@@nadigaddasrinivas6057 నిజమే, స్త్రీలకు 50 శాతం మంది శత్రువులు, 80 శాతం మంది పురుషులు శత్రువులు. స్త్రీల న్యాయం మాట్లాడేదెంత మంది? కనీసం ఎలాంటి లాయర్లు అయినా స్త్రీలకు అండ గా ఉండాలి. చాలా మంది మహిళా లాయర్లు డబ్బు కోసం పురుషుల, అత్త మామల వేధింపులను సమర్థిస్తున్నారు.
Useful video for separated families.. Now a days lack of law of land knowledge couple fight and complaint each other.. Need these kind knowledge to society. Thanks madam for sharing valuable info..
ఆడవాళ్ళు నిజాలు చెప్పాలి అని అంటున్నారు.మరి మగవాళ్ళు అన్ని అపద్దాలే చెప్పి Divorce తీసుకోనున్నారు Advect ఏన్ని అపద్దాలు చెప్పి తీసి ఇవ్వడం ఏంత బాధగా వుంది ఏంత గోష్ఠ మీకు తెలియడం లేదు మేడమ్... ఏమి ఇవ్వ లేదు అని చెప్పడం ఏంత మోసం , ఒక ఉద్యోగస్తుడు caste మోసం చేసి oc అని చెప్పినాడు పెండ్లి చేసుకోనున్నాడు మరల నన్ను త్రాగి వచ్చి రోజు హింసించి కొట్టేవాడు తరిమేసినాడు ఊరు మొత్తం తెలుసు అతను పోలీసు అని మాకు నిజం చెప్పడానికి ముందుకు ఎవ్వరు రాలేదు . ఇప్పుడు అతను ఇంటర్ caste lo( BC) marriage చేసుకోన్నావు , నేను( oc) కాబట్టి నీవు సంసారం చేయడానికి ఇష్టం లేక వచ్చేసినావు అని Divorceలో చెప్పి తీసుకోనున్నారు దీనికి ఏమి కేసు పెట్టాలి న్యాయం జరగాలి నా వైపు, ఇది నిజం ఇప్పుడు నేను నిజం నిరూపించుకోవాలి అంటే మీరు reply ఇవ్వండి ధన్యవాదాలు
Nice info..madam Since long time men are suffering more because of the misuse and taking advantage of showing sympathy towards women even if they do things badly.. 🙏🙏..and thinking men are money making machines
అంత ఆడవాళ్ళ వైపే న్యాయం ఉంది మగవాళ్ళకి న్యాయం లేకుండా పోయింది మగవాళ్ళు కూడా న్యాయం జరిగేట్టు సెక్షన్లు రావాలని కోరుతున్నాం ఆడవారు తప్పుడు కేసులు వల్ల మగవాళ్ళు ఎంతోమంది అన్యాయం అయిపోతున్నారు 😂😂😂
Ee vidhamina case la vishayam lo Courts konchem abbayila meedha kanikarinchali. Ee vishayam lo abbayilaku nyayam thondharaga jaragali ani korukuntunnam. Appude courts meedha gouravam inka peruguthundhi. Please Please... Same case happened to me... Ammayilu dabbula kosam abbayila akka chellallani, Bandhuvulani anavasaranga case lu vesi vedhisthunnaru. This is just encouraging by the COURTS only, especially on Family issues due to delay on judgement. Ee kalam lo Abbayilu pelle chesukokudadhu. Abbayi ante puttuka thone champukovalsina paristhithi... Ee courts chese Biased girls favour sections and Judgement. 100 mandhi abbayilu bandhuvulu chanipoyina courts badhapadavu oka ammayiki Bribe/Bharanam/money for days ippinchadaniki. Siggupadali Samajam Abbayilanu anagadokkaniki. No reservations to Boys these days... Courts asking to gents "Give money to Lady", then why giving reservations to ladies on education/jobs to take money from Gents. I'm not oppose Ladies reservations, I'm hats off for these reservations.. At same time they has to utilise and should not ask money in these cases by the Courts. Courts should not encourage. Courts ki oka nirdhiata pranalika/procedure ledhu. Courts immediately give divorce to applying parties then there is no crime, no expectations, if they want to reunion they will join, no burden to courts, every one will be aware themself should be freedom, they will remarry - Vivaah vyavastha peruguthundhi. Courts Vivaha vyavastha nu Nasanam chesthunnayi anukuntunnaru janam. I have very much respect on the courts, please do justice atleast by a year.. Divorce requesting gents are not terrorists/killers. They are much respects on ladies and courts, so that coming here. With delaying the justice for 5/10years... Courts are doing terrorism on genuine people. We feel Courts are like a Temple, so that we r coming. God also don't respond.. Courts are postponing for years. I can't able to type.. Sorry I Respect Courts Court yard.. ❤
