ఈ నాలుగు సంవత్సరాలు నన్ను ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞుణ్ణి, ఎన్నో మంచి మంచి వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను 1200 పైగా ట్రావెలింగ్ వీడియోలు మన ఛానల్ లో ఉన్నాయి ఆయన్ని మీరు చూస్తారని కోరుకుంటున్నాను మంచి వీడియోలు తీయడానికి నాకు తగినంత సమయం సరిపోవట్లేదు, ఇన్నాళ్ళు వృత్తి ధర్మానికి కట్టుబడి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయాను, త్వరలో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను
44నిమిషాల వీడియో చూసిన తర్వాత చెప్తున్నాను ... నువ్వు అనుకున్నది ,,,చెప్పింది నిజమే 👍👍👍👍👍..నీకంటూ కొన్ని అనుభూతులు ఉంటాయి. మనకి మనమే జీతమిచ్చుకున్నట్టు ..మన హృదయానికి మనమే తోడుండాలి . .నీకు నువ్వు మరియు కుటుంబ సభ్యులతో పాటు మేము నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాము ..
ఆనందంగా మీరు ప్రపంచాన్ని చూస్తూ... మాకు చూపించండి...మీరు ఎప్పుడు వీడియో పెట్టిన మేము చూడటానికి రెడీగా ఉంటాం🤝... మంచి వారికీ ఎప్పుడు మంచి జరుగుతుంది... మీరు మంచి వారు... మీకు ఆ దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను🕉️
Proud of you, sir, for opening up and sharing the other side of your story. It isn't easy. Hope you find your peace and come back even stronger. Indeed, you inspire me in a way :) Take care 🙏🏻
anna take a break......come home and spend quality time with ur family and friends....and then get back to work again with double energy....we love u anna❤
Anvesh anna intha cheppina niku ardam katleda bro...let him njoy his life a lil bit...konchem kaalam gap thiskoniddam....manam ardam cheskovaloga konchem...pls guys
అన్వేష్ బయ్యా నమస్కారం మీరు ప్రపంచాన్ని చాలా ఆనందంగా అందంగా అనుభవించి చూయించారు. అది మీ పూర్వజన్మ సుకృతం. మిమ్మల్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది మీ నుండి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి జీవితం ఎలా కొనసాగించాలని అనేక అనుభవ నేర్చుకున్నారు. మీరు ఓ గొప్ప ఉదాహరణ మీరు వేషధారణ లేని ఓ సన్యాసి ఆదర్శమూర్తి 🙏
ఆ అమ్మాయి మాటలు బాధ అనిపించాయి,కానీ 100% కరక్ట్ భయ్యా,మీరు కూడా కొన్నాళ్ళు మీకోసం బతకండి,వీడియోలు,టూర్లకు ముందు జీవితం చాలా ఉంది,take rest and enjoy time for ur personal life, all the best తమ్ముడు,take care
బ్రదర్ మీరు ఆరోగ్యంగా ఉండి.... మీరు అన్నట్టుగా శరీరానికి రెస్ట్ అవసరం.... మీరు మా కోసం చాలా కష్టపడ్డారు...... మీరు చెప్పినదానికి నేను అంగీకారం తెలుపుతున్నాను......మా అన్వేష్ ఆరోగ్యంగా ఉంటే మాకు అన్నీ ఇస్తాడు 😊
Please brother don't stop , నీ యాత్ర జైత్రయాత్ర ఆగడానికి వీల్లేదు. మా కనులకు ప్రపంచాన్ని చూపి లోకం అంటే ఏమిటో పరిచయం చేసావు , జన్మలో ఎవరూ చూడలేని అన్ని ప్రదేశాలను మాకు పైసా ఖర్చు లేకుండా చూపించి మా కళ్ళల్లో ఆ క్షణాలు నిలిచిపోయేలా చేసావు..... ఒక వేళ మా కళ్ళను ఒకరికి దానం చేసినా నీ ప్రపంచయాత్ర మొత్తం ఆ కళ్ళల్లో నిండేవుండేట్టుగా మమ్మల్ని ఎక్కడికీ కదలకుండానే ప్రపంచాన్ని చుట్టేసి త్రిప్పేసావు...... దయచేసి నీ యాత్రను ముగించకు ప్రియ నేస్తం..... ❤❤❤❤
🎉❤ అన్వేష్ గారూ ఆట మధ్యలో Middle drop అవ్వ వద్దు జీవితం లో ఓడి పోతావ్ తర్వాత బాధ పడి ఉప యోగం లేదు. పని చేస్తూ ఎంజాయ్ చెయ్యి. తెలుగు youtubers నీవు no 1. ఆ స్టేజ్ కి రావడం చాలా కష్టం. నీవు అదృష్టవంతుడివి
అన్నా నాకు తెలిసి ఈ ప్రపంచంలో సఖల సుఖాలు అనుభవిస్తూ,బాధనికూడ సంతోషంగా భావిస్తూ డబ్బు సంపాదించే ఏకైక వ్యక్తి నువ్వే అన్నా. అలాంటి నువ్వే ఆట ఆపెస్తానంటే ఎలా అన్నా??
