ఆరంభమయింది Restoration Song | Bro Anil Kumar New Album Song 2017

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • ఆరంభమయ్యింది Restoration
    నా జీవితంలోన New sensation
    నేను పొగొట్టుకున్నవన్ని నా మేలు కోసం,నా ప్రభువు సమకూర్చి దీవించులే!
    మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు యికముందు నాచేత చేయించులే!
    హే!మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration
    కడవరి మందిర ఉనత మహిమే Restoration Restoration
    హే!రెండంతలు,నాల్గంతలు,ఐదంతలు,
    నూరంతలు,వెయ్యంతలు,ఊహలకు మించేటి
    1.మేం శ్రమనొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును
    మా కంట కారిన ప్రతి బాష్పబిందువు తన బుడ్డిలోన దాచుంచెను
    అరె!సాయంకాలమున ఏడ్పు వచినను ఉదయం కలుగు
    నోట నువ్వు పుట్టును,మాకు వెలుగు కలుగును
    ధు:ఖము ంట్టూర్పు ఎగగొట్టి ప్రభువు మమ్మాదరించును
    కీదు తొలగజేయును,మేలు కలుగజేయును
    2.మా పంట పొలముపై దండయాత్ర జేసిన ఆ మిడతలను ప్రభువాపును
    చేడపురుగులెన్నియొ తిని పాడు చేసిన మా పంట మరలా మాకిచ్చును
    అరె!నా జనులు యిక సిగ్గునొందరంటూ మా ప్రభువు చెప్పెను
    అది తప్పక జరుగును,కదవరి వర్షమొచ్చును
    క్రొత్తద్రాక్షారసము,అహా!మంచి ధాన్యములతో మా కొట్లు నింపును
    క్రొత్తతైలమిచ్చును,మా కొరత తీర్చును
    3.పక్షిరాజు వలెను మా యౌవ్వనమును
    ప్రభు నిత్యనూతనం చేయును
    మేం కోల్పోయిన యౌవన దినములను
    మరలా రెట్టింపుగా మాకిచ్చును
    అరె!వంద ఏళ్ళూయినా,మా బలము ఉడగకుండా సారమిచ్చును
    జీవ ఊటనిచ్చును,జీవ జలములిచ్చును
    సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు శక్తినిచ్చును
    ఆత్మవాక్కులిచ్చును,మంచి దృష్టినిచ్చును
    4.మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్ళిన
    మా సొత్తు మాకు విడిపించును
    మోసకారి మోసము మేము తిప్పికొట్టను
    ఆత్మ జ్ఞానముతో మము నింపును
    అరె!అంఢకారమందు రహస్య స్థలములోని మరుగైన ధనముతో
    మమ్ము గొప్పజేయును,దొంగ దిమ్మ తిరుగును
    దొంగిలించలేని పరలోక ధనముతోటి తృప్తిపరచును
    మహిమ కుమ్మరించును,మెప్పు ఘనతలిచ్చును
    5.మా జీవితాలలో దైవ చిత్తమంతయూ
    మేము చేయునత్లు కృపనిచ్చును
    సర్వలోకమతట సిలువ వార్త చాట్ను
    గొప్ప ద్వారములు ప్రభు తెరచును
    అరె!అపవాది క్రియలు మేం లయము చేయునట్ట్లు అభిషేకమిచ్చును
    ఆత్మ రోషమిచ్చును,కొత్త ఊపు తెచ్చును
    మహిమ గలిగినట్టి పరిచర్య చేయునట్లు దైవోక్తులిచ్చును
    సత్యబోధనిచ్చును,రాజ్య మర్మమిచ్చును
    Bro Anil Kumar recently attended a Church opening at vatsavai near Jaggayepet, Andhra Predesh, India on 14.07.2017
    (Vatsavai Church inauguration by Bro. Anil Kumar on 14.07.2017)
    Aarambamainadhi Restoration Song - Bro Anil Kumar
    brother anil kumar christian songs, brother anil kumar latest songs, brother anil kumar songs, brother anil kumar songs 2016, brother anil kumar songs 2017, brother anil kumar songs download, brother anil kumar songs free download, brother anil kumar songs jesus, brother anil kumar songs mp3, brother anil kumar songs mp3 download, brother anil kumar songs telugu, brother anil kumar video songs, bro anil kumar new album songs 2015, bro anil kumar new album songs 2016, bro.anil kumar new songs 2015, bro anil kumar video songs 2014, bro anil kumar nibbaram kaligi song, bro anil kumar nibbaram kaligi song lyrics, bro anil kumar new song, bro anil kumar song, bro anil kumar song krupa krupa, bro anil kumar song premalo paddanu, bro anil kumar songs, bro anil kumar songs 2012, bro anil kumar songs 2015, bro anil kumar songs 2016, bro anil kumar songs 2017, bro anil kumar songs dance, bro anil kumar songs download, bro anil kumar songs in telugu, bro anil kumar songs list, bro anil kumar songs premalo paddanu, bro anil kumar take over song, bro.anil kumar latest song krupa krupa na yesu krupa