Men should have commission to get saved by law Alimony should get stopped in this educated world and women can go job Child should given equally to both father and mother equally Moreover men should smartly take vidoes of wife behavior which is the only solution to save ourselves
Mam if wife and husband separated without involvement of court and now living separately with their individual families, and the girl child who born to them both wanted to file a case on her father for maintenance after 17 years, could the case stands mam, if yes, reply the procedure mam, please
Madamgaru Mee salahalu chusthuntanandi me vasthavalu gurichi brathikivannanandi madamgaru nenu pelli chesukuni na jeevitham nasanam chesunnandi nenu brathukuthunna ante Mee chepe matalake bratakanu 🙏🙏🙏🙏
Madam nadi camera poindi. Accused ni hyderabad vallu pattukunnaru andulo na camera undi nannu fir fil cheyamannaru ekkada poindo akkada ps lo fir chesa , vallu na camera ni recover chesaru . N camera enni day's ki naku antundi madam and process kuda cheppandi 🙏
Madam, nenu ma husband meeda 498 case vesanu, nannu baga baga yedipi charu, maintainance case vesanu, vallu raaji ki ravadam ledu, athanu naku divorce evvadam ledu and athanu oka advocate, nenu em cheyalo naku ardam kavadam ledu, naku 3 years papa undi, ma life lo main problem ma mamaiah garu and ma aadapaduchu, daya chesi naku solution chupinchandi
Humans rights commison ani okati untundhi madam kurnool lo dhaniki letter rayandi me paristhithi and me dheggara unna sakhshalu xerox plus original adress and names tho pampandi may be vallu meku sahayam cheyavacchu ❤
మేడం నమస్తే నా పేరు లక్ష్మీ అండి నేను లీగల్ హెయిర్ సర్టిఫికెట్ గురించి ఒక లాయర్ ని కనుక్కొని ఆయన చెప్పిన పద్ధతిలో ఆయనకి డాక్యుమెంట్స్ ఇచను అప్లై చేయమని చెప్పాను. దాని తరువాత కోవిడ్ వల్ల కోర్ట్ కేస్ ఏవి నడవట్లేదు అని చెప్పి ఆయన ఇప్పటివరకు ఏ సంగతి చెప్పలేదు వన్నియర్ గడిచి పోయయింది . ఇప్పుడు ఆ సర్టిఫికెట్ గురించి ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుందో చెప్పగలరు... దయచేసి మీ సలహా చెప్పండి.. థాంక్యూ
Nameste madam maa mama garu tana swagitamina oka intini 1999 lo maa vari peru meda vrasaru kaani daani ni mota hakku lato anubhavinchuko valayunu ani vrasaru daana dheena vikrayalaku adhikaram ledu ani vrasaru kaani ippudu maa vari vayasu 58 maaku ippudu dabbu avasaram vacchinadi illu ammudamante maa vari tammudu addu padutun nadu maaku edina daari unte cheppandi madam please
డిగ్రీ, P G చేసి 30 ఏళ్లు వచ్చినా 4000 రు.లు సంపాదించ లేని దిక్కుమాలిన ముండలు పెళ్లి చేసుకొని 4 రోజులు మొగుడు దగ్గర.దొర్లి ప్రతి రోజూ వీడితో నేనా అని పుట్టింటికి పోయి తప్పుడు case పెట్టి భరణం పొంది easy money కి అలవాటు పడుతున్నారు.
