Jandapai Kapiraju Padyam | Swathi Performance | Padutha Theeyaga | ETV

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • #PaduthaTheeyaga #ETVWin #TeluguShow
    #PaduthaTheeyagaAanatiApurupaalu #PaduthaTheeyaga #TeluguShow #ETVWin
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 196

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 9 місяців тому +75

    ఎంతో అమోఘం "అమ్మ"
    అంతరించిపోతున్న ఈ "కళ" ను కాపడుతున్నందుకు 🙏

  • @gaadhemohanrao422
    @gaadhemohanrao422 3 місяці тому +10

    తల్లీ ఎం గాత్రము తల్లీ మీది. ఇలా పాడగలిగేవాళ్ళు ఈనాడు ఎంతమందుంటారు. మీలాంటి అధ్బుతకళాకారులకు ఈ రోజుల్లో ఏ మాత్రం గుర్తింపు లేకుండా పోయిందని బాదపడడం తప్ప మాలాంటి అభిమానులు ఏమీ చేయలేకపోతున్నాము. అందుకు నా ఉద్దేశ్యం లో మన తెలుగు వాళ్ళందరమూ సిగ్గుపడాల్సిన పరిస్థితి.తల్లీ మీకు ధన్యవాదాలు 🙏

  • @VemireddyVenktareddy
    @VemireddyVenktareddy 3 місяці тому +13

    కలలు పోషించే వారికి మాత్రమే
    ఈ గాత్రాన్ని సరస్వతి దేవి ఉగ్రహిస్తుంది
    ఇలాంటి కళాపోషకులు ఉండబట్టే మన పౌరాణిక నాటకాలు ఇంకా విరాజిల్లుచున్నవి 🙏

  • @gsbm-tr7kg
    @gsbm-tr7kg 3 місяці тому +13

    మా చిన్నప్పుడు మా ఊరు నుండి మా సమీప గ్రామాలకు నడుచుకుంటూ వెళ్లి పౌరాణిక నాటకములు రాత్రంతా చూసిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి ఎంత చక్కగా పాడారు

  • @subrahmanyamevani9124
    @subrahmanyamevani9124 8 місяців тому +33

    తెలుగు వారికి మాత్రమే సొంతమైన పద్యం కళను మనం పోషించుకోవాలిం

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 6 місяців тому +17

    ఇంత గొప్ప పద్యం ను వినక కొన్ని దశాబ్దాలు గడిచినా,కురుక్షేత్రం లో విన్నాను. సూపర్ తల్లి నీకు వందనం❤

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 9 місяців тому +26

    పౌరాణిక నాటక కళ సజీవం.. నీకు నమస్కారం.

  • @venkataramayya7058
    @venkataramayya7058 9 місяців тому +41

    అద్భుతంగా పాడేరు ,హార్మూనియం బాగా తోడ్పడింది,సభ్య తతి తన్ములై పులకించి పోయారు ప్రాచీన నాటక రంగం కు పునర్జీవం పో సింది దన్యు రాలవు తల్లి !
    జెండాపై కపిరాజు ఆంజనేయ రాజు గారిని ఎక్కడ అనుక రించ లేదు ,అది ఆమె ఘనత
    అయ్యగారి వెంకట రామయ్య

  • @garikapatimkl24
    @garikapatimkl24 9 місяців тому +37

    హార్మోనిస్ట్ గారికి నమస్కారం

    • @pujaridharmarao2343
      @pujaridharmarao2343 6 місяців тому

      మీ ప్రాక్టీస్ స్ వందనం అమ్మ

  • @raghavendravallur3874
    @raghavendravallur3874 3 місяці тому +2

    అభేరి రాగం కొత్త పోకడలు కాలా అనుకూలంగా కొత్త పోకడలు మాకు చాలా చాలా ఆనందంగా వింటున్నాము ఎల్లప్పుడు మాకు మీ గాత్రం వినాలని ఉన్నది

  • @suribabunookala5467
    @suribabunookala5467 9 місяців тому +66

    అయ్య బాబోయ్ ఏమి రాగం తల్లి. మీకు వందనం తల్లి.హార్మోనిస్ట్ గార్కి పాదాభివందనం.

