ముంబ‌యి మునగ‌డం, అమ‌రావ‌తి మున‌గ‌డం ఒక‌టేనా? : Is Amaravathi Drowned? | Chandrababu |greatandhra.com

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ముంబ‌యి మునగ‌డం, అమ‌రావ‌తి మున‌గ‌డం ఒక‌టేనా? : Is Amaravathi Drowned? | Chandrababu | greatandhra.com
    amaravati drowned with flood water,Chandrababu About Amaravathi,Chandrababu ,amaravati drowned,amaravati is drowned,amaravati,amaravathi floods,amaravathi floods today,ap capital amaravati,amaravathi city,amaravati floods,amaravathi rains,amaravati drowned in flood water,amaravati drowned in heavy floods,amaravathi river flood,ap capital amaravati drowned with flood water,floods lashes amaravathi city,amaravati capital drone view,manthena ashram drowned in flood water,amaravathi,greatandhra
    #IsAmaravathiDrowned? #chandrababunaidu #greatandhra #tdp #ysjagan #appolitics #naralokesh #pawankalyan #apassembly
    Buy Urthindia Products : urthindia.com/
    ► Subscribe to Greatandhra UA-cam : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

КОМЕНТАРІ • 172

  • @jvs.prabhakar5503
    @jvs.prabhakar5503 9 днів тому +48

    CBN కు అమరావతి అక్షయ పాత్ర లాంటిది.

  • @reddydc166
    @reddydc166 9 днів тому +24

    ఇంత చిన్న విషయం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కొంతమంది చదువుకున్న మూర్ఖులకు అర్థం కాకపోవడం ఆశ్చర్యం.

    • @nhrao55
      @nhrao55 5 днів тому

      Bramaravati,graffics.

  • @angelpriya314
    @angelpriya314 9 днів тому +16

    కమ్మరావతి లో ఇప్పుడు ఏకరం 5 లక్షలు మాత్రమే.అయిన ఎవరు కొనరు. అది ఒక పనికిరాని రాజదాని అని ఏపీ ప్రజలకు బాగా అర్థం అయింది😮😮😢😢😢

    • @blobazee5180
      @blobazee5180 8 днів тому

      16 lakh cusecs of flood water did not do any damage to Amaravati.
      This proves Amaravati is 100% safe for capital
      Many cities in India and world are on River banks
      Patna, Lucknow, Calcutta, Cuttack, Nasik, varanasi, Delhi, Agra .. many more cities in India
      London, Rome, Paris, Moscow, Chicago, New York, cairo … many many cities in the world
      Cities on river front has lot of Advantages
      Vizag has big cyclone and tsunami risk and Vizag will submerge easily with this kind of rain - 30cm rain in 4 hours

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 9 днів тому +11

    Excellent information and nice powerful comments Chandana madam 🙏👌

  • @kumarbayyana8174
    @kumarbayyana8174 9 днів тому +16

    అనరావతి కాపిటల్ కరెక్ట్ కాదు.. 😞

  • @swarnasreevikranth778
    @swarnasreevikranth778 9 днів тому +19

    అమరావతిలో పది-ఇరభై అడుగులు తవ్వితే నీరు పడుతుంది. అలాంటి చోట నీరు ఇంకే అవకాశం ఎక్కడిది?!

    • @blobazee5180
      @blobazee5180 8 днів тому

      16 lakh cusecs of flood water did not do any damage to Amaravati.
      This proves Amaravati is 100% safe for capital
      Many cities in India and world are on River banks
      Patna, Lucknow, Calcutta, Cuttack, Nasik, varanasi, Delhi, Agra .. many more cities in India
      London, Rome, Paris, Moscow, Chicago, New York, cairo … many many cities in the world
      Cities on river front has lot of Advantages
      Vizag has big cyclone and tsunami risk and Vizag will submerge easily with this kind of rain - 30cm rain in 4 hours

    • @blobazee5180
      @blobazee5180 8 днів тому

      16 lakh cusecs of flood water did not do any damage to Amaravati.
      This proves Amaravati is 100% safe for capital
      Many cities in India and world are on River banks
      Patna, Lucknow, Calcutta, Cuttack, Nasik, varanasi, Delhi, Agra .. many more cities in India
      London, Rome, Paris, Moscow, Chicago, New York, cairo … many many cities in the world
      Cities on river front has lot of Advantages
      Vizag has big cyclone and tsunami risk and Vizag will submerge easily with this kind of rain - 30cm rain in 4 hours

