వైకాపా పన్నాగాలకు పాతరేయండి | Police Should Foil YCP Conspiracies | Disturb Elections & Polling

Поділитися
Вставка
  • Опубліковано 7 тра 2024
  • రాష్ట్రంలో ఎన్నికల బరికి మరో నాలుగు రోజులే మిగులుంది. ఈ సందర్భంలో అధికార వైకాపా అరాచకాలకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలక స్థానాల్లో వైకాపా బంటులైన అధికారులను అడ్డం పెట్టుకొని... అనుకూలంగా బందోబస్తు ప్రణాళికలు రూపొందించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం D.G.P.., D.I.Gలు, SPలు, D.S.Pలను మార్చినంత మాత్రాన సరిపోదు. బందోబస్తు ప్రణాళికను క్షుణ్ణంగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా... దీన్ని ప్రాధాన్య అంశంగా తీసుకొని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 89

  • @mpr1039
    @mpr1039 Місяць тому +80

    డిజిపి గారు,ఒక్కసారి ఎస్పి నుండి క్రింది స్తాయి వరకు దృష్టి పెట్టి వైసీపి అరాచకాలను అరికట్టే కారణమైన వారిని జైలుకు పంపండి

  • @umamaheswarajangala3073
    @umamaheswarajangala3073 Місяць тому +31

    పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కూడా ఈ సీ బదిలీ చేయాలి

  • @natthambathireddy1451
    @natthambathireddy1451 Місяць тому +17

    తెలుగుదేశంరావాలి👌✌

  • @abhiram9122
    @abhiram9122 Місяць тому +21

    Dear sir, please save AP

  • @sakthimaddala797
    @sakthimaddala797 Місяць тому +4

    జై జనసేనా జై పవన్ కళ్యాణ్ జై హింద్ ✊️🙏

  • @PanduqwalityBags
    @PanduqwalityBags Місяць тому +30

    100%yes మేం చూసాం గా పోయిన ఎలక్షన్లో చాలా ఘోరధికారం గొడవలు చేసి ఓట్లు బ్లూ బ్యాచి మొత్తం ఓట్లు గుద్దేశారు

  • @hanumantharoa8289
    @hanumantharoa8289 Місяць тому +4

    Super speech sir please take correct action on election day.
    Jai tdp jai cbn garu Jai janasena jai Bjp
    Bye Bye ycp and jagan in Ap.

  • @helloyoutube4766
    @helloyoutube4766 Місяць тому +7

    Super duper sir meru devuduuuuuuuuuuuuuuuuuu sir

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u Місяць тому +1

    Exactly sir thanks for your comments jaikutami vijayibhava jai TDP jaicbn

  • @Crazynag999
    @Crazynag999 Місяць тому +33

    ఒక విషయం ప్రజలు పూర్తి గా మర్చిపోతున్నారు. మనం ఎన్నుకునే నాయకుడు మనకి సేవ చెయ్యడానికి,మనం మన ఓట్ తో వాళ్ళని శాసించడానికి. మనం ఎన్నుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి గా వుండి,తన కొడుక్కి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమని,మనం కట్టే పన్నుల ద్వారా వచ్చిన డబ్బుని అప్పనంగా ఇచ్చి వెళ్లిపోయాడు. అదే డబ్బుతో నాయకుల్ని కొని, మన ఓట్ తో గెలిచి మన నెత్తి మీద కూర్చొని,మన ఊర్లో వున్న వనరులని దోచుకుని,మన మీద రేట్ల భారం వేసిన డబ్బుతో వ్యవస్థలని కొని, మనమీద నే పెత్తనం చెలయిస్తూ,అడిగితే కేసు లు పెడుతూ,గట్టిగా అడిగితే చంపేస్తూ... దీనికి కారణం మన ఓట్ యే కదా..మన తప్పుడు ఓట్ మన పీక మీద కత్తి అయింది. తెలుసుకోండి ఇప్పుడు అయిన

  • @basavarajudora8298
    @basavarajudora8298 Місяць тому +14

    Yes, better to bring Central reserve police and use their services in AP state elections, otherwise state police will do many more irregularities and terrify the voters to vote for Jagan forcefully. DGP should understand and do needful action for betterment of AP state people.

    • @sirishp4156
      @sirishp4156 Місяць тому +2

      That will be difficult because of Elections all over India

  • @muvvakrishnarjunrao2803
    @muvvakrishnarjunrao2803 Місяць тому +5

    AP DGP sir public ki justice 🎉

  • @venkatgoura4868
    @venkatgoura4868 Місяць тому +10

    Really ade chesukonnaru jai amaravathi 🙏

    • @Kirankumar-vg4hv
      @Kirankumar-vg4hv Місяць тому

      Kammaravathi

    • @user-gi3rv5im3h
      @user-gi3rv5im3h Місяць тому

      సిగ్గు అనిపిస్త లేదా మీకు కొంచం అయినా ​@@Kirankumar-vg4hv

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 Місяць тому +2

      పే టి ఏమ్ బాచ్😂​@@Kirankumar-vg4hv

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 Місяць тому +4

    DGP has to take appropriate action in this issue to conduct elections peacefully.