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 8 місяців тому +12

    పద్యం పాడి మెప్పుంచుట చాలా కష్టం. స్వాతి భాగా పాడి మెప్పించింది

  • @cdrprasad4954
    @cdrprasad4954 8 місяців тому +23

    ఈ బంగారు తల్లి కి మా ఆశీస్సులు, అధ్భుతంగా పాండాలు తల్లీ 🎉
    దురదృష్టం ఏమిటంటే ఈకళ అంతరించి పోతున్న ది

  • @RambabuCh-ur8pd
    @RambabuCh-ur8pd 2 місяці тому +1

    ఎంతో అద్భుతంగా పాడావు తల్లి నాకు పాత రోజులు గుర్తు వచ్చాయి

  • @mvhcharyulu3420
    @mvhcharyulu3420 3 місяці тому +1

    చాలాసంవత్సారాల తరువాత వీటిని వింటున్నాను వీనులవిందుగాపౌరాణిక నాటకాలు పౌరాణిక పద్యాలను ప్రభుత్వాలు ప్రజలు ప్రోత్సహించాలి .
    మారెళ్ల వీర హనుమంతాచార్యులు.

  • @VENKATANARASIMHARAOSANKARA
    @VENKATANARASIMHARAOSANKARA 2 місяці тому +1

    ఎంత గొప్పగా పాడావు తల్లి స్వాతి

  • @satyanarayanas4864
    @satyanarayanas4864 9 місяців тому +8

    I felt that I was in 1967 now I am very happy to hear this song

  • @rajeshk335
    @rajeshk335 6 місяців тому +3

    ఆహా ఏమి రాగం, ఈ రోజుల్లో, మహా అద్భుతం

  • @rajamouli9395
    @rajamouli9395 9 місяців тому +29

    ప్రోత్సహించిన వారికి అభినందనలు. ఇంత పెద్ద రాగమా

  • @eswararaopinaparti4350
    @eswararaopinaparti4350 2 місяці тому

    ఇటువంటి పాటలు వింటున్నప్పుడు మనస్సు నిజంగా నీలిమేఘాలు లో తేలిపోతుంది. ఎంత గొప్పగా పాడారు జానకి గారు.నమఃసుమాంజలులు.

  • @saiprasadch7718
    @saiprasadch7718 3 місяці тому +1

    key board player made sense to the fantastic voice. Congratulations to both of you

  • @MallavarapuApparao-v5q
    @MallavarapuApparao-v5q Місяць тому

    💐💐💐🙏🙏🙏అద్భుతం, అమోఘం మాటల్లేవ్

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 9 місяців тому +6

    GOD bless you all Harmonist is very good His fingers are Dancing on the Reeds with melodious tunes

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 Місяць тому +2

    Madam Garu meeru Chala Chala Great 👍Madam Garu

  • @sathyappas8984
    @sathyappas8984 9 місяців тому +10

    Excellent thalli

  • @pasupuletibhupal6212
    @pasupuletibhupal6212 9 місяців тому +11

    Superb

  • @RamanjaneyuluGudisi
    @RamanjaneyuluGudisi 7 днів тому

    అమ్మ నీ రాగానికి ధన్యవాదములు

  • @nayak.b1739
    @nayak.b1739 3 місяці тому +1

    Hat's off to you. Good voice. God bless you

  • @krishnagarlapati822
    @krishnagarlapati822 9 місяців тому +7

    శ్రావ్యమైన పద్యం

  • @prakasarao8901
    @prakasarao8901 25 днів тому

    We should encourage this dramas instead of Cinemas. They are real heros and mega stars.

  • @bhaktitejam2226
    @bhaktitejam2226 8 місяців тому +3

    Excellent Swathi garu superb

  • @nageswararaopalle663
    @nageswararaopalle663 9 місяців тому +8

    Super....,

  • @BhoomaiahGampa
    @BhoomaiahGampa 3 місяці тому +1

    God bless you Amma chala Baga padaru

  • @madhusudhanaraobodapati2782
    @madhusudhanaraobodapati2782 6 місяців тому +1

    Excellent alanati padyalu.. Great great

  • @veerareddylevaka9266
    @veerareddylevaka9266 3 місяці тому

    చక్కగా పాడారు మంచి గాత్రము ధన్యవాదములు.

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 9 місяців тому +6

    Super super super 😊😊😊😊😊

  • @danielkolukuluri1284
    @danielkolukuluri1284 9 місяців тому +8

    Sweet voice

  • @prabhakarj931
    @prabhakarj931 2 місяці тому +1

    Cinema sangeetapu penu tuphanulo reparepa laduthunna padyaanni nilabette prayatnistunna meeku okka like maatrame istunnanduku asantruptiga unnadi.

  • @godsongsramana1009
    @godsongsramana1009 9 місяців тому +7

    Excellent voice.

