నాకు చిన్నపాటి నుంచీ ఇదే అభిప్రాయం వుంది , కానీ ఎక్కడా కూడా నా అభిప్రాయానికి అనుకూలంగా ఒక్క వీడియో చూడలేదు, ఎక్కడా కూడా ప్రవచనం కూడా వినలేదు , కేవలం పొట్ట కూటి కోసం రారాజు పక్షాన చేరి చెప్పుడు మాటలు చెప్పి రారాజు ని నమ్మించి వంశ క్షయానికి కారణం అయ్యాడు, మీరు చాల చక్కగా చెప్పారు, అతను ఒక విలన్ ,
గురువు గారు చెప్పినవన్నీ నిజాలే కర్ణుడు గొప్పవాడే కానీ అర్జునుణ్ణి మించిన వీరుడు కాదు, వ్యాస మహాభారతం లో కర్ణుడు అనేక మార్లు యుద్ధంలో ఓడిపోవడం, పారిపోవడం,బంధింపబడం జరుగుతుంది. సినిమాలనే ప్రామాణికంగా తీసుకొని కర్ణుణ్ణి గొప్పగా భావించేవారు కొద్దిగ వస్తావా విషయాలను విశ్లేషిస్తే నిజాలు అర్ధమవుతాయి. కర్ణుడి స్నేహ దర్మం ,దానగుణాలను చూపించారు కానీ కర్ణుడు దుర్యోధనుడితో చేరి అనకూడని మాటలను చేయకూడని పనులను కూడా చేయటం వలెనే కర్ణుడు దుష్ట చతుష్టయం లో ఒకడిగా వున్నాడు. మంచి విషయాలు తెలియజేసిన గురువుగారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
పెద్దాయనా ఎవ్వరూ చెప్పని సత్యాన్ని చెప్పారు , ఇంకా తమబోటి వారు ఉండబట్టే ఒకటి రెండు చినుకులు పడుతున్నాయి, తమరికి పాదాభివందనం 💐🙏 కొవ్వూరి వీర రాఘవ రెడ్డి (ఆంధ్రుడు)
You are asking questions which can be answered if you are open minded. But it would be impossible to convince you since you seem to be believing in the veracity of the films.
We as Hindu should know the facts and myths of our epics. Thank you Gurugaru for revaling the truth and opening our eye's . May be for some it won't digest to accept this truth.
@@MuraliChemuturi-cmk sir నాకు ఒక్క అనుమానం కర్ణుడు జన్మ రహస్యము కృష్ణుడు కి కుంతీ దేవి కి bhessumdu ki తెలుసు కని యెవరు చెప్పలేదు కర్ణుడు అవమానులు జారగిన అందరు slient ga ఉన్నారు అధి తప్పు కద అప్పుడే చెప్పి ఉంటె మహాభారతమ యుద్దం జరగదు కధ దిని మీద నాకు మీ answer కావలి sir please చెప్పండి sir కుంతీ దేవి 8 years age ఉన్నపుడు కర్ణుడు ని జన్మ ఇచ్చింది అని చెప్పారు ఇందులో కుంతీ దేవి తప్పు లేదు అని అన్నారు మరి 8 years కుంతీ దేవి దుర్వాస మహర్షి ki యేంత భక్తి ga సేవ చేసినది దుర్వాస.mahrasi అంటె దేవంతులు కుడ బయపడతారు అలాంటి కుంతీ దేవి yentho ఒప్పిక సేవ చేసినది దుర్వాస mahrasi ప్రతి చిన్న విషయం కి కోపము vashtadi ఆయన చాలా మంది ని sappamu పెట్టారు అలాంటి దుర్వాస మహర్షి కుంతీ దేవి యెంతో భక్తి ga ఒప్పిక సహనము tho సేవ చేసినది అలాంటి కుంతీ దేవి ki సూర్యుడు ని పిలేస్తా వచి.santam వసాతా ది అని తెలియధ నాకు answer చెప్పండి కర్ణుడు కలు ముంది ఉండి యెని అవమానులు అవుతున వల అమ్మ కుంతీ దేవి జన్మ రష్యము చెప్పా లేదు మరి అది తప్పు కద sir నాకు ఒక అనుమానం sir మహాభారతమ lo కర్ణుడు 3 members ఉన్నారు సూర్య పుత్రుడు కర్ణుడు గాంధారి పుత్రుడు కర్ణుడు harsanga king కర్ణుడు విల lo గురు dhaksana ki drupadu tho యుద్దం ki వేలినది గాంధారి purtra కర్ణుడు.surya పుత్ర కర్ణుడు.kadu అది మీరు marichepoyaru సూర్య పుత్రుడు.karnudu digvijay యాత్ర చేసి ద్రుపడునీ ఓడిస్తారు drupadi స్వయం వరం లో కర్ణుడు arjundu tho యుద్దం చేసాడు కని ఓడిపో లేదు యుద్దం చేస్తుంది brahaminudu అని విడచిపేతడు యెందుకు అంటె కర్ణుడు ki బ్రాహ్మణ వల 2 sapalu ఉన్నాయి కర్ణుడు మంచి వాడు కాకపోతే కృష్ణుడు భూమి.mottam paripalshamini యెందుకు అడ్డుగుతాడు కర్ణుడు మంచి వాడు కాకపోతే తన అమ్మ ki echina మాట pakramu 4 pandvulu ని విడచి పేటినాడు bhemmudi tho odipoyadu అని antunaru యుద్దం చేస్తుంది తన సొంత తమ్ముడు tho అని తెలిసి యేల యుద్దం cheyagaludu gandrvalu tho యుద్దం lo కర్ణుడు ఓడిపోయాడు అని చెప్పారు ok కని అంతకు ముందు కర్ణుడు gandrvalu ni odinchadu అని విషయము యెందుకు చేపలేదు మీరు కర్ణుడు gandrvalu ని ఓడిచాడు వాళ్ళు వేలి పరిపోయారు వెలి వల రాజు చిత్ర సెనుడి ki చెప్పారు వాడు వచి కర్ణుడు ని ఓడిచా లేక మయ యుద్దం చేసాడు అందుకే కర్ణుడు ఓడిపోయాడు మయ యుద్దం చేయడము తప్పు కర్ణుడు మీద మయ యుద్దం చేసినతు arjundu. మీద చేయ లేదు అందుకే arjundu గెలిసాడు virat యుద్దం lo కృష్ణుడు మయ use చేసాడు కర్ణుడు మీద ghatogotudu చేనిపోయాంత వరకు అందుకే.karnudu virat యుద్దం లో ఓడిపోయాడు మీరు పూర్తిగా చేపకుండా సగము vadilesi చెప్పుతునరు
@@karnarohitmaheshsai7793 సినిమాల మీద ఆధార పడితే తప్పు గా అర్ధం అవుతుంది. నువ్వు ఒరిజినల్ మహా భారతం, వ్యాసుడు రచించినది చదివితే, నీకు సరి అయినా అవగాహన వస్తుంది. అది చదువు. లేదంటే, నీ ఫోను నెంబర్ పెట్టు, నీకు ఫోను చేసి వివరిస్తాను.
