వర్షం కురుస్తున్న వేళలో.........పల్లెటూరి జీవనం 🌈🌧️🌿💧village vlogging in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 195

  • @SumaVillagewife
    @SumaVillagewife  3 місяці тому +10

    ua-cam.com/video/-PhTTcrQifs/v-deo.html 👈అమ్మ వాళ్ళ హోమ్ టూర్ వీడియో చూడాలి అనుకుంటే పైన ఉన్న లింక్ ని క్లిక్ చేయండి ☝️

  • @rojamani6564
    @rojamani6564 3 місяці тому +14

    హాయ్ సుమ❤❤ మీ ముగ్గురు అక్క చెల్లెలు అనుబంధం చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది సుమా అక్క చెల్లెలు అంటే ఇలాగే ఉండాలి అనిపించిన అంత బాగుంది😊😊 మరో మంచి వీడియో తో మళ్ళీ రావాలి నమస్తే 👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      హాయ్ అండి థాంక్యూ సో మచ్ 🙏🙏 ❤️❤️❤️🤗

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 3 місяці тому +9

    మీరు ముగ్గురు అక్క చెల్లెల్లు చాల బాగ వుంటారు. మీ అమ్మ నాన్న అదృష్టవంతులు. వీడియో బాగుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నిజమేనండి మీరన్నట్టుగానే మా అమ్మ నాన్న చాలా అదృష్టవంతులు 👍👍❤️🤗

  • @umat.urlakshmi4042
    @umat.urlakshmi4042 3 місяці тому +2

    Hi సుమ మీ కుటుంబాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది సుమ. మీ కుటుంబం ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఎవ్వరి దృష్టి తగలకూడదు.

  • @veeraprabha2355
    @veeraprabha2355 3 місяці тому +2

    Chaala thrupthiga jeevisthunnaru godbless you Amma namaste 🙏 🥰

  • @baithishirisha5261
    @baithishirisha5261 3 місяці тому +14

    హయ్ సుమ మీ ఇంట్లో లాగానే మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం మా తమ్ముడు మా నలుగురు పిల్లలు వచ్చారు అంటే ఇలంత చాలా సందడిగా ఉంటుంది సుమ పిల్లలు మీరు అంత అమ్మావాల ఇంటికి వెళ్లి నందుకు ఇలంతా సందడిగా ఉంది ఈ వాతావరణం వల్ల అందరికీ జ్వరాలు వస్తున్నాయి ఇంట్లో ఆడవాళ్ళకి బాగాలేదు అంటే పుట్టింటికి వెళాలి లేద వాలే మనదరకీ రావలి కద సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      అవునా అండి 😍♥️♥️
      అందుకే నా.... వీడియోస్ కి మీరు
      బాగా కనెక్ట్ అవుతున్నారు 🤣😂🤗♥️♥️♥️♥️👍👍
      Okay Andi Tq somuch 👍♥️♥️

    • @swarnalatha388
      @swarnalatha388 3 місяці тому

      Nice video suma garu 👍👌👌🌹🌹

    • @gangadharreddy9529
      @gangadharreddy9529 16 днів тому

      Nicevideo

  • @sobhamaddineni3129
    @sobhamaddineni3129 3 місяці тому +5

    your garden (moms place) is so beautiful. no words to discribe

  • @gudurunagalakshmi8769
    @gudurunagalakshmi8769 3 місяці тому +1

    Mee videos chusaka nalo chala marpu vachindi thanku so much akka

  • @gopichethana
    @gopichethana 3 місяці тому +4

    చాలా సంతోషంగా ఉంది అక్క.మీ బాండింగ్ చూస్తుంటే❤❤❤

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 3 місяці тому +2

    Super 👌 manchi kutumbam

  • @jayasree1787
    @jayasree1787 3 місяці тому +1

    super super super video suma middle class kastalu baga cheppavu tq

  • @Asrinu-sk8cx
    @Asrinu-sk8cx 18 днів тому

    మీ ఫ్యామిలీ బాగుంది

  • @bhavaniGanga-go4no
    @bhavaniGanga-go4no 3 місяці тому +7

    Hi sister mee Chinna Chelli hyd lo unna mee maridini ela love chesindi antey meedi baga palletooru kadha andukani adugutunnanu video super undi 🌹🌴🌲🌷

