Ts Youth sensational comments on cm revanth reddy | Telangana public Talk | Mirror TV Plus

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Ts Youth sensational comments on cm revanth reddy | Telangana public Talk | Mirror TV Plus
    #telangana #telangananews
    #brs #brsnews #cmrevanthreddy
    Mirror TV Plus is the popular Telugu News channel across Telangana. We provide 24 hours news coverage, news analysis covering political news, sports, entertainment, Telugu comedy and Tollywood movie promotions. Free Telugu News Channel, 24/7 News Telugu channel.

КОМЕНТАРІ • 503

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 3 місяці тому +16

    సూపర్ జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తు మన ఓటు 🚗🚗🚗🚗🚗

  • @NehaKhatravath
    @NehaKhatravath 21 день тому +10

    పదేళ్లుగా ఏది డబుల్ బెడ్ రూమ్ ఏది రేషన్ కార్డు ఎక్కడుందిరా మీ పార్టీ

  • @maharajulaprabhuchari9689
    @maharajulaprabhuchari9689 5 місяців тому +17

    రైతు బంద్ ఎవరికి రావాలి చెప్పు తమ్ముడు ఎమీ లేని వారికి ఎం ఎవ్వలో చెప్పు తమ్ముడు

    • @lmgoud6072
      @lmgoud6072 4 місяці тому

      నువ్వు మనుషులకు పుడితే బాగుండేది కానీ ఏం చేద్దాం మా కర్మ

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 6 місяців тому +18

    Super Babu నిజమైన తెలంగాణ ఉద్యమ బిద్దవు, ని లాంటి తెలివి ఉన్నవాళ్ళు ఉంటే తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది

  • @thirumaleshbodhasu6365
    @thirumaleshbodhasu6365 4 місяці тому +13

    Super Bro C.m K.C.R Vute Chala Bagutudhi

  • @srinid3696
    @srinid3696 6 місяців тому +12

    ❤❤❤ Nuvvu super thammi ❤❤❤

  • @talarijaipal7299
    @talarijaipal7299 5 місяців тому +46

    అన్నా ఆటో డ్రైవర్లను మర్చిపోయినవ్ అన్న

  • @user-vx5mj7dh8q
    @user-vx5mj7dh8q 3 місяці тому +8

    Very good brother 🎉🎉🎉🎉

  • @vijayalaxmi1257
    @vijayalaxmi1257 4 місяці тому +27

    నువ్వు చదువుకుని బాగుపడేది ఆలోచించు తమ్మీ.. లేదంటే BRS పార్టీలో చేరి రాజకీయం చెయ్యు తమ్మీ.. నాయకులను తిట్టటం బాగా నేర్చుకో ఫ్యూచర్ లో పనికొస్తుంది

  • @NaveenKumar-ld3bi
    @NaveenKumar-ld3bi 6 місяців тому +8

    Jai brs......❤

  • @user-mi4bf9zd9e
    @user-mi4bf9zd9e 2 місяці тому +6

    Revathu.gani.machiga.anavu.bro.spr.anna.nuv

  • @paslodinarsamma
    @paslodinarsamma Місяць тому +2

    Super talking bro

  • @user-mr3oj1tq2l
    @user-mr3oj1tq2l 5 місяців тому +16

    Supar bro 👍💯Baga gaadi Pete nav

  • @namanisrinivasulu5410
    @namanisrinivasulu5410 6 місяців тому +53

    అరె బాబు నువ్వు ఊరికే కాలేజీ పోయి మంచి మంచిగా చదువుకొని మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టు బాబు లేకుంటే టిఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకొని రాజకీయం చెయ్ మంచిగా ఉంటది నువ్వు

    • @user-ww5lb3wo6k
      @user-ww5lb3wo6k 6 місяців тому +1

      Dharmani kapade

    • @KLICKVLOGS-mb3pq
      @KLICKVLOGS-mb3pq 5 місяців тому +8

      చదువుతో పాటు రాజకీయం కూడా నేర్చుకోవాలి
      ప్రశ్నించే వాడు లేకుంటే పాలించే వాడు డోసుకుంటూనే ఉంటాడు

    • @ajayreddybanda5396
      @ajayreddybanda5396 5 місяців тому +1

      😊

    • @swamypitla1515
      @swamypitla1515 3 місяці тому +1

      అన్న 1st nuvu chusuko

    • @SatyanarayanaReddy-yl7zp
      @SatyanarayanaReddy-yl7zp Місяць тому

      😊​@@KLICKVLOGS-mb3pq

  • @shadullapasha5455
    @shadullapasha5455 6 місяців тому +8

    నీకెందుకు బిడ్డ ఈ రాజకీయాలు మంచిగా చదువుకో మీ అమ్మ నాన్న ల పేరు నిలబెట్టు చిన్నా .నీ చదువు ఐపోయిన తరువాత రాజకీయం చేయాలంటే చేసుకో నీ లైఫ్ కరాబ్ చేసుకోకు చిన్నా

  • @Ramcharanforeverr
    @Ramcharanforeverr Місяць тому +1

    కెసిఆర్ పరిపాలనలో ఉన్నప్పుడు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన్నాడా! అప్పుడు ప్రశ్నించని గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తుంది.?