44నిమిషాల వీడియో చూసిన తర్వాత చెప్తున్నాను ... నువ్వు అనుకున్నది ,,,చెప్పింది నిజమే 👍👍👍👍👍..నీకంటూ కొన్ని అనుభూతులు ఉంటాయి. మనకి మనమే జీతమిచ్చుకున్నట్టు ..మన హృదయానికి మనమే తోడుండాలి . .నీకు నువ్వు మరియు కుటుంబ సభ్యులతో పాటు మేము నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాము ..కాకపోతే ఒక్క చిన్న రిక్వెస్ట్ .. ""ఆ ఎవర్రా మీరంతా "".....డైలాగ్ మార్చవా అన్వేషూ 🙏🙏🙏🙏
మీ వీడియో లు అప్పుడప్పుడు చూసి ఏదో సొల్లు అనుకున్నాను, కానీ తరువాత అర్థం అయింది, మీరు చాలా ఎనర్జిటిక్, చాలా ఓపిక అని, మర మనిషి కన్నా ఎక్కువగా ఎనర్జిటిక్ అని, అన్ని వదిలేసి తెలుగు వారి కోసం ఎన్నో దేశాలు, అక్కడి ఆచార వ్యవహారాలను, చక్కని ప్రదేశాలు, పేద ధనిక జీవితాలు విశ్లేషణ, నిరంతర ప్రయాణం,ఇంకా ఇంకా, మళ్ళీ చెబుతున్నా మీరు మర మనిషి కన్నా ఎక్కువ, all the best.❤
అన్న 100 సంత్సరలు నువ్వు హ్యాపీ గా వుండాలి, చాలా మందికి నువ్వు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్. నువ్వు హ్యాపీ గా వుండి మమ్ములను హ్యాపీ గా వుంచు. Take care my brother ❤❤
ఇన్ని రోజులు ని కాంబోడియా వీడియో కోసం చూస్తున్న కానీ నీకు మనసు లో ఇంత బాధ ఉందని తెలియదు అన్న ని సంతోషం మే మాకు ముఖ్యం నువ్వు బాగుండాలి మన నా అన్వేషణ కుటుంబం నీకు తోడు గా ఉంటుంది అన్న నువ్వు నెలకి 4 వీడియో లు పెట్టిన మాకు చాలు ❤❤❤❤
అన్నా మీరు టైం తీసుకుని weekly ఒక వీడియో పెట్టండి అన్నా... మీరు genuine గా ఉంటారు..మీ లాంటి వారికి ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం అన్నా....love you anna......
Bro, it’s your life. No one can replace your health/time. Your fans never say you to STOP. You know about your situation better than those are watching your videos. You have to take your decision based on your situation. Be Strong.
yes ! e are with uh brother don't stop your passion ! just move on... we know that your so strong be like that only.. all the best for ur future ahead. love from hyderabad..
భయ్యా.... మంచి నిర్ణయం . go ahead. ఇన్నాళ్లూ నువ్వన్నట్టు అటూ ఇటూ పరిగెత్తింది చాలు. ఇకనుంచి నీకోసం నువ్వు కాస్త time spend చెయ్యి. నీ ఆరోగ్యమే మా ఆనందం. ❤
అన్వేష్, నేను నీ ఛానల్ ను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇప్పటిదాకా నువ్వు కష్టపడి వుండకపోతే ఈ రోజు ఈ స్థాయికి చేరుకునేవాడివి కాదు. 10 రోజులనుంచి నీ వీడియో కోసం చాలామంది లాగే యెదురు చూస్తున్నాను. కాబట్టి నువ్వు వారానికి 2 లేక 3 వీడియోలు చేసినా నీ ఫాలోవర్స్ చూస్తారు. నీ పర్సనల్ లైఫ్ కూడా ముఖ్యమే. పెళ్ళి చేసుకుని కూడా జంటగా ట్రావెల్ వీడియోలు చేసే యూట్యూబర్స్ చాలామంది వున్నారు. అది కూడా వొక ఆప్షన్.
