TV5 Murthy STRONG Counter to YSRCP Social Media Fake News On Rushikonda Palace | Polavaram | TV5

Поділитися
Вставка
  • Опубліковано 17 чер 2024
  • TV5 Murthy STRONG Counter to YSRCP Social Media Fake News On Rushikonda Palace | Polavaram | TV5
    #polavaramproject #chanrav #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 329

  • @nageshwarraokv3087
    @nageshwarraokv3087 8 днів тому +272

    చరిత్రలో వైసీపీ జగన్ లాంటి దరిద్రపు పాలన చూడలేదు. ఇక ముందు చూడము ఇలాంటి దరిద్రాన్ని

    • @dsreekrishna
      @dsreekrishna 8 днів тому +17

      మళ్లీ వస్తే ఇంతకంటే దరిద్రం చూపిస్తాడు.

    • @Mirror888
      @Mirror888 7 днів тому +10

      Vadu eenka jail key😂

    • @rchsatyanarayana5435
      @rchsatyanarayana5435 7 днів тому +7

      💯 % correct sir😢

    • @shekarroy6892
      @shekarroy6892 7 днів тому

      Kariff yem basha

    • @kondepatinagamani3260
      @kondepatinagamani3260 7 днів тому +7

      వద్దు బాబోయ్ వద్దు. జగన్ & టీం మాత్రం ఎప్పటికీ రానే రాకూడదు.
      చాలు విధ్వంసం. భరించే ఓపిక ఇక ఆంధ్రుడికి లేదు.

  • @lakshmigarlanka7804
    @lakshmigarlanka7804 7 днів тому +27

    మూర్తి గారు లాంటి జర్లలిస్ట్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రం గ ర్వ పడుతన్డి మీకు హెట్స్యాప్ సర్ 🎉

  • @manumanohar9877
    @manumanohar9877 7 днів тому +27

    నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే ఇటువంటి ముఖ్యమంత్రి భారత దేశంలో మరొకరు లేరు

  • @supreethnikki4117
    @supreethnikki4117 7 днів тому +33

    మూర్తి గారు దయ చేసి అంబటి గాన్ని గారు అని పిలవకండి ... అంత మర్యాదకి ఏ మాత్రం అర్హత లేదు .....

  • @nodagalasatyanarayanamurty6810
    @nodagalasatyanarayanamurty6810 8 днів тому +156

    ఉద్దేశపూర్వకంగానే ప్రజా ధనం దుర్వినియోగం జరిగితే అందుకు బాధ్యులైన రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టకూడదా

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 8 днів тому +32

    మూర్తి గారు జగన్ కి ఎవడో అబద్ధాలే చెప్పమని ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉన్నారు

    • @anandkonkyana9611
      @anandkonkyana9611 7 днів тому +4

      ఇలాంటి broker వేషాలు వెయ్యటంలో వాడు master sir.... వీడే అందరికీ ట్రైనింగ్ ఇస్తాడు...

  • @skshareef8336
    @skshareef8336 8 днів тому +71

    Good sir..మీలాంటి డేర్ గల రిపోర్టర్ ఉంటే..బులుగు ఛానెల్ విర్ర వీగదు..ఆ ఛానల్ మూసివేస్తే గానీ ఆంధ్ర ప్రజల దరిద్రం పోదు..

  • @sarojinidevi2752
    @sarojinidevi2752 8 днів тому +63

    ఇంకా ప్రజాధనం ఎక్కడెక్కడ దుర్వినియోగం అయిందో తెలుసుకొని అంతా కక్కించాలి

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y 6 днів тому

      Cbn temporary secrateriat kattadu leak avuthundi water adhi kuda

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 8 днів тому +34

    ఒరేయ్ DK బోసు అంత రహస్యంగా ఎవరిని చూడకుండా ఎవరు అక్కడడికి పోకుండా ఎందుకు అంత సెక్యూరిటీ పెట్టారు

  • @kumarb.105
    @kumarb.105 8 днів тому +33

    ఈ మొత్తాన్ని సంబందితుల అందరి నుండి రికవరీ చేస్తే మరొకరు ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడరుగా మూర్తి గారూ

  • @Lordshivachinnu8014
    @Lordshivachinnu8014 8 днів тому +51

    Nijam gaa vadu bayatiki vasthe prajalu kodatharu Anna.. andulo no doubt

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 8 днів тому +91

    ఏదిచేసినా జగ్గు నే చేయాలి. వేరేవాళ్ళు ప్రారంభించిన అతనికీ నచ్చదు.