  • @user-wc8yn9js3e
    @user-wc8yn9js3e Місяць тому +4

    Sc. St. నియోజకవర్గం పై శ్రద్ధ అవసరం

  • @IsaiRamanayya
    @IsaiRamanayya Місяць тому

    very Danger Sir

  • @subbaraoa9720
    @subbaraoa9720 Місяць тому +4

    HEARTILY 💖 WELLCOME TO OUR AP NEW DGP SIR. SIR, KINDLY REQUEST FOR CENTRAL SECURITY FORCES AS MOST OF THE EMPLOYEES ENTRUSTED WITH ELECTION DUTIES WERE ALREADY MANAGED BY THEM WITH THREATS (though some were transferred). SIR EVERYONE IS EXPECTING FAIR ELECTIONS UNDER YOUR CONTROL/LEADERSHIP/ADMINISTRATION. SO KINDLY REQUEST/DEPUTE "CENTRAL SECURITY FORCES IN ALL 175 CONSTITUENCIES" FROM ELECTION COPLETED STATES SIR.

  • @meeravalishaik8238
    @meeravalishaik8238 Місяць тому +3

    Jagarthaga deel cheyyali

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 Місяць тому +3

    Money makes many things sir either police dept, Revenue dept. And ysrcp family members and local leaders are main persons .please save democracy and save AP lands and forests of ap. Thank you jaiho bharat jaiho modiji

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 Місяць тому +9

    ఎంతకైనా తెగిస్తాడు, తన పర భేదం లేకుండా చంపించగల ఘనుడు ఈ A1, ongole srinivasa gupta ని కొట్టించి క్షమాపణ చెప్పించి (వాళ్ల మనిషే ) vedio release చేయించాడు అంటే ప్రజల్లో భయం సృష్టించాలి, LAW and Order పూర్తిగా చేరిపేసి ఉంది, పోలిసులు ఇప్పటికైనా నిజాయితీగా ఉంటే AP police కి వచ్చిన చెడ్డ పేరు తగ్గుతుంది.

    • @07Ap1a0608
      @07Ap1a0608 Місяць тому +2

      Janalu kuda musti yedavala la adukokunda vote veste desam yapudo bagu padi undedi 😆😆😆😆

    • @venkateshwarluvelagaleti3158
      @venkateshwarluvelagaleti3158 Місяць тому

      @@07Ap1a0608 ఇది కాక జాలి పడ్డాం, తెలియని వాళ్ళు వివేకా ని చంపింది టీడీపీ అనే భ్రమలో vote వేశారు, కానీ వీడి అసలు ఉద్దేశం జైల్ నుండి తప్పించుకోవాలని

  • @maddilakshmi9996
    @maddilakshmi9996 Місяць тому

    All the best Gupthaji successful election your target nyayam gelavali 👍

  • @nrathulu2674
    @nrathulu2674 Місяць тому

    Good job sir God bless you

  • @sarmadendukuri4372
    @sarmadendukuri4372 Місяць тому +1

    Free and fair elections nu jaripinchi meeku vachina ee avakaasam nu upayoginchi poortiga santi bhadratalu nirvahinchi charitralo nilichipogalarani asistu
    AP. Voters

  • @RajRajkumar-uu2cn
    @RajRajkumar-uu2cn Місяць тому

    Jai pspk❤❤❤❤

  • @rsiva6713
    @rsiva6713 Місяць тому

    CBN❤❤PSPK🤝

  • @narasimharaokommineni9194
    @narasimharaokommineni9194 Місяць тому

    ఇప్పడు నమ్మకము వచ్చింది కానీ. రేపు తెలుస్తుంది. ప్రజాస్వాము లోనేఉన్నామని ,అప్పుడే I A S లకు I P. S లకు సమాజములో. గౌరవము. భయము. రెండు. ఉంటాయి ,ఎంతటి తోపు. అయినా. ఇరగతీయండి. అప్పుడే భయము. ఉంటది, లా అండ్. ఆర్డర్. కంట్రోల్ ఉంటది

  • @hanumanguptarachapudi1494
    @hanumanguptarachapudi1494 Місяць тому +2

    Yas

  • @subbaraothavva1639
    @subbaraothavva1639 Місяць тому

    Namaste DGP sir

  • @user-kd5cs8nh5u
    @user-kd5cs8nh5u Місяць тому +1

    Jbjp 🎉🎉🎉🎉🎉🎉🎉 JTDp 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 Місяць тому

    ఇప్పటికే పోలీసుల పై ప్రజలకు నమ్మకం పోయింది,మీ లాంటి అధికారులు నిజాయితీగా పని చేస్తే కొంతైనా పోలీసు వ్యవస్థ పైన ఉన్న మచ్చ కొంతైనా తగ్గుతుంది.

