- 1 484
- 157 936
MuraliChemuturi
United States
Приєднався 13 вер 2011
Software engineering
మురళీ చెముటూరి మీకుఎవరూచెప్పని విషయాలు సత్యమే ధర్మము శ్రీరామచంద్రుడు రామాయణం అయోధ్య కాండ అధ్యాయం109
మురళీ చెముటూరి మీకుఎవరూచెప్పని విషయాలు సత్యమే ధర్మము శ్రీరామచంద్రుడు రామాయణం అయోధ్య కాండ అధ్యాయం109
Переглядів: 228
Відео
మురళీ చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు శాంతి పర్వం అధ్యాయం 111 సదాచారం, దురాచారం
Переглядів 192Рік тому
మురళీ చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు శాంతి పర్వం అధ్యాయం 111 సదాచారం, దురాచారం
మురళీ చెము టూరి మీకు ఎవరూ చెప్పని విషయాలు శాంతి పర్వం అధ్యాయం 297 దుర్మరణం, సన్మరణం - ఏఏ కారణాలు?
Переглядів 238Рік тому
మురళీ చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు శాంతి పర్వం అధ్యాయం 297 దుర్మరణం, సన్మరణం - ఏఏ కారణాలు?
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు - శత్రుత్వానికి కారణాలు - ఈర్ష్య, అసూయ
Переглядів 238Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు - శత్రుత్వానికి కారణాలు - ఈర్ష్య, అసూయ
మురళీ చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు అన్ని ధర్మాలలోనూ పరమ ధర్మం ఏమిటి?
Переглядів 251Рік тому
మురళీ చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు అన్ని ధర్మాలలోనూ పరమ ధర్మం ఏమిటి?
మురళీ చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు ముక్కు పట్టుకోండి కాదు!! అది ప్రాణాయామం !
Переглядів 270Рік тому
మురళీ చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు ముక్కు పట్టుకోండి కాదు!! అది ప్రాణాయామం !
మురళీ చెము టూరి మీకు ఎవరూ చెప్పని విషయాలు చెడ్డ వాళ్ళని గుర్తించడం ఎలా? శాంతి పర్వం అధ్యాయం 103
Переглядів 313Рік тому
మురళీ చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు చెడ్డ వాళ్ళని గుర్తించడం ఎలా? శాంతి పర్వం అధ్యాయం 103
మురళీ చెముటూరి ఎవరూ చెప్పని విషయాలు దుర్గమమైన కష్టాల నుంచి తరించడం ఎలా? శాంతిపర్వం ౦ అధ్యాయం 110
Переглядів 308Рік тому
మురళీ చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు దుర్గమమైన కష్టాల నుంచి తరించడం ఎలా?? శాంతి పర్వం ౦ అధ్యాయం 110
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు రావణ బ్రహ్మ?? కాదు, రావణుఁడు క్షత్రియుడు!!!
Переглядів 452Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు రావణ బ్రహ్మ?? కాదు, రావణుఁడు క్షత్రియుడు!!!
మురళీ చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మొండివ్యాధులనీ, సమస్యలని తగ్గించు కోవటం ఎలా?
Переглядів 295Рік тому
మురళీ చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మొండివ్యాధులనీ, సమస్యలని తగ్గించు కోవటం ఎలా?
మురళి చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు-జన్మనా జాయతే జంతు - దీని అసలు అర్ధం???
Переглядів 244Рік тому
మురళి చెము టూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు జన్మనా జాయతే జంతు ; కర్మణా జాయతే ద్విజ ; వేదం జ్ఞానం తు విప్రా; బ్రహ్మ జ్ఞానం తు బ్రాహ్మణా - దీని అసలు అర్ధం???
