Most Famous Writer | Franz Kafka | ప్రపంచ ప్రఖ్యాత రచయిత। ఫ్రాంజ్ కాఫ్కా

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 49

  • @ykvk6983
    @ykvk6983 3 місяці тому +5

    మీ మాటలు మనసుకి హత్తుకొనేవిగా వున్నాయి.
    కాఫ్కా గూర్చి చెబుతూ మమ్మల్ని అప్పటి కాలంలో, వారితో, జీవింప జేసి, యోచింప జేసారు. విధివశమైన గొప్ప జీవితం, వింటుంటే గుండె బరువెక్కి పోతూంది. ధన్యవాదాలు మీకు కిరణ్ ప్రభ గారు 🌹🌿🙏🏼

  • @VenkateswarluC-n6t
    @VenkateswarluC-n6t 3 місяці тому +5

    కాఫ్కా గురించిన ఈ ఎపిసోడ్ విని ఆసక్తి కలిగి ఆ మహా రచయిత గూర్చి అనేక వీడియోలు చూశాను .జీవితానికి సంబంధించిన లోతైన అవగాహన కలిగింది.మీకు ధన్యవాదాలు...డాక్టర్ సి.వెంకటేశ్వర రావు,విజయవాడ. రావు ,విజయవాడ రావు ,విజయవాడ

  • @podacast123
    @podacast123 3 місяці тому +13

    ఎండన నడిచి
    గ్రంథాలయానికి వెళ్ళనవసరం లేదు ,
    పైసా పైసా కూడ పెట్టి
    సాహిత్యపు పుస్తకాలు కొన నవసరం లేదు ,
    ప్రపంచాన్ని తెలుసుకోవడానికి
    ప్రయత్నాలు చేయనవసరం లేదు ,
    నేను నాలా బ్రతకడానికి
    నేనేది చదువు అనవసరం లేదు ,
    కారణం ఏమనగా...
    తెలుగు సాహిత్యపు కన్నబిడ్డలు
    మీరు ఉన్నారు గురువుగారు ,,,,
    చీకటి గుహల్లో దాగున్న
    సాహిత్యం అంతా వెలికి తీసి
    నాకు చూపిస్తున్నారు ......
    తెలుగు అక్షరాలను
    సైనికుడిలా కాపాడుతున్న మీకు
    నా కోటి దండాలు ......
    మెకానికల్ జీవితాల్లో పడి
    తెలుగు అక్షరపు ప్రభావం
    పసిపిల్లల చెంత పడనివ్వదు లేదు
    ఈ మాయా జనం.
    అలాంటిది..
    దేశ సరిహద్దులు దాటిన
    తల్లిపాల ప్రేమను మీరు మర్చిపోలేదు
    అందుకే .....
    మీ కాళ్ళు మొక్క డమే
    నేను అదృష్టంగా భావిస్తున్నాను
    గురువుగారు.....
    ఇట్లు
    మీ అభినవ్ శ్రీ
    విశాఖపట్నం.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 місяці тому

      ధన్యోస్మి..!!!

    • @podacast123
      @podacast123 3 місяці тому +2

      ధన్యవాదాలు గురువుగారు.
      నాకు ఇప్పటివరకు మూడు ఆలోచనలే
      శ్రీ శ్రీ
      చలం
      రావిశాస్త్రి
      ఇప్పుడు నాలుగో ఆలోచన మీరు అయినారు గురువుగారు

  • @Padmaaja
    @Padmaaja 3 місяці тому +2

    Sir మీ ఇంటెలిజెన్స్..కి మీ ఓపిక కి..hats off sir..తరతరాలు మిమల్ని గుర్తుపెట్టుకుంటారు...🙏

  • @ganeshmurakonda6992
    @ganeshmurakonda6992 3 місяці тому +3

    మీ రచనలు వింటే నాకెందుకో కమ్మని సంగీతం వింటూ వుయల్లో ఉగినట్లు ఉంటుంది.❤

  • @SobhaRanikilaru-uv2ew
    @SobhaRanikilaru-uv2ew 15 днів тому

    బావుంది kiran ప్రభ గారు..ఫాదర్ కి రాసిన లెటర్ కొంత ఐనా చెప్పాలిసింది..

  • @srajgopalrao
    @srajgopalrao 3 місяці тому +1

    Great job Sir
    Great relief to get away from the minute to minute breaking news of tv channels
    You are unfolding great personalities and bring some change to the present brutal world where it is shameful to see what happened on 9-8-24 in RG KAR HOSPITAL ( West Bengal)

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 3 місяці тому

    కాఫ్కా జీవితం గురించి చాలా బాగా విశదీకరించారు, మీ వీడియో వలన కాఫ్కా మరింతగా అర్ధమైనాడు. ఇంతదాకా ఆయన కేవలం మార్మికమైన నిరాశావాది అని అభిప్రాయపడే వాణ్ణి. ఈ అవకాశం కలిగించినందుకు
    కృతజ్ఞతలు.

