8:36 మీ hubby clatity undi anfuke no tension. Manaki ante untadi tension😊 9:44 😮 10:19 okka doute intlo motior kuda yela ne vestara. Paina కనిపించే మోషర్ ఆ మోషర్ అనుకున్న రాధిక గారూ 11:11 బాగా vastunai water 13:5714:43 super 😍 15:14 😮
1st 👍 done Wow...great achievement, heartily congratulations sister 👌🎉 అసాధ్యాన్ని సాధ్యం చేయాలనే ధృడ సంకల్పంతో చేసిన సాధనకు, పెట్టుబడికి దేవుడు మంచి ప్రతిఫలాన్నిచ్చాడు. బోర్ పాయింట్ సూచించిన స్వామీజీ దగ్గరనుండి మోటార్ బిగించిన ఎలక్ట్రీషియన్ వరకు ప్రతిఒక్కరి కృషి కి హృదయపూర్వక అభినందనలు తెలియచేద్దాం. 🎉 Wish you all success👍
Ma polam lo kuda monnane 6 feets and 100 feets lo water paddayi happy anukuntunnaru kani 400 feets vepincham bore fail but v4 motor 180 feets varaku dhimpam same me bore lage water vastunnai From Anantapur care of karuvu
హాయ్ అండి. మీరు నీళ్లు తక్కువ అన్నారు.మళ్ళీ 4ఎకరాలు కి పనిచేస్తాయి అన్నారు. అసలు ఎన్ని ఇంచ్ ల నీళ్లు పడ్డాయి. కొంచెం చెప్పండి. ఎన్ని అడుగులు వేశారు.ఎంత పడ్డాయి
అక్క steel pipes దింపితె బగుండెది motor ఇరికినప్పుడు ఇ పైపు సాగి తెగిపొఎ ప్రమదం ఉంటుంది పుర్తిగ తెలుసుకోవాలంటే మ channel చూడండి
I must say, I'm thoroughly impressed. Bravo!
మా పొలం లో నీళ్ల కోసం బగిరధ ప్రయత్నం చూడండి
Nice video sharing friend
8:36 మీ hubby clatity undi anfuke no tension. Manaki ante untadi tension😊 9:44 😮 10:19 okka doute intlo motior kuda yela ne vestara. Paina కనిపించే మోషర్ ఆ మోషర్ అనుకున్న రాధిక గారూ 11:11 బాగా vastunai water 13:57 14:43 super 😍 15:14 😮
Nice sharing sister మొత్తానికి సాధించారు
Lovely sharing my dear sis 👍✌️
fail ayina borla deggara reacharge fits cheyandi mam ground water peruguthundi unna borlaku kuda cheyochu
ఇంత కష్ట పడ్డారా సూపర్ సిస్టర్❤😢
Wow......very detailed information radhika 👌👌 lk done ✅ done
Chala kastapaduthunnaru sister nice sharing 👌🏼 👍
Nice radhika nice video lkdone చాలా బాగ చూపించారు Thankyou for sharing మోటారు gurinchi ❤👌👍🤝Congratulations రాధిక
Nellu apudaena athu bagamulo veyaradhu kendi bagam buru veyandi nellu paduthadi
Very nice abd beautiful blog like done very happy ro see water
1st 👍 done
Wow...great achievement, heartily congratulations sister 👌🎉 అసాధ్యాన్ని సాధ్యం చేయాలనే ధృడ సంకల్పంతో చేసిన సాధనకు, పెట్టుబడికి దేవుడు మంచి ప్రతిఫలాన్నిచ్చాడు. బోర్ పాయింట్ సూచించిన స్వామీజీ దగ్గరనుండి మోటార్ బిగించిన ఎలక్ట్రీషియన్ వరకు ప్రతిఒక్కరి కృషి కి హృదయపూర్వక అభినందనలు తెలియచేద్దాం.