  • @reddydc166
    @reddydc166 9 днів тому +6

    కొన్ని వేల సంవత్సరాల నుండి కృష్ణా నదీ పైనుండి తీసుకు వచ్చిన సారవంతమైన ఒండ్రు మట్టి నేల ఉన్న ఆ ప్రాంతం లో వ్యవసాయం చాలా లాభదాయకం. భారీ నిర్మాణాలకు పనికి రాదు.

  • @jvs.prabhakar5503
    @jvs.prabhakar5503 9 днів тому +21

    అభిమాన టీవీ ల జాబితా లో N. Tv కూడా చేరిపోయింది.

  • @madhusudhan9777
    @madhusudhan9777 9 днів тому +24

    Three capitals best option...

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 9 днів тому +16

    అన్ని నగరాలు ఇప్పటి కొత్తనగరం అమరావతి ఒకటేనా చందనాగారు ఈటిడిపి వారికి ఏందోవీరి వితండవాదన😮😮😮😮

    • @blobazee5180
      @blobazee5180 8 днів тому

      16 lakh cusecs of flood water did not do any damage to Amaravati.
      This proves Amaravati is 100% safe for capital
      Many cities in India and world are on River banks
      Patna, Lucknow, Calcutta, Cuttack, Nasik, varanasi, Delhi, Agra .. many more cities in India
      London, Rome, Paris, Moscow, Chicago, New York, cairo … many many cities in the world
      Cities on river front has lot of Advantages
      Vizag has big cyclone and tsunami risk and Vizag will submerge easily with this kind of rain - 30cm rain in 4 hours

  • @angelpriya314
    @angelpriya314 9 днів тому +6

    Vizag, or దోనకొండ బెస్ట్ capital for AP

  • @sowmyaborugadda3831
    @sowmyaborugadda3831 9 днів тому +8

    వరదలు ఎన్ని వచ్చినా,,,, ప్రజలు ససేమిరా వద్దన్నా,,,,, మన బాబు గారు మాత్రం అమరావతి కట్టి తీరతారు..... అలాగే అక్రమ కట్టడంలో ఉండి తీరుతారు.... 😂😂😂😂

  • @TPNIndia
    @TPNIndia 9 днів тому +31

    No amaravati floating capital. Vizag is best for AP capital.

    • @DK-sm7cb
      @DK-sm7cb 9 днів тому +1

      Vizag ki epudu natural calamity raaledaa??? No city is exemption and actually this is the reason why we need a new we'll planned city like Amaravati.

    • @johnvictorkaki6326
      @johnvictorkaki6326 8 днів тому

      ​@@DK-sm7cbnagarjuna University area best

  • @chodipillidhanaraju8595
    @chodipillidhanaraju8595 9 днів тому +14

    వాన నీటితో మునగడం వేరు,వరద నీరు తో మునగడం వేరు,వరదలో ప్రవాహము వరదలో ఆస్తి,ప్రాణ నష్టం ఉంటుంది.

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 9 днів тому +44

    బాబు మునిగింది కాకా వాడి జాతి మొత్తం అమరావతి లోనే మునుగుతున్నది

    • @vandrasidarahas7772
      @vandrasidarahas7772 9 днів тому +8

      బొంగేమి కాదు, కావాలంటే మా అమరావతి ప్రజలు అందరూ చంద్ర మండలం లోకి వెళ్లి బ్రతకగలరు. ఎంత మునిగినా సరే రాజధాని ని అమరావతి లోనే కట్టాలి. రాష్ట్రం సంపద అంతా అమరావతి లోనే కేంద్రీకరించాలి, మిగతా రాష్ట్రం సంకనాకి పోయినా పర్వలేదు l, Jai babu jai jai babu, jai పౌడర్ స్టార్ కూడా 😊

