Amba Parameswari Song | Sri Swami Ayyapa Bhajanalu | Parupalli Ranganath | Telugu Devotional Songs

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 204

  • @Bhaktisagartelugu
    @Bhaktisagartelugu  10 місяців тому +17

    Please Like,Comment,Share and Subscribe Our Channel
    ua-cam.com/users/Bhaktisagartelugu

  • @leelakrishna6576
    @leelakrishna6576 2 роки тому +23

    అంబ పరమేశ్వరి అఖిల ండేశ్వరి ఆది పరాశ్క్తి పాలయమ ం
    శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమ ం
    అంబ పరమేశ్వరి
    వీణాపాణి విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయమ ం
    క్ామిత దాయిని కరుణ స్వరూపిణి కనాాకుమ రి పాలయమ ం
    అంబ పరమేశ్వరి
    మంజుల భాషిణి మంగళదాయిని మధుర మీనాక్షి పాలయమ ం
    రాజ స్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీ చకీ వాసిని పాలయమ ం
    అంబ పరమేశ్వరి
    అంబ జగదీశ్వరి అననపూరేేశ్వరి క్ాళి పరాశ్క్తి పాలయమ ం
    చాముండేశ్వరి శ్రీ లలితేశ్వరి క్ారుణా రూపిణి పాలయమ ం
    అంబ పరమేశ్వరి
    కంచి క్ామ క్షివి మధుర మీనాక్షివి ల వణా రూపిణి పాలయమ ం
    క్ాషాయ ంబరి స్ుందర రూపిణి బందు కళాధరి పాలయమ ం
    అంబ పరమేశ్వరి
    మధుర స్ుభాషిణి మణిమయ ధారిణి మంగళదాయిని పాలయమ ం
    శ్రీ క్ాతాాయని జయ జయ గౌరీ దేవి కృపాకరి పాలయమ ం
    అంబ పరమేశ్వరి అఖిల ండేశ్వరి ఆది పరాశ్క్తి పాలయమ ం
    శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనదం రూపిణి పాలయమ ం ||3|| పాలయమ ం అంబ పాలయమ ం పాలయమ ం అంబ పాలయమ ం పాలయమ ం అంబ పాలయమ ం

  • @Harikanth798
    @Harikanth798 3 роки тому +23

    ఈ పాట నాకు చాల ఇష్టం...అద్భుతంగా పాడారు..

  • @ramadevi1405
    @ramadevi1405 2 роки тому +16

    ఎల్లప్పుడూ నూతన రుచులూరించి అలరంచే నిత్య నూతన ఉత్తేజాన్ని అన్నందాలనిచ్చే అమృత తుల్యమైన పాట

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +16

    జై దుర్గామాత 🌿
    ఎన్నిసార్లు వినిన తనివితిరని భక్తి పారవస్యత గీతం ఇది...🕉️🙏🙏

  • @baluthumula1057
    @baluthumula1057 6 років тому +111

    ఈ పాట పారుపల్లి రంగనాథ్ గారు చాల అద్భుతముగా పాడారు. వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. ఓం శ్రీ మాత్రేణమ:

  • @S.SwarnaLatha
    @S.SwarnaLatha 5 років тому +137

    Song lyrics:
    Amba Parameshwari akhilandeswari
    Aadhi parashakthi palayamam
    Shri Bhuvaneshwari Raja Rajeshwari,
    Ananda roopini Palayamam,
    1 Veena pani vimala swarupini,
    vendaantha rupini palayamam
    kamitha daayani karuna swarupini ,
    Kanyakumarini palayamam
    2 Manjula bhashini mangala dayani
    madura meenakshiki palayamamam
    Rajasa rupini Raja Rajeshwari
    Sri chakravasini palyamam
    3 Ambajagadeeshwari annapurneshwari
    Kali parasakthi palayamam
    Chamundeeshwari srilalitheswari
    karunya rupini palayamam
    4 Kanchi Kamakshi vi madura meenakshi vi lavanya rupini palayamam
    Kashayambari sundara rupini
    Bindu kaladhari palaymam
    5 madura subhashini manimaya harini mangala dhayini palayamam
    Sri Katyayani Jaya Jaya gouri
    Devi krupakari palayamam

  • @srinivaspenugonda2713
    @srinivaspenugonda2713 3 місяці тому +3

    దసరా నవరాత్రులలో ఈ పాట ఖచ్చితంగా వినాల్సిందే.

