😂😂 Jai Congress ante you mean to say Congress learnt him...don't tie him to party he is leader by himself and he needs stage that is Congress party that's it. Party should be thankful to him. If he moves out of party and contest do you vote for him or Congress party ....change you mindset
Feroz bhai మీ దగ్గర చాలా మంచి లక్షణాలు ఉన్నాయి చాలా నేర్చుకోవాలి రాజకీయ నాయకులంతా మీకు లాగా సింపుల్గా ఉంటే అసలు భారత దేశం ఎప్పుడో బాగుపడేది పేదవాడు అనేవాడే ఉండడు
సోదర పిరోజ్ మీకు ❤ మీమ్ముల గెలిపించుకునే బాధ్యత అక్కడి ప్రజలది మీరు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిచి ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో మిమ్ముల చూసి వడుచు కోవాలి ❤
ఫిరోజ్ ఖాన్ గారు మీరు నిజంగా మన దేశానికే గొప్ప ఆదర్శం rolemodal మిమ్మల్ని మేము inspiration గా తీసుకుంటాము ఇంత మంచి గొప్ప వ్యక్తిని మాకు పరిచయం చేసినందుకు నిరూపమ గారికి thanks
అన్న ఫస్టు నీకు నమస్కారం మీరు ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతారు అన్న పని వాళ్ళని సొంత కుటుంబం లాగా చూస్తున్నందుకు చాలా గౌరవంగా ఉంది అన్న పని వాళ్ళతో కూర్చొని భోజనం మీ గొప్పతనం అన్న ఇంకొకటి చెప్పారు పనివాళ్ళు ముందు ఆ తర్వాతఎవరైనా 🙏🙏♥️
మంచి మానవతా వాది.. కల్మషం లేని మనస్తత్వం.. తన వారు అనుకుంటే ఎంత దాకా అయినా వెళ్లే మనస్తత్వం... వెరీ సింపుల్ అండ్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ... నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి... లవ్ యు ఫిరోజ్ భాయ్
మంచిగా ఆలోచించడానికి మతం కులం ఏవి అడ్డురావు ఈ కులం వాళ్ళే ఈ మతం వాళ్లే మంచిగా ఆలోచిస్తారు అనేది నిజం కాదు అని నిరూపించారు... మీ ఆలోచనలు చాలా బాగున్నాయి అందరూ మీలాగే ఆలోచించాలి🙏🏻🙏🏻
Hmm..bro....today....every party division society with caste and RELIGIOUS politics....that is Christians or HINDU....oka...VOTER ga...manam dani ki INFLUENCE kakudadhu..adhe na wish 🙏🙏🙏🙏🙏
మంచి మానవతా విలువలున్న ఫిరోజ్ ఖాన్ గారిగురించి ఇంత మంచి అవగాహన కల్పించిన నిరుపమ గారికి అభినందనలు. We must thank Nirupama garu for giving a clear understanding about Feroz Khan who is having humanistic values.
లైఫ్ లో ఫస్ట్ టైం మీలాంటి ఒక నాయకుడిని ముస్లిం గాని కాకుండా మనమందరం ఒకటే అనే నినాదంతో ముందుకు వెళ్తున్న అందుకు హ్యాట్సాఫ్ సార్ మీలాంటివారు చాలామందికి స్పెషల్ అవ్వాలి ఇన్స్పిరేషన్ అవ్వాలి👌🙏🙏🙏
😢😢అన్న డ్రైవర్ అన్నావు చూడు నాకు కన్నీరు తెప్పించినావు 😢 నేను కుడా డ్రైవర్ ను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఇంత మంచి నాయకుడు నువ్వు గెలవాలి ❤❤మా డ్రైవర్ సపోర్ట్ ఉంటుంది
ఫిరోజ్ ఖాన్ బాయ్ you are a great ఒక డ్రైవర్ ని పక్కన కూర్చోబెట్టి భోజనం చేయడం చానా great నేను secretariat డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీ వీడియో చూసి చాలా happy అయింది thank you sir
సమాజాన్ని అర్థం చేసుకోను తను తాను తగ్గించుకొని ప్రజల దృష్టిలో కుమార్ జీవించేవారు నీలాంటివారు ఉన్నారంటే చాలా థాంక్స్ నేను ఆదర్శంగా తీసుకొని ఇతరులు కూడా ఉండాలని నా కోరిక థాంక్స్ అన్న
మీలాంటి రాజకీయ నాయకులు ముస్లింలుగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కుల మతాలకతీతంగా మీ ప్రసంగాలు అన్ని కులాల మతాల ప్రజలను కలుపుకుపోయే విధి విధానాలకు నేను దాసోహం 🙏🤝💐
ఫిరోజ్ ఖాన్ గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మానవత్వం ఉన్న లీడర్ ఈరోజు మీరు ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది సార్ కానీ మీరు ఓడిపోవడం అనేది దొంగ ఓట్లు వల్ల ఓడిపోయారని యావత్తు తెలంగాణ రాష్ట్రానికి తెలుసు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్సీ హోదాలో మినిస్టర్ పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
you are such a warm personality. I love you Sir. You are way better thn majority of politicians we have in our country. You should lead congress in Telangana.