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 9 днів тому +8

    ముంబాయి మునగడం అమరావతి మునగడం ఒకటేనా ఓకే మంచి డౌట్ కానీ అసలు అమరావతి మునగలేదు అంటున్నారు గదా సిఎం .యెట్లా ఏమి చెయ్యాలి ప్రజలు

  • @raoallada3220
    @raoallada3220 9 днів тому +10

    చందన గారు
    మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
    ఇకపోతే CBN image కోసమే భ్రమరావతి @ కమ్మరావతి. VJA కు పైకప్పు కట్టక పోయినా రింగ్ రోడ్డు లాగే ఫ్లడ్ సేఫ్టీ వాల్ కట్ట వచ్చు. ఈయన వుండేది ఇంకో పది ఏళ్లు.
    Next generation వాళ్ళు కదా బాధ పడేది.
    ఇప్పుడు వున్న పరిస్తితి బట్టి పెట్టుబడులు కూడా వచ్చేది తక్కువే. ఆ సమాజిక వర్గం వారు తప్ప. Wait and see.

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 9 днів тому +19

    ప్రజలారా గమనించాలి దయచేసి గమనించగలరు చంద్రబాబు నాయుడు పట్టుపట్టి అక్కడే రాజధాని కడతాను అంటున్నాడు మరి ప్రతిపక్ష నాయకులు అనేకమైన పార్టీలు ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తేనే తప్ప నాయుడు గారికి జ్ఞానోదయం రాదేమో అమరావతికి పెట్టిన పెట్టుబడి అంతా భవిష్యత్తులో నీళ్లు పాలు అయిపోతాయి కాబట్టి ప్రజలారా గమనించాలి

    • @reddyyodhin1238
      @reddyyodhin1238 8 днів тому +2

      CPM,cpu, congress,JSP,bjp...
      CBN vese biscuit kosame unnayi
      1996 chustunna
      Mukyamu gaa cpu,cpm.kammani banisale

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 9 днів тому +17

    అమరావతి భూములు కృష్ణానది పరీవాహక ప్రాంతం కొన్ని మీటర్లు లోతు మెత్తటి భూమి వుంటుంది వర్షం పడ్డ కొన్ని మీటర్ల వరకు బురద వుంటుంది వరద వచ్చిన బురద తొందర అరదు భారీ కట్టడాలకు ఈ భూమి పనికిరాదు.

  • @sundaramsundaram2297
    @sundaramsundaram2297 9 днів тому +7

    Super Consent Madem

  • @babu.m.b3605
    @babu.m.b3605 9 днів тому +5

    అమరావతి మునగదు పక్కా.అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు,కొనే వాళ్ళు మునుగుతారు.ఇదే పక్కా.

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 9 днів тому +27

    అమరావతి వర్షాకాలంలో మునుగుతుంది
    ఎండా కాలంలో తేలుతుంది
    పురాతన శిధిలాల లాగా

  • @giridhark9889
    @giridhark9889 9 днів тому +9

    అంటే అమరావతి ముంబై లాగా ఎప్పుడూ మునుగుతూ ఉండాలా? ఎమిరేట్స్ వారికి పెట్రో డాలర్లు బాగా వస్తాయి కాబట్టి వారు ఏమైనా చేస్తారు కాని మనకి అప్పులు తప్పితే ఏమీ లేవే? చివరకు ఎన్నికల హామీలు నెరవేర్చటానికి కూడా డబ్బులు లేవు. పిచ్చి ప్రయోగాలు cbn మానుకోవాలి. సక్రమమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు ఏర్పాటు చేయకుండా ఏ నగరం అభివృద్ది చెందదు. అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీ తో పాటు శాశ్వత అసెంబ్లీ, సెక్రటేరియట్, హై కోర్టు ఏర్పాటు చేస్తే చాలు. అవసరమైతే హై కోర్టును, సెక్రటేరియట్ ను మంగళగిరి హైవే కి మారిస్తే చాలు లేదా గుంటూరు- చిలకలూరిపేట హైవే కి మార్చండి. లోతట్టు ప్రాంతాలను చెరువులుగా మార్చండి. కొత్త గ్రామాలు వృద్ధి చేయండి కాని ఒకేచోట మనుషులు గుమి కూడే విధానం తగ్గాలి. 🙏

  • @glakshmaiah2431
    @glakshmaiah2431 9 днів тому +19

    శ్రీక్రుష్ణ కమిటీ ఏమని సిఫార్సు చేసిందో దాని ప్రకారం రాజధాని నిర్మాణం జరగాలసిందే.మిగతా వి స్వలాభం కోసంమే.దారుణం.

