This house is near to my Grandfather's house. In fact, we are all relatives. My Mother's sister is a Dommetti, she got married into another big near by house, which is no longer there. Hundreds of acres, all property gone for whatever reasons. Nice to see it on youtube, Thank you.
దొమ్మేటి వేంకట రెడ్డి గారి చేత నిర్మించ బడ్డ ఈ Heritage మేడ ని ఈ మేడ వంశోద్దర్కులు తూర్పుగోదావరి వాసులు లేక మన ఆంధ్రప్రదేశ్ ప్రభుతం ఇటువంటి అరుదైన పాత కట్టడాలను, భవనాలను కాపాడాలి మనవి
I came here in my childhood with my mother, brother and grandmother in 1990's Hello Brother Nagarjuna movie came then. We all kids slept on the terrace, came to Annaji uncle's house there. Nice to see All relatives and joint families. We played cricket in the opposite open ground to this building. I am Guttula Rama Rao gari daughter second son. Enjoyed and treasured all those rare sweet memories.
ఇలాంటివి షూటింగులకు ఇస్తే వాళ్లు రిపేర్లు చేసి షూటింగ్కి తీస్తుంటారు ఆ రకంగా ఆ బిల్డింగ్ బాగుపడుతుంది ఆ బిల్డింగ్ ప్రజల్లోకి వెలుతుంది వాళ్లకి ఎంతోకొంత అద్దే కూడా వస్తుంది. నా సలహా బాగుందా అన్ని గవర్నమెంట్ మీద పడిపోతే అధికారంలో ఉన్నవాళ్లు నొక్కడం తప్ప ఏమి ఒరిగేది ఉండదు.
how many shooting can you expect in a year and what would be the maintenance cost? Not viable. it is also as U say only 150 years old building and as such does not have any historic importance. it is only a businessman house. not even a freedom fighter nor a social worker. Better demolish and use the land fruitfully. See the man who is interviewed. he seems to be in a very bad economical state. At least he can stay better rest of his life. The smell of grand fathers consumed ghee will not come out present generation peoples mouth.
ఒక రాజమహల్ లాగ ఉంది కాని ఒక ప్రైవేటు వ్యక్తి కట్టించిన ఇంటి లాగ లేదు.ఆ రోజుల్లోని నిర్మాణపద్ధతుల్ని ప్రతిబింబించే గొప్ప కట్టడం.దీన్ని శిథిలం కాకుండా '' వారసత్వసంపదగా ప్రభుత్వం( తీసుకొని { }చేస్తే బాగుంటుంది.కాని ప్రభుత్వం పట్టించుకొంటుందా అని నాకు అనుమానమే.ఇంత పెద్దవి కాకపోయినా ఇలాంటి బిల్డింగులు నేను వైజాగ్,విజయనగరంలో ,చూసాను.అవి శిథిలమై పోతున్నవి.లేకపోతే వాటి వారసులు వాటిని పడగొట్టి కొత్త గా అపార్ట్ మెంట్లు కట్టిస్తున్నారు.వంద ఏళ్ళు దాటిన బిల్డింగుల్ని ప్రభుత్వ అనుమతి లేకుండా పడగొట్ట కూడదని నిబంధన ఏదో ఉందనుకొంటాను కాని దాన్ని ఎవరూ పాటిస్తున్నట్లు లేదు.అసలు విషయం;; అప్పట్లో ప్రసిద్ధ నాటక,సినీ నటుడైన దొమ్మేటి సూర్యనారాయణకు ఈ ఇంటితో ఏమైనా సంబంధం ఉందా అనే విషయం అడగ లేదు, చెప్పలేదు.ఎవరికనా తెలిస్తే చెప్పుతే సంతోషం.చాలా మంది రాసినట్లు వెనక మ్యూజిక్ ఘోరంగా ఉంది.
how many shooting can you expect in a year and what would be the maintenance cost? Not viable. filmy heads have forgotten ANDHRA- all have settled in HYD. it is very rarer that films will be shooted in ANDHRA in Future. it is also as U say only 150 years old building and as such does not have any historic importance. it is only a businessman house. not even a freedom fighter nor a social worker. Better demolish and use the land fruitfully. See the man who is interviewed. he seems to be in a very bad economical state. At least he can stay better rest of his life. The smell of grand fathers consumed ghee will not come out present generation peoples mouth.
ఏమి వీడియోస్ చేస్తారయ్యా మీరు. అసలు ఇది యే ఊరు లో ఉంది. అక్కడి కి ఎలా వెళ్ళాలి, లాంటి బేసిక్ విషయాలు అడగాలని తెలియక పోవడం, ఆ చెప్పేవాడికి తెలియక పోవడం ఆశ్చర్యం. మాటల్లో ఏదో ఊరు చెప్పాడు కానీ అది ఎవరికి అర్థం కాదు. వేల సంఖ్య లో ఇలాంటి వీడియోస్ ytube లో వస్తున్నాయి. కానీ ఎక్కువ శాతం ఇవన్నీ అసంపూర్ణం, అసంతృప్తి కలిగించేవే.