మేడం.. ఈమధ్య కాలంలో చాలా కేసుల్లో యువతులు,,,కావాలని యువకుల్ని" పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసాడు" ఇదే వాఖ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఒకవేళ యువకుడు నేను పెళ్ళి చేసుకోను అని చెప్పాడని, ఆ అమ్మాయి కూడా అందుకు సరే అని అన్నట్లు ..యువతితో చాటింగ్, సాక్ష్యం గా ఆతని దగ్గర ఉంటే...జరిగే పరిణామాలు వివరించగలరు
Namaste madam Ammayulu tappudu case lu pedete court varu maintenance evvali ani abbayulu ku cheppa Vaddu madam Marriage 10years avvali Appudu court varu maintenance gurinchi think cheyyali madam Appudu ammayulu valla parent's case lu pettaru Abbayulu valla parent's happy ga untaru Court case lu taggutaye
Hi mam ma husband divorce ki apply chesadu. Eddaru ammilu thana daggare unaru.10 yrs paddammai ki 8 yrs chinnammi ki mam vallu na daggara ki ramantunaru. Kani nenu pillala kasam case vesanu. Pillalni naku estara pls reply me mam. Thank you mam.
Namaste madam nenu Oka Muslim my marriage 2006 June 25 onlyee months na to kapuram Chesi internet vellipoyinadi naku oka son unadu . one year taruvatha 498a case, maintenance case 2007 high Court rs 2000.For monthly order tarvaata rs.4000 local Court order tarvaata epudu rs 20.000 eva money petition way see nadi.Nenu Okka kuttulo gumastaga pane chestunnan my salary 8000 only how to my problem solve tell me madam please reply i waiting for your answer please
The only thing which no one clears is how can we prove if she had worked before and not working now intentionally? Should these women who are graduated and worked before but stopped working just to claim maintainence will win these cases?
నమస్తే Madam నాకు ఇంటర్నల్ మెన్ టెన్షన్ నెలకు మూడు వేలు ఇవ్వమని ఆర్డర్ వచ్చింది కానీ నాకు ఎటువంటి ఆర్థికపరమైన ఆధారం లేదు వాళ్ల వాళ్ళని నా జాబ్ పోయింది. చాలా ఇబ్బందులకు గురిచేశారు ప్రస్తుతానికి నేను ఖాళీగా ఉంటున్నాను కానీ నన్ను ఏం చేయమంటారు నేను జాబ్ చేసి చోట వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న వచ్చి గొడవ చేయడం వల్ల (పలుమార్లు) నన్ను జాబ్ నుండి తొలగించింది...
నమస్తే మేడం మేము నలుగురు కొడుకులు మేడం నలుగురిలో ఒకరు పెద్దాయనకి నాలుగు ఎకరాలు ఇచ్చారు మేడం మేము మా నాన్నకి నలుగురు పెద్దాయనకి పెళ్లి అయింది మేము ముగ్గురు మైనర్లు నేను చిన్న కొడుకుని మేడం దాదాపు 38 సంవత్సరాల కిందట వీలునామా రాసిన మా తాత మా అవ్వ మా నాయన ఇప్పుడు మిగతా ఆస్తి రెండు అయినా మూడు అయినా ఆస్తి తీసుకున్నారు
Hello madam ma maternal grand father ki iddaru daughter okariki divorce ayindi thanu grand mother tho vuntadi ippudu thanu total property nake antundi ma mom ki share ivatledu plz give rply madam
Ma husbend death ayyaka Naku pellaluke rasion card vachhendhe andhulo memu muggurame unnam .family cirtificate ke atha mama ku santakalu chayyala mam please reply me
Sir నా వైఫ్ నా మీద 497 A పెట్టింది,, ఇంకా one year అవలేదు,, హై కోర్ట్ కు వేళ్ళు quash petition కొట్టివేయించ గలిగితే or కొట్టివేస్తే,, నా వైఫ్ మీద క్రిమినల్ and civil defamation వేయవచ్చా
నమస్తే మేడం !! ఒక govt job భర్త పై భార్య MC case వేశాక కోర్టు ఆమెకు ప్రతి నెల తనయొక్క salary లో కొంత భరణం ఇవ్వాలని చెప్పిన తరువాత భర్త ఆమెకు ప్రతి నెల తనకు భారణం ఇస్తూ అతను 2nd marriage చేసుకోవచ్చా దయచేసి చెప్పండి మేడం
మీరు మరిన్నీ వీడియోలు చేయాలి అని నా మనవి..!