КОМЕНТАРІ • 395

  • @programmingknowledge4993
    @programmingknowledge4993 Рік тому +8

    ఆరంభమయింది Restoration
    నా జీవితంలోన New sensation
    నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం, నా ప్రభువు సమకూర్చి దీవించులే!
    మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు యికముందు నాచేత చేయించులే!
    హే! మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration
    కడవరి మందిర ఉన్నత మహిమే Restoration Restoration
    || హే! రెండంతలు, నాల్గంతలు, ఐదంతలు, ఏడంతలు,
    నూరంతలు, వెయ్యంతలు, ఊహలకు మించేటి
    మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration
    కడవరి మందిర ఉన్నత మహిమే Restoration Restoration ||
    1. మేం శ్రమనొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును
    మా కంట కారిన ప్రతి బాష్పబిందువు తన బుడ్డిలోన దాచుంచెను
    అరె! సాయంకాలమున ఏడ్పు వచ్చిననూ ఉదయం కలుగును
    నోట నవ్వు పుట్టును, మాకు వెలుగు కలుగును
    దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు మమ్మాదరించును
    కీడు తొలగజేయును, మేలు కలుగజేయును
    2. మా పంట పొలముపై దండయాత్ర జేసిన ఆ మిడతలను ప్రభువాపును
    చీడపురుగులెన్నియో తిని పాడు చేసిన మా పంట మరలా మాకిచ్చును
    అరె! నా జనులు యిక సిగ్గునొందరంటూ మా ప్రభువు చెప్పెను
    అది తప్పక జరుగును, కడవరి వర్షమొచ్చును
    క్రొత్త ద్రాక్షారసము, అహా! మంచి ధాన్యములతో మా కొట్లు నింపును
    క్రొత్త తైలమిచ్చును, మా కొరత తీర్చును
    3. పక్షిరాజు వలెను మా యౌవ్వనమును ప్రభు నిత్యనూతనం చేయును
    మేం కోల్పోయిన యౌవన దినములను మరలా రెట్టింపుగా మాకిచ్చును
    అరె! వంద ఏళ్ళు అయినా, మా బలము ఉడగకుండా సారమిచ్చును
    జీవ ఊటనిచ్చును, జీవ జలములిచ్చును
    సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు శక్తినిచ్చును
    ఆత్మవాక్కులిచ్చును, మంచి దృష్టినిచ్చును
    4. మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్ళిన మా సొత్తు మాకు విడిపించును
    మోసకారి మోసము మేము తిప్పికొట్టను ఆత్మ జ్ఞానముతో మము నింపును
    అరె! అంధకారమందు రహస్య స్థలములోని మరుగైన ధనముతో
    మమ్ము గొప్పజేయును, దొంగ దిమ్మ తిరుగును
    దొంగిలించలేని పరలోక ధనముతోటి తృప్తిపరచును
    మహిమ కుమ్మరించును, మెప్పు ఘనతలిచ్చును
    5. మా జీవితాలలో దైవ చిత్తమంతయూ మేము చేయునట్లు కృపనిచ్చును
    సర్వలోకమంతట సిలువ వార్త చాటను గొప్ప ద్వారములు ప్రభు తెరచును
    అరె! అపవాది క్రియలు మేం లయము చేయునట్లు అభిషేకమిచ్చును
    ఆత్మ రోషమిచ్చును, కొత్త ఊపు తెచ్చును
    మహిమ గలిగినట్టి పరిచర్య చేయునట్లు దైవోక్తులిచ్చును
    సత్యబోధనిచ్చును, రాజ్య మర్మమిచ్చును

  • @sureshthanuku5060
    @sureshthanuku5060 2 роки тому +16

    Anil Kumar sir meeru chesey Anni songs Extraordinary ga vuntai .... Christianity pastor of the Hero Anil Kumar brother

  • @emmanuelkoduri3239
    @emmanuelkoduri3239 6 років тому +23

    Song meaning richer than music ... Jesus restore us

  • @kanjikanji3831
    @kanjikanji3831 6 років тому +2

    ఇటువంటి వారీని చుచి దేవునిపిల్లలార అని వారిని పిలుస్తున్నారు అవన్నియ వీరి లాభము కొసము మరియు భద్రత కొసమే