  • @user-ek9vv8yt8n
    @user-ek9vv8yt8n 6 місяців тому +23

    Superb bro❤❤❤👏👏👏👏👏

  • @repoluaruna2554
    @repoluaruna2554 6 місяців тому +6

    Super bro

  • @PrasadPrasad-yo8di
    @PrasadPrasad-yo8di 2 місяці тому +2

    అన్నగారు కెసిఆర్ గారు ఎన్ని హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ముఖ్యమంత్రి గారిని మీరు ఇప్పుడు ఎక్కడున్నారు మీరు గడీల పాలన వద్దనే ప్రజల పాలన తీసుకువచ్చారు దేనికైనా టైం పడతది అన్నగారు

  • @kistappabuchi2558
    @kistappabuchi2558 2 місяці тому +2

    ఈ ఛానెల్ కేసీఆర్ బినామీ పరిపాలన బాగుంది వీడు స్టూడెంట్ కాదు టీఆర్ఎస్ కార్యకర్తలు

  • @MrSadanand2008
    @MrSadanand2008 5 місяців тому +6

    What a great ideas tahmmudu

  • @user-dh5yj8rn8s
    @user-dh5yj8rn8s 6 місяців тому +20

    Super super thamudu 🙏🙏💯👌👌

  • @Raja-fb1yk
    @Raja-fb1yk 2 місяці тому +2

    ఎ పార్టీలైన అంతే...తమ్ముడు... ఈ చిన్న వయసులో ఇవి వద్దు...

  • @karthikgandi8912
    @karthikgandi8912 6 місяців тому +8

    అరేయ్ పుల్క ఫస్ట్ నువ్వు మంచిగా చదువుకుని తరువాత రాజకీయం మ్లాడుదువ్లే

  • @chocolateboy7548
    @chocolateboy7548 6 місяців тому +4

    KCR గారు ఉద్యమం చేశాడు తెలంగాణ కోసం,రేవంత్ రెడ్డి ఎం చేశాడు తెలంగాణ కోసం?

    • @jadavsakirya3458
      @jadavsakirya3458 6 місяців тому

      నేను చెప్పుతో కొడితే బాగుంటది

    • @chocolateboy7548
      @chocolateboy7548 6 місяців тому +1

      @@jadavsakirya3458 నిన్న ?

  • @AlakuntaRameshNTR9999.forever
    @AlakuntaRameshNTR9999.forever 4 місяці тому +4

    Super Bro great words to your hat's off 👌

  • @succes-s6g
    @succes-s6g 6 місяців тому +11

    ఇంకా కెసిఆర్ బ్యాచ్ కు బుద్ది రావడం లేదు కెసిఆర్ జొకుడు చానెల్ కు బుద్ది లేదు

  • @kiranjuluri2655
    @kiranjuluri2655 6 місяців тому +14

    Super thammudu

  • @vemurikirankumar3128
    @vemurikirankumar3128 5 місяців тому +5

    Super speech brother
    Ippudu student nee laaga vunte super,kaani ippudu youth mandu,ammayilathone 60/ vunnaru,nee speech chooste alloriseetharamaraju gaarila maatlaadinav,
    Hatsup to you😊