  • @Vennuhanumantharao-ho4dp
    @Vennuhanumantharao-ho4dp 2 місяці тому +3

    ఈ పాట పాడిన వారికి ముందుగా శతకోటి వందనములు మరియు ఈ పాట మనసును ఎంతో ఆనంద పరవశంతో వినాలనిపిస్తుంది అమ్మ భవాని మాతా కీ జై

  • @sanapati479
    @sanapati479 Рік тому +10

    అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి , ఆది పరాశక్తి పాలయమాం
    శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి , ఆనంద రూపిణి పాలయమాం

    అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి , ఆది పరాశక్తి పాలయమాం
    శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి , ఆనంద రూపిణి పాలయమాం
    వీణాపాణి విమల స్వరూపిణి , వేదాంత రూపిణి పాలయమాం
    కామితదాయిని కరుణ స్వరూపిణి, కన్యాకుమారి పాలయమాం
    అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి , ఆది పరాశక్తి పాలయమాం
    శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి , ఆనంద రూపిణి పాలయమాం
    మంజుల భాషిణి మంగళదాయిని , మధుర మీనాక్షి పాలయమాం
    రాజ స్వరూపిణి రాజరాజేశ్వరి , శ్రీచక్ర వాసిని పాలయమాం
    అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి , ఆది పరాశక్తి పాలయమాం
    శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి , ఆనంద రూపిణి పాలయమాం
    అంబ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి ,కాళి పరాశక్తి పాలయమాం
    చాముండేశ్వరి శ్రీ లలితేశ్వరి, కారుణ్య రూపిణి పాలయమాం
    అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి , ఆది పరాశక్తి పాలయమాం
    శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి , ఆనంద రూపిణి పాలయమాం
    కంచి కామాక్షివి మధుర మీనాక్షివి ,లావణ్య రూపిణి పాలయమాం
    కాషాయంబరీ సుందర రూపిణి, బిందు కళాధరి పాలయమాం
    అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి , ఆది పరాశక్తి పాలయమాం
    శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి , ఆనంద రూపిణి పాలయమాం
    మధుర సుభాషిణి మణిమయ ధారిణి ,మంగళదాయిని పాలయమాం
    శ్రీ కాత్యాయిని జయ జయ గౌరీ, దేవి కృపాకరి పాలయమాం
    అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి , ఆది పరాశక్తి పాలయమాం
    శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి , ఆనంద రూపిణి పాలయమాం
    అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి , ఆది పరాశక్తి పాలయమాం
    శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి , ఆనంద రూపిణి పాలయమాం
    అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి , ఆది పరాశక్తి పాలయమాం
    శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి , ఆనంద రూపిణి పాలయమాం
    పాలయమాం అంబ పాలయమాం,
    పాలయమాం అంబ పాలయమాం ,
    పాలయమాం అంబ పాలయమాం.