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 7 днів тому +1

      😂😊 aadokady bratakala memumtha chanipoovalana😂😮😊😅

    • @VamsiSiddavamsi
      @VamsiSiddavamsi 6 днів тому +2

      ఇది ఎవరు కాదనలేని నిజం "

  • @Theguru_777
    @Theguru_777 8 днів тому +56

    You are the true journalist among those I have seen after arnab goswami

  • @jayaramaiahedupuganti8785
    @jayaramaiahedupuganti8785 7 днів тому +10

    చరిత్ర లో ఇలాంటి నాయకుడిని చూడలేదు, ఇక ముందుకూడా చూడలేము.
    అబద్ధాలు, చెప్పుడు మాటలు వినటం,ముందుచూపు లేకపోవుట,ప్రజలకు భరోసా,ఆర్థిక వ్యవస్థ ( ఆదాయం లేకపోయినా అప్పులు తేవటం), ప్రజల మధ్యకు వెళ్ళిన ప్రతిసారీ పరదాల మాటున, చెట్లు ఇష్టం వచ్చినట్లు నరకడం ........

  • @sriramashakthi8756
    @sriramashakthi8756 7 днів тому +8

    పోలవరం గురించి ఎవరు ఏం చెప్పినా ఒక్క నిజం నేను చెప్తాను. 2019 నుంచి కేవలం ప్రాజెక్ట్ లో 500 మంది లేబర్ మాత్రమే పని చేసారు. అంతకు ముందు 15 వేల మంది పని చేసేవారు. ప్రాజెక్ట్ లో పని జరగట్లేదు అని బయటకు తెలియకుండా కనీసం ఒక్కర్ని కూడా ప్రాజెక్ట్ లోకి వెళ్ళనిచ్చేవారు కాదు. ప్రాజెక్ట్ నీ సర్వనాశనం చేశాడు జగన్ ఇది పచ్చి నిజం.

