Advocate Sunil Kumar About Land Resurvey In Andhra Pradesh | Land Survey In AP | Socialpost Legal

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • Advocate Sunil Kumar About Land Resurvey In Andhra Pradesh | Land Survey In AP | Socialpost Legal
    #landsurvey #landissues #socialpostlegal

КОМЕНТАРІ • 130

  • @indianadityareddy7987
    @indianadityareddy7987 Рік тому +14

    ఇలాంటి మంచి వీడియోలు రైతులకు అందిస్తున్న లాయర్ గారికి మరియు social post media Legal వారికి ధన్యవాదాలు 👏👏🙏

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas Рік тому +23

    గుంట భూమి మా తాత కాలం నుంచి మేము సాగు చేసుకుంటున్నాం.సిస్తు కట్టి వున్నాము. కానీ లోకల్ రాజకీయాలు వల్ల ఆ భూమి మాకు చెల్లదు అంటున్నారు అధికార్లు, లీడర్స్,

    • @KiranPathuriOfficial
      @KiranPathuriOfficial Рік тому +1

      Is it assigned land? If yes go and file a complaint at CCLA, Mangalagiri.

    • @kareemshaik2773
      @kareemshaik2773 Рік тому

      అన్న MRO VRO లు లంచాలకి పాలుద్ది పడి బేవర్స్ నాకొడుకులు వున్నారు వాళ్ళకి చిల్లర రాజకీయ నాకొడుకులు వున్నారు

    • @vidyavathipenta8961
      @vidyavathipenta8961 Рік тому

      6:17

    • @NagaRaju-k9p
      @NagaRaju-k9p 10 місяців тому +1

      Idi unnavalku dochipettataniki tappa prajalaki emi benefits levu

  • @neelachiranjeevi836
    @neelachiranjeevi836 Рік тому +13

    రీ సర్వే జరిగేటప్పుడు,కోర్టులో ఉన్న భూములు కొలుస్తార, కోర్టులో పరిష్కారమయ్యే వరకు కొలవరా . చెప్పండి సార్

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Рік тому +4

    Supar ఇన్ఫర్మేషన్ సార్ కానీ క్లుప్తంగా సర్వే జరగడం లేదు సర్వే చేసిన తరువాత రైతులకి ఏ విషయం చెప్పకుండా సర్వే అయిపోయింది అని పోతున్నారు మూడు నెలల తరువాత రిపోర్ట్ వస్తుంది అంటున్నారు ఆ పొలం ఎక్కువ వుందా తక్కువ వుందా చెప్పలేదు చెప్పడం లేదు హద్దుల కాటికి సర్వే చేసుకొని పోతారు

  • @vaasudevaaiah709
    @vaasudevaaiah709 Рік тому +6

    రైతు మరియూ సరిహద్దు దారుల సమక్షం లో రీ సర్వే చేయడం లేదు గట్లు ప్రకారం సర్వే చేయడం ఇదే ఫైనల్ రికార్డ్ అంటే ఎలాగ? సర్వే చేసే తప్పుడు అక్కడే వైత్యసాలు సరిచేయడం లేదు ?

    • @kareemshaik2773
      @kareemshaik2773 Рік тому

      చేయరు అంతా డమ్మీ సర్వే జరుగుతుంది జాగ్రత్తగా వుండాలి అన్న

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 Рік тому +28

    ఆంధ్రప్రదేశ్ లో పెద్ద problem మంచి నిర్ణయాలు తీసుకుంటారు కాని ground లెవెల్లో చాలా వరకు implement కావట్లేదు, సరైన information, అవగాహన even officers కు ఉండట్లేదు... ప్రచారం అసలు లేదు...సచివాలయం లో వాళ్లకు కూడా చాలా విషయాలో అవగాహన లోపం ఉంది... ఇప్పుడు సరిగా పని చేయట్లేదు... జగన్ administration loose అయింది... స్పందన కూడా గొప్ప కార్యక్రమం కాని ఇంకొంచెం betterment కావాలి సరైన పరివేక్షణ ఉండాలి.... అధికారులు intrest గా పని చేయడం లేదు... ఇంక మా జగన్ కు mind dobhindi... కొన్ని correct చేసుకోవాలి ఇలాగే ఉంటే కష్టం

    • @ravinaidu8747
      @ravinaidu8747 Рік тому

      Miru chepindi 100% correct bro.