  • @nokiafccs4622
    @nokiafccs4622 27 днів тому

    Amba Parameshwari akhilandeswari
    Aadhi parashakthi palayamam
    Shri Bhuvaneshwari Raja Rajeshwari,
    Ananda roopini Palayamam,
    Amba Parameshwari akhilandeswari
    Aadhi parashakthi palayamam
    Shri Bhuvaneshwari Raja Rajeshwari,
    Ananda roopini Palayamam,
    kamitha daayini karuna swarupini
    Kanyakumarini palayamam
    Amba Parameshwari akhilandeswari
    Aadhi parashakthi palayamam
    Manjula bhashini mangala dayini
    madura meenakshiki palayamamam
    Raja swarupini Raja Rajeshwari
    Sri chakravasini palyamam
    Amba Parameshwari akhilandeswari
    Aadhi parashakthi palayamam
    Annapoorneshwari chamundeshwari
    vishwa vinodini palayamam
    Amba jagadeeshwari kaashayambari
    kali parashakthi palayamam
    Amba Parameshwari akhilandeswari
    Aadhi parashakthi palayamam
    Kanchi Kamakshini madura meenakshini
    lavanya rupini palayamam
    Srichakra naayaki tripura sundari,
    sri lalitheshwari palaymam
    Amba Parameshwari akhilandeswari
    Aadhi parashakthi palayamam
    Bindu kaladhari sundara rupini
    chandrabimba mukhi palayamam
    madura baashini manimaya dharini
    mangala dhayini palayamam
    Amba Parameshwari akhilandeswari
    Aadhi parashakthi palayamam
    Shri Bhuvaneshwari Raja Rajeshwari,
    Ananda roopini Palayamam,
    Amba Parameshwari akhilandeswari
    Aadhi parashakthi palayamam
    Shri Bhuvaneshwari Raja Rajeshwari,
    Ananda roopini Palayamam,
    Shri Bhuvaneshwari Raja Rajeshwari,
    vendaantha rupini palayamam
    Amba Parameshwari akhilandeswari
    Amba Mangala Dhayini palayamam
    Amba Parameshwari akhilandeswari
    Aadhi parashakthi palayamam
    Shri Bhuvaneshwari Raja Rajeshwari,
    Ananda roopini Palayamam,
    *Thanks @Raghuramaiah1 @

  • @usudhakar9578
    @usudhakar9578 Рік тому +8

    చాలా అద్భుతంగా పాడారు 🙏🙏🙏

  • @narasingdwarapureddi1341
    @narasingdwarapureddi1341 3 роки тому +5

    my childhood memories,aa rojullo ee songs vinakunda undevallam kadhu

  • @narsimhatejavath3511
    @narsimhatejavath3511 Рік тому +3

    Eelanti patalante chala baguntadi amrutham

  • @kiranBabu-l3z
    @kiranBabu-l3z Місяць тому

    ఇ పాట నాకు చాలా బాగా నచ్చింది

  • @gajavellinarasimharao6252
    @gajavellinarasimharao6252 2 місяці тому +1

    చాలా అద్భుతమైన పాట

  • @usvani5540
    @usvani5540 2 роки тому

    Ee song yenni sarlu mee gonthu tho vinina Inka vinali anipisthundi

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Рік тому +2

    ఓం శ్రీ స్వామీ యే శరణం అయ్యప్ప

  • @ajayshankar8148
    @ajayshankar8148 4 роки тому +17

    Great song nice to hear remembering my childhood days thank u sir...

    • @sivasai7560
      @sivasai7560 3 роки тому +1

      🎉🎉🙏🎉🙏🎉🙏🎉🙏🙏🙏🙏🙏🙏🙏🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @baburambathi314
      @baburambathi314 3 роки тому

      @@sivasai7560

  • @vasut1401
    @vasut1401 5 місяців тому +2

    అమ్మ నామం అమృతం

  • @lakshmibaichemistry8110
    @lakshmibaichemistry8110 4 роки тому +7

    Thank u so much
    U have sung song very nicely clearly slowly super
    I am very happy to listen it

  • @narenderranga9549
    @narenderranga9549 5 років тому +17

    Thank you so much for uploading this song it reminds me my child hood days .....we use to sing this song in ayyyappa pooja time

  • @MSNaidu9873
    @MSNaidu9873 6 років тому +18

    చాలా బాగున్నది సార్🙏🙏🙏🙏🙏

  • @harikumar517
    @harikumar517 Рік тому

    Movie lo songs leeka praivet songs bro song challa bagundhi

  • @priyankasnagalakshmipriyan2120

    chala baga padaru sir. childhood ni gurtu chasaru

  • @anArtistFriend
    @anArtistFriend Рік тому

    E patakosam vetakalsi vacchindi. Thank you

  • @saintsaveier
    @saintsaveier 2 роки тому +2

    While sitting in ayyappa pooja many swamies has sung this and it is beautifull heart warming my childhood divine song