  • @ramanojuposibabu9720
    @ramanojuposibabu9720 3 місяці тому

    Same to our family

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 3 місяці тому

    Me mugguru akka chellellu Chusi chala santhoshamga undandi me videos chusthe manasuku yentho prashanthamga untundandi👌 Video

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      నమస్తే రాధిక గారు శుభోదయం అండి 🌞🌄🌿🌿🌿🦋🦋💐💐💐🦜🦚♥️♥️♥️🤗

    • @k_Radhika_Reddy
      @k_Radhika_Reddy 3 місяці тому

      @@SumaVillagewife Good morning 🌅 Suma garu

  • @narasimhudupatta9076
    @narasimhudupatta9076 3 місяці тому

    Mi peddha chelli mi ku akka laga undhandi mi chelli meeru oka laga unnarandi😍

  • @Nani.pasupuleti
    @Nani.pasupuleti 3 місяці тому +3

    Me ammavalla illu chala bavuntundi garden Inka bavuntundi

  • @himabindu7040
    @himabindu7040 3 місяці тому +4

    Nice bonding suma❤ beautiful family❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi Tq somuch 😍❤️❤️❤️🤗

  • @sangeetaraju278
    @sangeetaraju278 3 місяці тому +1

    Super suma gaaru 👌👌👌

  • @girijanaglakkoju168
    @girijanaglakkoju168 25 днів тому

    Nice vedio

  • @shriharidra
    @shriharidra 3 місяці тому

    Hi సుమ సూపర్ వీడియో 👌👏👏👏

  • @pandabrothers3949
    @pandabrothers3949 23 дні тому

    Super❤❤❤❤❤

  • @utlasuseela3067
    @utlasuseela3067 3 місяці тому +1

    Nice good family

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 3 місяці тому +1

    Akka chillilu super sumagaru❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నమస్తే అండి సీతామహాలక్ష్మి గారు 🙏🙏😍
      ఎలా ఉన్నారండి బాగున్నారా ♥️♥️🤗

  • @vijayalakshmitutori
    @vijayalakshmitutori 3 місяці тому

    బాగుందండీ

  • @Umavillagewife
    @Umavillagewife 3 місяці тому +2

    హాయ్ సుమ వీడియో చాలా బాగుంది ❤️🎉🎉

  • @KaretiMahalakshmi-ek5uu
    @KaretiMahalakshmi-ek5uu 3 місяці тому

    Super Family

  • @jhansirapaka18
    @jhansirapaka18 3 місяці тому

    Chalabagundhe. Sumagaru

  • @KarnashobhaRani
    @KarnashobhaRani 3 місяці тому +1

    Super family sis ❤❤🎉🎉

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi 3 місяці тому

    Nice video suma.enjoy with your sisters.❤❤😊😊🌧️🌧️

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hi Andi good morning 🌞🌄🦋🌿🐝
      Tq somuch andi ❤️ ❤️ 🤗 👍

  • @RadhamohanGosukonda
    @RadhamohanGosukonda 3 місяці тому +2

    Mee amma valla illu chala bagundi suma. Alage mee mugguri bonding chala bagundi🎉🎉

  • @sriushaslearningactivities6529
    @sriushaslearningactivities6529 3 місяці тому +1

    All is well All is well

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi Tq somuch ♥️♥️♥️♥️

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 3 місяці тому +2

    Ma mugguru akkalaki hi 😊. Video bagundi akka. Pillalu vasti baguntundi akka. chinna akka pillala tho adukunivaru.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      హాయ్ రా......❤️❤️❤️
      నీ హెల్త్ ఎలా ఉంది బాగుందా 😍♥️♥️
      పుట్టింట్లో అంతా బాగుంటే ఎప్పుడు
      సందడిగానే ఉంటుంది సిస్టర్ 🤗👍

  • @Muralialigeti
    @Muralialigeti 3 місяці тому

    హాయ్ సుమ వీడియో చాలా బాగుంది సుమా పెద్ద మరిది వస్తే మా చిన్న మరిది అని చెప్తున్నావు వీడియోలు ముగ్గురు అక్క చెల్లెలు చాలా బాగున్నారు