  • @pratapp6976
    @pratapp6976 4 місяці тому

    Great. Inkaa aanaati apuroopamaina kalanu brathikisthunnaaru. 🙏

  • @SreepathiDivakarla
    @SreepathiDivakarla 3 місяці тому

    నేను తిరుపతి శాస్త్రి గారి మనవడిని
    మాది రాజమండ్రి
    అమ్మాయి స్వాతికి నా అభిననందనలు
    శ్రీపతి

  • @syamprassd3415
    @syamprassd3415 9 місяців тому +6

    Super

  • @VijayashankaraKrishnarao
    @VijayashankaraKrishnarao 9 місяців тому +14

    స్వాతి గారు మా నాయుడు నరసన్నపేట వాళ్ళ అమ్మాయి,

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 Місяць тому

    కళ్యాణం రఘు రామ య్య గారు సుద్దపల్లి గ్రామ నివాసి కావడం తెలుగు వాళ్ళు చేసుకొన్న పుణ్యం,ఈల పాట లో మెటీ కళాకారుడు, చిర స్మరణీయుడు.గొప్పవాడు .

  • @obannamro4627
    @obannamro4627 7 місяців тому +1

    Sangeetam ku No gender
    Parshiyality
    Superb mam
    Hats off
    Mam

  • @bbasaveswararao1150
    @bbasaveswararao1150 Місяць тому

    అద్భుతం

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 8 місяців тому +1

    ఎంతో గొప్పగా పాడేరు

  • @SavaramSaiKrishnaprasad
    @SavaramSaiKrishnaprasad 8 місяців тому +1

    Our sa varam family also the drama and cine artists
    God bless you

  • @rajupb4354
    @rajupb4354 8 місяців тому +1

    స్వాతి చాలా గ్రేట్

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Місяць тому

    Extordinary ❤❤❤

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 3 місяці тому

    అద్భుతం.. 🙏🙏🙏

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 2 місяці тому

    That Telugu music magic

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 8 місяців тому +2

    Basse voice intha bagundhi

  • @narenderbabu8166
    @narenderbabu8166 3 місяці тому

    Excellent 🎉🎉🎉

  • @Satya1__3
    @Satya1__3 3 місяці тому

    అమ్మా!నీకు శతకోటి వందనాలు .

  • @అహమస్మి
    @అహమస్మి 8 місяців тому +1

    WONDERFUL 👌 👌 ❤❤

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena1837 7 місяців тому

    God bless you all thalli.
    Very good no words🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @suryarangareddy5077
    @suryarangareddy5077 8 місяців тому +1

    Super singing and mind blowing ferfirmence

  • @seepanaanandarao72
    @seepanaanandarao72 8 місяців тому

    Very grate performance God Bless you Talli

  • @anandareddy161
    @anandareddy161 9 місяців тому +1

    Super Amma

  • @MallavarapuApparao-v5q
    @MallavarapuApparao-v5q Місяць тому

    నా కన్నులు చెమ్మగిల్లాయి 👌👌👌

  • @AdinarayanaK-uh9qc
    @AdinarayanaK-uh9qc 3 місяці тому

    Super talli God bless you

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 2 місяці тому

    excellent for your poem

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 9 місяців тому +1

    Wonderful amma

  • @BhakthaHanuman
    @BhakthaHanuman 7 місяців тому

    Excellent swathy garu

  • @Chandra-di8es
    @Chandra-di8es 8 місяців тому

    Excellent. God bless you

  • @marrirameshbabu5313
    @marrirameshbabu5313 9 місяців тому +1

    Just wonderful

  • @obaiahkukatlapalli5373
    @obaiahkukatlapalli5373 6 місяців тому

    Very good Thalli

  • @udayabhaskardegala8265
    @udayabhaskardegala8265 3 місяці тому

    Very nice

  • @manikireddy7777
    @manikireddy7777 3 місяці тому

    Super అమ్మ

  • @saradakonda7898
    @saradakonda7898 4 місяці тому

    Chala bavundi andi

  • @sardarvadthyavath3677
    @sardarvadthyavath3677 8 місяців тому +1

    super ❤

  • @pvsnaidu1691
    @pvsnaidu1691 8 місяців тому

    చాలా బాగా పాడారమ్మా.