సత్యం దాగదు వ్యాస భారతం లో లేని వాటిని సముద్రాల అయన కుమారుడు, పింగళి అంతా బ్రాహ్మలే విజయ సంస్థ, ఎన్టీరామారావు భారతాన్ని రామాయణాన్ని సినిమా స్క్రిప్ట్ ప్రజల మెచ్చుకోనేవిధంగా తీశారు. సత్యం మరుగునపడి, అసత్యం ప్రజలలో పాతుకు పోయింది. మీరు చెప్పింది నిజం. మల్లాది వారు ఎప్పుడో చెప్పారు. కర్ణుని గురించి వారి దుష్ట భావం గురించి ఎప్పుడో చెప్పారు.
Everybody has to die one day. If Karna did not die in the war, he would have died due to old age. Lord Rama and Lord Krishna also died. Once born, death is certain. Gita also says this. But do you know that Arjuna severed the head of Karna using his special arrow called Bhalla?
SIR,గమనింపు గా ఏమిటంటే- కర్ణుడు రథ చక్రం ఎత్తు తు, ఉండగా అర్జునుడు కర్ణుడుని చంపలేదు. రథ చక్రం ఎత్తి నా శాపం కారణం గాచక్రమ్ పై కి రాదని గ్రహించుకున్నాక కర్ణుడు నేల మీద నే ఉండి అర్జునుడి తో యుద్ధం చేసాడు. శత్రువు నేల మీద ఉన్నందున అర్జునుడు గెలిచాడు అన డ ము కూడా సరి కాదు. అర్జునుడు తాను నేల మీద ఉండి రథం మీద ఉండిన చిత్ర రథు డు ని ఓడించాడు కూడా అన్నది గమనించాలి ఇదే చిత్రర థు డి చేతి లో కర్ణుడు ఓడిపో యాకనే కదా అర్జునుడు చిత్ర ర థు డి ని ఓడించింది.
it's just author's perspective, each author might highlight or defame according to their likes or dislikes. We don't do Puja to Karna, Arjuna , so let us leave them instead of defaming or speaking ill of them.
what is dhairyam? It means to speak out the truth fearlessly and to further our dharma without any hesitation. Muraligaru nissandehamuga dhairyavantudu.
You can easily clear these doubts if you read Maha Bhaaratha by Veda Vyaasa. It is available in all the major railway stations in the Gita Press book stall
@@MuraliChemuturi-cmk thats my opinion based on your words,original mahabharatha and samavedam shanmuga sharma garu...if any wrong in what I have said you can correct me sir...thank you...
పాండితీ ప్రదర్శన సమయంలో దుర్యోధనుడు అంగరాజ్యం ఇచ్చాడు కర్ణుడికి. కర్ణుదే పరాక్రమవంతుడైతే ధర్మరాజు రాజసూయం ఎట్లా చేయగల్గాడు. కర్ణుడు ఎదిరించి ఉండాలి కదా. అయితే దుర్యోధనుడు కూడా ఎదిరించలేదు. ధర్మరాజు ధృతరాష్ట్రుడి తరఫున చేసాడు కాబట్టి ఆ మాటున గౌరవం నిలుపుకున్నారు కర్ణ దుర్యోధనులు. కానీ అసూయ ఆపుకోలేక మాయా జూదానికి పిలిచి రాజ్యం లాగుకున్నారు.
I have not heard it from any person giving discourses on TV or in movies. If you can give me a reference, I will delete this video if it is saying the same thing I said here Reddy garu
1) Chanting Hanumaan chaalisa (2) pooja to Hanumaan with Thamalapaakulu 108 names (3) performing paarayana of Sundara Kaanda (4) performing pooja to Lord Raama and others as prescribed
కర్ణుడు పరాక్రమవంతుడు కాడు అనడంలో సత్యంలేదు.మహాపరాక్రమవంతుడైన జరాసంధుణ్ణి ఓడించాడు.ఎందరో రాజులని జయించి దుర్యోధనుడికి కప్పం కట్టింపించాడు.భారతయుద్ధంలో అర్జునుడు కూడా ఒకసమయంలో కర్ణుని ఈరోజు జయించలేమని కృష్ణుడితో పలికిన సందర్భం ఉంది.మాయా యుద్ధంలో నపుణులైన గంధర్వులచేతిలో ఓటమిపాలయేడు.భీముడి చేతిలో కర్ణుని ఓటమిని అతడు పరాక్మహీనుడు అనిచెప్పడానికి కాక భీముడు అంత పరాక్రమవంతుడు అని చెప్పడానికి ఉదాహరణగా గ్రహించాలి
అయ్యా ఆదిభట్ల పట్టాభి రామయ్య గారు! మీ వయసెంతో తెలియదు. మీరు ఎన్టీఆర్ అభిమానులు అయితే అవొచ్చు గానీ కర్ణుడి చరిత్ర, కర్ణుడి పరాక్రమం వేరు. ఎన్టీఆర్, అతని నటనా చాతుర్యం వేరు. రెండింటికీ తేడా తెలుసుకోకుండా గుడ్డిగా కర్ణుడి గురించి సమర్థించకండి.
In Thikkana Mahabharatam, one chapter (Karna Parvam) is allotted to Karna on par with Bhishma, Drona. He is regarded as Maharathudu. He headed the Kowrava Army after Drona. Of course there are contradictions in narratives of different authors.
@@psteja2000 yes. But later he was promoted to Maharathi by Drona. After Drona’s death, Duryodhan appointed him as military chief. Kurukshetra war in the leadership of Karna is described in a dedicated character called Karnaparvam.
@@penmets2891 Who told you that Drona promoted him to Maharathi? Can you show me Vyasa Mahabharatha, please? Karna Parvamu was named as per his character's importance. Vyasa even gave Salya parvamu, can we consider him the same?
@@maheeinvest Then what capacity Karna entered the war after Bhishma’s fall. Maharathi only. Bhishma Drona Karna Shalya are not equals but quite capable. That’s the reason all of them are named after one Parvam each.
Karna was not born @washerman community. Vammo idekkadi story boss. Karnudu Sootha vamsamu anthe chariot family, his father Adhiratha was a childhood friend to Drutharaashtra.
1. If Karna is weak and immoral, why Krishna approached him? 2. Karna had Vijay dhanush but never used it until last day of battle. Arjuna always used Gandiva. So it is obvious that Arjuna's strength has increased many fold. 3. Karna has another name: Digvijaya. It is because he conquered entire known world during Digvijaya yatra except Dwaraka. Even Drupada along with Dristadyumna were defeated. 4. Karna knew Abhimanya is son equivalent. There would definitely be a soft corner. 5. The only battle which was without Gandiva in Arjuna's hand was at the students display- Rangbhoomi. There, both Karna and Arjuna were equally matched. 6. Karna's Kavach is made of Amrut. He does not feel pain until it is removed. Not sure why he will run. Also, the pain to tear out his skin- his kavach, would be much more than any arrow.. is this not enough to say the pain bearing capacity of Karna.. then why Karna will run away. 7. On the 17th day of war, he knew he would die, but still went to war. No point in saying he is afraid of death. Also, by then, he left all 4 other pandavas from certain death. So, i guess he had love towards his own brothers.. this would definitely weaken him in trying to kill Arjuna. Sir, life is about perspectives. Please do not judge any body with what we know. Last but not the least, Arjuna was defeated by a bunch of thieves after Krishna's death. This explains that Lord Krishna was the real hero of Mahabharatha.. all others were just his pawns to convey a message to the world. "Dharma is Divine"
I like to answer only one point - when Arjuna was defeated by thieves, he was about 125 years old, old man. Please do not infer that I am in agreement with the other points.