  • @ananthulaupendar2051
    @ananthulaupendar2051 6 місяців тому +3

    పక్క నీవు టిఆర్ఎస్ బోకర్ వి

  • @KumarKumar-oe5rp
    @KumarKumar-oe5rp 8 днів тому

    Boss great speach about telangana after election

  • @darangulayadhamma50
    @darangulayadhamma50 5 місяців тому +13

    Correct Baga cheparu bro 😂😂 Free cocestigalu bro janam vest

  • @vadethyajagan123
    @vadethyajagan123 4 місяці тому +7

    ఓ పది బార్లు కొనుక్కొని ఇంటికాడ మేపు పార్టీల గురించి నీకెందుకురా

  • @gopalakrishna4760
    @gopalakrishna4760 6 місяців тому +6

    Super bro adharagottinavu

  • @balangonivenkateshgoud1758
    @balangonivenkateshgoud1758 4 місяці тому +2

    Super border

  • @generalchenalkhandow5434
    @generalchenalkhandow5434 5 місяців тому +10

    Super thamudu all the best manchiga mataladinav

  • @ramakrishna-ii9rw
    @ramakrishna-ii9rw Місяць тому +1

    Well asking 👏👏💐

  • @NehaKhatravath
    @NehaKhatravath 21 день тому +1

    పదేళ్లుగా గరీబోళ్ల కు ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ పంచాయతీకి సరిపోలేదు రా మీ పార్టీ

  • @rajendarmudavath
    @rajendarmudavath Місяць тому +1

    తంబి చదువుకోరా ఏ పార్టీ ఉంటే నీకెందుకురా బంగారు భవిష్యత్తు ఉంది చదువుకొని జాబ్ కొట్టుకొ రాజకీయం నీకు అవసరం లేదు ఏ పార్టీ ఉంటే నీకెందుకు

  • @SwamyGoudPerumandla
    @SwamyGoudPerumandla Місяць тому

    Well spoke please tell Revanthu reddy
    Bumi patta chaimanu please

  • @venkatreddy7665
    @venkatreddy7665 6 місяців тому +6

    ఇతను brs కట్టు బానిస, రాజీవ్ గాంధీ బలి దానం ఇతనికి తెలియనట్లుంది

    • @lmgoud6072
      @lmgoud6072 4 місяці тому

      నువ్వు మనుషులకు పుడితే బాగుండేది కానీ ఏం చేద్దాం మా కర్మ

    • @venkatreddy7665
      @venkatreddy7665 4 місяці тому

      @@lmgoud6072 నీ కామెంట్ చూస్తే అర్థం అవుతుంది, నువ్వెవరికి పుట్టినావో

  • @SrinuPasupula-zm7pw
    @SrinuPasupula-zm7pw 5 місяців тому +3

    Super thamudu

  • @ramuluchary8666
    @ramuluchary8666 5 місяців тому +4

    Great.tamudu.bjp.🚩

  • @PESARUMALLESH
    @PESARUMALLESH 3 місяці тому

    ప్రజలు కాంగ్రెస్ పార్టీ మార్పు రావాలని కోరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కేసిఆర్ కంటే

  • @SSmusicCreate
    @SSmusicCreate 5 днів тому

    Chala super ga matladinav Brother

  • @sagapuramesh3467
    @sagapuramesh3467 4 місяці тому +3

    Anna nuv super

  • @a.narsayaa.narsaya8790
    @a.narsayaa.narsaya8790 6 місяців тому +9

    Super bro 🎉❤️😎🌍🇮🇳

  • @kottenaresh7087
    @kottenaresh7087 3 місяці тому +3

    Super bro
    Barrelakka kanna better

  • @ananthulaupendar2051
    @ananthulaupendar2051 6 місяців тому +14

    బొక్కలు టిఆర్ఎస్ అని అర్థమయింది

  • @raginaresh6632
    @raginaresh6632 5 місяців тому +4

    super

  • @SathayanarayanaNagula
    @SathayanarayanaNagula 9 днів тому

    Jai kcr he is the leader we want see once cm not only once continue god bless kcr

  • @vadethyajagan123
    @vadethyajagan123 4 місяці тому +1

    అరే మైకు పట్టుకున్నాడు రైతుల గురించి ఆలోచించి స్టూడెంట్

  • @MThanyaNaik
    @MThanyaNaik 6 місяців тому +7

    యియన చెప్పే మాట లు ఏమి తెలియక పోవచ్చు.టీఆర్ఎస్కు అనుకూలo మాట్లాడుతున్నాడు.ఈ బాబు చెప్పే మాట లు కరెక్ట్ కాదు

  • @koremahesh5339
    @koremahesh5339 4 місяці тому +3

    👌👌👌👌

  • @kiranKumar-ur3er
    @kiranKumar-ur3er 3 місяці тому +1

    అరే మిర్రర్ టీవీ ఇన్ని రోజులు trs brs ఉన్నపుడు ఎం చేసిండ్లు

  • @lovemyfamily6221
    @lovemyfamily6221 5 місяців тому +5

    Super Tammi 👌

    • @user-sw6co8qu8d
      @user-sw6co8qu8d 2 місяці тому

      Danger to Telangana in future indealing with AP by present CM in problems about properties.. by Shri RevenhReddy CM.public shd be Alert

