కళ్ళలో నీరు ఆగడంలేదు. ఫిరోజ్ ఖాన్ లాంటి గొప్పమనిషికి ఈ పుత్రికా వియోగం అనేది....జరగడం జీర్ణించుకోలేని వాస్తవం..ముస్లిం లలో ఇలాంటి నాయకుడిని ఇప్పటివరకూ చూడలేదు......salute firoz bhai
ఫిరోజ్ ఖాన్ గారు...పుత్రిక శోకంలో కూడా మీరు పేద పిల్లలకు విద్యావకాశాలు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. మీకు, మీ శ్రీమతి గారికి ఆ అల్లాహ్ కొండంత మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ...
@@factcheck7237 కుండడు పాలు విరగి చెడిపోడానికి 20శాతం నిమ్మరసం కూడా అక్కర్లేదు ఒక్క బొట్టు చాలు అలాగే వ్యవస్థలో టెర్రరిస్టులు 0.001శాతం కూడా ఉండరు కానీ ప్రపంచం, మరియు అందున్న 99.999శాతం ప్రజలూ అభద్రతతో ఉండాల్సి వస్తోంది
మీరిచ్చే తీర్పు ఒక ప్రజానాయకుడుగా పదిమందికి ఉపయోగపడాలని మీలాంటి వాళ్ళు ఇంకా మంచి మంచి పనులు చేయాలని ప్రజలను పొందారని మేము హైదరాబాద్ ప్రజలందరూ కోరుకుంటున్నాం థాంక్యూ
Feroj khaan gaaru meeru chaala bhagaa మాట్లాడుతారు చాలా బాధాకరం మీ ధైర్యం చాలా గొప్పది మీ గుండెలో ఎంతో భాద ఉన్నప్పటికీ చానెల్ వాళ్ళకి సమయం ఇచ్చి మీ భాదను పంచుకున్నారు . మీకుతురు ఆత్మకు శాంతి చేకూరును గాకా
I am dear Khan. It is an unbearable incident in your Life. God rest her soul in peace. I pray God to give her birth again in your family to pacify your greif.😌🙏🌹🌸🌼💮🌸
I am core to Hindu pride. But Emotions doesnt have any religion. The Pain you and your family passed through is cannot be back. We will support you Feroz bhai.
It’s is not one person pain but required solution. Promotion of awareness to students from school to professional education level required. If the accused hang hope like a precedent change will come
@@kallurinarasimha6541 Bro required solution is not just punishing the driver. Our govt should change the build quality norms of passenger vehicles. Until then these automotive companies don't make vehicles with a strong body.
Since long back I am observing Mr Feroz Khan....he is a great,.I am Hindu..but there is no religious feelings about Humanity... Mr Feroz Khan not about only society please take care about your family.... Feroz Khan have no religious feelings he is purely humanist,God bless to Feroz
As a Hindu I have been following this person for 1 years having seen all interviews I can say that he has progressive mindset unlike asaduddin owaisi. Honest and secular
@@raghavnaidurockzyou6794 i know who is my dad,i just want to know how many dad's you people have 😀,if someone talk about Yogi he becomes your dad,and when someone talk about Modi he becomes your dad and here this kaala Lindi😆, don't you feel ashamed after having number of dad's
Feroz Bhai....you are a whole hearted person...very unfortunate, may her soul be rested in peace .....god shatters dreams of people but your plan on educating 45 students is something great ....wish your wife recover from this and become strong in her life
Extremely saddened for your loss sir! I had tears in eyes when you talked about your wife.i can’t imagine how brave you are to talk about this horrendous loss!!
Feroz bhai you are the most deserving person to be a law maker. I wish in this coming assembly elections you become a MLA and do the best to our society.
ఫిరోజ్ ఖాన్ అన్నా మీ అమ్మాయి తాన్యా ముసుకు శాంతి కలగాలని మీ భార్య లైలా గారికి ఆ భగవంతుడు మంచి ధైర్యము ఇవ్వాలని పది వేల మంది పిల్లలను చదివించేంత ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dear Mr Feroz Khan ji....your really a great personality. Your a vry rare & honest politician.I feel your the right man in the wrong party'. Please float your own party. My deepest condolences for the irreparable loss of your daughter. May God give you more strength to face this loss. Tkecare. Warm regards-Girish. Jai Hind 🇮🇳. Veteran of Indian Air Force.