  • @manognayedoti930
    @manognayedoti930 7 днів тому +11

    వైసిపి వాళ్లకి మీరు ఎంత చెప్పినా మొత్తుకున్నా అడ్డంగా సమాధానం ఇస్తారు 🤪🤪

  • @skysky8006
    @skysky8006 7 днів тому +7

    ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను చంద్రబాబు నాయుడు కంటే బాగా పరిపాలన చేసి చూపిస్తాను అంటే నమ్మి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు.
    అధికారం వచ్చాక
    ఊసరవెల్లి రంగు మార్చిన ట్లుగా అసలు రంగు బయటపెట్టారు YSRCP పాలకులు...
    ల్యాండ్, సాండ్, వైను, మైను, అన్ని కబ్జాలు,
    కరెంటు, RTC, చెత్తపన్ను అన్నింటా బాధుడే బాధుడు....
    అక్రమ కేసులు, పోలవరం తో సహా ఒక్క ప్రాజెక్ట్ కుడా పూర్తిచేయలేదు. రాజధాని కొసమ్ భూములిచ్చిన అన్నదాతల ఆర్తనాదాలు, అమరావతిని అగ్ని గుండంగా మార్చారు.
    చెప్పుకుంటూ పోతే మరో 5 దేళ్లు పట్టేలా వుంది.
    అలుపెరుగని శ్రామికుడు, రాష్ట్రాభివృద్ధి కాంక్షకుడు, అయిన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయిన శ్రీ. నారచంద్ర బాబు నాయుడు గారికి
    మీడియా ద్వారా మనవి.
    అయ్యా గడచిన 5సంవస్తరములలొ YSRCP పాలకులు
    దాదాపు 13 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అని చాలా మీడియా కాదనాలలో ప్రసారాము జరిగింది.
    మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి గారు తాను ప్రజలకు DBT ద్వారా 2.75 లక్షల కోట్లు పంచాను అని ఆయన కుడా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు.
    అయ్యా,
    13 + లక్షల కొట్లకు అప్పు
    + యూనివెర్సిటీ లలో డబ్బులు+ డ్వాక్రా మహిళల LIC డబ్బులు+ ఎంప్లాయ్స్ PPF డబ్బులు+ 5సం. రాష్ట్ర ఆదాయం+ వీటితో పాటుగా మునిసిపాలిటీలు , పంచాయితీలు ద్వారా తీసుకున్న అప్పులు + మరి యే యితర అంశములు అయిన మరచి ఉంటే వాటిని కుడా కలుపుని....
    ఈయన పంచాను అని చెబుతున్న 2.75 లక్షల కోట్లు తీసివెస్తె,- -ఉద్యోగస్తుల జీతాలు తీసివేయగా
    మిగిలిన సొమ్ము ఏమయినది.
    అసలు ఎంత అప్పుతెచ్చారో వాళ్ళు స్పష్టంగా చెప్పరు.
    పెరిగిన మధ్యం ధరపై వచ్చే ఆదాయం ఏమైంది.
    కరెంటు,RTC ఇసుక, చెత్త పన్ను, వీటన్నిటిపై వచ్చిన ఆదాయం, గుడులలో దర్శనాలు, ప్రత్యేక సేవలు, భక్తులు చెల్లించే కైమ్కర్యాలు వీటన్నింటి ద్వారా వచ్చిన ఆదాయం ఎటు పోయింది.
    అభివృద్ధి నిమిత్తం చేసిన ఖర్చు పెద్దగా లేదు.
    పరిశ్రమలు గవర్నమెంట్ తరపున క్రొత్తగా పెట్టిందిలేదు.
    మరి డబ్బు అంత ఎటువెల్లింది /మల్లింది, ఏమయిపోయింది.
    వీటన్నింటిలో దాగి వున్న చిదంబర రహస్యాలను సోదించి, జాప్యము లెకుం డా వాయదాలతో కాలయాపన చేయకుండా సత్వరమే సొమ్మును వెలికి తీసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ వలసనదిగా సవినయముగా మనవిచెయుచుచున్నాను.
    ధన్యవాదములు 🙏

  • @jadavnithishkumar4025
    @jadavnithishkumar4025 8 днів тому +23

    వాడు ap A1

  • @NenuNadesham-yg3sv
    @NenuNadesham-yg3sv 5 днів тому +4

    రాజధాని లేని రాష్ట్రంలో, ప్రజా డబ్బు తో రాష్ట్రపతులకు భవనాలా...?

  • @adinarayana7711
    @adinarayana7711 7 днів тому +7

    వారికి కొంచము కూడా సిగ్గులేదు.ఇప్పటికైనా సిగ్గు వస్తుందేమో అనుకొంటే రాలేదు.వీళ్ళు మారరు అందుకే ప్రజలు మార్చారు

  • @koramutlaindira4577
    @koramutlaindira4577 8 днів тому +17

    ఎవరికి అంటే రెండు వాళ్ళ కూతుర్ల కు ఒకటి జగన్ భార్య భారతి కి అంతే గా

    • @thokalanagaraju1592
      @thokalanagaraju1592 7 днів тому

      వాని ఉంపుడు కత్తెకు వద్దా లఫుట్ నా కొడుకు నోట్లో అది పోయండి వాడి ముఖం చుసిన దరిద్రం

  • @Lordshivachinnu8014
    @Lordshivachinnu8014 8 днів тому +22

    Vedava ki anthaku minchi Inka em telusu anna

  • @Lordshivachinnu8014
    @Lordshivachinnu8014 8 днів тому +16

    Project Annadu Anna.. project ante vadi palace e..