ఇప్పుడున్న చట్టాల దెబ్బకి కొంత మంది మగవాళ్ళు సంక నాకు తున్నారు
manchi vaale sanka naakutunaaru..
Naku 3 months baby ni odhilesi vere danitho jump ayyadu
Rama Devi medam 3 months baby unna athanitho vellina manishi kuda oka lady ye ga ...lady ki lady first enemy ...
@@nadigaddasrinivas6057 నిజమే, స్త్రీలకు 50 శాతం మంది శత్రువులు, 80 శాతం మంది పురుషులు శత్రువులు.
స్త్రీల న్యాయం మాట్లాడేదెంత మంది?
కనీసం ఎలాంటి లాయర్లు అయినా స్త్రీలకు అండ గా ఉండాలి. చాలా మంది మహిళా లాయర్లు డబ్బు కోసం పురుషుల, అత్త మామల వేధింపులను సమర్థిస్తున్నారు.
@@ramadeviv3445 naaku kuthuru 7years+3years babu
Odhilesi vere athanitho relationship lo umdhi ..paiga mc pitition vesimdhi..😂
చాలా clear గా చెప్పారు, thank you Madam,🙏
Useful video for separated families.. Now a days lack of law of land knowledge couple fight and complaint each other.. Need these kind knowledge to society. Thanks madam for sharing valuable info..
very important information amma, thank you, God bless you.
Speech Excellent......
Mee appointment kosam Chala try chyasthunanu
చాలా చాలా బాగా చెప్పారు.🙏🙏🙏🙏🙏
Mee Valle Maku nyayamu jaruguthundi mam
God bless you 🙏
Good message 👌
God bless you amma
కృతజ్ఞతలు మేడం
పెళ్లి మానేసి, .సహజీవనం బెటర్. ఇన్ని లాస్ అయితే కుటుంబ వ్యవస్థ త్వరలో కుప్ప కూలడం sure.😢
Excellent information madam
Excellent madam
Meeru inka vedios cheyyandi mam
Me vedios Maku dhairyanni esthai
Thank you madam🙏🙏🙏🙏🙏good improminsan
Thank you
మంచి మాట చెప్పారు మేడమ్ గారు
Madam 1st mens commission kuda rawale please spot madam present days some of the true jenuine mens suffered madam
Good topic video
Rply అందరూ ఆశిస్తున్నారు. దయచేసి రిప్లై ఇవ్వండి..
Chalarojulanunchi me videos kosamu yeduruchustunnamu.
Awesome Ramya garu
Its nice and nice information for m
God bless you ma
Full clarity ga cheppinaaru madam...
Good job..
Ok got it madam
Ok madam
Thank you madam
ఆడవాళ్ళు నిజాలు చెప్పాలి అని అంటున్నారు.మరి మగవాళ్ళు అన్ని అపద్దాలే చెప్పి Divorce తీసుకోనున్నారు Advect ఏన్ని అపద్దాలు చెప్పి తీసి ఇవ్వడం ఏంత బాధగా వుంది ఏంత గోష్ఠ మీకు తెలియడం లేదు మేడమ్... ఏమి ఇవ్వ లేదు అని చెప్పడం ఏంత మోసం , ఒక ఉద్యోగస్తుడు caste మోసం చేసి oc అని చెప్పినాడు పెండ్లి చేసుకోనున్నాడు మరల నన్ను త్రాగి వచ్చి రోజు హింసించి కొట్టేవాడు తరిమేసినాడు ఊరు మొత్తం తెలుసు అతను పోలీసు అని మాకు నిజం చెప్పడానికి ముందుకు ఎవ్వరు రాలేదు . ఇప్పుడు అతను ఇంటర్ caste lo( BC) marriage చేసుకోన్నావు , నేను( oc) కాబట్టి నీవు సంసారం చేయడానికి ఇష్టం లేక వచ్చేసినావు అని Divorceలో చెప్పి తీసుకోనున్నారు దీనికి ఏమి కేసు పెట్టాలి న్యాయం జరగాలి నా వైపు, ఇది నిజం ఇప్పుడు నేను నిజం నిరూపించుకోవాలి అంటే మీరు reply ఇవ్వండి ధన్యవాదాలు
Nice info..madam
Since long time men are suffering more because of the misuse and taking advantage of showing sympathy towards women even if they do things badly.. 🙏🙏..and thinking men are money making machines
Nice Madam
Super
అంత ఆడవాళ్ళ వైపే న్యాయం ఉంది మగవాళ్ళకి న్యాయం లేకుండా పోయింది మగవాళ్ళు కూడా న్యాయం జరిగేట్టు సెక్షన్లు రావాలని కోరుతున్నాం ఆడవారు తప్పుడు కేసులు వల్ల మగవాళ్ళు ఎంతోమంది అన్యాయం అయిపోతున్నారు 😂😂😂
Thank you mam🙏
Madam,
FIR register జరిగి 8 నెలలు అయింది ఇప్పటివరకు 41 నోటీస్ ఇవ్వలేదు పోలీసు లు ఛార్జ్ షీట్ వేయకపోతే జరిగే పరిణామాలు ఏమిటి? విక్టిమ్ ఏం చేయాలి?