రామాయణ, మహా భారతాలని చరిత్ర గా చెయ్యటం తప్పా?తెలకపల్లి రవి గారికి మురళి చెముటూరి సూటి ప్రశ్న
Переглядів 733Рік тому
రామాయణ, మహా భారతాలని చరిత్ర గా చెయ్యటం తప్పా? తెలకపల్లి రవి గారికి మురళి చెముటూరి సూటి ప్రశ్న
మురళీ చెముటూరి శ్రీమద్భాగవత మహా పురాణ పారాయణం స్కంద - 6 అధ్యాయం - 19 - పుంసవన వ్రత విధానం
Переглядів 68Рік тому
మురళీ చెముటూరి శ్రీమద్భాగవత మహా పురాణ పారాయణం స్కంద - 6 అధ్యాయం - 19 - పుంసవన వ్రత విధానం
మురళీ చెముటూరి - తిరుపతి లో నివసించే సుహృత్ జనుల తో జరిగిన ఆత్మీయ సమాగమం
Переглядів 353Рік тому
మురళీ చెముటూరి - తిరుపతి లో నివసించే సుహృత్ జనుల తో జరిగిన ఆత్మీయ సమాగమం
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 12 - 4 మోక్ష కారకాలు
Переглядів 291Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 12 - 4 మోక్ష కారకాలు
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 12 - 3 ప్రాయశ్చిత్తాలు
Переглядів 253Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 12 - 3 ప్రాయశ్చిత్తాలు
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 12 - 2 త్రివిధ గతులు
Переглядів 175Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 12 - 2 త్రివిధ గతులు
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 12 - 1 శుభాశుభ కర్మలు
Переглядів 285Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 12 - 1 శుభాశుభ కర్మలు
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 11 - 5 ప్రాయశ్చిత్తాలు - 4
Переглядів 111Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 11 - 5 ప్రాయశ్చిత్తాలు - 4
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 11 - 4 ప్రాయశ్చిత్తాలు - 3
Переглядів 191Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 11 - 4 ప్రాయశ్చిత్తాలు - 3
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 11 - 3 ప్రాయశ్చిత్తాలు - 2
Переглядів 138Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 11 - 3 ప్రాయశ్చిత్తాలు - 2
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 11 - 2 ప్రాయశ్చిత్తాలు - 1
Переглядів 154Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 11 - 2 ప్రాయశ్చిత్తాలు - 1
మురళీ చెముటూరి ఆధ్యాత్మిక ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 11 -1 దాన అర్హత
Переглядів 83Рік тому
మురళీ చెముటూరి ఆధ్యాత్మిక ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 11 -1 దాన అర్హత
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 10 - 3 ఆపద్ధర్మాలు
Переглядів 278Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 10 - 3 ఆపద్ధర్మాలు
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 10 - 2 బీజ క్షేత్ర వివరణ
Переглядів 145Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 10 - 2 బీజ క్షేత్ర వివరణ
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 10 - 1 వర్ణ సంకరం
Переглядів 143Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 10 - 1 వర్ణ సంకరం
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 9 - 8 వైశ్య, శూద్ర ధర్మాలు
Переглядів 239Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 9 - 8 వైశ్య, శూద్ర ధర్మాలు
మురళీ చెముటూరి ఆధ్యాత్మిక ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 9 - 7 దొంగలు
Переглядів 70Рік тому
మురళీ చెముటూరి ఆధ్యాత్మిక ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 9 - 7 దొంగలు
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 9 - 6 ద్యుతం, సమాహ్వయం
Переглядів 180Рік тому
మురళీ చెముటూరి ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మను స్మృతి అధ్యాయం - 9 - 6 ద్యుతం, సమాహ్వయం
మురళీ చెముటూరి ఆధ్యాత్మిక ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మనుస్మృతి అధ్యాయం - 9 - 5 స్త్రీ ధనం
Переглядів 37Рік тому
మురళీ చెముటూరి ఆధ్యాత్మిక ప్రవచనాలు మీకు ఎవరూ చెప్పని విషయాలు మనుస్మృతి అధ్యాయం - 9 - 5 స్త్రీ ధనం
💐🙏
Prathymgira pasupatha vidhanum pettandi
@@nagaraju-oq3ut వీడియోలు చెయ్యడం ఆపేశాను
🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీ రామ్
Swamy Uttara Ramayanam Dwitiaswasam lo Pulastudu Vachi Dasakantudu Anu Namakaranamu Chesadantaru Kankantipaparaju Garu
Jai shree Ram 💐💐
ఆరణ్య కాండ పారాయణ పలం తెలుప ప్రార్దన.