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 7 днів тому +3

    YCP సోషల్ మీడియా లో ఎన్ని అబద్ధాలు మాయమాటలు చెప్పినారు అన్నది అందరికీ తెలిసి పోయింది. సాక్షి పత్రిక సాక్షి మీడియా లో వచ్చిన చెప్పిన పచ్చి అబద్ధాలు అన్నీ బయటకు వచ్చాయి

  • @Lordshivachinnu8014
    @Lordshivachinnu8014 8 днів тому +18

    Prajalu sommu tho katti chachadu kadha

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 8 днів тому +13

    Praja vedika enduku demolish chesaru adi kooda prajala dabbe kada noru vipputhe abaddale

  • @madhusudhanaraoarika7154
    @madhusudhanaraoarika7154 8 днів тому +10

    Ruling lo unna lekapoina vadi bathuke abaddalu, anyayalu. Inka ghoralu cheyakamynde tesukelli jail lo pettali.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 8 днів тому +4

    మూర్తీ, మసాజ్ టేబుల్ గురించి చెప్పటం మరిచారు.

  • @akkarajukumar9868
    @akkarajukumar9868 8 днів тому +25

    ప్రభుత్వ అధికార్లు తప్పు చేస్తే శిక్ష ఉంది కానీ టీవీ ఛానల్స్ ప్లేట్లు ఫిరేస్తి ఏమి చేయాలి. 🤔🤔

    • @ourlocaltv6086
      @ourlocaltv6086 8 днів тому +3

      Thoorpu ki thirigi, dandam pettali, jai sakshi

  • @suryavardan9710
    @suryavardan9710 7 днів тому +2

    Superb analysis sir

  • @guduribabu2941
    @guduribabu2941 8 днів тому +5

    Bloody rascle Anil Kumar and rambabu

  • @sreevenkateshpendyala6549
    @sreevenkateshpendyala6549 8 днів тому +5

    మూర్తి గారూ...ప్రతిపక్షం ఎక్కడ ఉంది?? సార్

  • @jogisatyanna9946
    @jogisatyanna9946 7 днів тому +1

    ఈ విధంగా రోజు ఈ అసమర్త అబద్దపు అవినీతి నాయకులను కడిగి పారె య్యండి.

  • @Lordshivachinnu8014
    @Lordshivachinnu8014 8 днів тому +8

    Evaru vastharu Anna janam andulo ki

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 7 днів тому +2

    బ్రదర్
    ఓ మూర్తి వాళ్లకు ప్రతిపక్షం కూడా లేదు
    ప్రతిపక్షం కూడాలేని అని చెప్పండి

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy 8 днів тому +7

    If guests are coming here to stay for few days, why there are so many shelves, dressing rooms and Massage room. Those are for BHARATHI REDDY.

    • @Mirror888
      @Mirror888 7 днів тому +1

      Harithi massage kaa😂
      She is more Pscho than Tuglak 😂

  • @manjuy7945
    @manjuy7945 7 днів тому +2

    వారు ప్రతిపక్షంలో కూడా లేరండి. ఆ ఛాన్స్ ప్రజలు వారికి ఇవ్వలేదు.

  • @Lordshivachinnu8014
    @Lordshivachinnu8014 8 днів тому +13

    Vadiki sankranthi sambaralu thappa projects gurinchi em telusu

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 7 днів тому +2

    రెండు తలల పాములు ఉంటాయి అంటారు.
    కానీ రెండు నాల్కల అంబోతులు మీ పార్టీ లోనే ఉన్నారు జగనా

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 7 днів тому +1

    మూర్తి గారు లక్షల కోట్లు అవనీతి చేసారు, ఈ ఐదు సంవత్సరాలలో. అన్ని కక్కించి బొక్కలో నెట్టాలి. అధికారుల పాత్ర చాలా కీలకం.

  • @sreenathmudigallu4489
    @sreenathmudigallu4489 7 днів тому +1

    మూర్తి గారు ఈ వీడియో లను అసెంబ్లీ లో చూపెట్టాలి సర్

  • @muralikrishnamondu4925
    @muralikrishnamondu4925 8 днів тому +3

    Sir no no constitutional democracy this mean వ్యక్తీ సామర్థ్యం వ్యక్తిగత స్వేచ్ఛ, సామర్థ్యాన్ని ఆలోచనలు పై మాత్రమే ఆధార పడుతుంది.,

  • @Kiranqwertyuiiokkn
    @Kiranqwertyuiiokkn 7 днів тому +2

    He just became CM for his happy life. So he used words akka, chelli and so many to cheat ppl. AP ppl should understand that he is not a leader, he just loot AP with fake words.