Please correct your facts brother.., let me answer your every question. 1. If Karna is weak and immoral, why Krishna approached him? A. Krishna approached him not that Karna is powerful, but Karna can stop the war. Since if Karna joins the Pandavas clan Duryodhana can stop the war immediately. 2. Karna had Vijay Dhanush but never used it until last day of battle. Arjuna always used Gandiva. So it is obvious that Arjuna's strength has increased many fold. A. Can you show me in Vyasa Bharatham where it was written that Karna did not used it? Actually, Arjuna's Gandeeva is most powerful bow than Karna's Vijaya.., 3. Karna has another name: Digvijaya. It is because he conquered the entire known world during Digvijaya yatra except for Dwaraka. Even Drupada along with Dristadyumna was defeated. A. It is partially correct, Karna could not able to defeat other kings like Jayatsena of Magadha, Kaikeya and other kingdoms in the south 4.. Karna knew Abhimanya is son equivalent. There would definitely be a soft corner. A. Who told you? Abhimanyu defeated Karna on 13th day battle, it was Karna and Saindhava disastrous thought to unify and backstab Abhimanyu; when Abhimanyu tortured Karna he directly narrated to Drona how brutal he was than Arjuna..5. The only battle which was without Gandiva in Arjuna's hand was at the students display- Rangbhoomi. There, both Karna and Arjuna were equally matched A. Thi sis an absolute and blatant lie, Arjuna got Gandeeva before the beginning of Sabha Parva ffrom Varuna deva along with Krishna who got the chakra.Arjuna and Karna fought multiple times.., 1. In the childhood - in the kumara astra vidya 2. In the Draupadi swayamvara entire king clan lost against Arjuna and Bheema- Karna told Duryodhana that Brahmana tejam ajeyam 3.IWhen Karna could not able to fight with Gandharvas and ranaway from the battle it is Arjuna dn pandavas who fought against Gandharvas and saved Kauravas. 4. In Uttara Gograhanam Arjuna defeated 9 times over Karna, multiple times Karna lost and lef the field and cameback. Please donot follow fake NTR movies, read true Vyasa bharatham 6..Karna's Kavach is made of Amrut. He does not feel pain until it is removed. Not sure why he will run. Also, the pain to tear out his skin- his kavach, would be much more than any arrow.. is this not enough to say the pain bearing capacity of Karna.. then why Karna will run away. A. He got Kavacha till be fore the war, then why he ranaway in the battles when he fought with Gandharvas, he ought against Arjuna in Uttara Gograhana 7.On the 17th day of war, he knew he would die, but still went to war. No point in saying he is afraid of death. Also, by then, he left all 4 other pandavas from certain death. So, i guess he had love towards his own brothers.. this would definitely weaken him in trying to kill Arjuna. Sir, life is about perspectives. Please do not judge any body with what we know. A. What a joke, in the 14th day of war he was defeated by Bheema 11 times and he ranaway. Bheema even challenged him to have a wrestling which made Karna ranaway from Bheema.He left only Nakula and Sahadeva but he tried to KKILL BHEEMA. Please stop broadcasting fake NTR movie Bro, even our Andhra Mahabharatham is not correct , for the precise reference go to Vyasa Bharatham.
@@maheeinvest it's been a convenient reply. When Krishna reprimanded Arjuna that Karna is no lesser than Arjuna.. people conveniently say it is Krishna cautioning Arjuna and not to get over confident. A simple fact is Krishna wanted the war fo clean up and lesson for the future generations. All the variations are some times translation problems. Without Bheeshma and Karna on Duryodhana's side, there was no war.
@@tirupatiraju3919 an you show in Vyasa Mahabharata that Karna is equivalent to Arjuna? I bet you can’t since Karna is no way matches with Arjuna. Yes, Krishna wants the war to happen and also whatever you’re talking about Karna is incorrect. Can you tell me when exactly Karna first presence will be narrated in Mahabharata?
నీకు ఉన్న తెలివి కాస్త పోయింది, నీ మెదడు దొబ్బింది, ఆ కాలంలో మనలాగా ఎవరు సంవత్సరం సంవత్సరం కి కనరు. కలియుగం లో ఉండే సమయము జీవన విధానము నీవు ద్వాపర యుగానికి అన్వ ఈస్తున్నవు
జయాపజయాలు దైవాధీనం. స్వశక్తి కండబలం యుద్ధ నైపుణ్యం సైనిక సంఖ్య మీద ఆధారపడి. జయాపజయాలు ఉండవండి. కాలము. దైవము. ధర్మము. సత్యము. సత్ప్రవర్తన. వీటిని పరిగణనలోకి తీసుకోవాలి ప్రధానంగా. కర్ణుడు వీరుడే. కర్ణుడు లో ఇవి లేవు కనుకనే. యుద్ధములలో ఓడిపోయాడు. అధర్మపక్షపాతిగా వ్యవహరించిన కారణంగా. తాను చేసిన దానం ఫలితంగా నీ. తాను నేర్చుకున్న. యుద్ధ నైపుణ్యం కానీ. జన్మతః లభించిన కవచ కుండలములు గాని. తనను గాని. తన కుమారులనీ కానీ.రక్షించ లేక పోయాఈ. ఆధర్మ పక్షపాతులకు. కర్ణుడి చరిత్ర ఒక గుణపాఠం. ఈ సూక్ష్మాన్ని గ్రహించలేని మీరు. పండితుడుగా అనర్హులు.
Young generation need to know these.telugu cinemalalo annie thappu thappuga cheppasru.just tobplease a particular hero , aayana vese character ni glorify chesi, ive correct annie viewers mind lo pettaaru.inka prathivallu oka villainnu pogadam goppa ani, hero ni vimarsinchadam great ani thappu daari pattaaru.karnudu oka villain.dushta chathushtayam lo okadu.atuvantivallu unte bhoomi meeda anna thammudu ane anubandham migaladu
Parashuram prabhu vratham kevalam.. Brahmins ki mathrame brahmastra..ivvatam...ithe.. Bheeshma ki Ela ithadu...Thanu skhathriya kuvam kada....and one more thing...karna..gurunchi....vyasa maharshi....chepparu...chala goppaga...paripoyadu ani meeru chepthunnaru....
Idivaraku mee videos chusanu. Nachchai. Kani oka video lo lava kusa cinema gurinchi matladutu, CBN NTR ki vennupotu podichadu ani chepparu. Antatito mee pai gauravam chala taggindi. NTR AP ki India level lo gurtimpu teste, CBN worldlevel lo gurtimpu techcharu. Meelanti Brahmins valane TDP badulu YCP vachi AP bhavishyatu lekunda poindi. Vigrahala kulchivetalu, mata marpidi vyaktiki meelanti vari sahakaram chala vundani ardham avutondi.