@@gopinadasarma8337 ప్రత్యేక ఫలితం లేదు. నిగ్రహ శక్తి పెరుగుతుంది
ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడు చున్నారు. అది క్రిస్టియన్స్ భాష కదా. మన నోటికి పాపము అంటుకుంటుంది.
@@VijayKumar-gs8cz అలా అని నాకు ఏ శాస్త్రం లోనూ కనపడ లేదు.
స్వామి ఎన్ని అబద్ధాలు చెపుతున్నాను..మరి వాటికి ఎటువంటి ప్రాయశ్చిత్తం చేయాలి?
@@Smilee4 ఇకపై మానండి. భగవంతుడి స్తోత్రాలు పైకి చదివితే నోరు శుద్ధి అవుతుంది.
@@MuraliChemuturi-cmk స్వామి తప్పకుండా మీరు చెప్పింది చేస్తాను...మరి దానికి ప్రాయశ్చిత్తం లేదా శాస్త్రాలలో??? ఘోర అబద్ధాలు చెప్పాను,మనసులో ఒకటి పెట్టుకుని పైకి మౌనంగా ఉండడం కూడా అసత్యమే అవుతుందా??నోటితో బూతులు కూడా మాట్లాడను కానీ ఇకపై ఎల ఉండరాదు అంకుంటున...నాకు ఒక మార్గం తెలుపగలరు స్వామి??
@@Smilee4 నేను చెప్పినది ఒక ప్రాయశ్చిత్తం. పంచగవ్యమ్ తినడం ఒక ప్రాయశ్చిత్తం. మనసు లో ఒకటి, మాట మరొకటి అయితే, అది అబద్దమే. బూతులు మాట్లాడడం పాప హేతువు.
@@MuraliChemuturi-cmk ధన్యవాదములు గురువు గారు....మీ వీడియోస్ రావట్లేదు ఎందుకు?? మీరు వీడియోస్ మళ్ళీ చేస్తే బాగుంటుంది🙏🙏🙏🙏🙏🙏🙏
@@Smilee4 నేను 2023 నుంచి శాంతి పర్వం అను శాసన పర్వం లను అనువాదం చేస్తున్నాను. అందు వల్ల వీడియోలు చెయ్యడం వీలు కావడం లేదు. ఇప్పటికే నావి దాదాపుగా 1500 వీడియోలు ఉన్నాయి. చాలు కదా. నాతో మాట్లాడ దలుచు కుంటే నాకు ఈమెయిల్ చెయ్యండి, ఫోను నంబరు ఇస్తాను
జై శ్రీ రామ్
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guru krupa great explanation as always thanks 🙏🙏 for sharing
Thank you very much
కర్ణుడి వచ్చి నీకు చెప్పిండా.. జ్ఞానం నీకె ఉన్నది కానీ ఈ దేశంలో ఎవరికి లేదు. అంటావు అంతేగా
Slokam display lo petta galaru gurubhyo namah shivaya namah denyavadamu
Not within my affordability, it costs a lot of money చాలా ఖర్చు అవుతుంది. నేను పెట్టలేను
Jai shree Ram
మీ ప్రవచనాలు బాగుంటాయి కానీ, బాగా సౌండ్ తక్కువ రావడం వల్ల ఇబ్బంది గా ఉంది
క్షమించాలి.
జై శ్రీ రామ్
ua-cam.com/video/M-rQXeZrDBk/v-deo.htmlsi=WOJCXb0kdcQKniVv Totally confused. Which one is correct?
Why don't you study for yourself? Now all books are available, in university libraries.