**Very Good Program On Traffic Awareness On 14th September, 2022. A Welcoming Decision Feroz Bhai.** **Your Heart Is Very Strong, Try To Convince Your Wife.** **We Been Hindhu's Supporting Tanya Beta.** **Offcourse We Lost Tanya And We Will Defintly Pray For Her (Tanya) Our Daughter Too.**
Koni సార్లు మాత్రమే. EX: Raja Singh విషయంలో ఆయన చాలా తపుగా analysis చేశారు...y because..ఆయనకు తెలియదా zakir Naik చేపిన విషయాలే , vedio clips వునై కాదా.......
I am a hardcore Hindu. But after getting to know of you, I salute you Sir. Everything you are doing for this is society should be encouraged by many people. INDIA needs leaders like you
సార్ మీరు చెప్తుంటే నాకు ఏడుపొస్తుంది సార్ కూతుర్ని పోగొట్టుకొని మీరు ఎంత బాధ పడుతున్నారో మీరు చెప్పినట్టుగా పగవాడు కూడా రాకూడదు ఈ బాధ ఎంతమంది మీకు ఓదార్చిన మీ గుండెల్లో బరువు ఎవరు కూడా తీయలేరు మనం పోయేవరకు ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి మీరు మంచి గుండాల తానియా వాళ్ళ అమ్మ గారిని మంచిగా చూసుకోండి సార్ సార్ మేడమ్ గారికి ఒకటే చెప్పండి మీ అభిమానులు ఉన్నారు మీ అభిమానులే మీ పిల్లలనుకోండి జై భారత్ జై జవాన్ జై కిసాన్ జై భీమ్ ✊
Sir ma school lo chala books donation chesaru , he is good person , ma frd pelliki kuda guest ga vacharu vallu chala peda vallu help chesaru chala manchi varu sir Telugu chala baga matladutunnaru great sir chala baga chepparu sir great ♥️
గట్వంటి చిల్లరగాళ్లతో ఆడపిల్లలకు దోస్తాన ఎందుకు ప్రాణం బాయ్ పోయిన ప్రాణం తిరిగి వస్తాదా. అతి వేగం వల్ల చనిపోయే పిల్లలది తప్పు కాదు తల్లిదండ్రులది తప్పు. అతి స్వేచ్ఛ 👍
Feroz Ji I have great respect for you couple for your great vision. Great great. Taaniya is the unique feather to the vision cap of her Parents. GOD BLESS YOU BOTH VERY HAPPINESS IN YOUR VISION.
Feroz Bhai With your interview i became a big fan to you your crystal clear clarity made me a big fan of you given a chance i wish to see you personally
I pray God to give courage to overcome grief for the loss of loved one at very young age., Good initiative sir to organize candle march event on 14 September
మీకు బీజేపీ సరైన రాజకీయ పార్టీ. మీరు దేశభక్తులు. నిజాయితీ పరులు. హిందూ ముస్లిం ఐక్యతకు సరైన వారధి మీరు.... శత్రువు కు శత్రువు మిత్రుడు.... ...గుండెల్లో ఎంతో బాధనే కాదు. బుల్లెట్ కూడా ఉన్న ఉక్కు మనిషి.
vary bjp hidutva party ra halva poi raja gadni and aravind gadni baitake pampamanu apudu support chaystam chaypulu naky na kodkulni apati ke support chayam
Feels Bhai, I have seen couple Of interviews of you and you send to have a very genuine and pure heart with straightforwardnesses. Your words have very strong impact.
What happened is very unfortunate and it shouldn't have happened.. May God give you strength to overcome it.. Lot of respect from Chatrinaka Hyderabad.