Agnanam tho kallu musuku poyay niku . Cbn , jagan both corrupted completely but cbn is cunning also . Pk politically unfit . Ntr anevadu nijayithi ki Maru peru . Ramoji rao and Radha Krishna dochukovadaniki cbn ni pettaru , ntr ni dincaharu ne lanti vallu aa news ne nammutunnaru. Mari Bangolore 3 times pedda software exports lo adi evaru chesaru . Pv narasimharao privitization valana boom vacchindi. Cbn leader ga efficient kadu ani evaru anatledu kani buddi matram vanakara buddi
పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు మీలాంటి వారు మిడి మిడి జ్ఞానం తో ప్రవచనాలు , చెప్పడం వాళ్ళ నవ్వుల పలు అవుతారు. ఏదో కొంత సంస్కృత , పురాణం పరిజ్ఞానం తో మీరు పండితులు కాలేరు. మీ వృత్తిలో మీరు ఉండిపోండి. అనావసరంగా అనుకరించడానికి ప్రయత్నించకండి .
నాది కూడా నీభిప్రాయమే చాలాచాక్కగా వివరించావు. కర్ణ సినిమాలో పాండవులను కించపర్చడం కూడా తప్పు. అలాగే విరాటపర్వం చిత్రంలో రామారావు కీచకుడు. కిచకుడు భీమున్ని ఓడిస్తుంటే, భీముడు కీచకున్ని కత్తి తో పొడిచి చంపినట్లు చూపించారు పండితులెవరు విమర్శించలేదు నువ్వు ఒకసారి వీడియో చూసి విమర్శించగలవు.
Be careful of what you say because, such statements will get you bad luck. Krishna did not offer anything to Karna. He just revealed the truth about the birth of Karna. I am saying this because of my concern for your welfare
pavani garu....ayana cheppindhi nijam.... mahabharatam mottham chadavandi nijam telusthundi..... nenu first lo mee lage anukunna..... chadivaka nijam telisindi....cinimalu chala abaddam ani
నాకు చిన్నపాటి నుంచీ ఇదే అభిప్రాయం వుంది , కానీ ఎక్కడా కూడా నా అభిప్రాయానికి అనుకూలంగా ఒక్క వీడియో చూడలేదు, ఎక్కడా కూడా ప్రవచనం కూడా వినలేదు , కేవలం పొట్ట కూటి కోసం రారాజు పక్షాన చేరి చెప్పుడు మాటలు చెప్పి రారాజు ని నమ్మించి వంశ క్షయానికి కారణం అయ్యాడు, మీరు చాల చక్కగా చెప్పారు, అతను ఒక విలన్ ,
Thank you sir. You got it accurately
గురువు గారికి కృతజ్ఞతలు
గురువు గారు సూర్యుడు ఒక planet కదా ఆయనకి పిల్లలు ఎలా పుట్టారు అండి? ... కుంచెం చెప్పగలరు 🙏🙏🙏
దీని కోసం ఒక వీడియో చెయ్యాలమ్మా
@@MuraliChemuturi-cmkpls do video fast guruji
@@Rose9427 my priority at the moment is Ramayana videos
Sir enka meeru elanti vedios chesthundalani korukuntunnanu 🙏
Sure amma
MEELAGA NIJAALU CHEPPEY VALLEY MAAKU KAVALI🙏🙏🙏
Thank you sir
Chaalaa baagaa chaalaa mandiki teliyani, adbhutha vishayaalu cheppi, kallu theripincharu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
All the best amma
గురువు గారు చెప్పినవన్నీ నిజాలే కర్ణుడు గొప్పవాడే కానీ అర్జునుణ్ణి మించిన వీరుడు కాదు, వ్యాస మహాభారతం లో కర్ణుడు అనేక మార్లు యుద్ధంలో ఓడిపోవడం, పారిపోవడం,బంధింపబడం జరుగుతుంది. సినిమాలనే ప్రామాణికంగా తీసుకొని కర్ణుణ్ణి గొప్పగా భావించేవారు కొద్దిగ వస్తావా విషయాలను విశ్లేషిస్తే నిజాలు అర్ధమవుతాయి. కర్ణుడి స్నేహ దర్మం ,దానగుణాలను చూపించారు కానీ కర్ణుడు దుర్యోధనుడితో చేరి అనకూడని మాటలను చేయకూడని పనులను కూడా చేయటం వలెనే కర్ణుడు దుష్ట చతుష్టయం లో ఒకడిగా వున్నాడు. మంచి విషయాలు తెలియజేసిన గురువుగారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
Thank you sir
పెద్దాయనా ఎవ్వరూ చెప్పని సత్యాన్ని చెప్పారు , ఇంకా తమబోటి వారు ఉండబట్టే ఒకటి రెండు చినుకులు పడుతున్నాయి, తమరికి పాదాభివందనం 💐🙏
కొవ్వూరి వీర రాఘవ రెడ్డి (ఆంధ్రుడు)
Thank you Reddy garu
Jai sreemannarayana 🙏🙏🙏
Guruvu garki Namaskaram..first doubt anni astralu unna karnudu parakrama vanthudu kada??Bhargavastram sampdincgadam antha sulabhama parashuramudu ninchi??Ammakichina mata kosam thana pillalni champukunnadu??Droupathi swayamvaram lo masthya yantranni krishnudu enduku pakkaki jaripadu karnudu veerudu kakunte??Indrudu enduku maaru vesham lo vachi kavachakundalalu yachinchadu??Antha piriki vadu aithe dhuryodhunudu nammadu..karna parakramam chusadu kanukane nammadu?Mari thana paina oka parvam enduku rasaru mahabharatamlo??
You are asking questions which can be answered if you are open minded. But it would be impossible to convince you since you seem to be believing in the veracity of the films.
@@MuraliChemuturi-cmk Guruvu garu..Iam from pakala ,chittor district. Ma urilo mahabharatam harikatha jarugutundi..nenu chinnappati nundi vintunnaanu ..Kavithtrayam Nannaya, Thikkana, yerrapragada rasina Andramahabharatam lo kuda ivi unnai kada..anduku nenu mimmalni prasninchalsi vachindi..iam open minded swami..emanna teliyani vishayalu unte cheppandi..memu telsukuntam..emanna ibbandipettunte kshaminchandi
@@nagapatlaprasad2359 Give your phone number and I will call and explain on WhatsApp
@@MuraliChemuturi-cmk 8790701716
We as Hindu should know the facts and myths of our epics. Thank you Gurugaru for revaling the truth and opening our eye's . May be for some it won't digest to accept this truth.
