సీఎం గా రేవంత్ డౌటే.. Political Analyst V Prakash Exclusive Interview | CM Revanth Reddy | KCR | MT

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • సీఎం గా రేవంత్ డౌటే.. Political Analyst V Prakash Exclusive Interview | CM Revanth Reddy | KCR | MT
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

КОМЕНТАРІ • 132

  • @sankarrao2970
    @sankarrao2970 9 днів тому +27

    కాళేశ్వరం 200% తెలంగాణా కి ప్రాణదాత, ఉపయోగం, అవసరం 👌👍🌹🌹👏👏👏
    🌹 జై కెసిఆర్ సార్ 🌹👏 తెలంగాణా జాతిపిత కెసిఆర్ సార్ 👏👏👏👏👏

  • @MaheshMahesh-ll1yz
    @MaheshMahesh-ll1yz 9 днів тому +26

    జై తెలంగాణ జై కేసీఆర్

  • @venkatbandari8566
    @venkatbandari8566 9 днів тому +10

    That is the difference between KCR and Revanth Reddy.

  • @sreechandra8136
    @sreechandra8136 9 днів тому +4

    రొజూ తెలంగాణ పై విషం చిమ్ముతున్న ఆంధ్రజ్యోతి..గత పది సంవత్సరాలుగా ..

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 9 днів тому +6

    జయప్రకాష్ నారాయణ గారు అవకాశవాది ఆయన ఒక పొలిటికల్ లీడర్ గతంలో ఒక ఐఏఎస్ అధికారి కానీ ప్రస్తుత రాజకీయాలు ఎటువైపు వెళుతున్నావు దాని గురించే మాట్లాడుతారు

  • @karunakarteegala4056
    @karunakarteegala4056 9 днів тому +9

    Akunuri murali malla kanipisthaledu

    • @Bal5555
      @Bal5555 9 днів тому +2

      Vadi pellam nenu lechipoyinam

  • @venkatbandari8566
    @venkatbandari8566 9 днів тому +16

    Yes ,you are right .

  • @chvinodkumar398
    @chvinodkumar398 9 днів тому +12

    Prakash Sir because you only I realise the value & greatness of KCR sir.. Hat's off u sur

  • @balub444
    @balub444 9 днів тому +5

    జై కేసీఆర్ జై తెలంగాణ💪💪💪💪

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 9 днів тому +14

    We support Telangana party only

  • @gbrhyd2020
    @gbrhyd2020 9 днів тому +3

    ప్రజలల్లో BRS కు చాలా బలం ఉంది.. MLA లకు అంత సీన్ లేదు…

  • @chowdarydonpala6518
    @chowdarydonpala6518 9 днів тому +4

    Super speech sir

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 9 днів тому +7

    6000 pension Inka epud isthadu

  • @whataretheodds6355
    @whataretheodds6355 9 днів тому +3

    Telangana is missing vision and leadership of KCR for development.

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 9 днів тому +9

    25000 mega DSC Inka epud vesthadu

  • @ShivaKumar-dq9sz
    @ShivaKumar-dq9sz 7 днів тому +1

    ప్రకాష్ గారు 100% కరెక్ట్

  • @telanganaporadu7378
    @telanganaporadu7378 9 днів тому +4

    👍👍👍👍👍

  • @venkatachalampodishetti3357
    @venkatachalampodishetti3357 6 днів тому +1

    ప్రకాశరావు గారికి మా యొక్క శతకోటి వందనాలు తెలంగాణ ప్రజలను టిఆర్ఎస్ పార్టీ వచ్చే వరకు మీరు తెలంగాణ ప్రజలను ఎడికేట్ చేయవలసిన నదిగామా యొక్క మనవి

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 3 дні тому

      ఇది మాత్రం అక్షరాల కరెక్టు బ్రదర్ ప్రకాష్ సర్ నీళ్ల గురించి ప్రజలకు వివరించి చెప్పాలి చైతన్య పరచాలి

