Hi sir మంచిగా ఎక్సప్లేయిన్ చేశారు వేరి గుడ్ మీరూ కనపడే దేవుళ్ళు sir sir Naku 2weeks నుంచి కుడిపక్కన మెడ వాపు నొప్పి వుందీ xrey తిపిస్తే nack జాయింట్ స్పేస్ అన్నారు ఆ స్పేస్ వల్ల మేడ వాపు వస్తాద Please సొల్యూషన్ చెప్పండి
సార్ నమస్తే అండి డిస్క్ గురించి బాగా వివరించారు. ఇది ప్రాబ్లం మా అబ్బాయికి. ఉన్నాది చాలా రోజుల నుంచి మెడనొప్పి అని ఇబ్బంది పడుతున్నాడు మందులు వాడుతున్న తగ్గడం లేదు. మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటున్నాము వివరాలు తెలియజేయగలరు
చాలా మంచిగా చెప్పినారు నాకు సి త్రీ సి ఫోర్ సర్జరీ అయినది ఇప్పుడు కొంత నయంగా ఉంది ఇంకా తిమ్మిరి ఉంది చెయ్యి దీనికి ఏం గోలీలు వాడాలో ఒకసారి చెప్పగలరు దయచేసి డాక్టర్ గారు
Sir good morning naki kuda ade problem vachindi MRI scan chesaru right side ful nopi disk miled ga jarindi 2 places lo ani cheparu. 5 days tablet s echaru but nopi tagaledu na ki chala badaga vundi .timirlu levu sir plz give me suggestion. But exercise chepistanu annaru sir. Tq
N: • C6-C7: Mild posterior left paracentral posterior disc osteophyte complex indenting over thecal sac, narrowing of the lateral recess and compressing left exiting nerve root
Sir naku c5 c6 discbulg ani mri lo conform aindhi lefthand laguthu thimmirlu vasthu chathilo sudhuluguchinattu vuntundhi ennimandhulu vadina labhamledhu emicheyali?
Neck belt Vadandi,neck exersize,compleet ga cell phone avoid cheyandi,meda,spine straight ga unchandi,baruvulu moyakandi,bed py small pillo use cheyandi👍
నమస్తే sir.. నాకు 37 years. 10 years నుండి నాకు మెడ disc లు, నడుము disc లు జారిపోయాయి.. అప్పటి నుండి mri లు ct scan లు tablets physiotherapy లు అన్ని చేయిస్తున్న... కానీ తగ్గట్లేదు.. ఇంకా ఎక్కువ అయింది... 100kg weight నేను... Motion, urin control తప్పింది. తల బాగా తిరుగుతుంది. Heartpain వస్తుంది... నాకు ఇపుడు మా husband డబ్బులు ఇవ్వట్లేదు. ఇవ్వను చచ్చిపో అన్నాడు.. Plz మీరు నాకు 20000 ఇస్తే treatment చేయించుకుంటాను.. Plz
Sir naku 25 years nenu vennu daggara and meda daggara chala noppi vasthundhi left hand and left leg thimmiri and laguthu chala mandu thundhi nenu em treatment chepinchukovale suggest chesthara
Sir Naku 24 years nenu 4 years back paddanu jari appudu mandulu vadanu thaggindi sir vennu noppi kindi bagamlo right hand right legg ki badthundi thimmirlu vasthayi naralanni laguthayi sir em Pani kuda cheyaradu nadumu nundi e pain meda varaku malli meda nundi koncham kindiki kuda vasthundi sir Ela sir diniki parishkaram cheppandi sir Naku 1 year Babu unnadu sir Ela sir cheppandi sir plzzzzz
@@mohdalthaf3374 recent ga ninnati one month operation date 28nov lo indhi Operation eppudu rest lo unna 2platesclip vesaru lopala 3month rest thesko mannaru
