మనసు హృదయంగా మారితే అదే ఆధ్యాత్మికత | uncorrupt mind is heart ❤️ | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 40

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 10 місяців тому +2

    మనసే హృదయంగా మారితే..అదే ఆధ్యాత్మికత.!
    మలినమైన హృదయం..మనసు.!
    మలినం లేని మనసు..హృదయం.!
    హృదయం అద్దం లాంటిది..మనసు ఓ కెమెరా లాంటిది.!
    నడి వయసు నుండి నాతో హృదయపూర్వకంగా మాట్లాడే వారితో తప్ప మిగిలిన వారితో మౌనమే స్వభావంగా మారి
    పోయింది.!
    హృదయపూర్వకంగా సహవాసం చేసే వారితో తప్ప ఎక్కువ సమయమంతా ఏకాంతంగా, స్వతంత్రంగా సాగిపోతుంది.!
    అర్ధవయసు దాటాక ఆధ్యాత్మిక జీవనశైలే.. అర్థవంతమైన జీవనశైలి.!

  • @bharathipillarisetty9715
    @bharathipillarisetty9715 10 місяців тому +3

    Yes అందుకే heartful ness మెడిటేషన్ దాజీ గారు చెపుతారు khana ఆశ్రమం సూపర్ oh మీకు తెలుసుగా మీ ఫ్రెండ్ అక్కడే settle అయ్యారని చెప్పారుగా yes హార్టఫుల్నెస్ మెడిటేషన్ ట్రాన్సమిషన్ to truth 👍👍👍

  • @sitamahalakshmikantamneni7096
    @sitamahalakshmikantamneni7096 10 місяців тому +1

    హృదయము అంటే కాళీ మనసు.
    మనసు అంటే ఆలోచనను అంటించుకొన్నది. 💥

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 9 місяців тому

    శ్రీ శ్రీ,ప్రపంచంలో అందరి బాధ నీది నీ బాధ నాది,చలం) మీ సందేశం ఎందరకో పరిష్కారం.

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 4 місяці тому

    జై శ్రీరామ్ 🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 10 місяців тому +5

    A pure heart sees beyond Intellect.!
    When there is conflict between the heart and the brain..Let the heart be followed.!
    It is through the Heart that the lord is seen and not through the Intellect.!
    It is the Heart..The heart that only conquers, not the Brain.!
    It is the heart... Which takes one to the highest plane,Which Intellect can never reach..It goes beyond Intellect and reaches to what is called inspiration.!
    -- Swami Vivekananda...

  • @VenkatsatyaSayyapureddy
    @VenkatsatyaSayyapureddy 10 місяців тому

    మనసులో thought processes ఉంటది హృదయంలో ఆలోచన ఉoడి ఉండలేనాటుగా ఉంటది

  • @LAKSHMIRV-f4m
    @LAKSHMIRV-f4m 10 місяців тому

    😊 very good topic

  • @Srinivasarts435
    @Srinivasarts435 10 місяців тому +1

    🎉😊😊😊🎉very interesting speech

  • @vanialluri4548
    @vanialluri4548 10 місяців тому

    ఎంత బాగుంది రిసాబాబూ

  • @girisunkara4699
    @girisunkara4699 10 місяців тому +1

    Thank you 🙏

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 10 місяців тому

    Tq Risagaru 🙏🙏🙏❤️

  • @MushinMadhu
    @MushinMadhu 10 місяців тому +1

    Good evening Risa ji ❤️❤️

  • @narsimhulupancheddula2600
    @narsimhulupancheddula2600 10 місяців тому

    Thanks 🙏🙏🙏🙏🙏

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 10 місяців тому

    Thank You...Risa ❤❤

  • @anupamareddy8959
    @anupamareddy8959 10 місяців тому

    Chala baga chepparu...

  • @solutions3297
    @solutions3297 10 місяців тому

    🙏🙏🙏

  • @VENKATASATYANARAYANAMEES-qp5om
    @VENKATASATYANARAYANAMEES-qp5om 10 місяців тому

    ☘️☘️👌☘️☘️

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 10 місяців тому

    ❤ Krishna surat

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 10 місяців тому

  • @shailajalingala7486
    @shailajalingala7486 10 місяців тому

    13:22

  • @sri_nivas
    @sri_nivas 10 місяців тому

    🤘

  • @Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii9
    @Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii9 10 місяців тому

    👕 👍!

  • @inagalasunita7974
    @inagalasunita7974 10 місяців тому

    Hi Risa

  • @karunasree5074
    @karunasree5074 10 місяців тому

    Sir,mee paintings,art chaala baaguntaai,meeru benguluru chitrasanthe lo participate chesara

  • @kadapajangaiah7575
    @kadapajangaiah7575 10 місяців тому +1

    Naveen ledu why

  • @madhusudhanmogili5634
    @madhusudhanmogili5634 10 місяців тому +1

    Hi

  • @3nadh2024
    @3nadh2024 10 місяців тому +6

    రీస , ఇంట్లో వాళ్ళు బుర్ర తినేస్తున్నారు పెళ్లి పెళ్లి అని ..నాకు పెళ్లి పై ఆసక్తి లేదు...ఈ బాధ ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు ....నువ్వు చెప్పన్న ఏం చేయాలి ...ఇంట్లో నుండి వచ్చే pressure ఇంత అంత కాదు .ఎంత చెప్పున వాళ్ళ వైకిరి వాళ్లదే ..దిక్కుతోచని స్థితి లో ఉన్నాను..reply ఇవ్వు...

    • @828anuradha
      @828anuradha 10 місяців тому +1

      ​@@jangammadhukumar3853, kindly don't drag Risa, in this .
      Risa , Mythili relationship ardam chesukovali. U need to be matured enough. Risa and Mythili matured enough to handle anything.

    • @bskm5322
      @bskm5322 10 місяців тому +1

      First economical ga indipendent ayyela chusuko friend.

    • @NareshIntelligence
      @NareshIntelligence 10 місяців тому

      అన్న ఎం కాదు కొన్ని రోజులు మౌనంగా వుండు వెయిట్ చేయ్ ఎవరి కోసం జీవితం లో తొందరపడకుడదు, నేనూ అమ్మ కోసం అలానే కాంప్రమైజ్ అయ్య తరువాత చాలా బాధ పడ్డ కొన్ని రోజులు ఆగి పెళ్ళి చేసుకుంటే బాగుండు అన్ని ఇది నా అనుభవం..

    • @jangammadhukumar3853
      @jangammadhukumar3853 10 місяців тому

      ​@@828anuradha- extremely sorry for my words...🙏

    • @jangammadhukumar3853
      @jangammadhukumar3853 10 місяців тому +1

      Extremely sorry for my words 🙏

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 10 місяців тому

    Hridayam illalu, manasu velayalu😂

  • @sundarrajumedabalimi585
    @sundarrajumedabalimi585 10 місяців тому

    Varma is not heartful.
    Once I admired him for his Ramuism. He always thinks and acts with mind, but not with heart. He is willing to do anything for money. As for my understanding RGV is the most fearful man.

  • @mamidinageswararao9176
    @mamidinageswararao9176 10 місяців тому

    Sir meru Verma garu ne video's lo anter tesukonirakandi vadu stupid please meku manchi name vundi

    • @sundarrajumedabalimi585
      @sundarrajumedabalimi585 10 місяців тому +1

      Varma is not heartful.
      Once I admired him for his Ramuism. He always thinks and acts with mind , but not with heart. He is willing to do anything for money. As for my understanding RGV is the most fearful man.

  • @9-7111
    @9-7111 10 місяців тому

    🙏🙏🙏