  • @user-lz4ow8uf8q
    @user-lz4ow8uf8q 9 днів тому +2

    Super sir

  • @krishnaharikota3179
    @krishnaharikota3179 8 днів тому +6

    ప్రకాష్ అన్న నీ వివరణకు నాజోహార్లు. కొంచం కేసీఆర్ సర్ గారికి చెప్పి ఆయనకు నచ్చజెప్పి ఆయనకు ధైర్యమిచ్చిమన తెలంగాణను మనం కాపాడుకోవలన్న మీరు మంచి మేధావులు ఎంతో ఓపిక ఉన్నవారు అందరూ కలసి తెలంగాణకు పూర్వవైభవం తెగలరు.ఎందుకంటే కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ అంధకారమే కాంగ్రెస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ తెలంగాణా మీద ప్రేమలేదు అన్న ఇంకో దొంగ మల్ల రెండు కండ్ల సిద్ధాంతమంటూ మల్ల దూరే ప్రయత్నంచేస్తుండు వీడేమో తుపాకీ రాముడి లెక్కరేవంతురెడ్డి గాడు ఏ క్షేనాన తెలంగాణను అమ్ముతాడో అన్న భయం వేస్తుందికావున మీలాంటి మేధావులు ఊరుకుంటే ఇది కనుమరుగు అవడం కాయం దయచేసి పెద్దలు ఆలోచించగలరు

    • @ChilipiKrishnudu
      @ChilipiKrishnudu 7 днів тому +1

      Avunu anna please KCR sir tho matladi oppinchandi. We don’t want to miss his leadership

    • @venkatachalampodishetti3357
      @venkatachalampodishetti3357 6 днів тому +1

      ప్రకాశరావు గారికి మా యొక్క విన్నపం మీరు టిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు తెలంగాణ ప్రజలను ఎడికేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మా యొక్క అభిప్రాయం తెలంగాణ గురించి తెలిసిన వ్యక్తి కంటే వేరే ఎవరు వచ్చినా తెలంగాణకు నష్టమే

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 9 днів тому +5

    Rythu barosa Inka epud isthadu

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 9 днів тому +5

    Rythu Runa mafi Inka epud isthadu

  • @rajinikanthgoudbodiga4469
    @rajinikanthgoudbodiga4469 9 днів тому +1

    Yes super anna chala baga cheparu janalaki yepudu telustadho yemo

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 9 днів тому +5

    Mahilalaku 2500 epud isthadu

  • @Anuradha-pn1nv
    @Anuradha-pn1nv 9 днів тому +4

    Jai kcr👏👏👏

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 9 днів тому +4

    Telangana prajalu andha thotthulake vote vesthru em cheppina waste

  • @satyadurgamatchingcenterje1152
    @satyadurgamatchingcenterje1152 9 днів тому +13

    Jai brs kcr

  • @Smill7ff
    @Smill7ff 9 днів тому +3

    Verequq
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 9 днів тому +1

    జై భారత్... జై తెలంగాణ

  • @ramluakula7650
    @ramluakula7650 3 дні тому

    Excellent explanation sir

  • @vinayvlogs1194
    @vinayvlogs1194 8 днів тому +3

    Kcr is imp for telangana

  • @vijaychilukuri4346
    @vijaychilukuri4346 9 днів тому +1

    సూపర్ గా చెప్పినవ్ అన్న

  • @narasimhacharychalloju9555
    @narasimhacharychalloju9555 8 днів тому +1

    Very good explaination

  • @chiliverusrinivas6576
    @chiliverusrinivas6576 9 днів тому +1

    Sir super ❤ spech Jai kcr Jai Telangana Jai Brs

  • @beemraoa1528
    @beemraoa1528 8 днів тому +1

    Sir correct Telangana ki kcr chala avasaram malli bumper majority tho vastharu jai kcr jai Telangana..

  • @byagari.shankarappa388
    @byagari.shankarappa388 4 дні тому +1

    Actually how many vacancies are there in Telangana will u.please feedback

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 9 днів тому +1

    Kaleswaram is the life line of Telangana. Without this project Telangana will suffer from water crisis.