Naku same problem na age 32 sir kani naki c5c6 arigindi annaru 2months tablets vadenu tagindi yekkuva vanguni pani cheyyadu color vesko annaru ninu cheppinattu chestunanu noppiledu kani yavaina sadanga yedaina bad news cheppinapudu chaiyyi lagutindi sir yenduko chepthara
సర్ నాకు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది సార్ సార్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను మీ క్లినిక్ అడ్రస్ పెట్టండి సార్ ప్లీజ్ సార్ చాలా బాగా అర్థం అయ్యేటట్టు చెప్పారు సార్ ఇప్పుడు చెయ్యి అలా లాగుతూ ఉంటుంది సార్ బొటన వేలు తిమ్మిరి గా ఉంటుంది సార్ 🙏
సార్ నాకూడా ఈ సమస్య ఉంది. ఏవో రెండు అరిగాయి అన్నారు. నిజంగా మందులకు తగుతుందా? డిక్స్క్ ఇంప్రూవ్ కదా? మీరు చెప్తే ధ్యేర్యం గా వంటుంది ప్లీజ్ సార్ రిప్లై ఇవ్వండి
Good information డాక్టర్ గారు 🙏
చాలా బాగా ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యో విదంగా చెప్పినందుకు meku🙏🙏
Really your a god sir🙏🙏
Good information sir🙏🙏
Very good sir
Hi sir మంచిగా ఎక్సప్లేయిన్ చేశారు వేరి గుడ్ మీరూ కనపడే దేవుళ్ళు sir sir Naku 2weeks నుంచి కుడిపక్కన మెడ వాపు నొప్పి వుందీ xrey తిపిస్తే nack జాయింట్ స్పేస్ అన్నారు ఆ స్పేస్ వల్ల మేడ వాపు వస్తాద
Please సొల్యూషన్ చెప్పండి
Thank you doctor garu good information n explain about spine problem
Tq sar 🎉🎉🎉🎉🎉
చాలా చక్కగా అందరికి అర్ధమయ్యేలా ఎగ్జాంపుల్స్ తో సహా వివరించారు డాక్టర్ గారండీ 🙏
Thank you
Sri Naku hirayama dissi undhi adhi 12 years ayindhi emayina help chsathara please Sri @@revaspinecentre-dr.arunkumar
Sir, clinic address please
Excellent Doctor sir 🙏🌹🙏🌹🙏
సార్ నమస్తే అండి డిస్క్ గురించి బాగా వివరించారు. ఇది ప్రాబ్లం మా అబ్బాయికి. ఉన్నాది చాలా రోజుల నుంచి మెడనొప్పి అని ఇబ్బంది పడుతున్నాడు మందులు వాడుతున్న తగ్గడం లేదు. మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటున్నాము వివరాలు తెలియజేయగలరు
చాలా బాగా చెప్పారు
chala chala baaaaa chepparu sir
Thank you 🙏
Sir chala baga chepparu but inkokati fusion ithey opartion lekunda normal cheyyocha
❤❤❤❤❤🎉❤❤❤tqqq.sr❤
చాలా మంచిగా చెప్పినారు నాకు సి త్రీ సి ఫోర్ సర్జరీ అయినది ఇప్పుడు కొంత నయంగా ఉంది ఇంకా తిమ్మిరి ఉంది చెయ్యి దీనికి ఏం గోలీలు వాడాలో ఒకసారి చెప్పగలరు దయచేసి డాక్టర్ గారు
Surgury eppudu ayyindhi andhi meeku.. Nak kuda C3 C4 C5 C6 problum undhi.. Operation cheskundham ankuntunna.. Cheskunte tharwatha problum em undadha
Please reply ivvandi
@@shivakotichary7153 naku same surgery 1 year back chesaru but same pain vasthundi😢
Hello sir, Koddiga diffuse disc bulge at c4-c5(MRI report lo eedee vmddi) gurimchi cheppanddi, meada noppi leadu upper back pan, showkder blade daggara pain
Doctor gaaru maa nanna gariki same problem sir mee appointment kavali next week vachestamm
sir how to recovery the cervical disc bulg mild.... /???