Same problem if u got Answer reply me
Nice madam
వాళ్ళ నిజాయితీ కాపురం చేసేటప్పుడు ఉంటే ఇంకా బాగుంటుంది...
Ee vidhamina case la vishayam lo Courts konchem abbayila meedha kanikarinchali. Ee vishayam lo abbayilaku nyayam thondharaga jaragali ani korukuntunnam. Appude courts meedha gouravam inka peruguthundhi. Please Please...
Same case happened to me...
Ammayilu dabbula kosam abbayila akka chellallani, Bandhuvulani anavasaranga case lu vesi vedhisthunnaru. This is just encouraging by the COURTS only, especially on Family issues due to delay on judgement. Ee kalam lo Abbayilu pelle chesukokudadhu. Abbayi ante puttuka thone champukovalsina paristhithi... Ee courts chese Biased girls favour sections and Judgement. 100 mandhi abbayilu bandhuvulu chanipoyina courts badhapadavu oka ammayiki Bribe/Bharanam/money for days ippinchadaniki.
Siggupadali Samajam Abbayilanu anagadokkaniki.
No reservations to Boys these days... Courts asking to gents "Give money to Lady", then why giving reservations to ladies on education/jobs to take money from Gents. I'm not oppose Ladies reservations, I'm hats off for these reservations.. At same time they has to utilise and should not ask money in these cases by the Courts. Courts should not encourage. Courts ki oka nirdhiata pranalika/procedure ledhu.
Courts immediately give divorce to applying parties then there is no crime, no expectations, if they want to reunion they will join, no burden to courts, every one will be aware themself should be freedom, they will remarry - Vivaah vyavastha peruguthundhi. Courts Vivaha vyavastha nu Nasanam chesthunnayi anukuntunnaru janam.
I have very much respect on the courts, please do justice atleast by a year.. Divorce requesting gents are not terrorists/killers. They are much respects on ladies and courts, so that coming here. With delaying the justice for 5/10years... Courts are doing terrorism on genuine people. We feel Courts are like a Temple, so that we r coming. God also don't respond.. Courts are postponing for years.