  • @prashuprashanthbadangpet
    @prashuprashanthbadangpet Рік тому

    Jai Durga Bhavani my Fevt song

  • @manojkumarrajaka5204
    @manojkumarrajaka5204 2 роки тому +12

    Childhood song🥰🥰

    • @bevararamesh
      @bevararamesh Рік тому

      Bro nenu chinnappadu morning e song Ramalayamlo vese varu😢my sweet memory song

    • @anjichem3849
      @anjichem3849 Рік тому

      Me too childhood memory 😊

  • @korlamsaisanthosh7312
    @korlamsaisanthosh7312 2 роки тому

    E song lyrics evaraina post cheyagalara sri maatre namah

  • @ajayshiva3491
    @ajayshiva3491 3 роки тому +3

    Om Sri Swamy Ye Saranam Ayyappa 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @SaiGowthamAchanta
    @SaiGowthamAchanta 4 місяці тому +1

    Super❤❤❤

  • @NagarajuNagaraju-ds1qg
    @NagarajuNagaraju-ds1qg Рік тому

    Omswamya

  • @pavankumar2487
    @pavankumar2487 6 років тому +9

    Swamiye saranam ayyappa

  • @harimogili3258
    @harimogili3258 3 роки тому

    ఓం నమః శివాయ ఓం వినాయక నమః ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం మురుగా

  • @jillellavenkateswarao7392
    @jillellavenkateswarao7392 2 роки тому

    Bhakti.patalu.sri.parupalli.ranganadh.garu.baga.padaru.

  • @gangadharvnp1519
    @gangadharvnp1519 3 роки тому +1

    Jai mata ji sarwaloka rakshani pahimam

  • @VenkatasivaPulibandla
    @VenkatasivaPulibandla 2 місяці тому

    🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷Your voice is so sweet you have a bright future and also the blessings of all the gods are with you who is the singer of this song 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷

  • @TheLord_27
    @TheLord_27 2 роки тому +2

    స్వామియే శరణం అయ్యప్ప 🙏
    శ్రీ దుర్గాయై నమ: 🚩🙏

  • @ayyappadurgi8151
    @ayyappadurgi8151 2 роки тому

    ఈ లాగా పాత పాటలు అయ్యప్ప పూజలో పాడటం లేదు గురు స్వామి గారికి ధన్యవాదములు

  • @manadharmam8407
    @manadharmam8407 4 роки тому +7

    Please upload the lyrics as well... thank you 🙏

  • @rameshuttez9403
    @rameshuttez9403 4 роки тому +1

    Chala santhoshanga untundi e patalu vinte

  • @baddhepudivijaykumar-dc5ce
    @baddhepudivijaykumar-dc5ce Рік тому

    Jai Durga bhavani Devi

  • @singaveerachari2235
    @singaveerachari2235 4 роки тому +5

    అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి palayam

  • @srinivassrinivas9678
    @srinivassrinivas9678 3 роки тому +1

    Chala bagaa baagaa.padinaru sir garu,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbarayudu5337
    @subbarayudu5337 4 роки тому +2

    Chala chala bag um shi super super e song naku chala eastm please share please

  • @vsrinivas8265
    @vsrinivas8265 5 років тому +3

    Superrr

  • @ShyamJat-j7v
    @ShyamJat-j7v 9 днів тому

    Jay mata lalita ambika

  • @eswarprasad7698
    @eswarprasad7698 Рік тому

    Swamiya saranam Ayyappa Swami ki jai 👏

  • @gangadharvnp1519
    @gangadharvnp1519 3 роки тому +1

    Amma Amma lokani kapadumu

  • @chandrababuchandrababu7227
    @chandrababuchandrababu7227 5 років тому +2

    Supar song parupali Ranganath swymy

  • @satishchowdary2510
    @satishchowdary2510 3 роки тому +2

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @boinasubbu
    @boinasubbu 6 років тому +8

    Manasuku entho hiyega undi

  • @SatishmuthyalaSatish
    @SatishmuthyalaSatish Рік тому

    Jai mata di

  • @sonalisharma2019
    @sonalisharma2019 5 років тому +1

    Hey maa adhi Shakti lalitha tripura Sundari Shankari namo jai Parashakti

  • @kavinash1811
    @kavinash1811 2 роки тому +2

    ఓం శక్తి 🙏🙏🙏

  • @nageswararaovangara5436
    @nageswararaovangara5436 2 роки тому +1

    Adbhuta gaanam

  • @aryanmishruth2738
    @aryanmishruth2738 4 роки тому +1

    jaii annapurna devi namaha....