  • @prasadbandaluppi9042
    @prasadbandaluppi9042 4 місяці тому

    Super❤❤❤❤❤❤❤❤❤

  • @nagasubbannamotu534
    @nagasubbannamotu534 9 місяців тому +6

    Excellent

  • @PuchalapalliVenugopalred-sw2yt
    @PuchalapalliVenugopalred-sw2yt Місяць тому

    Janma dhanyam thalli

  • @KummaranarayanappaKnarayanappa
    @KummaranarayanappaKnarayanappa 3 місяці тому +1

    చందనము మీద =గంధము మీద స్యందనము మీద = రథము మీద ఉచ్చారణ చెడినది అర్థము మారినది అక్కడ వున్న మేధావులకు కూడ అర్తం కాలేదు

    • @vijaykumargudimella9048
      @vijaykumargudimella9048 3 місяці тому

      Tappulu vetakkandi

    • @KummaranarayanappaKnarayanappa
      @KummaranarayanappaKnarayanappa 3 місяці тому

      @@vijaykumargudimella9048 తప్పును తప్పు అని చూపిస్తే అది కొంత మందికి ఉపయోగమై దాన్ని సరిచేసుకొని చదవడం నేర్చుకుంటారు అది అలానే వదిలేస్తే సాహిత్యం విలువ తెలిసి తప్పచేసిన వాళ్ళు అవుతాము అన్యదా భావించ వద్దు

    • @KummaranarayanappaKnarayanappa
      @KummaranarayanappaKnarayanappa 3 місяці тому

      @@vijaykumargudimella9048 కొంత మందికి ఉపయోగమై సరిచేసుకుంటారు

  • @addapallisrinivas144
    @addapallisrinivas144 9 місяців тому +1

    Great

  • @Ramavanil-q6d
    @Ramavanil-q6d 5 місяців тому

    Super🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @gundratisrinivasulu1617
    @gundratisrinivasulu1617 8 місяців тому

    Super 😍😍😍😍😍😍

  • @subramanyamev3416
    @subramanyamev3416 3 місяці тому

    Super singer .super harmonist .

  • @VanamAppajiVanamAppaji-uh3vd
    @VanamAppajiVanamAppaji-uh3vd 8 місяців тому +4

    జైశ్రీరామ: పాడిన, హార్మోనియం వారు కూర్చిన పద్యం నాటకోక్తమైన కాదేమో?

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 8 місяців тому

    Superrrr song...

  • @pujarisimhachalam1985
    @pujarisimhachalam1985 3 місяці тому

    Good 🎉

  • @alluganapathirao4435
    @alluganapathirao4435 2 місяці тому

    సంగీత విద్య నేర్పిన గురువు గారి పేరు చెప్పడానికి ఇష్టపడని గాయకురాలు. ఈమె గురువుగారు శ్రీరాములు నాయుడు గారు. ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు. అంధుడు. ద్వారం వెంకట స్వామి నాయుడు గారి శిష్యుడు.

  • @MekaviswanadhprasadaChow-kb5yl
    @MekaviswanadhprasadaChow-kb5yl 9 місяців тому +4

    👌👌👌👌👌👌👌👌👌

  • @pydimukkalavenkateswararao4159
    @pydimukkalavenkateswararao4159 8 місяців тому

    Very great performance

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 3 місяці тому

    Sugandini, you voice super

  • @srinivaschary3147
    @srinivaschary3147 7 місяців тому

    Super JAISRIRAM

  • @Pnpl.durgaprasad
    @Pnpl.durgaprasad 3 місяці тому

    Weldone

  • @ramanagunarao
    @ramanagunarao 8 місяців тому

    Spb sir you are an immortal

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 7 місяців тому +1

    అబ్బా ఏమి padavu talli అద్భుతం దీర్ఘ ayushman భవ

  • @giribabupamujula7057
    @giribabupamujula7057 3 місяці тому

    Supar amma

  • @kishorkanaparthi1525
    @kishorkanaparthi1525 9 місяців тому +3

    Abba vemi voice

  • @abmk9033
    @abmk9033 2 місяці тому +2

    శ్రీకాకుళం జిల్లా పేరు నిలబెట్టావు తల్లి......

  • @rajubbdu5118
    @rajubbdu5118 8 місяців тому

    నేను చిన్నపుడు డ్రామాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం సెల్ పొన్లో చూస్తున్న రోజులు వచ్చినవి🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🏹🏹🏹🏹🏹⚜⚜⚜⚜⚜🔱🔱🔱🔱🔱👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @nageswarraopagoti6044
    @nageswarraopagoti6044 5 місяців тому

    వెరీ గుడ్ నరసన్నపేట అమ్మాయా?

  • @eswarappasanapala5933
    @eswarappasanapala5933 3 місяці тому

    మొరలాలకించడు తప్పు, సరిచేసుకుంటే బాగుంటుంది. మిగతాదిఅంతా బాగుంది.

  • @umamaheswararaoravuri9380
    @umamaheswararaoravuri9380 3 місяці тому

    Dheeraj Super Chiranjeeva

  • @SHIVAMURTHYJM
    @SHIVAMURTHYJM 6 місяців тому

    Super
    Chala 3:13 rojula tharuvatha vinnamu thalli