I can't able to type.. Sorry
I Respect Courts Court yard.. ❤
తేట గీతి పద్యము : భార్యలకును రాగల మనో వర్తి గూర్చి భర్త లీ విషయ మున ను పాత్ర గూర్చి ఆకులా రమ్య యగు ఆడ న్యాయ వాది చెప్పి ఉన్నారు చక్కగా శీఘ్రముగను
All are equal, no maintenance
Men should have commission to get saved by law
Alimony should get stopped in this educated world and women can go job
Child should given equally to both father and mother equally
Moreover men should smartly take vidoes of wife behavior which is the only solution to save ourselves
Earnning wife won't get maintenance only a wife who don't have any source of income will get maintenance which is 100% correct
మీరు మంచి మాట చెప్పారు మేడం
Mam if wife and husband separated without involvement of court and now living separately with their individual families, and the girl child who born to them both wanted to file a case on her father for maintenance after 17 years, could the case stands mam, if yes, reply the procedure mam, please
Now iam 18 years mam
Rules must be helpful to the needy
Madam. .....pillalu leni vaaaru manovarthi korithe daaniki yelaa untundi solution??????????? Plzz explanation madam
Pillalu lekapote, baarya ki manovarthi ivvaala
Kindly make video on partition madam
Madamgaru Mee salahalu chusthuntanandi me vasthavalu gurichi brathikivannanandi madamgaru nenu pelli chesukuni na jeevitham nasanam chesunnandi nenu brathukuthunna ante Mee chepe matalake bratakanu 🙏🙏🙏🙏
Madam nadi camera poindi. Accused ni hyderabad vallu pattukunnaru andulo na camera undi nannu fir fil cheyamannaru ekkada poindo akkada ps lo fir chesa , vallu na camera ni recover chesaru . N camera enni day's ki naku antundi madam and process kuda cheppandi 🙏
Thanks
హాయ్ మేడం తల్లితండ్రులను కొడుకు చూడకపోతే చట్ట ఏమైనా ఉందా తల్లిదండ్రులకు న్యాయం జరగాలి ఏదైనా చట్టం ఉంటే చెప్పండి మేడం
125 crpc maintenance case
2007senior citizens welfare act and nirmalaact law gave
There is no proper infirmation do they parents have how many children not use parents physically. Financelly must look caring
Madam, nenu ma husband meeda 498 case vesanu, nannu baga baga yedipi charu, maintainance case vesanu, vallu raaji ki ravadam ledu, athanu naku divorce evvadam ledu and athanu oka advocate, nenu em cheyalo naku ardam kavadam ledu, naku 3 years papa undi, ma life lo main problem ma mamaiah garu and ma aadapaduchu, daya chesi naku solution chupinchandi
Humans rights commison ani okati untundhi madam kurnool lo dhaniki letter rayandi me paristhithi and me dheggara unna sakhshalu xerox plus original adress and names tho pampandi may be vallu meku sahayam cheyavacchu ❤
మేడం నమస్తే నా పేరు లక్ష్మీ అండి నేను లీగల్ హెయిర్ సర్టిఫికెట్ గురించి ఒక లాయర్ ని కనుక్కొని ఆయన చెప్పిన పద్ధతిలో ఆయనకి డాక్యుమెంట్స్ ఇచను అప్లై చేయమని చెప్పాను. దాని తరువాత కోవిడ్ వల్ల కోర్ట్ కేస్ ఏవి నడవట్లేదు అని చెప్పి ఆయన ఇప్పటివరకు ఏ సంగతి చెప్పలేదు వన్నియర్ గడిచి పోయయింది . ఇప్పుడు ఆ సర్టిఫికెట్ గురించి ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుందో చెప్పగలరు... దయచేసి మీ సలహా చెప్పండి.. థాంక్యూ
Nameste madam maa mama garu tana swagitamina oka intini 1999 lo maa vari peru meda vrasaru kaani daani ni mota hakku lato anubhavinchuko valayunu ani vrasaru daana dheena vikrayalaku adhikaram ledu ani vrasaru kaani ippudu maa vari vayasu 58 maaku ippudu dabbu avasaram vacchinadi illu ammudamante maa vari tammudu addu padutun nadu maaku edina daari unte cheppandi madam please
భార్య పిల్లలు కావాలి అని అనుకున్న భార్య రాను డబ్బులు కావాలి అంటే ఏ మీచెయ్యలి
Avunu mam..diniki answer cheyyandi pls
డిగ్రీ, P G చేసి 30 ఏళ్లు వచ్చినా 4000 రు.లు సంపాదించ లేని దిక్కుమాలిన ముండలు పెళ్లి చేసుకొని 4 రోజులు మొగుడు దగ్గర.దొర్లి ప్రతి రోజూ వీడితో నేనా అని పుట్టింటికి పోయి తప్పుడు case పెట్టి భరణం పొంది easy money కి అలవాటు పడుతున్నారు.