    • @HARIBABU-mp8lf
      @HARIBABU-mp8lf Рік тому +1

      1902 స్పందన కార్యక్రమంలో చాలా వింతగా ప్రశ్నించారు
      ఆధార్ నెంబర్
      ఫోన్ నెంబర్ అడిగి,ఈఆధార్నెంబరు ఫోన్ నెంబర్ ఈరాష్టరపు రికార్డు లో లేవు, మీరు ఏరాష్టరంలోఉన్నారోఆరాష్టరంలో వెతకండి అనిచెప్పారు.
      ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుండి తెలంగాణా రాష్ట్రం లో సెటిల్ అయి తనభూమి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే , ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తో సరిచూడండి అంటే ఎంతవింతగావుంటుంది, తనభూమి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి ఉండి తనతాతలతండృలనుండి వంశపారంపర్యంగా ఉన్న భూమి తనసాగులో తనపేరు రివెన్యూ రికార్డు లో ఉన్నప్పుడు, నిన్న కాక మొన్న వచ్చిన ఆధార్కార్డులో వివరాలు లేవని చెప్పారు.ఇలా చెప్పి తప్పించుకున్నారు.ఇదిస్వంతరాష్టరపువారు వేరొక దేశంలో రాష్ట్రంలో ఉంటే ఈ స్పందన 1902 వుపయోగ పడదు కద

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 Рік тому +6

    గ్రామస్థాయి లో న్యాయం జరుతున్నాధా, కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయకపోతే.దీనికి ఎవరు బాధ్యులు సార్?

  • @das2355
    @das2355 Рік тому +6

    GOOD JOB సార్, GOOD గవర్నమెంట్

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 8 місяців тому

    సునీల్ కుమార్ గారూ!
    నాకు తెలిసినంత వరకు 1929 సంవత్సరం లో, బ్రిటిష్ వారి హయాంలో, అప్పటి మద్రాసు రాష్ట్రం లో,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాంతంలో ,రీ సర్వే జరిగింది. అది జరిగిన 30 సంవత్సరాల తరువాత 1959 సంవత్సరం లో, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రివిజన్ సర్వే జరిగింది. ఆ తర్వాత, ఇప్పుడు రీ సర్వే జరుగుతోంది.

  • @pesalamallareddy3840
    @pesalamallareddy3840 10 місяців тому +2

    నమస్కారం సార్ మాది ఆంధ్ర ప్రదేశ్ కావున మేము 1999 నుండికెట్ భూమి సాగు చేసుకుంటున్న సాగుచేసుకుంటున్న భూమిని అసైన్మెంట్ కమిటీ కావాలి దానికి డి ఫారం ఎక్కడ పొందాలి

  • @kagitalabangaram9966
    @kagitalabangaram9966 Рік тому +9

    Sir.Local VRO's& Surveyors correption valla Pedda formers ki use Avuthundi sir.

  • @raghunatharaostv8391
    @raghunatharaostv8391 Рік тому +5

    అవగాహన సదస్సులు గ్రామ సచివలయాల లో జరగలేదు
    మీ భూమి లో సవరణలకు 4 సంవత్సరాల నుండి తిరుగుతున్న ఇప్పటి వి ఆర్ ఓ లకు ఉన్నట్లు కనిపించటం లేదు ఇపుడు ఏమి చేయాలి

    • @kareemshaik2773
      @kareemshaik2773 Рік тому

      VRO ని మగ్గ పెడితేనే మాట వినేది లంచాలు తిని కొడుకులు పని చేయరు అన్న

  • @vikramvicky8184
    @vikramvicky8184 Рік тому +4

    Bell sound is very frustrating in video for not to visit this site again...