    • @Muralialigeti
      @Muralialigeti 3 місяці тому

      సుమ ఆదివారం రోజు వీడియో పెట్టగానే వెంటనే చూసేదాన్ని ఈ వీడియో సోమవారం చూస్తున్నాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      హాయ్ అండి ♥️♥️
      నేను కూడా మీ కామెంట్ కోసమే ఎదురు చూసాను
      ఏంటి ఇవాళ కామెంట్ పెట్టలేదు అని
      సరే ఖాళీ లేదేమో ఖాళీ అయినాక పెడతారులే అనుకున్నా 😍❤️❤️❤️❤️🤗👍👍👍

    • @Muralialigeti
      @Muralialigeti 3 місяці тому

      సుమ నా కామెంట్ కోసం నువ్వు ఎదురు చూస్తావని నేను అనుకోలేదు నువ్వు చాలా బిజీగా ఉంటావు కదా వీడియోలో వాయిస్ ఇచ్చేటప్పుడు మీ పెద్ద మర్దిని చూపిస్తూ మా చిన్న మరిది అని చెప్పావు

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      @Muralialigeti అవునండి పొరపాటున అలా చె😏 చెప్పి ఉంటాను 😜🤣

  • @mounikamouna3120
    @mounikamouna3120 3 місяці тому

    Nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Mounika Garu good morning 🌞🌄♥️♥️💐

    • @mounikamouna3120
      @mounikamouna3120 3 місяці тому

      @@SumaVillagewife very good morning

  • @rohinilekkala5432
    @rohinilekkala5432 3 місяці тому

    Chala chakkaga vundhi Suma mi family

  • @KaretiMahalakshmi-ek5uu
    @KaretiMahalakshmi-ek5uu 3 місяці тому

    super Family

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 3 місяці тому +1

    Hii akka video chala bagundi ammavalla illu chala baguntundi chuttu mokkalatho

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️🤗

  • @working_mom_and_2_kids
    @working_mom_and_2_kids 3 місяці тому +3

    మీ వీడియో చాలా బాగుంది కానీ,
    మీ వాయిస్ ఓవర్ ఏదో కార్టూన్ కి తెలుగు డబ్బింగ్ చెప్పినట్టు ఉంది, సాగదీసి సాగదీసి...
    అలా కాకుండా నార్మల్ గా మాట్లాడండి వినడానికి చాలా బాగుంటుంది..
    ఆ మాటలు వినలేక చాలా చోట్ల స్కిప్ చేసి చూసాను నేను. ఇది పాజిటివ్ suggestion మాత్రమే...

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నమస్తే అండి 🙏🙏🤗❤️❤️
      కానీ ఇప్పటివరకు నా వీడియోస్ ఇలానే చూడడానికి ఇష్టపడుతున్నారు అండి ఎవ్వరు ఇలా చెప్పలేదు
      మీలాగే ఇంకో 10, 20 మంది నాకు కామెంట్స్ పెట్టి ఉంటే గనుక నా వాయిస్ మీరన్నట్టుగా మార్చుకునేదాన్ని🎤🎧😜

  • @bhimavaram.Lo.me.bujjakka
    @bhimavaram.Lo.me.bujjakka 3 місяці тому +1

    Nice family sister 👌👌😍😍

  • @shailajachinthalapati2523
    @shailajachinthalapati2523 2 місяці тому

    Mi amma vaala home chusteh ardam indi milo intha thelivi podupu cheyadam ela vachindi nice family

  • @swathiprasadbolla8029
    @swathiprasadbolla8029 3 місяці тому

    Care full suma fever tagina taruvata joint pains vastunavi

  • @DeviChitimoju
    @DeviChitimoju 3 місяці тому

    Suprrr❤❤❤talli👑👑👑👌🤗😘

  • @talkingpearelvarsha
    @talkingpearelvarsha 3 місяці тому +1

    Mi ada paduchu chala baguntundi

  • @kuraganlaradhika3448
    @kuraganlaradhika3448 3 місяці тому

    Your_great_suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      ఎందుకండీ 🤔
      బక్కగా ఉన్నందుకా ....🤣😂😂