@@MuraliChemuturi-cmkDefinitely sir. Different people are convincing in their own way. Not only on this subject, on different issues also. Even the elders are also misleading the people like us. Hope you are doing well. Thanks and regards.
Sir, Please make videos on Bhagavadgeeta also.
@@jdprasad2489 I made a few on that topic too. They are on UA-cam
@@jdprasad2489I agree. This is Kali Yuga. Truth is polluted. Unfortunate.
అయోధ్య కాండ లో నేను ఫలలు మాత్రమే తింటాను అని కౌసల్య మాత కి ఎందుకు చెప్పాడు గురువుగారు?
అలా చెప్పలేదు. వనంలో దొరికేవి మాత్రమే తింటాను అని చెప్పాడు. ఋషులు తినే ఆహారాన్ని తింటాను అని చెప్పాడు
G@@MuraliChemuturi-cmkగురువు గారు రామస్వామి నేను తాపసి గా ఉంటాను అడవిలో దొరికే కంద ఫలాలు తింటాను అని చెపుతాడు.తాపసలు మమసాహారం తినరు గా.సుందరకాండ లో 36 సర్గ లో మాoసం తినడు (ఎన్నడూ) అని ఉంది.(Bhumktay)
@@krishnareddy6626 తాపసులు మాంసం తింటారు. రామాయణం లోనే అగస్త్యుడు, వశిష్ఠుడు మాంసం తిన్నట్టు ఉంది. భరద్వాజ మహర్షి మాంసం భరతుడి కోసం ఏర్పాటు చేశాడు. మీరు చదువుకోండి. టీవీ లలో చెప్పే వాటిని అన్నింటినీ నమ్మకండి
@@MuraliChemuturi-cmk గురువుగారు ఏమి అనుకోకుండా మీరు చెప్పిన మహర్షులు మాoసం తిన్న రిఫరెన్స్ శ్లోక number లు పెట్టండి. భరద్వాజ మహర్షి భరతుడు కి పెట్టాడు కానీ తాను తిన్న రిఫరెన్స్ లేదు గా. ఒకే వేళ ఉంటే పెట్టండి.ఏమి అనుకోవద్దు.ఇది వాదన కాదు తెలుసుకోవడం కోసం మాత్రమే.
@@krishnareddy6626 నువ్వు చదువుకో బాబూ. వాదించే వాళ్ళని ఒప్పించటం నా వల్ల కాదు.
🙏🙏🙏
జై శ్రీ రామ్
అంగీకరిస్తున్నాను గురువు గారు
నమస్తే బాబాయి గారు ఈమధ్య మీ వీడియోలు రావట్లేదు.please do it immediately please
ఇప్పుడు చేయటం లేదు అమ్మా
Namaskarams guruvugaru
Dob 8-2-1982 4:55am naku arogyam sariga ledhu guruvu garu pashupatha kucha dharbha pooja Heyyamannaru edhi correct a chepagalaru
అమ్మా మీరు, రామాయణం యుద్ధ కాండ లోని 50 వ సర్గ, రోజూ పారాయణ చెయ్యండి అమ్మా. అది ఎందరికో ఆరోగ్యాన్ని బాగు చేసింది. మీకు కూడా చేస్తుంది. వాల్మీకి రామాయణం లోది చెయ్యండి
@@MuraliChemuturi-cmk sure ga chadhuvuthanu guruvu garu dhanyavadhalu
Very good video guruvu garu
Thank you sir
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Namaskarams sir
🙏🙏🙏
🙏
🙏
🙏
🙏
🙏
Sir I am waiting for video for new subject .means ye ఎవరూ చెప్పని విషయాలు
త్వరలో చేస్తాను అమ్మా
sir memu kanchi kamakoti peetam,sringeri peetam,ap.temples.in lo annavaram srisailam,kanaka durga temples lo online dwara annadanam and goseva ki money pamputunnam avvi genuine yena?? Ila pampadam daanam avtunda? Plz reply 🙏 sir
కంచి, శృంగేరి పీఠాలకి పంపిన సొమ్ము సద్వినియోగం అవుతుంది. గుడులకు పంపిన సొమ్ము దుర్వినియోగం అవుతుంది. మీ చేతితో, మీరు స్వయంగా చేసినది మాత్రమే దానం. అది కూడా మంచి బ్రాహ్మణులకు చేస్తేనే మంచి ఫలితం ఇస్తుంది. దీని మీద ఒక వీడియో చేసి వున్నాను. అది యూట్యూబులో ఉంది.