బూతులు మాట్లాడం ఒక పెద్ద లోపం. మిగిలినవి ఓకె, ఏడవటం అనవసరం. మీకు ఆర్థికంగా, పాపులారిటీ పరంగా పేరు వచ్చింది కదా. కష్టానికి ఫలితం వచ్చింది. మీరు చేసిన దానికి ఫలితం & మీరు కూడా చాలా దేశాలు తిరిగారు అదికూడా మీకు మంచే జరిగిందికదా, మీకు మన రాష్ట్రంలో &దేశంలో కూడా పాపులారిటీ, డబ్బు కూడా వచ్చింది ఏడవద్దు, ఎంజాయ్ చేయండి ఇక🎉
కూటి కోసం కోటి విధ్యలన్నారు. కానీ తినడానికి సమయం లేకపోవడం అనేది దురదృష్టకరం . కాబట్టి వృత్తి ధర్మాన్ని, వ్యక్తిగత జీవితన్ని balance చేస్కునెలా ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను....❤
Mee problems ni clear ga ardham chesukogalanu brother. When someone is this much dedicated, definitely personal life will be affected. Take rest for sometime brother. Comeback with a bang👏👏👏👏👏👏
You are my inspiration in so many ways....you are the aura of positivity bro....being a viziagian we are proud of u.....wish you always be happy my brother ❤
నీకు నచ్చినట్లుగా ముందుకు సాగండి మీరు అందరి గురించి ఆలోచిస్తారు కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉండాలి. మంచి చేసినందుకు దేవుడు మంచే ఇస్తాడు. మీరు వీడియోస్ చేయండి ముందుకు సాగండి కానీ మనసుకు నచ్చినట్లు మాత్రం ఉండండి. 🌹
బ్రో మీ వీడియోస్ వల్ల మేము కూడా ప్రపంచాన్ని చూస్తున్నాం దయచేసి మీరు వీడియోలు చేయండి , కానీ మన దేశాన్ని వేరే దేశం తో పొల్చకండి ఎందుకంటే మన దేశం లో మనం కొట్టుకున్న తిట్టుకున్నా మనం అంత ఒక్కటే ఇండియన్స్ , మన దేశాన్ని తిట్టుకునే దేశాల మీద మనం ప్రేమ చుపించకుడదు కదా మన దేశాన్ని ఎలాంటి దరిద్రపు దేశాలతో పోల్చడం కొన్ని వీడియోస్ నాకు నచ్చలేదు , మై రిక్వెస్ట్ బ్రో , నాకు అనిపించింది చెప్పిన , మీరు మా తెలుగు వారు మీ వల్ల ఆంధ్ర లో బెస్ట్ అండ్ గ్రేట్ world traveler అని మేము చెప్పుకుంటున్నాం , అందుకే దయచేసి మీరు వీడియోస్ చేయండి ❤❤❤❤❤❤ జై శ్రీ రామ్
Solution is simple: Weekly 1 or 2 videos are more than enough🤷🤷🤷🤷🤷🤷 1. So No more call pressure from co-youtubers. 2. Take proper sleep and then edit , it's simple 😅 3. Enjoy and then record 🤷🤷 4. Avoid time schedulings , in terms video postings, ticket booking...etc 5. If you are feeling bored then come to live🤷🤷🤷 6. If you have any pressure from politicians then enter into politics (If so you will be the most eligible Tourism minister❤❤❤❤)...🤷🤷🤷🤷 ❤❤❤Anvesh anna thopu ...dammunte aapu❤❤❤❤❤❤❤❤❤Love from Anakapalli❤❤❤❤❤❤
Dont stop brother. Your videos are best guide for us. Ye country tiragadam ani mundu me videos ee chustunam. Take rest reduce the frequency of videos if u want but dont stop. Lots of love ❤
God bless you son , Just don't bother about what others are thinking, do what you want. Buy properties and stat some business you like . Enjoy you life do these travel video side by and settle down in life.
Good afternoon Sir, I am a Mathematics teacher working in Visakhapatnam. My son Abhishek is physically handicapped persuing his intermediate from AP open schools society. Sir he is now totally on wheel chair and a big fan of you. His day starts with your videos. He told me to message you to go with your new plan . Monthly 10 to 15 videos. Quantity and content will far better. Actually we want you to continue for a very long time. Please take care for your health. May God bless you for your future endeavours. Father of M. Lochan Abhishek
మీరు మీ వ్యక్తిగత జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆనందిస్తూ దానితో పాటుగా మీరు పర్యటిస్తున్నటువంటి ప్రపంచ దేశాల వింతలు విశేషాలను ఎప్పటిలాగే subscribers కు మరియు ప్రజలకు అందించగలరు.
Bro,Proud of you, for opeening up and sharing the other side of your story it isn't easy Hope you find peace and come back stronger I needed your inspiring me in a way😊
ఈ నాలుగు సంవత్సరాలు నన్ను ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞుణ్ణి, ఎన్నో మంచి మంచి వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను 1200 పైగా ట్రావెలింగ్ వీడియోలు మన ఛానల్ లో ఉన్నాయి ఆయన్ని మీరు చూస్తారని కోరుకుంటున్నాను మంచి వీడియోలు తీయడానికి నాకు తగినంత సమయం సరిపోవట్లేదు, ఇన్నాళ్ళు వృత్తి ధర్మానికి కట్టుబడి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయాను, త్వరలో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను
Wait for 2million anna🎉
All the best brother 🎉
Take some rest and come back with Full force. All the best. Take care bro ❤❤❤❤
Nuvu ame chesina manchi untundi anna all the best 😊😊
10 Million Complete cheyyandi and Video Weekly once Upload Chesina Ok Bro Keep Going ❤
అన్వేషు నువ్వు తోపు అన్న అన్వేష అన్న తోపు దమ్ముంటే ఆపు ఎవరేమనుకున్నా న ఈ ప్రపంచాన్ని నువ్వు చూపించన్నా మీ వెనక మేము ఉంటామన్న ❤❤❤
Yes it's absolutely true bro
Yes
Yes
Me valla memu eppatiki chudalemanukuna countries online bookings me vedioslo chipistunaru cheptunaru
Don't Stop brother ❤
Be Strong 🎉
Ayyo పూర్తీ వీడియో చూసా చాలా బాధ undi meku ardham అవుతుంది కష్టానికి ప్రతిఫలం ఉంటుంది happy ga ఉండండి జాగ్రత గా ఉండండి 🥰
ఒక ఆటగాడిగా ఒక ఆటగాడికి ఆటగాళ్ళు అందరూ తరపున పాదాభివందనం నువ్వు వీడియోస్ చేస్తున్నావ్ అంతే ❤
ఆహా ఏమి ధార్మికత
@@praise1357😂
ఆటలు ఆడి ఆడి బాగా అలసి పోయాడు 😄
@@iammealways1124 🥸
44నిమిషాల వీడియో చూసిన తర్వాత చెప్తున్నాను ...