  • @dileepsingh2183
    @dileepsingh2183 9 днів тому +1

    కోదండరాం పదవి ఇవ్వమని ఎవరికీ ఇవ్వలేదు కానీ కనీసం మర్యాద తీయలేదు రెండోది పరిపాలన సక్కగుంటే సరిపడుతుంది కదా

  • @gurramramesh4486
    @gurramramesh4486 9 днів тому +1

    Jai Telangana Jai kcr sir jai brs jai bolo Telangana

  • @iamwayrs5040
    @iamwayrs5040 8 днів тому +1

    ❤❤❤❤❤❤

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 7 днів тому +1

    సార్ k c r ని పోగొట్టుకుని తెలంగాణ ప్రజలు చాలా తప్పు చేశారు

  • @sgcleaningservices8461
    @sgcleaningservices8461 9 днів тому +1

    Jei jei jei, telagana, jei jei jei, kcr, jei, provides, anna⚘⚘⚘🌷🌷🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajinikanthgoudbodiga4469
    @rajinikanthgoudbodiga4469 9 днів тому +1

    Jai kcr jai brs Jai Telangana

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 9 днів тому +1

    Prakash garu, Kaleswaram project is still not repaired.

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 3 дні тому

    టెక్నాలజీని ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పలేదు దేశాలమద్య రాష్ట్రాలమద్య ఇచ్చిపుచ్చుకోవచ్చు

  • @BamapetaMahendar143
    @BamapetaMahendar143 9 днів тому +4

    Good MSG SIR 🙏🙏🙏🙏🙏 మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి సార్

  • @somaryanvlogs8388
    @somaryanvlogs8388 5 днів тому

    Jai KCR .. Jai Telangana.. people suffering becoz of congress rule

  • @sitharamamurthyravada2773
    @sitharamamurthyravada2773 9 днів тому +1

    Meeku raksha KCR.not CBN.

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 6 днів тому

    Earlier people were told that the entire design was given by KCR but now you are telling Andhra engineers are responsible

  • @chandugadu2210
    @chandugadu2210 9 днів тому +2

    Jp govt jobs waste ani misguide chesaru kaani valla state ki use ayyela private jobs ravali ani korukunnaru..valla states lo elagu it jobs kashtam kada ..vallaki kavalsina vishayam ktr sooper annadu

    • @MahilaTelugu
      @MahilaTelugu 9 днів тому

      U misunderstood his words..kontamandi gov jobs ani chala years waste chesukuntunnaru..even my sister wasted 3,4 years final she selected in group2 salary chala takkuva..just one day velli resign chesi soft ware join ayindi..tanaki already experience undi..month ki 1lakh vastundi..group 2 lo 29k

  • @krishnakatkam7988
    @krishnakatkam7988 9 днів тому +1

    Devlopment Ki Cash ivvaru kada...?..

  • @anandmadikonda6976
    @anandmadikonda6976 9 днів тому +1

    ప్రకాశన్న పగటి కలలు కంటున్నాడు....మీకు మంచి పేరు ఉంది....లేనిపోనివి మాట్లాడి విలువ తగ్గించుకోకండి.....

    • @tvashtaa9033
      @tvashtaa9033 9 днів тому +1

      Vastavalu matladite nik atlaneyy vuntadhi bro. Konchem avagahana penchukoo.

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 6 днів тому

    Dr. Jay Shankar saved his respect- he died or else he would have also been sidelined

  • @srikanthbabupendem9270
    @srikanthbabupendem9270 9 днів тому +1

    Is that 20 members goes from BRS to Congress then from Congress to BRS 40 members

  • @prash-c9j
    @prash-c9j 5 днів тому

    ప్రకాష్ garu తెలంగాణ కాంగెస్ నాయకులు కు అంత ధైర్యం లేదు వీళ్లకి అంత scene లేదు రేవంత్ ను cm ga దించడం సాధ్యం కాదు

  • @melkodurswapna2855
    @melkodurswapna2855 7 днів тому

    Sir meeru matalu vintunteee dyryangaa vundi, janalu meee voice ni vinaliii, mari intha picholla telangana janalu anipinchi pichi kopam vastundiii,..
    Nizanga singareni vallu antha kcr ki anti gaa vunnaru sirrr