  • @kancherlamanohar1642
    @kancherlamanohar1642 7 днів тому +1

    Super

  • @jayanthmuvvala
    @jayanthmuvvala 8 днів тому +3

    👏👏

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 6 днів тому

    Murty గారు your wonderful comments and arguments 5000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి gari polavaram cruelty works

  • @rajarao448
    @rajarao448 7 днів тому +1

    అబద్దాలకి అడ్రస్ అంటే YCP నే కదా

  • @NenuNadesham-yg3sv
    @NenuNadesham-yg3sv 6 днів тому

    కట్టడపు నిర్ణయం ఆధారాలు,ఉత్తర్వులు govt దస్త్రాల్లో ఉంటాయి . విడుదల చేయండి.

  • @mdsardarahamed6057
    @mdsardarahamed6057 8 днів тому +2

    జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అర్థం కావటం లేదు వైసిపి పార్టీ ఎక్కడ తప్పు చేసింది మంత్రులు ఏం తప్పులు చేశారు ఎమ్మెల్యేలు ఏం తప్పు చేశారు కార్యకర్తలు ఏం తప్పు చేశారు వాళ్ళందరిని కూర్చుని పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని నష్టాలను చేసాం ఇంతోటి ఇలాంటి ఆలోచనలు మానుకొని మంచిగా ప్రజలకు దగ్గరపోయి వాళ్ళు కష్టం వస్తే తెలుసుకొని పని చేయాల్సింది పోయి ఆంధ్ర ప్రజలు ఒక్కసారి
    నమ్మి గొర్రెల్లాగా తలవంచుకుని ఓటు వేసాం ఇప్పుడు ఆంధ్ర ప్రజలు మహా మేధావులని తెలియడం లేదు అర్థం చేసుకోండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు

  • @user-yy9et5bm2e
    @user-yy9et5bm2e 5 днів тому

    Murthi Garu you are great annaya
    Five years AP people suppering
    Jai shree Ram jai bharat jai Amaravathi jai murthi

  • @telugunatakalu51
    @telugunatakalu51 5 днів тому +1

    మూర్తి గారి జగన్ 16 మెడికల్ కాలేజీ ఓపెన్ చేసాడు అంటా,, అది యెక్కడో ఒక్కసారి అడగండి సార్ 😂😂

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 7 днів тому +1

    Correct

  • @rakingkingking
    @rakingkingking 8 днів тому +1

    ఆంబోతు రాంబాబు కి గంటా, అరగంటా, ఏమేమి సర్వీసులు చేస్తారు ఆ టైములో అనేది ఆయనకు బాగా తెలుసు అంతే గాని ఈ పోలవరాలు ప్రాజెక్టులు , ఈ లెక్కలు ఆయనకు మహా కష్టం అర్ధం కావడానికి. ఎందుకంటే ఆయనకీ గంటో అరగంటో ఆయా సేవలు చేయించుకొని వెళ్తాడు కానీ నెలలు, సంవత్సరాల తరబడి చెయ్యాల్సిన ప్రాజెక్ట్ ఈ పోలవరం. మరి ఎట్టా అర్ధం అవుతుంది ప్రజలారా? అసలు సంజనా, సుకన్యా సుఖాలు ఏమైపోవాలా?

  • @srinivasulu9054
    @srinivasulu9054 7 днів тому +1

    Jai jai TV 5,,

  • @Srikanthharitha1234
    @Srikanthharitha1234 8 днів тому +3

    Jai tdp

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 8 днів тому +7

    ఒరేయ్ DK బోసు ఇక్కడ అర్థం కాక పోవడం కాదు అయన చెప్పింది చెడదోబ్బారు అని

  • @battiprolupardhivasa
    @battiprolupardhivasa 8 днів тому +3

    polavaram starting from.... 1972 nundi meeeru oka fulll story ..... cheyandi sir

  • @peddadanarasingarao9957
    @peddadanarasingarao9957 7 днів тому

    A man who doesn’t have any understanding of the importance of Water & irrigation was given responsibility.