Being a marwadi a hindu i idolize Feroz khan...state of mind he holds is adorable we need people like him...but ther is a saying diamonds n gems are rare so is Feroz khan.....
తమరిలాగా నాయకుల ఉంటే దేశం బాగుపడేది మిత్రమా మీ లాంటి వ్యక్తులు చాలా అవసరం సుమా భగవంతుడు తమరికి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగ చేయాలని ప్రార్ధిస్తూ తమ శ్రేయోభిలాషి
Feroz bhai, I really like you. I never seen person like you. I admire you. Please focus to win next time from Telangana. We all with you. Live long. God bless.!
నిజమైన నాయకుడు అన్న ఫిరోజ్ ఖాన్ నార్మల్ గా ఉండటం ఆయన ద్యేయం గొప్ప మనిషివి అన్న మీరు తప్పకుండ ఈ సారి గెలుస్తావని అందరికి ఉన్నది గెలుస్తారు మీరు గొప్ప నాయకుడు అంటే రాజశేఖర్ రెడ్డి తర్వాత మిమ్మల్నే చూస్తన్నా ✋✋✋✋✋🙏
You are service are required for people i like you Sir i pray to God that you Should be Strong Cool mind and to Serve the People of Telangana Jai Congress Jai REVENTH REDDY GARU JAI Rahul Gandhi Garu Jai Congress Namaste 🙏
అన్న నీలాంటి ముస్లిము లు ఈ దేశములో ఉన్నందుకు గర్వంగా ఉంది
Very good lunguag Feroz bhai phonber plz iam congress man
Zahirabad
Rey Muslim anaku ra we all are Indians 🇮🇳
Super
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤bbye 14:30
ఫెరోజ్ భాయ్ మీరు ప్రజల్లోంచి వచ్చిన గొప్ప నాయకుడు మీ లాంటి నాయకుడు మా తెలంగాణ లో ఉండటం పూర్వ జన్మ సుకృతం.. 🙏🙏🙏🙏🙏
Great leader
@@brahmaiahbanala4305 9😊😊😊😊😊😊😊😊😊😊😊
2:47 2:47
అమ్మా,అమ్మా,అమ్మ ఈ పిలుపు పలికిన ఏకైక మైనార్టీ నాయకుడు #ఫిరోజ్_ఖాన్
జై కాంగ్రెస్
😂😂 Jai Congress ante you mean to say Congress learnt him...don't tie him to party he is leader by himself and he needs stage that is Congress party that's it. Party should be thankful to him. If he moves out of party and contest do you vote for him or Congress party ....change you mindset
Nan loudalo congress 😂😂
Nin amani denginde congress 😂😂
ఇలాంటి మానవత్వం, ఆలోచనలు.. ఉన్న రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు హ్యాట్సాఫ్ టు ఫిరోజ్ ఖాన్ గారు 🙏🙏🙏
Feroz bhai మీ దగ్గర చాలా మంచి లక్షణాలు ఉన్నాయి చాలా నేర్చుకోవాలి రాజకీయ నాయకులంతా మీకు లాగా సింపుల్గా ఉంటే అసలు భారత దేశం ఎప్పుడో బాగుపడేది పేదవాడు అనేవాడే ఉండడు
నా లైఫ్ లో నాకు 1స్ట్ టైం బాగా నచ్చిన ,నేను మెచ్చిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకులు మీరు గాడ్ బ్లెస్స్ యు అన్న
సోదర పిరోజ్ మీకు ❤ మీమ్ముల గెలిపించుకునే బాధ్యత అక్కడి ప్రజలది మీరు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిచి ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో మిమ్ముల చూసి వడుచు కోవాలి ❤
ఫిరోజ్ ఖాన్ గారు మీరు నిజంగా మన దేశానికే గొప్ప ఆదర్శం rolemodal మిమ్మల్ని మేము inspiration గా తీసుకుంటాము ఇంత మంచి గొప్ప వ్యక్తిని మాకు పరిచయం చేసినందుకు నిరూపమ గారికి thanks
అన్న ఫస్టు నీకు నమస్కారం మీరు ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతారు అన్న పని వాళ్ళని సొంత కుటుంబం లాగా చూస్తున్నందుకు చాలా గౌరవంగా ఉంది అన్న పని వాళ్ళతో కూర్చొని భోజనం మీ గొప్పతనం అన్న ఇంకొకటి చెప్పారు పనివాళ్ళు ముందు ఆ తర్వాతఎవరైనా 🙏🙏♥️
Sir మీకు గొప్ప మనసు ఉంది. అందరి హృదయాల్లో ఉన్నారు.. భగవంతుడు మీకు పూర్ణ ఆయుష్షు ఇవ్వాలని నా మరియు ప్రజల కోరిక..