మేడం.. ఈమధ్య కాలంలో చాలా కేసుల్లో యువతులు,,,కావాలని యువకుల్ని" పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసాడు" ఇదే వాఖ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఒకవేళ యువకుడు నేను పెళ్ళి చేసుకోను అని చెప్పాడని, ఆ అమ్మాయి కూడా అందుకు సరే అని అన్నట్లు ..యువతితో చాటింగ్, సాక్ష్యం గా ఆతని దగ్గర ఉంటే...జరిగే పరిణామాలు వివరించగలరు
Hello madam
Okavela pilalu lekapothe maintenance ivvali antara ?
Namaste madam
Ammayulu tappudu case lu pedete court varu maintenance evvali ani abbayulu ku cheppa
Vaddu madam
Marriage 10years avvali
Appudu court varu maintenance gurinchi think cheyyali madam
Appudu ammayulu valla parent's case lu pettaru
Abbayulu valla parent's happy ga untaru
Court case lu taggutaye
Can you please share judgement link regarding this stuff madad ji??
Tq madam
extent madam your videos
బాగా చెప్పిన్నవు తల్లీ
Is maintenance applicable before divorce ?by voluntary exit by her.
Madam naku 5 years nundi narakam chupistunaru ....inka justice naku dorakadu ani telustundi....chavadam better ...and happy ga untadi
Bro eminde bro
అన్ని నిజాలే చెప్పినా మాకు కేసు పనికి రాకుండా పోయింది madam
Hi mam ma husband divorce ki apply chesadu. Eddaru ammilu thana daggare unaru.10 yrs paddammai ki 8 yrs chinnammi ki mam vallu na daggara ki ramantunaru. Kani nenu pillala kasam case vesanu. Pillalni naku estara pls reply me mam. Thank you mam.
Namaste madam nenu Oka Muslim my marriage 2006 June 25 onlyee months na to kapuram Chesi internet vellipoyinadi naku oka son unadu . one year taruvatha 498a case, maintenance case 2007 high Court rs 2000.For monthly order tarvaata rs.4000 local Court order tarvaata epudu rs 20.000 eva money petition way see nadi.Nenu Okka kuttulo gumastaga pane chestunnan my salary 8000 only how to my problem solve tell me madam please reply i waiting for your answer please
Unchukunna avidiki maintenance vartistunda
Husband salary slip proof ga pettala affidavit lo.or how can we show that husband is earning this much.?
Husband job chyakunda money kosam vedhinchinapudu vedakulu apply chesi pillalu kosam wife money adagavacha
Adagochu
Madam husband chanipothe ...........in _laws Anni cherhilo pettukoni torcher peduthunte emi cheyali
The only thing which no one clears is how can we prove if she had worked before and not working now intentionally? Should these women who are graduated and worked before but stopped working just to claim maintainence will win these cases?
Sadist husband amaela vosthuvulu ante parents pettinavi anni lageskuni reverse lo case pedi the em cheyali
🙏 good
భార్య కాపురానికి రమ్మన్న రాకపోతే భరణం ఇవ్వవలసిన అవసరం లేదు కదా మేడం భర్త ఆస్తి మీద ఏమైనా రైట్స్ ఉందా సమాధానం చెప్పండి
Kodalu attagarini intlo undanivvakapote koduku aastilo bhagam vastunda
నమస్తే Madam నాకు ఇంటర్నల్ మెన్ టెన్షన్ నెలకు మూడు వేలు ఇవ్వమని ఆర్డర్ వచ్చింది కానీ నాకు ఎటువంటి ఆర్థికపరమైన ఆధారం లేదు వాళ్ల వాళ్ళని నా జాబ్ పోయింది. చాలా ఇబ్బందులకు గురిచేశారు ప్రస్తుతానికి నేను ఖాళీగా ఉంటున్నాను కానీ నన్ను ఏం చేయమంటారు నేను జాబ్ చేసి చోట వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న వచ్చి గొడవ చేయడం వల్ల (పలుమార్లు) నన్ను జాబ్ నుండి తొలగించింది...
Bro me number
Hai medam garu namasakaram
Maa ammama garu.
Maa amma gariki. Willunama. Rasaru. A inti Maa 3maavaya. Unndu.
Ieppdu. Aemi cheyalli. Medam garu
Same time MC & Partition suite on behalf of minor file cheste ela proceed avvali madam
Madam garu childrens lekapote maintenance evvala. Tanu MBA chadhuvukundi, already job chesi manesindi.