  • @joelashrith
    @joelashrith 7 років тому +9

    In ur songs there is life , every time I hear I get new power , I rejoice in lord very much .thank u uncle

  • @LiveforChrist
    @LiveforChrist  6 років тому

    Stay up to date with the latest videos from Live for Christ by subscribing!
    ua-cam.com/users/liveforchrist

  • @lakshmank625
    @lakshmank625 6 років тому +7

    Nyc song Praise the Lord Annaiah Amen

  • @owkjosephjohnson2269
    @owkjosephjohnson2269 7 років тому +15

    Let His name be glorified

  • @Bunny2.O
    @Bunny2.O 6 років тому +31

    Brother this song will make me stronger in life .....
    Na life ni matchesindi. ....

  • @boddusanthosh8890
    @boddusanthosh8890 6 років тому +10

    God bless you brother,god will prosper you abundantly

  • @suryaprakashdammalapati6462
    @suryaprakashdammalapati6462 3 роки тому +1

    Praise the Lord chaala bavunnayi mee songs 🙏🙏

  • @Bunny2.O
    @Bunny2.O 6 років тому +15

    Samasta mahima prabunadhey......

  • @patipati4093
    @patipati4093 6 років тому +5

    All d GLORY be to GOD.super anna which strengthen r faith

  • @eliyavelpugonga8534
    @eliyavelpugonga8534 4 роки тому +1

    Very nes song supper....

  • @dhanammary9495
    @dhanammary9495 6 років тому +1

    Supper supper billions of faith song and faith message in this song God bless u brotjer

  • @syamthirupathi5124
    @syamthirupathi5124 7 років тому +9

    praise the lord

  • @rufus6711
    @rufus6711 5 років тому +1

    Enjoy enjoy enjoy...
    అస్సలు తగ్గే పనే లేదు బ్రో...
    May God bless u..

  • @nakkaballchennaiah3129
    @nakkaballchennaiah3129 6 років тому +6

    Supper song Anna

  • @suraprathap541
    @suraprathap541 Рік тому

    Save me God and help me God and blessed me God and thankyou God ❤️🙏🙏💙👏✝️🛐🕎🕎🕎 Amen

  • @johnsumanth9884
    @johnsumanth9884 7 років тому +11

    very super song
    God bless you brother

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 роки тому

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @brahmaraou3837
    @brahmaraou3837 6 років тому +12

    Thanks for increasing my spirituality by this song

  • @thabithamathewsmukiri8807
    @thabithamathewsmukiri8807 6 років тому +16

    What a great song...spiritual growth song and this song was blessed..

    • @PraveenKumar-no2vm
      @PraveenKumar-no2vm 4 роки тому +1

      San deep 😎😎😎😎😎😎 Praveen Kumar Jesus is the good love you and Praveen Kumar Jesus 🎁🎅🏻🎅 Sandeep Singh I will have the b is hi

    • @nimaraboinamadhu5480
      @nimaraboinamadhu5480 4 роки тому

      🎄🌲🌷💐🌹

  • @mullasujimullasuji5460
    @mullasujimullasuji5460 3 роки тому +1

    Nice song anli sir tq

  • @bhaskarbanoth7300
    @bhaskarbanoth7300 7 років тому +18

    praise the LORD anna
    nice jesus song.

  • @jinnurigopikumar7455
    @jinnurigopikumar7455 4 роки тому +1

    The Year of Later Rain 2019 this is God promised We will see Glory of Our GOD IN MIGHTY JESUS NAME AMEN HALLELUJAH...

  • @Telugukithakithalu
    @Telugukithakithalu 9 місяців тому

    Praise the lord paster gaaru✝️🛐

  • @samuelkarumanchi4288
    @samuelkarumanchi4288 7 років тому +9

    Super song Yenni sarlu vinna vinali anipisthundhi i really rejoice in the lord again and again through your songs thank You Anna...