ఈయన అంటే నాకు చాల ఇష్టం, ఈయన విజన్, ఈయన ఐడియాలజీ, ఈయన వ్యక్తిత్వం చాల చాల బాగుంటది🙏🙏 కానీ దేవుడు ఈయనకి అన్యాయం చేసిండు ఒక్కగానొక్క కూతురిని ఈయనకి దూరం చేసి
Feroz sir it’s really very sad to hear this, May her soul RIP we all support you sir and I am very big fan of you, always you fight for Right things, god blessings to you and your family sir, Be strong sir
విద్యా దానం..... వాహ్ ఒక ముస్లిం ఈ విధంగా మాట్లాడడం చాలా గ్రేట్.....ఫిరోజ్ భాయ్ నీకు పాదాభివందనాలు..fully matured person firoz bhai
సార్ మీ భార్య గారికి మీ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని,
ఫిరోజ్ అన్న మీ వైఫ్ కు దేవుడు సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్న....అలాగే మీ కూతురు తన్యా ఆత్మకు శాంతి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
ఫిరోజ్ భాయి.. మీ నిజాయతీ ..చాలా గొప్పది ..
నిజాలు మాట్లాడుతారు....
I too have great respect for him.. honest..man
యెస్
మీ కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని కలిగించాలి మాది గుంటూరు కానీ మీరు మా అభిమాన లీడర్ నిజాయితీగా మట్లదతరు మీ లాంటి వారికి మా సపోర్ట్ వుంటుంది sir
ఫిరోజ్ అన్న మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చాలా బాగుంది ధన్యవాదాలు❤🎉
కళ్ళలో నీరు ఆగడంలేదు. ఫిరోజ్ ఖాన్ లాంటి గొప్పమనిషికి ఈ పుత్రికా వియోగం అనేది....జరగడం జీర్ణించుకోలేని వాస్తవం..ముస్లిం లలో ఇలాంటి నాయకుడిని ఇప్పటివరకూ చూడలేదు......salute firoz bhai
Entha manchiga telugu la coment chusthuntey baga chadukunatu undhi aaaiiina ee chadukunavalalo mi lanti valu hindu muslim ga chusthunaro ?
We the Hindus only accepted his leadership but Muslims never accepted that's is the reason he will not elected as a MLA
ఫిరోజ్ ఖాన్ గారు...పుత్రిక శోకంలో కూడా మీరు పేద పిల్లలకు విద్యావకాశాలు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. మీకు, మీ శ్రీమతి గారికి ఆ అల్లాహ్ కొండంత మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ...
గుడ్ ఫెరోజ్ భాయ్.. మీకు మీ భార్య కి అల్లా strength ఇవ్వాలి. కూతురు లేని బాధ ఎవ్వరు తీర్చలేనిది.
ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు.you are great,sir. అందరికీ మంచి చేయాలనే మీ మంచి హృదయానికి, హేట్సాఫ్,sir
ముస్లింలందరూ మీకు లాగ నీజాయితీగా ఉంటే దేశం ఎంతో అభివృద్ధి చెంది అమెరికాను మించిపోయి ఉండేది అందరం సంతోషంగా ఉండేవారం
@@factcheck7237 కుండడు పాలు విరగి చెడిపోడానికి 20శాతం నిమ్మరసం కూడా అక్కర్లేదు ఒక్క బొట్టు చాలు అలాగే వ్యవస్థలో టెర్రరిస్టులు 0.001శాతం కూడా ఉండరు కానీ ప్రపంచం, మరియు అందున్న 99.999శాతం ప్రజలూ అభద్రతతో ఉండాల్సి వస్తోంది
Correct
Hii I'm Hindu religion
Hinduvulu andaru goppolla
Veellaku pillalu lera
Ray erri puka muslims andraru ani kadu Indian andaru
ఫిరోజ్ భాయ్, మీరు నిజాలే మాట్లాడుతారు. ఇంతటి కష్టం భరించే ధైర్యం మీకు ఆ భగవంతుడు కల్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
హిందూ ముస్లిం ఐక్యతకు సరైన వారధి మీరు....Feroz Khan Great Leader
Sir good
correct👌
Right, dynamic and sensible leader.
మీరిచ్చే తీర్పు ఒక ప్రజానాయకుడుగా పదిమందికి ఉపయోగపడాలని మీలాంటి వాళ్ళు ఇంకా మంచి మంచి పనులు చేయాలని ప్రజలను పొందారని మేము హైదరాబాద్ ప్రజలందరూ కోరుకుంటున్నాం థాంక్యూ
Sir, as a father i can understand the pain sir... was unable to stop tears... God bless Tanya soul...
May Almighty bless Tanya sister with highest levels of Jannah.
-Ameen
Bhai aap 100/percent kharact bhole osaleku jhail me dhalavu jhab papaka hathma shanthi othe
Very great sir..