  • @mramesh4971
    @mramesh4971 Рік тому +13

    Sir, సర్వే నెంబర్లలో ఉన్న మిగులు భూమిని రీ సర్వేలో పాస్ బుక్ లోకి ఎక్కిస్తారా..

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Рік тому +6

    This leades to more legal issues and more court cases and more curroption.

  • @madhaviharinadhgondesi851
    @madhaviharinadhgondesi851 Рік тому +3

    ఈ రీ సర్వే ప్రజల మేలు కోరక లేక పన్నుల భారం ప్రజలపై మోపేందుక,.?

  • @bangiravindra9202
    @bangiravindra9202 11 місяців тому

    Sir prajalaki usefull information echaru thanks

  • @gopparajuganesh7442
    @gopparajuganesh7442 Рік тому +5

    Sir మేము పొలం కొన్నాము sir మాకు registation చేయడానికి అమ్మిన వాళ్ళ ఫింగర్ పడటలేదు sir ఇప్పుడు ఎమి చేయాలి sir

  • @tv7telugu455
    @tv7telugu455 Рік тому +4

    అయ్యా ఇక్కడ పొలిటికల్ డ్రామా ఎక్కువ గా వుంది సార్

  • @telugubebil
    @telugubebil Рік тому

    Sar సూపర్ చెప్పారు

  • @chandanraju9641
    @chandanraju9641 Рік тому +2

    Meeru interview tiskuntunaru bagundhi vishyam chepetapudu subscribe sound bell sound enti Vinny interest pothundhi.

  • @srikrishna1106
    @srikrishna1106 Рік тому +3

    Layer garu Handsome gaa unnaru 😍👌👌👌

  • @macharayyanaidusathi2121
    @macharayyanaidusathi2121 3 місяці тому

    రీ సర్వే లో పూర్తి అయినా వాటిలో తప్పులు దొర్లకుండా చేయండి సార్, గతం లో స్పీడ్ గా చేయడం వాళ్ల మరియు ఇంకా పూర్తిగా ఆన్లైన్ లో ఎలా నమోదు చేయాలో తర్ఫీదు పొందని రీత్యా ప్రక్క రైతులతో కామన్ LPM numbers ఎక్కినవి కావున అవి కూడా సరి చేసి ఇవ్వవలసిన అవసరం ఉంది. లేకపోతే రైతులు గందర గోళం లో ఉన్నారు.

  • @Vijayanu140
    @Vijayanu140 Рік тому

    సర్ మాది కర్నూలు జిల్లా మాది మా ఊర్లో చాలామందికి మాతో పాటు చాలామందికి 2002 సంవత్సరంలో వాగు పోరంబోకు భూములకు అసైన్మెంట్ పట్టాలిచ్చారు
    ఇప్పుడు ఆన్లైన్లో వన్ బీ లు అందరి పేర్లు ఉన్నాయి మా పేరు ఎక్కించమంటే వాగు పోరంబోకు కాబట్టి వన్ బి అడంగల్ ఆన్లైన్ లో పేర్లు ఎక్కించమని అడుగుతే కుదరదు అంటున్నారు తాసిల్దార్ గారు దీనికి ఎలా సమస్య పరిష్కారం మా భూమి అప్పటినుంచి సాగు చేశాము కాబట్టి ఇలాంటి వాగు లేదు పూర్తి సాగు భూమిగా మారినది

  • @eswararaod7963
    @eswararaod7963 Рік тому

    Thankyousir.verygoodsubjectsir

  • @yjanakiram7852
    @yjanakiram7852 8 місяців тому

    Sir,
    If land owner resides at abroad and neighbours occupies a portion of land and the same is short after resurvey , how it has to be recovered from the occupier.