నువ్వు అనుకున్నది ,,,చెప్పింది నిజమే 👍👍👍👍👍..నీకంటూ కొన్ని అనుభూతులు ఉంటాయి. మనకి మనమే జీతమిచ్చుకున్నట్టు ..మన హృదయానికి మనమే తోడుండాలి .
.నీకు నువ్వు మరియు కుటుంబ సభ్యులతో పాటు మేము నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాము ..
అన్న నిన్ను చాలా మంది ఫాలో అవుతున్నారు చాలామందిని లైక్ చేస్తున్నారు యూట్యూబ్లో వీడియోలు ఆపొద్దు నీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
You're a legendary traveller bro
Take a break but be in touch with us ❤
మీరే మాకు worldని చూపించగలరు అన్న..
❤❤Who support Anvesh Anna..???
❤❤❤KURNOOL❤❤❤
Hai arnika garu iam also Kurnool
Akka nuv mallochinava 😂😂 i am also kurnool
From kurnool❤
@@rowdygaming180 same problem bro no job
❤
ఆనందంగా మీరు ప్రపంచాన్ని చూస్తూ... మాకు చూపించండి...మీరు ఎప్పుడు వీడియో పెట్టిన మేము చూడటానికి రెడీగా ఉంటాం🤝...
మంచి వారికీ ఎప్పుడు మంచి జరుగుతుంది... మీరు మంచి వారు... మీకు ఆ దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను🕉️
బ్రో నీ వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమే కాబట్టి నువ్వు చెప్పింది నిజమే కాబట్టి మేము నీకు100% సపోర్ట్ చేస్తాం
Nuvvu support cheyakapoyina poyedhi em ledhu😂
నీవు videos చేయటం yantho మంది చూసి ఆనందం గా ఉంటున్నారు బ్రదర్,
Anna go for plan A with 1) health 2) peace 3) follow up 4) with no stress drop a video weekly once or twice ❤
Worthy comment
Anna go for plan A 1) health 2) peace 3)follow up 4) with no stress drop a video weekly or twice ❤
Agree with this 👍
Having correct balance in life improves your video quality by 10x. I swear you will come back and comment on this msg. Use this msg as like button 🙂
having bank balance solves everything@@gajulasreekanth5766
Proud of you, sir, for opening up and sharing the other side of your story. It isn't easy. Hope you find your peace and come back even stronger. Indeed, you inspire me in a way :) Take care 🙏🏻
❤ 4r u
శ్రీ ప్రియా 🙋 అలియాస్ పారు 😊
Yes he is true
Akkaaa....
❤
వద్దు బ్రో నీ వల్ల ప్రపంచం లో అన్ని తెలుసుకున్నాం మేము వెళ్ళలేక పోయిన కంటిన్యూ చై బ్రో all the best 🎉🎉
Take rest friend ....❤ waiting for Japan series as soon as u are back
anna take a break......come home and spend quality time with ur family and friends....and then get back to work again with double energy....we love u anna❤
@@user-gq3uk8cr1y ye bro emaindhi?
