మా చిన్నప్పుడు అయ్యప్ప భజన దగ్గర ఈ సాంగ్స్ పెట్టే వాళ్ళు. మళ్ళీ 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ( 2024లో ) విన్న. మళ్ళీ నా చిన్ననాటికి వెళ్ళిపోయా. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. ,🙏🙏🙏
Yes me too... I too remember my childhood days which were spent at my village..... I used to listen these songs early in the morning from the temple mike set..... I Miss my village Udayagiri
chinnappudu nundi ayyappa Swamy bajans lo vintu padina song.Came here to clean my ears after listening to Thaman's song,no counterfeit of this song can match the original song. Om Sri Swamiye Sharanam Ayyappa.. 🙏🙏
Please Like,Comment,Share and Subscribe Our Channel
ua-cam.com/users/Bhaktisagartelugu
Same feel bro
మా చిన్నప్పుడు అయ్యప్ప భజన దగ్గర ఈ సాంగ్స్ పెట్టే వాళ్ళు. మళ్ళీ 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ( 2024లో ) విన్న. మళ్ళీ నా చిన్ననాటికి వెళ్ళిపోయా. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. ,🙏🙏🙏
❤❤❤❤❤sai
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..
ఇల్లలికి ముగ్గు పెట్టి నాగన్న
ఇంటా మల్లెలు జల్లి నాగన్న
మల్లెలా వాసన తో నాగన్న
కోలాట మాడి పోరా నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..
బామా లంత చేరి నాగన్న
బావి నీళ్ల కెలితే నాగన్న
బావి లో వున్నావ నాగన్న
బాల నాగు వయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..
పిల్లా లంతా చేరి నాగన్న
పుల్లా లేరా బొతే నాగన్న
పుల్ల లో వున్నావ నాగన్న
పిల్లా నాగు వయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..
స్వామూలంత చేరి నాగన్న
రెవ్వు నీళ్ల కేళితే నాగన్న
రెవ్వులో వున్నావ నాగన్న
బాల నాగు వయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2| ..
అటు కొండ ఇటు కొండ నాగన్న
నడుమ నాగుల కొండ నాగన్న
కొండ లో వున్నవా నాగన్న
కోడే నాగు వాయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|..
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న |2|.
Nice brother
కొన్ని పాటలు వింటుంటే తిరిగి చిన్నతనానికి వెళ్లినట్లు అనిపిస్తది😭😭. 🙏🙏
Mee too
S bro
Exactly
Really bro
🌹🌹🌹🍐🍊🍎👏👏👏
Swammy Sharanam ayyapaaa🙏 epudu maa husband ayyapa malla vesukunadu tq devudaa nuvu apudu naathonya vunav🙏🙏
ఇదే సాంగ్ తో మా ఊరిలో సుబ్రహ్మణ్య షష్టి సంబరాల్లో మోతెక్కిపోతుంది
By
ఏ ఊరు బయ్య మీది....
When I am studying 2nd class at 2006 I had listen this song after 13 years of 2024 present enjoying this song.I am so happy 🎉❤
I used to remember my dad my childhood days listening this song.. Used to play this song daily when my dad is on Ayyapa Swamy mala.. Missing my dad 😔
Om Sri Swamiye Sharanam Ayyappa🙏🙏🙏
Love this song..
🙏🙏
స్వామి... మీరు కొనసాగిస్తానార.... అ స్వామి మాల .... ను.... స్వామి శరణం
S
Yes me too... I too remember my childhood days which were spent at my village..... I used to listen these songs early in the morning from the temple mike set..... I Miss my village Udayagiri
Ur from udayagiri ha Nellore district
Seme memories Anna nakuda e songs vinte
@@byagarisaikiran5697
,.
ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 🙏
chinnappudu nundi ayyappa Swamy bajans lo vintu padina song.Came here to clean my ears after listening to Thaman's song,no counterfeit of this song can match the original song. Om Sri Swamiye Sharanam Ayyappa.. 🙏🙏
Y karithekeya song chala bagundi 🐍🐍🐍🐍🐍🐍🐍🐍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 may dady seshagiri yerramsetty may mummy jyothi Maa sister janu
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న || ( మ , ఆ ) ( 2 )
ఇల్లల్లికి ముగ్గు పెట్టి నాగన్న
ఇంటా మల్లెలు జల్లి నాగన్న
మల్లెల వాసన తొ నాగన్న
కోలాట మాడిపోరా నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న || ( ఆ ) ( 2 )
భామా లంత చేరి నాగన్న
బావీ నీళ్ళకెళితే నాగన్న
బావిలో వున్నావ నాగన్న
బాలా నాగువయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న || (ఆ ) ( 2 )
పిల్లాలంత చేరి నాగన్న
పుల్లాలేరబోతె నాగన్న
పుల్లలొ వున్నావ నాగన్న
పిల్లా నాగువయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న || (ఆ ) ( 2 )
స్వామూలంత చేరి నాగన్న
రేవు నీళ్ళకెళితే నాగన్న
రేవులొ వున్నావ నాగన్న
బాలా నాగువయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న || (ఆ ) ( 2 )
అటు కొండ ఇటు కొండ నాగన్న
నడుమ నాగుల కొండ నాగన్న
కొండలో వున్నావ నాగన్న
కోడె నాగువయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న || (ఆ , మ , ఆ )
పారుపల్లి రంగనాథ్ గారు అయ్యప్ప స్వామి భజనలు యక్కడ న వున్నాయా
AYYAPA DARSHANAM UAE 🇦🇪 AYYAPA SWAMI TRUST EMIRATES 🙏🙏🙏🦁🐯🔥
ఈ పాటలు ఇంకా వినాలి అని పిస్తుంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice
𝙼𝚐
శిరస్సు న్ను నావి నాగన్న శ్రీహరి పాదాలు నాగన్న
నడుమున నున్నవి నాగన్న 40 వజ్రాలు నాగన్న
తోకలనున్నవి నాగన్న తొంబై వజ్రాలు నాగన్న
దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్య సుందరి నాగాన్న
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌼🌼🌼🌼🌼
Nice song sir
ఓం శ్రీ స్వామి యే అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
Inthakanna very singer padarui..padaleru
Swami's saranam Ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
naganna
Old songs is beautiful songs swamiye saranam Ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏
Swamiye saranam ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mind Touching song.😍
OM NAMO VENKATESWARA VENKATESWARA SWAMY
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sir nagarajavae saranam ayyappa. Om sanmukha sodaranae saranam ayyapa.
My fav god...fav song
Manikanta swamy ki jai
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Ma nana naku me pere pettaru naga sai keerthi ❤
Super
Who comes after seeing VARUDU KAAVALENU movie those are legends 😎
Thanks To My Dad ☺️💖
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👍👍👍👍👍
It heart💕💕❤💕💕💕💕💕 touch song.. In village song
🙏🙏
swamye sharanam ayyappa
Ga yatrihm 🌹🌹👏👏🍎🍐
OM NAMO VENKATESWARA SWAMY I have
Nagendra swami
OM NAMO VENKATESWARA SWAMY I
SWAMY YE SARANAM AYYAPPA@
ఇసాంగ్ సూ పార్☺😊😢👍👌😊😢💐💐👌😊🎂😢💐😊👌😢
Ee bani వరుడు కావలెను cinema lo undhi
But ee bani ni cinema song ga pettaru
Yedi emaina devotional song devotional song ye cinema song cinema song ye
After varudu Kavalenu song
Nakkaki naaga lokaniki undi intha manchi folk song ni aa paniki rani thaman gadi crap tho polchoddu. Ee paata ni avamanincha vaddu
Me
Jay nag devta 🙏🚩
Song 🎵🎵my fvrt love you❤❤❤❤❤
Awesome song. 🙏🙏
I Like This song
Pahad pai hye.......
Nagaraja prabuva saranam ayyappa
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supper song
wowww
The man Anna ki vala Amma Annam pettaledu ankuntaa
👌👍✊✊✊✊
Superb
I am govindu kotulagidda pabbathi Sharmila,,🙏🙏🙏
🙏🙌🙌🙌🙌🙌🙏👏
Nice post. SRI KARUMARIAMMAN ASTROLOGERS
Sami sarana aiyappa.....🙏🙏🙏
🙏🌹🙏🌹
Nice song
❤
SRI KARUMARIAMMAN ASTROLOGER
🙏🙏❤️❤️❤️🙏🙏
👍👍👍🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🏻🕺🕺
🙏
Revu VALLEY kae pass temple kedrinath landslides Landfall floods
👏🏻
Hi
🌹🌹🌹🍎🍊🍐👏👏👏
😍🥰🥰😍🥰🙏🙏🙏🙏
Thathwamassy
Shameless thaman copied this tune …..Hahahahah
Yes copy right case should be filed on him
Exactly!
Not Thaman, Anantha Sriram copied these lyrics and ruined the Devine song
Bridge la legs AYYAPPA SWAMY legs
We are waiting for dj songs
Idhe odhanedhi
Shameless TOLLYWOOD...... they only hear these songs to make remixes for item numbers
Aanilkumar.
Membership card in Library,membership card in LIBRARY, AROGYASREE membership card, AYUSHMAN BHARATH card, ATM CARDS replaced PLASTIC money into digital cryptocurrency binary digits TELEPATHY telecommunication
స్వామియే శరణమయ్యప్ప 🙏
నాగదేవత నమో నమహః
ఓం శ్రీ నాగ దేవత నమో నమః
Swami Saranam
Super
Swamiah Sharam Ayappa
My favorite God 🎵 🙏🙏🙏 nagamma
Super song
OM NAMO VENKATESWARA SWAMY I
OM NAMO VENKATESWARA SWAMY I have
👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Deva swami ayyapa deva
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ఓం స్వామియే శరణం అయ్యప్ప