    • @ramireddythummala1413
      @ramireddythummala1413 8 днів тому

      శివరామ కృష్ణ కమిటీ అనుకుంటా

    • @blobazee5180
      @blobazee5180 8 днів тому

      16 lakh cusecs of flood water did not do any damage to Amaravati.
      This proves Amaravati is 100% safe for capital
      Many cities in India and world are on River banks
      Patna, Lucknow, Calcutta, Cuttack, Nasik, varanasi, Delhi, Agra .. many more cities in India
      London, Rome, Paris, Moscow, Chicago, New York, cairo … many many cities in the world
      Cities on river front has lot of Advantages
      Vizag has big cyclone and tsunami risk and Vizag will submerge easily with this kind of rain - 30cm rain in 4 hours

  • @venkatapraveenduggasani1011
    @venkatapraveenduggasani1011 9 днів тому +6

    మీ వాయిస్ చాలా బాగుందండి.
    Why don't you try in TV channels.

  • @user-cc6yu5dt4g
    @user-cc6yu5dt4g 9 днів тому +4

    Vizag ni capital cheste Ap immidiatga develop avutundi

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 9 днів тому +13

    ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి లెక్క ప్రకారం సిఎం కి చిప్ దొబ్బిందా

  • @sasikiran4487
    @sasikiran4487 9 днів тому +2

    Kurnool which was the first capital, is the best choice now.

  • @MalakondareddyDaka-u8y
    @MalakondareddyDaka-u8y 9 днів тому +2

    Super

  • @liakatali6296
    @liakatali6296 9 днів тому +2

    Amaravati is not suitable for capital , vizag is suitable for capital position if not another place is Rajahmundry and non other cities are better than this two cities in Andhra Pradesh for capital position.

  • @ajayreddy1800
    @ajayreddy1800 9 днів тому +11

    ఆంధ్రప్రదేశ్ డబ్బులు అని అక్కడ పెట్టడం దారుణం

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 9 днів тому +10

    దోసుకోవటానికి మార్గం భ్రమరావతి.

  • @abhianush8787
    @abhianush8787 8 днів тому +2

    Super analysis chadana

  • @naveenraju3224
    @naveenraju3224 9 днів тому +1

    Mumbai is developed city,we can't change anything,,but we are facing water issue in amaravati know,why ap people need to take risks

  • @aswinmujja9713
    @aswinmujja9713 8 днів тому +1

    Well done chandhana. Great article very satisfying.keep it up

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 9 днів тому +3

    EVM Babu cheated all AP people 😂😂😂 2:31

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 8 днів тому +1

    Excellent Assessment mam

  • @laksha_kotlu
    @laksha_kotlu 9 днів тому +3

    EVM + CAST + MONEY = TDP/BJP/JSP

  • @Rj07531
    @Rj07531 9 днів тому +2

    If EVM CBN build a capital for AP in this area, it will face consequences horrible than this one. This is a just real estate business. But not for people of Andhra Pradesh

  • @techthamudu1489
    @techthamudu1489 9 днів тому +1

    hahahha , nice explaination. graphics king . lokesh mandhalagiri prince.

  • @murthyc.r.k3776
    @murthyc.r.k3776 9 днів тому +1

    do they study Indian meteorology seasons before making decisions and announcements ?

  • @Everestbabu-us2fw
    @Everestbabu-us2fw 8 днів тому +1

    ఉపముఖ్యమంత్రి పాదం వలనే విజయవాడకు విపత్తు తీసుకువచ్చింది

  • @prakashguru8872
    @prakashguru8872 9 днів тому +2

    Ide yellow.media vallu emannaru..Vizag ki hud hud vachindi kabatti capital vaddu annaru ..Ippudu em perukunnaru vallu??