👉🙏 ఫస్ట్ డ్రైవర్ కి అన్నం పెట్టి తర్వాత తను తింటాను అన్నాడు...🙏 దేవుడు ఎక్కడో లేడు... ఫిరోజ్ ఖాన్ గారు దేవుడు...💯🌹🙏
Great sir 👌👌👌👌
మంచి మానవతా వాది.. కల్మషం లేని మనస్తత్వం.. తన వారు అనుకుంటే ఎంత దాకా అయినా వెళ్లే మనస్తత్వం... వెరీ సింపుల్ అండ్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ... నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి... లవ్ యు ఫిరోజ్ భాయ్
నిజమైన నాయకుడు ❤️
మంచిగా ఆలోచించడానికి మతం కులం ఏవి అడ్డురావు ఈ కులం వాళ్ళే ఈ మతం వాళ్లే మంచిగా ఆలోచిస్తారు అనేది నిజం కాదు అని నిరూపించారు...
మీ ఆలోచనలు చాలా బాగున్నాయి అందరూ మీలాగే ఆలోచించాలి🙏🏻🙏🏻
I am HINDU...but i love u Ur attitude anna... RELIGION is not important
ne lanti vadu undabatti india ila aindi ra lucha ga
I. Iove you sir gretyour
@@srinivasgoud7788 ...ok..bro
Yes I am also hindu and BJP supporter but I like him n wish to see as MLA
Hmm..bro....today....every party division society with caste and RELIGIOUS politics....that is Christians or HINDU....oka...VOTER ga...manam dani ki INFLUENCE kakudadhu..adhe na wish 🙏🙏🙏🙏🙏
మంచి మానవతా విలువలున్న ఫిరోజ్ ఖాన్ గారిగురించి ఇంత మంచి అవగాహన కల్పించిన నిరుపమ గారికి అభినందనలు.
We must thank Nirupama garu for giving a clear understanding about Feroz Khan who is having humanistic values.
అన్న మీరు నిజమైన భారతీయ ముస్లిం
లైఫ్ లో ఫస్ట్ టైం మీలాంటి ఒక నాయకుడిని ముస్లిం గాని కాకుండా మనమందరం ఒకటే అనే నినాదంతో ముందుకు వెళ్తున్న అందుకు హ్యాట్సాఫ్ సార్ మీలాంటివారు చాలామందికి స్పెషల్ అవ్వాలి ఇన్స్పిరేషన్ అవ్వాలి👌🙏🙏🙏
ఫిరోజ్ బయ్యా మీ ఇల్లు ఇంత సింపుల్ గా వుంది ఎందుకు?& U r great leader & హ్యాట్సాఫ్ to u బయ్యా , జై కాంగ్రెస్ పార్టీ, జై రేవంత్ రెడ్డి ❤❤❤❤❤🎉
నాకు ఈయన అమ్మా అమ్మా అనే పిలుపు చెవులకు విన సొంపుగా ఉంది థాంక్స్ సార్ 🙏🙏🙏🙏👌👌👌💐💐💐💐💐💐💐s
I met Feroz Khan. He is good good good human being ❤
పూజా నాయకుడు ఫిరోజ్ భాయ్ కు అనేక వందనాలు వందనాలు, మంచి వివరణ ఇచ్చారు
మీ ప్రేమ మంచితనం. మర్యాద మాట తీరు చాలా బాగుంది మీ లాంటి గొప్ప మనస్సు ఉన్న వారు ముస్లింగా పుట్టడం చాలా అరుదు
Clear thoughts and character
All the best for next elections Brother..❤🔥
100% మీరు ఈసారి గెలుస్తారు.