  • @SVARUN1125
    @SVARUN1125 5 місяців тому +3

    🙏🙏👌👌💯💯✊

  • @user-ek9vv8yt8n
    @user-ek9vv8yt8n 6 місяців тому +7

    👏🎉👏👏👏👏 hats off exactly 💯

  • @user-cc4qe8nf4u
    @user-cc4qe8nf4u 4 місяці тому +1

    Trs పార్టీ నువ్వు అరిచిన గీ పెట్టిన ఇక kcr కు సెలవు trs రాదు

  • @madhavibomis5686
    @madhavibomis5686 4 місяці тому +1

    You have spoken very well great job

  • @b.balrambadugu9442
    @b.balrambadugu9442 6 місяців тому +4

    Correct ga matladauuu anna

  • @D.NirsamlluD.Nirsamllu
    @D.NirsamlluD.Nirsamllu 7 днів тому

    Super anna 👌👌👌👌👌

  • @RavipottaRaviPottaravi
    @RavipottaRaviPottaravi 8 днів тому

    Jay congress Jay Revanth Reddy

  • @binnubinnu504
    @binnubinnu504 6 місяців тому +10

    నీ చుట్టూ మొత్తం పింక్ కలర్ జెండాలే ఉన్నాయి కదా

  • @laxmi4597
    @laxmi4597 2 місяці тому

    Super Nice Anna 🙏

  • @AluriDevenderReddy
    @AluriDevenderReddy 2 місяці тому

    అరె మొన్ననే చేసిండు కదరా బై మాఫియాని చూడు నువ్వు చూసి మాట్లాడు

  • @naveenhanmanthu1642
    @naveenhanmanthu1642 5 місяців тому +4

    తముడు జరా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అర్థమైందా 10సంవత్సరాల్లు పాలించిన k c r ఎం పీకిండు దళ్లిత బంధు ఇస్తా అన్నాడు ఈయలే డబ్బుల్ బెడ్ రూమ్ ఈయకపోయే నిరుద్యోగ భృతి ఇస్తానాడు ఈయకపోయే ఇంకా చాలా యూనాయి తముడు జరా ఓపిక పట్టు మా కాంగ్రెస్ పాలనా చూడు చిన్న

  • @suryakumarmuchinthala7125
    @suryakumarmuchinthala7125 8 днів тому

    ప్రభుత్వ నమ్ముకుని చదువుకుంటున్నారా మీరు తమిళ్ ఆంధ్రజ్యోతి కానీ కష్టపడి వేరే పనులు చేసుకోవచ్చు వాడు వచ్చే ఉద్యోగం కోసం ఆశ పడుకోండి

  • @msrinivas8687
    @msrinivas8687 4 місяці тому +3

    🎉🎉🎉

  • @user-tg9gd9eq5d
    @user-tg9gd9eq5d 6 місяців тому +1

    పేపర్ లీక్

  • @md.saleemuddin9935
    @md.saleemuddin9935 Місяць тому

    Great cm revanth anna

  • @busharahulteja7838
    @busharahulteja7838 5 місяців тому +2

    సూపర్ సూపర్ బ్రదర్

  • @rajannadoddi7776
    @rajannadoddi7776 6 місяців тому +5

    ముందు నువ్వు మంచిగా చదువుకో బాబు

  • @RabothuSandhyarani
    @RabothuSandhyarani 3 місяці тому +1

    Govt vachi annirojulaidhi thammudu kcr vachi 10 year lo 100 akaralu unavallaku dabbulu andhukesadu adhi adagaru kani free bus gurinchi adugutharu😮

    • @Lucky14332
      @Lucky14332 2 місяці тому

      Adagochu emo kaani okati aalochinchandi asalu
      Ippudu TS ni TG cheste okariki ayena help unda
      Aa free bus valla evariki ayena profit undaa sare girls ki profit anukundam but chaala mandhi pillalu free bus e kada ala yhituguthunnaru school or CLG vellakinda
      Beee practical 😢

  • @BP_GONDI_CHANNEL750
    @BP_GONDI_CHANNEL750 4 місяці тому +1

    సూపర్ రా అన్న రైతు బిడ్డగా పోటీ చేద్దాం 👌👌

  • @aligetishankar2843
    @aligetishankar2843 3 місяці тому

    You are great

  • @ynaveengoud706
    @ynaveengoud706 6 місяців тому +8

    బర్ల కాసేటోడికి ఇంటర్వు ఇస్తారారా బై వానికి ఉచ్చ ఆగుతలేదు

  • @ssc-maths-
    @ssc-maths- 6 місяців тому +4

    Sir please increase age limit up to 47 years 🙏🙏🙏
    For all the BC candidates in present DSC notification
    We lost our time in TRS Government
    Please help me
    My age is 51 years 23 days I am not eligible for the present DSC notification