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 8 днів тому +1

    నిబద్దత లేని సన్నాస్సులు మాట ప్రజలు ముందే గ్రహిస్తార్ మూర్తి గారు.

  • @RkKrish-hq2bw
    @RkKrish-hq2bw 8 днів тому +2

    ప్రతిపక్షం సీన్ లేదు గా మూర్తి గారు😂

  • @tulasidas8703
    @tulasidas8703 2 дні тому

    వైసీపీ నీటి పారుదల శాఖ మంత్రులు, నోటి పారుదల శాఖ దౌర్భాగ్యపు మంత్రులు,

  • @sivakumar0809
    @sivakumar0809 8 днів тому +1

    you are a real brave journalist.

  • @koteswararao5238
    @koteswararao5238 8 днів тому +1

    👏👏👏

  • @bhavanisankar97
    @bhavanisankar97 4 дні тому

    Hat's off to you sir 🎉🎉🎉

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 7 днів тому +1

    👌👌👌✌️✌️✌️👍👍👍

  • @ayyappagupta1138
    @ayyappagupta1138 7 днів тому

    బాగా పెట్టారు మూర్తి గారు

  • @user-zc4ph2pi7l
    @user-zc4ph2pi7l 8 днів тому +1

    Mirthy garu salute

  • @satyanarayanakakarla7256
    @satyanarayanakakarla7256 8 днів тому +2

    Rushi konda issue lo involve aina prathi okkadu sikshincha badalu.vizag lo unna govt office lu takattu petti kattaru . legal ga prathi okkadu sikshincha badali

  • @venugopalasarmadugginapedd4457
    @venugopalasarmadugginapedd4457 8 днів тому +1

    ప్రతిపక్షం కాదు కదా సర్

  • @shiva1rao73
    @shiva1rao73 8 днів тому +1

    Auction and sell of Rishikonda Palace. 420 layers....

  • @mvrsavings1690
    @mvrsavings1690 4 дні тому

    నిజం చెప్పకు నిజం మాట్లడకు
    ఇదేలాయర్లు

  • @vasudevarao4793
    @vasudevarao4793 7 днів тому

    ఏదైనా పనిని చేసిన మొదటి వ్యక్తిను...నేను,మొదలెట్టిన మొదటి వ్యక్తి ను నేను అని చెప్పుకుంటారు కానీ ఇది జరగదు అని చెప్పిన మొదటి వ్యక్తిను నేను అని చెప్పుకోవడం ఏంటో నాకు అర్ధం కాలేదు... అందులో ఉన్న గొప్పోంటో మరి

  • @bharathn1059
    @bharathn1059 7 днів тому +1

    2019 Andhra people got a disease and they suffered 5 yrs and now they got cured . Hope they learnt to stay away from the disease forever
    Modern day Rakhasas were elected in 2019 and the people got the taste of rakhasa palana, hope Andhra stay away from these demons for ever

  • @bhavanisankar97
    @bhavanisankar97 4 дні тому

    Sir, mimmalini chustunte naku My favorite Leader Sardar Vallabhai Patel gurthu Vastunnaaru.

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy7453 8 днів тому +1

    ప్రతి పక్టం కాదు just mla

  • @b2rockerff306
    @b2rockerff306 8 днів тому

    అసలు వెళ్ళాను గారూ అని అనకండి..... చాలా ఇద్దరు గా ఉంది

  • @gnanasrimedia
    @gnanasrimedia 8 днів тому +2

    Decoits

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw 2 дні тому

    కుక్క తోకను సరిచేయడం ఎవ్వరి తరం కాదు. దుర్మార్గుల బుద్ధి, చేతలు ఎప్పుడు దుర్మార్గపు దారిలోనే ఉంటాయి.