@@user-gq3uk8cr1y vaste em chestav endi
@@user-gq3uk8cr1y dammunte aapu
😂😂
@@bhoomikabarla7892 shhhhh🤫 nuvvem chudaledu ... neek nen evaro telidu😂😂😂😂😂
Don't Stop Brother ❤️
Be Strong 🤌🏻
Lot's of Love From VIZAG ✨
Anvesh anna intha cheppina niku ardam katleda bro...let him njoy his life a lil bit...konchem kaalam gap thiskoniddam....manam ardam cheskovaloga konchem...pls guys
Avunu bro take a break tesukoo 😢😢😢@@SANDEEPSAHU333
Vasthe ycp batch waiting
@@SANDEEPSAHU333 Be Strong Ani andhukay anna bruhh
Eppudu nenu Ventanay Video emi petamannaledhu gahhh 🥲
Ok good decision,Carrey on brother
Once a Traveller, Always a Traveller ... Anveshena cannot stop 🙂
LOL
Muyi nuvu nenu bane untamu madhyalo ayane pothadu
అన్వేష్ బయ్యా నమస్కారం
మీరు ప్రపంచాన్ని చాలా ఆనందంగా అందంగా అనుభవించి చూయించారు. అది మీ పూర్వజన్మ సుకృతం. మిమ్మల్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది మీ నుండి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి జీవితం ఎలా కొనసాగించాలని అనేక అనుభవ నేర్చుకున్నారు. మీరు ఓ గొప్ప ఉదాహరణ మీరు వేషధారణ లేని ఓ సన్యాసి ఆదర్శమూర్తి 🙏
ఆ అమ్మాయి మాటలు బాధ అనిపించాయి,కానీ 100% కరక్ట్ భయ్యా,మీరు కూడా కొన్నాళ్ళు మీకోసం బతకండి,వీడియోలు,టూర్లకు ముందు జీవితం చాలా ఉంది,take rest and enjoy time for ur personal life, all the best తమ్ముడు,take care
Don’t stop brother - be strong, we will support you from Vizag ❤😊
2M ki daggara lo vunnaru Anvesh...we proud of you as a Telugu abbayie 🎉💐don't stop..just take rest
Hi అన్వేష్ అన్న... నీ వీడియోస్ లేకపోవటం వల్ల మనసుకు ఎదోలా ఉంది
మీరు ఇండియా వచ్చి మా అందరిని కలుసుకొని మళ్లీ ఉత్సాహంతో మీ యాత్ర తిరిగి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤From India🇮🇳
U
Hi@@pavani26satarapu30
బ్రదర్....
మీరు మీ వృత్తి పట్ల ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారు......
బ్రదర్ మీరు ఆరోగ్యంగా ఉండి.... మీరు అన్నట్టుగా శరీరానికి రెస్ట్ అవసరం.... మీరు మా కోసం చాలా కష్టపడ్డారు...... మీరు చెప్పినదానికి నేను అంగీకారం తెలుపుతున్నాను......మా అన్వేష్ ఆరోగ్యంగా ఉంటే మాకు అన్నీ ఇస్తాడు 😊
Nuv cheppindhe correct anna 🔥 . Ni mata fix anthe ❤
Love from Hyderabad
We always with you. Don't worry. Please continue your journey as usual.
Please brother don't stop , నీ యాత్ర జైత్రయాత్ర ఆగడానికి వీల్లేదు. మా కనులకు ప్రపంచాన్ని చూపి లోకం అంటే ఏమిటో పరిచయం చేసావు , జన్మలో ఎవరూ చూడలేని అన్ని ప్రదేశాలను మాకు పైసా ఖర్చు లేకుండా చూపించి మా కళ్ళల్లో ఆ క్షణాలు నిలిచిపోయేలా చేసావు..... ఒక వేళ మా కళ్ళను ఒకరికి దానం చేసినా నీ ప్రపంచయాత్ర మొత్తం ఆ కళ్ళల్లో నిండేవుండేట్టుగా మమ్మల్ని ఎక్కడికీ కదలకుండానే ప్రపంచాన్ని చుట్టేసి త్రిప్పేసావు...... దయచేసి నీ యాత్రను ముగించకు ప్రియ నేస్తం..... ❤❤❤❤
🎉❤ అన్వేష్ గారూ ఆట మధ్యలో Middle drop అవ్వ వద్దు జీవితం లో ఓడి పోతావ్ తర్వాత బాధ పడి ఉప యోగం లేదు. పని చేస్తూ ఎంజాయ్ చెయ్యి. తెలుగు youtubers నీవు no 1. ఆ స్టేజ్ కి రావడం చాలా కష్టం. నీవు అదృష్టవంతుడివి
బ్రదర్ అలగ్జాండర్ ప్రపంచాన్ని జయుంచాడు.
నువ్వైతే ప్రపంచాన్ని చుపించావు.
నీవు అలెగ్జాండర్ కంటే గొప్ప వాడవు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Anvesh Anna is back!!!❤
But nuvvu velladhu anna🥺💥🔥
మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని గౌరవిస్తాం అన్నయ్య. From కాకినాడ❤
Hiii bro from kkd❤
@@satibabunalam375 ,😊🙏
వీడియోలు చేయడం మాత్రం ఆపకండి అన్న ....
లిమిటెడ్ గా చేసినా పర్వాలేదు....
ఛానల్ మాత్రం రన్ అవల్సిందే ..❤❤❤
ఆడి మొడ్ద గూడు
అన్నా నాకు తెలిసి ఈ ప్రపంచంలో సఖల సుఖాలు అనుభవిస్తూ,బాధనికూడ సంతోషంగా భావిస్తూ డబ్బు సంపాదించే ఏకైక వ్యక్తి నువ్వే అన్నా. అలాంటి నువ్వే ఆట ఆపెస్తానంటే ఎలా అన్నా??
44నిమిషాల వీడియో చూసిన తర్వాత చెప్తున్నాను ...