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 Місяць тому

    AP DGP garu E nalugu rojulu chala jagerthaga undali Jagan reddy 100 satham nama lemu arajakam cheyadam jagan ku alavatu

  • @user-jz1qr3ly7i
    @user-jz1qr3ly7i Місяць тому

    Kutra ku palupaduthunna vaarini mundhe adhupuloki theesukoni arrest cheyali sir

  • @srinivasaraobandarupalli7644
    @srinivasaraobandarupalli7644 Місяць тому

    Kondaveeti simham

  • @adinarayana7711
    @adinarayana7711 Місяць тому

    అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎవ్వరూ చింత చేయ వలసిన అవసరం లేదు డబ్బులు తీసుకొని ఓట్లు మంచి వారికే వేస్తారు

  • @kalyanakrishna8279
    @kalyanakrishna8279 Місяць тому

    ఏదైతే నీవు చేశావు దానిని
    అతి తెలివితో
    ఎదుటి వారి మీద
    రుద్దు తున్నావ్
    ఈ వ్యవస్థలో ఏ ఒక్కరు
    సంపూర్ణ ఆధిపత్యం
    చలాయించ గలిగే వారు
    లేరు

  • @Seellamankaiah
    @Seellamankaiah Місяць тому

    420 gajan
    Ji TDP

  • @nicegui25
    @nicegui25 Місяць тому +3

    VOTER INFORMATION SLIPS లేకపోతే ఓటు వెయ్యటానికి అనర్హులమా

    • @NKS1982
      @NKS1982 Місяць тому +1

      మీ వద్ద ఎలక్షన్ ఓటర్ ఐడీ వుంటే మీరు ఆన్లైన్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లీప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Місяць тому +1

      మీ ఓటు ఏ పోలింగ్ బూతు లో వుందీ మీకు తెలిస్తే , ఓటర్ స్లిప్ లేకపోయినా ఆ బూతు కి వెళ్లి, ఆధార్ కార్డ్ చూపించి ఓటు వేయచు,బూత్ ఏదో తెలియక పోతే ఆన్లైన్ లో చూసుకోవచ్చు

    • @durgaraometta1928
      @durgaraometta1928 Місяць тому

      No

  • @lakshmayyaboyini
    @lakshmayyaboyini Місяць тому

    మీ జగనన్న పోతాడు. నచించి 👌

  • @battulalakshminaryayna
    @battulalakshminaryayna Місяць тому

    Salute sir contol ycp gunndas

  • @chandrikaprakash5184
    @chandrikaprakash5184 Місяць тому

    Please use CRPF for AP election, otherwise it is difficult to do polling peacefully, state police are not efficient to do their duty impartially

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Місяць тому +1

    Repu yennikala nirvahana purtiga KENDRA BALAGALA SAMIKSHAMLO ( CRPF) jaragali .. LOCAL POLICE ( VIRIPAIE PRAJALAKU YEMATRAM VISVASAM LEDU) anduvalana LABHAM kanna NASTAME ADHIKAM..

  • @narsimharao2964
    @narsimharao2964 Місяць тому

    A P state fit for lunch and dinner because bent down to YCP looking plc

  • @rajyalakshmivatti4536
    @rajyalakshmivatti4536 Місяць тому

    Vote ni ప్రశాంతం గా వేసుకునే అవకాశం తప్పకుండా demacracy లో ఓటర్లు కి ఇచ్చే భాధ్యత డీజీపీ అండ్ total police facalaty

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 Місяць тому

    Police, please concentrate on yoi chi po cheap politics.

  • @srilakshmioiltraders5475
    @srilakshmioiltraders5475 Місяць тому

    CS ni ముందు marchali

  • @user-ze2wo3hx4s
    @user-ze2wo3hx4s Місяць тому

    Anni mire chepandi

  • @user-ze2wo3hx4s
    @user-ze2wo3hx4s Місяць тому

    Kukgaji TDP yellow Mafia miru uchitha salahala ivakunda

  • @chandrasekhararaopinnamset2787
    @chandrasekhararaopinnamset2787 Місяць тому

    బెంగాల్ తరహా లో ఆర్మీ నీ దించాలి.