Hats off to you sir for your attitude.
R V REDDY.
మీలాంటి మానవతావాది ని ఈ కాలంలో ఎక్కడా చూడలేదు.. హాట్సాఫ్ సర్
అన్న ninu ఒక సారి MLA గా చూడాలని ఉందన్న
ఒక మంచి మనిషి ❤
Never heard of him before, he is a very good soul!
How much he loves and respects his wife mashallah 😊
😢😢అన్న డ్రైవర్ అన్నావు చూడు నాకు కన్నీరు తెప్పించినావు 😢 నేను కుడా డ్రైవర్ ను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఇంత మంచి నాయకుడు నువ్వు గెలవాలి ❤❤మా డ్రైవర్ సపోర్ట్ ఉంటుంది
From Newzealand 🇮🇳🇮🇳🇳🇿🇳🇿🇳🇿🇳🇿 ...Feroz is Wonderful Leader Down to Earth ...Next Upcoming Minister
Lovely home that makes special for them. Everything in the home are awesome especially paintings marvelous. His interview is also too good.👍
ఫిరోజ్ ఖాన్ బాయ్ you are a great ఒక డ్రైవర్ ని పక్కన కూర్చోబెట్టి భోజనం చేయడం చానా great నేను secretariat డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీ వీడియో చూసి చాలా happy అయింది thank you sir
సమాజాన్ని అర్థం చేసుకోను తను తాను తగ్గించుకొని ప్రజల దృష్టిలో కుమార్ జీవించేవారు నీలాంటివారు ఉన్నారంటే చాలా థాంక్స్ నేను ఆదర్శంగా తీసుకొని ఇతరులు కూడా ఉండాలని నా కోరిక థాంక్స్ అన్న
అన్న ఇన్ని రోజులు నీ గురించి ఎమో అనుకున్న కానీ నువ్వ దేవుడు అన్న ఈ రోజు నుండి నీ వెంటే నేను జై కాంగ్రెస్ జై ఫిరోజ్ ఖాన్ అన్న
సార్ మీరు చాలా గొప్ప రాజకీయ నాయకులు మీలాంటి వారు దేశ ప్రధాని గా ఉండాలి
అల్లా రూపంలో వున్న ఫీరోజన్నా 🌹💪💪👍🏻
తప్పు allah tho polchaku bro
But he very good person
Allah kaadu manchi manishi anandi.
మీలాంటి రాజకీయ నాయకులు ముస్లింలుగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కుల మతాలకతీతంగా మీ ప్రసంగాలు అన్ని కులాల మతాల ప్రజలను కలుపుకుపోయే విధి విధానాలకు నేను దాసోహం 🙏🤝💐
ఫిరోజ్ ఖాన్ గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మానవత్వం ఉన్న లీడర్ ఈరోజు మీరు ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది సార్ కానీ మీరు ఓడిపోవడం అనేది దొంగ ఓట్లు వల్ల ఓడిపోయారని యావత్తు తెలంగాణ రాష్ట్రానికి తెలుసు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్సీ హోదాలో మినిస్టర్ పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Feroz Khan sir u r great sir and also kindly hearted person definitely u r in Ts assembly 2024 MLA
Love you Feroz Bhai.
I wanna hug you once for your dedication and sincerity towards family and public
you are such a warm personality. I love you Sir. You are way better thn majority of politicians we have in our country. You should lead congress in Telangana.
you are really one role model Anna👏👌
Very dynamic leader feroz bhai hatsaff 13:08
Big salute to u sir... 🇮🇳
Meeru open ga matladadam chala bagundi FEROZ bhai🙏❤️🔥
Hats off for your attitude and simplicity
బ్రదర్ ఫిరోజ్ ఖాన్ గారికి ఆదాబ్ నా పేరు నాగేశ్వరరావు విజయవాడ మీరు బాగుండాలి ఇలాగే వందేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
Being a marwadi a hindu i idolize Feroz khan...state of mind he holds is adorable we need people like him...but ther is a saying diamonds n gems are rare so is Feroz khan.....