నువ్వు అనుకున్నది ,,,చెప్పింది నిజమే 👍👍👍👍👍..నీకంటూ కొన్ని అనుభూతులు ఉంటాయి. మనకి మనమే జీతమిచ్చుకున్నట్టు ..మన హృదయానికి మనమే తోడుండాలి .
.నీకు నువ్వు మరియు కుటుంబ సభ్యులతో పాటు మేము నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాము
..కాకపోతే ఒక్క చిన్న రిక్వెస్ట్ ..
""ఆ ఎవర్రా మీరంతా "".....డైలాగ్ మార్చవా అన్వేషూ
🙏🙏🙏🙏
👌🤝👌 అన్నా నువ్వేం భయపడుతున్నావు నువ్వు ధైర్యంగా వీడియోస్ చైనా నీ వెంట దేవుడు ఎప్పుడు చల్లంగా చూస్తాడు 🎉
Nuvvu india ki ravali ani korukuntuna anna mi amma nanna tho nuvvu happy ga undali 🎉❤
Anna already india lo unnadu
@@sharukhfirdous2758really
మీ వీడియో లు అప్పుడప్పుడు చూసి ఏదో సొల్లు అనుకున్నాను, కానీ తరువాత అర్థం అయింది, మీరు చాలా ఎనర్జిటిక్, చాలా ఓపిక అని, మర మనిషి కన్నా ఎక్కువగా ఎనర్జిటిక్ అని, అన్ని వదిలేసి తెలుగు వారి కోసం ఎన్నో దేశాలు, అక్కడి ఆచార వ్యవహారాలను, చక్కని ప్రదేశాలు, పేద ధనిక జీవితాలు విశ్లేషణ, నిరంతర ప్రయాణం,ఇంకా ఇంకా, మళ్ళీ చెబుతున్నా మీరు మర మనిషి కన్నా ఎక్కువ, all the best.❤
అన్న 100 సంత్సరలు నువ్వు హ్యాపీ గా వుండాలి, చాలా మందికి నువ్వు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్. నువ్వు హ్యాపీ గా వుండి మమ్ములను హ్యాపీ గా వుంచు. Take care my brother ❤❤
ఇన్ని రోజులు ని కాంబోడియా వీడియో కోసం చూస్తున్న కానీ నీకు మనసు లో ఇంత బాధ ఉందని తెలియదు అన్న ని సంతోషం మే మాకు ముఖ్యం నువ్వు బాగుండాలి మన నా అన్వేషణ కుటుంబం నీకు తోడు గా ఉంటుంది అన్న నువ్వు నెలకి 4 వీడియో లు పెట్టిన మాకు చాలు ❤❤❤❤
Don't stop making videos.
It doesn't matter if it is limited... The channel should be running❤
We support you brother please don’t stop uploading ❤❤❤❤❤ love from Gajuwaka Vizag ❤
Please don’t stop brother…
Take a break and come back again…
We need your energy
Don't stop brother. Be strong. We will support you from Karnataka
You should write that in Kannada 😂
Dr bro fans
వద్దు మిత్రమా ఆపేయకు నీ వల్ల చాలా ఉపయోగం ఉంది.. నీ వల్ల జనానికి ఛాలా తెలుస్తుంది 🙏❤️🌹అన్వేషణ బాగుంది.నీవు dhairyavanthudivi అధైర్య పడకు
ఆరోగ్యం జాగర్త నీకు ఎలా తోస్తే ఆలా చేయు అన్న ❤
ఎవరు నీగురించి ఆలోచించనప్పుడు నువ్వు మాత్రం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అన్న. నీ ప్రయాణం కొనసాగించు.all the best.
వారానికి ఒక్కటి బెస్ట్ వీడియో పెట్టండి. మీరు ఎంజాయ్ చేస్తూ. మేము హ్యాపీ, మీరు హ్యాపీ గా ఉండాలి. ❤
అన్నా మీరు టైం తీసుకుని weekly ఒక వీడియో పెట్టండి అన్నా... మీరు genuine గా ఉంటారు..మీ లాంటి వారికి ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం అన్నా....love you anna......
మనం చేసే పనిలో మనకి ఆనందం లేకుంటే, అది ఎంత పెద్ద స్థాయిలో వున్నా అది దండగే అన్న 💕
Bro, it’s your life. No one can replace your health/time. Your fans never say you to STOP. You know about your situation better than those are watching your videos. You have to take your decision based on your situation. Be Strong.
yes ! e are with uh brother don't stop your passion ! just move on... we know that your so strong be like that only.. all the best for ur future ahead. love from hyderabad..
భారతీయ ప్రజలు ఎప్పుడూ వెనక్కు pushing అది మన భారతీయ స్వభావం, అర్ధంలేని వ్యక్తుల గురించి చింతించకండి.
భయ్యా.... మంచి నిర్ణయం . go ahead.
