ఈ రోజు నుండి సేంద్రీయ ఎరువు తయారీ రైతులనుండి పెట్టుబడి తీసుకుంటున్నాము |

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 4

  • @venkateswararaopaka7428
    @venkateswararaopaka7428 Місяць тому +2

    భూమిని భూసారాన్ని నాశనం చేస్తున్న ఈ రసాయన ఎరువులు రైతు ఆరోగ్యాన్ని వినియోగదారుల ఆరోగ్యాన్ని దేశ ఆర్థిక వ్యవస్థని కూడా నాశనం చేస్తున్నాయి ఈ రైతు ప్రాజెక్ట్ రైతులకు రైతు సంఘాలకు మహిళా సంఘాలకు ఒక చక్కటి అవకాశం ఈ ఎరువుల ద్వారా మన భూముల్ని మన ఆరోగ్యాన్ని మన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు ఇటువంటి ప్రాజెక్టులకు గవర్నమెంట్ కూడా తగిన సహకారాలు అందిస్తే చాలా బాగుంటది👍👌💐

  • @tejaswiavula3853
    @tejaswiavula3853 Місяць тому

    What about individual farmers...? How they will buy if no seller near by

  • @Ravindranath-i5o
    @Ravindranath-i5o Місяць тому +1

    సహకార సంఘం లాగా ముందుకువచ్చే చిన్న సన్నకారు రైతుల ప్రయోజనం కోసం చోరవతో చేపట్టబోయె ఈ జీవ ఎరువులు బృహత్తర ప్రాజెక్ట్ విజయవంతము కావాలి. నాదెళ్ల బ్రహ్మయ్య గారికి అభినందనములు.
    ఈ రైతు ఆధారిత ప్రాజెక్టును సులభతరం చేసేందుకు ఏదైనా స్వచ్ఛంద సంస్థ ముందుకు వస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.