My heart filled with full of happiness Bhayya
It is great opportunity for me to this program tku Suman tv news vijaywada
Super Anna ❤️💖🙏
Anni comments chandhivanu......oka negative comment kuda ledhu.....hatsoff ❤❤❤❤ sir
ఫిరోజ్ అన్న మంచి మనుషులకు చోటు ఇవ్వదు ఈ సమాజం... anyway all the best ❤❤
తమరిలాగా నాయకుల ఉంటే దేశం బాగుపడేది మిత్రమా మీ లాంటి వ్యక్తులు చాలా అవసరం సుమా భగవంతుడు తమరికి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగ చేయాలని ప్రార్ధిస్తూ తమ శ్రేయోభిలాషి
Very simple man with high dreams ...
Sir meeru great👏👏👏👏
He spreads the vibes of zing and hope..Be Blessed, Feroz Bhai 🥀🍀👍
Great super nice hero
Really hero sir. 🙏🙏🙏
FEROZ GARU
YOYR THOUGHT'S ARE HIGHLY APPRECIABLE
YOU ARE GREAT MAN YOU ARE HIGH VISION PERSONALITY
HAT'S OFF🎉❤
Really wonderful person & very good husband ❤
Sir మీరు మంత్రి కావాలి God bless you
Positive energy
ఫిరోజ్ భాయ్ నువ్వు నువ్వే the graet
Really great sir.. ❤
NICE INTERVIEW 🙏
Suman tv good yt channel meeru diamond play button future lo tisukuntaaru milestone 😊😊
సార్. సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍థాంక్స్.
మీరు ఎమ్మెల్యే గా గెలవాలని korukunta
Sir ur heart is soooooo pure
Feroz bhai, I really like you. I never seen person like you. I admire you. Please focus to win next time from Telangana. We all with you. Live long. God bless.!
Very good bro 😊
True 🇮🇳Indian... Great bayya
నేటి సమాజంలో మనసున్న మహారాజు ఫిరోజ్ భాయ్
Sir u should become Minister and definitely u will do good to our society
ఫిరోజ్ ఖాన్ అన్నగారు ,నేను మీకు ఫ్యాన్ ఐపోయా .. రియల్లీ మీరు సూపర్బ్.గాడ్ బ్లెస్స్ యు అన్న...
మీరు నాంపల్లి వదిలేసి వేరే ఎక్కడైనా పోటీ చేయండి పక్కా గెలుస్తారు
నిజమైన నాయకుడు ఇలానే ఉండాలి భాయ్
ఫెరోజ్ భాయ్ మీ సిద్ధాంతం బాగుంది.ప్రజల్లో నుండి వచ్చిన నాయకులు మీరు.మీలాంటి జనంలో ఉండాలే.
He is a very good human being,a very good soul
Simple life high thinking👍
Amazing human being and good true leader
అన్న మీ మాటలు చాలా inspire ga ఉంటాయ్ హ్యాట్సాఫ్ అన్న ఫిరోజ్ అన్న I LIKE YOU
🙏.....గ్రేట్ లీడర్
Now a days India need this type of leaders
Lovely interview with sir
Long live feroz Bhai...u r really great
He is looking promising ...
All the best
Superb. Great leader.... 👏 lucky Congress party
Thank u sir ur thinking super
Sir thanks and God bless you
A very good leader....madam...SIR telugu mida konchem ..Grip takkuva...anduke LUNGI ani vaadaru..he is most knowledge in HINDI...and English...
నిజమైన నాయకుడు అన్న ఫిరోజ్ ఖాన్ నార్మల్ గా ఉండటం ఆయన ద్యేయం గొప్ప మనిషివి అన్న మీరు తప్పకుండ ఈ సారి గెలుస్తావని అందరికి ఉన్నది గెలుస్తారు మీరు గొప్ప నాయకుడు అంటే రాజశేఖర్ రెడ్డి తర్వాత మిమ్మల్నే చూస్తన్నా ✋✋✋✋✋🙏
భార్యభర్తలు గ్రేట్ అన్న మీరు ఒకసారి MLA కావాలి
Great leader and great human being
Great human being person and Me father & mother 🙏 great people sir😊
గ్రేట్ attitude Firoz Bhai...
You are inspiration sir...great human being