🙏
🙏 Guruvugaariki
Ugaadi shubaakankshalu
నమస్తే గురువు గారు మీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు
అయ్యా తమరికి నాగురించి అంతా తెలుసు దయ వుంచి నాకు కమలాత్మిక అమ్మవారి వామచార పద్దతి తెలియ చేయండి
నేను ప్రస్తుతం చేస్తున్న మంత్రం సరిపోతుందా మంత్రం మారు తుందా మంత్రం మారితే మంత్ర ఇవ్వండి గురువు గారు మీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు
ఓం గురుభ్యోనమః 🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
గురువు గారు నాకు శక్తి రాకుండ
దిగ్బందన చేశారు నేను ఏమి
చేయలో దయచేసి తెలియచేయగలరు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ಗುರುದೇವ ನಮೋನ್ನಮಃ
జై గురు దత్తా 🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰🥰
ఉగాది శుభాకాంక్షలు స్వామి గారికి
🙏గురువుగారు నమస్కారం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు🙏
Guruvugaaru shivooasana video okkati youtube lo ledu,meeru cheyandi kacchitanga plz shivabhaktuliki
చేస్తాను అండి
Thanks guruvu gaaru.🌺
గురుభ్యోనమః వీరభద్ర స్వామికి ఎలా పూజించాలో తెలియజేయండి గురువుగారు హృదయపూర్వక నమస్కారాలు
Bhagalamukhi e samayamlo cheavacha
Thank you sir
Namaskaram guruvugaru..mi video kosam wait chesthunanu.manchi video chesaru guruvugaru chala mandhi dinikosam adagatam vinnanu meeru chepinanduku.miku na namaskaramulu.
ధన్యోస్మి అమ్మ
నమస్కారం గురువుగా బహిష్టు సమయంలో దుర్గ దాత్రింశ నామాలు,దుర్గ, చండి,భవాని నామాలు మానసికంగా స్మరించుట దోషమా దయచేసి తెలపండి
Please reply Guruvu garu
Durga matha manthra japam gurinchi chepandi
గురువు గారికి నమస్కారములు
దుర్గా దేవి సాత్విక దేవతా లేక తామస దేవతా తెలుపగలరు
రాజశ దేవత అండి
Ugadi subhakanshalu sir
Guruvu ela dorukuthaaru guruvu garu cheppandi🙏
Swami pratyangira devi ki bahistu vundi puja chesukovacha leka mantrajapam matrame chesukovaala
Guruvgaaru chaala thanks andee..e vedio chesinanduku..cheppe vaallu yevaru leka inni rojulu doubtfulga japaalu cheskovala vadda,ani chaala confuse ayyevaallam..meru chesina e help ki life long runapadi vuntaamu Andi..mantra maargamlo velladaaniki chaala useful ayye vedio chesaaru sir.. especially for ladies...chaala chaala thanks guruvgaaru .namaskaram sir
శుభం అమ్మ
Swami mitho matladali Swami me number pettandi please Swami me dhaggara upasana cheyalanundhi please Swami me number pettandi
guru vu gariki namaskaram mi videos nenu regularga chusthanu madhi virabhadhudi puja naku 20 years nunchi kalika devi kalaloki vasthumdi nenu sidheswarara swami guruvu gari dhaggara virabhadhrudi manthram thisukuni 2 years ayindhi kalika devi kalaloki vasthe manchida kadha konchem cheppandi guruvugaru
🙏🏾🙏🏾🙏🏾
Guruvu garu Bali annam danito chayali.