నిజం... ఈ విషయం గురించి ఇద్దరికీ ఎలా చెప్పాలో తెలియదు... ఎలా అడగాలో తెలియదు... ఇంత అందమైన ఇల్లు ఈ కుటుంబం ఇంత వరకు బాగా చూసుకున్నారు.... భవిష్యత్తు లో మైంట బాగా చూసుకుంటారని ఆశిస్తాను.... రాజస్థాన్ లో పాట హవే లీ , ఇళ్లని, టూరిస్ట్ అతిథి గృహాలు గా మార్చి, అద్భుతం గా తీర్చి దిద్దారు.... ఈ కుటుంబం వారు కూడా, తగాదాలు విడిచి, తెలివి తేటలతో, ఉన్న అపూర్వ సంపదని, ఇల్లు నీ కాపాడు కుంటారని ఆశిస్తాను.... ఈ ఇంటికీ ఉన్న చరిత్ర, తెలుసుకోవాలి... గర్వ పడాలి...
This house is near to my Grandfather's house. In fact, we are all relatives. My Mother's sister is a Dommetti, she got married into another big near by house, which is no longer there. Hundreds of acres, all property gone for whatever reasons. Nice to see it on youtube, Thank you.
Anta adbhutamaina intiki a chandalamayina deyyala music emiti?
godavari district andhani chedakottadu vedhava
ష్! గట్టిగా చెప్పకండి! అసలే కబ్జా దారులు ఎక్కువయ్యారు. వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త!
దొమ్మేటి వేంకట రెడ్డి గారి చేత నిర్మించ బడ్డ ఈ Heritage మేడ ని ఈ మేడ వంశోద్దర్కులు తూర్పుగోదావరి వాసులు లేక మన ఆంధ్రప్రదేశ్ ప్రభుతం ఇటువంటి అరుదైన పాత కట్టడాలను, భవనాలను కాపాడాలి మనవి
Dobbestaaru jagan gaaru takattu pedataaru
చాలా అద్భుతంగా ఉంది ఇది మా సార్ గారి పూర్వీకులు కట్టించారు ఆయన కూడా దసరా కు వెళుతుంటారు.
Ekkada bro
I came here in my childhood with my mother, brother and grandmother in 1990's Hello Brother Nagarjuna movie came then. We all kids slept on the terrace, came to Annaji uncle's house there. Nice to see All relatives and joint families. We played cricket in the opposite open ground to this building. I am Guttula Rama Rao gari daughter second son. Enjoyed and treasured all those rare sweet memories.
1990 hello brother?????
How it is related
i had a great opportunity to visit this bungalow for a pongal.
and happy in getting this video, now
కలలో కూడా ఊహించని సంఘటనలు ఇలలో నీకు సాటిరారు
అంత అంత పెద్ద పెద్ద ఇలలోకల్లా ఆనందం మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశారు
వాఖ్యానం కన్న మేడ విపులంగా చూపించి వుంటే బాగుండేది. Background music ఘోరం, ఏదో భూత్ బంగళా చూపిస్తున్నట్లు.
In my view, The person who was interviewed does have access to the building. he owns only some 2/3 rooms back of him in the video.
అదేమీ బూత్ బంగ్లా కాదు.కావాలని అలా బ్యాక్ గ్రౌండ్ తో చూపిస్తున్నారు.this is very bad.కారణం వీడియో present చేసిన వారికే తెలియాలి
చాలా బాగుంది భవనం పెద్దగా
Great Place. This not old This is correct place.
Great, good vision, better to take steps for study tours and rural tourisum adpects.
This building should be protected as a heritage site.
What an eerie back ground music!
Senseless 😡
Aaa background music tho aaa adbuthamaina illuni paduchesav
right deayala medala chesadu vedhava
Anna Chala manchi GA matladaru,🙏🙏🙏🙏Ur words very perfect
Thanks for sharing Beautiful house
super that building brlongs to my relation we are goingthere every dhasera
Which place andi ?