  • @chandrababu717
    @chandrababu717 5 років тому +1

    చాలాబాగుంది సర్

  • @adhinarayanachodi5732
    @adhinarayanachodi5732 3 роки тому +1

    Om sri matre namaha🙏

  • @RaviRavi-ee3kx
    @RaviRavi-ee3kx 5 років тому +3

    Super song

  • @ushagodala1205
    @ushagodala1205 2 роки тому

    Voice and song super,chinnapati songs

  • @padmay4199
    @padmay4199 6 років тому +4

    Amma challani talli nice song

  • @bn.lakshminarayanamlkbn.ln8669
    @bn.lakshminarayanamlkbn.ln8669 3 роки тому

    ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ

  • @teluguabbai99
    @teluguabbai99 3 місяці тому

    అంబ పరమేశ్వరి అఖి లాండేశ్వరి
    ఆది పరాశక్తి పాలయమాం..
    శ్రీ భువనేశ్వరి రాజా రాజేశ్వరి,
    ఆనంద రూపిణీ పాలయం. (అంబ)
    వీణా పాణి విమలా స్వరుపీణి,
    వేదాంత రుణిని పాలయమాం.
    కమీతా దయాని కరుణ స్వరుపీణి,
    కన్యాకుమరిణి పాలయమాం.. (అంబ)
    మంజుల భాషినీ మంగళ దాయిని
    మధుర మీనాక్షి ని పాలయమాం..
    రాజా స్వరూపీని రాజా రాజేశ్వరి
    శ్రీ చక్ర వాసిని పాలయమాం.. (అంబ)
    అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి
    విశ్వ వినోదిని పాలయమాం..
    అంబ జగదీశ్వరి కాషాయంబరి
    కాళి పరాశక్తి పాలయమాం.... (అంబ)

  • @bhojasingh7991
    @bhojasingh7991 3 роки тому

    I use to his this songs during 20 yrs back. On sri swamiye saranam ayyapa

  • @batnatejeswararao2066
    @batnatejeswararao2066 6 років тому +4

    Vinte chaalu manasu machiga vuntadhi

  • @jvsrao7580
    @jvsrao7580 3 роки тому +3

    Great song blessing 🙌

  • @kiranmaikiran9182
    @kiranmaikiran9182 Рік тому +1

    అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమాం
    శ్రీ భువనేశ్వరి, రాజ రాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం || అంబ||
    వీణాపాణి, విమల స్వరూపిణి,
    వేదాంత రూపిణి పాలయమాం
    కామిత దాయిని కరుణ స్వరూపిని
    కన్యకుమారి పాలయమాం || అంబ||
    మంజుల భాషిణి మంగళ దాయిని
    మధుర మినాక్షి పాలయమాం
    రాజస్వరూపిణి రాజ రాజేశ్వరి
    శ్రీ చక్ర వాసిని పాలయమాం || అంబ||
    అంబ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి
    కాళి పరాశక్తి పాలయమాం
    చముండేశ్వరి శ్రీ లలితేశ్వరి
    కారుణ్య రూపిణి పాలయమాం || అంబ||
    కంచి కామాక్షి వి మధుర మినాక్షి వి
    లావణ్య రూపిణి పాలయమాం
    కాషాయంబరి సుందరి రూపిణి
    బిందు కళాధరి పాలయమాం || అంబ||
    మధుర సుభాషిణి మణిమయ దారిణి
    మంగళ దాయిని పాలయమాం
    శ్రీ కాత్యాయని జయ జయ గౌరి
    దేవి కృపాకరి పాలయమాం || అంబ