  • @SubhashiniCheemala
    @SubhashiniCheemala 7 днів тому

    True words anna

  • @bojjappakuruba7814
    @bojjappakuruba7814 7 днів тому

    మీరు అధికారులుని మార్చారు అందుకే ప్రజలు మిమ్మలని మార్చారు వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకో 😊😊

  • @V.Samson
    @V.Samson 8 днів тому +1

    అంబటి గాడో పెద్ద మేధావి పాపం అర్ధం కాలేదు

  • @tulasidas8703
    @tulasidas8703 2 дні тому +1

    వైసీపీ నాయకులు వినాసనకారులు, అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది లేని పార్టీ, దోచుకోవడం వారి పని.

  • @vinaybhaskarduddukuri5518
    @vinaybhaskarduddukuri5518 8 днів тому +1

    Ambati Rambabu Koodi brain andukay ardham kalaydu.

  • @venkataramanaavula4956
    @venkataramanaavula4956 5 днів тому

    థూ మీ బ్రతుకులు ఏం బ్రతులురా ఆ పోలవరంలో పడి చావండి.

  • @kalng8294
    @kalng8294 7 днів тому +1

    Jagan having a dream project to make AP as a Cheap Politics Capital of India like Silicon Valley in karnataka, Financial district in Gujarat.
    If he gets Second chance as CM by AP People, In this Tughlaq Palace on Rushikonda only Frauds, Gangsters, Gamblers, Political Prostitutes, Smugglers, Kidnappers, Liquor Mafia, Land Mafia, Mine Mafia, Drugs Mafia, Human Trafficking Mafia are allowed not for anyone!
    By God bless, we escaped from him.

  • @gbhavani6363
    @gbhavani6363 5 днів тому

    ఆ ప్యాలెస్ లో ప్రభుత్వ వృధాశ్రమం , బాల బాలికల వసతిగృహాలు పెట్టాలి 😂

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 7 днів тому

    If 500 rores of money spent on AP roads,all destroyed roads repaird.😢😢😢

  • @modduvenkatesh4108
    @modduvenkatesh4108 7 днів тому

    సంజన సుకన్య నీ రమ్మను ఓపెన్ చేస్తాం

  • @realreview3734
    @realreview3734 7 днів тому

    Anna super dinchav with proofs speach wasted complete before 5 years

  • @GayatriChekuri
    @GayatriChekuri 6 днів тому

    Tv 5 correct questions aduguthunaru very ggod ycp enka motha mogipovali very good

  • @ChittibabuMulla
    @ChittibabuMulla 3 дні тому

    👌👌👌👌👌👌✌️✌️✌️✌️

  • @informed423
    @informed423 7 днів тому

    సెంటర్ లో రాహుల్ గాంధీ, స్టేట్ లో జగన్ ఎప్పటికి బాగు పడరు. వీళ్లు ఉన్నంత వరకు సీఎం కానీ పీఎం కానీ అవ్వనివ్వకూడదు

  • @gurumurthytangella9788
    @gurumurthytangella9788 3 дні тому

    Appudu technical ti teyadu swamy

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 6 днів тому

    బుర్ర వుంటే అర్ధం అవుతుంది. డాన్స్ లు వేయటం అర్ధం అవుతోంది కదా చాలు.

  • @raosb5095
    @raosb5095 7 днів тому

    Di shameless ysrcp is solely responsible for spoiling polavaram project. Di Ambati fellow totally ignorant of this project.

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy 8 днів тому +1

    I seriously doubt if JAGAN's KIDS are at least his own or even they were looted. As everything that JAGAN does is either FAKE or FRAUD

  • @battiprolupardhivasa
    @battiprolupardhivasa 8 днів тому +1

    sachivalayalu thaaakatttu petttina prooofs pls sir

  • @user-yj8mt8dd6d
    @user-yj8mt8dd6d 8 днів тому +1

    ప్రజసొమ్ము ప్రజలకష్ట ము దోచుకున్నారు

  • @balajianamalagundam9394
    @balajianamalagundam9394 6 днів тому

    instead of spending this amt ,would've to polavaram

  • @shribalajimusicalgroup6644
    @shribalajimusicalgroup6644 7 днів тому

    aise log jab tak CM rahenge koi bhi state mein, koi kaam nahi hoga