  • @prasadram5604
    @prasadram5604 Рік тому +1

    Government problem it's not issuing passbooks in some districts

  • @devarakondarameshbabu4
    @devarakondarameshbabu4 Рік тому

    లాయారు గారు మా తాత గారి పేరు మీద 2.50 ఏకరలు ఉన్నది అది గవర్నమెంటు వారు ఇచ్చినారు ఇప్పుడు ఏరే వారి పేరు మీద పాస్ బుక్ వచ్చింది అది వారి ఇంట్టి పేరు కాదు దీనికి మేము ఏమి చేయాలి

  • @ravimoses3629
    @ravimoses3629 Рік тому +5

    Hi sir I'm from Anantapur district
    2014 lo oka plot konnanu sir
    Registration kuda chesukunnam appude
    But
    2019 lo Jagan Annaki otu vesi gelipinchamu...
    Anna Ragane ma plots anni Under 08 kindha vasthai ani
    Plots anni Aapesaru...
    Sale cheyakudadu, home katta kudadu ata
    Memu em cheyyali cheppandi....

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 Рік тому

      Except weeping you can do nothing.

    • @murthykanduri
      @murthykanduri Рік тому

      Link document చూడండి, అండ్ అదే లింక్ document lo enko link document undhi emo చూడండి

    • @pricelist3078
      @pricelist3078 Рік тому

      TDP govt anni fraud jariginayee, so ippudu emi cheyalevu..

  • @achyuthanandanagella8420
    @achyuthanandanagella8420 Рік тому +1

    AP lo emi kadu. Kabja chesukonevallu easy ga patta techukuntaru. Antha hadavidi tappa emi vundadhu.

  • @nayampallivenkateswararao63
    @nayampallivenkateswararao63 Рік тому +1

    Asalu vishayam Rythula bhumulanu kottiveyataniki.

  • @rameshnaidu9057
    @rameshnaidu9057 Рік тому

    Resurvey ayina tarvata maku Mavaya vallu registration chesaru maku pass book vanchi 1 - b vastundhi Kani 1-b lo Lp number ravadam ledhu

  • @khasimshaik1037
    @khasimshaik1037 Рік тому

    నమస్తే సార్ 1980 లో రిజిస్ట్రేషన్,1956 నుండి ఇసి ఉంది భూమి మేమే సాగుచేసుకుంటున్నాము.కాకపోతే అడంగల్ లో గాయాలు గా నమోదు చేసినారు ,పాసు పుస్తకం లేదు .ఈ సమస్య గురించి కలెక్టర్ స్పందనలో 12 సార్లు కంప్లెయింట్ చేసిన కూడా మా గ్రామానికి సంబంధించిన ఎఫ్ ఎల్ ఆర్ లేదనే కారణంతో మా పేరుతో అన్ చేయకుండా 2010 సంవత్సరం నుండి ఎమ్మార్వో ఆఫీస్ వారు మాది రెవిన్యూ గ్రామం అయినా రికార్డు లేదు అని అన్ చేయడంలేదు.సార్ మా భూమి మాకు రావాలంటే మేము ఎం చేయాలి దయచేసి మాకు మాకు మార్గం చూపించండి సార్

  • @nvvrvenkataramana9788
    @nvvrvenkataramana9788 Рік тому +1

    🙏 sir
    My village lo survey complete taruvatha sachivalayam display chayaledu. Direct ga new pass book issue sesaru chala mistakes unnai what is the solution

  • @anandkumar-iu1qn
    @anandkumar-iu1qn 10 місяців тому

    Thankyou sir.