  • @mahendaryelakurthi412
    @mahendaryelakurthi412 5 років тому +5

    Nice song parupalli Ranganath garu

  • @bevararamesh
    @bevararamesh Рік тому

    Sweet memory of the song😊❤

  • @srinivassrinivas9678
    @srinivassrinivas9678 3 роки тому +1

    Very.nise.tone

  • @ramteja7446
    @ramteja7446 3 роки тому

    Manasshanthi ga vundi

  • @vijayalaxmi1575
    @vijayalaxmi1575 6 років тому +4

    Naaku entho ista Nina ammavaru patalu

  • @vks6573
    @vks6573 2 роки тому

    बहुत सुंदर स्तवन💐🙏👍

  • @pnbcp99
    @pnbcp99 6 років тому +4

    Aakilandheswari thalii

  • @vimlamutukrishnan3065
    @vimlamutukrishnan3065 Рік тому

    Lovely song no words

  • @AllinOne-es1tf
    @AllinOne-es1tf 4 роки тому +1

    Om shakthi

  • @SatyaVakku-DivyaVani
    @SatyaVakku-DivyaVani 4 роки тому

    Maathalandhariki ankitham e song

  • @venkatakrishnamohanraopenu3597
    @venkatakrishnamohanraopenu3597 4 роки тому +1

    Thankyou. Yoursinging

  • @satishsaho6874
    @satishsaho6874 5 років тому +1

    Jai bhavani

  • @yasodharandhi7633
    @yasodharandhi7633 Рік тому

    Nice song and music🌷

  • @durgabhavani7126
    @durgabhavani7126 6 років тому +2

    chala bavundi

  • @kgangadhar1789
    @kgangadhar1789 6 років тому +2

    good song

  • @gunjipallisubramanyemm6365
    @gunjipallisubramanyemm6365 Рік тому

    Parvathi putrane sharanam ayyappa 🙏🏻💐

  • @vsrinivas8265
    @vsrinivas8265 5 років тому +3

    Nice

  • @ramdaskarnavath8675
    @ramdaskarnavath8675 4 роки тому +1

    Gud and very special song

  • @dpadmanabham5515
    @dpadmanabham5515 5 років тому +1

    Very nice song

    • @sivasai7560
      @sivasai7560 3 роки тому

      🙏🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraokottakotla9434
    @ramaraokottakotla9434 2 роки тому

    Very good

  • @ybharathchand
    @ybharathchand 6 років тому +8

    Please post lyrics in telugu in the description... Many people will be benefitted

  • @kameswararao8977
    @kameswararao8977 2 роки тому

    Jai Mata

  • @Telugupuzzlecube5871
    @Telugupuzzlecube5871 2 роки тому

    Super songs swamy

  • @madhakalyan4948
    @madhakalyan4948 6 років тому +3

    I think long ago my child wood song hossam never believe this song ....I liked

    • @vishalarathan2918
      @vishalarathan2918 5 років тому

      Hfmetzvwop

    • @vishalarathan2918
      @vishalarathan2918 5 років тому

      ❤😀😊😉😆😀

    • @vishalarathan2918
      @vishalarathan2918 5 років тому

      7fecioecodexhiixd

    • @vishalarathan2918
      @vishalarathan2918 5 років тому

      Cthhtyjihgikhuihihhujkugxyihuujo

    • @vishalarathan2918
      @vishalarathan2918 5 років тому

      😀👏❤❤❤❤👏😄😂😗🤔😅🤩🙂😎😎😋😚🤤🤑😤😞😕😌😛😝🤤🤤🤮🤧😡🤢🥑🥦🍆🍆🥔🥕🍿🥫🍳🍳🍕🍠🍪🍩🍡🎿🎽🎿🎯🤸‍♀️🤼‍♂️🤼‍♀️🏙🏤🏣🏗🏚🏝🏙🌃♨️⛺🌌⛼♨️🎨🎨🚞🚒🚞🎨🎨🎨🎨🎨🎨🎨🎨🚆🎨🎨🚝

  • @kiranmayichilukuri2086
    @kiranmayichilukuri2086 2 місяці тому

    🎉

  • @HarikaPingali
    @HarikaPingali 3 місяці тому

    ❤ We

  • @sahadevareddy822
    @sahadevareddy822 3 роки тому

    Swamiyesaranam 🕉🙏🙏🙏🙏

  • @sunnybujji8059
    @sunnybujji8059 6 років тому +5

    This is my favorite song

  • @balamatcha4797
    @balamatcha4797 4 роки тому +1

    Childhood memories...

  • @nakkalasekhar1345
    @nakkalasekhar1345 6 років тому

    Chala bagundi song

  • @samalasambamurthymurthy1855

    NAGA BUSHAN AM. garu