ఇన్నాళ్లూ నువ్వన్నట్టు అటూ ఇటూ పరిగెత్తింది చాలు. ఇకనుంచి నీకోసం నువ్వు కాస్త time spend చెయ్యి. నీ ఆరోగ్యమే మా ఆనందం. ❤
అన్వేష్, నేను నీ ఛానల్ ను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇప్పటిదాకా నువ్వు కష్టపడి వుండకపోతే ఈ రోజు ఈ స్థాయికి చేరుకునేవాడివి కాదు. 10 రోజులనుంచి నీ వీడియో కోసం చాలామంది లాగే యెదురు చూస్తున్నాను. కాబట్టి నువ్వు వారానికి 2 లేక 3 వీడియోలు చేసినా నీ ఫాలోవర్స్ చూస్తారు. నీ పర్సనల్ లైఫ్ కూడా ముఖ్యమే. పెళ్ళి చేసుకుని కూడా జంటగా ట్రావెల్ వీడియోలు చేసే యూట్యూబర్స్ చాలామంది వున్నారు. అది కూడా వొక ఆప్షన్.
You are innovative in your own style Great human from తెలుగు base ❤
Anna meeru ma stress busters please dont stop your youtube channel ❤ - Love from Hyderabad
నీ ఎత్తిక్స్ కి నేను ఫిదా అయ్యాను అన్న..
నువ్వు ఎప్పటికి తూపువే అన్న...
నీ వెనక నాలుగు మిలియన్ ల కుటుంబ సభ్యుము ఉన్నాము అన్న..❤
Yes super chepparu ....
Don't Stop Brother ❤
Be Strong 🤌🏻
Lot's of Love From HYDERABAD ✨
బూతులు మాట్లాడం ఒక పెద్ద లోపం. మిగిలినవి ఓకె, ఏడవటం అనవసరం. మీకు ఆర్థికంగా, పాపులారిటీ పరంగా పేరు వచ్చింది కదా. కష్టానికి ఫలితం వచ్చింది. మీరు చేసిన దానికి ఫలితం & మీరు కూడా చాలా దేశాలు తిరిగారు అదికూడా మీకు మంచే జరిగిందికదా, మీకు మన రాష్ట్రంలో &దేశంలో కూడా పాపులారిటీ, డబ్బు కూడా వచ్చింది ఏడవద్దు, ఎంజాయ్ చేయండి ఇక🎉
కూటి కోసం కోటి విధ్యలన్నారు. కానీ తినడానికి సమయం లేకపోవడం అనేది దురదృష్టకరం . కాబట్టి వృత్తి ధర్మాన్ని, వ్యక్తిగత జీవితన్ని balance చేస్కునెలా ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను....❤
అన్నయ్య మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అన్నయ్య ... ఇలానే చెయ్యండి ❤ BEST OF LUCK FOR YOUR NEW LIFE JOURNEY BROTHER. 😍 from india 🇮🇳 Jai Hind
Ne kastan ki
Ne dedication ki
Ne hard work ki
Take a bow 🔥
😂😂😂
😮inkosari video tisavo gudda pagaldegutha
Ni life enjoy chesko
Video salu petaka
Good bye 👋 for ur video
Anna nuvv enjoy chestuu maaku kuda videos thisi pampinchu bro timeline emiledu meeku kudirinapudey upload cheyandi bro all the best
Mee problems ni clear ga ardham chesukogalanu brother. When someone is this much dedicated, definitely personal life will be affected. Take rest for sometime brother. Comeback with a bang👏👏👏👏👏👏
Big fan
Hii Manoj Bro. Nuvv kuda rest tesko bro chala movies ki reviews istunnv ❤
Manoj anna iam seeing your total movie reviews from starting, you are nenu me reviewer
Joke lu cheyyak anna eppudu ne daggara content ledhu Ani cheppu 😂😂 come back strong ❤
You are my inspiration in so many ways....you are the aura of positivity bro....being a viziagian we are proud of u.....wish you always be happy my brother ❤
నీకు నచ్చినట్లుగా ముందుకు సాగండి మీరు అందరి గురించి ఆలోచిస్తారు కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉండాలి. మంచి చేసినందుకు దేవుడు మంచే ఇస్తాడు. మీరు వీడియోస్ చేయండి ముందుకు సాగండి కానీ మనసుకు నచ్చినట్లు మాత్రం ఉండండి. 🌹
Support from Vijayawada ❤
Continue your videos brother 😊
అన్న ని ఆరోగ్యం జాగరత్తగా ఉంచుకొని వీడియోలు తీయడం మంచిది ❤😊
Anvesh bro, నువ్వు చాలా మంది కి inspiration, నీ journey నీ కొనసాగించు.
