నా మనస్సా ఆయన మరచునా - దేవుడు నిన్ను మరచిపోవునా (2) ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే - ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే - కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) 1.నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో- సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే (2) తరగిపోను నేను అణగార్చబడను నేను (2) స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే - కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) సరిచేయు వాడే ఓ…స్థిరపరచినాడే - బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు - ఈ నూతనవత్సరములో అలంకరించునే. 2. విచారించే వారు లేక ఒంటరియైయున్న నీకు - ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే (2) కూలిన కోటను రాజగృహముగా మార్చును (2) స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే - కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా (2) ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే - ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే - కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)
Prise the lord
నా మనస్సా ఆయన మరచునా - దేవుడు నిన్ను మరచిపోవునా (2)
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే - ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2)
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే - కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)
1.నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో- సమృద్ధి గానాలెన్నో ఇది
మొదలు వినబడునే (2)
తరగిపోను నేను అణగార్చబడను నేను (2)
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే - కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)
సరిచేయు వాడే ఓ…స్థిరపరచినాడే - బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు - ఈ నూతనవత్సరములో అలంకరించునే.
2. విచారించే వారు లేక ఒంటరియైయున్న నీకు - ఆరోగ్యము
దయచేసి పరిపాలన నిచ్చునే (2)
కూలిన కోటను రాజగృహముగా మార్చును (2)
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే - కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)
నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా (2)
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే - ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2)
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే - కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)
💝💝💝
💝💖💞
😊
😊😊😊😊😊
🎉
Glory to God 🙏🙏
Praise the Lord brother and sister s
లిరిక్స్. కూడా. ఇవ్వండి. బ్రదర్ 🤝🤝✝️✝️
😊😊
🇮🇳🇮🇳🧡🧡💜💜💟💟❣️❣️🥹🥹🤩🤩🤣🤣💛💛o💞💞
Lyrics tho patu petandi track plz brother
Ok
Yes please anna
Hii
Please lyrics kuda ad cheyandi brother
See the description.. U will get the lyrics
Thanks anna
Al kadu anna screen meeda vachhettu kavali anna
Sorry emi anukovaddu anna
@@sarithasaritha7320 will provide shortly
Bro can u keep audio in the discription please...
Check description once