ఇలాంటివి షూటింగులకు ఇస్తే వాళ్లు రిపేర్లు చేసి షూటింగ్కి తీస్తుంటారు ఆ రకంగా ఆ బిల్డింగ్ బాగుపడుతుంది ఆ బిల్డింగ్ ప్రజల్లోకి వెలుతుంది వాళ్లకి ఎంతోకొంత అద్దే కూడా వస్తుంది. నా సలహా బాగుందా అన్ని గవర్నమెంట్ మీద పడిపోతే అధికారంలో ఉన్నవాళ్లు నొక్కడం తప్ప ఏమి ఒరిగేది ఉండదు.
how many shooting can you expect in a year and what would be the maintenance cost? Not viable. it is also as U say only 150 years old building and as such does not have any historic importance. it is only a businessman house. not even a freedom fighter nor a social worker. Better demolish and use the land fruitfully.
See the man who is interviewed. he seems to be in a very bad economical state. At least he can stay better rest of his life. The smell of grand fathers consumed ghee will not come out present generation peoples mouth.
@@satyanew why don't you think positive....
Good one.. Great Job
Old bungalows should be repaired , maintained by pvt people and made an attractive tourist place, for night stay etc.
Good job clearance cheparu super sir
Want to see this whole house clearly...
Mera village 😍😍😍 dommeti vari meda so strong 150 years completed
Nice old bungalow in konasema
Nice very good old house Restoration require
Super
Background music chendalangavundi meeru meda chupinchakunda eee meeting aenduku
Aa music entra babu.. Manchiga cheppochu ga.. O manchi interesting history undi aa intiki
Vammo chala paddaga vundi .anta eallu kattali anta minimum 10 croes kuda takkuva.super ga vundi.motam chupesta bagundidi
A rojullo paniki tagga cooling teesukonevaallu, 20 lakhs lope ayyuntundi aa rojullo
Nice
ఇల్లు మెుత్తం అంతా చూపిస్తే బావుండేది
Starting music is worst, pls Change if possible
Vedio Super
Thanks Brother, I am very proud of this video, sahoo Dommeti Venkata Reddy gaaru, This is pampana Ravi Advocate Bhimavaram
House chupisthe bagundedhi
Very big house in konaseema
Full illu manchi ga chupinchadu koncham manchi back ground music tho
Do you intrest this stories
@@chittetimallikarjuna2386 of course yes
Wt are u doing
Horrible back ground music, anyhow thanks for bringing the memorable past.
Unnadhi chupinchandi dhanni booth bungla la yendhuku shades marusthunnaru yevaru chetha editor
Super🌹🌷🌹
interior of the house sarigga chupinchi vundali.ledaa vari charitra inaa ,dommeti venkat reddy tarvaatha nundi ,ante aayanaku yenthamandi santhanam ,,manumalu varusagaa cheppi vundochu .
Supper anna
Abba chalaa bagundey
Back ground music yenti dayyam movie laga antha manchi entinj
నాకు తెలిసి ఇది బొడసకుర్రు అనే ఊరిలోది...
Avunu bro...
👌
Ah music enti ...konchem manchidi pettandi🙏
Old vantey naaku chalaa.esttam
Jai Dommeti 🔥❤
Very good
Good location & place.
But No detail of Clear Historical place History = NIZAMBAD
Music bhayankarangaa undhi
Background music baledhu
Aa chetta intro music entra babu?
Ma thata kuda e medalone pani chesevadu.. govt elati kattadalanu devolup cheyali. Bodaskur ki e meda chala attarctive..
Back ground music very worst.
Royal👑 house
Our village
Mantha Ramarao
Background music baledu 🤑🤑🤑🤑🤑
Mama tata dolls dancing during dussara
Background music bayamestundhi
Building detailed gaa chupincha ledu
Good
Idi ma mavayya garu ammamma gari illu & vari sister atta vari illu
బోడస కుర్రు.... లో ఉంది ఈ బంగ్లా...
Rammanoj dommeti fans association
Hi
Illu gattiga vundi.yedaina functions ki ala rent ki iste vachhe renttho intiki colours vesi danni develop chesukovachhu kada.peddala gnapakam.
We building yekkada vundi yemiti music
Background music is horrible
Nice place.presention bad.No details about the location,route , transport .
Please change the music
My mom is dommati 's granddaughter may I know that Watchmen no please
Purrvam pillar ki pillar ki Madhya vunna Danni gadi antaru.