This man deserve so much respect... ❤️
Nijalu matladutunnaru anipistunnaru
Chala humble person
@@sujathasankuri8639 yes
Uncle thaniya vision is great thought.....God bless u always...🙏
తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు సార్...
Feroj khaan gaaru meeru chaala bhagaa మాట్లాడుతారు చాలా బాధాకరం మీ ధైర్యం చాలా గొప్పది మీ గుండెలో ఎంతో భాద ఉన్నప్పటికీ చానెల్ వాళ్ళకి సమయం ఇచ్చి మీ భాదను పంచుకున్నారు . మీకుతురు ఆత్మకు శాంతి చేకూరును గాకా
ఫిరోజ్ ఖాన్ గారు మీరు మాట్లాడితే నాకు కన్నీళ్లు ఆగటం లేవు సార్ చాలా బాధాకరం సారి మీ కూతురి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ. ...ఓం శాంతి
ఓం శాంతి శాంతి శాంతిః.
I am dear Khan. It is an unbearable incident in your Life. God rest her soul in peace. I pray God to give her birth again in your family to pacify your greif.😌🙏🌹🌸🌼💮🌸
🥺
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్
So Sad !ఫిరోజ్ ఖాన్ గారు మీ అమ్మాయి చనిపోవాడం చాలా బాధాకరం మీ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా🙏
I am core to Hindu pride. But Emotions doesnt have any religion. The Pain you and your family passed through is cannot be back. We will support you Feroz bhai.
It’s is not one person pain but required solution. Promotion of awareness to students from school to professional education level required. If the accused hang hope like a precedent change will come
👍
I am from kurnool but I love you bro
P
@@kallurinarasimha6541 Bro required solution is not just punishing the driver. Our govt should change the build quality norms of passenger vehicles. Until then these automotive companies don't make vehicles with a strong body.
చాలా విషాదకర ఘటన. మీకు మీ కుటుంబానికి నా యొక్క ప్రగాడ సానుభూతి. తాణ్య ఆత్మకు శాంతి జరగాలి 💐💐.
దేశ. రాష్ట్రంలోనే నిజాయితీ గలిగిన నాయకులు ఫిరోజ్ ఖాన్ గారు
ఫిరోజ్ కం లాంటి మంచి మనిషికి ఇలాంటి కష్టం రాకూడదు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి
ఫిరోజ్ ఖాన్. ఈ పేరు. చాల ఫేమస్. కాంగ్రెస్ పార్టీ లో..కానీ ఎవరినైనా సరే. వున్నది వున్నట్టు మాట్లాడతారు.l like him.
కాంగ్రెస్ పార్టీ లో ఫిరోజ్ ఖాన్ తప్ప ఎవడు నిజాయితీగా మాట్లాడాడు
Since long back I am observing Mr Feroz Khan....he is a great,.I am Hindu..but there is no religious feelings about Humanity...
Mr Feroz Khan not about only society please take care about your family....
Feroz Khan have no religious feelings he is purely humanist,God bless to Feroz
right bhai
As a Hindu I have been following this person for 1 years having seen all interviews I can say that he has progressive mindset unlike asaduddin owaisi. Honest and secular
And tell me something about Raja Singh
Secular meaning telsa, athanu muslim ,valaki secularism tho pani ledu ,monna chusav ga muslim youth ni lolli hangama cheyinchadu.
@@warriorwarrior9095 + he is your dad .. don't you know?
@@raghavnaidurockzyou6794 i know who is my dad,i just want to know how many dad's you people have 😀,if someone talk about Yogi he becomes your dad,and when someone talk about Modi he becomes your dad and here this kaala Lindi😆, don't you feel ashamed after having number of dad's
@@warriorwarrior9095 why u people fighting bro , humanity chupinchandi plz🙏, don't fight , we should fight against bad situations
Feroz Bhai....you are a whole hearted person...very unfortunate, may her soul be rested in peace .....god shatters dreams of people but your plan on educating 45 students is something great ....wish your wife recover from this and become strong in her life
నేను Brahmin కులం but నేను. మీ అభిమానిని...జై ఫిరోజ్ ఖాన్ గారు...