  • @SatishBgranite
    @SatishBgranite 3 місяці тому

    Nice vedio suma... Mantan jillalo varshalu ekkuvaga unnai kada amma valla into daggara chuttupakkala anta .bagunda suma. Erlu pongutunnai anna rani adiganu suma..,

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నమస్తే అండీ 🙏🙏
      మా అంతా బానే ఉందండి 👍
      Tq somuch andi 🙏🙏❤️♥️

  • @nazimanazima3014
    @nazimanazima3014 3 місяці тому +1

    First comment 🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister Tq somuch 😍 ♥️♥️♥️♥️♥️♥️

  • @Sunitha-e4h
    @Sunitha-e4h 3 місяці тому

    Nice family sister🎉

  • @y.praveen2525
    @y.praveen2525 3 місяці тому

    Super akka❤❤

  • @NanduNandakumar-mn3mx
    @NanduNandakumar-mn3mx 3 місяці тому

    Nice family suma sister❤❤❤🎉🎉🎉

  • @keerthipamula8886
    @keerthipamula8886 3 місяці тому

    Muggurilo mi last sister bagunnaru

  • @Malliswari799
    @Malliswari799 3 місяці тому

    👌

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 3 місяці тому +1

    Subodayam suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నమస్తే అండి 🙏🙏💐🌿🌿🦋🐝

  • @KManjula-i8x
    @KManjula-i8x 3 місяці тому

    Hi akka good morning nice video beautiful family akka ❤❤❤❤❤❤

  • @kousarshaik-vq7ux
    @kousarshaik-vq7ux 3 місяці тому

    Suma garu..meeru navite chala bagunaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      అవునా అండి 😍❤️❤️❤️🤗😀

  • @SmilingRussellTerrier-kh7cz
    @SmilingRussellTerrier-kh7cz 18 днів тому

    మీ వీడియోస్ బాగున్నాయి వ్యవసాయ కుటుంబాలు ఎలా వుంటాయో తెలుస్తుంది

  • @luckyfilms2062
    @luckyfilms2062 3 місяці тому

    Akka memu mugguram akkachellellam chala bavuntundi maakukuda meere chellila vunnaru😂 ekkadina anthe kada akka ,health jartha akka andaridi ,happy ga vunddali andaru❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      హాయ్ రా.......♥️♥️♥️♥️😍
      థాంక్యూ సో మచ్ 🤗😀🤣😂👍👍

  • @komalakumari2322
    @komalakumari2322 3 місяці тому

    Super suma

  • @mahathi27
    @mahathi27 3 місяці тому

    Good relations❤🙏👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      నమస్తే అమ్మ 🙏🙏🙏🤗♥️♥️♥️♥️

  • @ramsujay4628
    @ramsujay4628 3 місяці тому +4

    మీ చిన్న మరిది గారిని చూయించనేలేదు సిస్టర్

  • @SwethaReddy-e4z
    @SwethaReddy-e4z 3 місяці тому

    Hi suma
    Meeammavaalla enti
    Greenari bhagundi
    Nys vidiyo

  • @malliswari.chichuchichu4032
    @malliswari.chichuchichu4032 3 місяці тому

    Good morning akka ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii raa good evening 😍❤️❤️❤️

  • @veeralakshmi17
    @veeralakshmi17 3 місяці тому

    Good morning friend ❤❤

  • @ManjuBh-l3f
    @ManjuBh-l3f 3 місяці тому +1

    Hi sis❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister good evening❤️❤️❤️🤗

  • @VasuKuramdasu-c6d
    @VasuKuramdasu-c6d 3 місяці тому

    Akka nuvvu super akka chinna bava ami chestaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      Hii Vasu 🤗💐
      చిన్న బావకి హైదరాబాద్లో చిన్న వ్యాపారం ఉంది.
      సంక్రాంతి పండక్కి తప్ప మిగతా రోజుల్లో రాడు.
      పైగా మీ చిన్న బావకి నేనంటే కొంచెం అభిమానం
      ఎక్కువ అందుకే రాడు 🤣🤣
      Tom and Jerry అన్నమాట 😔