Thanks Raju garu
@@MuraliChemuturi-cmk sir నాకు ఒక్క అనుమానం కర్ణుడు జన్మ రహస్యము కృష్ణుడు కి కుంతీ దేవి కి bhessumdu ki తెలుసు కని యెవరు చెప్పలేదు కర్ణుడు అవమానులు జారగిన అందరు slient ga ఉన్నారు అధి తప్పు కద అప్పుడే చెప్పి ఉంటె మహాభారతమ యుద్దం జరగదు కధ దిని మీద నాకు మీ answer కావలి sir please చెప్పండి sir కుంతీ దేవి 8 years age ఉన్నపుడు కర్ణుడు ని జన్మ ఇచ్చింది అని చెప్పారు ఇందులో కుంతీ దేవి తప్పు లేదు అని అన్నారు మరి 8 years కుంతీ దేవి దుర్వాస మహర్షి ki యేంత భక్తి ga సేవ చేసినది దుర్వాస.mahrasi అంటె దేవంతులు కుడ బయపడతారు అలాంటి కుంతీ దేవి yentho ఒప్పిక సేవ చేసినది దుర్వాస mahrasi ప్రతి చిన్న విషయం కి కోపము vashtadi ఆయన చాలా మంది ని sappamu పెట్టారు అలాంటి దుర్వాస మహర్షి కుంతీ దేవి యెంతో భక్తి ga ఒప్పిక సహనము tho సేవ చేసినది అలాంటి కుంతీ దేవి ki సూర్యుడు ని పిలేస్తా వచి.santam వసాతా ది అని తెలియధ నాకు answer చెప్పండి కర్ణుడు కలు ముంది ఉండి యెని అవమానులు అవుతున వల అమ్మ కుంతీ దేవి జన్మ రష్యము చెప్పా లేదు మరి అది తప్పు కద sir నాకు ఒక అనుమానం sir మహాభారతమ lo కర్ణుడు 3 members ఉన్నారు సూర్య పుత్రుడు కర్ణుడు గాంధారి పుత్రుడు కర్ణుడు harsanga king కర్ణుడు విల lo గురు dhaksana ki drupadu tho యుద్దం ki వేలినది గాంధారి purtra కర్ణుడు.surya పుత్ర కర్ణుడు.kadu అది మీరు marichepoyaru సూర్య పుత్రుడు.karnudu digvijay యాత్ర చేసి ద్రుపడునీ ఓడిస్తారు drupadi స్వయం వరం లో కర్ణుడు arjundu tho యుద్దం చేసాడు కని ఓడిపో లేదు యుద్దం చేస్తుంది brahaminudu అని విడచిపేతడు యెందుకు అంటె కర్ణుడు ki బ్రాహ్మణ వల 2 sapalu ఉన్నాయి కర్ణుడు మంచి వాడు కాకపోతే కృష్ణుడు భూమి.mottam paripalshamini యెందుకు అడ్డుగుతాడు కర్ణుడు మంచి వాడు కాకపోతే తన అమ్మ ki echina మాట pakramu 4 pandvulu ని విడచి పేటినాడు bhemmudi tho odipoyadu అని antunaru యుద్దం చేస్తుంది తన సొంత తమ్ముడు tho అని తెలిసి యేల యుద్దం cheyagaludu gandrvalu tho యుద్దం lo కర్ణుడు ఓడిపోయాడు అని చెప్పారు ok కని అంతకు ముందు కర్ణుడు gandrvalu ni odinchadu అని విషయము యెందుకు చేపలేదు మీరు కర్ణుడు gandrvalu ని ఓడిచాడు వాళ్ళు వేలి పరిపోయారు వెలి వల రాజు చిత్ర సెనుడి ki చెప్పారు వాడు వచి కర్ణుడు ని ఓడిచా లేక మయ యుద్దం చేసాడు అందుకే కర్ణుడు ఓడిపోయాడు మయ యుద్దం చేయడము తప్పు కర్ణుడు మీద మయ యుద్దం చేసినతు arjundu. మీద చేయ లేదు అందుకే arjundu గెలిసాడు virat యుద్దం lo కృష్ణుడు మయ use చేసాడు కర్ణుడు మీద ghatogotudu చేనిపోయాంత వరకు అందుకే.karnudu virat యుద్దం లో ఓడిపోయాడు మీరు పూర్తిగా చేపకుండా సగము vadilesi చెప్పుతునరు
@@karnarohitmaheshsai7793 సినిమాల మీద ఆధార పడితే తప్పు గా అర్ధం అవుతుంది. నువ్వు ఒరిజినల్ మహా భారతం, వ్యాసుడు రచించినది చదివితే, నీకు సరి అయినా అవగాహన వస్తుంది. అది చదువు. లేదంటే, నీ ఫోను నెంబర్ పెట్టు, నీకు ఫోను చేసి వివరిస్తాను.
సత్యం దాగదు వ్యాస భారతం లో లేని వాటిని సముద్రాల అయన కుమారుడు, పింగళి అంతా బ్రాహ్మలే విజయ సంస్థ, ఎన్టీరామారావు భారతాన్ని రామాయణాన్ని సినిమా స్క్రిప్ట్ ప్రజల మెచ్చుకోనేవిధంగా తీశారు. సత్యం మరుగునపడి, అసత్యం ప్రజలలో పాతుకు పోయింది. మీరు చెప్పింది నిజం. మల్లాది వారు ఎప్పుడో చెప్పారు. కర్ణుని గురించి వారి దుష్ట భావం గురించి ఎప్పుడో చెప్పారు.
right
Meeru chepindi Nijam
Good information guruji
Thanks sir
Thank you for enlightening the unknown issues in puranas !! Pranams Sir!!
Thanks amma
Tqs,Sir for excellent information!🙏
Sir please tell me my doubt if karma didn't give his kavacha kundalalu then how could be he die
Everybody has to die one day. If Karna did not die in the war, he would have died due to old age. Lord Rama and Lord Krishna also died. Once born, death is certain. Gita also says this. But do you know that Arjuna severed the head of Karna using his special arrow called Bhalla?
Sir thank you so much sir if it possible make a video about his greatness in Dana gunam
@@anjaneyuluse9478 Sure. I will try
MEERU SUPER SIR
Thank you
Yes
SIR,గమనింపు గా ఏమిటంటే- కర్ణుడు రథ చక్రం ఎత్తు తు, ఉండగా అర్జునుడు కర్ణుడుని చంపలేదు. రథ చక్రం ఎత్తి నా శాపం కారణం గాచక్రమ్ పై కి రాదని గ్రహించుకున్నాక కర్ణుడు నేల మీద నే ఉండి అర్జునుడి తో యుద్ధం చేసాడు. శత్రువు నేల మీద ఉన్నందున అర్జునుడు గెలిచాడు అన డ ము కూడా సరి కాదు. అర్జునుడు తాను నేల మీద ఉండి రథం మీద ఉండిన చిత్ర రథు డు ని ఓడించాడు కూడా అన్నది గమనించాలి ఇదే చిత్రర థు డి చేతి లో కర్ణుడు ఓడిపో యాకనే కదా అర్జునుడు చిత్ర ర థు డి ని ఓడించింది.
Correct sir
మీకు నమస్కారం చెప్పిన వన్నీ ఆపుకోలేను
I agree with you.
Thanks Suresh
NTR's Dana Veera Sura Karna is a comedy movie
Sir Arjunudu yuddam tarvata yaduvamsha sreelanu dongalaku appacheppadu
Not exactly friend. At that time, he was about 125 years old! He was defeated by the thieves.
👍👍🙏🙏
akali terchay dhari cheppandi babu
ఒకరి ఆకలి ఎంత తీర్చిన తగ్గట్లేదు అంటే వారు మా రక్తం కోరుతున్నారు అని అర్దం దానికి సమాధానం గా వాళ రక్తమే తీ
Great analysis sir And facts
Thanks Reddy garu
it's just author's perspective, each author might highlight or defame according to their likes or dislikes. We don't do Puja to Karna, Arjuna , so let us leave them instead of defaming or speaking ill of them.
Yeah bruh
The Author here is Rishi , and he wont have any perspective
what is dhairyam? It means to speak out the truth fearlessly and to further our dharma without any hesitation. Muraligaru nissandehamuga dhairyavantudu.