Bro meru esthunnaraaaa
Madam mimalnikalavaali ante yelaa contact cheyyali
నమస్తే మేడం మేము నలుగురు కొడుకులు మేడం నలుగురిలో ఒకరు పెద్దాయనకి నాలుగు ఎకరాలు ఇచ్చారు మేడం మేము మా నాన్నకి నలుగురు పెద్దాయనకి పెళ్లి అయింది మేము ముగ్గురు మైనర్లు నేను చిన్న కొడుకుని మేడం దాదాపు 38 సంవత్సరాల కిందట వీలునామా రాసిన మా తాత మా అవ్వ మా నాయన ఇప్పుడు మిగతా ఆస్తి రెండు అయినా మూడు అయినా ఆస్తి తీసుకున్నారు
Madam pls help us memalni ala phone lo kalavali
Madam plot registration link document poeindi. Vatini tisukovali ante ala chepandi plz
Hello madam ma maternal grand father ki iddaru daughter okariki divorce ayindi thanu grand mother tho vuntadi ippudu thanu total property nake antundi ma mom ki share ivatledu plz give rply madam
Madam ma husband naku teliyakuda divorce tisukunadu exparty ieye nanu ela reopen chayali my divorce case naku nayamu jarugutudha
Athanni prashantham ga undanivvandi
Fight ki proof dna report ani vundali
Consumer protection act gurunchi oka video cheyyandi madam
Already one video available please verify it. Thank you
Legal extortion should end.
If we are already paying maintenance can we go to court to reduce it if we lose job
Both not ready, for cross examination of PW.1 what is this meaning mam in my case this is coming mam
Wife has to submit affidavit first
Ma husbend death ayyaka Naku pellaluke rasion card vachhendhe andhulo memu muggurame unnam .family cirtificate ke atha mama ku santakalu chayyala mam please reply me
మేడం పిల్లలు లేకపోయినా భార్య కి maintenance ఇవ్వాల్సి ఉంటుందా
Madam maa husband maa athaya kalisi konna property lo kuthurlaki vata untunda madam
vundadhu kaani mee husband, mee athagaaru iddaru ishtapoorvakamga ivvavachu jointlo vunte
Sir నా వైఫ్ నా మీద 497 A పెట్టింది,, ఇంకా one year అవలేదు,, హై కోర్ట్ కు వేళ్ళు quash petition కొట్టివేయించ గలిగితే or కొట్టివేస్తే,, నా వైఫ్ మీద క్రిమినల్ and civil defamation వేయవచ్చా
quash vesthe kudharadhu sir, courtlo nirupichukoni case false ani telithe appudu proceed avachu
@@helpinghands8679 ok sir case acquittal ithey,, case file cheyavaccha
@@daraarun66 quash chesara
@@helpinghands8679 quash petition acquittal ithey criminal and civil defamation suit vesukovaccha sir 🙏🙏🤧🤧
@@daraarun66 naaku telisi ala kudaradhu, meeku telisina advocate sampradhinchandi
Hii mam i have the sam problem how can took with you mam
Inka tip of an iceberg ....inka equality ravaali
Madam divorce case run avthundhi ...wife thaali teseyocha....
Adi mana ishtam dhaniki dheeniki sambhandham emiti
@@jamunad6678 wife kaapuraniki vostha antundhi kani thaali court ki vochinapudu mathrame chesukuntundhi court bayataki ragane tesesthundhi
@@soncena ento andi mari em anukuntunnaro avida telidu ayina court avi pattinchukodu anukuntunna
ఈమధ్య వీడియోలు పెట్టడం లేదు మేడమ్ 🙏
Dvc & 125 crpc case file cheyadaniki time limit eemsina unnada?
No time limit for maintenance...
నమస్తే మేడం !!
ఒక govt job భర్త పై భార్య MC case వేశాక కోర్టు ఆమెకు ప్రతి నెల తనయొక్క salary లో కొంత భరణం ఇవ్వాలని చెప్పిన తరువాత
భర్త ఆమెకు ప్రతి నెల తనకు భారణం ఇస్తూ అతను 2nd marriage చేసుకోవచ్చా
దయచేసి చెప్పండి మేడం