    • @VasuKuramdasu-c6d
      @VasuKuramdasu-c6d 3 місяці тому

      Thank you so much akka

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 3 місяці тому

    Hi suma garu super sisters ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      హాయ్ లక్ష్మి గారు థాంక్యూ సో మచ్ అండి ❤️❤️❤️👍

  • @Satya-g5w
    @Satya-g5w 3 місяці тому +1

    Hi akka me chinna chelli weak ga vundhi sankrathi ki vachhinappudu chala bagundedi blood supply chesi healthy food thinamanu🥕🍎🍹👍 akka amma valla enti daggara bagundi vlog 👌🫂🫂 chinna chelli ni thanu earn chesina money lo one month ki 2000 rupes save cheyamanu akka nuvve vallaku cheppali e rojullo money kuda important akka nenu alage vundedanini. Kani eppudu maranu akka.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister ❤️❤️❤️❤️🤗
      ఇప్పటికైనా తెలుసుకొని మారినందుకు super 👌👌👍👍 చెల్లికి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను ప్రతి నెల ఎంతో కొంత మనీ సేవ్ చేసుకోమని కానీ ఇంట్లో ఖర్చులకే సరిపోతుంది సేవ్ చేయడం కష్టమే రా ......😔👍

  • @menakareddy1210
    @menakareddy1210 3 місяці тому

    Suma nuvve chinnadanilaga Valle peddavallalaga unnaru😅

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      ఏం చేస్తామండి మరి బక్క ప్రాణం 😂🤣🤣❤️❤️🤗

  • @Geethaj1234
    @Geethaj1234 3 місяці тому

    🙏SUMA 👌🏽👌🏽👌🏽👌🏽

  • @JammuBrother
    @JammuBrother 3 місяці тому

    👌👌👌💖💖💖

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister ❤️
      Ela unnaru bagunnara 😍♥️♥️♥️♥️

    • @JammuBrother
      @JammuBrother 3 місяці тому

      Haa good maa meru mee sister yala unaru

  • @kolluchakravarti557
    @kolluchakravarti557 3 місяці тому

    Video inka kasepu unte bagunnu anipistundi suma garu naku akka chellelu unte bagunnu nenu okka kuturni

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      బాధపడకండి సిస్టర్ మీరు అదృష్టవంతులు 🤣
      ఎందుకంటే ఉంటే ఒక కూతురుగానైనా పుట్టాలి
      లేదా గొప్పింట్లోనైనా పుట్టాలి కానీ అటు ఇటు కాకుండా మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టామంటే అతివృష్టి , అనావృష్టి. మనల్ని చూద్దామంటే అమ్మ నాన్న దగ్గర ఏముండదు అమ్మ నాన్న చూసుకుందామంటే
      మన దగ్గర ఏముండదు . ఆడపిల్లగా పుట్టే కంటే అడవిలో చెట్టు గా పుట్టడం మంచిది 😔🥹

    • @kolluchakravarti557
      @kolluchakravarti557 3 місяці тому

      Kani kasta sukallo thoduku thodu undali sister👭

  • @PriyankaPedde
    @PriyankaPedde 3 місяці тому

  • @LakshmiReddy-br2hh
    @LakshmiReddy-br2hh 3 місяці тому +1

    Hi.suma❤❤👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      హాయ్ అండి 😍❤️❤️❤️🤗

  • @rajeswarivaddepati
    @rajeswarivaddepati 3 місяці тому

    Hai suma❤❤

  • @haritha3655
    @haritha3655 3 місяці тому +2

    Mi chinna chelli chala kastalu paduthundhi mundhu vlog lo chepparu kadha. Thank gurinchi cheppandi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      మంచి సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానండి ❤️❤️👍👍

  • @bhargavsai9384
    @bhargavsai9384 3 місяці тому +1

    రెండు గ్రాములు చెవిలీలు కాస్ట్ ఎంత పడింది సిస్టర్

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నమస్తే అండి 🙏
      ఆ చెవిలీలు పాత బంగారం ఇచ్చేసి కొన్నదండి 👍👍🤗