Vijayawada lo Best Hospital cheppandi sir
హైదరాబాద్ లో మీ హాస్పిటల్ ఉన్నదా సర్
I got these pain two weeks before and I taken x-ray also they said mild carvial spondylitis . I need medicine for this kindly suggest me
Sir good morning naki kuda ade problem vachindi MRI scan chesaru right side ful nopi disk miled ga jarindi 2 places lo ani cheparu. 5 days tablet s echaru but nopi tagaledu na ki chala badaga vundi .timirlu levu sir plz give me suggestion. But exercise chepistanu annaru sir. Tq
Sir naku c4c5 problems vasudi emi cheyali sir
Sir m husband ki total body weakness vachindi
Is there any branch at Hyderabad
N: • C6-C7: Mild posterior left paracentral posterior disc osteophyte complex indenting over thecal sac, narrowing of the lateral recess and compressing left exiting nerve root
Can you suggest above MRI report doctor
I wanted to know whether it can be cured by doing physiotherapy or only surgery is the option
Sir naku c5 c6 discbulg ani mri lo conform aindhi lefthand laguthu thimmirlu vasthu chathilo sudhuluguchinattu vuntundhi ennimandhulu vadina labhamledhu emicheyali?
Neck belt Vadandi,neck exersize,compleet ga cell phone avoid cheyandi,meda,spine straight ga unchandi,baruvulu moyakandi,bed py small pillo use cheyandi👍
Naku same problem sir,Inka left leg left side head motham pain vastadi m cheyali sir ?
Sir same meru chepina problam undhi naku raight hand timmiri yakkuthundhi mimalni kalvali sir
నమస్తే sir.. నాకు 37 years. 10 years నుండి నాకు మెడ disc లు, నడుము disc లు జారిపోయాయి.. అప్పటి నుండి mri లు ct scan లు tablets physiotherapy లు అన్ని చేయిస్తున్న... కానీ తగ్గట్లేదు.. ఇంకా ఎక్కువ అయింది... 100kg weight నేను... Motion, urin control తప్పింది. తల బాగా తిరుగుతుంది. Heartpain వస్తుంది...
నాకు ఇపుడు మా husband డబ్బులు ఇవ్వట్లేదు. ఇవ్వను చచ్చిపో అన్నాడు.. Plz మీరు నాకు 20000 ఇస్తే treatment చేయించుకుంటాను.. Plz
Sir ma papa ki 15y
Ma papa ki e problem vundi ani Doctor cheperu sir.
నాకు C5 సి 6.redumption osteophytes osteoporasya left hand
Sir naku meda nundi thala loki meda nundi nadumu varaku chala pain sir perminent Solution undha
Sir naku 25 years nenu vennu daggara and meda daggara chala noppi vasthundhi left hand and left leg thimmiri and laguthu chala mandu thundhi nenu em treatment chepinchukovale suggest chesthara
Surgery chesaru gane Ghoda nappi alage Undi reply evandi
Sir Naku 24 years nenu 4 years back paddanu jari appudu mandulu vadanu thaggindi sir vennu noppi kindi bagamlo right hand right legg ki badthundi thimmirlu vasthayi naralanni laguthayi sir em Pani kuda cheyaradu nadumu nundi e pain meda varaku malli meda nundi koncham kindiki kuda vasthundi sir Ela sir diniki parishkaram cheppandi sir Naku 1 year Babu unnadu sir Ela sir cheppandi sir plzzzzz
Naku 10years nuni vundi sir neck pain
Sir surgical cost price sir
Sir please sir mee details kavali sir vastanu
Sir c4,c5,c6 disc bulge vundi,hands lo problem ledu kani Naku vertigo chala problem ga vundi sir remide chepandi pls
Sir insurance u accepted ha sir
Sir same problem undi bro maku kuda daniki solution em sir
Operation surgery....or one injection tho kuda cure avuthundhi recently ga Naku operation indhi c5,c6,c7
@ ha ma brother ki surgery ayyindi but same first lage problem undi 😒
@@mohdalthaf3374 recent ga ninnati one month operation date 28nov lo indhi Operation eppudu rest lo unna 2platesclip vesaru lopala 3month rest thesko mannaru