  • @shivajinainala766
    @shivajinainala766 9 днів тому +1

    Mumbai is totally different . Sea and ground level , difference will be very less. Water will recede in 24 hours. Depends on Aatu ,Potu. Hyderabad , Banglore root cause occupieing of Ponds and lakes. Hyderabad lakes ,ponds in chain system comprising of 10 to 25 lakes or ponds finally to Musi river. Inlet and out lets , Naalas kabjas are root cause. Follow Hydra operation s,.. minds will get cleared.

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 9 днів тому +3

    Due to cases on courts Jagan could not go forward

  • @citizenm3118
    @citizenm3118 9 днів тому +1

    Hyd కి దోఖా లేదు అమరావతి క్యాపిటల్ అయితే

  • @pkasanna8779
    @pkasanna8779 9 днів тому +3

    Bombayi hyderabad nagaralu kattinatharubatha munigipoyayi kani amaravathi kattakamunde munagadam anedi peddaminus point idimoorkulaki arthamkadu manaduradrustam

  • @Shaik-oq8hc
    @Shaik-oq8hc 9 днів тому +1

    Boycott Amravati pettali

  • @murthymsr.295
    @murthymsr.295 9 днів тому +1

    అమరావతి లో వచ్చింది వర్షపు నీరు ,వరద కాదు. Rain water డ్రైనేజ్ సిస్టమ్ ఇంకాఏర్పడ లేదు.

    • @chitty393
      @chitty393 8 днів тому +1

      నిజమే కావచ్చు కానీ అక్కడ వాటర్ ఎందుకు ఇంకడం లేదు! అలాంటి ప్లేస్ లో బిల్డింగ్స్ కూలిపోవా

    • @murthymsr.295
      @murthymsr.295 8 днів тому +1

      @@chitty393 వచ్చిన వర్షం సామాన్య మైనది కాదు కదా.షుమారు 30 cms వర్షం నమోదు అయ్యింది. ఇంకటానికి time పడుతుంది కదా.

  • @chakrageddada5042
    @chakrageddada5042 9 днів тому +3

    ఒకటే

  • @user-cc6yu5dt4g
    @user-cc6yu5dt4g 9 днів тому +2

    Atubudumuru itu krishna atukondaveeti vagu anni Amaravathiki mynas points

  • @atchutanandamtatavarthy4351
    @atchutanandamtatavarthy4351 7 днів тому

    CBN builds Amaravathi in such a way that it will not have any bad effect such as Mumbai, Chennai, Culcutta, Bhubaneswar including Hyderabad.

  • @yesurathnamrajamma4125
    @yesurathnamrajamma4125 8 днів тому +1

    N Anchor garu nice presentation but address x cm garu as at least jagan garu.

  • @nirmalanutulapati1287
    @nirmalanutulapati1287 7 днів тому +1

    Prathisari high court dwara prathipakshalu addankulu srustisthunte adugulu minduku yela padathayi.

  • @user-cc6yu5dt4g
    @user-cc6yu5dt4g 9 днів тому +2

    Amaravathi Pantalu pande Abhutamyna soil

  • @SrinuKodili
    @SrinuKodili 9 днів тому +1

    Chandrababu chapter 9 geography4

  • @VankateshKaturi
    @VankateshKaturi 9 днів тому +1

    ❤❤❤

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 6 днів тому +1

    అమరావతిని ముంచిoది జగన్ గారే😂😅

  • @user-cc6yu5dt4g
    @user-cc6yu5dt4g 9 днів тому +2

    Prajalni ibbandi petti Amaravathi pettandui

  • @kondakonda7948
    @kondakonda7948 8 днів тому +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏

  • @BaduguDavidraju
    @BaduguDavidraju 7 днів тому

    ఆంద్రామూర్ఖులుఅర్ధంచేసుకోరు

  • @sreenivas2781
    @sreenivas2781 8 днів тому +1

    Mumbai, Chennai, Hyderabad, Delhi vanti nagaraalaku varadhalu raaledhaa, ane chetha vaadana thappithe lothattu praanthaallo capital unte marintha pramaadam ani yee gorre medhallaku Nature kanu vippu chesindhi. Vaathaavarana maarpulatho L Nino, LA Nino lu ikapy saadhaaranam avuthaayi. Thama swaartham kosam AP prjalanu munchadame Amaravathi nirmaanam.