  • @sumalatha8518
    @sumalatha8518 3 місяці тому

    Hi Suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌄🌞💐💐💐😍❤️❤️❤️

  • @gonagalabhanuja-oi8jl
    @gonagalabhanuja-oi8jl 3 місяці тому

    Suma maa ammanannalaku kuda manchi allulle dorikaaru.kaani kodalu not good suma.em chestam raatha anthe.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      మంచి వాళ్లకు మంచి రారండోయ్ 😂🤣🤣
      అదే విధరాత ✍️

    • @gonagalabhanuja-oi8jl
      @gonagalabhanuja-oi8jl 2 місяці тому

      Anthe suma .naaku chala badaanipistundi.chala goppaga bratikaaru.ippudu maa amma tanani chusi bayapadipotundi.vaalla sommu unnappatiki.

  • @BhargavRevu
    @BhargavRevu 3 місяці тому

    Varshaniki Kodi Kura ok mari garelevi

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      గారెలు కోడి తిన్నదండి 🐔🐓
      కోడ్ని మేము తిన్నాము 🤣🤣👍

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 3 місяці тому

    Mi videos baguai sumagaru

  • @ganeshmarri7308
    @ganeshmarri7308 3 місяці тому

    Ye uru idi....yekada

  • @MounikaNusetti
    @MounikaNusetti 3 місяці тому +1

    Hi sister s goodmorning memu kuda milage mugurmu akka chellamu suma eka 1 brother ma akka nanu chala bagachukutudhi nenu 2 machelli love marriage chesukudhi nenukuda love marriage chekunna 😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Wow super sister 👌👌👌👌😍♥️♥️♥️♥️👍

  • @doodipalaSandhya-kp1nz
    @doodipalaSandhya-kp1nz 3 місяці тому

    Hi suma me sisters names anti suma ❤super

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      హాయ్ అండి 😍❤️❤️❤️
      పెద్ద చెల్లి పేరు లోవ
      చిన్న చెల్లి పేరు దుర్గ అండి 👍

  • @Vantalu-d8n
    @Vantalu-d8n 3 місяці тому

    Hi

  • @Kameshwari0828
    @Kameshwari0828 3 місяці тому

    Hi syster

  • @srilathavalpireddy9098
    @srilathavalpireddy9098 3 місяці тому

    Hi suma

  • @gudurunagalakshmi8769
    @gudurunagalakshmi8769 3 місяці тому

    Akka meru epudu aritaku lo bojanam chestaru kada apatikapudu fresh ga techukoni adi chudaniki chala baguntundi epati lagane video super ga undi

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister ❤️❤️❤️❤️🤗
      Tq somuch 👍👍🌿🌿🌿🦜🦚🦋🐝🌈🌈

  • @sureshrama753
    @sureshrama753 3 місяці тому

    Hi Suma Ela vunnaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      హాయ్ అండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు 😍❤️❤️

  • @SujathaKovellapalli
    @SujathaKovellapalli 3 місяці тому

    Me chinna chellike ate bhogoledhu

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      ప్లేట్లెట్స్ పడిపోయాయి
      బ్లడ్ సరిగా లేదండి 😔👍

  • @ramyasri7351
    @ramyasri7351 3 місяці тому

    Video chala bandhi akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister good morning 🌞🌄🌿🌿🌿🦋💐💐 ❤️❤️🤗

    • @ramyasri7351
      @ramyasri7351 3 місяці тому

      Good morning akka

  • @srilatha6668
    @srilatha6668 3 місяці тому +2

    muggurilo nuvve chinnadanila unnavu

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      బక్క ప్రాణంగా కదండీ మరి😂🤣🤣

    • @srilatha6668
      @srilatha6668 3 місяці тому

      @@SumaVillagewife 😀😀🥰🥰🥰🥰👍

  • @keerthipamula8886
    @keerthipamula8886 3 місяці тому

    Ayyo baboi anta Mandi adapillalaaaaaa nenite anta Mandi unte ma intiki rammanni asalu pilavanu ekkada chusinaaaa hairs deyyalaaaa untaru

  • @myself_priya00
    @myself_priya00 3 місяці тому

  • @vedasworld8668
    @vedasworld8668 3 місяці тому

    Hi sis ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister good morning 🌞🌄🌿🌿🦋💐🤗♥️♥️