మీ లాగా. అందరూ..సమాజం కోసం.. ధైర్యం గా ఉండాలి
సూపర్ సార్....మీకు మీ కుటుంబంకు ఆ భగవంతుడు మీకు చల్లగా చూడాలి.....మీ కూతురు ఆత్మకు శాంతి కలగలని కోరుకూంటున్నా....🙏🙏
రజాకార్ల రాజ్యం లో రాజువు అన్న నువ్వు ❤️
Super comment anna
నిజం అన్న.🙏🙏🙏
Inka chala mandi unnaaru bhayya.
Hi Sir, be strong, you are the role model, great human being, wants to see you this time as MLA.
మనస్ఫూర్తిగా మీకు నా హృదయపూర్వక అభినందనలు really iam with u sir ❤❤
ఫిరోజ్ ఖాన్ గారు మంచి లీడర్
🙏
Not only good leader but also good man.
@@bvrprasad9294 yes 🙏
🌹🌹Om Shanti🌹🌹🙏🙏
Extremely saddened for your loss sir!
I had tears in eyes when you talked about your wife.i can’t imagine how brave you are to talk about this horrendous loss!!
You are great sir thinking about poor childrens🙏🙏🙏
బిడ్డ ఆత్మ కు శాంతి కలగాలి
He sounds humble and thoughtful person ...May god bless your family with strength... happiness they deserve...
He is not
Secularism athaniki asal ledu , athanu prophet mohmad vishayam lo Hyderabad youth ni rechagotindi feroz khan a alantapudu secular ela avtadi
ఫిరోజ్ గారు మీ యొక్క ఆలోచన సూపర్ సర్ ఎందరో పేద పిల్లలను మీ పిల్లలు అనుకోని చేసే ఆలోచన చాలా బాగుంది మీకు ధన్యవాదాలు సర్
Feroz bhai you are the most deserving person to be a law maker. I wish in this coming assembly elections you become a MLA and do the best to our society.
భాయ్ చాలా బాగా మాట్లాడారు...తండ్రి బాధ ఎలా ఉంటుందో,మీ మాటల్లో అర్ధమవుతుంది
ఫిరోజ్ ఖాన్ అన్నా మీ అమ్మాయి తాన్యా ముసుకు శాంతి కలగాలని మీ భార్య లైలా గారికి ఆ భగవంతుడు మంచి ధైర్యము ఇవ్వాలని పది వేల మంది పిల్లలను చదివించేంత ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dear Mr Feroz Khan ji....your really a great personality. Your a vry rare & honest politician.I feel your the right man in the wrong party'. Please float your own party. My deepest condolences for the irreparable loss of your daughter. May God give you more strength to face this loss. Tkecare.
Warm regards-Girish.
Jai Hind 🇮🇳.
Veteran of Indian Air Force.
You are really really super leader Feroz sir, so sad thanya death, RIP and condolences to all her family and friends.
మన దేశానికి నీలాంటి వాళ్ళు కావాలి అన్న 🙏🏻
**Very Good Program On Traffic Awareness On 14th September, 2022. A Welcoming Decision Feroz Bhai.** **Your Heart Is Very Strong, Try To Convince Your Wife.** **We Been Hindhu's Supporting Tanya Beta.** **Offcourse We Lost Tanya And We Will Defintly Pray For Her (Tanya) Our Daughter Too.**
ఫెరోజ్ అన్న నువ్వు సూపర్. థానియాకు జరిగినట్టు మరో అమ్మాయికి జరక్కుడుదు అనే నీ ఆలోచన చాలా బాగుంది 🙏🙏🙏
Congress lo నచ్చే నాయకుడు...రియల్ భారతీయుడు...ఫిరోజ్ ఖాన్ గారు🙏🏻🙏🏻 పేద పిల్లలకు సహాయం మంచి ఆలోచన
Good,May Almighty,bless your endeavour,
చాలా చాలా విచారించ దగిన విషయం. ఎవరికీ యిటువంటి కష్టం రావద్దు. మీరు ఎప్పుడూ నిజాలే మాట్లాడతారు.