🎉 Wish you all success👍
LK102 very nice sharing sister ❤
Nice to showing prices very good Akka great job
Big like👍 very beautiful vlog thanks for sharing🌹🌹❤❤🎉🎉❤❤😮😮
Again success video nice sharing sister
Madam ala depakudadhu pipe ki tadu saparot gani pipe ranchi to dhenpali
Very beautiful Friend 👌👌👌thanks for sharing 👍👍👍
Lk 19 ✅ nice sharing sister 👍
Lk95, kashtaniki tagina phalamu😍 congratulations sister
Nice video share sis
Full video watching
Lik
Very beautiful vlog! Thank you dear friend for sharing wonderful video! Big like 👍🙏🌿❤
Very nice and beautiful sharing 👌
Ma polam lo neellochaaayyy👏👏👏😃. Very nice sister👍👍👍
Antha depth ki hdpe paipe vadakudadhu
Awesome and nice video...👌 beautiful vlog ❤❤ thanks for sharing..Have a great day! 👍 🌺🌿♥️♥️♥️😍
132👍 నీళ్లను చూస్తే చాలా సంతోషం అనిపించింది సిస్టర్
Nice video sis full video watching nd like
Chala Baga chupincharu sis nice video sister bore lu motor veyyadam ante chala kastam sis👌👌👍👍
Wow ala water vasttunte chala bagundi dear 😍
171 like 👍 ❤🎉 very nice sharing sister 👌❤
super dear naju hala happy ga vundhi super super
ఎన్ని ఫీట్స్ పైప్ దింపారు అక్క గారు
motham yenni yekaralu vunnai dear
Well explained about everything
Congratulations 👏👏👏
Nice sharing
Nice sharing sister👌 like👍
Nice sharing friend 🎉🎉❤❤
Nice sharing sister 👌🏿 like ✅✔️
Nice sharing sister nenu apudu chudaledu
Full information video full watch ❤
Good job madam
Video bagundhi finally 🙌 completed radhika 😊
వరంగల్లో కొన్నారా మోటరు👍 అవున్రా నువ్వు అన్నట్టు వేసేటప్పుడు భయంగానే ఉంటుంది కానీ మనం ప్రయత్నం మనం చేయాలి కదా రెండు లక్షల 20000 బిల్ 👍👌
Near elkathurthi kada
Thank you so much bec of your video we clear dout super
Nice sharing lk done
nice Madam for innovative information
Congratulations 🎉🎉🎉
Very nice vlog sister.. chaala kastapaduthunnaru👏👌👌👌👌
Nice sharing sis 👍
హాయ్ సిస్టర్🎉👍 nice
Nice sharing 👌👌👌
136 beautiful sharing sis nice..👍
Chala Baga share chesaru 🎉🎉🎉
Nice sharing sis
Anyway ...గంగాదేవి కరుణించింది సంతోషం
Hi sister konda vipachetu pettandi growth early ga untundi sister
బోరు మోటార్ హైదరాబాద్ లో తక్కువ ధరలో ఉంది కావచ్చు కదమ్మా పైప్ అంత దూరం ప్రయాణం అంటే కష్టం కదమ్మా అయినా అన్నీ చక్కగా చేసారు
Wonderful job 👍
Super very nice sister❤❤👍
Aqua texmo motar baguntadi andi
Sundar video share friend 💞👌
good information and clear explanation useful content ❤❤❤ 🌹🌹🌹
Akka miru iron pipes use Chesi unte baagundedi
Native plveand
138👍 nice vlog 👌
God bless you 🎉🎉🎉🎉🎉🎉
ఈనాడు చాలుంది కదా సిస్
నైస్ shareing
Texmo ithe btr undu kada nen mechanic nee
Very nice 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Kithna ho ka motre he?
Stage?
V6 or v5????
6 stage
@@radhikarangavalli
No..... 16 stage
Yu last show reciept that writen.....
@@shanmukhaholla2138 CRI V6 16 Stage 7.5 HP
Price antha
Beautiful video 🎉
సేమ్ మా పొలం కాడ కూడా సేమ్ ప్రాబ్లం అక్క 🤩
Oooooooo red broooo 1st lk n 1st message hahaaaa 😂😂😂😂😂😂😂
Very nice vlog ❤
Kallu saka pettale akka
Mottaniki water vachayu😊All the best 😄
Akka bore size entha
Ma polam lo kuda monnane 6 feets and 100 feets lo water paddayi happy anukuntunnaru kani 400 feets vepincham bore fail but v4 motor 180 feets varaku dhimpam same me bore lage water vastunnai
From Anantapur care of karuvu
Very super akka 👌👌
nice share like 136 💖💖
Dublecate ceasing vesar
Nice akka ❤ from warangal 🤗
Super sis
గంగ భవాని నమో నమః 🙏🌺🙏🌺🙏
Monetization aainda akka
59like super friend
And add extra motor in well and use high level tank transport water from well to other side land it will less cost and water will circulated 🎉🎉🎉🎉
4 akaralu pandisthadi
హాయ్ అండి. మీరు నీళ్లు తక్కువ అన్నారు.మళ్ళీ 4ఎకరాలు కి పనిచేస్తాయి అన్నారు.
అసలు ఎన్ని ఇంచ్ ల నీళ్లు పడ్డాయి.
కొంచెం చెప్పండి.
ఎన్ని అడుగులు వేశారు.ఎంత పడ్డాయి
Very.nice❤❤❤❤❤❤
నైస్ షేరింగ్ సిస్టర్ టమాటాలు చాలా వేస్ట్ అయ్యాయి కదా పాపం.
Ma pariste kuda anthi madam boru lu asalu padadam leadhu
బాగున్నావా అక్క బావ అల్లుళ్లు అందరూ బాగున్నారా అక్క