  • @yendamurimadhu6781
    @yendamurimadhu6781 Рік тому +2

    Good afternoon sir, i purchased 10 cents of land in 2020 but after resurvey , surveyor is saying that they have instructions to may square & he his saying 9.3 cents instead of 10 cents , i have all records like pass book, 1 b , document extra , & i didn't get any information while survey from revenue department , i produced all my documents but he his saying only 9.3 , in which way i has to proceed to get my record done

  • @gvreddy913
    @gvreddy913 Рік тому +1

    పట్టాల పై జగన్ బొమ్మ వద్దు ప్రభుత్వం మారిన తర్వాత జగన్ బొమ్మ తీసివేసి ఆంధ్ర ప్రదేశ్ ఎంబ్లం తో కొత్త పాస్ బుక్స్ ఇవ్వాలి

  • @pubgs4561
    @pubgs4561 Рік тому +3

    It's central government scheme SWAMITVA for survey and mapping the lands at rural areas it's not state government scheme

    • @gvkreddy8531
      @gvkreddy8531 Рік тому +1

      Sir SWAMITVA card ఇచ్చిన తరువాత ఆ card final avuthunda....old documents అన్ని cancel avutaya
      Please clarify my doubt Sir🙏

    • @babasathyanarayanathota8564
      @babasathyanarayanathota8564 Рік тому

      @@gvkreddy8531 old documents ami cancel kaau.

    • @gvkreddy8531
      @gvkreddy8531 Рік тому

      @@babasathyanarayanathota8564 Sir మరి దీని వల్ల use ఏమిటి

    • @babasathyanarayanathota8564
      @babasathyanarayanathota8564 Рік тому

      @@gvkreddy8531 now mro& registration department maintenance manual rsr, web land rsr, 1b , adangal all this will be checked and put into single register. Which needs name of the owner surey number, nature of land ,extention etc

    • @babasathyanarayanathota8564
      @babasathyanarayanathota8564 Рік тому

      @@gvkreddy8531 if there is issue will be sloved by mro it self . Put you land in latitude and longitude and gives new record more easy way .

  • @akr8417
    @akr8417 5 місяців тому

    Mp lu political vallaki saport chstunnru mosalu chestunnaru sir sarye no undi kathanumber undi kuda maku Bhumi ledhu antunnaru sir. Please help me sir pattadha pas book kuda undi sir

  • @koushik5797
    @koushik5797 11 місяців тому

    Samasya unte yela phiriyadu cheyali avriki ayina telisinavalu untey
    Please comment cheyandi

  • @sambasivarao98
    @sambasivarao98 10 місяців тому

    Dear sir,if survey is entrusted to engg.colleges instead of revenue/ secreteriat it will be succeded.v r o s are collecting thousands of rs.per acre but govt.is saying it is free.what is free Ruth’s are paying,govt, is spending who are benefitting.we are paying and register offices are maintaining.but wonder full thing is revenue are playing as they like.from 65 years Mu family paying isenjoying and has document but it’s not recorded on my fathers name.

  • @Obideant
    @Obideant Рік тому +1

    నమస్తే సర్ మా తాత గారికి 1993లో బీపీఎల్ కుటుంబం కింద అసైన్‌మెంట్ స్థలం 0.05 సెంట్ల ఇంటి నిర్మాణం కోరకు డీకేటీ పట్టా ఇచ్చారు నేను పెద్ద మనుమడిని నేను ప్రభుత్వ ఉద్యోగి నీ నా పేరు మీద Dk పట్ట పొందవచ్చా ఆ అవకాశం ఉంటే సంబడిత వృత్తాకార సూచన తెలుపగలరు

  • @muhammedmutahharkhazi7690
    @muhammedmutahharkhazi7690 Рік тому +4

    భూమి మీద సమస్యలు ఉంటే దరఖాస్తు ఎవరికి ఇవ్వాలి?

  • @mouliparidala4663
    @mouliparidala4663 Рік тому

    Naaku 75 sents land వుంది recorded gaa కొత్త survay ప్రకారం 71 sents pass book icharu నేను ఏమి chayyali

  • @gorrelasuribabu3425
    @gorrelasuribabu3425 Рік тому

    Sir. maa peda naanna maradalu kuturu, maa land pi gift deed ku arhuralu avitunda?