  • @sravanthigoud8069
    @sravanthigoud8069 6 років тому +6

    Heart touching and Encourageing Song....Aswome Song Anna

  • @nalinkumar8716
    @nalinkumar8716 7 років тому +7

    Chala manchi pata Anna
    God bless you

  • @samarpangm7973
    @samarpangm7973 3 роки тому

    Uhalaku minche adhuthalu cheyagala devudu yesaiah... amen. ❤️

  • @gangularajendrakumar6589
    @gangularajendrakumar6589 2 роки тому +1

    Praise the Lord ayyagaru

  • @piduguprabavathi1820
    @piduguprabavathi1820 6 років тому +6

    Nice song uncle

  • @kadiyalakannarao4392
    @kadiyalakannarao4392 6 років тому +3

    Sooooper song Amazing,wonderful song by anil Kumar garu

  • @tarigoppalabhanuprakash9375
    @tarigoppalabhanuprakash9375 6 років тому +2

    Brother u r songs will always strengthens us in any situation God will place u as blesful to all God bless u

  • @shamgarshankar3723
    @shamgarshankar3723 7 років тому +24

    awesome anna.You are a great inspiration to me.May God use you more and more for his Glory.

  • @yarlagaddakanakaraju876
    @yarlagaddakanakaraju876 6 років тому +2

    Nice songs anna prise the Lord ☺️😊😊☺️☺️👍☺️👍

  • @sreekanthallmightyjesuschr3859
    @sreekanthallmightyjesuschr3859 6 років тому +4

    in the world is tha song amazing super

  • @susheeljoshua
    @susheeljoshua 6 років тому +1

    Believe Me...With this song our day begins.. my daughter wakes up with this song..

  • @parimalaparimala3457
    @parimalaparimala3457 6 років тому +3

    super song Anna

  • @mizpahministries7
    @mizpahministries7 4 роки тому +1

    Wow what a song

  • @premangelina
    @premangelina 5 років тому +3

    Praise the lord

  • @sridharmende2218
    @sridharmende2218 6 років тому +2

    I like it

  • @NormalaNimi-ye1yw
    @NormalaNimi-ye1yw 7 місяців тому

    Amazing song brother glory to Jesus,🙌🙏

  • @divyagandhavarapu2278
    @divyagandhavarapu2278 5 років тому

    Devudu nakichhina vagdhqnam patalo Malli chepparu . Price the lord brother

  • @eliza4392
    @eliza4392 3 роки тому +1

    Praise the lord very nice song uncle really superb 🙏😍

  • @ramakrishnamurala5560
    @ramakrishnamurala5560 6 років тому +3

    Super song God place you Anil Anna

  • @sudhakar.dd.s.k.4284
    @sudhakar.dd.s.k.4284 6 років тому +5

    Super singing Anna..
    God bless you. ..

  • @johnsumanth9884
    @johnsumanth9884 7 років тому +7

    very super song
    God bless you brotber

  • @prasangi8209
    @prasangi8209 3 роки тому

    ALL GLORY TO OUR LORD JESUS...😇😇....God always with you Brother..... JESUS CARE YOU....

  • @archisbardhan9234
    @archisbardhan9234 6 років тому +2

    very nice song god bless you brother

  • @thamadapallemani2652
    @thamadapallemani2652 6 років тому

    Super song.me songs ante naku chala likee.meru elage songs inka chala padalani nen deyuvdini korukuntunnanu

  • @patalasrinu6182
    @patalasrinu6182 6 років тому +5

    Heart touching song 💖💖💖💖

  • @uday9060
    @uday9060 3 роки тому +1

    Amen

  • @thelahir2404
    @thelahir2404 4 роки тому +3

    MAY THE GRACE OF THE LORD JESUS CHRIST BE WITH YOU ALL - DECLARE IT IN JESUS' NAME

  • @geddamsrinu2987
    @geddamsrinu2987 6 років тому +4

    Very nice bro

  • @chinna103
    @chinna103 6 років тому +2

    Praise the Lord

  • @geddamsrinu2987
    @geddamsrinu2987 6 років тому +6

    Super bro

  • @bhushanpaikrao2545
    @bhushanpaikrao2545 7 місяців тому

    Nice ,Amen❤❤

  • @lokeshkovvu6727
    @lokeshkovvu6727 4 роки тому

    Praise the lord glory too god Amen god bless you

  • @sambasiva7
    @sambasiva7 6 років тому +3

    Thank you Jesus

  • @vijayanandyala3801
    @vijayanandyala3801 6 років тому +2

    BROTHER this is very very super song

  • @vijaybenfranklin.t9853
    @vijaybenfranklin.t9853 6 років тому +2

    Super song lyrics by the anil Anna praise the Lord amen

    • @thimmappajohnwesly3075
      @thimmappajohnwesly3075 6 років тому +1

      Super Anil Anna exvellent music song

    • @prathyushadanie9308
      @prathyushadanie9308 6 років тому

      The Kong is j Brother..All the songs of Bro.Anil Kumar's albums are written & tuned by Bro.Vinod Kumar the Worship Leader at The Life Church, Manikonda, Hyderabad for God's glory alone..Hallelujah!!!