  • @bhukyadarganaik9381
    @bhukyadarganaik9381 27 днів тому

    Jai revanth🔥🔥🔥🔥🔥

  • @sudhakark3301
    @sudhakark3301 3 місяці тому

    You are correct

  • @user-lm5gi7vm7i
    @user-lm5gi7vm7i 5 місяців тому +2

    అటోఢేరేవార్ల...పోఠకోటీనఢ్...రేవతురేడీ

  • @msamendhar6120
    @msamendhar6120 2 місяці тому

    Super

  • @user-ke7nu4hp4e
    @user-ke7nu4hp4e 5 місяців тому

    అరె బాబు మీ 10 సంవత్సరాలు ఓపిక పట్టణం కదా 70 రోజులకి ఎగసిపడుతుంది ఏందిరా బై ఓర్వలేకపోతున్నారా అధికారం కోల్పోయామని బాధ ఎక్కువ అనిపిస్తుంది కదా సీరియల్ గా సీఎం సీటు కేసీఆర్కే ఇవ్వాలని ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది నువ్వు ఎవడ్రా బై చెప్పడానికి

  • @mypashashaik8774
    @mypashashaik8774 2 місяці тому

    Super super super super baya

  • @sasikumarachuthan2404
    @sasikumarachuthan2404 5 місяців тому +1

    Pinchi apply chayse 5years ayyedhi bro ma daddy ki thanu handicraft epudu dhaka avadu patechukoleadhu bro

  • @VankateshwerRao
    @VankateshwerRao 4 місяці тому +1

  • @user-hy4je5xq5p
    @user-hy4je5xq5p 3 місяці тому

    Super bro💯💯💯💯

  • @kanakaraju6357
    @kanakaraju6357 3 місяці тому

    Super tamura revanth Reddy picture

  • @kaiojuupenderd2335
    @kaiojuupenderd2335 4 місяці тому +1

    Shaktiki minchina padakalu cheppindru, boltha aipoindi

  • @dasarapuakshakyaashakya
    @dasarapuakshakyaashakya 6 місяців тому +3

    నువ్ సూపర్ బ్రదర్ ఎక్సలెంట్

  • @zubairmd410
    @zubairmd410 3 місяці тому

    Excellent of bro Baga chapinanu ou student Jai kcr

  • @vinodreddy8495
    @vinodreddy8495 2 місяці тому

    There.is.no.way.but.bjp.rest.of.partyes.saport.islam.shariya.waqf.board.jai.sri.Ram

  • @user-ce5ry1uf4g
    @user-ce5ry1uf4g 3 місяці тому

    Good good man

  • @kaligitasrinivas3222
    @kaligitasrinivas3222 5 місяців тому

    KCR చేసిన పాలనలో గుంపు మేస్త్రి కీ వుచ్చపడింది.అందుకే దొంగమాటలూ చెప్పీ,CM పదవిని కొనుక్కున్నాడు.గుంపు మేస్త్రి ఆంద్రోనికి రాయబారిగా చేస్తున్నడు.

  • @lingamkurma3548
    @lingamkurma3548 3 місяці тому +1

    Right 👍 great bro Telangana king only one kcr❤

  • @kajalbhati2853
    @kajalbhati2853 5 годин тому

    👌👌👌👌👌👌👍👍

  • @mallelahanmanthu3625
    @mallelahanmanthu3625 18 днів тому

    అవునూ బాబు 6yrs emi pikinavu ఒక్క రోజు రోడ్డు మీద కు రాలే కానీ ఇప్పుడు మాట్లాడుతున్నావు చెత్త వు నిరుద్యోగుల గురించి ఇన చెప్పు తున్నాడు సిగ్గు ఉండాలే చూడు ముందు

  • @rathodpremdasbanjara
    @rathodpremdasbanjara 6 місяців тому

    Super bro nenu me Rathod Premdas Nayak Narayankhed Mandal Nagalgidda Village Karasgutti

  • @kiranKumar-ur3er
    @kiranKumar-ur3er 3 місяці тому

    అప్పుడు ఒక్కన్ని కూడా మీడియా వాళ్ళని మాట్లాడనియ్యని kcr ఇప్పుడు బాగా మాట్లాడుతుండ్రు

  • @sureshGoragattu-hn2fe
    @sureshGoragattu-hn2fe 7 днів тому

    True