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 7 місяців тому

    Good

  • @finhub9364
    @finhub9364 Рік тому

    Anchor super

  • @konanagabhushanarao3319
    @konanagabhushanarao3319 Рік тому +1

    రక రకాల మోసాలు

  • @nanajigorle3874
    @nanajigorle3874 9 місяців тому +1

    Sir maa land 1.76 sentlu ayithey re survey lo 1.67 Ani chupistundi kani maa daggara records mottam unnai deeniki solution cheppandi sir

    • @RajKumar-kk7xb
      @RajKumar-kk7xb 2 місяці тому

      Same problem brother meru em chesaru cheptara problem solve chesara

  • @venkateswararaoboyapati6695

    Tq sir

  • @chandu309
    @chandu309 Рік тому

    Andhra lo raithulu inka jagratthha ga vundali, endhukante ikkada boobakasurulu ekkuva

  • @nayampallivenkateswararao63
    @nayampallivenkateswararao63 Рік тому +1

    Asalu notice ivvakunda surve cheyuta illegal avuthadi.

  • @sureshkanapala9007
    @sureshkanapala9007 Рік тому +1

    Ma uri lo vro ki sign chayadam kuda radhu vra convert into vro karma

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 Рік тому +1

    Chala manchi nirnayam.jagan gari punyam ekkadaku podhu.

  • @pethambarchandrasekher5653
    @pethambarchandrasekher5653 Рік тому

    Sirsuper

  • @gvkreddy8531
    @gvkreddy8531 Рік тому

    Sir 2015 లో మేము ఒక ప్లాట్ కొని ఇల్లు kattukunnamu.
    దాని సర్వే నెంబర్ 102
    Link document లో కూడా 102 అని ఉంది...కానీ ఇప్పుడు resurvey లో 106 అని చెప్తున్నారు..ఇప్పుడు మేము ఏమి cheyyali

    • @kakanichandu4043
      @kakanichandu4043 Рік тому

      ఒక్కసారి రీసర్వే పెట్టుకొని చూసుకోండి...నిజంగా మీరు ఉన్న పోసిషన్ 102 లో కాకుండా 106 లో ఉంటే...సవరణ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే...ఇది నా అభిప్రాయం మాత్రమే...

    • @gvkreddy8531
      @gvkreddy8531 Рік тому

      @@kakanichandu4043 Tq Sir

    • @pricelist3078
      @pricelist3078 Рік тому

      ​@@kakanichandu4043 rectification cheyinchu kondi...

  • @priyak.r5797
    @priyak.r5797 Рік тому +2

    Sunil sir, we need to contact you regarding my land issues. Pls inform us howcto contact you🙏

  • @sumusumanth2536
    @sumusumanth2536 11 місяців тому

    1B lo name change chesko vacha sir

  • @sureshkanapala9007
    @sureshkanapala9007 Рік тому

    Ma karama sir paniki malina vanni petti raithuluki ebbandi pedutunnadu ist time useless my vote

  • @sainadha2989
    @sainadha2989 Рік тому

    Ap lo survey antha wrong jarugithundi

  • @gsnmurthy2816
    @gsnmurthy2816 Рік тому

    Vro survey rs dabbiulu thinesi nyayamu cheyatledhu

  • @janusartsandcrafts8454
    @janusartsandcrafts8454 Рік тому

    Only polalena illa stalalu kudana

  • @SpedurusRentacar
    @SpedurusRentacar Рік тому

    Sir maku 1.40 centlu undi kani online lo 2 months back Chuste 1.05 undi mabhoomi 0.35 centlu online lo tapincharu ‘em cheyali ipudu