  • @rangagugulotu4579
    @rangagugulotu4579 5 років тому +1

    Very nice superrrrrrrrrrr songggggggggggg

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 2 роки тому

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa

  • @joyzephaniah8433
    @joyzephaniah8433 4 роки тому +1

    Praise the lord uncle I am joy

  • @nageshwararaoarmy1648
    @nageshwararaoarmy1648 4 роки тому +1

    Amen Hi anna

  • @shaloamarafath5887
    @shaloamarafath5887 6 років тому +4

    song to sing all the time possible..praise the lord for Bro Anil anna

    • @p.dattukumarpilli9230
      @p.dattukumarpilli9230 4 роки тому

      Super song brother tq Jesus memu mee prathi song chustamu maku chala estam

  • @nallapusalayesu9377
    @nallapusalayesu9377 4 роки тому

    I love jesus songs ,I am proud to be chirstian

  • @dileepmanelli3942
    @dileepmanelli3942 6 років тому +4

    Super song

  • @akhilkumar5068
    @akhilkumar5068 4 роки тому +4

    2020 restoration year(praise the lord)

  • @gopalrao4877
    @gopalrao4877 6 років тому +2

    Super amazing song...... Annaya

  • @bunnyb6508
    @bunnyb6508 6 років тому +3

    niec song god blsu

  • @mjoseph7723
    @mjoseph7723 6 років тому +3

    Nice song

  • @korivimadhu5519
    @korivimadhu5519 4 роки тому

    Super songbrother

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 5 років тому

    Praise the lord brother Anil Garu.very good song

  • @pdssuresh7920
    @pdssuresh7920 3 роки тому +1

    Amen praise the lord

  • @truelightministries4269
    @truelightministries4269 4 роки тому

    Praise the lord Sir super song

  • @LawrenceRock
    @LawrenceRock 5 років тому +1

    I'am big fan of anil kumar

  • @mariyadasnelapatala6737
    @mariyadasnelapatala6737 4 роки тому

    Superrrrrrrr Superrrrrrrr Song
    Praise the Lord

  • @sagapallisivakumar4410
    @sagapallisivakumar4410 5 років тому +1

    Very super songs I loved songs sooooo much

  • @snsn7524
    @snsn7524 5 років тому

    Devunika mahima kalgunukaka

  • @anitaanita7592
    @anitaanita7592 2 роки тому

    God bless ysr amen

  • @premkumarmulagala4753
    @premkumarmulagala4753 6 років тому +9

    Super Glory to God...

  • @prashanthireddy1799
    @prashanthireddy1799 5 років тому +7

    Superb song uncle 😍 i regularly listen your songs that all strengthens me😍😍 god will restore ...All glory to god👏👏

  • @kiranserra9550
    @kiranserra9550 6 років тому +3

    Wonderful song sir

  • @anithaangel9411
    @anithaangel9411 3 роки тому

    Holly lord

  • @onesimuschowdarynarukulla1064
    @onesimuschowdarynarukulla1064 5 років тому +1

    Super nice song anna😀😀😀😀👌🏼👌🏼👌🏼👌🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @kavaliakhil5771
    @kavaliakhil5771 5 років тому

    super anil anna super responce song god bless you

  • @malleshsonti9976
    @malleshsonti9976 6 років тому +3

    Prices the Lord

  • @Sunilkumar-rg1qw
    @Sunilkumar-rg1qw 5 років тому +1

    very nice song

  • @suvarthajanumala3293
    @suvarthajanumala3293 Рік тому

    Praise the lordbrother 🙏🙏🎶

  • @deevenadeevena9040
    @deevenadeevena9040 5 місяців тому

    Good and super song

  • @Rajeshrajesh-nq1xm
    @Rajeshrajesh-nq1xm 6 років тому +2

    Super song annaya

  • @nageshwararaoarmy7909
    @nageshwararaoarmy7909 6 років тому +3

    wonderful song

  • @rajivyendluri9324
    @rajivyendluri9324 6 років тому +2

    Super song annayya

  • @Kumar-cf9ce
    @Kumar-cf9ce 6 років тому +3

    super bor

  • @reddyysr4346
    @reddyysr4346 4 роки тому

    God blessing me Giving all PRI yasa Lord

  • @Vijaya0927
    @Vijaya0927 6 років тому +2

    super song Anna👍👍👍💟💟

  • @abbadasarirajasekhar5890
    @abbadasarirajasekhar5890 5 років тому +1

    Superrrrrr annayyyyyyyyya