Thank you sir
Karnudu parkramanthudu kaadha aithe radham yetthuthunte champvalasina avasaram yenti alage krishnudu ni thammulle ani cheppina yuddham cheyyalsina avasaram yenti alage bhismudu, dronudu inka maha veerulu vundaga pandavulu ela gelicharu cheppandi 🤔🤔🤔🤔🤔🤔
You can easily clear these doubts if you read Maha Bhaaratha by Veda Vyaasa. It is available in all the major railway stations in the Gita Press book stall
Mari danagunamlo andarikante goppavadu kada?
కర్ణుడు వీరుడు కాకుంటే శ్రీ కృష్ణుడు కర్ణుని దగ్గరకు వెళ్లి పాండవుల పక్కకు రమ్మనే వాడు కాదు.
If Karna moved from kouravas, there would be no battle.
Karna was a great warrior but not a winner
@@kkirankumar4767Abhimanyudu greater than Karna artham ayyinda leka pote noru musuko
Abhimanyu greater than Karna every time artham ayyinda leka pote noru musuko
Naluguru naalugu rakaaluga cheppadam nyaayama.asale anya mathasthulu mana dhevullanu grandhaalanu helana chesthunnaaru.bhavishyattharaaliki asalu vishayaalu bodhinche prayathnam cheyandi.thikamaka pettoddhu.mee pravachana karthalandharu kachchithamaina vishayaani cheppandi.ledhante bhaavi tharaalaku pramaadham.
That is the purpose of this video
Samavedam shanmuka sharma gaaru kuda idhe chepparu.
All the persons mentioned in hindu epics are greatest persons (maha purushulu), we are not eligible to criticize them.
చాగంటి గారు చెప్పిన విషయాలను చాలా బాగా విన్నారు ..
Yes, all the analysis is excellent and true.
Jai Sri Rama
DANYAVADALU SIR
you not eligible to give certificate to karna
for hipe you are doing like thay.
Jarasandu ni odichadu kada
Antha manchivallani hims??
🙏yenduku chesaru
Lopala uddesamu ???😭
Nothing
He is dana karna matrame...but cinema and latest writers have made him hero...
Thank you for information sir...
@@nandakumarreddy2851 Thanks Reddy garu
@@MuraliChemuturi-cmk thats my opinion based on your words,original mahabharatha and samavedam shanmuga sharma garu...if any wrong in what I have said you can correct me sir...thank you...
Good information swami. which you shared is as per Mahabharata,
Thank you reddy garu
Voice is not clear.
Sorry sir
Yes, U are correct. Karna is a big coward.
పాండితీ ప్రదర్శన సమయంలో దుర్యోధనుడు అంగరాజ్యం ఇచ్చాడు కర్ణుడికి. కర్ణుదే పరాక్రమవంతుడైతే ధర్మరాజు రాజసూయం ఎట్లా చేయగల్గాడు. కర్ణుడు ఎదిరించి ఉండాలి కదా. అయితే దుర్యోధనుడు కూడా ఎదిరించలేదు. ధర్మరాజు ధృతరాష్ట్రుడి తరఫున చేసాడు కాబట్టి ఆ మాటున గౌరవం నిలుపుకున్నారు కర్ణ దుర్యోధనులు. కానీ అసూయ ఆపుకోలేక మాయా జూదానికి పిలిచి రాజ్యం లాగుకున్నారు.
You are right sir
ఎవ్వరూ చెప్పని విషయాలు అనే శీర్షిక సరికాదేమో ఆలోచించండి.
I have not heard it from any person giving discourses on TV or in movies. If you can give me a reference, I will delete this video if it is saying the same thing I said here Reddy garu
Guruvugaru,mee vileshana correct.
Sir tell us about Hanuman pooja 🙏
1) Chanting Hanumaan chaalisa (2) pooja to Hanumaan with Thamalapaakulu 108 names (3) performing paarayana of Sundara Kaanda (4) performing pooja to Lord Raama and others as prescribed
గురువు గారు...
🙏
May God bless you
Why Krishna approach to him
Exactly correct sir
🙏🙏🙏🙏🙏🙏
సవత్సరం తేడాతో పిల్లలు పుట్టారు అని చెప్పినప్పుడే మీ జ్ఞానం అర్థం అయింది
mari nelaki okari choppuna puttaarani mee uddaesamaa?
Sir, U are correct. Karna is a waste fellow. Only cinema cheap folk likes him.
Thank you
Avi telukoni emi...mumdhu.sanaatana dharmaanni protection cheyandi
Uchitha salhahalu manam mundhuntam, kani pani mathram avathalavallaki puramainchamdam
🙏🙏🙏
కర్ణుడు పరాక్రమవంతుడు కాడు అనడంలో సత్యంలేదు.మహాపరాక్రమవంతుడైన జరాసంధుణ్ణి ఓడించాడు.ఎందరో రాజులని జయించి దుర్యోధనుడికి కప్పం కట్టింపించాడు.భారతయుద్ధంలో అర్జునుడు కూడా ఒకసమయంలో కర్ణుని ఈరోజు జయించలేమని కృష్ణుడితో పలికిన సందర్భం ఉంది.మాయా యుద్ధంలో నపుణులైన గంధర్వులచేతిలో ఓటమిపాలయేడు.భీముడి చేతిలో కర్ణుని ఓటమిని అతడు పరాక్మహీనుడు అనిచెప్పడానికి కాక భీముడు అంత పరాక్రమవంతుడు అని చెప్పడానికి ఉదాహరణగా గ్రహించాలి
అయ్యా ఆదిభట్ల పట్టాభి రామయ్య గారు! మీ వయసెంతో తెలియదు. మీరు ఎన్టీఆర్ అభిమానులు అయితే అవొచ్చు గానీ కర్ణుడి చరిత్ర, కర్ణుడి పరాక్రమం వేరు. ఎన్టీఆర్, అతని నటనా చాతుర్యం వేరు. రెండింటికీ తేడా తెలుసుకోకుండా గుడ్డిగా కర్ణుడి గురించి సమర్థించకండి.
Chaganti garu kuda elanea chepparu, karunudu leanidhi kurushetra yudham jarigeadhi kadhu
🌸🙏🌸
Hare Krishna
సినిమాలు నిజం కాదు. మహాభారతం లో కర్ణుడు గంధర్వుల చేతిలో, ఉత్తరగోగ్రహణంలో అర్జనుడిత, కొన్ని సార్లు చాలామందితో(అభిమన్యుడుతో సహా) ....
🙏💐
Nakula sahadevudu kunthi devuni kumarulu karu.
Bamboo namaskaram
In Thikkana Mahabharatam, one chapter (Karna Parvam) is allotted to Karna on par with Bhishma, Drona.
He is regarded as Maharathudu. He headed the Kowrava Army after Drona. Of course there are contradictions in narratives of different authors.
He was ranked as artha ratha by bheeshma right?
@@psteja2000 yes. But later he was promoted to Maharathi by Drona. After Drona’s death, Duryodhan appointed him as military chief.
Kurukshetra war in the leadership of Karna is described in a dedicated character called Karnaparvam.
@@penmets2891 Who told you that Drona promoted him to Maharathi? Can you show me Vyasa Mahabharatha, please? Karna Parvamu was named as per his character's importance. Vyasa even gave Salya parvamu, can we consider him the same?
@@maheeinvest
Then what capacity Karna entered the war after Bhishma’s fall. Maharathi only.
Bhishma Drona Karna Shalya are not equals but quite capable. That’s the reason all of them are named after one Parvam each.