  • @MahilaTelugu
    @MahilaTelugu 9 днів тому +1

    Revanth undadu undadu ani anundri..brs mla lu andaru que kadutndru congress ki

  • @perukakoteshwarrao2481
    @perukakoteshwarrao2481 9 днів тому +1

    Riyal

  • @HappyGreyhound-wi4dd
    @HappyGreyhound-wi4dd 9 днів тому +1

    Kcr chanal kcr kaleswaram project lo suiting cheyyaly😂

  • @shekhart8440
    @shekhart8440 5 днів тому

    Saar , please post these minute details you mentioned about the different projects in the form of you tube shorts . I will share this with ignorant people .

  • @khajariyazuddinmahmood7856
    @khajariyazuddinmahmood7856 4 дні тому

    project not required who ever say need not rule the state they can vacate the seat as you are not fit to arrange repairs.

  • @user-po3ro2bu3x
    @user-po3ro2bu3x 9 днів тому +1

    దయచేసి ఇట్లాంటి టైటిల్స్ పెట్టకండి

  • @user-kc3ex5tt5w
    @user-kc3ex5tt5w 4 дні тому

    To merge Mps first into BJP...and later merge Brs party also .and as many opinion that most MLAs may tend to join Bjp after that amd slowly increase Brs + Bjp strenght in assembly..and to topple congress party......this is opinion of so many.
    .god knows the hidden secrets....politics have no ethics..?????

  • @teegalasubashreddy2590
    @teegalasubashreddy2590 9 днів тому +2

    మీ లాంటి మేధావులు తెలంగాణ ప్రజలకు అన్ని చెప్పాలి సార్

  • @pramodkumar-bf5vy
    @pramodkumar-bf5vy 5 днів тому

    BRS Chapter Close

  • @chanderd1839
    @chanderd1839 6 днів тому

    Jai KCR Sir

  • @dileepsingh2183
    @dileepsingh2183 9 днів тому

    నువ్వు ఎంత కేసీఆర్ పక్షులు మాట్లాడి నీకు ఏ పోస్ట్ ఇయ్యడు నీకు బి ఆర్ ఎస్ అధ్యక్ష పదవి ఇస్తారేమో అని ఆశపడుతున్నట్టుగాడు

  • @rameshreddy4299
    @rameshreddy4299 4 дні тому

    Revanthreddy c.m ga vundudu davute ante kcr c.m ayithada ithani matalaku amayina ardham vunnadha

  • @allauddinmd4210
    @allauddinmd4210 7 днів тому

    Milanty vallu nijanni nammaru

  • @informativechannel5825
    @informativechannel5825 9 днів тому

    doubt baba

  • @dileepsingh2183
    @dileepsingh2183 9 днів тому

    ప్రకాష్ గారు ఎంత మచ్చలు చెప్తున్నావు గాని డిపీట్ అవ్వని కారణాలేంటిది అక్కడ ఒక్క కుటుంబం నుంచి ఎంతమంది పనిచేయాలి. భారతదేశం పని చేయాలా వద్దా ఏంటి ప్రజలకు జరిగిన మేల్ ఏంటిది అనవసరమైన అప్పులు ఎందుకు