  • @shinejnax7882
    @shinejnax7882 7 днів тому

    Rajamandi capital city అయితే బాగుంటుంది

  • @Chandrambairuboina
    @Chandrambairuboina 9 днів тому

    Medam Mumbaiki seevundhi amaravathiki kondaveetivagu okapakka krishnarivar vaalla leal estate kosasam enthadhuraminapotharu

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 8 днів тому

    Lakhs crores kaleswaram equal ammaravathi.. confirm...

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 8 днів тому +1

    E cetta cenel from jksm ముదిరాజు SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ

  • @dasuturaka4347
    @dasuturaka4347 6 днів тому

    గత 50 సంవత్సరాలు గా అమరావతి గ్రామాలు మునగలేదు. ఒక్క నీరుకొండ తప్ప. తెలుసుకొని మాట్లాడండి. రాజధాని అమరావతి ని చూసి మాట్లాడు. సిగ్గుండాలి ఇలాంటి వార్తలు చెప్పటానికి

  • @SRINIVASAGODA
    @SRINIVASAGODA 5 днів тому

    Mari Vizag lo cyclone vasthe, vimarsalu enduku chesaro?

  • @user-cc6yu5dt4g
    @user-cc6yu5dt4g 9 днів тому +1

    Sights Ayite prajalu munugutaru tinaru

  • @user-qc4vc1lt4k
    @user-qc4vc1lt4k 8 днів тому

    No three capitals... Pls.. ONE CAPITAL Mangalagiri Or vizag.. Decide early.. No bhramaravathi kammaravathi

  • @user-cc6yu5dt4g
    @user-cc6yu5dt4g 9 днів тому +1

    Mumbai madras lage vizag vuntundi

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 9 днів тому

    లేని అమరాతి అ వినీతి మయమే

  • @jrcr4004
    @jrcr4004 9 днів тому +1

    maa babu amaravathini mumbai madiriga terchi diddhutaru

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 8 днів тому +1

    CBN court ki velli Jagan prayatnalannintini apesaru gada mma.

  • @garpallysrinivas8840
    @garpallysrinivas8840 7 днів тому

    Jijagan🎉🎉

  • @user-cc6yu5dt4g
    @user-cc6yu5dt4g 9 днів тому +1

    Manchipantalu pandinchandi prajalu tintaru

  • @KimidiCharan-xs5el
    @KimidiCharan-xs5el 9 днів тому +1

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @chillepill1
    @chillepill1 9 днів тому

    Prakruti vippatulu ranunna kaalallo ekkuva Global warming valla undavachhu. Long term benefits undela ecologically safe zone lo nirminchaali.
    Rajadhani ante kondarikey kaadu andariki.

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 9 днів тому

    0:19 ఇంకా అమరావతి గ్రామ పంచాయితీ నగరం కాదు
    భారీ స్థాయి అద్దాల టాప్ పోస్తారు
    లేదా దుర్గ కొండో గాంధీ కొండొ తొలిచి గుహలో కడతాడు చదరా

  • @anilkumargunda1820
    @anilkumargunda1820 8 днів тому

    Thana vargam bagundali Dani kosam evarina dooram pedutadu

  • @marreddythumma111
    @marreddythumma111 6 днів тому

    Jai candu bro 😂

  • @chillepill1
    @chillepill1 9 днів тому

    Jagan Secretariat katti untey poyedi. Amaravathi ki graphics loney chudalemo. AP prajalanu 10 yrs nundi Rajadhani lekunda chesaru.

  • @nvkchannel8201
    @nvkchannel8201 7 днів тому

    pls stop the negative propaganda...everything happens for better planning & great living ...always be positive to see the brighter side of life....