Feroz garu mee feelings naaku artham ayyayi we r so sorry
Chala badakaram bayya God is ther me wife ki
🙏🏽🙏🏽🙏🏽 foroj Khan anna
@@achyutharao9436 yttwwwwww mujhe lookssddsssssdssssdsssddsss
Koni సార్లు మాత్రమే. EX: Raja Singh విషయంలో ఆయన చాలా తపుగా analysis చేశారు...y because..ఆయనకు తెలియదా zakir Naik చేపిన విషయాలే , vedio clips వునై కాదా.......
We all support you Sir. Good work you have started. I Got goosebumps when I heard your conversation.
Feroz Khan is good person. He lost his daughter because reckless driving of her friend. Very sad.
Really Hart's Of To You Sir..........🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
OK YOU ARE GREAT MAN AND YOUR SUGGESTIONS ARE ACCETABLE.
I am a hardcore Hindu. But after getting to know of you, I salute you Sir.
Everything you are doing for this is society should be encouraged by many people.
INDIA needs leaders like you
political super star Feroz Khan
సార్ మీరు చెప్తుంటే నాకు ఏడుపొస్తుంది సార్ కూతుర్ని పోగొట్టుకొని మీరు ఎంత బాధ పడుతున్నారో మీరు చెప్పినట్టుగా పగవాడు కూడా రాకూడదు ఈ బాధ ఎంతమంది మీకు ఓదార్చిన మీ గుండెల్లో బరువు ఎవరు కూడా తీయలేరు మనం పోయేవరకు ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి మీరు మంచి గుండాల తానియా వాళ్ళ అమ్మ గారిని మంచిగా చూసుకోండి సార్ సార్ మేడమ్ గారికి ఒకటే చెప్పండి మీ అభిమానులు ఉన్నారు మీ అభిమానులే మీ పిల్లలనుకోండి జై భారత్ జై జవాన్ జై కిసాన్ జై భీమ్ ✊
చాలా బాగా చెప్పారు సార్ అజయ్ గారు 🙏🙏🙏🙏🙏
😢😢😢😢😢
Such a Humble and Genuine Politician🙏🙏🙏always there to help the needy may God bless you with lots n lots of good health and prosperity and long life
Rip Tanya 🙏..Bhai... I am Hindu ...but love you Feroz Khan..Shaab
ఫిరోజ్ భాయ్ మీ బిడ్డ మీద మీకున్న ప్రేమ గొప్పది. మీ బిడ్డ పేరు మీద మీరు పెట్టిన ఫౌండేషన్ విజయవంతంగా ముందుకు వెళ్ళాలి. BEST OF LUCK SIR.
Sir ma school lo chala books donation chesaru , he is good person , ma frd pelliki kuda guest ga vacharu vallu chala peda vallu help chesaru chala manchi varu sir Telugu chala baga matladutunnaru great sir chala baga chepparu sir great ♥️
Feroz Khan garu “ you are great Sir “ . 🙏
ఫిరోజ్ భాయ్ మీకు కూతురు మీద వున్న ప్రేమను వివరిస్తూవుంటే కన్నీళ్లు ఆగడంలేదు భాయ్.
Wow..wat a heart touching clear narration..tears cudnt stop..
గట్వంటి చిల్లరగాళ్లతో ఆడపిల్లలకు దోస్తాన ఎందుకు ప్రాణం బాయ్ పోయిన ప్రాణం తిరిగి వస్తాదా. అతి వేగం వల్ల చనిపోయే పిల్లలది తప్పు కాదు తల్లిదండ్రులది తప్పు. అతి స్వేచ్ఛ 👍
ఫిరోజ్ ఖాన్ భాయ్ దేశ ప్రధానిగా ఉండాల్సిన క్వాలిటీస్ మీలో ఉన్నాయి అసమర్థులైన దేశస్థాయి కాంగ్రెస్ లీడర్ల స్థానంలో మీలాంటోళ్లు ఉండాలని కోరుకుంటున్నాను.
फिरोज भाई आपका अंदाज मुझे बड़ा अच्छा लगता
Feroz Ji I have great respect for you couple for your great vision. Great great. Taaniya is the unique feather to the vision cap of her Parents. GOD BLESS YOU BOTH VERY HAPPINESS IN YOUR VISION.
Feroz sir, God will give more pain to those who are good people and who can bear the pain...
We know how much of pain that you are going through....
శ్రీ ఫ్రిజ్ ఖాన్ గారు మీకు నా హృదయ పూర్వక సంతాప తెలుపు చునాను
🙏🙏🏵️🌸💐
Great man!! Honest n sincere!!