  • @ramuluananthula6624
    @ramuluananthula6624 8 днів тому

    Yu or frd

  • @nirmalareddy1274
    @nirmalareddy1274 9 днів тому +2

    ఈ వ్యవహారాలు మాట్లాడాల్సింది రాజకీయవేత్తలు మీలాంటి వాళ్ళు కాదు ప్రకాష్ గారు మీ మీరు మాట్లాడే మాటల్లో వాస్తవాలను వెలికి తీసుకుని మాట్లాడితే బాగుంటది ఏ కాలానికి ఆ గొడుగు పట్టే టువంటి పరిస్థితుల్లో మీ ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రజలు కూడా అన్ని గమనిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు వాస్తవాలకు దగ్గరగా రండి వాస్తవాలను మాత్రమే మాట్లాడండి మీరు అనేక రకాల లబ్దం పొందితే పొందిన కానీ, ఇంకా తాసిల్దార్ జోక్ ఎటువంటి విధానాన్ని రూపుమాపు ఉంటే మంచిది సమాజానికి మంచి ఆలోచన తోటి మంచి మార్గాన్ని తెలియజేసినట్లు అయితే బాగుంటది అందరు ఆమోదిస్తారు కానీ సమయం సందర్భం ని బట్టి మీరు మాట్లాడండి విధానాలు కొన్ని చాలా తప్పుడు విధానంగా కొనసాగించినట్లయితే ప్రజలు ఉపేక్షించు, పట్టించుకోరు కోదండరామ్ గారి గురించి గురించి మాట్లాడుతున్నారు కదా సకల జనుల సమ్మె విషయం మీకు తెలిసింది కాదా ఆరోజు కోదండరాం గారు గొప్ప పిలుపునివ్వడం వల్ల సకల జనులు అందరూ ఒక్క తాటిపై వచ్చి ఎంత సక్సెస్ చేశారో మీకు తెలిసింది కదా, ఒక గొప్ప ఉద్యమం మరి చరిత్రలో నిలిచిపోయే అటువంటి ఉద్యమం, అటువంటి ఉద్యమం ఇక వస్తుందో లేదో తెలీదు కానీ అది సక్సెస్ ఉద్యమం ఆ ఉద్యమంలో అందరూ పాల్గొన్నప్పుడు రాకపోతే బాగుండదు అన్న ఉద్దేశంతో జయశంకర్ సార్ దిశా నిర్దేశం చేయనట్లయితే అక్కడికి కెసిఆర్ గారు వచ్చేవారా? చిట్టి చివరకు రావడం జరిగింది అది మీకు తెలుసు కదా ఎందుకు ప్రస్తావన తీసుకు రారు?

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 3 дні тому

      ఉద్యమ సమయంలో తెలంగాణా మీద ఆంద్రా దోపిడికి కాంగ్రేస్ కారణం అని చెప్పిన కోదండరాం, ఇప్పుడు అదే కాంగ్రేస్ సంకలో కూచుని పదవులు తీసుకని అనుభవిస్తున్నాడంటె ఆయన ఎటువంటి ఉద్యమకారుడో అర్థమవుతుంది ఆయన ప్రజల ఎజెండా కాకుండా వ్యక్తిగత ఎజెండా మనసులో పెట్టుకుని ఉద్యమంలో పాల్గొన్నాడని అర్థమవుతుంది

  • @shankerbyri1626
    @shankerbyri1626 8 днів тому

    నువ్వు కూడా ఆ నీడన బతికిన మనిషివే కదా కోదండ రాము పదవి అడిగే మనిషి కాదు అంటున్నావు మళ్లీ ఎంపీగా పోటీ అంటున్నావు నీకు ఏమైంది కచ్చితంగా కాలేశ్వరం అనేది రాష్ట్రాన్ని నాశనం చేసింది కాళేశ్వరం ప్రాణహిత చేవెళ్ల నే కరెక్టు అయినా ఎల్లంపల్లి లో మీరు నీళ్లు పోయించడం ఏమిటి అది కాంగ్రెస్ ముందు భవిష్యత్తు కోసం కట్టింది ఒక్కటి కట్టినారు కూలిపోయింది

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt 4 дні тому

    Kaleshwarsm panikiradu Anna vadu vedava dadhamalu

  • @sreeguruakula.4567
    @sreeguruakula.4567 9 днів тому +2

    ఆరే K C R ఏన్ని వందల కోట్లు ఇచ్చాడు..ఎంత తీసుకున్నారు...

  • @rajinikanthgoudbodiga4469
    @rajinikanthgoudbodiga4469 9 днів тому

    Gumpu mestri yepudu matameedha vunadani yi prajalu chepudu matalu vini Telangana ni agam chesaru

  • @bandarivenkataswami
    @bandarivenkataswami 9 днів тому +3

    కాగ్ రిపోర్ట్ నరేంద్రమోది ఎలా ఇవ్వమంటె అలా ఇచ్చారు అని మాట్లాడావు అది నిరూపించ గలవా,
    నీరూపించలేనప్పుడు మాట్లాడే అర్హత నీకు లేదు ఇంకేదయిన మాట్లాడు.