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 місяці тому +2

    ఫ్రాంజా కాఫ్కా గారి నవల" ది ట్రయిల్ "మాకు M.Aఇంగ్లీష్ లో ఉండేది existentialism ane ఫిలాసఫీ ని గురించిమాకు అర్ధం కావడం చాలా కష్టమయ్యేది .కాఫ్కా గురించి చెప్పేముందు existentialism gurinchi కూడా వివరిస్తే బాగుంటుంది

  • @dhanalakshmammaavva1768
    @dhanalakshmammaavva1768 2 місяці тому

    My happiness knew no bounds,a great opurtunity to know about the situations,life styles,economic and political situations of western countries as well as our siruations in those days.so fortunate at this 75 years.🎉🎉🎉🎉 enjoying aloneness.

  • @Spinster87
    @Spinster87 3 місяці тому

    Fantastic Job “ Amoghamu” please make more episodes like this on various great literature. Please also continue to do episodes about Telugu golden era movies. I am in Washington but a great admirer of your channel.
    “ తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
    తెలుగు వల్లభుండ తెలుగొకండ
    ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
    దేశ భాషలందు తెలుగు లెస్స”

  • @venkatkolagari491
    @venkatkolagari491 2 місяці тому

    చాలా బాగా వివరించారు. మీకు అభినందనలు.

  • @PrabhakarRaoArshanapally
    @PrabhakarRaoArshanapally 3 місяці тому +1

    You are really great sir and your narration about great people is wonderful please continue to tell about great persons

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 3 місяці тому

    Remarkable introduction to one of our greatest writers!! Thanks Kiran Prabha Gau.

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 3 місяці тому +1

    Thank you very much Sir, information on a great writter.

  • @nagavenil7584
    @nagavenil7584 3 місяці тому

    Thank u very much for the information about Franz Kafka . waiting for the next week.

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 3 місяці тому

    Thank you very much for narrating about the writer kaska and literary works.

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 3 місяці тому

    Hats off to your exploring ability in unveiling the life stories of unsung heroes

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 3 місяці тому +1

    గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @kethavenkateswararao216
    @kethavenkateswararao216 3 місяці тому +1

    మీ అన్నీ చూస్తున్నాను, చాలా చాలా బాగుంటున్నాయి. ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ, ప్రముఖ డైరెక్టర్ ప్రత్యేగాత్మ గార్ల మీద చెయ్యండి... ప్లీజ్....

  • @mahaboobarshadshaik6581
    @mahaboobarshadshaik6581 3 місяці тому

    thank you sir

  • @adityabhuvanagiri2663
    @adityabhuvanagiri2663 3 місяці тому

    Kiran prabha garu, mee audio books regular ga chustan/ vintanu

  • @rajeshpv6283
    @rajeshpv6283 3 місяці тому

    Happy Wednesday Kiranprabhagaru , very interesting story

  • @muralidharholla7699
    @muralidharholla7699 3 місяці тому

    Very nice

  • @vnyjya
    @vnyjya 3 місяці тому

    చాలా వందనాలు ❤🙏. ఫ్రెడ్రిక్ నిచే గురించి వీడియో చేయండి.

  • @MANASA85
    @MANASA85 3 місяці тому +4

    Sir.request you telecost pvg raju gare life story.

  • @rockstareditz4690
    @rockstareditz4690 3 місяці тому

    Thank you soo 🎉🎉
    Please continue posting content from workd wide not chinane from telugu statsa

  • @NagoorSheik-j1q
    @NagoorSheik-j1q 3 місяці тому

    థాంక్స్

  • @loudalolife9182
    @loudalolife9182 3 місяці тому

    Sir Kafka rachanalanu kuda vivarinchalani manavi chesukuntunnanu ..sir Thank you

  • @tdurga3358
    @tdurga3358 3 місяці тому

    అభినందనలు

  • @chandrakalabhimanadham1678
    @chandrakalabhimanadham1678 3 місяці тому

    🎉🎉🎉👏👏👏🙏🙏🙏

  • @santhikhande1900
    @santhikhande1900 3 місяці тому

    నమస్తే Kiran prabha gaaru 🙏🏻

  • @lavanyam7499
    @lavanyam7499 3 місяці тому

    🙏🙏

  • @naninani9812
    @naninani9812 3 місяці тому

    Sir Ranganayakamma telugu writer gurinchii cheppandi sir

  • @KALADEVARAJ-qk1sl
    @KALADEVARAJ-qk1sl 3 місяці тому +1

    Vintunte manasanta kakavikalami potundi.

  • @lalithasravanthi9726
    @lalithasravanthi9726 3 місяці тому

    My son reads Kafka and doll book

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 3 місяці тому

    కాఫ్కా వాళ్ళ నాన్న బొమ్మరిల్లు నాన్న అన్నమాట 😢

  • @achantasurekha7908
    @achantasurekha7908 3 місяці тому

    Chala bhadha ga anipinchindi

  • @telugumedium9915
    @telugumedium9915 Місяць тому

    11.47

  • @madhavilatha-x4m
    @madhavilatha-x4m 3 місяці тому

    🙏🙏