ఒక రాజమహల్ లాగ ఉంది కాని ఒక ప్రైవేటు వ్యక్తి కట్టించిన ఇంటి లాగ లేదు.ఆ రోజుల్లోని నిర్మాణపద్ధతుల్ని ప్రతిబింబించే గొప్ప కట్టడం.దీన్ని శిథిలం కాకుండా '' వారసత్వసంపదగా ప్రభుత్వం( తీసుకొని { }చేస్తే బాగుంటుంది.కాని ప్రభుత్వం పట్టించుకొంటుందా అని నాకు అనుమానమే.ఇంత పెద్దవి కాకపోయినా ఇలాంటి బిల్డింగులు నేను వైజాగ్,విజయనగరంలో ,చూసాను.అవి శిథిలమై పోతున్నవి.లేకపోతే వాటి వారసులు వాటిని పడగొట్టి కొత్త గా అపార్ట్ మెంట్లు కట్టిస్తున్నారు.వంద ఏళ్ళు దాటిన బిల్డింగుల్ని ప్రభుత్వ అనుమతి లేకుండా పడగొట్ట కూడదని నిబంధన ఏదో ఉందనుకొంటాను కాని దాన్ని ఎవరూ పాటిస్తున్నట్లు లేదు.అసలు విషయం;; అప్పట్లో ప్రసిద్ధ నాటక,సినీ నటుడైన దొమ్మేటి సూర్యనారాయణకు ఈ ఇంటితో ఏమైనా సంబంధం ఉందా అనే విషయం అడగ లేదు, చెప్పలేదు.ఎవరికనా తెలిస్తే చెప్పుతే సంతోషం.చాలా మంది రాసినట్లు వెనక మ్యూజిక్ ఘోరంగా ఉంది.
Where is this palace
Where is the location
Bodaskur
Jai settiballija
వాళ్ళు రెడ్లు కదా
U have not shown the house clearly...only interviewing the person...that too u r talking as if u r not interested...pls improve...
రాజభవనం లాగుంది
how many shooting can you expect in a year and what would be the maintenance cost? Not viable. filmy heads have forgotten ANDHRA- all have settled in HYD. it is very rarer that films will be shooted in ANDHRA in Future. it is also as U say only 150 years old building and as such does not have any historic importance. it is only a businessman house. not even a freedom fighter nor a social worker. Better demolish and use the land fruitfully.
See the man who is interviewed. he seems to be in a very bad economical state. At least he can stay better rest of his life. The smell of grand fathers consumed ghee will not come out present generation peoples mouth.
Music horrible
Village name
Bodasakurru near Amalalapuram E G Dstrict
Music varest
Aa music entra yeddi na ko...
Background music yentra 😡janalni champetattu
Nasa ga vunndu aayana. Information sariga cheppatledhu
100 rooms levani chepparuga thumbnail 100 rooms ani yendhuku pettaru babu
Miku teliyadha Mana lati varine pechi valunu cheyadam kosam ala petaru
ఏమి వీడియోస్ చేస్తారయ్యా మీరు. అసలు ఇది యే ఊరు లో ఉంది. అక్కడి కి ఎలా వెళ్ళాలి, లాంటి బేసిక్ విషయాలు అడగాలని తెలియక పోవడం, ఆ చెప్పేవాడికి తెలియక పోవడం ఆశ్చర్యం. మాటల్లో ఏదో ఊరు చెప్పాడు కానీ అది ఎవరికి అర్థం కాదు. వేల సంఖ్య లో ఇలాంటి వీడియోస్ ytube లో వస్తున్నాయి. కానీ ఎక్కువ శాతం ఇవన్నీ అసంపూర్ణం, అసంతృప్తి కలిగించేవే.
నిజం... ఈ విషయం గురించి ఇద్దరికీ ఎలా చెప్పాలో తెలియదు... ఎలా అడగాలో తెలియదు... ఇంత అందమైన ఇల్లు ఈ కుటుంబం ఇంత వరకు బాగా చూసుకున్నారు.... భవిష్యత్తు లో మైంట బాగా చూసుకుంటారని ఆశిస్తాను.... రాజస్థాన్ లో పాట హవే లీ , ఇళ్లని, టూరిస్ట్ అతిథి గృహాలు గా మార్చి, అద్భుతం గా తీర్చి దిద్దారు.... ఈ కుటుంబం వారు కూడా, తగాదాలు విడిచి, తెలివి తేటలతో, ఉన్న అపూర్వ సంపదని, ఇల్లు నీ కాపాడు కుంటారని ఆశిస్తాను.... ఈ ఇంటికీ ఉన్న చరిత్ర, తెలుసుకోవాలి... గర్వ పడాలి...
@@MVRamachandrudu correctly said.
Bodasakurru village, Allavaram mandal, Amalapuram Rural village , East godavari district , andhra pradesh
Aaa music enti?
Bad music, spoiled the dignity of house🏠
Burms veru Bangladesh veru kada
Sounds baledu
Ayoo
Rupai chayemante rupaimuppavala chestunnadu
Aa bgm entiraa babu nuvvemaina horror movie thesava
Deyyala music enti. Stop it immediately. Endharo janamalaku sakshiga nilchina illu manushulunu avamanichakandi.
Palace laga undi ipudu evaru kattaleru
Lopala chupinchandi, music horrible manchi music pettandi
Address ekkada
Amalapuram daggra bodasakurru ane vuru...
Anna ma లక్కవరం ra