గురువుగారు సెట్టింగ్ రామ వారికి ఏ కామ్యకర్మలు కోసం ఎటువైపు తిరిగి జపం చేయాలి
గురూజీ ఐశ్వర్య కాళీ గురించి చెప్పండి
Sir mimmalani kalusukovadam yelaa
guruvu garu Matangi matram cheyyavaccha
🙏
Varahi devi ni bahestu samayamulo cheyyocha guruvugaru ,dayachesi samadanam chepandi guruvu garu
Ardham kaledu andi
🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐
సా ర్ కాలభైరవయా ధ్యానమ్ రాత్రి పుట మంచం మీద కూడ చేయ వచ్చా గురువుగారు.. ఓం kalabhairava నమః
చెయ్యకూడదు అండి
Swamy mudralu gurinchi chopandi bairava mudra alla chupali
🙏🙏🙏🙏🙏
Namaskaram swami Naku oka sandeham undhi Naku teliyaka miku poorthi vivarana tho cheppukuntunnanu ammavariki Dasara navaratru lu nuchi kadgamala chesthuvasthunnanu navaratrula lo amma variki Pooja chesthunnapudu nidra vachinatuga vachi oka kala vachidhi appadu memu baik prayam chesetapu pramadham undhi ani kala vachidhi konni rojula ku nenu ma amma nana pranam chesetapu baik pramadham nuchi pranalatho bayata padamu Naku debbalu tagilanapatiki amma vari stotram parayana cheyatam manaledhu mari ammavaru Naku kallao kanipincharu అగ్ని roopam lo darshana micharu oka varam rojula ki nenu చెంది హోమం లో palgonnanu ammavariki Homan lo ki vayanam sarpinchukunna nu mari konni rojula ki amma kalalo poorthiga అమ్మవారు అభయముద్ర వరధముద్ర త్రిశూలం అమ్మవారు అడ్డ నామాలు వాటి పై కుకుమా తో అమ్మసింహ వా హానం.పై కూర్చోని నాతో చెప్తుంది నన్ను కొలిచే వారికి తోడు నీడ గా ఉంటూ నన్ను కొలిచే వారికి కొంగు బంగారమై ఉంటూ వారిని నేను రక్షిస్తాను నన్ను నమ్ముకున్న వారి యేప్పుడు మోసపోరు అని వారికి రక్షక కవచ మై కాపాడుతాను అని పెద్ద వాక్కుతోటి నాకు అమ్మవారు మాటాలి వినిపించ యీ swami Naku konni kala u kuda jaraga boye telusthunna e Naku kala lo jarigina kadha vasthavanga jaruguthunapudu e kala Naku paridhi ani vasthavam lo ki gurthuka vasthundhi swami dhini ki artham amito Naku teliyadhu eppatiki dhurga kadgamala parayana chesthunna nu durga ammavari mantram kuda appudapudu chekuntanu dhayachesi na sandeham tirchagalau amma na esta devata kuda swami
మంచి అనుభవమే అండి అమ్మవారు అనుగ్రహించింది
Ila manchi kalalu vacchinappudu Amma ki dhannam petkoni krutagnathatho undandi
Chedu kalalu vacchinappudu, tallli nuv andharki ammavu naaku ammavu... Pramadham ni tappinchu tallli. Ani dhannam petkoni konchem ekkuva puja/ stotram/japam cheyandi.
Amma kacchithanga aa pramadham ni tappistharu/ chala normal and chinna ga theesestharu
Amma ni gattiga mokkondi chedubkalalu vacchinappudu
Needhe bharam talli
Nuvve gattekkinchali ani cheppandi
Kalalu mundhubchupistondhi aa talli eh kabatti... Aa thalle chuskuntundhi.
This is my experience andi.
Srimathre namaha
Sivudu teevra devaata leka satvika devata?
Guruwu gariki namaskarmulu.guruwulu dhorakkapothy ala Andi.
ఎందుకు దొరకరు మీరు వెతకరు
Meku nameda anugraham kalagatamledu guruvu garu
Arupu annam danito chayali (Bali)
Guruvu garu dhumavathi astothara shathanamavali daily chadavocha swamy
చేయొచ్చు అండి
Guruvugaru. Mimmalni contact cheyalantey ela
satyahyd2013@gmail.com సంప్రదించండి అమ్మ
Sarva gaytri mantram sadhu devatha na ugram na
Om Gurubhyo Namaha 🙏🙏🙏🙏
Kanaka Durga ammavaru , Satvika devtha? Pls explain
అవును అండి
@Mana kitchen's అన్నదానం చేసి తెలియచేయండి
Durga Ganapati samputikarana mantram tivra or satvikama
సాత్వికం అండి
Sir mitho matladalani vundi
Swami! Namaste!! Kali kalabhaieavula mantram sreem hreem lanti beejaksharalato samputeekarana cheyabadina mantram tiaukunte ituvantivatini vamachara paddatilo cheyoccha? Dhanyavadalu swami
వమాచారం లోనే చెయ్యాలి అండి
Swami!! Dhanyavadalu.