Feroz Bhai
With your interview i became a big fan to you
your crystal clear clarity made me a big fan of you
given a chance i wish to see you personally
I pray God to give courage to overcome grief for the loss of loved one at very young age., Good initiative sir to organize candle march event on 14 September
Great family 👏👏
Very good person.
Deserves to be as MLA to serve poor people.
Heartful condolences to you and your family sir.
Very heart breaking.
God Always be with you..
We will pray for god to give strengh & comfort to your family member...
Great vision
మీకు బీజేపీ సరైన రాజకీయ పార్టీ.
మీరు దేశభక్తులు. నిజాయితీ పరులు.
హిందూ ముస్లిం ఐక్యతకు సరైన వారధి మీరు....
శత్రువు కు శత్రువు మిత్రుడు....
...గుండెల్లో ఎంతో బాధనే కాదు. బుల్లెట్ కూడా ఉన్న ఉక్కు మనిషి.
vary bjp hidutva party ra halva
poi raja gadni and aravind gadni baitake pampamanu apudu support chaystam
chaypulu naky na kodkulni apati ke support chayam
Yes 100%
@@next.com98 topic enti, nuvvu pettina comment enti bro. chaduvukunnollaki, chaduvuranivallaki diff emundi?
Good naidu garu thinking good
Bjp enduku mata rajakiyalu chese Inka vere vallanu valla pillalanu godavalu petti champnika...musko bro
Thaniya 🙏🙏🙏🙏🙏
Very sad, RIP. But Feroz Bhai you are great for sending clear message to all about rash driving. 👍👍
Feels Bhai, I have seen couple
Of interviews of you and you send to have a very genuine and pure heart with straightforwardnesses.
Your words have very strong impact.
Sir meru chala great sir ,. Me way talking and meru alochince vidanam 🙏. Kani me kanti varini e samajam aduganivadu
We Will Support Taniya Sista ❤️🙏
పిల్లలు అంటే మీరు చెప్పిన మాట 100% నిజం sir, ప్రతి పిల్లలని చూసినప్పుడు వాళ్లే కనపడతారు....
ఫిరోజ్ ఖాన్ గారు మీరు ధైర్యముగా ఉండండి...
Sir u r great, god bless you and your family
ఫిరోజ్ ఖాన్ జీ మీ ఆలోచనలు కొంత మంది భారత ముస్లింలు ఆలోచన చేయాలి...
మీరు మంచి స్థాయిలో వుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్న
ఇలా జరగకూడదు ...జరిగింది ... తానియ విజన్ success కావాలి తన ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటూ....
What happened is very unfortunate and it shouldn't have happened.. May God give you strength to overcome it..
Lot of respect from Chatrinaka Hyderabad.
ఈయన అంటే నాకు చాల ఇష్టం, ఈయన విజన్, ఈయన ఐడియాలజీ, ఈయన వ్యక్తిత్వం చాల చాల బాగుంటది🙏🙏 కానీ దేవుడు ఈయనకి అన్యాయం చేసిండు ఒక్కగానొక్క కూతురిని ఈయనకి దూరం చేసి
@@Nani-yz1sc koncham nijaalu telsukoni matladandi, veellaite itani gurinchi telsukondi first.
Such loyal and straight vision people need country for development.
Feroz sir it’s really very sad to hear this, May her soul RIP we all support you sir and I am very big fan of you, always you fight for Right things, god blessings to you and your family sir, Be strong sir
Feroz bhai.. You're genuine tolkig person
Brother you are great wonderful sir god bless you and peace in your family 🙏❤️🙏❤️🙏🙏🙏🙏
Very genuine person... great legend... great thinking...may god bless you and your life
Feroz bhai... Namaste🙏
Tanya is not dead. She lives in every girl child and directs them for the general good of the society.
🙏🏿 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 Firoz Khan bhayyyya u r Great Person sir
RIP thaniya sister
God bless u r family sir
Sir you are so great every person will support you sir may her soul rest in peace
Your vision is great Sir 🙏🙏🙏🙏🙏
Muslims lo nenu chusina manchi person sir meeru
Manushulu antha okate. Emi dimaag kharaab chesukunnaru RSS poison tho.