బ్రో మీ వీడియోస్ వల్ల మేము కూడా ప్రపంచాన్ని చూస్తున్నాం దయచేసి మీరు వీడియోలు చేయండి ,
కానీ మన దేశాన్ని వేరే దేశం తో పొల్చకండి ఎందుకంటే మన దేశం లో మనం కొట్టుకున్న తిట్టుకున్నా మనం అంత ఒక్కటే ఇండియన్స్ , మన దేశాన్ని తిట్టుకునే దేశాల మీద మనం ప్రేమ చుపించకుడదు కదా మన దేశాన్ని ఎలాంటి దరిద్రపు దేశాలతో పోల్చడం కొన్ని వీడియోస్ నాకు నచ్చలేదు , మై రిక్వెస్ట్ బ్రో , నాకు అనిపించింది చెప్పిన , మీరు మా తెలుగు వారు మీ వల్ల ఆంధ్ర లో బెస్ట్ అండ్ గ్రేట్ world traveler అని మేము చెప్పుకుంటున్నాం , అందుకే దయచేసి మీరు వీడియోస్ చేయండి ❤❤❤❤❤❤ జై శ్రీ రామ్
Solution is simple: Weekly 1 or 2 videos are more than enough🤷🤷🤷🤷🤷🤷
1. So No more call pressure from co-youtubers.
2. Take proper sleep and then edit , it's simple 😅
3. Enjoy and then record 🤷🤷
4. Avoid time schedulings , in terms video postings, ticket booking...etc
5. If you are feeling bored then come to live🤷🤷🤷
6. If you have any pressure from politicians then enter into politics (If so you will be the most eligible Tourism minister❤❤❤❤)...🤷🤷🤷🤷
❤❤❤Anvesh anna thopu ...dammunte aapu❤❤❤❤❤❤❤❤❤Love from Anakapalli❤❤❤❤❤❤
Wow 😂
Wow
Brother take a break....we are with you ❤❤❤
Good👍
Dont stop brother. Your videos are best guide for us. Ye country tiragadam ani mundu me videos ee chustunam. Take rest reduce the frequency of videos if u want but dont stop. Lots of love ❤
Ni totall VIDEOS Super brather...
Please don't stop bro..... Explore remaining countries also please.... Don't care anyone and anything.... All the best.....
Vaadu stop cheyyadu bro ... 😁 urike ala show off chesthaadu ... UA-cam lo pedda star ayyaka yevaru ala vadhilesi velliporu ... don't worry
@@rajanaidu237showoff ah? Nuv kastapadu ala telustadi.. siggu Leni vedhav munda
ni thata modda ra
@@rajanaidu237
Super Anna 💐 love from Telangana mahabubnagar 👌💪🚩
అన్నగారు సంక్రాంతి శుభాకాంక్షలు 💐🙏
God bless you son , Just don't bother about what others are thinking, do what you want. Buy properties and stat some business you like . Enjoy you life do these travel video side by and settle down in life.
Good afternoon Sir, I am a Mathematics teacher working in Visakhapatnam. My son Abhishek is physically handicapped persuing his intermediate from AP open schools society. Sir he is now totally on wheel chair and a big fan of you. His day starts with your videos. He told me to message you to go with your new plan . Monthly 10 to 15 videos. Quantity and content will far better. Actually we want you to continue for a very long time. Please take care for your health. May God bless you for your future endeavours.
Father of M. Lochan Abhishek
Don’t stop brother - be strong, we will support you from RAJAHMUNDRY ❤😊
Don't stop brother be strong, we will support you
From Hyderabad ❤❤❤❤❤❤
Well said about karma theroy super sir
మీరు మీ వ్యక్తిగత జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆనందిస్తూ దానితో పాటుగా మీరు పర్యటిస్తున్నటువంటి ప్రపంచ దేశాల వింతలు విశేషాలను ఎప్పటిలాగే subscribers కు మరియు ప్రజలకు అందించగలరు.
You already did great job brother take your own decision anything will be okay
Don't Stop Brother❤
Be Strong
Lot's of Love From BHIMAVARAM
Bro,Proud of you, for opeening up and sharing the other side of your story it isn't easy
Hope you find peace and come back stronger
I needed your inspiring me in a way😊
Do how u feel anna,
We always support you. ❤ take time
Don't stop bro, Indians are proud of you bro, u r a guide for all India youth to travel world. You are HERO 👏💪👏
BRUH DON'T STOP WE ALL LOVE YOU ❤❤❤
Super anvesh 👌
Em taginaav annaa baga workout ayyimdee inspiration video chosinattumdee❤❤❤
మళ్ళీ వస్తాడు ..... ఆటగాడు. ఇది కేవలం విశ్రాంతి మాత్రమే రామబాణంలా ఎంత వేగంగా వెళ్ళాడో అంతే వేగంగా మళ్లీ వెనక్కి వస్తాడు❤😊
అన్నా stop చేయకు...................... నీలాంటి geniune person నుండి ఈ మాట రావడం భాధగా ఉంది........... నువ్వు మాత్రమే ఈ ప్రపంచాన్ని మాకు చూపించగలవు ❤❤
Don't stop bro.... ❤❤
We always support you anvesh I love all your vedios maku teliyani information mi UA-cam vedio valla telusukunam places aena mi fun kuda baguntadhi❤
ఆటగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు fans hurt అవుతారు bro 😢😢😢
GREAT DECITION మంచి నిర్ణయం at 41st Minute in this Video.... Extrordinary!!