Durgamma aaradhana chesetappudu niyamaalu paatinchaalo ledo telupagalaru _/\_
మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాను.కుదిరినప్పుడు ఎక్కువ వీడియో లు చేయండి please
తప్పకుండ అండి
Durga Ganapati mantram ay mantram
Chalabaga chaputhunaru jai shree mahakal mahadev kalabhairavam bhajey 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
12 years nunchi prathi roju 4am ki lechi brammha muhurtam lo puja cheskunta. Venkateswara Swamy laxmi devi.. Shiva astothram kadgamala stotram chadhukuntanu. morning satweka devatala puja cheskoni night kalabhirava swamy japam chekuntanu Alanti manthropadesam thiskoledhu. Namakam tho chestunnanu ela cheyavacha guruji🙏
మిగతవి అన్ని చేసుకోవచ్చు అమ్మ మంత్రం మాత్రం గురువుల ఉపదేశం ఉండాలి అమ్మ
@@omkalabhairavayanamahsadha2502 guruvu garu mi padha padmamulaku vandanamulu.🙏🙏 Swamy memu chala kashtallo vunnamu.okasari mitho phone matladali swamy. Parents evvaru leru.dayachesi mi phone no evvandi swamy. Ma problems ki oka solution evvandi swamy.mi phone no evvandi swamy pls...
@@omkalabhairavayanamahsadha2502 pujenchani devdu selver vegrahanu emi cheyali
Gurvu leni vidya guddidi amma
Ayya vatuka bhairava manthram & chandi parayanam & homam chese vallu non- veg thinavacha thinakudadha
చేసేటప్పుడు తినకూడదు అండి
@@omkalabhairavayanamahsadha2502 japam chesetapuda andi leka homam chesetapuda
@@mohankamesh1992 జపం చేస్తప్పుడు తింటే స్థానం చెయ్యాలి హోమం చేస్తప్పుడు అస్సలు తినకూడదు
@@omkalabhairavayanamahsadha2502 thank you sir
Intloo 1 leda 2 gadhulu unnavaariki upasana cheyalini untundhi kaani vaaru cheyalaru alanti vaaru kooda bhakti tho upasana chese margam cheppandi
Gadula tho sambNdam ledu manasu mantram meda lagnam avadam mukhyam devudi patam mundu kurchoni chesukovachu
@@chethanagnani6352 intlo cheyali anukunaa, family members disturbabce valla sajaavuvugaa jaragadhu
Maadi 2 rooms ye nenu varahi ammavari guptha navaratrulu cheyanu ye pooja aina oka peeta vesukoni danimeda ammavari photo peti chesukovachu nakubresult baga vachindi anduke meku chepthunanu
Ipudu nenu lalitha ammavari navarathrulu kuda chesthunanu
9 days kurchoni cheyadam veru,life long cheyadam veru,upasana antey life long cheyadam
Kalika krue
గురువుగారికి ప్రణామాలు గురువుగారు వరహి దేవి పూజ అనేది నవరాత్రులకి చేయాలా డైలీ ఇంట్లో చేసుకోవచ్చా కొంచెం విధివిధానాలు చెప్పండి గురువుగారు
Daily intlo varahi kavacham ashtotharam chadavachu photo mundu kurchoni oka 2 agarabathi veliginchi
Snanam cheyagane uthikina battalu veaukoni kinda chapa lantidi vesukoni chadivaka chapa thesesi me pani meru chesukovachu eveng aithe aftr 6 tarvata start cheyochu non veg thinakunda parayana cheyali
🙏gurugaru. Happy uaadhi. Naaku ninna ratri kalalo kukkani koduthunnattu, dhaniki chala blood vachinattu adhi arichinattu, mamsam Bokkalu vachai swamy. Nenu bairavudi patam petti 10days aindhi, pooja chesthunnanu, madhyam mamsam kuda pettanu.