    • @venkateswararao2219
      @venkateswararao2219 7 днів тому

      You are right.Prakash garu
      shamelessly supporting KCR. KCR political career is finished.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 3 дні тому

      కాగ్ రిపోర్టు గురించి ఒక ఇంటర్వ్యూలో లెక్కలతో సహా చెప్పాడు ప్రకాష్ అది చదువుకో

  • @janaksairamarao145
    @janaksairamarao145 8 днів тому

    Waste interview, waste questions,most waste answers. Meaningless & time waste interview, iam unemplyee

  • @krishnakatkam7988
    @krishnakatkam7988 9 днів тому

    Nee bonda...Adi Rjyasaba..ki Raajinaama.. public Votlu veru....

  • @RaviN-si9ti
    @RaviN-si9ti 9 днів тому

    అయ్యా వెర్రి పుష్పం...లక్ష కోట్లు పెట్టి Dam లు కట్టేది, సినిమా హీరోలు పాటలు పడుకోవటానికో లేక చేపలు రొయ్యలు పెంచుకోవటానికో కాదు..సరే కట్టాడు కానీ అది నాణ్యత లేదు..అయినా 200 ఏళ్లు వుండాల్సిన Dam లు 2 ఏళ్లలో కొట్టుకుపోవటం ఏంటి?. ఇంకా జనాలను పిచ్చోళ్లను చేయటం తప్ప.

    • @tvashtaa9033
      @tvashtaa9033 9 днів тому

      Are baabu.
      Meeru maararu raa.
      Andhuke verripukulantar.
      Adi dam kaduraa baabu. Barrage.
      Nuvvu , nee ayya poi Kasturi telustadi.
      Telsi maatladtharaa.....teliyani amaayakatavam thoo maatladtharaaa....asal em chadukunnar raa baabu.
      Subject avgaahana leka maatladaku.

    • @tvashtaa9033
      @tvashtaa9033 9 днів тому

      Nuvvu nijamga picchipukonivi broo...sry to say

    • @sathishdarshanala6137
      @sathishdarshanala6137 6 днів тому

      @@tvashtaa9033vidu reddy mundakodku bro

    • @sathishdarshanala6137
      @sathishdarshanala6137 6 днів тому

      @@tvashtaa9033 illeterate fellow ravi

  • @ganeshpendela22
    @ganeshpendela22 9 днів тому +2

    ఎంతసేపు కేసీఆర్ ని జోకడం తప్ప ఏం లేదు... కేసీఆర్ చేసిన తప్పులను మాత్రం చెప్పడు...

  • @nneer8317
    @nneer8317 6 днів тому

    mee matalu anni howla maatalu

  • @SingireddyJangareddySingireddy
    @SingireddyJangareddySingireddy 9 днів тому +1

    అంటే కేసీఆర్ కి ఓట్లు వేస్తే ప్రజలు మంచోళ్ళ , వెయ్యక పోతే వెదవల ఇక్కడే మీ స్వార్థం అర్థమౌతుంది ప్రకాష్ గారు. ప్రజలని ఎవ్వడు మోసం చేయాలి కేసీఆర్ , కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీ , అహంకార మాటలే వాళ్ళను గద్దె దించినాయి . అది కప్పి పుచుకొనికే మంది మీద , జనాల మీద ఏడిచి లాభం లేదు....