@@MuraliChemuturi-cmkayya adgithe memu Germany lo untamu ikada asalu ye sadupayalu lev daanalaki..so please ma sommu Ela sadvinyogam cheskovali danalatho plzz help sir...maaku daari chuppivvandi....memu kanaka durga temple lo cheera,bangaram mukku puduka,bamgaru gaajulu mokkukunnam m chyli nari ipud? Ammaki cherutayaa?
కంచి, శృంగేరి పీఠాల కు పంపండి. మీకు అందు బాటులో ఉన్న జర్మనీ లో ఉన్న గుడి పూజారిని ఇంటికి పిలిచి స్వయంపాకం ఇచ్చి సొమ్ము కానీ, నెయ్యి కానీ, బంగారం కానీ దానం ఇవ్వండి. ఒక గ్రాము బంగారం ఇస్తే చాలు సువర్ణ దాన ఫలితం వస్తుంది. పంచ మహా దానాల లో ఒకటి సువర్ణ దానం. అలాగే మీ సొంత వూరిలో ఒక మంచి బ్రాహ్మణుడికి ఇల్లు కట్టుకుని అంత స్థలం దానం చెయ్యండి. దాని వల్ల 60,000 సంవత్సరాలు స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. నేను ఈదానాలు చేశాను. మీరు naavideo చివరి దాకా చూస్తే, నా email id ఉంటుంది. నాతో కనెక్ట్ కావచ్చును
@@MuraliChemuturi-cmk ayya miru entho manchi vaaru..thanks a lot....memu tulam bangaram and swayampakam daanam istunnam kakpothe India lo brahmanulaki online dwara money pmpithe vaaru teeskuntunaru...idhi manchidena ayya???
Mi mail id ivvara ayya plz🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Swargam , swargam anakandi sir Moksham anandi, devudi sannidhi ki anandi Meeru swargam , swargam antunte jananu akkada em comforts and em amenities untayi antaru,,plz not swargam sir, the people who killed by Rama, got "moksham"
మోక్షానికి అందరికీ అర్హత లేదు. స్వర్గానికి అందరికీ అర్హత ఉంది. ఇది శాస్త్రం ప్రకారం.
👌🤝🫶🙏🙏🙏👏👍🙏🙏🎉🕉️💟🕉️🕉️🙏👌👌🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏
Sir please try do avideo on who is paratatvam (supreme) according to all puranas and Mahabharatam,Ramayanam many hindus are confused that whom we should worship many Guru s are saying that all gods(devatas) are equal but in Bhagavat Gita it is mentioned that Brahma and all devatas are different from paratatvam who is supreme? This video may help many hindus in understanding supreme soul 🙏🙏🙏
I am planning to do videos from శ్రీమద్ భాగవతం in which this would be covered. In fact, I recited భాగవతం with explanation and uploaded them to UA-cam. If you watch them, your doubts would be cleansed.
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
మానవ జన్మ వచ్చాక మళ్ళీ తక్కువ స్థాయి జన్మలు రాకుండా ఉండటానికి చేయవల్సిన ముఖ్య కార్యాలు/పనులు మీద కూడా videos చేయండి sir..Thanks in advance
Sir జన్మల పరంపర నుండి బైట పడటం మీద videos చేయండి please..
వీడియో చివరి వరకూ చూస్తే, నా email id ఉంటుంది. Email చెయ్యండి
🙏