English లో రాస్తే పెట్టను అనే దానికి పెట్టాను అనే దానికీ తేడా తెలియట్లేదు.
Mi friend Ravi gariki call chesi adigithe mi number ledannaaru mimmalani kalusukovadam yelaa?
satyahyd2013@gmail.com సంప్రదించండి
గురువుగారి పాదాలకు నమస్సులు లలితా దేవి షోడశి ఉపాసన చేసే పురుషులు వారి ఇంట్లో మహిళలు రుతుక్రమం సమయం లో సాధన ఆపాల లేక వేరే గది ఉంటే చేసుకువాచ్ఛా వారి చేతివంట తినకుండా ఆ ఐదు రోజులు ప్రతేక గది ఉంటే అమ్మవారి సహస్ర నామ పారాయణం మరియు షోడశి మంత్రం జపం చేయవచ్చా దయచేసి చెప్పగలరు
చేసుకోవచ్చు వారిని పూర్తి దూరంగా పెట్టి
Please chepandi
Manam chese mantram mana meda work chestundani ela teslustundi guru garu
@@kchandrasekhar5104 u can observe in ur behaviour before and after mantra deeksha and fulfillment of ur wishes,and some divine experiences during japam or meditation.
@@seelamanojkumar thank you madam
@@kchandrasekhar5104 iam male
@@seelamanojkumar sorry sir
గురువు గారు ఎన్నాళ్ల నుండో ఎవరిని అడగలేని అనుమాన నివృత్తి చేయండి please
భహిస్టు సమయం లో దుర్గా మంత్రం చేయవచ్చా?
భహిస్టు సమయంలో ఏదో ప్రకృతి లోని శక్తి ఆ ఐదు రోజు లు రక్షిస్తూ ఉన్నట్లు , ఐదవ రోజు సాయంత్రం నుండి ఆ రక్షణ కోల్పోతున్న ట్లు తెలుస్తుంది చాలా సంవత్సారాల నుండి .ఆ ఐదు రోజులు ఉండే శారీరక బాధ నుండి ఏదో ప్రొటెక్షన్ సెల్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది నిజమా? ప్లీజ్ నివృత్తి చేయండి
ఇది ఒక అమ్మవారి మంత్రం తీసుకోవటం వల్ల తెలుస్తుందా లేక ప్రతి స్త్రీ కి ప్రకృతి రక్షణ ఇస్తుందా సందేహ నివృత్తి చేయండి please.
అమ్మ మానసికంగా చేసుకోవచ్చు అమ్మ మీకు కలిగినట్లే అనుభవం అందరికి కలగదు శుభం అమ్మ
అయ్యా నేను సిద్దేశ్వరణందా భారతి స్వామి వారి దగ్గర శివ మంత్రం తీసుకున్నను శివుడు సాత్విక గుణమ రజసా గునమ తమసా గునమా నేను ఏ విధంగా జపం చేస్తే శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది తెలియచేయండి
Meru siddeshwarananda bharathi maha swamy ni ela kalisi upadesham thesukunaru konchem chepandi pls
Guru garu naaki okka sandehamu, mantra japamu cheyalante kundalini sadana chesi hundala.
అవసరం లేదండి
Guruvu garu me mail address petandi
satyahyd2013@gmail.com
మగవారు చేయవచ్చా ఆడవాళ్ళు కు బహిష్టు సమయంలో ఒకే ఇంట్లో ఉన్న పుడు
శుచి శుభ్రం ఉంటే చేసుకోవచ్చు అండి
ఇంట్లో ఆడవాళ్లు బహిష్టు సమయంలో, మంత్ర దీక్ష తీసుకున్న భర్త మంత్ర జపము చేయవచ్చా లేదా ఆపేవేయాల
ఎన్ని రోజులు కొద్దిగా వివరించగలరు
శుచి శుభ్రం ఉంటే చేసుకోవచ్చు అండి వారి ని ముట్టకుండా వారిది తినకుండా ఉంటే చేసుకోవచ్చు
Guruvu garu me mail id cheppandi atleast