  • @ChilipiKrishnudu
    @ChilipiKrishnudu 7 днів тому +1

    Government should ban govt jobs all over India

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 3 дні тому

      మీరు చెప్పింది తప్పు గవర్నమెంట్. ప్రజల గురించి అభివృద్ది సంక్షేమ పథకాల అమలు జరగాలంటె ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలిసిందె

  • @venkatnarayana3526
    @venkatnarayana3526 7 днів тому +1

    Kcr గారు పవర్లో ఉన్నపుడే మేడిగడ్డ కూలిపోయింది 8నెలలు పోలీస్ కాపలా పెట్టి రిపేర్ చేపట్టక మూసివేసింది నిజం కాదా. మీరెన్ని చెప్పినా నిర్మాణ నాన్యతా లోపాలు కళ్లకు కట్టినట్టు కనబడుతున్నాయి. దేశంలో ప్రపంచంలో ఎన్నో నిర్మానాలు జరుగినవి ఇలాగే కూలి పోతూన్నాయా మరి😢😮

  • @srinivaschineni235
    @srinivaschineni235 7 днів тому

    Muy

  • @ananthreddy6548
    @ananthreddy6548 9 днів тому

    Current aviri ayipodu babu. Usage thaggithe Generation unit offchestaru other wise grid collapse avurhundhi
    Kaleshwaram not viable

  • @acharyakurapativenkatnaray9524
    @acharyakurapativenkatnaray9524 9 днів тому

    Prakash garu
    Please don't try to support the looter in the new State

    • @tvashtaa9033
      @tvashtaa9033 9 днів тому

      Okka 1 year aagu broo. Entha peddha looter gaadu cm aindoo telustadi nik.

  • @reset.india20
    @reset.india20 9 днів тому

    ఒక్కటి నిజం... CBN arrest నీ హాస్యాస్పదం చేయడం BRS ను 60 స్థానాలలో చావు దెబ్బ తీసింది.

  • @KasamThirupathi
    @KasamThirupathi 9 днів тому

    Varasathva vudyogalu,eyyadam thappu,,,,jithalu viparithamga penchindu,,,,9/shatham vudyogula koraku 90/shatham jananiki anyayam cheyyadam prajaswamyam spurthiki,virudham.vichala vidi palana kcr palana,,,arkasamathulathanu,debbesindu........samanyulaku melukanna kide akkuva jarigindhi ......

  • @Shpltelugu
    @Shpltelugu 7 днів тому

    Ni bondha ra

  • @satyanarayanam4580
    @satyanarayanam4580 9 днів тому +3

    Tiger KCR

  • @JathinEnnam
    @JathinEnnam 5 днів тому +1

    అసలు ఎందుకు ఇస్తున్నా వురా నువ్వు ?

  • @venkatbandari8566
    @venkatbandari8566 9 днів тому +4

    That is the difference between KCR and Revanth Reddy.

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 9 днів тому +3

    4000 pension Inka epud isthadu

  • @krishnaharikota3179
    @krishnaharikota3179 8 днів тому

    ప్రకాష్ అన్న నీ వివరణకు నాజోహార్లు. కొంచం కేసీఆర్ సర్ గారికి చెప్పి ఆయనకు నచ్చజెప్పి ఆయనకు ధైర్యమిచ్చిమన తెలంగాణను మనం కాపాడుకోవలన్న మీరు మంచి మేధావులు ఎంతో ఓపిక ఉన్నవారు అందరూ కలసి తెలంగాణకు పూర్వవైభవం తెగలరు.ఎందుకంటే కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ అంధకారమే కాంగ్రెస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ తెలంగాణా మీద ప్రేమలేదు అన్న ఇంకో దొంగ మల్ల రెండు కండ్ల సిద్ధాంతమంటూ మల్ల దూరే ప్రయత్నంచేస్తుండు వీడేమో తుపాకీ రాముడి లెక్కరేవంతురెడ్డి గాడు ఏ క్షేనాన తెలంగాణను అమ్ముతాడో అన్న భయం వేస్తుందికావున మీలాంటి మేధావులు ఊరుకుంటే ఇది కనుమరుగు అవడం కాయం దయచేసి పెద్దలు ఆలోచించగలరు

  • @chandugadu2210
    @chandugadu2210 9 днів тому

    Jp govt jobs waste ani misguide chesaru kaani valla state ki use ayyela private jobs ravali ani korukunnaru..valla states lo elagu it jobs kashtam kada ..vallaki kavalsina vishayam ktr sooper annadu