@@penmets2891 it’s Karna oath that he will not fight till Bheeshma downfall, he didn’t made any great thing.
If karna is cowered how could he killed gatochgaja a demon son of Bhima?
With a special weapon received from Indra
Coz it's game of krishna 🤪
Daana Veera soora karna gurinchi anni abaddalu cheptunnaru
ఆయన నిజం చెప్పారు మీరు భారతం తెలియకుండా ఎదో కామెంట్స్ చేస్తున్నారు ఇది మంచిది కాదు
Kavacha kundalalu unna endhuku bayapadathadu
Sarey, Karnudu meeru anukunnantha parkrama vanthudu kakapoyi undavachu, kaani chakali vaari inta puttanu ani telisina kshatriyula tho paatu manna galgentha veerudey kada.
Psychological ga alochistey, karnudini mondi vaadilagey cheppochu. Adey athanu Kshatriyunney nenu ani telistey ayana parakramam verey vidhamga undedi.
Karna was not born @washerman community. Vammo idekkadi story boss. Karnudu Sootha vamsamu anthe chariot family, his father Adhiratha was a childhood friend to Drutharaashtra.
Yes it's true
1. If Karna is weak and immoral, why Krishna approached him?
2. Karna had Vijay dhanush but never used it until last day of battle. Arjuna always used Gandiva. So it is obvious that Arjuna's strength has increased many fold.
3. Karna has another name: Digvijaya. It is because he conquered entire known world during Digvijaya yatra except Dwaraka. Even Drupada along with Dristadyumna were defeated.
4. Karna knew Abhimanya is son equivalent. There would definitely be a soft corner.
5. The only battle which was without Gandiva in Arjuna's hand was at the students display- Rangbhoomi. There, both Karna and Arjuna were equally matched.
6. Karna's Kavach is made of Amrut. He does not feel pain until it is removed. Not sure why he will run. Also, the pain to tear out his skin- his kavach, would be much more than any arrow.. is this not enough to say the pain bearing capacity of Karna.. then why Karna will run away.
7. On the 17th day of war, he knew he would die, but still went to war. No point in saying he is afraid of death. Also, by then, he left all 4 other pandavas from certain death. So, i guess he had love towards his own brothers.. this would definitely weaken him in trying to kill Arjuna.
Sir, life is about perspectives. Please do not judge any body with what we know.
Last but not the least, Arjuna was defeated by a bunch of thieves after Krishna's death.
This explains that Lord Krishna was the real hero of Mahabharatha.. all others were just his pawns to convey a message to the world.
"Dharma is Divine"
I like to answer only one point - when Arjuna was defeated by thieves, he was about 125 years old, old man. Please do not infer that I am in agreement with the other points.
Well.. it is a convenient reply Sir
Please correct your facts brother.., let me answer your every question.
1. If Karna is weak and immoral, why Krishna approached him?
A. Krishna approached him not that Karna is powerful, but Karna can stop the war. Since if Karna joins the Pandavas clan Duryodhana can stop the war immediately.
2. Karna had Vijay Dhanush but never used it until last day of battle. Arjuna always used Gandiva. So it is obvious that Arjuna's strength has increased many fold.
A. Can you show me in Vyasa Bharatham where it was written that Karna did not used it? Actually, Arjuna's Gandeeva is most powerful bow than Karna's Vijaya..,
3. Karna has another name: Digvijaya. It is because he conquered the entire known world during Digvijaya yatra except for Dwaraka. Even Drupada along with Dristadyumna was defeated.
A. It is partially correct, Karna could not able to defeat other kings like Jayatsena of Magadha, Kaikeya and other kingdoms in the south
4.. Karna knew Abhimanya is son equivalent. There would definitely be a soft corner.
A. Who told you? Abhimanyu defeated Karna on 13th day battle, it was Karna and Saindhava disastrous thought to unify and backstab Abhimanyu; when Abhimanyu tortured Karna he directly narrated to Drona how brutal he was than Arjuna..5. The only battle which was without Gandiva in Arjuna's hand was at the students display- Rangbhoomi. There, both Karna and Arjuna were equally matched
A. Thi sis an absolute and blatant lie, Arjuna got Gandeeva before the beginning of Sabha Parva ffrom Varuna deva along with Krishna who got the chakra.Arjuna and Karna fought multiple times..,
1. In the childhood - in the kumara astra vidya
2. In the Draupadi swayamvara entire king clan lost against Arjuna and Bheema- Karna told Duryodhana that Brahmana tejam ajeyam
3.IWhen Karna could not able to fight with Gandharvas and ranaway from the battle it is Arjuna dn pandavas who fought against Gandharvas and saved Kauravas.
4. In Uttara Gograhanam Arjuna defeated 9 times over Karna, multiple times Karna lost and lef the field and cameback. Please donot follow fake NTR movies, read true Vyasa bharatham
6..Karna's Kavach is made of Amrut. He does not feel pain until it is removed. Not sure why he will run. Also, the pain to tear out his skin- his kavach, would be much more than any arrow.. is this not enough to say the pain bearing capacity of Karna.. then why Karna will run away.
A. He got Kavacha till be fore the war, then why he ranaway in the battles when he fought with Gandharvas, he ought against Arjuna in Uttara Gograhana
7.On the 17th day of war, he knew he would die, but still went to war. No point in saying he is afraid of death. Also, by then, he left all 4 other pandavas from certain death. So, i guess he had love towards his own brothers.. this would definitely weaken him in trying to kill Arjuna.
Sir, life is about perspectives. Please do not judge any body with what we know.
A. What a joke, in the 14th day of war he was defeated by Bheema 11 times and he ranaway. Bheema even challenged him to have a wrestling which made Karna ranaway from Bheema.He left only Nakula and Sahadeva but he tried to KKILL BHEEMA.
Please stop broadcasting fake NTR movie Bro, even our Andhra Mahabharatham is not correct , for the precise reference go to Vyasa Bharatham.
@@maheeinvest it's been a convenient reply. When Krishna reprimanded Arjuna that Karna is no lesser than Arjuna.. people conveniently say it is Krishna cautioning Arjuna and not to get over confident. A simple fact is Krishna wanted the war fo clean up and lesson for the future generations. All the variations are some times translation problems. Without Bheeshma and Karna on Duryodhana's side, there was no war.
@@tirupatiraju3919 an you show in Vyasa Mahabharata that Karna is equivalent to Arjuna? I bet you can’t since Karna is no way matches with Arjuna. Yes, Krishna wants the war to happen and also whatever you’re talking about Karna is incorrect. Can you tell me when exactly Karna first presence will be narrated in Mahabharata?