    • @ramudujamal7317
      @ramudujamal7317 11 місяців тому

      సేమ్ ప్రాబ్లం బ్రో

  • @bandarudevi9517
    @bandarudevi9517 10 місяців тому

    Pass. Book. Vunna. Vagu. Ani. Chupistunnari

  • @baireddyvenkatramireddy9704

    మీ భూమి website ఆ మధ్య open కాలేదు... సరైన ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు

  • @gunapadiri1766
    @gunapadiri1766 Рік тому

    🙏🙏🙏

  • @kadaranagaraju3294
    @kadaranagaraju3294 Рік тому

    Super

  • @rajashankarorsu4509
    @rajashankarorsu4509 Рік тому

    🙏👍

  • @srinivasaraomaddukuri6477
    @srinivasaraomaddukuri6477 Рік тому

    మధ్యలో ఈ subscribe గంట గోలేంది..

  • @srinivasreddy7728
    @srinivasreddy7728 Рік тому

    Telagana Lo kuda chayali

  • @ibrahimibrahim4762
    @ibrahimibrahim4762 Рік тому

    Sir Maa land 1.14acre undi kani online lo 1acre Ani undi diniki solution chepandi sir please

  • @gopalakrishnanagulapalli7900
    @gopalakrishnanagulapalli7900 Рік тому +1

    That is not resurvey. But, of course only land grabbing or highway robbery model land confiscation.

    • @priyak.r5797
      @priyak.r5797 Рік тому

      Sir, as sunil sir told to take care of our land is our duty so to avoid land grabbing etc

  • @bandarudevi9517
    @bandarudevi9517 10 місяців тому

    Sagu. Bhoomini. Vagu. Ani. Chupisthunnari. P

  • @ramireddyramireddy1789
    @ramireddyramireddy1789 Рік тому +1

    Sir 9,10 years before land konnamu registration cheyinchukunnamu kani appatlo maku teliyaka pass book tesukoledu ammina athanimedane online lo vunnadi ippudu ma name meda online loki maruchukovali ante elaga sir.

    • @krishnatanikonda5506
      @krishnatanikonda5506 Рік тому

      Mutation

    • @ramireddyramireddy1789
      @ramireddyramireddy1789 Рік тому

      @@krishnatanikonda5506 mutation ante amminavaru kuda santakam cheyalana sir.

    • @rtipsap8946
      @rtipsap8946 Рік тому

      @@ramireddyramireddy1789 no need

    • @mramesh4971
      @mramesh4971 Рік тому

      @@ramireddyramireddy1789 Avasam ledhu.. Meeru mundhu ga mee village VRO garitho matladi apply cheyandi..

  • @vijayakumari539
    @vijayakumari539 Рік тому

    🙏👍💪🙏

  • @ssmurthyrajaputrevu8487
    @ssmurthyrajaputrevu8487 Рік тому

    బెల్ గోల ఎక్కువగా వుంది

  • @chalumurisrinu7592
    @chalumurisrinu7592 Рік тому +1

    West CM Jagran.. West పనులు జగన్ వీ.. చేతకాని మాటలు జగాన్ వీ..

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 Рік тому

    Low sound please observe

  • @plvkrishna8452
    @plvkrishna8452 Рік тому

    Re survey lo bhumi thagindi
    Ala sadyam

  • @raghunatharaostv8391
    @raghunatharaostv8391 Рік тому

    Mee bhoomi lo correct cheyaledu

  • @kasaiah5356
    @kasaiah5356 Рік тому

    dhesadrohi jagan maharaj ki jai

  • @kasarapusomulu6791
    @kasarapusomulu6791 7 місяців тому

    Jagan Avasathalu boo sureve frist

  • @sireesharama4160
    @sireesharama4160 Рік тому +1

    Jagan bhoo kabja

    • @venkatd5910
      @venkatd5910 Рік тому

      Sir,
      I am venkat rao from Ongole
      Revenue record means RSR lo
      Service enaam kani enaam Ani unte
      That land original patta pariganinchavaccha