  • @kaviikavya9087
    @kaviikavya9087 Місяць тому

    Orajalu alert ga vundali deniki bhayapadoddhu Mana vote ni viniyoginchukundam poeafudam cheyi cheyi kalipi evaremi cheataro chuddan AP poli cesakramanga nirvahinchali

  • @sujathasagam2388
    @sujathasagam2388 Місяць тому

    Kottullu vachinavi

  • @BalajiBalaji-xz8yo
    @BalajiBalaji-xz8yo Місяць тому

    E tv ki chedrababu ki akkada Leni anumanalu Kani prajalu andaga unte miru amicheyaleru

  • @Siva6230
    @Siva6230 Місяць тому

    Mari nuvvu cheppura bokuga

  • @nagaraju8016
    @nagaraju8016 Місяць тому

    Gurivinda ginja laanti di ETV & ABN kamma batch veellu news cheppadam ledu broker panulu chestunnaru

  • @user-lv2lt3lq8j
    @user-lv2lt3lq8j Місяць тому +1

    ETV ABN TV5 సిబ్బందిని ఎలక్షన్ డ్యూటీ కి వాడుకోవాలి అనీ ec కి ఇప్పుడే లెటర్ రాస్తా 😂😂😂😂

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Місяць тому

      😂😂 డీజీపీ ఎలా పని చేయాలో రామోజీ నేర్పిస్తున్నాడు

    • @user-lv2lt3lq8j
      @user-lv2lt3lq8j Місяць тому

      @@RajasekharVJA1 రామోజీరావు నీ ec చేస్తే పోలా బ్రో

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 Місяць тому +2

      ​@user-lv2lt3lq8j
      పే టి ఎం బాచ్😂😂

    • @user-lv2lt3lq8j
      @user-lv2lt3lq8j Місяць тому

      @@malleswarimaroju400 అవును రా 7691 బ్యాచ్

    • @lalitha3245
      @lalitha3245 Місяць тому +1

      సాక్షి, tv9, ntv, లకి రాష్ట్ర CEC గా తీసుకొంటే ఇంకా బాగుంటుంది 😄

  • @venkatswamy954
    @venkatswamy954 Місяць тому

    Apu ni dabba matalu

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 Місяць тому

    అసలు కుట్రలు చేస్తుంది చేయిస్తుంది ఎవరు..? వైకాపాకు కుట్రలు చేయవలసిన అవసరం ఏముంది..?

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Місяць тому +8

      ఈ ప్రశ్న అడిగావు అంటేనే నీకు మెదడు సరిగ్గా పెరగలేదు అని నాకు అర్థం అయింది.

    • @usefulvideostelugu5504
      @usefulvideostelugu5504 Місяць тому

      @@rankumogudu-ramaswamy మెదడు పెరిగితే రోగం పెరగకూడదు... ఇకపోతే కుట్రలు విషయానికి వద్దాం నా మా మీద గత 18 సంవత్సరాలుగా జరిగిస్తూనే ఉన్నారు...

    • @Ganeshsurya123
      @Ganeshsurya123 Місяць тому +2

      నువ్వు చేయరాణి తప్పులు చేసివుంటావు అందుకు నీ మీద 18 సారులు శిక్ష వుంటుంది

    • @usefulvideostelugu5504
      @usefulvideostelugu5504 Місяць тому

      @@Ganeshsurya123 18 సారులు కాదు సంవత్సరాలు... సేసిన తప్పు ఒకటే అది కూడా డైరెక్ట్ గా కాదు నీలాంటి వాళ్ళు వాళ్ళ సహకారంతో అయినా నేను తప్పుకున్నాను... మరి ఇంత అవినీతి ఉన్న వారికి ఎందుకు శిక్ష పడలేదు ఆలోచన చేయండి... సరే నేను చేయరాని తప్పు చేసానని తెలుసుండి కూడా ప్రభుత్వ చట్టం పరంగా శిక్షించాలే గాని వ్యక్తిగత నియమాలను సొంత చట్టాలను ఏర్పాటు చేసుకుని శిక్షించడం కూడా నేరమే కదా..?

    • @janjalakrishnaprasad
      @janjalakrishnaprasad Місяць тому

      చెవిటి వాడి ముందు శంకు ఊదితే వాడు వాడికి వినపడక వీడు ఆ శంకు తింటున్నాడు అనుకుని నువ్వు ఎంత కొరికిన ఆ శంకు నవల లేవు అన్నాడంట😊

  • @srirammurthychitikila8650
    @srirammurthychitikila8650 Місяць тому

    Meru entha mandi vachina jagan winning ni apaleru

  • @kameshwart1416
    @kameshwart1416 Місяць тому

    Action tisukokapote AP nadana aipotundi

  • @chandrasekhar7609
    @chandrasekhar7609 Місяць тому

    First alur si ganni transfer cheyandi