Meru karnudugurinchi tappuga chepparu pandavulu krishnudu lekapote amyundeyvaru mahabaratamlo bhishmudu karnudu herolu ok omnamah sivaya
Mi.kulam.lo.okariokaro.padadha
నీకు ఉన్న తెలివి కాస్త పోయింది, నీ మెదడు దొబ్బింది, ఆ కాలంలో మనలాగా ఎవరు సంవత్సరం సంవత్సరం కి కనరు. కలియుగం లో ఉండే సమయము జీవన విధానము నీవు ద్వాపర యుగానికి అన్వ ఈస్తున్నవు
What is the necessary of this rough language. Giving opinion is good but using rough language is uncivilized
గురువుగారు 💐
జయాపజయాలు దైవాధీనం. స్వశక్తి కండబలం యుద్ధ నైపుణ్యం సైనిక సంఖ్య మీద ఆధారపడి. జయాపజయాలు ఉండవండి. కాలము. దైవము. ధర్మము. సత్యము. సత్ప్రవర్తన. వీటిని పరిగణనలోకి తీసుకోవాలి ప్రధానంగా. కర్ణుడు వీరుడే. కర్ణుడు లో ఇవి లేవు కనుకనే. యుద్ధములలో ఓడిపోయాడు. అధర్మపక్షపాతిగా వ్యవహరించిన కారణంగా. తాను చేసిన దానం ఫలితంగా నీ. తాను నేర్చుకున్న. యుద్ధ నైపుణ్యం కానీ. జన్మతః లభించిన కవచ కుండలములు గాని. తనను గాని. తన కుమారులనీ కానీ.రక్షించ లేక పోయాఈ. ఆధర్మ పక్షపాతులకు. కర్ణుడి చరిత్ర ఒక గుణపాఠం. ఈ సూక్ష్మాన్ని గ్రహించలేని మీరు. పండితుడుగా అనర్హులు.
Young generation need to know these.telugu cinemalalo annie thappu thappuga cheppasru.just tobplease a particular hero , aayana vese character ni glorify chesi, ive correct annie viewers mind lo pettaaru.inka prathivallu oka villainnu pogadam goppa ani, hero ni vimarsinchadam great ani thappu daari pattaaru.karnudu oka villain.dushta chathushtayam lo okadu.atuvantivallu unte bhoomi meeda anna thammudu ane anubandham migaladu
ఈయన చెప్పిన వాటిలో కొత్త విషయాలు ఏమీ లేవు. దాన వీర శూర కర్ణ సినిమా లో భీష్ముడు చెప్పే విషయాలే..
Parashuram prabhu vratham kevalam.. Brahmins ki mathrame brahmastra..ivvatam...ithe.. Bheeshma ki Ela ithadu...Thanu skhathriya kuvam kada....and one more thing...karna..gurunchi....vyasa maharshi....chepparu...chala goppaga...paripoyadu ani meeru chepthunnaru....
Your correct sir duryodhanudu antha cheddaga behave cheyadaniki karna & shakuni karanam.
You are right sir
Miru mothaniki Ramayana Mahabharata kathale marchetlunnsru
వాస్తవం ఏమిటో
Tamaru NTR cinemalu choosi bhrama lo unnaaru boss. Sir cheppindi Vyasa mahabharatham lo unnadi kabatti ayana cheppindi correct.
Naaluka koste Manish chanipothada SHALYUDU,BEEMUDINI aapadamemiti.
That was written by the Authors of Maha Bhaaratha. If it sounds illogical to you, perhaps it is. But it was what was written
@@MuraliChemuturi-cmk @dhanalakshmi: Yes it is written in the drona parvam.
@@halaayudha Right sir
nee naluka kosuko chanipothavo leddo chudu......
కర్ణునికి అన్యాయం జరిగిందా లేదా తప్పులు ఎవరు చేయలేదా భారతంలో
8 సంవత్సరాల వయసు కి గర్భం దాల్చడం... విడ్డూరం...
Mari appudu 300 yrs batike vallu adi viddoram kaada
@@maheshmac5908 adi yemi viddooram kadu.
Bruh the main cause for Mahabharata is Bheeshma
This is utter nonsense. Pl stop tweaking the facts!! Karna defeated Bheema.. why dont you talk about it??
just one time he defeated Bheema defeated karna fainting one day just satayaki also defeated karna
U said worst matter
U correct Swamy Karna is main villan
So selfish whyy
Idivaraku mee videos chusanu. Nachchai. Kani oka video lo lava kusa cinema gurinchi matladutu, CBN NTR ki vennupotu podichadu ani chepparu. Antatito mee pai gauravam chala taggindi. NTR AP ki India level lo gurtimpu teste, CBN worldlevel lo gurtimpu techcharu. Meelanti Brahmins valane TDP badulu YCP vachi AP bhavishyatu lekunda poindi. Vigrahala kulchivetalu, mata marpidi vyaktiki meelanti vari sahakaram chala vundani ardham avutondi.
Agnanam tho kallu musuku poyay niku . Cbn , jagan both corrupted completely but cbn is cunning also . Pk politically unfit . Ntr anevadu nijayithi ki Maru peru . Ramoji rao and Radha Krishna dochukovadaniki cbn ni pettaru , ntr ni dincaharu ne lanti vallu aa news ne nammutunnaru. Mari Bangolore 3 times pedda software exports lo adi evaru chesaru . Pv narasimharao privitization valana boom vacchindi. Cbn leader ga efficient kadu ani evaru anatledu kani buddi matram vanakara buddi
@@maheshmac5908 meelanti pseudo medhavula valle AP nasanam avutondi
బ్రాహ్మనులకు,క్షత్రీయులకు,వైస్యులకే సకల విద్యలు,రామాయణం, భారతం,మొత్తం కులాలకంపు ఆ కంపే నేటికీ
Meeru cheppedi antha asathyamu
Karnudu.adharmam.vaipu.nilichadu.
Correct amma
Gappalu
Pl do not misguide people.ayya evarina khandinchevallu sahethukamga mundu kutra di.lekapothe.....
పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు మీలాంటి వారు మిడి మిడి జ్ఞానం తో ప్రవచనాలు , చెప్పడం వాళ్ళ నవ్వుల పలు అవుతారు. ఏదో కొంత సంస్కృత , పురాణం పరిజ్ఞానం తో మీరు పండితులు కాలేరు. మీ వృత్తిలో మీరు ఉండిపోండి. అనావసరంగా అనుకరించడానికి ప్రయత్నించకండి .
mllamani follow avvali😜🤣 avuna
musalada
నాది కూడా నీభిప్రాయమే చాలాచాక్కగా వివరించావు. కర్ణ సినిమాలో పాండవులను కించపర్చడం కూడా తప్పు. అలాగే విరాటపర్వం చిత్రంలో రామారావు కీచకుడు. కిచకుడు భీమున్ని ఓడిస్తుంటే, భీముడు కీచకున్ని కత్తి తో పొడిచి చంపినట్లు చూపించారు పండితులెవరు విమర్శించలేదు నువ్వు ఒకసారి వీడియో చూసి విమర్శించగలవు.
Thanks Ramu
Not correct. Why did Krishna approach him with the offer of Droupathi.
He is anti sudra
Be careful of what you say because, such statements will get you bad luck. Krishna did not offer anything to Karna. He just revealed the truth about the birth of Karna. I am saying this because of my concern for your welfare
Guvugaru,he is telling with movie knoledge, movies injected wrong story.
@@rajaanim Thanks Rao garu
Nuvvu dabbu manisivi anni vupayogam lenivi cheputunnavu manukondi papam tagultundi
Meru cheppe di antha asthyam karna is legend miru chusara wrong speech
You want publicity.
తన సొంత సిద్ధాంతం ఏమి చెప్పడం లేదుగా
Half.knowledge tho cheppe chandasudu
pavani garu....ayana cheppindhi nijam.... mahabharatam mottham chadavandi nijam telusthundi..... nenu first lo mee lage anukunna..... chadivaka nijam telisindi....cinimalu chala abaddam ani