Naku same problem na age 32 sir kani naki c5c6 arigindi annaru 2months tablets vadenu tagindi yekkuva vanguni pani cheyyadu color vesko annaru ninu cheppinattu chestunanu noppiledu kani yavaina sadanga yedaina bad news cheppinapudu chaiyyi lagutindi sir yenduko chepthara
Sir Naku lift hand and chast pain
మా వైఫ్ కి కూడా సేమ్ ప్రాబ్లం సార్ రైట్ హ్యాండ్
C4c5 disc prablam cost
Contact 7207120620 for further information
surgery cost 6.50 lakh with metal c3c4c5disccetomy
సర్ నాకు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది సార్ సార్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను మీ క్లినిక్ అడ్రస్ పెట్టండి సార్ ప్లీజ్ సార్ చాలా బాగా అర్థం అయ్యేటట్టు చెప్పారు సార్ ఇప్పుడు చెయ్యి అలా లాగుతూ ఉంటుంది సార్ బొటన వేలు తిమ్మిరి గా ఉంటుంది సార్ 🙏
For 1 Injunction costs 30.000 to 40.000
Iam facing pain siyatica neck and nadumu left side
దీని వల్ల హెడ్ హెక్ వస్తద సార్ నాకు హెడ్ మొత్తం నొప్పి గా ఉంటుంది ఏమన్న్ సొల్యూషన్ చెప్పండి సార్
Yes ..osthadi...because nerves nokkukupoyi...blood circulation avvaka headache osthundi...heatpad pettatam...pain balm tho massage cheyatam valla releif untundi
Sir kakinada lo miku branch emaina undha cheppandi
Every alternate Saturday, we will visit Siddartha Hospital, Kakinada..for further information call 7207120620
సార్ నాకూడా ఈ సమస్య ఉంది. ఏవో రెండు అరిగాయి అన్నారు. నిజంగా మందులకు తగుతుందా? డిక్స్క్ ఇంప్రూవ్ కదా? మీరు చెప్తే ధ్యేర్యం గా వంటుంది ప్లీజ్ సార్ రిప్లై ఇవ్వండి
Same problem undhi please me contact
Sar Naku samprobalam undi
❤❤❤❤❤❤❤🎉🎉🎉❤❤
నమస్తే డాక్టర్ గారండి. నాకు ఈ ప్రాబ్లం ఉందండి. మెడిసిన్స్ వాడిన తగ్గట్లేదు. మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటున్నాము దయచేసి అడ్రస్ చెప్తారా
Operation next malli problems vasthai antinnaru ninama
Please sir reply request
సార్ నాకు same ప్రాబ్లెమ్ sir ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు సార్ మీ అపాంట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది సార్ చెప్పండి సార్
నాకు ప్ర్బ్లమ్ వుంది సార్ 🙏
సార్ సర్జరీ జరిగింది సి ఫై సి ఫోర్ డిస్క్ కానీ ప్రాబ్లం పోలేదు ఏమి చేయాలి నా ప్రాబ్లం కుడి చెయ్యి కుడి కాలు డిస్క్ కింద కూర్చోలేకపోతున్నాను
Surgery asalu avasram ledhu ....antha scam ...
Meeru weight loss .fast ga avvandi
Excercise roju cheyyali
You will be fine don't worry
నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ టాబ్లెట్ వాడిన తగ్గలేదు
Konthamandhi manushulallo onta ane animal ki vunnatlu meda bagam vunttunnadhi karanam emiti good vidio cheyagalara sir
👍
సార్ అదే సమస్య కొంచెం కూడా తగ్గడం లేదు కాబట్టి సర్జరీ ఎంత డబ్బు అవుతుంది
160000recently nenu chepinchukunna c5,c6,c7problem
Disc desiccation noted at C2- C3,C3-C4 levels causing anterior thecal sac indentation
Diffuse disc bulge noted C2-C3,C3-C4,C4-C5,C5-C6,C6-C7 levels causing anterior thecal sac indentation
Diffuse disc bulge noted at L3-L4,L4-L5,L5- S1 levels causing anterior thecal sac indentation
Calcified granuolama in right parietal region
Asymmetrical dilatation of left ventricle noted --s/o asymmetrical ventrioculomgely .
ఈ ప్రాబ్లం తో బాధపడుతున్నాను సార్ దీనికి మార్గం చెప్పండి సార్ మినిమం 12 సంవత్సరాలు అవుతుంది ప్రాబ్లం తగ్గ లేకపోతుంది
Hi bro
@@Jaganking2024 Hai 👋 brother
సార్ నేను మెట్లు ఎక్కుతు కింద పడిపోయినను
మెడ నుండి బేతేడు కింద డిస్క్ దగ్గర హెవి పెయిన్ ఉంది,
మెడ నుండి నేను చెప్పిన వరకు పెయిన్ ఉంటుంది.
Hyd.medak.distk.m.narsingi.zaphishivnoor.vill