  • @venkatapraveenduggasani1011
    @venkatapraveenduggasani1011 9 днів тому

    Chennai also

  • @venkataiahsirigiri2677
    @venkataiahsirigiri2677 6 днів тому

    అమరావతి వాస్తు బాగాలేదు

  • @MahinnddarAdityaReddyNaguru
    @MahinnddarAdityaReddyNaguru 8 днів тому

    Amarawati danger capital. Donakonda. Eppudu katte nagaram amarawati kabatti manchi place Lo amarawati Peru meeda kattandi. Modi gaaru ventane spandinchandi on amarawati

  • @ramarao5778
    @ramarao5778 8 днів тому

    Okappudu yerpadina Mumbai munuguthu undavachu .Danni Manamu ippuduu yemi cheyyalemu . Munugutunna pattanaalanu choosing taruvaata kuda Amaravathi kattadamani mungadaanike kattintluntadi.ye telivaina prajalu deenni oppukoru.
    Amaravathi kadithe adi mundane kaadu Vijayawaadanu kuda munchtundi.
    Yendukante amaravathini vijayayawada Kante yettulo kadatataaru

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 8 днів тому

    Polavaram rajdhani kendram kattichadi kabbu kabbu sasindru..rastrani..

  • @chillepill1
    @chillepill1 9 днів тому

    Emi jarigina adi prajala aasthi nashtam

  • @KoushikReddy-nh7cx
    @KoushikReddy-nh7cx 9 днів тому

    Aaka, hllo

  • @kamalanabhamkintalivenkata4201
    @kamalanabhamkintalivenkata4201 7 днів тому

    Yee kamma chief minister anni funds kammaravathi lo pettukuntadu

  • @shankerkamutala9964
    @shankerkamutala9964 7 днів тому

    Noru adde natlu nosalu adadu

  • @chennakesavaraodasari2041
    @chennakesavaraodasari2041 8 днів тому

    Bombay lo slam area la loone adhi gooda greater city lo akramana throne.yee kulagajji vaallaki thappithe. World Bank yiche appu prajala meeda gudhi banda kaada?

  • @VarunKumarChoudary
    @VarunKumarChoudary 8 днів тому

    TDP waste parson CBN lokesh nijame carefull TDP

  • @rajeshv-xs7kc
    @rajeshv-xs7kc 9 днів тому +2

    amarvathi vaastu is not good its always shani to andhra

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 9 днів тому

    Mee etakaram bavundi 😅😅😅
    Cbn pai kappu Vesthanu.. Jagan kinda kappu 😂theesthadu 😅

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 8 днів тому

    NI PAATAM 'BABU' KU ARTHAM KAADU...?

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 8 днів тому

    Mumbai, chennai hyderabad, e nagaram mulaga ledu, ??? Mumbai lo oka sari bhari varsham vaste muudu rojulu office lone vundalsi vacchindi, prakruti vyparityam vaste evadu emi cheyyaledu telusukuko verripuvvu

  • @ramachandrunivenkatasubbar2960
    @ramachandrunivenkatasubbar2960 9 днів тому

    అసలు ఆలోచన చేయాల్సింది ఏమంటే
    అమరావతి తగదు అనే వాదన పైనే వాద ప్రతి వాదాలు జోరుగా
    సాగుతూన్నాయి.
    1. చంద్రబాబు అమరావతే రాజధాని అని పట్టు పట్టాడు అనేది వాదన.
    కానీ అందరూ ఆలోచన చేయవలసింది ఏమిటీ అంటే 2019-2024 లో జగనన్న సీఎం గారు.
    అమరావతి తగదు అని కరా ఖండి గా చెప్పలేక మూడు రాజధానులు తెరపైకి తెచ్చారు కదా.
    అందునా ఆ మూడింటిలో ఒకటి అమరావతే అని స్పష్టంగా చెప్పారు కదా. మూడు నిర్మించలేక హైదరాబాద్ మరో పది యేండ్లు రాజధాని చేయాలన్నారు కదా.
    అమరావతి పైన ఈ రాజకీయ వాదులకు క్లారిటీ లేదు అనేది నిజమే కదా.
    మరి మీరే మంటారు?
    ధన్యవాదములు 🙏🏼🌷💐🌹

  • @Andy9927-q3j
    @Andy9927-q3j 9 днів тому

    Babu malli 2nd time thapuchesthunadu Amravati Ani ,Andhra revenue antha amaravathi meda petti,ipuddu elections vasthe babu will lose,migitha district people should stop babu spending Andhra revenue on. amaravathi.inka janmalo malli Babu gelavadu.

    • @chitty393
      @chitty393 8 днів тому

      Evm ఉందిగా